OPC vs PPC cement in Telugu Complete information and Quality Checking

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 года назад +72

    PPC cement 💯👍ఇంత వివరంగా చేసీన వీడియోలు తెలుగులో లేవు బ్రో అరటిపండు వలిచి చెతీలోపెట్టినట్టుందీ 🤗💐🌹❤️

  • @pappyjunnuvideos980
    @pappyjunnuvideos980 4 года назад +53

    Super bro nice information
    ఇలాంటి విషయాన్ని ఇదివరకు ఎవరు ఇంత బాగా చెప్పలేదు. Thanks

  • @venkatasubbaraopathipati5815
    @venkatasubbaraopathipati5815 4 года назад +5

    ఎంతో కీలకమైన క్యూరింగ్ విషయాన్ని చాలా చక్కగా హై లైట్ చేశారు. God Bless You

  • @shivaramagiri
    @shivaramagiri 4 года назад +2

    అన్న గారు చాలా ధన్యవాదాలు
    ఇంటి నిర్మాణానికి సంబంధించిన అనేక అంశాలను మీ channel లో వివరిస్తున్నారు.
    మేము కడుతున్న ఇంటిలో మీ భాగస్వామ్యం మరువలేనిది.

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 4 года назад +8

    వెరీ నైస్ వీడియో గుడ్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ బ్రదర్ సూపర్ explain....

  • @Dam-b9x8x
    @Dam-b9x8x 3 года назад +1

    Nice explain slab కి opc వాడాలా ppc వాడాలా అని సతమతమౌతున్నప్పుడు మీ వీడియో నాకు ఒక క్లారిటీ ఇచ్చింది థ్యాంక్స్ 👍👍👍👍

  • @shivaareddy7871
    @shivaareddy7871 4 года назад +40

    Summer లో rooms వేడి కాకుండా స్లాబ్ మీద వేసే కూల్ paints గురించి video చేయండి sir

  • @subbaraokinjari3276
    @subbaraokinjari3276 2 года назад +2

    Hi brother!! Memu ఇంటి నిర్మాణానికి Puttings నుండి గోడలు వరకు మొత్తం Deccan company cement వాడాము.ఇప్పుడు స్లాబ్ కి KCP cement లో PPC వాడలనుకుంటున్నాము. మీ జవాబు కోసం ఎదురుచూస్తూ వుంటాము.

  • @SrinivasKumar-us4vh
    @SrinivasKumar-us4vh 4 года назад +34

    Being a Civil engineer I appreciate your Approach to Public and Comprehensive explanation Keep it up

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 года назад +1

      It's my pleasure Thankyou sir

    • @venkateshlovely9349
      @venkateshlovely9349 3 года назад

      Bro please m 25 caluction shortcut key link pettu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAYASIVA
    @RAYASIVA 4 года назад +1

    Very very important information. Nenu construction chesepudu modatlo engineer gani, mestri gani ee mukhyamina vishayam naku cheppaledu. Meelanti varu pettina video chusi nenu maa engineeer garini adigi ppc ki maranu.

  • @pavankumarhs1997
    @pavankumarhs1997 4 года назад +17

    Bro OPC is best for plinth beams ,slabs, for All RCC structures. PPC is best for plastring and brick works. We can use both for house construction.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 года назад +4

      Yes, you are right bro..

    • @psvsnarayana8743
      @psvsnarayana8743 4 года назад +2

      Yes

    • @DEVA-1721
      @DEVA-1721 3 года назад +3

      @@HouseConstructionTelugu ultra tech ppc 43 starting to ending for House constuction .......can i use ...

  • @Karshakajivanam
    @Karshakajivanam 3 года назад +1

    Brother.. మీ వీడియోస్ చాలా యూస్ పుల్ గా ఉన్నాయి. ఈ ఫీల్డ్ లో మీ నాలెజ్ చాలా గొప్పగా ఉంది bro..
    .
    Bro.. మా ఇల్లు కొంచం పాతది. బాగా వర్షం పడ్డప్పుడు కింది వైపు స్వెట్( తడి) కనిపిస్తుంది. ఏమి చేయాలి.
    చిప్పింగ్ చేయాలా?, వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయించాలా? ఏమి చేయించమంటావ్...

  • @sharanyasharanya5975
    @sharanyasharanya5975 4 года назад +8

    Tq shiva adagganey vedio chesinanduku..

  • @sureshviyyapu4717
    @sureshviyyapu4717 4 года назад

    Anna thankq very much,types of cements kosam telusu OPC ekkada vadutharo telusu kani ppc gurinchi telusukovadam chala happy ga undi...miru ilaanti video's chaala cheyyali korukuntu..jaihind.

  • @perugubhaskar9137
    @perugubhaskar9137 4 года назад +6

    Good information.. Thank you.. Do video on various steels used for house construction..

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 3 года назад

    అద్భుతమైన వివరణ మీ ద్వారా తెలిసింది. శివ గారికి అభినందనలు.

  • @chinanarasimhamurthykarlap9185
    @chinanarasimhamurthykarlap9185 4 года назад +4

    Thank you for giving useful information for house construction.

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి 4 месяца назад

    చాలా వివరంగా చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు సార్ 👍

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 4 года назад +4

    what a good explain about cement easiest to understand TQ

  • @srinivas785
    @srinivas785 4 года назад

    మీరు మంచి మంచి వీడియోస్ తీస్తున్నారు... ధన్యవాదాలు
    స్లాబ్ పిల్లర్స్ కాలమ్స్ కి ఒక బ్రాండ్ సిమెంట్
    గోడలు, ప్లాస్టరింగ్ కి మరొక బ్రాండ్ సిమెంట్ను వాడొచ్చా? దయచేసి చెప్పండి... tq

  • @NareshFlogs2855
    @NareshFlogs2855 4 года назад

    Brother me information chala bagundhi.. Brother house construction step by step ante plumber work, Electrations work, floring work, false celing... Totally work step by step videolo cheppandi brother...House construction starting nundi Ending varaku chepandi...Please

  • @prapulkumarmunagala1195
    @prapulkumarmunagala1195 4 года назад +6

    bro oka video chayandi asalu 100 gajalo contruction ki starting to ending enta amount avuthundi adi metrial best ani full datail ga

  • @balakrishanaduvvireddy405
    @balakrishanaduvvireddy405 4 года назад

    సోదరా,
    సిమెంట్ ను గురించి చాలా బాగా వివరించారు.ధన్యవాదములు.

  • @vamshikrishna7945
    @vamshikrishna7945 4 года назад +17

    Nice explanation..am. from civil engineering background

  • @teluguconstructionw1
    @teluguconstructionw1 4 года назад +2

    చాలా బాగా explain చేస్తున్నావ్ బ్రదర్... 👌👌👌👌

  • @shivamaroju8471
    @shivamaroju8471 4 года назад +3

    Bro already sunnam esinam 10 times ippudu wall care veyiddam anukuntunnam cheyinchocha

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 года назад +2

      sunnam oodipothe paina unna wall care kooda pothadhi bro.. better life ivalante sunnam geeki eskodam better

  • @nagarajunaik3506
    @nagarajunaik3506 9 месяцев назад +1

    Anna ultratech cement lo ppc cement untunda ultratech cement nu godalaku plastic ku vadavacha plz cheppandi

  • @traveledindianusharani6360
    @traveledindianusharani6360 3 года назад +3

    Good explanation, I understand 🙏👍

  • @muralidharpallapothu3636
    @muralidharpallapothu3636 2 месяца назад

    Very good brother
    నేను ఇల్లు కడుతున్నాను.. బేస్మెంట్ అయ్యి.. బీమ్స్, పిల్లర్స్ వేసి గోడలు కట్టి స్లాబ్ వేయడానికి సిద్దమయ్యాను... నేను కేవలం Ultratech PPC వాడుతున్నాను.. పిల్లర్స్ కి బీమ్స్ కి కూడా ఇదే వాడుతున్నానని కొందరు మంచిది కాదని అన్నారు.. మీ వీడియోతో నాకు డౌట్ క్లియర్ అయ్యింది..నేను స్లాబ్ కూడా ఇదే సిమెంట్ తో వేద్దామనుకుంటున్నాను..మీరేమయినా సజెషన్ ఇస్తారా!

  • @venkateswararao4547
    @venkateswararao4547 4 года назад +5

    Thank sir for your kind co operation. From Dr LVR.

  • @krishnanov13
    @krishnanov13 3 года назад

    చాలా మంచి information ఇచ్చారు అండి
    Thank you
    వీటిల్లో OPC ఏదో CEMENT PPC ఏదో ఎలా తెలుస్తుంది అండి?

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  4 года назад +16

    👉 ఒక్క సెకండ్ లో మీ ఇల్లు ఎన్ని గజాలు, గుంటలు, sqft లు, యార్డ్ లు, ఎకరాలు మొత్తం తెలుసుకోండి ఈ వీడియో ద్వారా ruclips.net/video/cydq6sBhmnM/видео.html
    1) మార్బుల్ వేస్తే ఎన్ని డబ్బులు అవుతాయి టైల్స్ కి ఎన్ని డబ్బులు అవుతాయి ruclips.net/video/usHED6cSyCM/видео.html
    2) మార్బుల్ టైల్స్ తేడాలు ruclips.net/video/AP4rkeJObEU/видео.html
    3) మార్బుల్ ఎలా లెక్క కట్టాలి ruclips.net/video/vrYmhp1tcY0/видео.html
    4) POP vs Gypsum సీలింగ్ ruclips.net/video/PyGNGAyPSm0/видео.html
    5) పుట్టి ఎలా పెట్టాలి ruclips.net/video/AesobvHVxyg/видео.html
    6) టైల్స్ కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి ruclips.net/video/rEdZMoF693I/видео.html
    7)పెయింట్ వేయడానికి ఇవి కావాలి ruclips.net/video/6-NEcPEdMH8/видео.html
    8) మార్బుల్ గ్రానైట్ తేడాలు ruclips.net/video/PAUCIl91NMo/видео.html
    9) ప్రైమర్ ఎలా వేయాలి part 1 in Telugu ruclips.net/video/BixhBoEURus/видео.html
    10) ప్రైమర్ ఎలా వేయాలి part 2 ruclips.net/video/yUzpVdk7Sv8/видео.html
    11) తక్కువ ధరలో మార్బుల్ ఎలా వేయాలి ruclips.net/video/FHCBokkBfhE/видео.html
    12) ఇల్లు కొనడం మంచిదా కట్టుకోవడం మందిదా ruclips.net/video/GBTxW9ssAjw/видео.html

    • @vikaspendyala294
      @vikaspendyala294 4 года назад +1

      bro meru civil engineer ha

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 года назад +1

      @@vikaspendyala294 no brother.

    • @gosulasandhya3712
      @gosulasandhya3712 4 года назад +1

      Anna Meru chala baga andhariki ardam ayae vidamga cheptunaru Great.naku small doubt anna for beem n pillars ki OPC cement matrame use cheyala,PPC use cheyakudadaa .I'm eagerly waiting for your reply Anna

    • @kksb2cinteriorexteriordesi630
      @kksb2cinteriorexteriordesi630 4 года назад +1

      @@gosulasandhya3712 PPC సిమెంట్ చాలా మంచిది ప్రాబ్లమ్ లేదు ...

    • @happyherop8928
      @happyherop8928 4 года назад

      @@kksb2cinteriorexteriordesi630 anni videos చూస్తున్న తమ్ముడు 2021 lo start chese plan undi

  • @sivaprasadmukkamala4091
    @sivaprasadmukkamala4091 3 года назад

    చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు మీకు కృతజ్ఞతలు

  • @satyanarayanakilli1422
    @satyanarayanakilli1422 4 года назад +5

    Fundamentals of cement good

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 3 года назад

    చాలా మంచివిషయాలు తెలిపారు అభినందనలు

  • @ratnadhanekula1291
    @ratnadhanekula1291 4 года назад +3

    Good explanation..

  • @jyothijoy7439
    @jyothijoy7439 4 года назад

    nuvu devudayya memu illu kattali anukuntunnamu best best video bro

  • @seshusrinivas8484
    @seshusrinivas8484 4 года назад +3

    Very useful video tq

  • @srinivasrao-bb9jw
    @srinivasrao-bb9jw 4 года назад +1

    Super brother. Naa డౌట్స్ చాలా క్లియర్ అయ్యాయి.

  • @AGGURAVIPATEL8748
    @AGGURAVIPATEL8748 4 года назад +3

    Super BRO

  • @mohinuddinmujju3820
    @mohinuddinmujju3820 4 года назад

    మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @HareKrishna-tb8kh
    @HareKrishna-tb8kh 4 года назад +4

    Thanks sir

  • @madhusudhanbariki8687
    @madhusudhanbariki8687 Месяц назад +1

    Brother slab ki ppc vadala opc vadala

  • @hrishireddy8368
    @hrishireddy8368 3 года назад +1

    Brother meeru chala baga chepparu..... Ramco super grade use chesthe manchidaa.. Kadhaa... Telitajeyagalaru..........

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +1

      nenu personal ga aa cement use cheyaledhu so dhani gurinchi cheppalenu brother

  • @sncsrinivasann1
    @sncsrinivasann1 4 года назад +1

    మీ వీడియోస్ కి అడిక్ట్ అవుతున్నాను. చాలా చక్కటి వివరణ. మీరు మాట్లాడే విధానం కూడా బాగుంది. ఇక ఈ సిమెంట్ విషయానికొస్తే, అసలు ఎంత ఇసుకలో ఎంత సిమెంట్ కలపాలి? ఈ పాళ్లు ఎప్పుడూ ఒకేలా ఉంటాయా? అసలు ఈ ఇసుక సముద్ర తీరం లో చాలా ఉంటుంది కదా. మరి నది నుంచే ఎందుకు తీస్తారు. ఎడారి ఇసుక ఎందుకు వాడ కూడదు ఇలాంటి పిచ్చి అనుమానాలు చాలా ఉన్నాయి నాకు.

  • @rameshy3579
    @rameshy3579 3 года назад

    Way of your explanation is excellent bro

  • @Ramudu1990
    @Ramudu1990 4 года назад

    Very nice Shiva... tondaralone piki vastavu ...Keep it up ..

  • @anilsaire
    @anilsaire 4 года назад +1

    Meeru chala manchi information icharu Thank You giving This information

  • @meAK_Entertain
    @meAK_Entertain 3 года назад

    Thanks a lot anna, super information icharu. Ilanti videos Inka inka enni cheyalani korukuntu, thanks again

  • @devic7587
    @devic7587 4 года назад

    Good information...Basemattam kattudu poothalu slab laku isuka cenent emi nishpatthilo kalapaali...
    Deenimeeda oka video cheyyandi..
    Alage slab ki entha mm kaddilu
    Piller ki entha mm kaddilu vaadithe
    Life untundi...

  • @rugvigna5134
    @rugvigna5134 4 года назад +2

    You are the best teacher

  • @prasadarao2826
    @prasadarao2826 2 года назад

    Very nice video brother; rasi cement vadavacha;please reply

  • @mallichinthamreddy9436
    @mallichinthamreddy9436 4 года назад

    గుడ్ ఇన్ఫర్మేషన్ ఇలాగే హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రతిదీ అప్లోడ్ చేసేలా చూడండి

  • @sudarshanbvr
    @sudarshanbvr 4 года назад

    Great bro you have done lot of research
    Nice explanation

  • @brajarao1496
    @brajarao1496 4 года назад

    Ur explanation is very good bro

  • @pampanasreenivasarao2634
    @pampanasreenivasarao2634 Год назад

    Slab ki Ramco ppc lo ae edition teesukomantaav bro..

  • @shariefshaiek8416
    @shariefshaiek8416 2 года назад

    Parasakti cement chala bavuntundi oka bag me builder ni try cheyamanandi mekubtelustundi. builders choice.
    2- Cement bag 3months lonuse chestey manchidi.

  • @shankarkarnati1816
    @shankarkarnati1816 3 года назад

    Right product for Right application. India's Best cement THE RAMCO CEMENT LIMITED.

  • @killerfishbilla
    @killerfishbilla Год назад

    pillars,beems, besement ki adi best boss..?

  • @happyherop8928
    @happyherop8928 4 года назад +1

    చాలా బాగుంది తమ్ముడు.. ఎక్కడ mesi

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 года назад

      Thank you anna maadhi mancherial.

    • @happyherop8928
      @happyherop8928 4 года назад

      @@HouseConstructionTelugu nadi warangal తమ్ముడు నేను army lo job చేస్తా... Ne videos 2 days గా చూస్తున్న nenu కూడా ఇళ్లు కట్టు కావాలి anukunttunna... Ne videos చాలా బాగా upayogaya padatai అని... Anukunttunna... Tq
      Keep u r hard work

  • @santhoshpulipati1624
    @santhoshpulipati1624 3 года назад

    Thammudu 2021 lo one piller ki material and labour cost overall ga entha investment avtundo detaild information video cheeyyi manchi responce vastundi

  • @minhajshaik4740
    @minhajshaik4740 3 года назад

    Nice information Sir
    I'm a big Fan of you

  • @jljsmanikanta132
    @jljsmanikanta132 4 года назад +2

    U have given very useful information👍👍👌👌

  • @santoshkumar-ru4ez
    @santoshkumar-ru4ez 3 года назад

    Chala baga explain chesaru I am also from cement industry

  • @sureshkumarponnuri2690
    @sureshkumarponnuri2690 3 года назад

    బ్రదర్ సముద్రం దగ్గర ఏ సిమెంట్ మంచిది చెప్పండి

  • @santhoshbhargavarram2889
    @santhoshbhargavarram2889 3 года назад

    Ready mix concrete use cheste machida...manual ga posukunte manchida...pl advice bro

  • @darlasrinivas1644
    @darlasrinivas1644 4 года назад

    T Siva brother 😆😆. Super video. Super explanation I saw more videos. They are very very good explanation. Do more videos

  • @sriramravinoothala4743
    @sriramravinoothala4743 4 года назад

    Clarity explained .Very good

  • @pampanasreenivasarao2634
    @pampanasreenivasarao2634 Год назад

    Slab ki ramco PPC/ACC PPC CEMENT LALO EDHI BETTER BRO..

  • @sucharithaperla362
    @sucharithaperla362 4 года назад +2

    Very good information and useful. Thanks . But i have an doubt. U said that BIS grade 33,43,53 in these which grade is best

  • @idream1245
    @idream1245 4 года назад

    What a attitude sir
    So wonderful
    And ts good cement name tell me

  • @chinthashanthi8709
    @chinthashanthi8709 11 месяцев назад

    Anna priya ppc cement slab ki baguntunda leda reply

  • @maheshpathipaka4664
    @maheshpathipaka4664 4 года назад

    Hi bro 1000 sq ft house construction ki cement bags and red 🧱 and steel enni tons and isuka enni trips paduthadhi ane vishayamlo miru oka video chesthe baguntadhi (average two bedroom thisukoni cheyandi) miru chala baga explain chesthunnaru chala mandhiki use avthadhi video

  • @srinivasulupatti7834
    @srinivasulupatti7834 4 года назад +2

    Super Explanation Bro, Bro 5 Lacs Lo House Construction Video Cheyyandi Bro

  • @jhansirani9347
    @jhansirani9347 2 года назад

    Ur demonstration is very good 👍

  • @saariikamoto
    @saariikamoto 4 года назад

    awesome excellent 👍 explaination sir We want more information.
    Mi video's anni best ga untai

  • @nagasuresh8937
    @nagasuresh8937 4 года назад

    Hi anna, mee videos anni chala bagunnayi👌. Prati topic chala clear ga explain chestunnaru.
    Meeru matladey vidanam practice chesarah.. leda by birth ah..?
    Mee voice ki pedda fan aipoya🤗😊

  • @brobabugoudgs
    @brobabugoudgs 2 года назад +1

    Thank you brother very good 👍 message 👌 super preais the Lord 🙏

  • @sudarasanamwithjesus4882
    @sudarasanamwithjesus4882 Год назад

    Very good infection most valuable and essential thanks sir

  • @bendalamlakshminarayana5386
    @bendalamlakshminarayana5386 4 года назад

    Shiva garu excellent explanation👌

  • @srinujadi1335
    @srinujadi1335 4 года назад

    Chala baga chepparu anna thank you
    9 pillars ku ayye karchu cheppandi bro please and pillarsku opc vadala leka ppc vadala cheppandi

  • @Suresh-qe1rc
    @Suresh-qe1rc 3 года назад

    Good information & Easy-to-Understand. Thanks.

  • @thirupathireddy1157
    @thirupathireddy1157 3 года назад

    Yes cooling roof paint explaine cheyyandi

  • @shivashankershanker3321
    @shivashankershanker3321 4 года назад +1

    Anna konchum Ya Doors best (Chadhalu patakunda) Chapandi

  • @duddumanikanta5595
    @duddumanikanta5595 4 года назад

    Nice explanation & valuable information ur explanation skills too good bro

  • @sunilgavaskar6122
    @sunilgavaskar6122 3 года назад

    Ambuja. Cement or ultratech cement lo which is better cement

  • @veerusiddula5396
    @veerusiddula5396 4 года назад

    Brother superb
    మేము ఇప్పుడు ఇల్లు కడుతున్నాము భీము లకు మరియు పిల్లర్స్ కు ఏది వాడమంటారు OPC or PPC

  • @thrishanthmoole2927
    @thrishanthmoole2927 3 года назад

    Annaiah kotta intlo cement couboard better aa lekapothe wood cupboard better aaa

  • @ramanjulammabhumanapalli2007
    @ramanjulammabhumanapalli2007 3 года назад

    Brother government contracts varidaggara unna ciment manchida cada thelapandi please

  • @ssvmakingjagtial3093
    @ssvmakingjagtial3093 4 года назад

    అన్నా నేను మీ వీడియోస్ అన్ని చూసిన.. చాలా బాగున్నాయి.. నాకు ఒక సహాయం చేయండి..

  • @hareeshhari9253
    @hareeshhari9253 2 года назад

    Bro pillars and bims ki ye cement best bro

  • @rajeshwarkalleda2390
    @rajeshwarkalleda2390 3 года назад

    Namaste brother
    Chaala clear ga artham ayyetlu cheppaaru your explanation is super brother 👌
    Nenu puttings ki "ppc ultratech" vadaanu coloms and beems ki ppc vaadala opc vaadala sir?
    Maa area lo ultratech "ultratech ppc" ye vundantunnaaru
    Ultratech lo opc anedhe ledhantunnaaru em cheyyaalo artham avvatledhu
    Meere konchem manchi sala ivvandi pls pls.......

  • @gamingwithlokendra6167
    @gamingwithlokendra6167 2 года назад

    Shree cement roofon బాగుందా bro please tell me

  • @poojalatha9123
    @poojalatha9123 4 года назад

    Asbestos sheets kosam chepandi nd vatiki cracks osthy ala water leakage problem solve cheskochu chepandi okasari

  • @newshubtelugu6751
    @newshubtelugu6751 4 года назад +1

    Tammudu niv explains chese vidanam chala bagundi.. Em software use chestav tutorials kosam dayachesi telupagalavu..Powe point use chestava leda mobile lo chestava please reply..

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 года назад +1

      Thankyou anna presentation power point, editing premier pro.

    • @newshubtelugu6751
      @newshubtelugu6751 4 года назад

      @@HouseConstructionTelugu thanks thammudu thanks for your reply ni bricks comparison kuda ippude chustuna.. Thank you..

  • @9025554464
    @9025554464 3 года назад

    Zuvari r Dalmia Dsp cement ela vuntundhi bro

  • @oyeprathap9
    @oyeprathap9 4 года назад +1

    Excellent your explain any way good information bro

  • @jagannagajagan4401
    @jagannagajagan4401 4 года назад

    Super expeltion,kcp,kakatiya ,parasakthi ,& etc cements lo PPC,opc chepandi bro

  • @mandulasrikanth7107
    @mandulasrikanth7107 3 года назад

    అన్నయ super unnadi video