ప) డెభై ఎనభై తొంభై ఏళ్లు ఆయాసం దుఃఖమే మోషే ఆ కాలంలో పని చేసాడుగా ముసలోడని దేవుడు మోషేనే వదలలేదుగా నీకావయసైనా దేవుని పని నీకుందిగా అరవై ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా ఎనభైయైనా ప్రభువు పని ఉందిగా (2) డెభై ఎనభై తొంభై ఆయాసమే నూరు నూటిరవై ఇంకా ఆయాసమే ఆయాసం ఉన్నా చేయ్యాలి దేవుని పనినే ఆరోగ్యం లేకున్న చేయ్యాలి దేవుని పనినే "డెభై ఎనభై" 1) ఏ జీవైనా ఏ పశువైనా వయసెంతౌతున్న ఎంత బరువైన వేసైనా నీవు పని చేయిస్తావు పని చెయ్యను అని మొరాయించితే కొరడాతో కొట్టైనా రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు కొన్నాననీ దున్నాలనీ ఏ కష్టం ఎంతున్నా మోయాలనీ ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా గడ్డేసి గంజేసైనా పని చేయిస్తావు నీ పనియైతే పశువే చేస్తుందిగా దేవుని ప్రజలతో శ్రమపడి బ్రతకాలిగా... "డెభై ఎనభై" 2) బాల్యం అయినా యవ్వనమైన ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పనియైనా ఇకడే చేయ్యాలి చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు నీ శక్తి లోపము లేకుండా నువ్వికడే చేయాలి మరణించితే విశ్రాంతేగా భూమి మీదకెళ్లాలంటే మరి ఉండదుగా ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా లాజరులా యోబులా ఈ శ్రమ భరియించాలి నూరేళ్ల అబ్రహామును పిలిచాడుగా ఆ వయస్సులో ఇస్సాకును కన్నాడుగా... "డెభై ఎనభై"
జీవితానికి సరిపడు జ్ఞాపకాలగా ఈ పాటలను ఉంచి వెళ్ళాడు జాన్సన్ అన్నయ్య,, ఎంతలా అంటే సెమినార్ లో పాటలన్ని చూసేదాకా నాప్రాణం అల్లాడిపోయే0తలా,,, miss u Johnson annayya 😭😭
ప్రతి సంవత్సరం మీ పాటల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాడిని... ఈ సంవత్సరం పాటలతో మీ గళం ఆగిపోయింది సార్....జాన్సన్ గారి మరణాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాను సార్.....😥😥😥😥💔💔💔💔
మోషే కాలంలో దేవున ఈ కాలంలో డాడీ పని దేవుని పని చేశాడు బి ఓ యూ పనిచేసే దేవుని పని ఏసుక్రీస్తు కాలంలో దేవుని పని చేసాడు ఈ తరంలో ఈ తరంలో డాడీ మాకు నేర్పించాడు
ఉన్నంతకాలం చాలా కష్టపడ్డారు అన్నయ్య ప్రభువు పనిలో చాలా కష్టపడ్డారు ప్రభువు నామమును బట్టి వందనాలు అన్నయ్య జాన్సన్ అన్నయ్య లేరని చాలా బాధగా ఉంది అన్నయ్య 😭😭
ప) డెభై ఎనభై తొంభై ఏళ్లు ఆయాసం దుఃఖమే
మోషే ఆ కాలంలో పని చేసాడుగా
ముసలోడని దేవుడు
మోషేనే వదలలేదుగా
నీకావయసైనా దేవుని పని నీకుందిగా
అరవై ఏళ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా
ఎనభైయైనా ప్రభువు పని ఉందిగా (2)
డెభై ఎనభై తొంభై ఆయాసమే
నూరు నూటిరవై ఇంకా ఆయాసమే
ఆయాసం ఉన్నా చేయ్యాలి దేవుని పనినే
ఆరోగ్యం లేకున్న చేయ్యాలి దేవుని పనినే "డెభై ఎనభై"
1) ఏ జీవైనా ఏ పశువైనా వయసెంతౌతున్న ఎంత బరువైన వేసైనా నీవు పని చేయిస్తావు
పని చెయ్యను అని మొరాయించితే కొరడాతో కొట్టైనా
రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు
కొన్నాననీ దున్నాలనీ ఏ కష్టం ఎంతున్నా మోయాలనీ
ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా గడ్డేసి గంజేసైనా పని చేయిస్తావు
నీ పనియైతే పశువే చేస్తుందిగా
దేవుని ప్రజలతో శ్రమపడి బ్రతకాలిగా... "డెభై ఎనభై"
2) బాల్యం అయినా యవ్వనమైన ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పనియైనా ఇకడే చేయ్యాలి
చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు
నీ శక్తి లోపము లేకుండా నువ్వికడే చేయాలి మరణించితే విశ్రాంతేగా భూమి మీదకెళ్లాలంటే మరి ఉండదుగా
ఆరోగ్యం ఉన్నా రోగం ఏదున్నా లాజరులా యోబులా ఈ శ్రమ భరియించాలి
నూరేళ్ల అబ్రహామును పిలిచాడుగా ఆ వయస్సులో ఇస్సాకును కన్నాడుగా... "డెభై ఎనభై"
p0
p0
Thank you so much Annayya 🙏
Super
@@nagarajnagu7118 🙏💐
ఎంతో మంచి పాటను అందించాడు అన్నయ్య ఐ మిస్ యు
Johnson అన్నయ్య లేని లోటు సెమినార్ లో చాలా అనుభవించాను అన్నయ్య గుర్తొచ్చి చాలా ఏడ్చాను
Yes bro same to you bro
మరో సంవత్సరం మీ కలం, మీ గళం, మీ సంగీతం ద్వారా పాటలు వినలేమనే బాధే ఎక్కువగా ఉంది అన్నయ్య...... LOVE YOU SO MUCH MJV ANNAYYA GARU.... ❤️
😭😭
inka mi songs vinalani vundi annaya garu
🤏🤏🤝😄😥👏🙌Amen
ఇలాంటి songs boui మాత్రమే చేయగలదు👏👏🌹🌹💞💞🙏🙏
జీవితానికి సరిపడు జ్ఞాపకాలగా ఈ పాటలను ఉంచి వెళ్ళాడు జాన్సన్ అన్నయ్య,, ఎంతలా అంటే సెమినార్ లో పాటలన్ని చూసేదాకా నాప్రాణం అల్లాడిపోయే0తలా,,, miss u Johnson annayya 😭😭
జాన్సన్ అన్నయ్య ఉన్నంతకాలం మీ పాటలకోసం ఎదురు చూసాం.
కానీ ఈ పూడూ మీరు లేరు చాలా బాధ గా వుంది. 😭😭😭😭😭😭😭😭
అసాధారణ music ప్లేయర్ ఈ జాన్సన్ గారు
యేసయ్య నువు ఎంత గొప్ప దేవుడూ వాయా 🙏😢
ప్రతి సంవత్సరం మీ పాటల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉండేవాడిని... ఈ సంవత్సరం పాటలతో మీ గళం ఆగిపోయింది సార్....జాన్సన్ గారి మరణాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాను సార్.....😥😥😥😥💔💔💔💔
I love you Johnson victor daddy 💖🥀
😭😭😭😭
Miss you Johnson daddy 😭😭😭😭😭😭😭
చాలా అర్థవంతమైన పాట రాసిన కింగ్ జాన్సన్ విక్టర్ అన్నయ్య కి దేవుని నామము పేరట వందనాలు
Song is Suuuuuper 🎉🎉🎉johnson annayya
I miss you so much 😘😘😘
Last lo Daddy garu voice suuuper 🎉🎉🎉
చాలా బాగా పాడారు sir వందనాలు
Wonderful song అన్నయ్య
Super Daddy song chala baga paadaru ❤💐🌹🌹🤝
Very powerful song ,Tq brother.
మోషే కాలంలో దేవున ఈ కాలంలో డాడీ పని దేవుని పని చేశాడు బి ఓ యూ పనిచేసే దేవుని పని ఏసుక్రీస్తు కాలంలో దేవుని పని చేసాడు ఈ తరంలో ఈ తరంలో డాడీ మాకు నేర్పించాడు
చాలా బాగా రాసారు పాడారు.అన్నయ్య we miss you
Joansan vetar gari songs ke nenu peda fan
We Miss you King 👑 JOHNSON DADDY GARU RIP love you daddy garu wonderful song super
Wonderful song Anna Garu miss you so much....More song's uploaded cheyandi Anna
ప్రతి పదంలో ఈ పాటకి అర్థం ఉంది
Super song annaya
జాన్సన్ అన్నయ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్....
P❤
I never heard these types of songs....
Wonderfull👍
🙏🙏🙏 praise the LORD 🙏🙏🙏
Super song Anna may God bless you
Wonder full song...super .. super.. super
ఉన్నంతకాలం చాలా కష్టపడ్డారు అన్నయ్య ప్రభువు పనిలో చాలా కష్టపడ్డారు ప్రభువు నామమును బట్టి వందనాలు అన్నయ్య జాన్సన్ అన్నయ్య లేరని చాలా బాధగా ఉంది అన్నయ్య 😭😭
👌👌👌👌👌👌👌👌👌🙏🙏👍👍
Q❤
Vunnatha kaalam devini pani cheyyali adi nerpincharu thank uu johnson anna
Jhonsun annay songs sangeetham mee tharwate annaya super song meeru leru Anna lotu chala bada ga undhi
Super ...super superrrrrrrrrrrrrrrrrrr
Annayya nenu ninu chudale kani mi songs bethe chala బాగున్నా
సూపర్
Super annaya
Devunikosam yenthagano alochimpa chestunnav annaya mee paatalu johnsan anna miss uu
Great work in the kingdom of god sir,, we miss you
Super song 👏👏👏🙏🏿
What a songs anna I miss you anna I never listen these type of songs no one can wrote these kind of songs
Supar song anna👌🏽👌🏽👌🏽🙏🏾🙏🏾🙏🏾💜💜💜
Wonder full songs brother 👌👌👌👍👍👍🙏
I miss u King Johnson victor uncle
👏👏👌
Beautiful song thank you so much Annaya
Wonderful song Johnson daddy
Praise the lord brother today my alex
Maa jhonsun annaya music chwyala te avaru cheyaleru👑🦁
పరలోకపు తండ్రి గారు మాకు అన్న లేని లోటు తీర్చాండి.
Viggu narakam lo unnadu nuvu kuda akkadaku vellu 😂😂😂😂
Wonderful song brother We are Miss you
Super song anna 💐👏👏👏👏👌
👌👌🙏🙏
Super song 🎉😊😮❤
Anna తతీయ పడిన ఫుల్ pattu anna
Super song annaya Garu 🙏🙏👌👌 I miss you annaya Garu
GOD is love
ఎడిట్ చెయ్యాలి అంటే...BOUI అంతే...పాటకు తగ్గ క్లిప్స్
Yes
naissang
Exlent song ❤❤
Vandhanalu annaya
👍👍👍
Maa annaya la music cheyante yevadi valka kadhu ఎందుకంటే నేను అన్నయ్య patala valla nenu maranu అందుకు చెప్పను
Ecxellent సాంగ్
❤❤❤🎉🎉🎉
Miss u అన్నయ్య
😢😢. Miss you Daddy
AWESOME SONG BIBLE APOLOGIST RR
👏🤝👍🏻👌👍🙏🏾
Wonderfulsong.king
Super song dadygaaru!!!
😭😭😭😭♥️♥️
Nice
❤❤❤❤❤❤❤❤❤❤
Elanti songs miru thappa evaru cheyaleru annayya we miss you
👏🌹👌
Super song
🙏🙏🙏🙏👌👌👌👌👌🎶🎶
🙏🙏🙏❤️👍
Super 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Y.mariyamma
Send full song brother
Good
🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉
👍👍👍👍👍👍👍🙏🛐🙌🙏
exlent song
i miss you annayya😪😪😪
🙏🙏🙏
Song super ga undi annaya kani meeru leru ade badaga undi🙏
Johnson Anna leru anadi marchipolekapothuanu
👌👌🙏🙏🙏👏👏👏
Amen🙏
👌👌👌🙏🏼🙏🙏🙏🙏🙏🙏
No words 😢😢😢😢
Super Daddy I Love you Daddy
కామెంట్ లో పూర్తి సాంగ్ పెట్టండి పల్లవి శరణం ఫుల్ సాంగ్
🙏😭🙏😭
Anna meru Leni kotu yelaa teeruthundhi
Track kavali Anna please.
Song words tho screen meeda veyara
😂😂😂😂
ruclips.net/video/wnMvDTrZhSE/видео.html
Song by master Jhonson Victor
😭Miss u 😭music🎧 legend👑 King Johnson victore 🔥
❤❤😊😊👌👌🙏🙏