False ceiling Estimation cost with wiring, lights and paints Budget guide for ceiling designs

Поделиться
HTML-код
  • Опубликовано: 1 авг 2024
  • కొత్త ఇంటికి లేదా పాత ఇంటికి ఫాల్స్ సీలింగ్ చేయించాలి అనుకొనే చాలా మంది, వాళ్ళు అనుకొన్న ఖర్చుకంటే ఎక్కువగా డబ్బు అవుతుంది అని బాధ పడతారు. నిజానికి అది ఖర్చు ఎక్కువ అని అనడం కంటే సీలింగ్ చేయించడం వల్ల మనం అదనంగా ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది. వాటికి ఎంత ఖర్చు అవుతుంది అని తెలియకపోవడం అనుకోవడం మంచిది.
    ఈ వీడియోలో మీకు సీలింగ్ చేసిన తరువాత ఏమేమి పనులు మనం అదనంగా చేయవలసి ఉంటుంది వాటి ఖర్చులు ఎలా ఉంటాయి అని వివరించాను.
    సీలింగ్ తరువాత చేసే ముఖ్యమయిన పనులు వైరింగ్, పెయింటింగ్, పుట్టి, లైటింగ్ వీటిలో ఏవి మంచివి ఎలా ఉపయోగించాలి కూడా వివరించాను. లైట్ ల విషయం లో హాల్ లో సీలింగ్ లైట్స్ 12Watt లేదా అంతకంటే పెద్దవి తీసుకోవడం మంచిది.
    బెడ్ రూమ్ లో 6Watt లేదా అంత కంటే పెద్ద లైట్స్ తీసుకోవడం మంచిది వెలుగు ఎకువగా ఉంటుంది. లైటింగ్ లో అదనంగా రూఫ్ లైట్, స్పాట్ లైట్, జూమర్ అని ఉంటాయి ఇవి కేవలం ఇంటి అందం కోసం మాత్రమే ఖర్చు తగ్గించాలి అనుకొంటే మీరు వీటిని పెట్టుకోకపోయినా పరువలేదు.
    ఇంకొక విషయం జిప్సం మరియు pop ఏదైనా సీలింగ్ చేయించాలి అనుకొనేవాళ్ళు మీ ఇంటి స్లాబ్ లోపలివైపు ప్లాస్టరింగ్ చేయకపోయినా పరువలేదు దానివల్ల కూడా కొంత ఖర్చు తగ్గుతుంది.
    సీలింగ్ లలో ఏది మంచిది వాటి ధర ఎలా ఉంటుంది పూర్తి వివరాలతో కూడిన వీడియో ఛానల్ అప్లోడ్ చేసి ఉంచడం జరిగింది. అందుకోసమే మల్లి ఈ వీడియోలో సీలింగ్ గురించి చెప్పి మీ టైం వృధా చేయదలచుకోలేదు. ఆ సమాచారం అంతా కావాలి అనుకొంటే ఈ లింక్ ద్వారా వీడియో చూసి తెలుసుకోండి. • Gypsum Ceiling vs POP ...
    రేకుల ఇంటికి సీలింగ్ చేయించాలి అనుకోనేవారు ఈ వీడియో చూడండి • False ceiling Estimati...
    ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.
    ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి.
    ***********************
    3D House Plans
    60*30 Duplex house • Low budget Small Duple...
    Bidget house plan • AP Govt model house La...
    Duplex house • Low budget Small Duple...
    All House Plans • House Plans
    Gypsum vs Thermocol ceiling • Gypsum Ceiling vs Ther...
    ***********************
    మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను.
    మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు.
    1) Marble cost vs Tiles Cost in Telugu • Marble Cost vs Tiles C...
    2) Marble vs Tiles Benefits in Telugu • Marble vs Tiles in Tel...
    4) Marble vs Granite in Telugu • Marble vs Granite in T...
    6) Best Cement for New house construction • OPC vs PPC cement in T...
    7) How to measure land easily • All Types Land Measure...
    8) AAC Blocks vs Red Bricks comparison • Best bricks for House ...
    9) Indian Marble vs Italian Marble • Indian Marble vs Itali...
    10) How to install marble in Telugu on site • Marble Installation Pr...
    11) Robo, M sand vs River Sand • Robo sand vs River san...
    12) What is Epoxy flooring • Epoxy Flooring Full De...
    13) Grades of Concrete in Telugu • Grades of Concrete and...
    Time Stamp:
    0:00 Intro
    0:50 Price
    1:52 Gypsum vs pop Ceiling
    2:20 wiring
    3:24 Lights cost
    5:00 Roof light
    6:30 Putty Cost
    7:32 Painting
    8:11 Worker Charges
    10:50 False ceiling total cost
    11:55 Conclusion
    Many people who want to have a false ceiling for a new home or old home, worry that it will cost more than they expected. The fact is that the ceiling is much higher than the cost, so we have to do something extra. It is better not to know how much it will cost them.
    In this video, I have explained to you what work we have to do in addition to the ceiling and what are their costs.
    I have also explained how the important things to do after the ceiling are wiring, painting, putty, lighting which are good to use. In the case of lights, it is advisable to take ceiling lights in the hall 12Watt or larger.
    It is better to take 6Watt or larger lights in the bedroom as the light is high. Lighting additionally includes roof light, spotlight, and zoomer.
    Another thing is that those who want gypsum and pop ceilings will also reduce some of the cost by not plastering the inside of your home slab.
    A video with full details of which of the ceilings is better and what their price is has been uploaded to our channel. That’s why I didn’t want to waste your time talking about the ceiling in this video. If you want all that information, watch the video through this link. • Gypsum Ceiling vs POP ...
    If you like the content in this video then definitely like the video and share it with our friends.
    Subscribe to our channel for similar useful videos before.
    I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house.
    I hope you will support me too.
    Thank you.
    #FalseCeiling
    #HouseConstructionTelugu

Комментарии • 1,3 тыс.

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  3 года назад +71

    🔥 లేటెస్ట్ 3D House Plans 🔥
    👉🏻 Budget duplex ruclips.net/video/iqBBLSgVWLg/видео.html
    👉🏻 duplex house ruclips.net/video/msVDmBee_PY/видео.html
    మీ టైం వెస్ట్ కావొద్దు అని POP Gypsum సీలింగ్ గురించి చెప్పలేదు ఎందుకు అంటే దానిగురించి ఆల్రెడీ వీడియో చేసాను. ఒకవేళ మీరు pop సీలింగ్ చేయిస్తే 16 నుండి 20 వేలు, జిప్సం అయితే 28 నుండి 35 వేలు అవుతుంది. దాని ప్రకారం లెక్క చేసుకోండి.
    👉🏻 POP vs Gypsum ruclips.net/video/PyGNGAyPSm0/видео.html

    • @sompradeeppakalapati2967
      @sompradeeppakalapati2967 3 года назад

      3d ceiling cost?

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +2

      ma arealo availability ledhu bro so exact cost teliyadhu nakuda

    • @kirankumarperimi1111
      @kirankumarperimi1111 3 года назад +1

      @@HouseConstructionTelugu bro videos maatrame chestara meeru leka house construct chesi istara.40*30 house construct cheyali bro meeru chestara

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +3

      @@kirankumarperimi1111present construction work cheyatledhu bro just videos.

    • @kirankumarperimi1111
      @kirankumarperimi1111 3 года назад

      @@HouseConstructionTelugu yah artam aindi but pls bro meeru thakkuva cost lo chestaru bro so anduke adugutunna

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 3 года назад +101

    ఇంటి నిర్మాణంలో వివిధ దశల్లో ఎలా జాగర్త పడాలో ప్రజలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి మంచి అవగాహన కల్పిస్తున్నారు, ధన్యవాదాలు.

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 3 года назад +169

    💯శాతం మద్య తరగతి వారికి ఉపవెూగ పడే వీడివెూ, వీూరు చెప్పి న విధానం 👌👌🙏🙏ఎవర్ గ్రీన్ వీడివెూ బ్రదర్... 👍👍నెల్లూరు నుంచి వీూ శ్రేవెూభలాషి

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +4

      thankyou for your support anna 🙏

    • @kirankhatri1626
      @kirankhatri1626 3 года назад +1

      చాలా బాగా చెప్పినవు తమ్మి..మంచి విషయాలు చెప్పినందుకు థాంక్యూ.
      From. తెలంగాణ

    • @ratnakarg7327
      @ratnakarg7327 2 года назад

      @@kirankhatri1626 @

  • @shankarbathini9739
    @shankarbathini9739 3 года назад +76

    నీలాంటి వాళ్ళు ఉండాలి. తమ్ముడు . సూపర్💯💯👌👌👌

  • @pendamjagadishwer9041
    @pendamjagadishwer9041 3 года назад +41

    ఫాల్ సీలింగ్ చేయాలనుకున్నాను కాకపోతే వీడియో చూసిన అసలు లేకుంటే పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది సూపర్ అన్న చాలా బాగా చెప్పారు

  • @nds4704
    @nds4704 3 года назад +42

    ఇంతకన్నా వివరంగా ఎవరూ చెప్పరు 🙏
    సూపర్ సర్ 🤝👍

  • @paidipalaramesh2226
    @paidipalaramesh2226 3 года назад +19

    ఎంతో విలువైన సమాచారాన్ని చాలా చక్కగా ఓపికగా ఎంతో వివరంగా వివరిస్తూ ఎంతో కాన్ఫిడెన్స్ కలిగేలా వివరించారు ధన్యవాదాలు మిత్రమా

    • @mullapudiroopa3522
      @mullapudiroopa3522 2 года назад

      Super చాలా చక్కగా వివరించారు సూపర్

    • @kyakubreddy8842
      @kyakubreddy8842 Год назад

      ఛానల్ ఖర్చుల గుర్చి చెప్పలేదు బ్రొ

  • @nanishona6812
    @nanishona6812 3 года назад +7

    థాంక్స్ తమ్ముడు నాకు కావలసిన వీడియో అప్లోడ్ చేసారు థాంక్స్ సోమచ్ 🙏🙏🙏🙏🙏

  • @ramgopallenkalapally7072
    @ramgopallenkalapally7072 3 года назад +26

    చాల బాగ వివరించిన మీకు ధన్య వాదాలు

  • @kupendarreddy5916
    @kupendarreddy5916 3 года назад +13

    You are really doing a very good job for society, thank you so much Shiva. I really applauding for your work and explanation.

  • @srikotha7029
    @srikotha7029 3 года назад +5

    Good and very transparent demo...giving very clear idea on hidden charges... great guy very helpful.

  • @gaddesony421
    @gaddesony421 Год назад

    చాలా బాగా explain చేశారు. Useful video.thank you

  • @sdfhmj6462
    @sdfhmj6462 3 года назад +1

    You are great brother .....పిట్ట కొంచెం కూత ఘనం సామెతకు మీరో ఉదాహరణ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు

  • @krishnapraneeth9977
    @krishnapraneeth9977 3 года назад +6

    Yes bhayyaaa you are absolutely 200% correct. Experienced already

  • @pavanpabolu
    @pavanpabolu 3 года назад +5

    Bro, you have given clear cut explanation and very useful at this situation.

  • @venkatarao2518
    @venkatarao2518 Год назад

    చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదములు.

  • @glowsglows1327
    @glowsglows1327 3 года назад +7

    Thank you 😀😀 providing useful information to all. Keep going

  • @jagadeshwary
    @jagadeshwary 3 года назад +10

    మీరు మధ్య తరగతి వాళ్లకు చాలా ఉపయోగం 🙏🙏

  • @totakuraparisodhanarao5688
    @totakuraparisodhanarao5688 3 года назад

    చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పి నందుకు ధన్యవాదాలు

  • @MURALIKRISHNA-pc5tl
    @MURALIKRISHNA-pc5tl 3 года назад +2

    ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరంగా వుంది. మీకు కృత్ఞతలు.

  • @rahulchityala8946
    @rahulchityala8946 3 года назад +21

    IN and OUT explanation of every point. Great work bro

  • @anivireddy1039
    @anivireddy1039 3 года назад +3

    Thanks Shiva for the detailed explanation.

  • @sharanyasharanya5975
    @sharanyasharanya5975 3 года назад +1

    Tq so much tammudu.....Maku use ayye vishayam cheppinav timeki....

  • @dreamcatcher9491
    @dreamcatcher9491 3 года назад

    Hi bro. Thanks for uploading this very useful video. Am planning for my house construction and would like to work with you. I think you're one of the genuine person.

  • @ranjithanga2910
    @ranjithanga2910 3 года назад +4

    మీ వీడియోస్ అన్నీ సూపర్ గా ఉంటాయి బ్రో. మధ్య తరగతి కుటుంభాలాకు మేలు చెయ్యాలి అనే అలోచన చాలా బాగుంది.
    100k subcribers congrats.....💐💐

  • @venkatanarasimhamurthyarav8169
    @venkatanarasimhamurthyarav8169 3 года назад +7

    Manchi information bro.. Naku chala ardam ayindi. Thanks bro.
    PDF chart kuda pettu bro. God bless you.. Keep going...

  • @govindarajulus.v.1081
    @govindarajulus.v.1081 3 года назад +2

    Chaala chakkaga easyga ardhamayyela chepparu. Edi chaala useful video

  • @sabdulhaq
    @sabdulhaq 3 года назад

    Mee videos chustu vuntanu. Middle class ni drusti lo pettukoni chala baga genune ga explain chestaru. Elage marinni vedios mee nundi korukuntinnanu brother

  • @satyanarayana.n4133
    @satyanarayana.n4133 3 года назад +4

    Ultimate clarity on budget bro. Thank you!

  • @vamshipembarthi8275
    @vamshipembarthi8275 3 года назад +4

    Anna ne video lu anni chusthanu chala baga cheputharu manchi information video anna middle class family ki tq...🤝

  • @kuppasrinivas5460
    @kuppasrinivas5460 3 года назад

    Good info bro. నా apartment కి interiors కి వెళ్తున్నా. ఇది చాలా ఉపయోగం.

  • @nanilovely7584
    @nanilovely7584 3 года назад +1

    Super Annayya nannu baga save cheysavu ...tq so much

  • @harikabejjanki3325
    @harikabejjanki3325 3 года назад +10

    Pakka Telangana words.... Adhurs😀👍

  • @reddy7032
    @reddy7032 3 года назад +3

    Brother your parents proud of you keep it up

  • @prakashpakide7414
    @prakashpakide7414 3 года назад +1

    చాలా బాగా వివరించారు బ్రో వీడియో లో మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ తెలిసినవి కాబట్టి మీకు ఇలా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు మీ శ్రేయోభిలాషి

  • @sra1kumar291
    @sra1kumar291 3 года назад

    Mee videos chusthunte, house kattukovalani kalagane maa lanti middle class families ki dhairyam vasthundi brother. Thank u is just a small word for ur efforts.

  • @popprabhu5585
    @popprabhu5585 3 года назад +13

    I am also ceiling worker but this bro talking is really true

  • @chiranjeevivariganji84
    @chiranjeevivariganji84 3 года назад +4

    ThankQ... Brooo Nice information...
    Me videos anni chusthanu Broo

  • @sivajyothisivajyothi2801
    @sivajyothisivajyothi2801 3 года назад +1

    Hi me videos chala baguntai , andariki useful videos cheystunnaru

  • @budatikotaiah9422
    @budatikotaiah9422 3 года назад

    very good and helpful information to middle class families, thank you very much

  • @sangramsanand
    @sangramsanand 3 года назад +9

    Hi Bro, thanks for the indepth details.
    Can you please share a video on Plumbing -
    Which pipes to use
    which wall mix, taps, wash-basin
    overhead tank etc.,
    Thank You _/\_ .

  • @jaswanthyadavkommanaboina2556
    @jaswanthyadavkommanaboina2556 3 года назад +7

    Bayya your videos r so precious to the people who had tought to build new house in 2020 end

  • @sridhargariki4727
    @sridhargariki4727 3 года назад

    Meeru manchi useful information istunnaru brother mee tails video chusake ma inti lo tails veyinchanu brother tq

  • @srivallichill9963
    @srivallichill9963 3 года назад

    సూపర్ బ్రో నేను try చేస్తాను ఈవిదంగానే

  • @musiccomposerchirukalyan9052
    @musiccomposerchirukalyan9052 3 года назад +4

    You are a good citizen of India. You seem to be a nice person. Your service to the society will definitely useful. May God bless you and your family. Thank you brother.

  • @navyagold
    @navyagold 3 года назад +3

    Usefull video....manchi manasutho cheppina maatalu..... Thank you bro..👍

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +1

      thnakyou so much bro🙂

    • @shobajakkula8095
      @shobajakkula8095 3 года назад

      Good evening sir memu cupboards cheyinchamu ippudu fall ceiling cheyyisthe cupboards ki ammanna problem avuthundha

  • @prabhanjanraokulkarni6238
    @prabhanjanraokulkarni6238 Год назад

    Very useful for middle class. Appreciate your explaining in detail. 👌🙏

  • @amaranadhareddyk781
    @amaranadhareddyk781 3 года назад +1

    Really useful information for middle class people. Thanks for sharing all details

  • @crazythoughts8242
    @crazythoughts8242 3 года назад +4

    Perfect content..have a great future..all the best

  • @venkatesh46577
    @venkatesh46577 3 года назад +3

    Tq bro chala baga cheparu...super i love u😁😀😊

  • @satyavathimendi9999
    @satyavathimendi9999 3 года назад

    Baga cheparu bro teliyani vishyalu chepparu money antha kharchu avuthundho chepparu thank u

  • @tangadipallysujithkumar1721
    @tangadipallysujithkumar1721 3 года назад +2

    Very useful information for all middle class people. Great job bhayaa

  • @venkatakrishnam1785
    @venkatakrishnam1785 3 года назад +8

    Good information , your voice good, explanation also v good... keep doing. all the best

  • @samkasturi9628
    @samkasturi9628 3 года назад +3

    Dear Shiva... please make a video about floor tiles and stair tiles... thank you

  • @prakashpakide7414
    @prakashpakide7414 3 года назад

    పాల్ సీలింగ్ పెడదాం అనుకున్నాను వీడియో చూశాక అర్థమైంది బ్రో థాంక్యూ

  • @satyaprakashkanduri5694
    @satyaprakashkanduri5694 3 года назад

    Thank you brother, Chala baga chepparu

  • @yamsaniabhinav4549
    @yamsaniabhinav4549 3 года назад +4

    Fantastic explanation Shivanna... Ne videos Andhariki Use ayyela untai . Thank you so much.. will always support you bro.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  3 года назад +1

      thankyou for your support bro

    • @pavandeepak8611
      @pavandeepak8611 3 года назад

      Very nice thammudu,,,chala Baga cheppavu,,,yela cheyinchalo theliyani ma lanti vallaku manchi information

  • @ramakrishnarachha2087
    @ramakrishnarachha2087 3 года назад +7

    Electrical and Painting charges you have mentioned daily wages wise. But in actual they demand based on work for electrical and sqft for painting.

  • @tejteja4230
    @tejteja4230 Год назад

    Nice one brother chala claer ga cheppinaaru vry thqs

  • @boddupalliseshukumar7315
    @boddupalliseshukumar7315 3 года назад +1

    చాలా మంచి విషయాలు చెప్పా రు

  • @venkateswararao4547
    @venkateswararao4547 3 года назад +3

    Thank you very much sir from Dr. LVR. Associate professor of chemistry in DMSSVHC of engineering. Machilipatnam.

  • @rajmunnam2703
    @rajmunnam2703 3 года назад +3

    Nice bro giving a such a great information 👍👍👍👍❤️

  • @pavankrishna5762
    @pavankrishna5762 3 года назад

    my hometown rajahmundry and old house ante 60 yrs kani naaku chala istam first room slab second third forth shed, L shape house yela cheste look untundhi
    finally nice voice and good information

  • @madhusudhan2425
    @madhusudhan2425 3 года назад +1

    Thank you brother, it helpful to me, tq so much for this information, no one can explain this much.

  • @mesmerizingmoments9953
    @mesmerizingmoments9953 3 года назад +3

    Very well explained 👌 👍

  • @prashanthdurki6458
    @prashanthdurki6458 3 года назад +11

    Bro..very good video..You always give value for our money..God Bless you😊

  • @srinivaskadam8034
    @srinivaskadam8034 3 года назад +1

    అవును brother
    మీరు చెప్పింది correct

  • @kotlasudharshanreddy4750
    @kotlasudharshanreddy4750 3 года назад +1

    నేను బిల్డర్ ను మీరు చెప్పిన తరువాత అలాగే ఫాలో అవుతున్న nice అన్నా

  • @rajunimmala2729
    @rajunimmala2729 3 года назад +6

    సూపర్ sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍🤝🤝🤝🤝

  • @jaggarao2312
    @jaggarao2312 3 года назад +7

    Very Nice, Dear Siva..!! 👌👌

  • @madhaviramana6310
    @madhaviramana6310 3 года назад

    Most useful and valuable information. My flat is in 3rd floor. 4th floor flat nundi vipareetamga sounds vastayi. Chala trouble ga undi day and night.
    Sound proof arrangement ceiling gurchi oka video cheyandi. Naadi 20year old flat.

  • @sagargajjela8420
    @sagargajjela8420 2 месяца назад

    Number one cheppinav bro ....nenu kaduthunna ippudu house construction nadustundi sprb use aithadi bro.

  • @prabhakarreddy3326
    @prabhakarreddy3326 3 года назад +8

    Baga chapru sir

  • @durgaprasadgovvala1694
    @durgaprasadgovvala1694 3 года назад +3

    Nice information bro

  • @seelamharsha7015
    @seelamharsha7015 7 месяцев назад

    Super bro chala baga cheparu thanks bro

  • @srinivasukumar5055
    @srinivasukumar5055 Год назад

    i am really happy about detailed information about ceiling work

  • @srividhyareddy1993
    @srividhyareddy1993 3 года назад +20

    Good information Anna , pillars ki ,walls ki slab ki water curing enni rojulu cheyali

  • @Sripspk
    @Sripspk 3 года назад +4

    Excellent

  • @sunildaggula1044
    @sunildaggula1044 3 года назад

    Ur 100% correct. Now I am suffering a lot

  • @hanmaiahgarisrinivasreddy3306
    @hanmaiahgarisrinivasreddy3306 3 года назад

    సూపర్ గా చెప్పావు

  • @udaykiranttu4929
    @udaykiranttu4929 3 года назад +6

    Super

  • @gulabr4345
    @gulabr4345 3 года назад +5

    Good video

  • @graghuveer999
    @graghuveer999 3 года назад +1

    కరెక్ట్ గా చెప్పారు 👍👍👍

  • @dcnaganna7247
    @dcnaganna7247 3 года назад

    Very good and clear information,everybody can follweasily .thank you bayya

  • @myyoutubechannel253
    @myyoutubechannel253 3 года назад +4

    Love you bro❤❤

  • @nareshgangadharnareshganga468
    @nareshgangadharnareshganga468 3 года назад +3

    Annaya 👌👌

  • @bonagirisadanandam2527
    @bonagirisadanandam2527 3 года назад

    Useful for Middle class people Thank you

  • @vignanschoolmdcl8738
    @vignanschoolmdcl8738 3 года назад

    Thank u for ur valuable video. We are following ur all videos. Our house is in construction bro nice god bless u

  • @chandukopparthi9107
    @chandukopparthi9107 3 года назад +3

    Worst dislikers......🙄

  • @sasikiransanipina7209
    @sasikiransanipina7209 3 года назад +2

    Bro. U are giving very useful information in this channel.. thanks ..
    House construction lo foundation work nunchi ....final ga elevation and painting varaku. Stage wise enti & enni months paduthayi ani Oka video cheyyava pls

  • @AJAYKUMAR-gg6ud
    @AJAYKUMAR-gg6ud 3 года назад +1

    Bro..super. cheap best lo false ceiling designs chupinchanna...ne selection chala bagundi..pooja gadi tiles super unnay

  • @sankarrao1198
    @sankarrao1198 Год назад

    Super bro chala baga chapparu

  • @j.b.snagendrarao1215
    @j.b.snagendrarao1215 3 года назад +2

    Tq for sharing this information. This video is very useful.

  • @maheshkaripe7251
    @maheshkaripe7251 3 года назад +2

    చాలా బాగా వివరించారు.. tnq.. soo much.. very usefull video..

  • @senkarsenkar2665
    @senkarsenkar2665 3 года назад

    సూపర్ అన్న చాలా మంచి సలహా ఇచ్చిన తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పినట్టే 30000 60000 చేసుకుంటున్నారు అలాగే నేను గానీ ఇప్పుడు ఇల్లు కట్టి ప్రింటింగ్ మొత్తం 66 వేల చిత్తూర్ డిస్ట్రిక్ట్ పీలేరు నియోజకవర్గం నాకొచ్చే రెండు బెడ్రూంలు ఒక హాల్కి వాళ్ళు చాలా రేటు తీసుకుంటున్నారు 66036 పెట్టండి మంచి సలహా ఇచ్చినందుకు థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్నా

  • @bhavanagangadhar751
    @bhavanagangadhar751 3 года назад +2

    thank you so much brother good explanation

  • @baligallasreeramakrishna9582
    @baligallasreeramakrishna9582 3 года назад

    మంచి సమాచారం అన్న

  • @laxmankotla4983
    @laxmankotla4983 3 года назад +1

    This video is best helpful for me thanks

  • @rameshbabumba777
    @rameshbabumba777 3 года назад +2

    Ok bro thanQ 🤝🤝🤝
    Chala clear ga undhi ippudu.

  • @mannavillage7926
    @mannavillage7926 Год назад

    Super bro merru chypeyy vedhanamm nice 👍 bro