Poly Granite Sheets Complete Information Advantages, Disadvantages & Installation Price

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024

Комментарии • 2,4 тыс.

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  3 года назад +165

    క్యాలక్యులేటర్ లింక్ ruclips.net/video/6QGkUmAtjFI/видео.html
    👉 మీ ఇంటికి ప్లాన్ కావాలి అనుకొనేవారు ఇక్కడ నొక్కండి wa.me/message/NGJIGRRDER6OJ1
    👉 మా మీద నమ్మకం ఉన్న వారు మాత్రమే మెసేజ్ చేయండి కాల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అందరి కాల్స్ మాట్లాడలేమని అర్ధం చేసుకోవలసిందిగా మనవి.
    వీడియో లైక్ చేయడం మరచిపోకండి ఫ్రెండ్స్..!😀
    ఈ వీడియో మీకు ఉపయోగపడితే మన ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఛానల్ కి సపోర్ట్ చేయండి.
    Thank you for your support.

    • @satyapanthamsrinivas
      @satyapanthamsrinivas 3 года назад +1

      Bro, already construction Ina intiki 2nd or 3rd floor ki permission kosam oka clear video cheyandi

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +2

      ok bro govt permission gurinchi video ki try chesthanu

    • @satyapanthamsrinivas
      @satyapanthamsrinivas 3 года назад

      @@HouseConstructionTelugu Thanks for responding bro

    • @shivakrishgoud6276
      @shivakrishgoud6276 3 года назад +1

      Bro doorlaki gloss polish etla veyalno...cheye broo..konchem...evaru sakkaga chepatle you tube la

    • @shivakrishgoud6276
      @shivakrishgoud6276 3 года назад

      Nuvite full clarity ga each& every point cheptav....broo...
      Help me for this broo..bayta gloss polish adgite... ekkuva amount cheptunaru...

  • @kishorgv1526
    @kishorgv1526 3 года назад +167

    మీ లాంటి నిజాయితీ గల youtubers చాలా అరుదు. 🇮🇳
    చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +2

      ధన్యవాదాలు మిత్రమా

    • @venkateswarluchennupati7930
      @venkateswarluchennupati7930 2 года назад +1

      @@HouseConstructionTelugu గుంటూరు లో ఎక్కడ ఉన్నవి. వాళ్ళు నెంబర్ ఇస్తారా

  • @Toyotabenze
    @Toyotabenze 3 года назад +207

    నీది చాల మంచి గుణం బ్రో.... ఎప్పుడూ ఇలాగే ఆలోచించు భగవంతుడు ఆశీర్వదిస్తాడు

  • @das.aparnadurga3820
    @das.aparnadurga3820 Год назад +25

    మహానుభావుడువి నువ్వు తమ్ముడు...చాలా మంచి పని చేశావు.... కమర్షియల్ గా ఆలోచించి చెడి పోలేదు నువ్వు...🙏👌

  • @apparaopapani4659
    @apparaopapani4659 Год назад +2

    మీ లాంటి నిజాయితీ గల youtubers చాలా అరుదు. 🇮🇳
    చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.

  • @reshvanth1391
    @reshvanth1391 Год назад +3

    నిస్వర్ధంగా ఇతరులకు వుపయోగపడే విషయాలను తెలియచేస్తున్న మీకు బగవంతుని కృపాకటాక్షాలు మీకు మీ కుటుంబానికి ఎల్లవేలల వుండు గాక God bless you

  • @barthavarshi8482
    @barthavarshi8482 2 года назад +11

    హమ్మయ్య ఒక నిర్ణయానికి రా వచ్చు బ్రో.నీ విచ్ఛిన క్లియర్ explanation తో 👌🏽👌🏽👌🏽

  • @nareshkolluri_99
    @nareshkolluri_99 2 года назад +7

    ఒక కంపనీకి చెందిన చెందిన executive కంటే చాలా నిదానంగా,వివరంగా చెప్పి మాకు ఉన్న చాలా confusions పోగొట్టారు...Thank You So Much

  • @joshhealthyfoods3726
    @joshhealthyfoods3726 Год назад +5

    చాలా బాగా వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు బ్రదర్ మి చేనల్ని మెమ్మన్ని దేవుడు దివించలి 🙌👏❤

  • @sdsstudiovkota
    @sdsstudiovkota Год назад

    మీ లాంటి నిజాయితీ గల youtubers చాలా అరుదు. 🇮🇳
    చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.

  • @venkateshb5157
    @venkateshb5157 Год назад +4

    నువ్వు చాలా గ్రేట్ అన్నా 🙏🙏🙏 మా లాంటి పేదొల్లకు నీ అవసరం ఉంది

  • @pratapreddy4478
    @pratapreddy4478 2 года назад +3

    నువ్వు నిండు నూరేళ్ళు బ్రతికి
    అందరికీ మేలు చేస్తూ ఉండాలి నాన్న
    ఆ భగవంతుడు నిన్ను ఆరోగ్యంగా సంతోషంగా ఉంచాలి

  • @shivasuvarnapaka
    @shivasuvarnapaka Год назад +6

    చాల మంచి సమాచారం అందించారు బ్రదర్....ధన్యవాదాలు....🙏🙏🙏

  • @yadagirivenkatakoteswarara6492
    @yadagirivenkatakoteswarara6492 Год назад +3

    Perfect information,
    Perfect explanation,
    Perfect idialogy,
    Perfect thinking,
    Perfect language and
    Perfect in all departments for making videos in any kind of videos.

  • @alugolujagannadharao8772
    @alugolujagannadharao8772 7 месяцев назад +1

    నీ పాయింట్ చాలా ముఖ్యమైనది ఒకటుంది, వారంటీ, లైఫ్ టైం విషయంలో, ఈరోజు, రేపు నిర్మాణ నాణ్యత లను అనుసరించి చాలా వరకు ఫ్లాట్లు పది పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువ మన్నిక ఉండవు, ఉన్నా, తరుగుదల పోను అప్పుడు చల్దన్నం కంటే ఊరగాయ ఖర్చు లాగా మారిపోతుంది, వెరీ గుడ్!

  • @jagannathamk8563
    @jagannathamk8563 3 месяца назад +1

    Meeru honestly pro&cons of every thing detail ga cheppinaru thanks

  • @enetok2479
    @enetok2479 3 года назад +5

    సూపర్ గా చేప్పినవ్ అన్న !! చాలా సింపుల్ గా .. .. ‌‌మన తెలంగాణ యాసలో మాట్లాడినందుకు థ్యాంక్స్ అన్న !!

  • @maruthi003
    @maruthi003 3 года назад +10

    ఎంతో అర్థవంతంగా సులువుగా చెప్తున్నవ్ అన్న 👍🏼

  • @ssrsastry328
    @ssrsastry328 Год назад +5

    మంచి సమాచారం...అభినందనలు... చక్కటి వాక్చాతుర్యం...🎉🎉🎉❤

  • @manaswinim7775
    @manaswinim7775 3 года назад +1

    Nee nijayithi ki naa johaarlu. Maa friends tho subscribe cheyistaa . It’s very rare to find genuine Chanel like u

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 Год назад +1

    నువ్వు పెళ్లి పిల్ల తో పోల్చి చెప్పటం భలే నచ్చింది తమ్ముడూ👍 నేను సబ్స్క్రయి బర్ నే..

  • @viswateja4616
    @viswateja4616 2 года назад +3

    చాలా ఓపికగా మంచిగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు

  • @gabbadasimhachalam4230
    @gabbadasimhachalam4230 3 года назад +5

    మీ వివరణ కోసమే చూస్తున్న.. thank you brother

  • @sasikiransanipina7209
    @sasikiransanipina7209 3 года назад +29

    Without any partiality.. staight forward guy is siva.. 👏👏👏

  • @duttalanarasimhareddy5473
    @duttalanarasimhareddy5473 2 года назад +1

    బాబూ చాలా గొప్పగా చెపుతున్నావురా నిజముగా గ్రేట్ బై గ్రేట్

  • @vandemataramprasad
    @vandemataramprasad 3 года назад

    చాలా నీట్ గా చెప్పారు చాలా ఓపిగ్గా చెప్పారు ప్రతి ఒక్క వీడియో కూడా ఇలాగే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం

  • @dkraam1240
    @dkraam1240 2 года назад +25

    No body gives so much of information covering all aspects. Hats off to you for crystal clear and elaborative presentation. You have done excellant home work to present the facts.

  • @teamtinku5149
    @teamtinku5149 3 года назад +7

    సుత్తి లేకుండా సూపర్ ఉన్నది 👌👌🙏🙏
    నేను వీటికి కోసం చాలా వీడియోస్ చూసిన

  • @RameshBob
    @RameshBob 3 года назад +37

    Terrific information by a person with social responsibility and service 👏👏👏

  • @arunajakki132
    @arunajakki132 Год назад

    Mee presentation Chaalaa cleargaa
    Neet gaa andhariki ardhamayyela undhi God bless you

  • @vamsichaitanya9415
    @vamsichaitanya9415 2 года назад +1

    Bayya nee explanation with details and conclusion superb👌👌. Nee honesty ki salam. Inthaga evaru chepparemo. 👏👏

  • @srinivasrao7673
    @srinivasrao7673 3 года назад +17

    సూపర్ మేటర్ చెప్పారు బ్రదర్ 💐

  • @kotelella1663
    @kotelella1663 3 года назад +23

    One of the Best RUclipsr on House Construction.

  • @bhanuprasad1082
    @bhanuprasad1082 Год назад +9

    Bro, I literally appreciate your knowledge on subject and information you gathered and well explained with all acceptable pro's and con's... All the Best for future subjects..🥳🥳🥳

  • @bandelacharan2951
    @bandelacharan2951 3 года назад +1

    అన్న మీరు సూపర్.
    మీలాంటి వారు ఈ మార్కెట్లో వుండలి.

  • @radhakrishnaalluri4732
    @radhakrishnaalluri4732 Год назад +2

    చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.

  • @bhanu4724
    @bhanu4724 2 года назад +7

    Very useful information, I agree with you, this poly granite is luxury and commercial, so good for show rooms. When comparing price paint is preferable. Not good to go for synthetic products in residences. Natural stones are good for natural breathing.

  • @sujakarrao1520
    @sujakarrao1520 3 года назад +12

    V good bro, chala clarityga explain chesaru.

  • @pranaymohanraogandra8422
    @pranaymohanraogandra8422 3 года назад +16

    very matured narration just keep it going

  • @sagarikasrivatsa8535
    @sagarikasrivatsa8535 3 года назад +1

    I wanted to get it done after seeing your video I will not. Good video, today only I enquired and he said sqft 165 you are right after looking at your video I got it thank you

  • @AR-vt9rx
    @AR-vt9rx 3 года назад +1

    అన్ని విషయాలు చక్కగా వివరంగా చెప్పారు, థాంక్స్

  • @maguvaprapanchamvlogs2013
    @maguvaprapanchamvlogs2013 3 года назад +9

    Good information shiva
    Niku manchi pilla ravalani korukuntunna 😀
    TV unit ki back ground vedio cheyandi shiva...

  • @eswarareddy3490
    @eswarareddy3490 2 года назад +7

    Excellent Video. Really like the way you explained and examples. One of the best review i have seen in recent times.

  • @sujathachintakunta7901
    @sujathachintakunta7901 3 года назад +4

    Your examples very nice like a teacher

  • @moseslikitapudi8635
    @moseslikitapudi8635 Год назад

    బాబు చాలా చక్కగా వివరించారు, చాలా టెక్నికల్ గా వివరించారు.

  • @NaveenKumar-pd4vu
    @NaveenKumar-pd4vu 2 года назад

    Anna mee explanation chala clear ga vundhi yekkada use cheyala yekkada use cheyoddu ani chala clear cut ga explain chesharu, na plan kuda change chesunna instead of whole flat.

  • @skm8989
    @skm8989 3 года назад +12

    This is a completely information video. Shiva appreciate ur 100% effort... 👍👍

  • @thribhuvanreddy714
    @thribhuvanreddy714 3 года назад +10

    Wonderful & detailed information. Brilliantly done.

  • @rakesh_g
    @rakesh_g 3 года назад +4

    14:36 , 15:06 , 18:32 nee explanation veruu bro.
    Good info.

  • @rameshgoud9146
    @rameshgoud9146 3 года назад

    Anna చాలా బాగా చెప్పారు ఒక lecturer లాగా Thankyou for the information

  • @gsrumasankar1600
    @gsrumasankar1600 2 года назад

    Brother చాలాబాగుంది. తెలుగు బాగుంది . Film hero దేవరకొండ లా చెప్పావు . Like it

  • @SrinivasRao-uo8cl
    @SrinivasRao-uo8cl 3 года назад +6

    Honest review. I like your explanation and video's.

  • @venkyvenkat3652
    @venkyvenkat3652 3 года назад +6

    Great job bro thankq for disadvanches genuine ga chepinandhuku ❤❤🙏

  • @pratap_ma
    @pratap_ma 3 года назад +13

    I enjoyed your examples bro😄... Keep up the good work👏👏... Really appreciate it...👍

  • @praveennaikbhukya3117
    @praveennaikbhukya3117 2 года назад

    Thank you Anna, Chala oopikatho vivarinchinaduku, maa sister house construction lo undi memu poly grinate ki velldam anukunam, with your valuable information we think about this. 🙏

  • @leothelilliput2
    @leothelilliput2 Год назад

    Crystal clear explanation andi.inta Clear ga evaru a topic gurinchi cheppi vundaru

  • @rohiniendla1508
    @rohiniendla1508 3 года назад +13

    Very very nice explanation 👌👌👌, you are superb bro 👍 thank you very much 🙏

  • @tadakamallavivek4285
    @tadakamallavivek4285 3 года назад +6

    Dear Shiva, Appreciate your objective, honest and analytical assessment of the product. Your assessment helps take an informed decision about the product. Keep the good work going. Look forward to more honest videos from you.
    T.Vivek

  • @agkanth
    @agkanth 3 года назад +11

    detailed and depth Information + style of explaining , telling is fabulous... depending basis of reality......very good video having subjective knowledge.... Good wishes and success in your life 😘.

  • @ravindharpatelmende8715
    @ravindharpatelmende8715 Год назад +2

    సూపర్ వీడియో బ్రోధర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏🙏

  • @syamaprasad2530
    @syamaprasad2530 5 месяцев назад

    Excellent..మీ వాయిస్ బాగుంది..వివరణ చాలా బాగుంది..విషయం ఏమంటే..మీరు ఇది చేసి రెండేళ్లు అయింది నేను ఇప్పుడు చూస్తున్న..ఇప్పటికీ మీరు ఎంత ఎదిగి పోయి వుంటారో కదా..good luck.

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 года назад +13

    సూపర్ అన్న 👍

  • @a.mallikarjun340
    @a.mallikarjun340 3 года назад +11

    Nice ఇన్ఫర్మేషన్ 👍

  • @HAPPYKITTUGAMER
    @HAPPYKITTUGAMER 3 года назад +3

    Very good clarification brother 👌keep going on👍 godbless u.
    From: oman.

  • @jonnanarayanaswami5564
    @jonnanarayanaswami5564 Год назад

    తమ్ముడు నువ్వు పెద్ద అంటే పెద్ద తోపు. ఇంత విపులంగా ఎవడు చెప్పలేదు.❤❤❤

  • @apparaodasari2453
    @apparaodasari2453 2 года назад

    తమ్ముడూ... సూపర్ గా చెప్పావు. ఇలాగే మంచి వీడియో లు చెయ్.

  • @mohanraoamaraneni7161
    @mohanraoamaraneni7161 3 года назад +6

    Nice Explained. Thank you...

  • @sjanardhanrao8915
    @sjanardhanrao8915 3 года назад +6

    Nicely explained. Go head with your own way of clarifications.

  • @drsatyanarayana5711
    @drsatyanarayana5711 Год назад +4

    Please explain about difference between wall panels, PVC, upvc, WPC wall sheets and their pro and cons...
    Thank you

  • @sudhakarmatha8915
    @sudhakarmatha8915 Год назад

    Thanks bro...miru super...andharam finencila gurchi alochistru.....MAA andhari kosma good result eccharu thank u

  • @smartmoneycorner
    @smartmoneycorner 3 года назад +2

    చక్కగా వివరించారు థాంక్ you👍

  • @pavans781
    @pavans781 3 года назад +12

    Nice explanation bro....I agree with u... perfect planning

  • @viluvilas5868
    @viluvilas5868 3 года назад +11

    Super explanation shiva.. 👍 one of the best and genuine information... Waiting for calculator video..👍🙏

  • @upenders6175
    @upenders6175 3 года назад +7

    Good Job Brother !! Good Explanation :)

  • @kappalasuresh2876
    @kappalasuresh2876 2 года назад

    Super ga cheppav bro nenu chala vedios chusa meelaga yevaru intha clear ga cheppaledhu naku unna douts anni clear aiyai bro thankyou .

  • @lavanyamuripinti3889
    @lavanyamuripinti3889 2 года назад +1

    👏👏👏Tq soooo much bro😊 chala manchi ga explain chesaru🙏 exactly naku unna doubts annitiki correct ga solution chepparu ..

  • @chandureddyDDL
    @chandureddyDDL 3 года назад +10

    Excellent explanation brother,👌😊

  • @shankark3874
    @shankark3874 3 года назад +4

    Very valuable information bro 👍👍💐💐

  • @ksampatk
    @ksampatk 3 года назад +7

    In Bangalore polygranite prices when enquired is around rs100 psft including installation. I think it is a good option for TV Walls Cupboards and for door frames and around mirrors top to bottom near wash basin etc.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад

      Thanks for sharing., In our telugu state cost around 120 to 180 depends on area

  • @merugurajaiah1324
    @merugurajaiah1324 8 месяцев назад

    మీరు చెప్పిన విషయ విశ్లేషణ,వాస్తవంగా ,శాస్త్రీయంగా ఉన్నది.

  • @satyanarayana007
    @satyanarayana007 Год назад

    సూటిగా సుత్తి లేకుండా మంచి విషయాలు చేవ్వినవ్ బ్రదర్..I wish you all the best

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 3 года назад +5

    What a work you done bro!!!
    Brilliant

  • @033vivekvarsha4
    @033vivekvarsha4 2 года назад +3

    Good suggestions and nice experience thank you brother☺🙂

  • @sridharp905
    @sridharp905 3 года назад +4

    Great explanation, superb bro. Keep rocking. 👍

  • @kalyanikalyani7383
    @kalyanikalyani7383 Год назад

    Vaammo 😳😳 difference antha wuntundha great reaserch 👍

  • @loveyoubujji143
    @loveyoubujji143 2 года назад

    First time subscriber chesukunnanu endhuku ante meru chala baga chepparu bro 👌👌😘

  • @suryakumarikuchimanchi559
    @suryakumarikuchimanchi559 3 года назад +3

    Very well explained. Thank you very much for sharing. Bathroom Lo slip kada. Very useful information about poly granate sheets.

    • @sunilunnam2993
      @sunilunnam2993 3 года назад

      But he talk about wall tiles not floor tiles

  • @rammirammiy9550
    @rammirammiy9550 3 года назад +3

    Inflation
    Time value of money 💰

  • @viharitheecotraveller3086
    @viharitheecotraveller3086 3 года назад +16

    Polygranaite sheet ను చూపించి చెబితే బాగుండేది

  • @kk12181
    @kk12181 3 года назад

    Language masth undhi bhaiah.
    Telangana matti vasana undhi. Keep it up

  • @vimalakilli2393
    @vimalakilli2393 2 года назад

    Na intiki polygranite etla work out autundi ani explore chestunna. Inthalo ee video chusa. It's so helpful. So I'm liking and sharing your video and subscribing to your channel.

  • @educationconcepts
    @educationconcepts 3 года назад +27

    Hai bro Chala Days Nundi Meetho mataladali anukutunnaa bro

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +3

      hi bro thankyou.. I watch u r videos will meet soon

    • @sadhasivarajuk8143
      @sadhasivarajuk8143 3 года назад

      @@HouseConstructionTelugu me number kavalii anna

    • @vittaldasu9238
      @vittaldasu9238 3 года назад

      )

    • @varma5817
      @varma5817 3 года назад

      About poly granite and comparisons

    • @kvenkateswar-kv2208
      @kvenkateswar-kv2208 3 года назад +1

      మంచి ఇన్ఫర్మేషన్ నిజాయితీగా చెప్పేవనుకుంటున్నాను... థాంక్స్ బ్రదర్ 💐

  • @naveenkumarperiembiti2692
    @naveenkumarperiembiti2692 3 года назад +7

    Well explained!

  • @bharath1371
    @bharath1371 3 года назад +22

    *Monitor మీద చూపిస్తూ explain చేసి ఉంటే ఇంకా intrest గా వినాలి అనిపించేది*

  • @vajhaprabhakar6924
    @vajhaprabhakar6924 2 года назад

    చాలా విశదంగా తెలియజేశారు. ఉపయోగకరం. ఆశీస్సులు

  • @nivedithagovardhanpullagur9058

    Chala manchi information icharu anna. Baga chepparu. Correct time lo correct information icharu anna.

  • @kandregulaanjaneyaraju9171
    @kandregulaanjaneyaraju9171 3 года назад +4

    మాకు ఇంటి ప్లాన్ వేయాలి
    మాది ఏపీ ఆంధ్ర ప్రదేశ్
    మీ వాట్సాప్ నెంబర్ పంపండి

    • @govindaraodunga6720
      @govindaraodunga6720 3 года назад

      మాకు కుాడా ఇంటిప్లాను కావాలి please send Watsup no

  • @syamkoyyana6932
    @syamkoyyana6932 Год назад

    One of the finest human beings living on the earth, bro

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 Год назад

    బాబు నిజమైన విషయాలు కరెక్ట్ గా చెప్పావు_ లైటింగ్ రిఫ్లెక్ట్ వచ్చే_ షీట్ల మధ్య ఎక్కువ సేపు ఉండలేము_
    కోపం వచ్చి ,పేస్ట్ ,చేసినవన్నీ పీకేయాలి అనిపిస్తది _
    అందుకని డల్ ఫినిష్ వాడితే పర్వాలేదు_ కానీ ? వేడి అయితే బాగా బాగా ఉంటది _
    నువ్వు చెప్పిన విషయాలు కరెక్ట్ 👍

  • @jasseet
    @jasseet 2 года назад

    Baga explain chestunnaru andi...me information helpful ga undi