Kraisthava kutumbam|Messaiah Melodies|John|Jevan|INDIAN CHRISRIA DAY|

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 5

  • @Spirtual1777
    @Spirtual1777 Год назад

    పల్లవి:
    క్రైస్తవ కుటుంబం - దేవుని ప్రతిబింబం ||2||
    లోకానికి మీరే మాదిరి - క్రీస్తును కనపరచుటే మీ గురి
    లోకానికి మనమే మాదిరి - క్రీస్తును కనపరచుటే మన గురి
    1. లోకమంతా ఏకమై దూషించినా- దేవునికవివేకులై దూరమైనా
    నేనును నా ఇంటి వారును-యెహోవాను మాత్రమే సేవించేదము
    ||2||
    సమర్పణతో యెహోషువా ప్రకటించెను
    నేటి తరమునకు మాదిరి చూపించెను ||2|| ||లోకానికి||
    3. ఖడ్గములతో చీల్చబడినా - రాళ్ళతో కొట్టబడినా
    రంపములతో కోయబడినా - హతసాక్షులుగా మారినా ||2||
    అపొస్తలులు సువార్తను ప్రకటించిరి
    సర్వసృష్టికి క్రీస్తును చాటించిరి||2|| ||లోకానికి||

  • @RameshBabu-xf3mx
    @RameshBabu-xf3mx Год назад

    ప్రతి కుటుంబము క్రీస్తు ను మాదిరిగా చూపించి నట్లుగా దేవుడు మనకు సహాయము చేయును గాక ఆమేన్

  • @KNirmalaNelson-sf3gy
    @KNirmalaNelson-sf3gy Год назад

    Praise the lord 🙏 good song all the best

  • @kattupallijayaraju9126
    @kattupallijayaraju9126 Год назад

    Congratulations and God bless you with abundance

  • @joyjuttuka4949
    @joyjuttuka4949 Год назад

    Music very nice merfi God bless you