The intention of Chandrababu and Deputy CM Pawan's words in the Visakha meeting || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 23 янв 2025

Комментарии • 292

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 15 дней назад +181

    గుండె ధైర్యం తో మీరు వీడియోలు చెయ్యండి రాంనాధ్ గారు సూపర్ మీరు ఇలాగే వీడియోలు చెయ్యండి

  • @prasadvarad1330
    @prasadvarad1330 15 дней назад +122

    ఇక ప్రజల ఓటుతో పనిలేదు. ఇవియమ్ ఉంది చాలు కదా బాబూ. సిగ్గులేని ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మళ్లీ ఓట్లేస్తారు.

  • @nvsreddy8424
    @nvsreddy8424 15 дней назад +165

    విశాఖ steel ప్లాంట్ ఉద్యోగులు కూడ కూటమీకే ఓటు వేశారుగ, 92 వేల mejority,

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 15 дней назад +19

      Yes 👍 Correct 💯, Well Explained Gentleman 💯 Hatsof Gentleman, Correct 💯 Vizag Janam And Employees Dula Teerustundi Kutami Govt, Eppudu Happy Kada..

    • @LakshminarayanaGUNUPUDI-pn7kl
      @LakshminarayanaGUNUPUDI-pn7kl 15 дней назад

      అందుకే కదా కొడుకులకి బాగా దూల తీరింది ఇంకా దూల తీర్చాలి చుక్కలు కనబడాలి

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 15 дней назад +11

      బాబు గారి జీవితం అమరావతికి అంకితం,కమ్మ రాజ్య స్థాపన చేసి,కమ్మ గురువు రామోజీ రుణం తీర్చుకోవడమే బాబో లక్ష్యం 🎉🎉🎉

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 15 дней назад +107

    వైజాగ్ people కు జగన్ చాలా చేశారు. కాని ప్రజలు జగన్ కు మోసం చేశారు

    • @sekharbattula8968
      @sekharbattula8968 15 дней назад

      Orey pulaagam vizag ki chaala chesaadu 500 crores petti palace kattukunnadu , collector office inka chaala government offices ni mortgage chesaadu

    • @manikasandhya3331
      @manikasandhya3331 15 дней назад +4

      Akkada antha tdp valle ekkuva mandi plus navy vallu bjp

    •  15 дней назад

      Emi cheyyaledu kabatte anni elections lo gundu kottaru

    • @learnmpcwithkartheeka1667
      @learnmpcwithkartheeka1667 15 дней назад

      Em చేశారు last గవర్నమెంట్ బొంద em kadu

  • @Narendra-nnr
    @Narendra-nnr 15 дней назад +80

    డీసీఎం ఏమన్నాడు ఎలక్షన్ కి ముందు నాకు ఒక Mp సీట్ ఉంటె vizag స్టీల్ ప్లాంట్ ని privatization ఆపేవాడిని అన్నాడు, మరి Ap వాళ్ళు జనసేన కి 2 Mp సీట్స్ ఇచ్చారు కదా అందుకే ఈసీమ్ పీకే స్పందించడం లేదు అనుకుంట 😂😂😂😂 vizag వాళ్ళు అందరు మాయ కూటమి కి ఎగబడి ఓట్స్ వేశారు కదా అనుభవించండి. అపుడే ఏమైంది ఇంకా ముందు ముందు ఉంది

  • @challachinnarao4140
    @challachinnarao4140 15 дней назад +86

    వుత్తర ఆంద్రప్రదేశ్ వాళ్లు వుత్తి
    అమాయక ప్రజలు
    కూటమి వస్తే ప్రైవేట్ చేస్తారు అన్న సరే బంపర్ మెజారిటీ ఇచ్చారు
    వాళ్ల హ్యాపీ నే

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 15 дней назад +127

    ఢిల్లీ లో కూడా ఈవీఎం మేజిక్ చేస్తారేమో.. లేకపోతే అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతాడు 😂😂😂

    •  15 дней назад

      Savalu dorakali mavayya ki laaga

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 15 дней назад +127

    గేమ్ చేంజర్ అని సినిమాలు తీసుకొంటారు,, కాని వీళ్లకు గేమ్ ఆడటం కూడా రాదు 🤔ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా "గేమ్ చేంజ్ " చేసేది ఒక్క జగనన్న మాత్రమే 👍👌👏🌹

    • @sekharbattula8968
      @sekharbattula8968 15 дней назад

      Aa chessadu chessadu 11 thisukochhadu 😅😅😅😅

    • @sriram-mp7cv
      @sriram-mp7cv 15 дней назад +5

      EVM ల మోసం,, ఈ సారి కుదరదుగా 👍

    • @sekharbattula8968
      @sekharbattula8968 15 дней назад +1

      @ Meeru inkaa mangala vaaram maatalu appaledu

    • @MdThayyab
      @MdThayyab 15 дней назад

      ​@@sekharbattula8968twaralo praja ujajamam. Dharalu current bill penchanu annadu ee fake vitamin evm batch .

  • @mallelaraghavendrasettur6913
    @mallelaraghavendrasettur6913 15 дней назад +26

    మంచి విశ్లేషణ సార్,, దన్యవాదాలు....
    వీళ్ళు అవకాశవదులు

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 15 дней назад +100

    పిరికి పందలు, విశాఖ ప్రజలకు తగిన శాస్తి జరిగింది.

    • @sekharbattula8968
      @sekharbattula8968 15 дней назад

      Avnu 2019 lo jaagan gelipinchinanduku

    • @jeromes7092
      @jeromes7092 15 дней назад +1

      ​@@sekharbattula8968Akkada bro, vizag east, west total city constituency TDP ney ga gelichinde

  • @psubramanyam4780
    @psubramanyam4780 15 дней назад +115

    రాష్ట్రమంతా సంక నాకు పోయిన పర్వాలేదు ఒక అమరావతి బాగుపడితే చాలు అన్న

    • @Goodpeople0
      @Goodpeople0 15 дней назад +5

      తప్పు బ్రో..అది అమరావతి కాదు, కమ్మరావతి

    • @bhaskarlambu4242
      @bhaskarlambu4242 15 дней назад

      కళ్ళు ఏవదన్నా దెంగారా రా నీకు మద్దా కుడిసాడా 5 సంవత్సరాలు తుగ్లక్ గాదు

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 15 дней назад +101

    420కి బ్రాండ్ అంబాసిడర్ గురించి,, ప్రజలకు బాగానే అర్ధం అవుతోంది రాంనాధ్ గారూ!!!

    • @haribabu8651
      @haribabu8651 15 дней назад +8

      ఉమ్మడి ap. లో cm గా ఉన్నప్పుడు ఎన్నో వాటిని ప్రైవేట్ చేసాడు. Cbn పెద్ద పెట్టుబడి వర్గం మనిషి

    • @sriram-mp7cv
      @sriram-mp7cv 15 дней назад +1

      ​@@haribabu8651ఔను సర్,, ఆ విధంగానే ఆస్తులు పెంచుకొన్నాడు!!

    • @sriram-mp7cv
      @sriram-mp7cv 15 дней назад +1

      ఔను సర్,, ఆస్తులు ఆ విధంగానే పెంచుకొన్నాడు 🙄​@@haribabu8651

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 15 дней назад +68

    ఇప్పటికైన కొందరు తెలుసుకోవాలి మోడీ గారిని చూస్తె ఎవరికి లాగులు తడిసిపోతున్నాయో

    • @sekharbattula8968
      @sekharbattula8968 15 дней назад

      @@AmaranathaReddy-mt6kz Avnu telisindi jaagan unnappudu , eppudu 1 rupee kudaa Evvaledu

    • @venukalluri7679
      @venukalluri7679 15 дней назад

      ​@@sekharbattula8968
      ఒరేయ్ సంకర జాతి
      2017 లో చంబా గాడు బతిమిలాడినా రాని నిధులు
      పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు 2023 అక్టోబర్ లో
      జగన్ సాదించాడు రా
      ఒక్క రోజైనా
      ఒక్క నాన్న కి పుట్టిన బిడ్డ లా నిజాయితీగా బతకండి రా
      క్యాన్సర్ కామ కల్యాణ్
      చేతబడి చంద్ర బాబు నాయుడమ్మ లా
      జీవితం అంతా బతకవద్దు

  • @NAGENDRAREDDYS
    @NAGENDRAREDDYS 15 дней назад +31

    గ్యాస్ డబ్బులు పడలేదు ⁉️
    🔹కొత్త పెన్షన్స్ ఇవ్వడం లేదు⁉️
    🔹నిరుద్యోగ భృతి ఎక్కడ ⁉️
    🔹అన్న దాత సుఖీభవ ఎక్కడ ⁉️
    🔹ఉచిత బస్ ఎక్కడ ⁉️
    🔹18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500 ఎక్కడ ⁉️
    🔹50 ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకి కూడా పెన్షన్ ఎక్కడ ⁉️
    🔹ఫీ రీయింబర్స్మెంట్ ఎక్కడ ⁉️
    🔹తల్లికి వందనం ఎక్కడ ⁉️

    • @statusvideo3565
      @statusvideo3565 15 дней назад

      Sigundali 2019 chusi kuda Mali vote vesaru a pk CBN gadu matalu nammi 😂😂😂😂

  • @pedadabhujangarao8695
    @pedadabhujangarao8695 15 дней назад +82

    విశాఖ ప్రజలకు jegan పట్ల మంచి అభిప్రాయం లేదు, బాబు ఎంత మోసం చేసిన వాళ్లకు బాబు కావాలి

    • @kamlal1611
      @kamlal1611 14 дней назад

      విశాఖపట్నం ప్రజలలో అత్యధికులు మోసగాళ్లు మాయగాళ్లు ఉన్నారు కాబట్టి అటువంటివారిని ఎన్నుకుంటారు, మంచి వాళ్ళకి విలువ ఇవ్వని ప్రజలు ఎక్కడైనా అధికంగా ఉన్నారు అంటే అది విశాఖ నగరం మాత్రమే, విశాఖ నగరం సహజంగా ఎంత అందంగా ఉంటుందో అక్కడి ప్రజల్లో అధిక అధిక సంఖ్యాకులు అంత కురూపులు గా ఉంటారు

  • @sathisuribabuysrcp2688
    @sathisuribabuysrcp2688 14 дней назад +2

    మీరు మంచిగా విశ్లేషించారు మీకు వందనాలు 🙏

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 15 дней назад +40

    వచ్చారు...
    పొయ్యారు...
    ఏమిచ్చారో

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 15 дней назад +20

    అప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అనేది చాలా ముఖ్యం.
    జగన్ మోహన్ రెడ్డి గారి చిత్త శుద్ధి అమోఘం, అనిర్వచనీయం, ఆదర్శం, ఆచరణత్మకం, అద్వితీయం..

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 15 дней назад +12

    ముగ్గురు కలిసే వున్నట్టునటిస్తారు, కానీ.... లోపల మాత్రం ఎవరి రూటు వారిదే.... కానీ యెప్పుడు ఏమ్ జరుగుతుందో ఆ భగవంతుడికే తెలియాలి.!

  • @mallesappaharijana6718
    @mallesappaharijana6718 15 дней назад +24

    CBN కు ఇల మోసం చేయడం అలవాటే ఎంతకు ముందు ఫరూఖ్ అబ్దుల్లా ను కూడా AP election ప్రచారానకి రపించి జగన్ ను తెట్టించి నాడు ఫరూక్ అబ్దుల్లా ను అరెస్టు చేస్తే CBN పరామర్శించిన పాపాన పోలేదు వాళ్ళు చాలా బాధ తొ స్టట్మెంట్ కూడా ఇచ్చారు

  • @jayachandrareddysannareddy5406
    @jayachandrareddysannareddy5406 15 дней назад +11

    Exlent analysis ramanath gaaru.yes v.v good.

  • @SeshU6364-i6d
    @SeshU6364-i6d 15 дней назад +40

    Neethi .. Jaaathi leni.. Pawalagadu chandrababu😢😢😢😢 AP KARMA

  • @shankarkotipam6770
    @shankarkotipam6770 15 дней назад +38

    సార్ ముందు ఒప్పందం ప్రకారం మే మోడీ గారు కూటమి ప్రభుత్వం వద్ద మాట తీసుకొనే vizag steel plant కోసం ఎటువంటి డిమాండ్ లు చెయ్యకూడదు అంటే నే ప్రధాని మోడీ గారు విశాఖపట్నం వచ్చారు.ఇది మాత్రం పక్కా😊😊😊

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 15 дней назад +23

    SIGGU LENI JANMA SIR

  • @ramadasnaik2223
    @ramadasnaik2223 15 дней назад +7

    Super analysis Ramnadhan garu we support you

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 15 дней назад +16

    Great 👍 Analysis 💯, Well Explained Gentleman 💯, Hatsof Sri Rama Nath, Garu,.

  • @yourmuralikrishnaa
    @yourmuralikrishnaa 15 дней назад +18

    మా vizag వాళ్ళకి ఇలా కావాల్సిందె జై
    చంద్రబాబు నాయుడు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎉🎉🎉👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎉🎉🎉🎉🎉👏👏👏👏

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 15 дней назад +26

    విశాఖ స్టీల్ మద్దతు గా ఉంటే ఏం వస్తుంది బూడిద 🤔అదే జిందాల్ ని తొక్కేసి మిట్టల్ కి సపోర్ట్గా ఉంటే "భారీగా ఎలక్షన్స్ ఫండ్ " వస్తుంది కదా 🤔అదేకదా మనకి కావలసింది 🤭విజనరీ అంటే ఏమనుకొన్నారు 🙄🙄🙄

  • @BHASKARA-i3t
    @BHASKARA-i3t 15 дней назад +16

    ఉద్యమం అంటే అమరావతి ఉద్యమం.
    విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమమా? ఎక్కడ ఉంది??

  • @panireddy2461
    @panireddy2461 15 дней назад +26

    Super

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 14 дней назад +1

    సూపర్ సార్ 👍

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 15 дней назад +8

    చిత్తూర్ విజయ డెయిరీ ను తొక్కి హెరిటేజ్, వైజాగ్ స్టీల్ పోయి మిట్టల్ స్టీల్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లేకుండా చేసి, ప్రభుత్వ కాలేజీలు నారాయణకు ధారాదత్తం.

  • @guravareddyperam5304
    @guravareddyperam5304 15 дней назад +3

    జనాలకి బాగా బుద్ధి రావాలి ఉద్యోగస్తులకు కూడా బాగా బలుపు అనగాలి

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi783 15 дней назад +10

    Good ramnathgaru

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 15 дней назад +18

    Vote vesinanduku gift 💯

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 15 дней назад +20

    భజన భజన

  • @dsrreddy5785
    @dsrreddy5785 15 дней назад +24

    అయినా కూడా వైజాగ్ కూటమి వైపే

  • @madhumaddali7597
    @madhumaddali7597 15 дней назад +10

    అందుకే అన్నారు..... ఆంధ్రులు ఆడంబ శూరులు అని.......!!!

  • @ప1మూడుజెండాలు
    @ప1మూడుజెండాలు 15 дней назад +94

    😎మూడు పువ్వులు🌻 కలిసి ఆరు హామీలు ఇచ్చినాయి ,పువ్వులేమో చెవుల్లో హామీలేమో పేపర్ మీద ఉన్నాయి చివరికి.🤣😝😎

  • @aanandh8517
    @aanandh8517 15 дней назад +5

    Good analysis

  • @rajeswararaotripurana7548
    @rajeswararaotripurana7548 15 дней назад +5

    Verygood Analisis sir

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 15 дней назад +7

    మోసం పొగరు,గర్వం.మీరు చెప్పినట్టు ఆ ప్రభుత్వ స్కూళ్లు మూసేసి టీచర్లు అందరినీ ఇంటికి పంపిస్తే నేను చంద్రబాబు గారిని సమాధిస్తా

  • @Ak-vn3vs
    @Ak-vn3vs 15 дней назад +6

    ప్రజలు ఎప్పుడూ ఒత్తిడిలో పనిచేయాలి.ఒక్క సిబిఎన్ మాత్రం ప్రశాంతం గా ఉండాలి.అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది.

  • @joshuamadugula8403
    @joshuamadugula8403 15 дней назад +1

    Most wonderful video thank you very much Sir

  • @narayanarao840
    @narayanarao840 15 дней назад +22

    సోఫా ఎన్డీఏ ప్రభుత్వం నాయకులకు ఇంటికి వచ్చాయి

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 15 дней назад +14

    Prajalu koncham aina telusukonte vall pillala life baguntundu jai jagan 🎉🎉🎉🎉🎉❤❤❤thanks ramanath garu

  • @nevalivenkateswarareddy7058
    @nevalivenkateswarareddy7058 15 дней назад +21

    Valla thappu emi ledu Gajuwaka lo 94000 majority itchi gelipinchina steel plant employees ku ekkadidi hakku chi chi😂😂😂😂

  • @sudhamanu1208
    @sudhamanu1208 15 дней назад +15

    😂😂😂ఎందుకు sir మీరు ఆ ఇడియట్స్ గురించి చెబుతారు. ఇష్టం ఉండే కదా వోట్స్ వేసింది😅😅😅😅😅. మనం హ్యాపీ ఘ celebrate చేసుకోవాలి. కొంత మందికి తిక్క కుదరాలి.అసలు ఉత్తరాంధ్ర గొఱ్ఱెళ్ళిని khaminchakudadu 😅😅😅😅😅.

  • @ravik7552
    @ravik7552 15 дней назад +14

    ఒకప్పుడు సౌత్ ఇండియా రాజకీయ నాయకులు ఎం చెపితే అది ఢిల్లీ వాళ్ళు వినేవారు ....కానీ ఇపుడు మన నాయకులు వల్ల బూట్లు నాకుతున్నారు.... ఛీ ఛీ ఛీ ఛీ ఛీ
    ఆంధ్రా కి పట్టిన దరిద్రం ఈ కూటమి

  • @hazrathvali2684
    @hazrathvali2684 15 дней назад +2

    Great analysis bro

  • @kevins6886
    @kevins6886 15 дней назад +6

    Jai EVM CM...💸💸Sampadha Srustistha Thammullu🧛‍♂🧛‍♂
    ✅Visionary Thatha
    ✅20 Lk jobs creation
    ✅Super 6 inventor
    ✅40 yrs industry
    ✅15 yrs CM
    ✅Poor to rich

  • @Baba-y4v
    @Baba-y4v 15 дней назад +7

    ముగ్గురు దుర్మార్గులు

  • @ashwarthareddy5259
    @ashwarthareddy5259 15 дней назад +4

    Chamchaalu sir veellantha CBN + PK maha maha Chamchaalu sir

  • @nallasuryarao3216
    @nallasuryarao3216 15 дней назад +1

    స్టీల్ ప్లాంట్ మేమే తీసుకుంటాం !!!"!!!!💐

  • @shadowshiva9702
    @shadowshiva9702 15 дней назад +6

    😂😂హాహాహా.... ఆంధ్ర మొత్తానికి ఎక్కువ మెజార్టీ వచ్చిందే గాజువాకలో కూటమికి....వైజాగోళ్ళు జిల్లా మొత్తంలో కూడా ఎక్కడా తగ్గలేదు...చేసుకున్నోళ్లకి చేసుకున్నంత😂😂😂😂😂

  • @jayakumargali3151
    @jayakumargali3151 15 дней назад +16

    2014-19 రిపీట్ 😮

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 15 дней назад +7

    మోదీ 2019 లో చెడ్డవాడు ఇప్పుడు మంచివాడు

  • @Prasad-37
    @Prasad-37 15 дней назад +5

    చి చి.....దీనెమ్మ జీవితం...ఇంత నీచంగా బతికేకంటే చావడం బెటర్

  • @ARTHYD222
    @ARTHYD222 15 дней назад +5

    ప్రజలకు కూడా ఎవరేంటో తెలియాలి!

  • @nevertellwecannotdoit3738
    @nevertellwecannotdoit3738 15 дней назад +4

    మేము అబద్దాలు నమ్ముతాం

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 15 дней назад +13

    Jagan is having the guts to ask for AP state interest.

    • @sekharbattula8968
      @sekharbattula8968 15 дней назад +1

      Avnu ra babu chaala bails adigaadu

    • @mathematicstelugu8123
      @mathematicstelugu8123 15 дней назад

      Yella tharabadi stay latho, vusaravelli raajakeeyaalu chesey, moral values leni bolligaadey maaku correct. Haameelanu maaya maatalatho atakekkinchina maa bolligaadi paalaney maaku mahaa adbhutham/prasadam.

  • @nevertellwecannotdoit3738
    @nevertellwecannotdoit3738 15 дней назад +3

    Job కన్నా politician గా 5years ఉంటే చాలు, అడగకుండానే అన్నీ దగ్గరికి వస్తాయి. రెమైనింగ్ life pension తో happy గా ఉండొచ్చు

  • @kk-yc6io
    @kk-yc6io 15 дней назад +2

    కూటమి ప్రభుత్వం లో ప్రజల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు , నరకాయతన అనుభవిస్తున్నారు. ఇది మా ఏపీ ప్రజల ఖర్మ అనుభవించక తప్పదు......

  • @pavan9627
    @pavan9627 15 дней назад +13

    Matladithe EVM Gurinchi Chepthadani bayam

  • @kyparamachandrareddy1934
    @kyparamachandrareddy1934 15 дней назад +9

    Waste meeting in Vishakapatnam and no use of it any one.
    Only crores of rupees spent.

  • @CBI538
    @CBI538 15 дней назад +16

    Never believe this trio of babu lokesh and package star

  • @ajaychandu5202
    @ajaychandu5202 15 дней назад

    నా ఓటు ప్రైవేటీకరణ కే, CBN కరెక్ట్ ఈ జనాలకి

  • @samisayg
    @samisayg 15 дней назад +9

    Pk is wearing white dress now, during that period wore RED colour towel… 😂😂😂 old drama 🎭 is over ….
    Before election again TDP will play same drama 🎭 this time

  • @GugulothVenkatram
    @GugulothVenkatram 15 дней назад +2

    అధికారం లో లేనప్పుడు ఒక మాట వచ్చాక మరో మాట pk
    కళ్యాణం బాబు

  • @lankavenkatasatyanarayana5671
    @lankavenkatasatyanarayana5671 14 дней назад +1

    విశాఖ ప్రజలు అద్భుత రాజధానిలో ఉండే అవకాశాన్ని కోల్పోయారు జగన్ ని ఓడించి

  • @ambati60able
    @ambati60able 15 дней назад +1

    All the best ramanatham garu

  • @vijayarathnam972
    @vijayarathnam972 15 дней назад +14

    evms fake kutami govt 😭😭😭

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 14 дней назад

    Sir, Good analysis

  • @narsimhalu
    @narsimhalu 15 дней назад +6

    Mata meeda nilabadani oka team chethilo state vundi valla ishtam

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 15 дней назад +11

    Okadi bajana okadu chesukovadame😂😂

  • @LavieLavi
    @LavieLavi 15 дней назад +10

    Visionary
    Ap lo unna60%neechula valla migilina 40 %badha padrunaru

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 15 дней назад +1

    ఏది ఏమైనా పిఠాపురం అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారు, అలాగే విశాఖ ఉక్కు అభివృద్ధి చేయాలి,మాట నిలబెట్టుకోవడం కోసం శ్రమించాలి.

  • @jananipub3215
    @jananipub3215 15 дней назад +6

    Vizag people voted for Kutami.....same thing happening

  • @bmr5787
    @bmr5787 15 дней назад +7

    Andhuke kadha rastram lo athyadhika majority tho gajuwakalo gelipinchindhi.

  • @nenu_inthe
    @nenu_inthe 15 дней назад +2

    జగన్ గారు ప్రభుత్వ పాఠశాల ,మోదీ, బొల్లి చంబా,జులపాల ఊగుడు పవన్ కళ్యాణ్ ప్రైవేటు పాఠశాలల భజన బృందం

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 15 дней назад +4

    👏👏👏👏👏

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 15 дней назад +3

    జగన్ నెత్తీనోరు కొట్టుకుని చెప్పినా, ధనబలకులానికి తోడు సినీ, కులపిచ్చోళ్ళు నా ఏపీని ఏమి చేసే?

  • @RavikishoreYetukoori
    @RavikishoreYetukoori 15 дней назад +1

    ప్రజలకు ప్రభుత్వ రంగ సంస్థల పట్ల అవగాహన ఉండటంలేదు.ఎం కోల్పోతా మో అర్దం కావట్లేదు.మనం కట్టిన పన్నులతో నిర్మించిన సంస్థలను వ్యక్తులకు కట్టబెడితే నష్టం ఎవరికి?

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 15 дней назад +5

    Just see how Mr.Modi garu is laughing when praising him.

  • @rajasekharjuttuka42you36
    @rajasekharjuttuka42you36 15 дней назад +2

    vizag janam gorrelu sir

  • @PrasadGoli-y2n
    @PrasadGoli-y2n 15 дней назад +3

    MEEREM MATLAADUTHUNNARU SIR ....GAAJUWAKA LO 95000 TDP MAJORITY ....

  • @cvngaming7124
    @cvngaming7124 15 дней назад +2

    Vizag steel plant lo maa pettubadulu levuga.Maa pettubadulu anni Amaravathi lone unnai.Steel plant poina kuda Amaravathi dovelopment cheste salu.jai Amaravathi 😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @baduguramjee1027
    @baduguramjee1027 15 дней назад +2

    EVM magic sir , prajaalu tho Pani ledu

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 15 дней назад +4

    It's evident that, Mr Modi is PM for india until his death with the manipulation of EVMs.

  • @sreenivas2781
    @sreenivas2781 15 дней назад +2

    AP prajalaku masaala kaavaali. PK, Babu aa masaalaa ichaaru.

  • @PrasadGoli-y2n
    @PrasadGoli-y2n 15 дней назад +2

    AKKADA PRAJALADHE THAPPU E VISHAYAM LO SIR ....LET THEM FACE IT .

  • @subbufly
    @subbufly 15 дней назад +2

    AP prajalu epudaite CBN gurinchi telusukuntaro apude bagu padutaru

  • @rammaiahvinnakota8463
    @rammaiahvinnakota8463 14 дней назад

    విశాఖ ప్రజలకు తగిన శాస్తి చేశారు CBN

  • @naidumusings8268
    @naidumusings8268 15 дней назад +2

    Vallaki vizag steel vaddu mittal steel plant kaavali

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 15 дней назад +2

    దానినే టెంపర్ తనం అంటారు. అధికారంలో ఉండ నేర్చిన వారు.

  • @srinivasulureddy7983
    @srinivasulureddy7983 15 дней назад +4

    WHY? CBN DID NOT ASK MODI NOT TO SALE VISAKHA STEEL PLANT OPENLY..
    .....HIHIHI

  • @rajasekharraj1670
    @rajasekharraj1670 15 дней назад

    ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు వల్ల ప్యాంట్ లు తడిచి ఉంటాయి

  • @gangireddyramakrishnareddy7328
    @gangireddyramakrishnareddy7328 14 дней назад

    విశాఖకు స్టీల్ ప్లాంట్ వద్దు రాజధాని వద్దనే ప్రజల తీర్పు

  • @deenadayalan4641
    @deenadayalan4641 15 дней назад +7

    Picha janamu sir vellu Ella namaru CBN garu ea vskp prajalu and Gajuvakka area prajalu lu ea TDP nayakulu CBN garu and Pawan Kalyan garu matalu Ella namaru three times cm chesena vekthi three times mosamu chesena vekthi Ap prajalu telese evaru ayyna Mosa potharu ea media vallu CBN garu cm heyytanki ani Abddlu maya matalu mosamu matalu duesprasaramu vishaprasaramu prasaramu vinaru siksha tappadhu Anubavachesandi Ramanath garu pls ea vskp prajalu meda Ayya papamu Anavadhu uddhana kidney patient ki hospital permanent water solution cheastha pension Rs 10000 chesatha votu veyaledhu aha time lo dabbu mutta eastha chulu vishavasamu ledhu ellanti prajalu lu okka Ap lo % unnaru entha very puppalu murukulu unnaru NTR garu eme cheparu ade kuda merchepoyaru sir vellu NTR garu ni venupottu podesena vekthi CBN garu ade telayadha 2029 CBN garu enkka manche matalu namutharu prajalu lu ekkda sir votu vesaru antha pachakulu 49 lakh votu extra counting chesatha dikkuledhu india lo five cores votu extra counting chesatha dikkuledhu. Ade next chesatharu ellanti EC meda court action tesukora prajalu lu action tesukoru desamu lo BJP and congress okktayara extra counting votues grunche dist wise goddva chesathmu annaru silent EC garu prajalu ki answer cheyyaru vavashthalu lu Adkikaram party support salry matramu prajalu lu katta tax dabbulu evali prajalu lu unit ledhu saragaledhu divided chesaru prajalu ni

  • @henrythalluri6616
    @henrythalluri6616 15 дней назад +4

    The same was comments this content