శ్రీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని సృష్టించింది న్యూస్ పేపర్ మరియు ఈనాడు ఈటీవీ .అలాగే నేటి కాలంలో ఆయనను ఎక్కువగా పొగుడుతుంది న్యూస్ పేపర్లు న్యూస్ ఛానలు మాత్రమే .1995 కు ముందు ఆయన ఎవరో ఎవరికీ తెలియదు ఎప్పుడైతే ఎన్టి రామారావు భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడో అప్పటినుంచి ఇతనిని ఒక మనిషిగా సృష్టించింది ఈనాడు రామోజీరావు మాత్రమే అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు నా పేపరు మాస్ మీడియా మరియు ప్రింట్ మీడియా వ్యక్తి మాత్రమే.😊😊
జిందాల్ ఏమైనా చిల్లర కంపెనీ హా …టాప్ 100 లో ఉండే కంపెనీ , అలాంటి కంపెనీ సీఈఓ ని బ్లాక్ మెయిల్ చేస్తే ఆ విషయం బిజినెస్ సర్కిల్ లో వెళ్లకుండా ఉంటుందా. దాని ఎఫెక్ట్ రాబోయే రోజూలో చాలా గట్టిగా ఏపీ కి తగులుతద్ది
సార్ ప్రతి విషయం పైన దేవుడు చూస్తున్నాడు ప్రజలు అన్ని గమనిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఓడించారు దమ్ము ధైర్యం విలువలు ఉన్న నాయకుడు జగన్ అన్న
ఎక్కడైనా అక్కడ వున్న పరిస్థితి నీ బట్టి పెట్టుబడి పెడతారు.... ఇప్పుడు అయినా రేవంత్ చూసి పెట్టలేదు.... గతం లో కేసీఆర్ గారు చెప్పిన మాటే... హైదరాబాద్ పరిస్థితులు బట్టి ఇక్కడ డైవలప్ అయింది అని చెప్పే వారు,ఇప్పుడు అధి నిజం అయింది...
అయ్యో అయ్యో 😭 మన మొన దేలిన కొమ్ములు తిరిగిన నాయకుడే చంద్రబాబు గారు 1000రూపాయలు పెట్టు బడి పెట్టె వాడే కరువు ఐపోయాడా దేవుడా పరవాలేదు హెరిటేజ్ వృద్ధి ఉందిగా ap కి లాభాల పంట
ఇదే మాటనే నేను చెప్పాలనుకున్నాను. నా కంటే ముందుగానే మీరు కామెంట్స్ లో వ్రాసేసినారు. తమ్ముడు, వాళ్ళు తిరిగి వచ్చిన తరువాత కాదు........ ఈరోజు సాయంత్రం నుండే ప్యానెల్ డిస్కషన్స్......చర్చావేదికలు......బురద పేడనీళ్ళు ఈరోజు సాయంత్రం నుండి మొదలు అవుతుంది 😂😅😂😅😂😅😊😊😊
చంబన్న అధికారంలోకి వచ్చినప్పుడల్లా దావోస్ కి వెళ్ళినప్పుడల్లా ఒక పైసా పెట్టుబడి తీసుకొని రాలేదు. సరికదా రాష్ట్రానికి విపరీతమైన ఖర్చు! గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కూడా చంబన్న పెట్టుబడులు తీసుకొనిరాడు అని నిర్దారణకు వచ్చేరు! చంబన్న దావోస్ కి వెళ్ళేదే తను ముఖ్యమంత్రిగా సంపాదించిన సొమ్మును ఏయే విదేశీ కంపెనీలలో పెడితే తనకు లాభదాయకమో నిర్దారించుకోవడానికి తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొనిరావడానికి వెళ్ళడు!అదీ పరిస్థితి !😞
రియల్ ఎస్టేట్ కంపెనీలు అయినా రావా ల కదా...? అవుసరం అయితే నల్లమల అడవులు, దండకారణ్యం రాసి ఇచ్చేద్దాం...కొల్లేరు మిగిలింది కూడా పూడ్చేసి ప్లాట్లు చేసి అమ్మేసు కొమ్మందాం.....
అంటే ఇప్పుడు .... ఎస్...మీరు అనుకునేది కరక్టే... జగన్ని చూసి పారిపోతున్నారు అని ప్రచారము చేసినందుకు పెట్టుబడిదారులు తండ్రి కొడుకులను చూసి పారిపోయారు...
రాంనాథ్ గారు, మీరొక జర్నలిస్టు. మీకు తెలియని.......లేదా......మీకు చెప్పవలసిన అవసరంలేదు. చంద్రబాబు నాయుడు సార్ గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే............ఏదైనా......ఏమైనా....మంచి జరిగితే......గొప్ప జరిగితే......." నా కారణంగానే......నా వలననే......నేనే చేశాను......."' అని చెప్పుకుంటారు. ఎలాగూ తన భజన మీడియా ఉండనే ఉంది. అదే.......ఏదైనా.....ఏమైనా పొరపాటుగా జరిగినచో...... ఎదుటివారిని నిందించడం. తన మీడియా ద్వారా తనపైనకు ఏమీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం.
అక్కడ హైదరాబాద్ రాజధాని గా ఉంది కాబట్టి పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ విశాఖపట్నం రాజధాని గా ఉంటే పెట్టుబడులు వచ్చేవి అమరావతి అంటే ఎవరు పెడతారు పెట్టుబడులు అక్కడ పరిస్థితి తెలిసి తెలిసి. ఆ విషయం లో ఎవరు ఏమనుకున్నా విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ మోహన్ రెడ్డి నిర్ణయమే సరి అయినది.
ఒక్క పెట్టుబడి కూడా తేలేకపోయాడు ఒక్క MOU ఒప్పందం జరగలేదు ఇతడు 40 ఏళ్ల అనుభవం సంక నాక నీకా అక్కడికి రాను పోను ఖర్చులు 10 కోట్లు బొక్క పెట్టుబడులు తెస్తానని చెప్పి ప్రజలు నమ్మించాడు పప్పు గాన్ని సీఎం చేసేకి ఇదంతా తంటాలు ఇక పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి వారి డబ్బా కొడతాయి జగన్ ని చూసి ఇప్పుడైనా మారండి తెలివి తెచ్చుకోండి
పవన్ కళ్యాణ్ పోకపోవడం మంచిది అయ్యింది , చెంబునాయుడు తెల్లమొఖం వేసుకొని వస్తాడు, దాని మీద విమర్శలు రాకుండా టాపిక్ డైవర్ట్ చేస్తాడు , స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో చదివిన మాలోకం లోకేష్ దావోస్ లో కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు ఏపీ నీ ఏమి బాగుచేస్తారు , జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను కూడా పోగొట్టుకున్నారు, జెట్మలానీ పెడుతుంది పెట్టుబడులు వీళ్ళ ముఖాలు మండ ఆంధ్రను నాశనం చేస్తున్నారు చెంబు నాయుడు బ్యాచ్, వచ్చి కోడిపందేలు కు బరులు గీసి ఆదుకోవాలి , అసలు బాబు పెట్టుబడులకు బదులుగా ఆంధ్రలో కోడిపందేలు కాసినో గంజాయి పేకాట లాంటి పరిశ్రమలు మీద పెట్టుబడులు పెట్టండి అని అడిగితే బాగుండేది.
ఆయనే అన్నీ ప్రతిసారీ తెచ్చాడని మీరు అనడంవల్లే.. అది ప్రచారం జరిగి, అబద్దమే నిజంగా చలామణిలోకి వస్తుంది.? మీలాంటి వాళ్లకు కనువిప్పుకలిగి చెప్పే విధానాన్ని మార్చుకోనంత కాలం దుస్థితి తప్పదు.?
It is a failed mission as expected because between 2014 -19 also CBN failed in attracting global investments in Davos for AP where Jagan was successful in attracting huge investments in one Visit of Davos..but yellow media created hype and tried their best to elevate CBN and Lokesh in daily news ...The organisers of WEF at Davos have not invited CBN in 2018 ...It is a waste of peoples money without any result...AP people are unhappy and PK is the happiest person..
అసలు to be honest... Hyd లో human resource with minimum graduation is much available so that companies are in లైన్ to HYD & వైస్సార్ fee reumburment and free education played major roll
శ్రీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని సృష్టించింది న్యూస్ పేపర్ మరియు ఈనాడు ఈటీవీ .అలాగే నేటి కాలంలో ఆయనను ఎక్కువగా పొగుడుతుంది న్యూస్ పేపర్లు న్యూస్ ఛానలు మాత్రమే .1995 కు ముందు ఆయన ఎవరో ఎవరికీ తెలియదు ఎప్పుడైతే ఎన్టి రామారావు భౌతికంగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడో అప్పటినుంచి ఇతనిని ఒక మనిషిగా సృష్టించింది ఈనాడు రామోజీరావు మాత్రమే అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు నా పేపరు మాస్ మీడియా మరియు ప్రింట్ మీడియా వ్యక్తి మాత్రమే.😊😊
👌👌👌
సరిగ్గా చేప్పారు
తూ................స్. బోళ్ళి మంగళం
200%correct
Yes
జిందాల్ ఏమైనా చిల్లర కంపెనీ హా …టాప్ 100 లో ఉండే కంపెనీ , అలాంటి కంపెనీ సీఈఓ ని బ్లాక్ మెయిల్ చేస్తే ఆ విషయం బిజినెస్ సర్కిల్ లో వెళ్లకుండా ఉంటుందా. దాని ఎఫెక్ట్ రాబోయే రోజూలో చాలా గట్టిగా ఏపీ కి తగులుతద్ది
దారి ఖర్చులు, తిండి ఖర్చులు, ప్రచార ఖర్చులు తో బాటు స్వాగతం ఖర్చులు కూడా బొక్క
ప్రచారానికే ఇంచుమించు 250 కోట్లు ఖర్చు బోక్క....
Yes..aa expenditure publicdomine lo pettali...
మీడియా కి ఇచ్చిన డబ్బు కూడా పరమ వేస్ట్ .
మామూలే . జగన్ మీద తోసేస్తాడు .
చంద్రబాబు లోకేష్ మిగతా వాళ్ళు అందరు స్విజర్లండ్ లో వాచీలు , చాకోలెట్ లు కొనుక్కుని ఉంటారు . అది ఒకటే చేసిన పని .
ఇది కదా గ్రేట్ విజన్ వున్న EVM నాయకుడి అసమర్ధత.
ఇప్పుడు ఏమని చెప్తారంటే,,
Next జగన్ వస్తాడు అనే భయం తో ఎవరూ ముందుకు రావట్లేదు అని ప్రచారం చేస్తారు
Nijame bro alane cheppatharu bevakuffs
Bond teesukella leda😂😂😂😂
Yes....100%
గాడిద గుడ్డేమి కదూ. మునిగిపోయే అమరావతి రాజధాని కళ్ళకు కనిపిస్తుంటే తెలివిగల వాడేవడైన ఆంద్రాకి రావటానికి దైర్యం చేస్తాడా
👍👍👍
దారి ఖర్చులు, హోటల్ అద్దెలు, తిండి ఖర్చులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బొక్క అన్నమాట😂😂😂
విమానాల రాను పోను పెట్రోల్ బొక్క 😂😂
ఏం పర్లేదు yellow మీడియా లో కనిపిస్తాయిలే 😅
🙏ట్రాఫిక్ సిగ్నల్స్ తయారు చేసే వాళ్ళతో జరిగిందంటగా MOU, అందుకే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంట.😎👌🙏
hahaha 🙏
😂😂😂😂😂😅
సార్ ప్రతి విషయం పైన దేవుడు చూస్తున్నాడు ప్రజలు అన్ని గమనిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఓడించారు దమ్ము ధైర్యం విలువలు ఉన్న నాయకుడు జగన్ అన్న
ఈ విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి అని ప్రచారం చేస్తారు
ఈ, వేదవాలని, చూసి, ఎవడు, ముందుకు, రారు,
ఒక కంపెనీ లేకున్నా వాళ్ళు సృష్టిస్తారు మీడియా ద్వారా
All ready. Cheputunnaru
1480000 kotlu ani oka
Channel lo choosa
గ్రాఫిక్ లో నాబ్రొ
Grapicks kadu kuppam lo
ఎక్కడైనా అక్కడ వున్న పరిస్థితి నీ బట్టి పెట్టుబడి పెడతారు....
ఇప్పుడు అయినా రేవంత్ చూసి పెట్టలేదు....
గతం లో కేసీఆర్ గారు చెప్పిన మాటే...
హైదరాబాద్ పరిస్థితులు బట్టి ఇక్కడ డైవలప్ అయింది అని చెప్పే వారు,ఇప్పుడు అధి నిజం అయింది...
అయ్యో అయ్యో 😭 మన మొన దేలిన కొమ్ములు తిరిగిన నాయకుడే చంద్రబాబు గారు 1000రూపాయలు పెట్టు బడి పెట్టె వాడే కరువు ఐపోయాడా దేవుడా పరవాలేదు హెరిటేజ్ వృద్ధి ఉందిగా ap కి లాభాల పంట
విజయవాడలో వరదల్లో చూశారుగా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు అని అందరూ ఎవరు రావట్లే అవినీతి లేకుండా చేశాడుగా భోజనాలలో నీళ్లల్లో అగ్గిపెట్టెలో
ఇంకేముంది ఇది కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పనె అని చెప్పేయడమె ఇక
కోట్లు ఖర్చుపెట్టి దావూసుకుపోయి తిరిగి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వల్ల పెట్టుబడి రాలేదని నింద వేస్తారు
ఇదే మాటనే నేను చెప్పాలనుకున్నాను. నా కంటే ముందుగానే మీరు కామెంట్స్ లో వ్రాసేసినారు. తమ్ముడు, వాళ్ళు తిరిగి వచ్చిన తరువాత కాదు........ ఈరోజు సాయంత్రం నుండే ప్యానెల్ డిస్కషన్స్......చర్చావేదికలు......బురద పేడనీళ్ళు ఈరోజు సాయంత్రం నుండి మొదలు అవుతుంది 😂😅😂😅😂😅😊😊😊
Correct ga chepparu anthakante em expect cheystham
చంబన్న అధికారంలోకి వచ్చినప్పుడల్లా దావోస్ కి వెళ్ళినప్పుడల్లా ఒక పైసా పెట్టుబడి తీసుకొని రాలేదు. సరికదా రాష్ట్రానికి విపరీతమైన ఖర్చు! గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కూడా చంబన్న పెట్టుబడులు తీసుకొనిరాడు అని నిర్దారణకు వచ్చేరు! చంబన్న దావోస్ కి వెళ్ళేదే తను ముఖ్యమంత్రిగా సంపాదించిన సొమ్మును ఏయే విదేశీ కంపెనీలలో పెడితే తనకు లాభదాయకమో నిర్దారించుకోవడానికి తప్ప రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొనిరావడానికి వెళ్ళడు!అదీ పరిస్థితి !😞
No doubt...
మొత్తం 50 కోట్లు బొక్క 😂😂😂🤣🤣🤣😂😂😂
విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టమంటే పెడతారుగాని తాడూబొంగరంలేని అమరావతిలో ఎందుకు పెడతారు
అవును
ఒకసారి విశాఖ capital అని చెప్పి దవోష్ వెళ్ళండి mumbai కంటే ఎక్కువ MOU లు వస్తావి
విశాఖపట్నం రాజధాని ఆర్థిక రాజధాని అడిగి ycp ఎన్నికలకు పోతే ఒక్క ఎంపీ సీటు గాని ఒక ఎమ్మెల్యే సీటు గాని వాళ్ళ ఏరియా ప్రజలు
కరెక్ట్ గా చెప్పావు మిత్రమా
@@amesh-y3m2019 లో అమరావతి ప్రాంతంలో కూడా tdp గెలవ లేదు అది కాదు point overall గా చెప్పాను sir
విశాఖ capital అన్నందుకు కాదు ఓడిపోవడం, బాబు గారు ఇస్తానన్న సూపర్ సిక్స్ కు ప్రజలు బోల్తా పడ్డారు, అందుకే గా ఇప్పుడు సూపర్ షాక్స్ ఇస్తూన్నాడు
@@amesh-y3myes
ఈరోజు జిందాల్ steel కంపెనీ, monna capgemini పోయింది అవినీతి టీడీపీ, మోసాల చంద్రబాబు దెబ్బకి😮ఎక్కడ చూసినా దోపిడి, అవినీతి కనిపిస్తుంది రాష్ట్రం లో😮😮uttar flop టీడీపీ, జనసున్నా
Hi
త్వరలో సంపద సృష్టిస్తారు అప్పుడు అమరావతిని హైదరాబాద్ను తనే ల అభివృద్ధి చేస్తాడు ఎప్పుడో తెలుసా 2047 లో...
అప్పటికి ముసలోడు ఉండడు అన్న 😂😂
మీరు భలేవారే. 2047 కాదు కదా 2247 కు కూడా అది బేమరావతి మాత్రమే
@gopinathareddyt4925 😂😂
తప్పు సోదరా అది కమ్మారావతి@@gopinathareddyt4925
Super statement bro, aadhi eejanammalo jaragaadhu
మీరు బలే చెప్తారే మా బాబు గారు వాష్ రూమ్ లో కూడా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తెచ్చేదానికి చర్చలు జరిపాడు
జనము సొమ్ము ఎంత తేరగా ఉంది? ఎక్కడ పడితే అక్కడ బొక్కేస్తున్నారు 😢😢😢
సీబీన్ కొత్తమి కాదు ప్రజల ధనం తో ఎంజాయ్ చేసి వస్తన్నారు మనకి ఇదో బొక్క..
చంద్రబాబు utter ploff సీఎం
హైదరాబాద్ లో పోటీ చేసి తెలంగాణ కి సీఎం అవ్వు.
మా ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు పెద్ద బొక్క. వేస్ట్ ఫెల్లో.
Govt. లో కూటమి వుంటే దానిని ఎవరూ నమ్మరు. ఎందుకంటే 3 పార్టీలలో ఎవరికి కోపం వచ్చినా, govt మనుగడ కష్టం. అందుకే AP CM ఫెయిల్ అయ్యారు.
😮😮😅😅😊😊😊
Petubadu lu evi .....?????
😮😮😅😅😂😂😂
జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న
రియల్ ఎస్టేట్ కంపెనీలు అయినా రావా ల కదా...? అవుసరం అయితే నల్లమల అడవులు, దండకారణ్యం రాసి ఇచ్చేద్దాం...కొల్లేరు మిగిలింది కూడా పూడ్చేసి ప్లాట్లు చేసి అమ్మేసు కొమ్మందాం.....
Traffic జామ్ ఐ మీటింగ్ కు లేట్ గా పోయారు అందుకే పెట్టుబడులు రాలే. ట్రాఫిక్ జామ్ కారణం..
మా విజనరీ అంటే ఏతనుకున్నరు 😂😂😂😂😂
No doubt జగన్ మీదకు నెట్టేస్తారు 😂😅
అవును 🤣🤣🤣
ఒక పెద్ద mou జరిగింది గా,
లోకేష్ ను సిఎం చేయాలని... అది చాలు.
కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు
Iron Leg Sastry Our Nara Lokesh, future Hopeless leader.
"ఇజనరీ కాదు ఈవెంట్ మేనేజర్" అంటే వినాల.......! ఇలానే ఉంటుంది.
జై చక్రం బాబా❤
అంటే ఇప్పుడు ....
ఎస్...మీరు అనుకునేది కరక్టే...
జగన్ని చూసి పారిపోతున్నారు అని ప్రచారము చేసినందుకు పెట్టుబడిదారులు తండ్రి కొడుకులను చూసి పారిపోయారు...
చంద్రబాబు అంటే గ్రాఫిక్స్
కనీసం దావోస్ వెళ్లిన ఖర్చులు కూడా రాబెట్టలేని విజనరి సీఎం ఛీబియన్
Jayamu jayamu chadranna jayamuneeku chandranna
రాంనాథ్ గారు, మీరొక జర్నలిస్టు. మీకు తెలియని.......లేదా......మీకు చెప్పవలసిన అవసరంలేదు.
చంద్రబాబు నాయుడు సార్ గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే............ఏదైనా......ఏమైనా....మంచి జరిగితే......గొప్ప జరిగితే......." నా కారణంగానే......నా వలననే......నేనే చేశాను......."' అని చెప్పుకుంటారు. ఎలాగూ తన భజన మీడియా ఉండనే ఉంది.
అదే.......ఏదైనా.....ఏమైనా పొరపాటుగా జరిగినచో...... ఎదుటివారిని నిందించడం. తన మీడియా ద్వారా తనపైనకు ఏమీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం.
Jagan వల్లే పెట్టుబడులు రాలేదు, గత ప్రభుత్వ అరాచకాల వల్లే పెట్టుబడులు రాలేదు, అనే చెబుతారు???
అది బాబోరి సంపద స్ట్రష్టి -------
Excellent analysis sir .we like your impartial analysis
ఇదంతా రెడ్ బుక్ మహిమ...దారి ఖర్చులు ప్రచారం ఖర్చులు బోక్క....
Elevation..... ⭐ Bolli cbn
Good Analysis, Well Explained Gentleman 💯, Hatsof Sri Ram Nath, Garu, Correct 💯👍.
420 always 420 only
రామ్నాథ్ గారు నాకు ఒకటీ అర్దం కాలేదు..
మేఘా, tcs, infosys, jsw, ivvi అన్నీ ఇండియాలో ఉన్నావే కదా ఇంతటి దానికి దావోస్ వెళ్ళడం ఎందుకు సార్
మాటలు కోటలు దాటాయి, చేతలు గడప దాటలేదు.
Jagan gari valla pettuubadulu pettadaniki ravadam ledu antaru...
అక్కడ హైదరాబాద్ రాజధాని గా ఉంది కాబట్టి పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ విశాఖపట్నం రాజధాని గా ఉంటే పెట్టుబడులు వచ్చేవి అమరావతి అంటే ఎవరు పెడతారు పెట్టుబడులు అక్కడ పరిస్థితి తెలిసి తెలిసి. ఆ విషయం లో ఎవరు ఏమనుకున్నా విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ మోహన్ రెడ్డి నిర్ణయమే సరి అయినది.
God ఇస్ గ్రేట్, బట్ ఏపీ ఇస్ loss
ఒక్క పెట్టుబడి కూడా తేలేకపోయాడు ఒక్క
MOU ఒప్పందం జరగలేదు ఇతడు 40 ఏళ్ల అనుభవం సంక నాక నీకా అక్కడికి రాను పోను ఖర్చులు 10 కోట్లు బొక్క పెట్టుబడులు తెస్తానని చెప్పి ప్రజలు నమ్మించాడు పప్పు గాన్ని సీఎం చేసేకి ఇదంతా తంటాలు ఇక పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి వారి డబ్బా కొడతాయి జగన్ ని చూసి ఇప్పుడైనా మారండి తెలివి తెచ్చుకోండి
Not 10 cr
100 cr
భ్రమరావతి capital ఎప్పటికీ జరగద, అందుకే ఎవరు ముందుకు రారు
ఏపీ కి దరిద్రం ఈ CBN గాలి బ్యాచ్. అరచక సైకో వాదులు అంటే ఇలా వుంటారు అని ప్రజలు అనుకుంటున్నారు సార్.
This record no one beat
Is right answer
ఏముంటుంది అందర్ని కమరావతి సెరువులో కుప్పలు కుప్పలు పెట్టుబడులు పెట్టండి అని బాబొరు ఆడిగుంటాడు కాస్తయిన బుద్దిఉన్నోడెవడు డబ్బు సెరువులో పారేయలేరుకదా
Edi jagan meedaku vestaru
గుడ్డు మంత్రి బెటర్
మన బాబు కంటే శిష్యుడు రేవంత్ రెడ్డి మేలే
Even MOU not considered as during earlier several MOU made but latter did not lead to starting up and functioning of iindustries
His own heritage corporate office itself is in Telangana
పాపం దావోస్ లో పెట్టుబడు పెట్టె వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ రోజు చదవరు ఏమో అందుకే ఎవరు చంద్రబాబు గారి గురుంచి తెలియలేదు
నీకెవరు సాటి రారయో చంద్రన్న, ఒక్క ఎం ఓ యు కూడా లేదంట కదా
TRUTH ALWAYS WINS
పోనీలెండి
మా మీడియా కి
పబ్లిసిటీ రూపంలో
భారీగానే ముట్టింది
అని satisfy
😂🤣😂
'True value of CBN'#000=420!😊
బిల్డప్ బాబాలంతా ఓ చోట చేరి సద్దులు తిన్నారు.వినేవారికి సుద్దులు చెబుతున్నారు.😂😂😂😂❤
Ma media undhi ga cover cheyadaniki
దారి ఖర్చులు కూడా బొక్క
లెగ్ బాబు లెగ్ ఐరన్ లెగ్స్ కంపెనీస్ రావు రేవంత్ రెడ్డి పెట్టుబడి తెచ్చారు సిగ్గు బాబు
పవన్ కళ్యాణ్ పోకపోవడం మంచిది అయ్యింది , చెంబునాయుడు తెల్లమొఖం వేసుకొని వస్తాడు, దాని మీద విమర్శలు రాకుండా టాపిక్ డైవర్ట్ చేస్తాడు , స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లో చదివిన మాలోకం లోకేష్ దావోస్ లో కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు ఏపీ నీ ఏమి బాగుచేస్తారు , జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను కూడా పోగొట్టుకున్నారు, జెట్మలానీ పెడుతుంది పెట్టుబడులు వీళ్ళ ముఖాలు మండ ఆంధ్రను నాశనం చేస్తున్నారు చెంబు నాయుడు బ్యాచ్, వచ్చి కోడిపందేలు కు బరులు గీసి ఆదుకోవాలి , అసలు బాబు పెట్టుబడులకు బదులుగా ఆంధ్రలో కోడిపందేలు కాసినో గంజాయి పేకాట లాంటి పరిశ్రమలు మీద పెట్టుబడులు పెట్టండి అని అడిగితే బాగుండేది.
దూసుకెళ్లారు దావోసుకు... తిరిగొచ్చారు ఈసురోమంటూ.... ఏమీ పీక లేక....మింగ లేక మంగళవారం... జయము జయము చంబన్న....😂😂
చక్రం బాబా ఇంగ్లిష్, పప్పు లోకేష్ తెలివి తేటలు చూసి ఎవరైనా వస్తారంటే సాహసమనే చెప్పాలి ⛔
👏👏👏👏👏👏👏👏👏👏
గత ఐదు సంవత్సరాల జగన్ చేసిన ఆర్థిక విధ్వంసమే ఒక్క ఏం ఓ యు రాక పోవడానికి కారణం
Without sugar ap prajalu babu sanka nakandi
Jagan Mohan Reddy vasthadani bhayapaddarani chebutharu
Jai jagananna Jai ysrcp
ఎవడైనా పెట్టుబడి పెట్టడానికి వస్థే, బోజనానికి 3200 రూపాయలు ఖర్చు పెట్టలేమో అని భయపడి రావడం లేదేమో 😂😂
Super sir
ఆయనే అన్నీ ప్రతిసారీ తెచ్చాడని మీరు అనడంవల్లే.. అది ప్రచారం జరిగి, అబద్దమే నిజంగా చలామణిలోకి వస్తుంది.? మీలాంటి వాళ్లకు కనువిప్పుకలిగి చెప్పే విధానాన్ని మార్చుకోనంత కాలం దుస్థితి తప్పదు.?
Well explained sir
తిక్కల ఒళ్ళు మొత్తం తిరునాళ్ల కి పోయినట్టు పోయి ఫ్లైట్లు ఎక్కడం దిగడం సరిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో
చి చి సిగ్గు
చంద్రబాబు సార్ ను చూసి కూడా యే ఒక్క కంపెనీ రాలేదా ! 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
జిందాల్ ఎఫెక్ట్ అనుకొంటా
Mere waste of the precious resources of AP state by this government, utter failure ,
ఏంటి రా చారీ ఇలా జరిగింది 😂😂😂😂
congratulations CBN and team Jai Telugu Dasam party
It is a failed mission as expected because between 2014 -19 also CBN failed in attracting global investments in Davos for AP where Jagan was successful in attracting huge investments in one Visit of Davos..but yellow media created hype and tried their best to elevate CBN and Lokesh in daily news ...The organisers of WEF at Davos have not invited CBN in 2018 ...It is a waste of peoples money without any result...AP people are unhappy and PK is the happiest person..
Smpada srusti
అసలు to be honest... Hyd లో human resource with minimum graduation is much available so that companies are in లైన్ to HYD & వైస్సార్ fee reumburment and free education played major roll
No vision only illusion
EVM. Maya❤❤❤❤
All the best
ద గ్రేట్ చంద్రబాబు నాయుడు విజనరి పాలనలో జిఎస్టి పతనం 😂😂