House Construction Telugu Studio Tour & Equipment in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • 0 నుండి మూడు లక్షల SUBSCRIBERS కి చేరుకోవడంలో నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
    మంచి వీడియోస్ చేయడంకోసం ఇంకొక పెద్ద కంప్యూటర్ కొనబోతున్నా, ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ద్వారా రాబోతున్నాయి.
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    Follow us on Instagram: tinyurl.com/sh...
    ____________________________________________
    మీ ఇంటికి కూడా ప్లాన్ కావాలి అనుకొంటే WhatsApp ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
    వాట్స్అప్ నెంబర్: 99666 34382
    Other Videos:
    1) Modern Duplex House plan • హౌస్ ప్లాన్ | Modern D...
    2) Anti termite Treatment • Termite Treatment for ...
    3) Steel sink vs Granite sink • Granite Sink vs Steel ...
    4) False Ceiling information • False ceiling Estimati...
    ____________________________________________
    English Version:
    Thanks to all the friends who were encouraged me in reaching 0 to three lakh SUBSCRIBERS.
    We are going to buy another big computer to make good videos, but there are still some good videos coming through our channel.
    If you like the content in this video then definitely like the video and share it with our friends.
    Subscribe to our channel for more useful videos like this before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #StudioTour

Комментарии • 365

  • @simplysuper2108
    @simplysuper2108 2 года назад +69

    కళ్లలో నీళ్లు తిరిగాయి అన్నా, ఉన్న వనరులతో పది మందికి ఎలా ఉపయోగపడేలా ఉండాలి అని నిన్ను చూస్తే అర్థమవుతుంది చాలా థాంక్స్ అన్న 🤝

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 года назад +4

      Thappatledhu Anna edho sadhincheddham ani chadvadam start chesthe age antha aypoyela unna kooda notifications ravatle 😒

    • @simplysuper2108
      @simplysuper2108 2 года назад +1

      @@HouseConstructionTelugu నువ్వు చేస్తున్న కృషికి తప్పకుండా గుర్తింపు దొరుకుతుంది , మందికి మంచి చేయాలి అన్న నీ ఆలోచన ,ఆచరణ విధానం నీ తపన చూస్తూ ఉంటే నీకు మంచి భవిష్యత్తు ఉంది అన్న. నీ కష్టం చూసి నిరాశ లో ఉన్న వాళ్ళకి ఒక మార్గదర్శకుడు లా మనం కూడా ఏదోకటి చేసుకోవాలి ఉన్న వనరులతో అని అర్థమవుతుంది చాలా స్ఫూర్తి గా ఉంది అన్న వీడియో 🤝

    • @RameshDasari511
      @RameshDasari511 2 года назад +3

      @@HouseConstructionTelugu govt job is not only the goal bro...when u have so much knowledge why to relay on govt job instead u can start ur own firm.....u can be ur CEO

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 года назад +13

    శివ గారూ. మీ కృషి వృధా కాదు. మీరు అనేక మంది కి స్పూర్తి. రోల్ మోడల్. మీ ద్వారా అద్భుతాలు సృష్టించబడతాయి. అభినందనలు.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 года назад +1

      ధన్యవాదాలు సర్, మీ కామెంట్ మరిన్ని మంచి వీడియోస్ చేసేలా నన్ను ప్రోత్సహిస్తుంది

  • @Bahrainteluguvlogs
    @Bahrainteluguvlogs 2 года назад +24

    ఆశలు ఆదుపులో ఉంటే
    జీవితం చాలా గొప్పగా ఉంటది తమ్ముడు
    ఉన్నదంటలో గొప్పగా ఉండడమే గొప్పతనం
    తమ్ముడు
    All the best god bless you

  • @sitarastudiobhiknoor798
    @sitarastudiobhiknoor798 2 года назад +4

    శివ గారూ. మీ కృషి వృధా కాదు. మీరు అనేక మంది కి స్పూర్తి. రోల్ మోడల్. మీ ద్వారా అద్భుతాలు సృష్టించబడతాయి. అభినందనలు.

  • @venkateshb6522
    @venkateshb6522 2 года назад +12

    మీరు మరింత ఎత్తుకు ఎదగాలని మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడేది వీడియో లు చేయాలని కోరుకుంటున్నాం

  • @sannthoshakumari3321
    @sannthoshakumari3321 2 года назад +18

    నీ మాటలంత స్వచ్ఛంగా వుంది నీ రూమ్, నీవు నింపుకున్న నీ ఆస్తులు.. ఖచ్చితంగా నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలుపుతుంది శివా. Don't loose your hope.👍 God bless you Shiva🙌

  • @TSRAONZB
    @TSRAONZB 2 года назад +14

    మీ honest మాటలతో అభిమానం రెట్టింపు అయ్యింది..

  • @sscreativethinks5448
    @sscreativethinks5448 2 года назад +9

    ఒక నిరుద్యోగీ ఎలా ఉండాలో ఒక్క వీడియో తో చెప్పారు,,, అందరు మీలానే ఆలోచన తో ఉండాలి అనీ, ఒక నోరుద్యోగి..... 🙏

  • @thilakkthilakkumar2460
    @thilakkthilakkumar2460 Год назад +3

    Bro miru challa great bro step by step ydagaliankuntuna bro me channel high level 🎚️ llo undalli malati valaki ynno plans evalli thank you so much bro

  • @pranabpeddapelli9099
    @pranabpeddapelli9099 2 года назад +11

    ఆ బోర్డ్, అ రూం , ఆ చలికాలం, ఆ ప్రిపరేషన్ , చివరికి అంతా అస్సాం ఏ నా 😄...... అంతా శ్రీను గానీ వల్లనే స్వీట్ మెమోరీస్.

  • @naveenkumarpeteru8228
    @naveenkumarpeteru8228 2 года назад +7

    మీ సక్సెస్ కి కారణం మీ ఓపిక, మీ నీతి, నిజాయతి. అదే విధంగా మీరు ఏదైనా ఒక టాపిక్ ని వివరించే విధానం. ఆల్ ది బెస్ట్ బ్రదర్ 🌹🌹🌹

  • @padmagowlapalli7889
    @padmagowlapalli7889 2 года назад +17

    You are an inspiration to everyone and especially to those who blame others for their ineficiency

  • @prasadtr9177
    @prasadtr9177 2 года назад +2

    Genuine words, neekunna daantlo itlanti quality istunnavante mamulu kaadhu no determination! Inspiring…

  • @hemanthkumar4803
    @hemanthkumar4803 2 года назад +3

    మీ కంటెంట్ చాలా భాగుంటడి, నేను మాత్రం మీ వీడియోస్ ఎపుడు మిస్ అవను ఎందుకంటే నేను కూడా మిడ్డల్ క్లాస్ ఫ్యామిలీ... ఇలా గే చేయండి ❤️❤️

  • @sekhar5107
    @sekhar5107 2 года назад +3

    Wonderful brother, job వస్తే మీకే ఉపయోగం కాని మీరు చేసే videos కొన్ని లక్షల మందికి ఉపయోగం.🤝👍

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 года назад +1

      Andhuke ravatledhemo bro😅

    • @sekhar5107
      @sekhar5107 2 года назад +2

      మంచిగా talent ఉన్న మీలాంటి వారు 100 మందికి ఉద్యోగం ఇచ్చేలా మీ ఆలోచన విధానం ఉండాలి తప్ప,
      Job పేరు చెప్పి మీ జీవితాన్ని మీతోనే సరిపెట్టుకోకండి brother.
      నిజంగా మీకు ఉద్యోగం వస్తే మీరు ఎవ్వరికి కనిపించకుండా కేవలం కొన్ని వేల రూపాయలు జీతం తీసుకుంటూ, మీకు 60 ఏళ్ళు వచ్చినా అందులోనే ఉండిపోతారు అంతే మీ జీవితం అవుతుంది. కాబట్టి
      మీలో ఉన్న talent ని ఉపయోగించుకుని కొన్ని వందల మందికి ఉద్యోగం ఇస్తారో,లేదా మీరే ఒక ఉద్యోగం సంపాదించుకుని మీ జీవితాన్ని సరిపెట్టేసుకుంటారో మీ ఇష్టం brother.

  • @CHAITANYABABUSYKAM
    @CHAITANYABABUSYKAM 2 года назад +2

    Great Work Bro... Keep go on...

  • @RameshDasari511
    @RameshDasari511 2 года назад +1

    U r doing way better than the govt job....govt job is good but that won't bring out skills in u.... doing this work has brought out ur skills which u should be proud of...... genuine work.....nenu plan antu vesekunte adhi ni daggarnunche

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 года назад +1

      Yes bro, Govt job only for security purposes it won't give the best creative experience.
      Thankyou for your support bro

  • @sivaramaiah8747
    @sivaramaiah8747 2 года назад +7

    కమలం బురుదనుండే వికసిసుంది content is important,
    Keep it up
    Best of luck bro
    U may win in future

  • @vodqayoutubechannel4512
    @vodqayoutubechannel4512 2 года назад +3

    Govt job lekuna parvaledhu bro. Memu 3lakhs unam. Bro this year. One million target thank you🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤

  • @VVSKumar
    @VVSKumar 2 года назад +2

    మీరు చాలా మందికి ఆదర్శం...తప్పకుండా భవిష్యత్తులో మీ కోరిక నెరవేరుతుంది...

  • @vijayaraj6964
    @vijayaraj6964 2 года назад +1

    Very good videos your sharing bro

  • @నాజీవితం-ల9య
    @నాజీవితం-ల9య 2 года назад +1

    మీ వీడియో చాలా ప్రేరణాత్మకంగా ఉంది. నా facebook లో కూడా ఓ రోజు పోష్టు చేస్తాను. మీ వీడియో చూసే నేను ఒక గదికి వాల్ కేర్ పెట్టుకున్నాను.

  • @maheshkaripe7251
    @maheshkaripe7251 2 года назад +2

    Really Great anna.... maatalu raavadam ledu....

  • @Naresh-gp7tn
    @Naresh-gp7tn 2 года назад +1

    Job lekunna niku intha manchi followers vunnaranna that is the spirit bro

  • @srinu955
    @srinu955 2 года назад +3

    Meeru honest man 👍👍👍👍👍

  • @sureshdeekonda2261
    @sureshdeekonda2261 2 года назад +2

    అన్న మీరు చాలా మందికి మాదిరిగా ఉంటారు
    మీనుండి చాలా నేర్చుకోవాలి

  • @screamshout-dontbesilent5437
    @screamshout-dontbesilent5437 2 года назад +11

    Hi young man,
    Your determination
    Your perseverance
    Your commitment
    Your Dedication
    Your honesty
    Your submission
    What else I pronounce for your unflinched self respect....
    don't lean on something which don't support you....
    go ahead & explore, conquer the knowledge base.... Success awaiting you...stay blessed boy

  • @ashoklolam8379
    @ashoklolam8379 2 года назад +2

    Oh brother m coment cheyyalo artham kavadam ledu.but your great and honest
    But kastapedethe adi ina sadestham.
    Best of luck brother ❤️

  • @rakesh_g
    @rakesh_g 2 года назад +3

    విలువైన ఆస్తులు అంటుంటే కళ్ళల్లో నీళ్ళు త్రిరిగాయి బ్రో....

  • @NaveenKumar-hr3rf
    @NaveenKumar-hr3rf 2 года назад +3

    Anna nee channel lo nenu chusina first video ede ... Now I became ur fan for ur humbleness and simplicity...keep going 👍

  • @kalyanbeeravelli8977
    @kalyanbeeravelli8977 2 года назад +1

    Great, hats off, like these words are less to you.. This video should be viewed by all ages people for standing on their own feet.. GOD BLESS YOU AND YOUR SISTER🙏🙏🙏

  • @paularoratekkem
    @paularoratekkem 2 года назад +3

    Great 👍🏻 Excellent 👌💯 Wishing You all the best for your future and your hardwork

  • @rakeshtanduri5684
    @rakeshtanduri5684 2 года назад +5

    Anna miru engineering and techer haa mi studio tour super government job ravali korukutuna 300k subscribes congratulations

  • @nusumuvenkatasivareddy
    @nusumuvenkatasivareddy 2 года назад +3

    Love u bro,ni mida roju roju ki abhimanam perigipothundi,unnanthalo ela odhigi undali chupinchav

  • @hemasundar3409
    @hemasundar3409 2 года назад +12

    Congrats.Your simplicity and humbleness is attracting people 👏👏.
    Be carefull with old phone batteries

  • @rajeshkhanna282
    @rajeshkhanna282 Год назад +1

    Very nice 👍 great 👍 job Siva Garu keep it up and god bless you 🎉🎉🎉❤

  • @nareshthokala3634
    @nareshthokala3634 2 года назад +6

    Mi studio chala chala bagundi bro 💐💐💐

  • @tasuchandaka4435
    @tasuchandaka4435 2 года назад +3

    Great Shiva honest sinciar person
    All the best
    Good days in future

  • @vijayasarathiy2073
    @vijayasarathiy2073 2 года назад +3

    Good video Shiva. You have a bright future. All the best. Keep rocking..

  • @jyothiideas2185
    @jyothiideas2185 2 года назад +3

    Shiva i appreciate your talent keep it up God bless you..mi intlo valla korika thappakunda neraveruthundi nv manchi govt job cheyyalani korukuntunnanu... Nv,Chelli pade kastam urike podu....kani ni podupu ki hatsup shiva...nulaka manchan virigina kurchi emana unda 👌👌👌

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 года назад

      Hi madam, Thankyou so much for your support, Equipment teeskoni videos chesthe fail or success emavthadho teliyadhu andhuke first unna vatitho start chesaanu 😃

  • @dheerusvlog1511
    @dheerusvlog1511 2 года назад +8

    You are simply superb bro..... Keep it up bro... I wish you all the best for your future assignments....

  • @majnusuresh
    @majnusuresh 2 года назад +1

    Explanation...simplicity..adbhuthaha....

  • @kingrajkumar9928
    @kingrajkumar9928 2 года назад +2

    Very inspirational video brother

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 2 года назад +5

    Surprised to see ur simple living and working area...i wish u open a great office and a beautiful duplex house to u soon....

  • @gskumar4526
    @gskumar4526 2 года назад +1

    Making videos is different and editing is another level.
    As I have edited many videos I know the pain and worry about Better output.
    Big pain when it dnt give returns.
    But I have done for knowledge sharing.
    Ur inspiring many unemployed younger generation.
    Dnt waste time for blaming govt or society.
    Find ur niche and the industry today youtube is best platform for creators

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 года назад

      Hi bro, Thankyou for your honest feedback
      Editing is the key roll I worked two years in a small photoshop for 3000 salary to learn video editing and adobe photoshop.

  • @tungalasereesha839
    @tungalasereesha839 2 года назад +2

    Good information sir 👌👏

  • @betanapallisandeepra
    @betanapallisandeepra 2 года назад +1

    Good work brother… keep going…

  • @sammetithirumalesh4591
    @sammetithirumalesh4591 2 года назад +1

    నువ్వు సూపర్ నాన్నా...

  • @kyathampandu7458
    @kyathampandu7458 2 года назад +3

    thanks ma you are a true telangana bidda though this govt is not fulfilling the aspirarations of the unemployed you have achived this on you own strengh congrats ma

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  2 года назад

      😒 yes bro, financial pressure, family pressure and no notifications, all Telangana youth suffering with this problems

  • @raghujoopaka4638
    @raghujoopaka4638 Год назад +2

    Nice bro

  • @dodlapavan8949
    @dodlapavan8949 6 месяцев назад +1

    Shiva Now Sub Inspector Of Police 🚓🚓.....

  • @AkshayaKannada
    @AkshayaKannada 2 года назад +1

    ❤️ karanataka

  • @saleemsaleem-ro3pe
    @saleemsaleem-ro3pe 2 года назад +3

    Keep it up we are with u ...am also a struggle civil engineering student now am in govt sector... You we also get a good job All the Best

  • @pranayraj3474
    @pranayraj3474 2 года назад +8

    I'm following you since first video
    Fan of your honesty and genuinity
    Keep rocking brother......
    Nen kuda competitive exams ki prepare avthunna I know ur pain
    And alage polycarbonate sheets gurinchi video cheyandi bro

  • @sangsireddy6577
    @sangsireddy6577 2 года назад +3

    God bless you and your sister...You are the inspiration for many to stand tall..strive to Excell..All the best...👌👏👏👏👏

  • @naveensithawar6741
    @naveensithawar6741 2 года назад +1

    nuvvu grate anna

  • @kurrajhonny3023
    @kurrajhonny3023 2 года назад +3

    ఏమని చెప్పను.
    ఏమి వర్ణింతును.
    మిత్రమా నీకు 🙏🙏🙏..

  • @meshakmedida8028
    @meshakmedida8028 2 года назад +3

    Hard work will make you rich bro
    Best of luck bro
    Keep it up 🙏

  • @teuguconstruction
    @teuguconstruction 2 года назад +1

    U r a gem

  • @mdkarishma5399
    @mdkarishma5399 2 года назад +2

    chala great bro kastapadithe palitham untundi bro .you are great hardworker

  • @rajugandham3887
    @rajugandham3887 2 года назад +4

    Really Great job Brother keep it up 👏👏👍

  • @harishm7587
    @harishm7587 2 года назад +2

    You deserve to be more and more subscribers.. I wish you will achieve your dream soon..

  • @bajishaik3810
    @bajishaik3810 2 года назад +3

    Really inspirational 👏👏👏

  • @raghavendrapalthur1174
    @raghavendrapalthur1174 2 года назад +2

    Very Inspiring Siva., The Best part in you is Instead of waiting for opportunities you have created opportunity and You will super succeed in what ever you do., your videos are very informative and please convey my thanks to your sister as well who is helping you. All the very Best.

  • @maheshghatkari8501
    @maheshghatkari8501 2 года назад +3

    Last line tho champesinav bro

  • @chandrakanth978
    @chandrakanth978 2 года назад +2

    Bro. Chala mandi na deggara idi undii adi undii ani dabba kotte type a unnaru 98%
    But meeru idi nadi ani unna dantlo happy ga work chestuu avi viewers ki chupincharu chudandii... Addhi bro, it shows what u r. 👑 Suprb.
    *As I always tell u in previous videos. U r an upcoming raising Enterprenuor, keep growing and keep rocking and always educate all of us 💐

  • @noumanRahil
    @noumanRahil 2 года назад +1

    Speechless..All the best bro.

  • @sathishkomakul
    @sathishkomakul Год назад +1

    Hi Anna, nice video, can you please make video on 25x30 home G+2 construction 3d animation.

  • @ashokkumar-np8bm
    @ashokkumar-np8bm 2 года назад +2

    I admire you brother All the best u have a bright future

  • @arunam3819
    @arunam3819 2 года назад +1

    Make a video for concrete Floor painting

  • @sailajavictorm3974
    @sailajavictorm3974 2 года назад +2

    Me honest nachindi brother. My heartly congrats🎉🎉 to you nd ur sister👭

  • @nikhildharajula6953
    @nikhildharajula6953 2 года назад +1

    Bro oka request bricks gurinchi alage cement, sand, marble, granite, tiles, gurinchi information videos chesaru kadha aithe steel medha kuda oka separate video chyande

  • @rockyvlogs6762
    @rockyvlogs6762 2 года назад +1

    # Good Bro 👍

  • @suhasinipothina1256
    @suhasinipothina1256 2 года назад +1

    God bless you babu.

  • @suryaasapu1763
    @suryaasapu1763 2 года назад +2

    So inspiring 👏

  • @Prasannakumar-ot7ep
    @Prasannakumar-ot7ep 2 года назад +3

    Superb bro....keep it up...

  • @lm1509
    @lm1509 2 года назад +2

    Nice bro work hard and jenuine you we'll make 1m subscribers rech this year all the best we all ways like you

  • @chiranjeeviaproopkumar6561
    @chiranjeeviaproopkumar6561 2 года назад +2

    Hatsoff bro, No word's . U r gem of a kind.I watched most f u r videos n u r work is next to none.Really inspiring bro.Keep going. Matti lo Manikyam.

  • @mruthyunjay5274
    @mruthyunjay5274 2 года назад +1

    Brother I too crossed with same situation. Drived taxi. Now I am in railway. Keep going. U will get govt job & after u continue the same information channel. All the best. Don't leave the hope.

  • @lokesh229
    @lokesh229 2 года назад +3

    Siva bro your Life is very inspiring us

  • @mdalimdali4294
    @mdalimdali4294 2 года назад +1

    Chala bagundi siva .nuvvu life lo goppa vaadivi avutav bro .god bless u .

  • @rakesh_g
    @rakesh_g 2 года назад +4

    Once again congratulations for 300k and e year end lopu 1M కొట్టాలి bro 😀🤝

  • @kalyan635
    @kalyan635 2 года назад +2

    Hard work never fails bro.

  • @sreedherdandu8652
    @sreedherdandu8652 2 года назад +2

    Mancham super anna

  • @raja123321able
    @raja123321able 2 года назад +2

    You are awesome man. I'm sure one day you will reach great heights than what you expected.
    All the best 💕

  • @rajaus6987
    @rajaus6987 2 года назад +1

    Ur genuinely review like it

  • @Sagtube9
    @Sagtube9 2 года назад +2

    Inspiring bro., wish you all the very best 💐🤝

  • @udaysuneellatha8148
    @udaysuneellatha8148 2 года назад +1

    Best of luck bro

  • @tejpradeepreddy5449
    @tejpradeepreddy5449 2 года назад +1

    19 width 35 length South facing house plan

  • @GkirankumarCreaterKK
    @GkirankumarCreaterKK 2 года назад +2

    Hi Anna 👋 good morning 👌👌👌👌👌
    Nice video 👍👍👌👌👌👌👌

  • @babugundla4392
    @babugundla4392 2 года назад +3

    Super bro ur very great

  • @pmkhan98
    @pmkhan98 2 года назад +1

    Bro your are great simple livening highly think. you made this video u think we family members too. kind hearted keep it up.GOOD WISHES AND PRAYERS FOR YOUR LIFE.

  • @rajugoud5930
    @rajugoud5930 2 года назад +1

    Super brother ne hord ne jivitham lo life turn avuthundhi brother

  • @edinburghtelugucouple4212
    @edinburghtelugucouple4212 2 года назад +2

    Really inspired for your hardworking bro keep going definitely you will achieve your goal .

  • @cpvk
    @cpvk 2 года назад +1

    You will definitely come up

  • @hrithik1654
    @hrithik1654 2 года назад +2

    Great sir.. keep it up

  • @malleshbandari3566
    @malleshbandari3566 2 года назад +1

    Super Bro.. I really appreciate your dedication, efforts and commitment.. I want to meet you if you and time permits.. 💐💐

  • @xplore3339
    @xplore3339 2 года назад +6

    Simplicity 👍

  • @ganesh7784
    @ganesh7784 2 года назад +1

    Your great talent Bro

  • @challurisaikumar1406
    @challurisaikumar1406 2 года назад +3

    Inspiring story bro🤝👏👏👏