Termite Treatment for new Home Construction, Best ways to control termite problem

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июл 2024
  • ఈ వీడియోలో ఇంట్లో వచ్చే చెదలు మరియు చీమలు వంటి కీటకాల సమస్య గురించి. దానికి పాటించవలసిన నివారణ చర్యలు మరియు మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఇవిధ నివారణ పద్ధతులు వివరించడం జరిగింది.
    ఎటువంటి జాగ్రతలు పాటించడం వలన మీ ఇంట్లో ఫర్నిచర్ పాడవకుండా మీ ఇంటిని చెదలు నుండి కాపాడుకోవచ్చు అని తెలుసు కోవచ్చు.
    👉 మీ ఇంటికి హౌస్ ప్లాన్ కావాలి అనుకొనేవారు ఇక్కడ నొక్కండి wa.me/message/NGJIGRRDER6OJ1
    👉 మా మీద నమ్మకం ఉన్న వారు మాత్రమే మెసేజ్ చేయండి కాల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అందరి కాల్స్ మాట్లాడలేమని అర్ధం చేసుకోవలసిందిగా మనవి.
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
    2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
    3) How to calculate marble for Home • Measure how much Marbl...
    4) POP vs Gypsum Ceiling • Gypsum Ceiling vs POP ...
    5) What is Epoxy flooring • Epoxy Flooring Full De...
    6) Grades of Concrete in Telugu • Grades of Concrete and...
    7) Poly Granite Review • Poly Granite Sheets Co...
    8) Shear wall technology in Telugu • Shear Wall Technology ...
    Time Stamp:
    0:00 Intro
    1:04 Reasons for Termite Problem
    2:15 Termite problem in apartments
    4:40 Preconstruction Methods
    5:20 Post Construction Methods
    6:45 Pesticides for anti-termite
    7:55 Anti termite treatment at home
    9:00 Best method to prevent termite
    10:15 Warranty of company
    11:30 Conclusion
    English:
    This video is about the problem of insects like termites and ants coming into the house. Preventive measures to be followed and similar prevention methods available in the market are explained.
    Taking any precautions can help you know that you can protect your home from termites without damaging the furniture in your home.
    If you like the content in this video, be sure to like the video and share it with your friends.
    Please subscribe to our channel for more useful videos like this before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your money.
    I hope you will support me too.
    Thank you.
    #Termitecontrol
    #HouseConstruction

Комментарии • 431