మర్కటమే Song Track Lyrics 👇👇👇👇 *పల్లవి* :- *మర్కటమే మార్పు చెంది* మనిషి రూప మయ్యింద ఎక కనము బహు కనము నిన్న జీవి ప్రౌడ జీవి డార్విన్ ఒక సిద్ధాంతము అది మనిషికి వేదాంతమ చెదపట్టిన చరిత్ర పుటలు చెప్పి జ్యోత్యం ఈ కధా మనుషులు చెప్పిన కల్పిత కదలే పుస్తకాలుగా మరెకదా బైబిల్ సవాలుకు నిలిచా దమ్ము దానికి కలద || *మార్కటమే*|| *1.చరణం*: కళ్లారా చూసినోడు కేసులో సాక్షి అవుతాడు ముందు వెనుక తెలియనోడు చరిత్రేల రాస్తాడు పునాది రాయి వేసినప్పుడు పుడమి శూన్యములు ఒదిగినప్పుడు జగతి జననం అరంభం ఆధ్వతీయుడే ఆధారం డార్విన్ ఒక సిద్ధాంతం Heredotus రాద్ధాంతం శాస్త్రమా నువ్వు ఎంత ని చరిత్ర నిజమేంత *(2)* 2.*చరణం:* బ్రతికి ఉన్న జీవికి వేల ఏండ్లు చూపించి విఫలమైన corbon dating విశ్వజననం చెప్పగలద భూమి నుండి జీవి పుట్టే నీటి నుండి పక్షి పుట్టే జంతు జాతి జలచరములు దేనికి అదే జన్మించే విలువేలేని సిద్ధాంతం వినువారికి అది విషయతుల్యం అధినుండి వున్నవాడు అంతయు కలిగించినవాడు వస్తావాన్నే రాసాడు వ్యాజ్యమాడు అన్నాడు || *మార్కటమే*|| 3.*చరణం*: మనిషి జన్మ రహస్యం ఆ దేవుడు ఆరంభం జగత ముందు ని జన్మ నువ్వు దేవుని ప్రతి రూపం ఈ పరినామ సిద్ధాంతం పనికి మాలిన రాద్దాంతం కోతి మనిషిగా మరే నన్న రుజువులన్నీ అబద్దం చరిత్ర కారులారా మీ గతమును చెప్పాగలరా శాస్త్రమా నువ్వు ఎంత నీ చరిత్ర నిజమెంత (2) || *మార్కటమే* ||
మర్కటమే
Song Track Lyrics
👇👇👇👇
*పల్లవి* :- *మర్కటమే మార్పు చెంది*
మనిషి రూప మయ్యింద
ఎక కనము బహు కనము
నిన్న జీవి ప్రౌడ జీవి
డార్విన్ ఒక సిద్ధాంతము
అది మనిషికి వేదాంతమ
చెదపట్టిన చరిత్ర పుటలు చెప్పి జ్యోత్యం ఈ కధా
మనుషులు చెప్పిన కల్పిత కదలే
పుస్తకాలుగా మరెకదా
బైబిల్ సవాలుకు నిలిచా దమ్ము దానికి కలద
|| *మార్కటమే*||
*1.చరణం*: కళ్లారా చూసినోడు కేసులో సాక్షి అవుతాడు
ముందు వెనుక తెలియనోడు చరిత్రేల రాస్తాడు
పునాది రాయి వేసినప్పుడు
పుడమి శూన్యములు ఒదిగినప్పుడు
జగతి జననం అరంభం ఆధ్వతీయుడే ఆధారం
డార్విన్ ఒక సిద్ధాంతం Heredotus రాద్ధాంతం
శాస్త్రమా నువ్వు ఎంత ని చరిత్ర నిజమేంత *(2)*
2.*చరణం:*
బ్రతికి ఉన్న జీవికి
వేల ఏండ్లు చూపించి
విఫలమైన corbon dating విశ్వజననం
చెప్పగలద
భూమి నుండి జీవి పుట్టే నీటి నుండి
పక్షి పుట్టే జంతు జాతి జలచరములు దేనికి అదే జన్మించే
విలువేలేని సిద్ధాంతం
వినువారికి అది విషయతుల్యం
అధినుండి వున్నవాడు అంతయు కలిగించినవాడు వస్తావాన్నే రాసాడు వ్యాజ్యమాడు అన్నాడు
|| *మార్కటమే*||
3.*చరణం*:
మనిషి జన్మ రహస్యం ఆ దేవుడు ఆరంభం
జగత ముందు ని జన్మ
నువ్వు దేవుని ప్రతి రూపం ఈ పరినామ సిద్ధాంతం పనికి మాలిన రాద్దాంతం
కోతి మనిషిగా మరే నన్న
రుజువులన్నీ అబద్దం
చరిత్ర కారులారా మీ గతమును చెప్పాగలరా
శాస్త్రమా నువ్వు ఎంత నీ చరిత్ర నిజమెంత (2)
|| *మార్కటమే* ||
Tq anna❤ God bless you
Thank you anna
Tq brother
Thank you Anna
Thanks 🎉🎉🎉🎉🎉
Thanks for sharing this track. అన్నయ్య
Exlent song ❤❤❤❤❤
Vandanaalu daddy 🙏🙏💐🌹🌺🌷💐
వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏🙏💐💐💐💐
వందనాలు అన్నయ్య 🙏🙏