BHAGAVAD GITA - CHAPTER 17 - భగవద్గీత - అధ్యాయం -17 || HG Pranavananda Prabhu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 126

  • @PranavanandaDas
    @PranavanandaDas  Год назад +13

    1) సత్వ గుణంలో ఆహారాల స్వభావం ఏమిటి?
    2) రజో గుణ ఆహారాల స్వభావం ఏమిటి?
    3)తమోగుణంలోని ఆహారాల స్వభావం ఏమిటి?
    4) శరీరం మరియు వాక్కు యొక్క తపస్సు ఏమిటి?
    5) మనస్సు యొక్క తపస్సు అంటే ఏమిటి?
    1)what is the nature of foods in satva guna ?
    2)what is the nature of foods in rajo guna ?
    3)what is the nature of foods in tamoguna ?
    4)what is the tapasya of body and speech ?
    5)what is the tapasya of mind ?

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 Год назад +1

      సత్వగుణం లో ఆహారాలు స్వభావము ఆయుష్షును పెంచుతుంది మన మంచి ఆహారం తిన్నప్పుడు కూడా హృదయానికి కూడా సంతోషంగా కలుగుతుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం తినే ఆహారంలో మంచి రసాలు ఉంటాయి

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 Год назад

      ఆహారం చాలా చేదుగా ఉప్పగా కారణంగా ఉంటుంది ఎర్ర కడుపులో వేడిని పుట్టించే విధంగా ఆహారము ఉంటుంది మాంసాహారము ఉల్లి వెల్లుల్లి ఉండి కారంగా ఉంటాయి

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 Год назад

      తమోగుణము లో ఉండే ఆహార స్వభావము నిల్వ చేసి తిని స్వభావము ఆహారంలో రుచి ఉండదు

    • @gadhamshettysujathasujatha7120
      @gadhamshettysujathasujatha7120 Год назад

      శరిరతపసు భగవంతుని ఆరాధించడo బ్రాహ్మణులను వైష్ణవుల నుఆరాదించడo తల్లిదండ్రులను గౌరవించడం గౌరవించడం గురువులను క్లీన్ గా ఉండడం మన వస్త్రధారణ నీట్ గా ఉండాలి ఉదయాన్నే స్నానం చెయ్యండి ఏ పనులు చేయకూడదు వాక్కు యొక్క తపస్సు ఒక మనిషిని అనవసరంగా బాధ పెట్టకూడదు వారికి మనం మంచి చేయకపోయినా పరవాలేదు చెడు చేయకూడదు చెడు మాటలు అసత్యాలు కోపాన్ని పెంచే మాటలు ఎవరితో మాట్లాడకూడదు ఎవరైతే భగవన్నామ స్మరణ చేయరా అలాంటివి వాక్కులు కూడా ఆ జీవుని మరి జన్మలో వాక్కు లేకుండా శాపాన్ని ఇస్తుంది

    • @sudharanighantoji7331
      @sudharanighantoji7331 Год назад +2

      హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼
      1. సత్వగుణం లో ఉండే వారికి ఇష్టమైన ఆహారాలు ఆయువుని పెంచుతాయి, స్వీయ అస్తిత్వాన్ని పవిత్రం చేస్తాయి. అవి
      బలము,ఆరోగ్యము,ఆనందము, సంతృప్తిని ఇస్తాయి. అట్టి ఆహారాలు రసము కలవి, చమురుతో నిండినవి, ఆరోగ్యకరమైనవి, హృదయానికి ప్రీతికరమైనవి అయి ఉంటాయి.
      2. అతి చేదై నవి, అతిపుల్లనివి, ఉప్ప నివి,
      వేడిగా ఉండేవి, కారమైనవి, ఎండినవి, మంటను కలిగించేవి. అట్టి ఆహారాలు దుఃఖమును, శోకమును, రోగమును కలిగిస్తాయి.
      3. తినడానికి మూడు గంటలకు ముందుగానే ముందుగానే తయారు చేయబడిన ఆహారము, రుచి లేనిది మురిగిపోయినది కుళ్ళినది అయిన ఆహారము, ఆహారము, ఎంగిలిని తాకరాని పదార్థాలను కలిగినట్టి ఆహారము.
      4. దేవదేవుని, బ్రాహ్మణులను,గురువును, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడం సుచిత్వం, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరక తప్పస్సులో
      ఉంటాయి.
      సత్యమైనవి,ప్రియమైనవి,లాభకరమైనవి ఇతరులకు కలతను కలిగించనివి అయిన మాటలను పలకడం,ఇదే కాకా నిత్యము వైదిక శాస్త్రాలను చదవడం వాచిక తపస్సులో ఉంటాయి.
      5. మనసును తపోసంపన్నం చేయడం అంటే దానిని ఇంద్రియ భోగం నుండి వేరు చేయడమే. ఇతరులకు మంచి చేయడం గురించే సర్వదా ఆలోచించాలి, కృష్ణ భక్తి భావనలో ఉండాలి. మనిషి తన వ్యవహారాలలో నిష్కపటంగా ఉండి తన అస్తిత్వాన్ని శుద్ధిపరుచుకోవాలి. ఇదే మానసిక తపస్సు.
      హరే కృష్ణ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @NagireddyTejaswini
    @NagireddyTejaswini 18 дней назад +2

    Gurige me padalaku vandanalu

  • @ashokpallapu5904
    @ashokpallapu5904 13 дней назад +1

    హరే కృష్ణ హరే రామ

  • @YugandharSanatani
    @YugandharSanatani 16 дней назад +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ... 🙏🙏
    ఓం శ్రీ గురుభ్యోనమః.... 🙏🙏🙏

  • @Chamuyadav-u1x
    @Chamuyadav-u1x 22 дня назад +2

    Hare Krishna Prabhu ji 🙏🌹🙏🙏🙏💐

  • @Chamuyadav-u1x
    @Chamuyadav-u1x 22 дня назад +3

    Jay Shri Krishna Prabhu ji 🙏🌹🌹🙏🙏🙏🙏

  • @KedareswariNemala
    @KedareswariNemala 25 дней назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @sabbaravi1911
    @sabbaravi1911 Месяц назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..!
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే....!

  • @djyothi4158
    @djyothi4158 8 месяцев назад +1

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @garidepallisunitha7759
    @garidepallisunitha7759 Месяц назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏

  • @balanagammakappa9690
    @balanagammakappa9690 Месяц назад +1

    Hare Krishna hare Krishna 🙏🪔🪔

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 Год назад +9

    ఒం తత్ సత్, జై భగవద్గీత , జై ప్రణవానంద ప్రభూజీ, జై శ్రీ కృష్ణ , జై శ్రీ రామ 🙏🙏🙏🙏

  • @Kamal-ei5sl
    @Kamal-ei5sl 10 месяцев назад +2

    Namaste prabhuji 🙏🙏🙏💐

  • @leelajyothi6741
    @leelajyothi6741 Год назад +12

    Hare Krishna prabhuji 🙏
    1. సత్వగుణం లో ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మన ఆయుష్షును పెంచుతుంది ,తినడానికి అద్భుతంగా ఉంటుంది.బలాన్నిస్తుంది మరియు ఎల్లవేళలా ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి రసంతో నిండి ఉంటుంది.ఇలాంటి ఆహారం తినటం వల్లమన హృదయంకూడా ఆనందంగా ఉంటుంది
    2.రజోగుణం లో ఉన్నఉన్న ఆహారం అనగాచాలా చేదుగాఉండేవి, చాలాఉప్పగా ఉండేది ,చాలా కారంగా ఉండేవి ,చాలా పుల్లగా ఉండేవి అలాగే కడుపులో వేడిని పెంచే పదార్థాలు,మాంసాహారం ,ఉల్లి వెల్లుల్లి ,ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనసులో బుద్ధిలో క్లేశాలను నింపుతుంది .
    3. తమోగుణ ఆహారం అనగా
    ఆహారం వండి నాక మూడు గంటల తర్వాత ఉంటేఅది తమోగుణం ఆహారం కింద వస్తుంది .
    4. -->శరీరం యొక్క తపస్సు అనగా:
    1)భగవంతుని ఆరాధన చేయడం
    2)బ్రాహ్మణి , వైష్ణవులుని గౌరవించటం మరియు సత్కరించటం .
    3)గురువులని ఆరాధన చేయటం .
    4)మనతల్లిదండ్రులని గౌరవించటం .
    5)శుచిగా ,శుభ్రంగా ఉండాలి .హద్దులు ఆర్భాటాలకు పోకూడదు .బ్రహ్మచర్యం పాటించాలి .ఎవరిని బాధపెట్టకుండా ఉండాలి ..
    --> వాక్కుతో చేసే తపస్సును అనగా :
    1)ఎవరికీ చెడు విషయాలు చెప్పకూడదు ,బూతులు మాట్లాడకూడదు .
    2)ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి .
    3)శాస్త్రాన్ని చదవాలి .
    5) -->మనస్సు యొక్క తపస్సు అనగా :
    1)తృప్తి అనేది ముఖ్యం ,సౌమ్యత్వం గా ఉండాలి .
    2)మనకి సంబంధం లేని విషయాలు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి
    3)ఎప్పుడూ ధర్మ పరమైన విషయాలను మాట్లాడాలి .

  • @ramadevipanathula8770
    @ramadevipanathula8770 8 месяцев назад +3

    , హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @Varma-m2h
    @Varma-m2h 2 месяца назад +1

    Food Gurunchi Chala Baga explain Chesaru Guru Ji🙏🙏🙏

  • @girijanagaraj5954
    @girijanagaraj5954 2 месяца назад +2

    ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭೂಜಿ 🙏
    ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 🙏
    ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ 🙏
    ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 🙏
    ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ 🙏🙏

  • @nageswara2raju421
    @nageswara2raju421 Год назад +1

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama Rama Rama Rama Hare Hare

  • @VijayagiriPavani
    @VijayagiriPavani Год назад +4

    హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు 🙏🙏🙏
    ఈ కామేంట్ బాక్స్ లో సమాధానాలు పంపడం వల్ల ఇంక మనసులో ఏ అధ్యాయం లో ఏవిషయాలైనా బాగా గుర్తిండిపోతున్నాయి ప్రభుజీ ఏకాగ్రత పేరుగుతుంది , ఆసక్తి గా వుంటుంది ప్రభు జీ ధన్యవాదాలు 🙏🙏🙏

  • @pavitramani6076
    @pavitramani6076 8 месяцев назад +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgadevi6466
    @durgadevi6466 Год назад +2

    Pranavananda Guruji Nevu Chepe Vakyalu,Geethalu Chala Adbuthanga Unnai🙏🙏

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 Год назад +6

    హరేకృష్ణ ప్రభుజి🙏

  • @Rojab3287
    @Rojab3287 5 дней назад

    Hari Krishna Hari Rama 🙏🙏🙏

  • @GorleSrinu-z8s
    @GorleSrinu-z8s Год назад +1

    Om namo Sri Vakatsaeaya

  • @allipraveen6713
    @allipraveen6713 3 месяца назад +1

    Hare Krishna

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 4 месяца назад +1

    Hare Krishna prabuji 🙏💐🙏

  • @malathynaidu7886
    @malathynaidu7886 3 месяца назад +1

    🙏🙏🙏🙏🙏 prabhuji garu

  • @sridevig9692
    @sridevig9692 Год назад +1

    Hare kirshna prabugi meeku danyavadalu 🙏🙏🙏🙏🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 Год назад +1

    hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare pranamalu prabhuji garu

  • @vamsikrishna5412
    @vamsikrishna5412 4 месяца назад +1

    Hare Krishna ❤

  • @nageswara2raju421
    @nageswara2raju421 Год назад +1

    Jai Sri Krishna
    Jai Sreeram

  • @ramanaannepu4697
    @ramanaannepu4697 7 месяцев назад +1

    Hare Krishna prabhuji

  • @ParshuramagoudAdhikam
    @ParshuramagoudAdhikam Год назад +1

    Harekrishna prabhuji,,🌹🙏🙏🙏🌻👌

  • @prasannaregeti945
    @prasannaregeti945 10 месяцев назад +1

    Jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmi-rc7sb
    @vijayalakshmi-rc7sb 10 месяцев назад +1

    Hare krishna prabuji

  • @govindagovinda2898
    @govindagovinda2898 7 месяцев назад +1

    Jai Sri Krishna

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 Год назад +1

    హరి కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే Jai Prabhu ji🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 Год назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏 త్తంక గురుః గారు 🙏

  • @hymavathia280
    @hymavathia280 Год назад +1

    Chala chala Baga chebuthunaru corect corect super swamiji vandanalu

  • @durganeel4360
    @durganeel4360 Год назад +1

    Jai sri Krishna and namaskaram and thank you sir radha Krishna

  • @sangeethaG-c9g
    @sangeethaG-c9g 5 месяцев назад +1

    Jai sree kreshna ❤❤❤❤❤ 🙏🙏🙏🙏🙏

  • @cheekatiraju5535
    @cheekatiraju5535 11 месяцев назад +1

    Thank you so much gurugar

  • @bhuvanar1575
    @bhuvanar1575 Год назад +2

    Thank you prabhu ji thank you krishna hare rama hare rama hare krishna krishna hare hare sri radhe radhe

  • @prasadbpdasad0143
    @prasadbpdasad0143 Год назад +1

    Hare krishna

  • @arunakumari2708
    @arunakumari2708 Год назад +1

    🙏🙏🙏 Hare Krishna Prabhuji

  • @sudharanighantoji7331
    @sudharanighantoji7331 Год назад +1

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🏼🙏🏼🙏🏼

  • @kumariskitchen691
    @kumariskitchen691 Год назад +1

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @teja-vt7uh
    @teja-vt7uh Год назад +3

    Jai Sri Krishna Prabhu ji 🙏🙏🙏🙏🙏🙏🙏 నేను ఈ మధ్య కాలంలో భగవత్ గీత చదువుతున్నాను

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. 7 месяцев назад

    Hare Krishna Prabhuji🙏
    1.Ayuvunu Penchuthundhi.Manobalam,
    Sharira balannisthundhi,Anandanni,
    Manchibavanani isthundhi.
    Hrudayaniki Anandanni lsthundhi.
    2.Chedhu,Pulupu,Vedi,Uppu Padarthala valana
    Dehaniki Dukham,Manasuki Shokanni kaluga chesthayi.
    3.3 Gantala niluva unna aharam,
    Ilanti Aharanni Swikaristhe Niruthsaham,Anarogyam,
    nidanamga untaru.
    4.SHARIRA THAPASSU
    Bhagavanthunni aradhinchali
    Guruvulni,Acharyulani Aradhinchali.Thalli Thandrulani Gouravinchali.Souchanga undatam.Korikalu Thakkuvaga undali.Brahmacharyam patinchali.Ahimsa,E jeevini,e manishini badha pettadhu.
    VAKKU THAPASSU
    Itharulanu badha pette matalu
    Udhveganni penche matalu matlada kudadhu.Chedu matladakudadhu,Sathyam matladalu,Shastralu palakali,Shastradhyanam cheyali.Vedadhyanam, Paramathma Nama japam cheyyatam.
    5.MANASIKA THAPASSU.
    Thrupthi tho undali.Soumyanga undali.Shantha bhavan,Mounamga undali.Hrudayam shuddhi ga undali.
    Thank You Prabhuji🙏🙏

  • @Praveenareddy.G.N.
    @Praveenareddy.G.N. Год назад

    Pranamalu prabhuji 🙏
    1.Ayuvu,bhudhi,balamu,arogyam,sukamu,preethi abhivrudhi paruchunaviyu, venna, neyee, palu, chekara modalagu rasa padarthalu snigdha padarthalu, ojassunu pempondinchu sthira padarthalu , sathvika swabhavamunu penchu hrudhya padarathalu.
    2. Chedu, pulupu, vuppu, karamu ruchulaku sambhandhinchinavi, mikkili vedi vasthuvulu, madina padarthalu dahamu kaliginchunavi. Dhukamu, chintha, rogamulanu uthpanamu cheya padarthalu rajo guna ahara swabhavalu.
    3.Sariga udakanivi, pandanavi, rasa heenamulu, chedu vasana galavi, pasipoina padarthamulu, dhurgandha yukthamulu, emgili vasthuvulu thamo gunamuloni ahara swabhavalu.
    4.Devathalanu, brahmana lanu, guru janulanu, gnanulanu, pavithratha(savcham), niradambaratha, brahma charyam, ahimsa anunavi sariraka thapasulu.
    Sathyamunu palukuta, dhveshimpa kunduta, priyaminadiyu, manchi matladuta, veda sasthra patanamu, sadana, bhagavanthuni nama japam vakku yokka thapasulu.
    5. Bhagavad chinthana, santha swabhavam, manah prasannatha, anthhkarana shudi, mano nigrahamu manasu yokka thapasulu.
    Danyavadalu prabhuji 🙏

  • @chshirisha1890
    @chshirisha1890 10 месяцев назад

    Hare Krishna prabhuji 🙏
    1. Ayushu nu penchuthundhi,balanni isthundhi,manchi bavanala tho untaru, hrudhayam ki anandhanga untundhi .
    2. Manasulo,budhhilo kleshanni nimputhundhi, anadanga undaru
    3.Neersanghauntaru,bhadhhakanga untaru,anarogyangha untaru
    4. Bhaghvanthudi ni aradhana cheyadam,brahamna vyshnavulanu sathkarinchadam,guruvulanu,pujinchadam,parentsnipujinchadam,shuchi ga undadam,niradambaramga undadam,brahmacharyam,ahimsa
    Vakuulatho chase thapssu enti anteevvarinidushincharadhu,sathyam matladali,shasthra patanam cheyyal.
    5. Santhurupthiga (satisfaction)undali,manchi bhavalu undali,bhaghavanthuni aradhana,chedu matlade kante mounam ga undali, indhriya nigraham undali 🙏🙏

  • @harisivakrishnaiah9518
    @harisivakrishnaiah9518 Год назад

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ రామ

  • @HarinarayanaP
    @HarinarayanaP 8 месяцев назад

    గురువుగారు పూజ సంకల్పం తెలపగరి

  • @BoyaBhuvithasree
    @BoyaBhuvithasree 9 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @garidepallisunitha7759
    @garidepallisunitha7759 Месяц назад

    ఆయువు సత్వం చాలా రుచిగా బలంగా హృదయ నికి ఆనందగా రసం తో నిండి ఉంటుంది
    పులుపుగా కారం గా ఎర్రగా చేదు గా ఉప్పు గా మాంసాహారం మూడు గంటల కంటే ముందుగా చేసినది రుచికరం గా ఉండదు
    4భగవంతుడిని ఆరాధిచడం వైష్ణవులను బ్రాహ్మణ నులను తల్లి తండ్రులను పెద్దలను గౌరవవించాలి
    5 సౌమ్య గా ఉండడం మౌనం ప్రధానo ధర్మం బోధిచడం హృదయ లొ పరిశుభ్రత ఉండాలి
    🙏🙏🙏🙏🙏

  • @sakhishalinireddy6637
    @sakhishalinireddy6637 10 месяцев назад +1

    ❤❤❤

  • @radhakrishna4544
    @radhakrishna4544 Год назад

    Aharamunundhi. SutwTamu vasundhi.

  • @lakshminarayana-ju6hk
    @lakshminarayana-ju6hk 3 дня назад

    🌸🌸🌹🌹🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @rangaraopulugundla4131
    @rangaraopulugundla4131 Год назад

    భగవద్గీత-17 శ్రద్ధత్రయ యోగము ఆరాధన;ఆహారం; యజ్ఞం;దానం

  • @radhakrishna4544
    @radhakrishna4544 Год назад

    Prema. Mukyam.

  • @ravisashi4022
    @ravisashi4022 Год назад

    హరే కృష్ణ ప్రభుజి ప్రాణామ్ 🙏🙇.
    1.సాత్విక ఆహారం,ఆయువుని పెంచుతుంది, ఆరోగ్యకమైనది,బలం ఇస్తుంది,మంచి భావన కలిగిస్తుంది, రసము తో కుడి ఉంటుంది,హృదయానికి ఆనందం కలిగిస్తుంది.
    2.పులుపు,కారం,కూడి ఉండేది,బాధని కలిగించేది.
    3.3గంటలు పైన వండిన ఆహారం,చెడిపోయినది,ఎంగిలి, తమోగుణ ఆహారం.
    4. A)సరళత్వం,బ్రహ్మచర్యం, అహింస,బ్రాహ్మణులకి,పెద్దలకి, భగవంతుడికి నమస్కరించడం శరీర తపస్సు
    B)సత్యం మాట్లాడటం, ఒకరికి ఉపయోగపడేలా మాట్లాడటం,ఎదుటివారికి ప్రియం కలిగేలా మాట్లాడాలి,శాస్త్ర అధ్యయనం చేయాలి.
    5.17.16,ఏ పరిస్థితి లో ఉన్న సంతృప్తి గాఉండాలి,మనసు లోపల బయట సౌమ్యo గా ఉండాలి,మోనం గా ఉండాలి (అక్కరలేని విషయాల పట్ల),హృదయంలో పరిశుద్ధం గా వుండలి.🙏🙇

  • @mudilalakshmi4238
    @mudilalakshmi4238 Год назад

    🕉🌹

  • @varunajith-in5jm
    @varunajith-in5jm 5 месяцев назад

    🤚

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    Shariram tho bagavathuni aradana, guruvulanu pojachesukovali, thalinithandrini pujinchatam. 4

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    Clean ga vundali, simple ga vundali. 5

  • @sattumanjula9172
    @sattumanjula9172 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GowrammaNK-w5e
    @GowrammaNK-w5e 13 дней назад

    ಕೋಟಿ ಕೋಟಿ ಪ್ರಣಾಮಗಳು ಗುರೂಜಿ

  • @padmapriyapratapam8397
    @padmapriyapratapam8397 Год назад

    1.sathva gunum lo ni aharum ayush nu penchutundi, sathivika aharum bagavantuniki nevedana chesi tesukovadum valana manaku sudha satva gunamu vastundi, mana arogyamu ani vidhala baguntundi.
    2.chala cheduga, pullaga, karunga, untayee rajo guna aharamu, mananusulo budhilo kevalamu klesani nimputundi kani manchi arogyamu evadu,kadupulo vedi ni penchutundi.
    3.3 gantalakunte tayaru chesina taruvata ekkuva time unte tamasika aharum avutundi varu chala nirasanga untaru, ala tinnadum valana manasu kuda sariga undadu
    4.sarirum tho chese tapasu ante first bagavantuni aradana cheyadum, vaishnavulanu, bramalanu, guruvulaku seva cheyadum mana talli tandrulanu pujinchadamu,
    Vakhu yokka tapasu ante chedunu penche matalu matladaradu, eppudu manchi kalige matalu, satyanga, priyanga matladali, evarini tidutu matlada radu
    5.manasu tho tapasu ante manamu etuvanti paristiti lo una satisfaction tho undali manasulo eppudu vere valla gurinchi tittukonto ala undaradu , eppudu prematho untu bagavantuni pina prema chupistu aradana cheyali.
    Hare krishna prabhuji🙏🙏

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    Balanni, krishna mida bakthi nilusthundi.

  • @krishnamurthyrm7422
    @krishnamurthyrm7422 Год назад

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    Satvagunam lo vunte devatalNu korikala kosam chestaru puja.

  • @MrJlraju
    @MrJlraju Год назад

    1. Increases and purifies Life; gives strength, health, happiness and satisfaction. These foods are juicy, fatty, wholesome and pleasing to the heart.
    2. These foods are bitter, sour, salty, hot , pungent . Such foods cause distress, misery and disease.
    3. Foods cooked 3 hrs before eating, tasteless, decomposed and putrid. These are dear to those in darkness.
    4. Austerity of the body in worship of Lord; service to elders, devotees and keeping it clean and healthy , simplicity, celibacy and non-violence.
    5. Satisfaction, simplicity, gravity, self control are the austerities of mind.

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    2.chedugavuntadi, karM, vedini penchuthundi

  • @vishnubhotlaumasundari2857
    @vishnubhotlaumasundari2857 4 месяца назад

    🙏prabhuji, roti pachadulu udayam chesi sayantram vesukovacha, Leda adi kuda Thamasika aharam kinda vasthunda

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    Rajogunam valla nidra, bowthikalokam lovuntaru

  • @mswathi6738
    @mswathi6738 8 месяцев назад

    Hare krishan prabhuji how many times do you ready the bhagavath githa chapters each chapter

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    Shudha sathvalo aradAna krishnani cheyali korikalu korakonda.

  • @madhusudanaraokuppili1957
    @madhusudanaraokuppili1957 Год назад

    Prabhuji 20-27 slokas covered?

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    Frizlo petindi tinakudadu. Nivedana cheyakunda thinatam. 3

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    Krishana midha bakthini penchukovali

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    Asuralani pojachestaru . 2

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    1.ayuvunu pechuthundi

  • @kalpanaimmadi9527
    @kalpanaimmadi9527 Год назад

    3.pretalanu pujachestaru

  • @umamaheswariparla9183
    @umamaheswariparla9183 24 дня назад

    హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏

  • @anuvideos5597
    @anuvideos5597 9 дней назад

    Hare Krishna

  • @ashokpallapu5904
    @ashokpallapu5904 13 дней назад

    హరే కృష్ణ హరే రామ

  • @nageswara2raju421
    @nageswara2raju421 Год назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @gorlaadiseshu3936
    @gorlaadiseshu3936 10 месяцев назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama rama rama hare hare ❤❤❤❤

  • @krushnanayak887
    @krushnanayak887 Год назад

    Hare Krishna Prabhuji dandavathpranam 🙏🙏🙏🌹🌹🌹🍎🍎

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 Год назад +1

    హరేకృష్ణ ప్రభుజి🙏

  • @SuryaManiLingala
    @SuryaManiLingala Год назад

    Hare Krishna prabhuji

  • @ramjoshiabhilash1488
    @ramjoshiabhilash1488 Год назад

    Hare Krishna Prabhuji 🙏🙏🙏

  • @padartyrajeswari6649
    @padartyrajeswari6649 7 месяцев назад

    HARE KRISHNA PRABHUJI

  • @KJyothi-j5e
    @KJyothi-j5e 10 месяцев назад

    Jai Sri Krishna

  • @pratyushap1712
    @pratyushap1712 6 месяцев назад

    Jai shree krishna

  • @PradeepKV-p6w
    @PradeepKV-p6w 8 месяцев назад

    🙏🙏🙏

  • @padmavathikothapalli5552
    @padmavathikothapalli5552 16 дней назад

    Hare Krishna prabhuji 🙏🏼🙏🏼🙏🏼

  • @pavitramani6076
    @pavitramani6076 8 месяцев назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gowriswarireddi5842
    @gowriswarireddi5842 2 месяца назад

    Jai shree Krishna

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 4 месяца назад

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏💐🙏Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏💐🙏