ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య Evaru Leraya Ne Ontari Dananaih--Telugu Christian Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 3,4 тыс.

  • @yicijc
    @yicijc  5 лет назад +2161

    ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య
    అందరూ నాకూ ఉన్నా నే నేవరికి చెందన్నయ్య "2"
    ఈ పోరాటం సమసిపోయేది ఎ‌‌న్నడయ్య
    నీ సన్నిదిని నేను చేరేది ఎప్పుడయ్య. "2"
    అమృతమంటి అమ్మ ప్రేమను నేను పొందలేదు
    భర్త యొక్క అనురాగనికైన నోచుకోలేదు "2"
    కన్న బిడ్డలే శత్రువులై నను బాదిస్తున్నారు
    నా బంధువులే విరోధులై నను వెదిస్తున్నారు "2"
    దిక్కు లేని నాపైన దయ చూపుము యేసయ్య "ఎవరూ"
    నిందలనింక సహియించి ఓపిక ఇక లేదు
    అవమానాలను భరియించే దైర్యము కనరాదు "2"
    నా ఉనికే అందరికి ఇలలో భారముగా ఉంది
    దుఃఖముతో కంటికి కునుకె కరువైపోయింది
    కనికరించి ఇకనైన నా కరమందుకొవయ్య "ఎవరూ"

  • @godebionvenkateswararao698
    @godebionvenkateswararao698 2 года назад +60

    Sivalakshmi క్యాన్సర్ నను వదిలి పోవాలి నాకు ముగురు చిన పిల్ల లు వునా రు నా కు దే వు నీ. స హా య ము కావాలి. ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏😭😭😭😭

    • @AnushaChenta
      @AnushaChenta 4 месяца назад +3

      అవును తండ్రీ ఆ బిడ్డని బాగుచేయి తండ్రీ

    • @pawanbadam5182
      @pawanbadam5182 3 месяца назад

      😭😭🙏

    • @SunnyTony-k1s
      @SunnyTony-k1s 2 месяца назад

      God bless you

    • @hanitupakula
      @hanitupakula 2 месяца назад +1

      God bless you ma

    • @sumablessy7588
      @sumablessy7588 2 месяца назад +1

      Naku preyar radhu sister but mekosam nenu prayer chesthanu

  • @rajeswarimedisetti1330
    @rajeswarimedisetti1330 Год назад +70

    ఈ పాట పాడిన సిస్టర్ గారికి రాసిన వారికి నా హృదయపూర్వక వందనాలు ఎవరూ లేరని బాధపడుతున్న సహోదరులు అందరికీ యేసయ్య ఉన్నాడు కాబట్టే మనం ఇంకా బ్రతికి ఉన్నాం దేవుని నామానికి మహిమ కలుగును గాక పాడిన నా సహోదరి కి నా హృదయపూర్వక వందనాలు మై గాడ్ బ్లెస్స్ యు సిస్టర్

    • @raghuvykunta9716
      @raghuvykunta9716 Месяц назад

      Song is super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @KumariKumari-zw3yx
    @KumariKumari-zw3yx Год назад +67

    నా జీవితం కూడా అలాగే ఉంది దేవుని మీద భారం వేసుకున్నాను ఆయన చిత్తం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 😢

  • @chilapakaraju1510
    @chilapakaraju1510 4 года назад +49

    అన్నదమ్ములు&అక్కచెల్లెల్లు నాకు ఎవరు లేరు చాలా మంది వేదించారు. కానీ! నా తండ్రియైన యేసయ్య నీవు నాకు తోడుగా ఉన్నావు. అంతే చాలు

  • @johnsrinu4006
    @johnsrinu4006 Год назад +17

    ధన్యవాదాలు ఇటువంటి మరెన్నో పాటఇటువంటి మరెన్నో పాటలు పాడి ఆదరించమని కోరుతూ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @madigaraju8309
    @madigaraju8309 Год назад +19

    సాంగ్స్ చాలా బాగుంది దేవుడు మిమ్ములను వాడుకోవాలని ఇంకా అనేకమైన పాటలను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

  • @tanukulasandhyasandhya6601
    @tanukulasandhyasandhya6601 2 года назад +37

    నిజంగా నాకంటూ ఎవరు లేరయ్య నేను ఒంటరి దాననయ నా బాధలు చెప్పొకోవడానికి కూడా ఎవరు లేరు 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @anjimamastudio3433
    @anjimamastudio3433 2 года назад +37

    భారమైన బాధలు మోసిన వారు మాత్రమే ఇలాంటి పాటలు రాయగలరు చాలా బాగా రాసారు అలాగే చాలా బాగా పాడారు 🙏🙏🙏🙏🙏 thank you so much

  • @suribabu1108
    @suribabu1108 2 года назад +35

    ఈ పాటలో నేను జీవితంలో పడిన బాధలన్నీ కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి
    ఈ పాట వింటుంటే కళ్ళంట నీళ్లు వస్తున్నాయి ఒక సామాన్యుని జీవితం కళ్ళ ఎదుట కనిపిస్తుంది నా బాల్యాన్ని గుర్తు చేస్తుంది ఈ పాట రాసిన వారికి మరియు పాడిన సిస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    దేవుని దయ ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాను ఆమెన్ ఆమెన్. ఆమెన్

  • @ampillichinnarao2477
    @ampillichinnarao2477 2 года назад +51

    ఈ పాట ఒక అద్భుతం ఈ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు.. ప్రతి వారి జీవితంలో ఇవే కష్టాలు కానీ మనం మాత్రం దేవుని మీద విశ్వాసంతో ప్రార్థనతో జయించాలి..ఆమెన్... అందరికీ వందనాలు 🙏🙏🙏

  • @prasadkprsm.p.s4582
    @prasadkprsm.p.s4582 2 года назад +4

    ప్రభు యేసయ్య నాకు జాబ్ రాకపోతే నిన్ను చచ్చిన పామును లంటోని తండ్రి నువ్వే నాకు ముందు వుండి నడిపించు దేవా నిన్ నిన్ను వదులోకును తండ్రి ఉపడికే ఒకసారి ఒదిలిన్న తండ్రి మళ్లీ అలాటి ప్రరిస్తితి. రనివుకు తండ్రి యేసయ్యా నా బాధ ఎవరికీ చేపుకివల్లి నీకు తప్ప దేవా చూడు ప్రభు ఆమెన్...🙇🙇🙇🧎🧎🧎🙏🙏🙏

  • @prabavathiprabavathi2300
    @prabavathiprabavathi2300 3 года назад +74

    పాట పాడు సిస్టర్ గారికి నా హృదయపూర్వక మైన వందనాలు ఈ పాట నా జీవితా తాము లో ఎవరూ లేరు ప్రభువు తప్ప దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @sarahabrahamsarahabraham3996
      @sarahabrahamsarahabraham3996 Год назад

      eegoppa.song.nalifekibagadaggaragavundi.vellipoina.husbandchalachala.manchivaru.thankgod

    • @SrinivasGannavarapu-t7u
      @SrinivasGannavarapu-t7u 26 дней назад

      0:27 0:27 ​@@sarahabrahamsarahabraham3996manchivaru meevaru anee meere antunnarukada. Enduku vellipoyaru sister

    • @SyamDarsi-p4t
      @SyamDarsi-p4t Час назад

      Praise the lord🙏🙏🙏🙏

  • @anushathenali2675
    @anushathenali2675 2 года назад +30

    పాట ఛాలా బాగా రసారు చక్కగా పాడారు పాట వింటుంటే కళ్లలో నీళ్లు తీరిగయ చాలమంది నిజ జీవితం ఇదే

  • @dsdurgadsdurga4301
    @dsdurgadsdurga4301 Год назад +15

    Nenu 😭😭😭😭😭😭😭unnanu talli leni biddanu birthaku estam undadu chuttu 😭😭😭😭😭😭😭samayalu naa biddaluku nenu estam ledhu kaani naaku duvude adharam jesusus loves my life is happy Ilove jesus

  • @kdurga3930
    @kdurga3930 2 года назад +24

    దేవుడు పాటలో నా జీవితం మొత్తం ఇక్కడే కనబడుతుంది యేసయ్య...

  • @Asha_reddy3354
    @Asha_reddy3354 4 года назад +196

    ఈ పాట నిజంగా నా జీవితమే ఆ ప్రభు నాకు తోడుగా వున్నారు

  • @manjulamalyala4919
    @manjulamalyala4919 2 года назад +74

    దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను బ్రతికిన్నాను 🙏🙇‍♀️😭😭

  • @ammavmns2201
    @ammavmns2201 3 года назад +280

    నేను కూడ దేవుని దయకోసం ఎదురుచూస్తున్న,,, కనికరించు దేవా,,,,,, 😭🙏🙇🙇‍♀️🙇‍♂️

  • @danakumarikatta7910
    @danakumarikatta7910 Год назад +15

    Praise the lord.
    నా జీవితం అంతా ఈ పాట లో ఉంది

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 года назад +8

    ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి.లక్షల కోట్ల మంది ఉన్నారు . ఎందరినో ప్రేమించ .. ఎవరి ప్రేమ పొందలేక పోయా.. నా తల్లి ప్రేమ నే నాకు .(సలీం)

  • @roshanbeebee2188
    @roshanbeebee2188 7 месяцев назад +10

    నా జీవితం కూడ ప్రతిరోజూ ఇలాగే ఉంటుంది నా వేదనను మీరు పాట రూపంలో బాగా రాశారు మీకు ధన్యవాదాలు

    • @SamsonThabi
      @SamsonThabi 5 месяцев назад

      ఎవరూ లేరయా

    • @vanikumari480
      @vanikumari480 3 месяца назад

      ఆఔను నేను నా జీవీతం లో ఏన్నో కోల్ల్ పోయను భర్తను కోడల్ పోయను పేళ్లిహైయకోంతలునే 😭😭😭😭😭😭😭😭😭😭

    • @VanibidikaVanibidika
      @VanibidikaVanibidika 2 месяца назад

      @@vanikumari480 hello

  • @rajumarapatlla6919
    @rajumarapatlla6919 Год назад +1

    దేవుని మీద విశ్వాసం తో
    బరంవేసి
    బతుకు తునను
    ఆమేన్

    • @shyamLatha66
      @shyamLatha66 Месяц назад

      నేను కూడా అలాగే బతుకుతున్నాను ఆమెన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 🙏🏻

  • @mungarayesu5081
    @mungarayesu5081 Год назад +8

    నాకు ఈపాట అంటే చాలా ఇష్టం చాలా సార్లు వింటూ నేఉంటానుమీకువందనములు❤❤❤

  • @msssri9855
    @msssri9855 5 лет назад +223

    ఈ పాట వింటూ వుంటే నా మనసు దేవుని ముందు పేట్టినట్లు వుంది, ఈ పాట వ్రాసిన వారికి, పాడిన వారికి,ఈ పాట కి సహయపాడినా వారందరికీ ఆ దేవుని పేరిట వందనాలు,

  • @manjulamalyala4919
    @manjulamalyala4919 2 года назад +24

    ఈ పాటలో నా జీవితం ఉంది 🙏🙏🙏🙇‍♀️🙇‍♀️

  • @dhanureddy1481
    @dhanureddy1481 3 года назад +136

    నా జీవితం ప్రతి రోజూ ఇలాగే ఉంటుంది 😥 నా జీవితాన్ని ఒక్క పాట రూపంలో చూపించారు మీకు ధన్యవాదాలు 👏👏

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 2 года назад +9

    ఈ పాటలో అక్షర సత్యం ఉంది నా జీవితం లో గూడ ఈ విషయాలు ఉన్నాయి అందుకే ఈ పాట అంటే ఇష్టం .ఈ పాట ను వ్రాసిన వారికి పాడిన వారికి వందనాలు .

  • @chandraleeamajji7763
    @chandraleeamajji7763 3 года назад +2

    Chalamanchi ardham tho kudukunna paata .enno jeevithalaki adarana kaliginche paata.Thanks Lord Amen

  • @sundharaosimhadri8995
    @sundharaosimhadri8995 3 года назад +128

    ఈ పాటలో నా జీవితం వుంది నేను దేవుని మీద భారం వేసి బ్రతుకుతున్నారు ఆమెన్.

  • @prasunag2197
    @prasunag2197 Год назад +8

    Praise the lord 🙏.na Life lo ivanni chusi jeevitam ante bayam vestundi tandri. Ee badalu teerche tandrivi neeve Deva....

  • @srenuguggilapu7340
    @srenuguggilapu7340 10 месяцев назад

    అవును ప్రభువా నీవు నన్ను చూసావు నీకే తెలుస్తుంది కదా మరి నాకు చాలా నచ్చింది నీవు నన్ను చూసావు కదా నిన్ను నేను మాత్రం ఎలా ఉండగలను ప్రభువా ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyavathioduri9336
    @satyavathioduri9336 2 года назад +54

    సిస్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు ఈ పాట నా జీవితంలో జరిగిన అన్ని ఉన్నాయి.... దేవుని నామనికి వందనాలు 🙏🙏🙏🙏

  • @sumalatan7292
    @sumalatan7292 4 года назад +23

    Nijam ga ee song Lo Na Life oonadhi.but
    Nenu Jesus meedha baram vesanu
    Na Jesus Naku thodu.Amen

  • @anjineyulujanaki2005
    @anjineyulujanaki2005 29 дней назад +1

    Prabuva nakutubamulolo najivithamu lo yesong Laga udhi prabuva dhyachupumu 🙏🙏🙏❤️ Jesus Tq Jesus 🙏🙏

  • @GollaRanjithkumar
    @GollaRanjithkumar 3 года назад +44

    😭😭😭😭😭😭😭సూపర్ సాంగ్ ఇలా బయట చెప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒంటరిగా

  • @jesussongshub1022
    @jesussongshub1022 2 года назад +14

    ఎవరున్నారయ నాకు నీవు తప్ప,😔
    అందరు ఉన్నా నేను ఒంటరిదాననే😣........
    .......ప్రేమ కోసం తపించిన నాకు నీ ప్రేమను చూపావయ☺️😇🙏

  • @MamathaMamatha-y7d
    @MamathaMamatha-y7d 9 месяцев назад +1

    Evaru leru yesayya naaku nvve dhikku naatho undu plsss neenu anaadhanu yesayya Ameen Ameen Ameen appa 😭 🙏

  • @surekaindiatelugowaska9706
    @surekaindiatelugowaska9706 5 лет назад +195

    దేవునికి
    సమస్త.మహిమ.ఘనత
    ప్రభావములు.కలుగును
    గాక.అమేన్.ఈపాట.పాడిన
    వారికి.న.హృదయపూర్వక
    వందనాలు.ఎందుకంటే.ఈ పాట.న.జీవితాన్నికే
    దేవుడు.మిమ్మల్ని.దీవించును.గాక.అమేన్.వందనాలు
    హల్లెలుయా

  • @keerthikumari509
    @keerthikumari509 4 года назад +130

    పాట పాడిన గాయని కీ మరియు రాసిన వారికి
    నా హృదయ పూర్వక అభినందనలు
    దేవుని నామానిక మహిమ కలుగును గాక ఆమెన్

    • @jeshwanth294
      @jeshwanth294 2 года назад

      Idi.nagivithàm

    • @sureshmanda4548
      @sureshmanda4548 2 года назад

      The song grate sister yhesong is my life same meeaning

  • @MahimaMahimaMahimaMahima-vc5mz
    @MahimaMahimaMahimaMahima-vc5mz 11 месяцев назад

    ఈ పాటనాకోసమే ఆమె న్ యే సయ్యకేమహిమ కలుగును గాక ఆమెన్

  • @mangavenip9442
    @mangavenip9442 5 лет назад +149

    వందనాలు. పాట. చాలా. బాగుంది. ఎంతో. ఆధరించే.పాట. చాలాటాక్స్

  • @pateriumesh4581
    @pateriumesh4581 2 года назад +13

    నా జీవితం కూడా ఇలానే ఉంది నేను కూడా మ ఫ్రెండ్ చెప్తే యేసుప్రభును నమ్ముకున్నాను 😭

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 5 дней назад

    అమృతం అంటే అమ్మ ప్రేమను నేను పొందుకో లేదు భర్త యొక్క అనురాగానికి నోచుకోలేదు కండ బిడ్డలే శత్రువులను వేయిస్తున్నారు ఆ బంధువులు విరోధులైన ఏడుస్తున్నారు దిక్కున నా పైన నీ కృప చూపియ్య ఏమంటారు దానయ్య

  • @rajepetrum6425
    @rajepetrum6425 3 года назад +8

    నేను అందరూ ఉన్న ఒంటరి దానిని యేసయ్య 😭😭😭🙏🙏🙏😭😭😭 నాకు నీవు ఉన్నావయ్యా ప్రభువ ప్రైస్ ది లార్డ్

  • @vanikumari480
    @vanikumari480 Год назад +43

    ఈ..పాటలు నా జీవీతం వుంది దేవుని మీదభారం వేసి బ్రతుకూతున్నాను 😭😭🙏. అమేన్

  • @anitharamya5802
    @anitharamya5802 2 года назад +4

    ఈ పాట నాకోసమే దేవుడు మనకు తోడైవుంది సహాయం చేసి నడిపించునుగాక ఆమెన్ 🙏🏻

  • @AnilKumar-cd6rw
    @AnilKumar-cd6rw 3 года назад +51

    ఈ పాట పాడినందుకు మీకు చాలా చాలా పాదాభివందనాలు 🙏🙏🙏

  • @sandhyasandhya193
    @sandhyasandhya193 5 лет назад +414

    ఈ పాట రాసిన మరియు పాడిన వాల్లకి నా హృదయ పుర్యక వందనాలు

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle 9 месяцев назад +4

    ❤😭 వామ్మో కళ్ళు లేని నాకే కన్నీళ్లు వచ్చాయి ఈ పాట వింటుంటే💚 కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా పెట్టారు అని డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే వీడియోస్ లో 💜👍

  • @deeplaln8714
    @deeplaln8714 5 лет назад +417

    దేవా నువ్వు తప్ప మాకు ఎవరు దిక్కులేదు మమ్మల్ని ఆదరించండి మా ప్రార్థనలను మా విజ్ఞాపనను మమ్మల్ని మీరే ఆదరించండి

    • @calvaryprayerhouse8038
      @calvaryprayerhouse8038 4 года назад +2

      Royal h

    • @raviamalaamala2925
      @raviamalaamala2925 4 года назад +3

      Deva Deva neevu tappa naku evaru leraya. Nadiku. nive. yesayya.

    • @immanelut3112
      @immanelut3112 4 года назад +1

      👌👌😎🥰🍎🍎🍎

    • @vijaykumar8571
      @vijaykumar8571 4 года назад +1

      Devati Deva na jeevitanni marchandi prabhuva......😭😭😭😭🙏🙏🙏🤲🤲🤲🏼🤲🏼🤲🏼

    • @smck2gaming681
      @smck2gaming681 3 года назад

      Please let me

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 года назад +7

    ఈ పాటను రాసిన ,పాడిన వారికి నా పాదాభివందనం ఇది మనస్సు కడిలించేదిగా ఉంది ఈ పాటకు జీవము ఉంది అందుకే ఇటువంటి పాటలు ఇంకా రావాలి .god bless you .

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 5 дней назад

    నా పరిస్థితి కూడా ఈ పాట ఏందయ్యా 2004 లాస్ట్ ఆదివారం రాత్రి ఎక్కడ ఉన్నారు కానీ ఎవరు లేని స్థితిలో ఉన్న నా యేసయ్య నా నీ కృప నన్ను బ్రతికిస్తుంది

  • @prakashv3325
    @prakashv3325 4 года назад +21

    ఎవరూ లేరని బాధపడకండి మనకందరికి దిక్కు యేసయ్యా

  • @gudimallalucky1793
    @gudimallalucky1793 2 года назад +11

    అందరు ఉన్న నేను ఎవరికి సాధ్యము కాకపోవును తరతరములు Jesus🙏 prize the Lord sister. అమ్మ ప్రేమ. Bhartha ప్రేమ. సూపర్ song mininig

  • @ruthu2283
    @ruthu2283 Год назад +4

    నా జీవితం ఇలాగే ఉంటుంది నా జీవితం ఈ పాట రూపములో చూపించారు మీకు ధ్యానవాదములు ఆమెన్ ఆమెన్

  • @sudhalajaru9634
    @sudhalajaru9634 5 лет назад +999

    ఈ సాంగ్ లో నా జీవితం వుంది. దేవుని మీద భారం వేసి బ్రతుకుతున్న. ఆమెన్ 🤲🤲🤲🤲

    • @pranay1436
      @pranay1436 5 лет назад +28

      Nenu kuda elanti jeevitham jeevistunna

    • @sudhalajaru9634
      @sudhalajaru9634 5 лет назад +15

      @@pranay1436 konni jeevithalu ilane vuntay pranay

    • @nareshperavali9318
      @nareshperavali9318 4 года назад +12

      Super. Song God bless you

    • @suneelvideos935
      @suneelvideos935 4 года назад +6

      😂😅😍👄💋👨👧👲👤👅

    • @kalyanikumari9764
      @kalyanikumari9764 4 года назад +22

      Miku mana thandri iena yashaya thwaralone manchi rojulanu eesthadu amen🙏🙏🙏💕💕

  • @niharikalakshmi1258
    @niharikalakshmi1258 Год назад +11

    I like this song 😭😭😭😭 my life lines to the song 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 amen .god blessings 🙏 🙏😭🙏😭😭🥺😭😭😭😭😭😭😭😭

  • @peddellimaheshwarimahi1798
    @peddellimaheshwarimahi1798 3 года назад +2

    Praise tha lord
    E song lo na batuku na jeevetam motam undi ayya ne meda baram tho batukutuna ayya

  • @SonySaida
    @SonySaida Год назад +8

    నా జీవితం లో ఎవరు లేకున్నా
    నేను నమ్ముకున్న యేసు ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఆమేన్.⛪✝️

  • @g.skumar811
    @g.skumar811 3 года назад +5

    Very very heart touch song.

  • @meesalavenkatesh813
    @meesalavenkatesh813 Год назад +1

    E song tho na life mottham chepparu tq so much madam evaru padaro teliyadhu kani miku tq 2 charanam na jivitham 😭😭😭😭😔😔

  • @rajgrani4188
    @rajgrani4188 4 года назад +6

    చాలా చాలా థ్యాంక్స్ అండీ ఈ పాట వేసినందుకు మా జీవితం అంతా ఈ పాటలోనే ఉన్నదండి ఈ భూమిపై ఉన్నంతవరకు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి

  • @santhoshapunni5869
    @santhoshapunni5869 2 года назад +35

    దిక్కు లేని నాపైన దయ చూపు యేసయ్యా😭😭 heart touching song

  • @rowdy__gaming7538
    @rowdy__gaming7538 Месяц назад

    నా యేసయ్యకే స్తుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగును గాక హల్లేలూయా ఆమేన్ 🙏🙏🙏🙏🙏❤️🙏❤️🙏🙏❤️🙏❤❤❤❤❤❤

  • @SwarnaLatha-mw7rc
    @SwarnaLatha-mw7rc 3 года назад +11

    పాట రాసిన వాల్లకి ధన్యవాదాలు.💖 touching song.Praise the lord🙇‍♂️

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 года назад +8

    Yes yes yes My LORD 😭🙏🙏🙏🙏🙏🙏.I belongs to you only my Almighty God 🙏🙏🙏🙏🙏🙏 AMEN

  • @umamaheswari9361
    @umamaheswari9361 Год назад +2

    తండ్రి నేను అందరు ఉన్నా అనాథను తండ్రి మనుషులు విడిచిన దేవుడువు నీవు విడువవు ఎడబాయవు అని నమ్ముతున్నాను తండ్రి మీరు తప్ప దిక్కు లేని వారం తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

    • @SrinivasGannavarapu-t7u
      @SrinivasGannavarapu-t7u 12 дней назад

      మీకు ఉన్న బాధ ఏమిటి చెప్పుకొంటే పోతాదీ ఫ్రెండ్

  • @blessie482
    @blessie482 Год назад +9

    We Will stand for God and God will stand for. You 🙏 Amen

  • @nakkashanti8217
    @nakkashanti8217 3 года назад +45

    అన్న అక్క అందరికీ నానిండువదనములు ఈ పాట విన్నా పాడినా చాలా చాలా ఎడుపు అగడములేదు పాడిన మీకు అ దెవాది దేవుని దివెనాలు మన్నంధరికి వుండు గాకా ఆమేన్ ఆమేన్ ఆమేన్ 😭😭😭😭😭🙏

  • @skpavithra8958
    @skpavithra8958 5 месяцев назад

    యేసయ్యా ఇల్లు లేదు కిరాయి రావాలి ప్రార్థనలు చేయండి గ్రూపులు అప్పు కట్టాలి సమస్యలనుండి డబ్బులు దొరకాలి ప్రార్థన చేయండి గ్రూపులు అప్పు కట్టాలి సమస్యలనుండి డబ్బులు దొరకాలి 😭😭✝️😭🛐😭😭😭✝️😭🛐😭😭😭😭🛐🛐😭🛐✝️😭😭😭🛐🛐🛐✝️😭😭🛐

  • @jasmineshaik6
    @jasmineshaik6 4 года назад +31

    I am Muslim but I respect Christianity really heart touching song so meaningful song

    • @sweete7556
      @sweete7556 2 года назад +2

      Hoo i am also muslim akka

  • @thabithajcmthabithjcm966
    @thabithajcmthabithjcm966 3 года назад +29

    ఎవరు లేరయ్యా నేను ఒంటరి దానయ్య 😭😭
    నా వనికే నన్ను భారంగా ఉందయ్య😭

  • @Sirisha-d7n
    @Sirisha-d7n Месяц назад +1

    Very nice song heart touching song God bless you

  • @bchristopherchrist2287
    @bchristopherchrist2287 5 лет назад +229

    ఎంత చక్కగా పడరు అమ్మ దేవుడు దివించుగక అమెన్

  • @Devisri1598
    @Devisri1598 5 лет назад +48

    Yesu...... Avaru leni naa sthini chusi nannu cherchukunavayya naku anni nvv daddy I love u so much in every day

  • @sivayelisa9399
    @sivayelisa9399 Месяц назад

    I am hindu now also but....i believe Jesus from last 20 Years... And i will give respect to all religions because all are humans.

  • @karunayenni1188
    @karunayenni1188 2 года назад +5

    Heart touching song

  • @syambabudarsi697
    @syambabudarsi697 3 года назад +18

    This is my life song, but I will depend on Jesus🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I love this song, PRAISE THE LORD JESUS🙏🙏🙏🙏🙏.

  • @RamaDevi-nx2ew
    @RamaDevi-nx2ew 5 дней назад

    దుఃఖంతో నిద్ర కూడా రాదు అయ్యా నన్ను తీసుకెళ్ళు లేకపోతే నా జీవితం చెత్త నా జీవితాన్ని జరిగింది చేయని చిత్తం నా జీవితం

  • @burrasindhu
    @burrasindhu 4 года назад +29

    Mana thandri aina yesayya manaku thoduga unnaduga manam eppatiki ontari vallamu kamu kalemu kuda. Prise the lord🙏🙏🙏

    • @krishnadammu9472
      @krishnadammu9472 2 года назад

      Hii Sindhu Good morning ur from Sindhu please reply me

  • @kanaparthilatha3672
    @kanaparthilatha3672 2 года назад +8

    Praise the lord
    Life changing in the song
    Thanks you God 🙏🙏🙏

  • @Lakshmi-uo2es
    @Lakshmi-uo2es 2 года назад +1

    Chalamandi jeevithalu ilage unnay esayya andarajeevithalu marchu thandri

  • @chinnuramya9771
    @chinnuramya9771 3 года назад +45

    Present na situation e paata same meaning...😭😭😭😭 Love Jesus

  • @srinivasaroanimmakuri7080
    @srinivasaroanimmakuri7080 3 года назад +6

    మనకు ఎంత ఉన్న దేవుడు ఇచ్చినదే. ఎల్లప్పుడు ఆయన మీద ఆధారపడి జీవించాలి,ఆమెన్

  • @priyabargavi-ty5gu
    @priyabargavi-ty5gu Год назад +1

    E songla na maraje lifekuda narkamka undi

  • @g.dhanalakshmi541
    @g.dhanalakshmi541 2 года назад +11

    ఈపాట నాజీవితం.నేను దేవుని పిలుపుకోసం ఎదురు చూస్తున్న😭

  • @seshagiriraodamarla532
    @seshagiriraodamarla532 3 года назад +20

    Through this song, I am ware of Jesus conquerors

  • @anilkamaranilakki4867
    @anilkamaranilakki4867 Год назад +1

    E pata vinttunte nakosame e pata rasaremo Ani anipisthundhi thank you so much sister

  • @yacobpothuraju3728
    @yacobpothuraju3728 5 лет назад +238

    చాల బాగుంది పాట సిస్టర్ నీకూ వందనాలు అద్భుతం ఇటువంటి పాటలు ఇంకా ఎన్నో పడాలి

  • @lalithalali6971
    @lalithalali6971 5 лет назад +72

    చాలా చాలా బాగుంది... గాడ్ బ్లెస్స్ యు

  • @ChinthapalliYesubabu
    @ChinthapalliYesubabu 4 месяца назад +1

    అందరువున్న నేనెవరికి చెందనివాడనయ ఏసయ్యనన్నుకుడ నీచన్నిదిచేర్చుకొ ఏసయ్య 🙏🙏🙏❤❤❤

  • @estherjonathan5181
    @estherjonathan5181 4 года назад +44

    I got so engrossed in the song that I felt as if I were singing! A very meaningful song & well sung. It's true that when we experience loneliness in spite of having friends and relatives, in God alone we can trust and He always comforts us!

  • @suseelaraju8338
    @suseelaraju8338 5 лет назад +58

    I LOVE THIS SONG GOD BLESS U Sister HEART teach theis song my life prayer for me and my family

  • @rajarameshrams9457
    @rajarameshrams9457 2 года назад +1

    Ee songs lo naa life vundhi amen.

  • @kunchesrinu3304
    @kunchesrinu3304 5 лет назад +233

    సాంగ్ చాలా బాగుంది సిస్టర్ జీసస్ బ్లెస్స్ యు జాన్ వందనాలు

  • @krupatimothy
    @krupatimothy 5 лет назад +15

    Praise The Lord, once upon a time that is my situation But God gave peace in my life, but when we have God everything we have , I Love you Jesus, nee dhaya na patla chooopinchavu

  • @lovakumari-us6le
    @lovakumari-us6le Год назад +1

    I pata ma Amma jeevitham 😭🙇🏾‍♀️🙇🏾‍♀️

  • @chprasanna3
    @chprasanna3 5 лет назад +44

    Jesus...heart touching song...god bless you.

  • @rightwayrightlife5018
    @rightwayrightlife5018 Год назад +7

    Praise the lord sister 🙏 very meaningful song thank you somuch sister god bless you 🙏🙏🙏