గాఢ నిద్రలో ప్రతి జీవి ఆనంద స్వరూపమే మేలుకువ వచ్చేసరికి ఆ ప్రకృతి ఒక్కొక్కరికి ఒక వేషం వేసి ఈ జగన్నాటకంలో కి పంపిస్తుంది మన వేషం వేసుకున్నామని తెలుసుకుంటే చాలు ప్రతి జీవి ఆనంద స్వరూపమే
మీరు చెప్తుంటే నా జీవితంలో జరిగిన ఆనందమయ క్షణాలు అన్ని గుర్తుకు వచ్చాయి. కానీ ఇలా ఉంటే ఎలా అని అప్పట్లో అనుకున్న, అందరి లాగా లేనే అనుకొని భాధ పడే వాణ్ణి. ఇలా స్తబ్దుగా ఉంటే ఎలా అనుకున్న. నా ఆనంద క్షణానికి చిన్న ఉదాహరణ, ఇంట్లో సాధారణ భోజనం తిన్నప్పుడు.
Sir i really feel that you need to bring your philosophy in large scale and that's through movies which can impact their thoughtprocess and it would be a great step if you can influence real teachings practically in simple manner
ఆనందం, ఎక్కువకాలం బ్రతకాలి అనేకోరిక ఈ రెండు బిజినెస్ మోడల్స్ వీటినుండే riligion (మతం ),science and టెక్నాలజీ పురుడు పోసుకున్నాయి. ఈ రెండు జాడ్యాలు కొందరికి వేలకోట్ల బిజినెస్ ఐడియాస్. ఆనందం గా బ్రతకాలనే ప్రోగ్రాం మనుషుల పై బాగా పనిచేసింది. ఎంతోమంది కి ఈజీమనీ ని క్రియేట్ చేస్తుంది. నేను ఇలా చెబుతుంటే ఎవరూ నమ్మరు. That is the tragedy of human society. They are programmed by the leaders of society.
Hi Risaa Broo ... My Name is Nischal. I am following for a month you are practicing absolutely perfect way to be free from the world and letting the people know. One Question! Please Answer genuinely. What is the Percentage of Satisfaction you are experiencing ??? I believe in that 100% is not possible with Bone, Blood and flesh. Thankyou...🤝
Neku sirassu vanchi padapadmamulaku namaskram sir nenu nennu Kadthal lo kalisanu metho na photo vesukunna sir nenu music 🎶 🎵 flute 🪈 and clarinet and trumpet saxophone 🎷 sir meru cheppi prathi Mata naku jarigindhi sir chala goppaga chepparu sir 🙏
సౌండ్ విషయంలో మీ ఫ్రెండ్ చెప్పింది నూటికి నూరుపాళ్లు కరెక్ట్... ఆడియో డివైస్ కి స్పీకర్ కి మధ్యలో ఉండే ఎక్విప్మెంట్ ఆమ్ప్లిఫైర్.. మీరు సాహిత్యం మాత్రమే వినాలి అనుకుంటున్నారు కాబట్టి మీ వరకు మీరు కరెక్ట్. ఆర్కెస్ట్రాలోని ప్రతి ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ అంటే ఎవరీ డీటెయిల్ ను వినాలనుకున్నప్పుడు టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ స్పీకర్స్ ,ఆమ్ప్లిఫైర్, ఊఫర్స్, అవసరం.
ఈ దేశంలో సగం మందికి పైగా పని చెయ్యరు,,,
గాఢ నిద్రలో ప్రతి జీవి ఆనంద స్వరూపమే మేలుకువ వచ్చేసరికి ఆ ప్రకృతి ఒక్కొక్కరికి ఒక వేషం వేసి ఈ జగన్నాటకంలో కి పంపిస్తుంది మన వేషం వేసుకున్నామని తెలుసుకుంటే చాలు ప్రతి జీవి ఆనంద స్వరూపమే
అద్బుతంగా చెప్పారు
మీరు చెప్తుంటే నా జీవితంలో జరిగిన ఆనందమయ క్షణాలు అన్ని గుర్తుకు వచ్చాయి. కానీ ఇలా ఉంటే ఎలా అని అప్పట్లో అనుకున్న, అందరి లాగా లేనే అనుకొని భాధ పడే వాణ్ణి. ఇలా స్తబ్దుగా ఉంటే ఎలా అనుకున్న.
నా ఆనంద క్షణానికి చిన్న ఉదాహరణ, ఇంట్లో సాధారణ భోజనం తిన్నప్పుడు.
Hi Risa anna,first time I listened clearly about Happy, Satisfaction,Bliss...Tq
Very nice way to explain very simple, anyone can understand this kind of explanation
Anandham anta acceptance form all ur bottom 😍❤️
Ardhamai ardhamavvanatlu vunde mee matatalaki addict ayipothunnaa...something special
ఏదో ఆనందం యెదలో ఆనందం మదిలో ఆనందం ఈ గదిలో ఆనందం ఏగదిలోనైనా ఆనందం ఈ గది లేకున్నా ఆనందం ఎక్కడున్నా ఆనందం ఏదీ లేకున్నా ఆనందం ఎవరేమయినా ఆనందం ఎవరికేమయినా ఆనందం ఆనందం ఆనందం ఆనందం ఆనందం పరమానందం బ్రహ్మానందం( అమితానందం అనంతానందం సదానందం చిదానందం మహానందం అనన్యానందం ) .......,🙃😊🙂😃😏😌🤗😐😛😋😊🤔🤔😇😳😎 రీసానందం⌛📜🔙 Zee Huzoor 🙇
Anandam is with in ourselves, it doesn't come from outside. So many good points to note and enjoy during his podcast. Tq Risa.
ఆనందానికి గల కారణాలబట్టి
మనిషి గొప్పతనం ఆధారపడి ఉంటుంది.
sare. alage kanee
సంతోషం is Happiness, తృప్తి is satisfaction, సంతృప్తి is contentment, ఆనందం is bliss.
Excellent excellent excellent
❤❤❤❤
Risa you are true inteligent 🎉🎉🎉🎉🎉
Your talk on Boss earphones and your friend is extremely humourous and also clarifying! 😂
First god bless you brother meeru anubavam gani vishaya gani mellaga evvaru entha claritiga ardhavanthanga evvaru cheppaledhu.❤ You brother.
Super super videos Sir
Wow super sir
Hi, sir,how are you ani adagalani undi ,but meeru always happy ga unnarani ardamaindi
Enjoyed the talk!
🙏🙏👌👌
Great sir meeru 😂😂
Sir i really feel that you need to bring your philosophy in large scale and that's through movies which can impact their thoughtprocess and it would be a great step if you can influence real teachings practically in simple manner
ఆనందం, ఎక్కువకాలం బ్రతకాలి అనేకోరిక ఈ రెండు బిజినెస్ మోడల్స్ వీటినుండే riligion (మతం ),science and టెక్నాలజీ పురుడు పోసుకున్నాయి. ఈ రెండు జాడ్యాలు కొందరికి వేలకోట్ల బిజినెస్ ఐడియాస్. ఆనందం గా బ్రతకాలనే ప్రోగ్రాం మనుషుల పై బాగా పనిచేసింది. ఎంతోమంది కి ఈజీమనీ ని క్రియేట్ చేస్తుంది. నేను ఇలా చెబుతుంటే ఎవరూ నమ్మరు. That is the tragedy of human society. They are programmed by the leaders of society.
🙏🙏🙏
Regret and guilt medha oka video cheyandi Risa garu
Blissful.
Anna🙏🙏
❤ Krishna rapolu surat
🙏🏽🌹🙏🏽
6:16 money brings a kind of relaxation, poddasthamanu dabbu kosam pakuladuthunte enquiry, art, laughter ivemi life loki ravu.. practical ga workout avvadu
🌞🙏🏻🙏🏻🙏🏻🌞
Thank You... Risa ❤❤
Hi Risaa Broo ...
My Name is Nischal. I am following for a month you are practicing absolutely perfect way to be free from the world and letting the people know.
One Question! Please Answer genuinely. What is the Percentage of Satisfaction you are experiencing ???
I believe in that 100% is not possible with Bone, Blood and flesh.
Thankyou...🤝
❤
Neku sirassu vanchi padapadmamulaku namaskram sir nenu nennu Kadthal lo kalisanu metho na photo vesukunna sir nenu music 🎶 🎵 flute 🪈 and clarinet and trumpet saxophone 🎷 sir meru cheppi prathi Mata naku jarigindhi sir chala goppaga chepparu sir 🙏
సరే
Naakoka Gnanodayam ayyindi.. Complete video choodakunda Question adagakoodadani.. My Question cleared😅😂
Hai risaaa namaste
Em cheyyodhu....anandam ga vundali anthe 😂😂😂
ఏమో ఎం చెయ్యకుండా కూడా నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావ్ అంటే.. నువ్వే మరో రమనమహర్షి
సౌండ్ విషయంలో మీ ఫ్రెండ్ చెప్పింది నూటికి నూరుపాళ్లు కరెక్ట్... ఆడియో డివైస్ కి స్పీకర్ కి మధ్యలో ఉండే ఎక్విప్మెంట్ ఆమ్ప్లిఫైర్.. మీరు
సాహిత్యం మాత్రమే వినాలి అనుకుంటున్నారు కాబట్టి మీ వరకు మీరు కరెక్ట్. ఆర్కెస్ట్రాలోని ప్రతి ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ అంటే ఎవరీ డీటెయిల్ ను వినాలనుకున్నప్పుడు టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ స్పీకర్స్ ,ఆమ్ప్లిఫైర్, ఊఫర్స్, అవసరం.
నిజమే.. వద్దు అన్నవడికి బలవంతంగా అంటగట్టడం తప్పు
సమయంతో/ సంఖ్యతో మూడు ముళ్ళు వేయించుకుంటే సాధించే ప్రగతి తాలూకా మాదుర్యం విడాకులు తీసుకుంటుంది.
బ్రో nihilism గురించి ఒక video pls.
7:05😂😂
జీవనం లో క్వాలిటీ అంటే సరైన ఆహరం ఇంకా
ఇంకా సరైన mind
😅❤
Hi Risa-, What is the reason for you staying in city (with all sorts of pollution) instead of village?
Mind pollution లేదు
Village lo untte mind pollute ayitadi.
మీకు తెలుసా నాకు కుశ నా చిన్నపటి నుండి జరిగిన ప్రతిదీ గుర్తుకు ఉన్నది ఇపుడు నాకు 48 ఇయర్స్ నా life లో జరిగినవి అన్ని గుర్తుకు ఉన్నవి
Anna death gurunchi chepandi
S
Hii
🙏🙏🙏