💥మీ ఇంటికి ప్లాన్ కావాలి అనుకోవాళ్ళు 99666 34382 WhatsApp లో మెసేజ్ చేయండి. లేదా ఈ లింక్ మీద నొక్కండి wa.me/message/NGJIGRRDER6OJ1 మన వెబ్ సైట్ లింక్ housepointer.net/ 👉 మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయవలసిందిగా మనవి. నమ్మకంలేకుండా మెసేజ్ చేసి మా, మీ సమయం దయ చేసి వృధా చేసుకోకండి. 🙏 ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లాన్స్ మీకోసం చేస్తూ ఉండడానికి మాకు మీ సపోర్ట్ అవసరం. 🙏
God bless u siva... Maa ఇంట్లో అబ్బాయి లాగే అనిపిస్తారు మీరు. మంచి ఇన్ఫర్మేషన్ అందచేస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీరు. మీ పనిలో మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను..
అన్నయ్య నీకు అభినందనలు చెప్పడం అనేది చాలా చిన్న మాట ర. నీ కష్టానికి ప్రతిఫలం నా కళ్ళ ముందు ఇంత గొప్పగా కనిపించడం చాలా సంతోష దాయకం. ఇప్పటికి ఎప్పటికి నువ్వు నాకు గొప్ప మొటివేటర్ వి మరియు నా చిన్ని చిన్ని విజయలలో మొదటివరుస సలహదారుడి ర.నువ్వు చెప్పే ప్రతి విషయం అప్పుడు మమ్మల్ని ఎంత ఉత్తేజిత పరిచిందో ఇప్పుడు ఈ నీ వీడియోలు ప్రేక్షకులకు 1000 రేట్లు ఉపయుక్తమౌతున్నాయి. లవ్ యూ బ్రో
ఒక మంచి ఉపాధ్యాయుడి ఉపదేసంలా ఉంది. మీరు చెప్పే ప్రతీ point... మా ఇంటి సోపానాలని మేం గమనించ గలిగేము. ఇంటి ప్లాన్ విషయంలో మాత్రం మిమ్మల్ని సంప్రదించ కుండా ఎదరికి వెళ్ళం.🙏🙏🙏
హాయ్ మిత్రమా.. ముందుగా అభినందలు చాలా మంచి వీడియో.... కూతుహలం కొద్దీ అడుగుతున్న తప్పుగా అనుకోవద్దు. మీరు ఏమి చదువుకొన్నారు, మీ వయసు ఎంత. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుభవం ఉందా.. మీరు చేసే వీడియోస్, సూచనలు, సలహాలు, గైడెన్స్ చాలా ఫ్యాక్ట్.. 🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌
Hi my friend. Na vayasu 26, chadhuvu B.A.,D.Ed.,B.Li.Sc, anubavam na 8th class nundi cooli pani chesina anubavam undhi Thank you for your support and love bro.
థాంక్స్ బ్రదర్.. మీయొక్క వీడియోస్ సారాంశం మాత్రం చాలా జెన్యూన్ గా, క్లియర్ గా, సూటిగా ఉంటదండి.. లవ్ యు బ్రదర్.. Im జానయ్య MA. B. Ed ఫ్రమ్ నల్గొండ.private teacher Sri chaitanya school..
Your explanation and language is good.What is your Qualification and job.Your are looking like very experienced. All your suggestions are very useful to middle class. Public.l
హాయ్ బ్రో ఈ వీడియో చాలా బాగుంది నీ ప్రతి వీడియోను నేను ఫాలో అవుతాను నేను అడిగిన వాటికి చాలా సమాధానాలు చెప్పారు హౌస్ కన్స్ట్రక్షన్ లో లెట్రిన్ మరియు నుయ్యి ఎంత డిస్టెన్స్ లో తీయాలి లోతు ఎంత తవ్వించాలి దీని మీద ఒక మంచి వీడియో చేయగలరు
Bro. Nuvvu manchi manasu tho video pettav. Kani ground reality lo evi work out avvadu. Roju roju ki rate ni penchesi, rowdy brokers tho nidipoyi undi real estate plot selling business. Plot tesukovali antey chusukovalsindi 1) house kosama, shop kosama, or just investment purpose ah 2) minimum 30 feet road unda 3) mi budget antha 4) vasthu sentiment untey North or east facing better 5) land ammuthundi commercial plot ah, residential plot ah, agriculture plot ah 6) plot ki government approval unda 7) plot ammuthundi direct owner ah, broker ah. Broker tho chala loss 8) plot owner varasatva aasthi aitey, varasula sign 9) asalu plot anduku ammuthunnadu, amina suicides ayyaya plot lo 10) plot neighborhood friendly ah, godavala 11) plot measurement document lo unnattey unnaya 12) total money pay cheyadaniki antha time estunnadu, cheque rupam lo matramey tesukodaniki ready aa na. 13) pending loans, taxes amina unnaya. 14) adi government land ah, d patta land ah, private land ah. Survey number 15) road, drainage, drinking water, electricity facility. Future rate growth Already covered in video are: plot shape, soil type, nearby college, bus stop, garden. D patta lands, government lands, registered documents leni lands, broker agreement lands -atti paristhithulalo konodu.
Yes bro, govt rules ni indhulo touch cheyaledhu video length perguthundhi ani and govt rules gurichi vere youtuber friends chesaru so malli malli cheppadam endhuku ani kooda chepaledhu. but meeru manchi points chepparu dheenini community tab lo post chesthanu.
Hi bro, Video is very useful and your way of explanation also good. I've a doubt here how can we find the ground water level and it's taste without having the bore.
House construction total material cost entha Avtundi. Nd mestri tho contract cheskunetapudu em jagrathalu teskovali complete video cheyu bro. Chala mandiki use avtundi.
మా ఇంటి పక్కన 150 గ స్థలం ఉంది bro..కొనాలని అంకుంటున్నము..ఎంత కొలతలు ఉంటే ఇల్లు బాగుంటది చెప్పండి pls im waiting..🙏 మీరు చెప్పిన తర్వాత ముందుకు వెళ్తాము
Hi.. bro nice information dear... I always eagerly for videos bro...if u don’t mine may I know the how frequent time to upload the one video to next video bro...
కొత్త గోడల ఇంటి ఎక్స్టీరియర్ పెయింటింగ్ వీడియో చేయండి, డైరెక్ట్ గా పెయింటింగ్ చేయడమేనా లేక కొత్త సిమెంట్ గోడలను ఏమైనా క్లీన్ చేయాలా వద్దా ,ప్లాస్టింగ్ చేసిన చాలా రోజుల తరువాత పెయింటింగ్ చేయాలంటే ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా?
chala rojulu ayithe oka 2 days godalanu water patti manchiga thadina tharuwatha vati meedha dhummu lekunda clean cheyali next primer and paint veyali anthe
Hi shiva. I love all your vedios. I am from mancherial and I want to meet you (if possible to you). Plz do a vedio on list of items required before doing agreement with details and cost.
Hi brother e video ki nenu adegina dhaniki related kadu but Naku information kavali 1200 (marble)running feets and oka bathroom(tiles) , kitchen(tiles),wash area(tiles), steps. (20) eanthaki matladochu brother chepiyadaniki . Please respond brother
M15, M20, M25, కాంక్రీట్ గ్రేడ్స్ అని చెబుతూ ఉంటారు కదా. కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మీరు నిష్పత్తి ప్రకారం కాకుండా, ఒక బస్తా సిమెంట్ కి ఎన్ని గిన్నెలు, లేదా ఎన్ని కేజీలు కంకర, ఇసుక అవసరం అవుతుందో చెప్పగలరు.
💥మీ ఇంటికి ప్లాన్ కావాలి అనుకోవాళ్ళు 99666 34382 WhatsApp లో మెసేజ్ చేయండి.
లేదా ఈ లింక్ మీద నొక్కండి wa.me/message/NGJIGRRDER6OJ1
మన వెబ్ సైట్ లింక్ housepointer.net/
👉 మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయవలసిందిగా మనవి. నమ్మకంలేకుండా మెసేజ్ చేసి మా, మీ సమయం దయ చేసి వృధా చేసుకోకండి.
🙏 ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్లాన్స్ మీకోసం చేస్తూ ఉండడానికి మాకు మీ సపోర్ట్ అవసరం. 🙏
Super maa friends ki kuda chepanu. plan good
Hai
God bless u siva... Maa ఇంట్లో అబ్బాయి లాగే అనిపిస్తారు మీరు. మంచి ఇన్ఫర్మేషన్ అందచేస్తున్నారు. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి మీరు. మీ పనిలో మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను..
Thankyou so much for your valuable support madam☺️
అన్నయ్య నీకు అభినందనలు చెప్పడం అనేది చాలా చిన్న మాట ర. నీ కష్టానికి ప్రతిఫలం నా కళ్ళ ముందు ఇంత గొప్పగా కనిపించడం చాలా సంతోష దాయకం. ఇప్పటికి ఎప్పటికి నువ్వు నాకు గొప్ప మొటివేటర్ వి మరియు నా చిన్ని చిన్ని విజయలలో మొదటివరుస సలహదారుడి ర.నువ్వు చెప్పే ప్రతి విషయం అప్పుడు మమ్మల్ని ఎంత ఉత్తేజిత పరిచిందో ఇప్పుడు ఈ నీ వీడియోలు ప్రేక్షకులకు 1000 రేట్లు ఉపయుక్తమౌతున్నాయి.
లవ్ యూ బ్రో
Thankyou so much raa ❤️☺️
ఒక మంచి ఉపాధ్యాయుడి ఉపదేసంలా ఉంది.
మీరు చెప్పే ప్రతీ point... మా ఇంటి సోపానాలని మేం గమనించ గలిగేము. ఇంటి ప్లాన్ విషయంలో మాత్రం మిమ్మల్ని సంప్రదించ కుండా ఎదరికి వెళ్ళం.🙏🙏🙏
మీ విలువైన అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్
బ్రదర్ గుడ్ ఈ..వినింగ్ 💐👌👌వీూకు వీూరే చాటి సూపర్ బ్రదర్........వీూ శ్రేవెూభలాషి షేక్ అల్లాబక్షు నెల్లూరు జిల్లా నుంచి
Good evening bro thank you so much
మంచిగా చెప్పారు అలాగే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలియజేయండి..
ok anna thappakunda
Chala simple. Builder ki advance evvadam, loan pettadam, ah tarwata ah builder chuttu kallu arigey la tirigi, worst quality tho Katrina flat tesukodamey
హాయ్ మిత్రమా..
ముందుగా అభినందలు చాలా మంచి వీడియో....
కూతుహలం కొద్దీ అడుగుతున్న తప్పుగా అనుకోవద్దు.
మీరు ఏమి చదువుకొన్నారు, మీ వయసు ఎంత. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుభవం ఉందా..
మీరు చేసే వీడియోస్, సూచనలు, సలహాలు, గైడెన్స్ చాలా ఫ్యాక్ట్..
🙏🙏🙏🌹🌹🌹🌹👌👌👌
Hi my friend.
Na vayasu 26, chadhuvu B.A.,D.Ed.,B.Li.Sc, anubavam na 8th class nundi cooli pani chesina anubavam undhi
Thank you for your support and love bro.
కష్టపడ్డ వారికి తెలుసు ఆ అనుభవాలు ఏమిటో ఆ అనుభవాల సారమే ఇతను వీడియో
థాంక్స్ బ్రదర్..
మీయొక్క వీడియోస్ సారాంశం మాత్రం చాలా జెన్యూన్ గా,
క్లియర్ గా,
సూటిగా ఉంటదండి..
లవ్ యు బ్రదర్..
Im జానయ్య MA. B. Ed
ఫ్రమ్ నల్గొండ.private teacher Sri chaitanya school..
@@kurrajhonny3023 Thankyou so much bro,
Nenu kooda telangana DSC kosam edhuru chusthu ila youtuber ayyanu.
1st education youtuber ippudu construction youtuber
ఇంత బక్కగా ఉన్నాడు కూలి పని కి ఎలా వెళ్లాడబ్బ.. డౌట్ కాదు brother ఇది.. క్యూషన్ మాత్రమే..
Very neat and clearly explanation brother keep it up
Thankyou so much bro
Thank You So Much to Provided good Information
welcome sir.
Content is good bro and way of explanation is also good. Learn lot many things. Thank you.
Thankyou so much bro
Also, public places such as temples mosques or burial grounds if any are nearby then that plot shall be avoided as far as possible.
Your explanation and language is good.What is your Qualification and job.Your are looking like very experienced. All your suggestions are very useful to middle class. Public.l
Thankyou so much bro
d.ed,b.li.c bro
Brother chala chikkipoinav nee subscribers kosam aina koncham tinnu
Ok bro. mee kosam ☺️
👌👌 bro... Prathi point Chala baga chepparu...elanti videos parthiokkariki avasaram... Thank you so much... 🙏🙏🙏
Thankyou so much sir.
మంచి వీడియో బ్రదర్..thanku
welcome bro
Well explained bro and subscribed too...
Good job shiva.👍
welcome bro
Brother ,this video is given excellent information.thank you.keep doing these kind of videos.
sure bro thankyou so much.
Nice brother way of your explanation is vary good and money takuva vunavari kosam rekula shede gurinchi kuda kudirethe one video chi bro 👍👍
Thank you bro thappakunda, okka samasya entante janalaku upayogapade video chesthe ekuvaga chudatledhu., so that channel rating padipothundhi ane bayam tho chala topics cheyalekapothunnanu
Ok brother okavela ala I te one day lo meru chese video and contant video kuda chi bro
Super siva dabbulu tisukone medietar cheppudu meru chepparu keeptaup
thankyou anna
మంచి information brother ssvp 💐🤝
Thank you so much anna
హాయ్ బ్రో ఈ వీడియో చాలా బాగుంది నీ ప్రతి వీడియోను నేను ఫాలో అవుతాను నేను అడిగిన వాటికి చాలా సమాధానాలు చెప్పారు హౌస్ కన్స్ట్రక్షన్ లో లెట్రిన్ మరియు నుయ్యి ఎంత డిస్టెన్స్ లో తీయాలి లోతు ఎంత తవ్వించాలి దీని మీద ఒక మంచి వీడియో చేయగలరు
ol bro try to do video on it.
Now iam your subscriber tq for your information
Thank you for your support madam
Very valuable information sir
Thank you
Most welcome sir
Anni vishayallo encyclopedia la thayaravthunnav bro..all the best.. keep going
😀 Thankyou bro
Nice shiva.. ne videos clarity ga untayi way explanation is good..
Thank you so much sir
Flot sizes కొన్ని చెప్పండి బ్రదర్..150 గ ఉండాలి
ఇల్లు ప్లాన్ మీ నుండి తీసుకుంటాను బ్రదర్..wait
Excellent video..thanku🙏
ok bro will try to make a video
Good information Annaya
Thankyou so much bro
Bro. Nuvvu manchi manasu tho video pettav. Kani ground reality lo evi work out avvadu.
Roju roju ki rate ni penchesi, rowdy brokers tho nidipoyi undi real estate plot selling business.
Plot tesukovali antey chusukovalsindi
1) house kosama, shop kosama, or just investment purpose ah
2) minimum 30 feet road unda
3) mi budget antha
4) vasthu sentiment untey North or east facing better
5) land ammuthundi commercial plot ah, residential plot ah, agriculture plot ah
6) plot ki government approval unda
7) plot ammuthundi direct owner ah, broker ah. Broker tho chala loss
8) plot owner varasatva aasthi aitey, varasula sign
9) asalu plot anduku ammuthunnadu, amina suicides ayyaya plot lo
10) plot neighborhood friendly ah, godavala
11) plot measurement document lo unnattey unnaya
12) total money pay cheyadaniki antha time estunnadu, cheque rupam lo matramey tesukodaniki ready aa na.
13) pending loans, taxes amina unnaya.
14) adi government land ah, d patta land ah, private land ah. Survey number
15) road, drainage, drinking water, electricity facility. Future rate growth
Already covered in video are: plot shape, soil type, nearby college, bus stop, garden.
D patta lands, government lands, registered documents leni lands, broker agreement lands -atti paristhithulalo konodu.
Yes bro, govt rules ni indhulo touch cheyaledhu video length perguthundhi ani and govt rules gurichi vere youtuber friends chesaru so malli malli cheppadam endhuku ani kooda chepaledhu. but meeru manchi points chepparu dheenini community tab lo post chesthanu.
Thank you bro for sharing useful info
welcome bro
Hi bro,
Video is very useful and your way of explanation also good.
I've a doubt here how can we find the ground water level and it's taste without having the bore.
hi bro. dhaggarlo illu katte vallu ledha kattukonna vallavi check chesthe saripothundhi
Valuable information....👍
Thankyou bro
goodexplainbrother
Very useful
Thankyou bro
Always like ur videos
Thank you for your support sir
Excellent explanation,
All the best👍💯
Thank you bro
Hmm I was thinking square is good. But thanks bro for the informative video.
Thank you sir
Good information Bro
welcome bro
Very useful....keep up all ur good work ❤️
Thank you for your support sir ☺
Chaala manchi information anna
thank you anna
Hi Shiva, Granite darwaaja gurinchi oka cheyyandi,kothaga illu kattukune vallaki chala use avutundi.
Hai sir.. Ok
Thank you very much bro 🙏
welcome bro
Thanks for your information 👍
my pleasure
Good information bro... Thank you
Welcome bro
Good message 👌👌👌
Thanq
Thank you so much
Meeru cheppina plot total plot lo House ka leka overall compound wall tho Saha teesukunna plot aa bro Square or Rectangle shape anedhi
Nice information bro
House construction total material cost entha Avtundi. Nd mestri tho contract cheskunetapudu em jagrathalu teskovali complete video cheyu bro. Chala mandiki use avtundi.
ok bro try to do video.
nice information bro
Thankyou so much bro.
Hai Ravi invillage ourwestphaseroad oldhouse sizes 27*33please dothis size semi commercial plan
Thank you Shiva bro...
thankyou bro
Valuable information bro
Thank you so much bro
Which is best slap cooling paint bro explain
Sorry bro I didn't understand
Hi Anna 👋 good morning 👌👌👌👌
Nice video 👍👍👌👌👌
Hi sir.good evening. Thankyou
Good information 🙏
Thankyou madam
Love from Rajahmundry
Thankyou bro
Interlock brick gurinchi oka vedios cheyadandi
ok bro try to do.
Very nice 👍👍 thanks
Thankyou anna
Super bro like you
Thankyou bro
If u have any plan video,26.5*50 West face ,if u have pls send link
👌👌👌👍👍
మా ఇంటి పక్కన 150 గ స్థలం ఉంది bro..కొనాలని అంకుంటున్నము..ఎంత కొలతలు ఉంటే ఇల్లు బాగుంటది చెప్పండి pls im waiting..🙏
మీరు చెప్పిన తర్వాత ముందుకు వెళ్తాము
Replied sir
Good
Thankyou anna
Make plan 24*30 east face
Hi.. bro nice information dear... I always eagerly for videos bro...if u don’t mine may I know the how frequent time to upload the one video to next video bro...
Bro 25/40 duplex plan with 4bed room plan cheyyara pls...
Hi bro, we upload weekly 1 video Friday or Saturday
ok bro will try to upload frequently
Thank you
You're welcome
Electric work videos pls tammu
ok bro we try to do
Nice
Bro, Plot purchase mundu ememi documents check chesukovalo cheptara?
ok bro
Thanks sir🙏
welcome sir
కొత్త గోడల ఇంటి ఎక్స్టీరియర్ పెయింటింగ్ వీడియో చేయండి, డైరెక్ట్ గా పెయింటింగ్ చేయడమేనా లేక కొత్త సిమెంట్ గోడలను ఏమైనా క్లీన్ చేయాలా వద్దా ,ప్లాస్టింగ్ చేసిన చాలా రోజుల తరువాత పెయింటింగ్ చేయాలంటే ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయా?
chala rojulu ayithe oka 2 days godalanu water patti manchiga thadina tharuwatha vati meedha dhummu lekunda clean cheyali
next primer and paint veyali anthe
Nice bro
Thank you bro
Super
Thankyou bro
How much do you charge for plan tell me plz. Minimum
99666 34382 whatsapp sir
How to meet you Brother
Hi shiva. I love all your vedios. I am from mancherial and I want to meet you (if possible to you). Plz do a vedio on list of items required before doing agreement with details and cost.
hi sir, sure will try to do it asap
👍👍
Hi anna good evening
Hi brother e video ki nenu adegina dhaniki related kadu but Naku information kavali
1200 (marble)running feets and oka bathroom(tiles) , kitchen(tiles),wash area(tiles), steps. (20) eanthaki matladochu brother chepiyadaniki . Please respond brother
ok no problem bro kakpothe me area ekkado naku teliyadhu SR rates teliyakunda enthaku matladochu ani chepadam kashtam bro
Khammam district bro feet 27 to 30 nadusthundi
Chinna place lo unde house plans kavali anna
ok anna
@@HouseConstructionTelugu Thanks for replying anna 👌
Anna l am andhra pradesh machilipatnam i am started new house suggest me best cement for construction for house for slap best. Iron please saw me ask
we did a video about cement please check it
17=30 plan hous
ok sir
పగిలిన సిమెంట్ రేకులు e విధంగా repair cheyyali
will try to make a video andi
చరిత్ర అన్న గదా అని రాజులు యుద్ధాలు కాదు జీవించే నివసించే గృహాల గురించి
😀 Yes anna
Anna ఏ రూం ఏ size lo ఉండాలి అని వీడియో చేస్తా అన్నావు గా😟
sorry bro time adjust kavatledhu అందువల్ల వీడియో cheyalekapothunna hope you understand.
👌🙏
Thank you sir
Wr ru from bro
Hai bro.. Mencherial
Hi bro
hi bro good evening
36 x 50 is good plot size
thank you for sharing sir
Good afternoon sir iam a doctor sir 22/37 South road faceing planing sir
Contact on WhatsApp our team will guide you 99666 34382
M15, M20, M25, కాంక్రీట్ గ్రేడ్స్ అని చెబుతూ ఉంటారు కదా. కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మీరు నిష్పత్తి ప్రకారం కాకుండా, ఒక బస్తా సిమెంట్ కి ఎన్ని గిన్నెలు, లేదా ఎన్ని కేజీలు కంకర, ఇసుక అవసరం అవుతుందో చెప్పగలరు.
indhulo explain chesanu sir ruclips.net/video/drOyef8Wq1w/видео.html