1) సత్వ గుణంలో సుఖం అంటే ఏమిటి? 2) కృష్ణుడు - 18.55 ఎలా తెలుసుకోవచ్చు? 3) 18.65లో కృష్ణుడు ఏమి చెప్పాడు? 4)భగవద్గీత సారాంశం ఏమిటి? 5)గీత విన్న తర్వాత మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? మీరు ఏదైనా కొత్త సంకల్పాలు చేశారా? 1)what is sukham in satva guna ? 2)how can we know krishna - 18.55 ? 3)what does krishna say in 18.65 ? 4)what is the essece of bhagavad gita ? 5)what changes would you like to make after hearing gita ? any new sankalpas you made ?
Hare Krishna 🙏🙏 1.in the beginning it may be like poison but at the end it is like nectar which awekens self realisation. 2.only through bhakti and pure devotional service Krishna can be known. 3.one who thinks of Krishna and becomes his devotee and worships him and surrender unto him will definitely go back to Krishna. 4.By following regulated principles take shelter of spiritual master who is under disciplic succession and understand Krishna and surrender unto Krishna and do your prescribed duties and work for the pleasure of Krishna with detached from results and go back to his eternal abode. 5.with steady determination want to do chanting of 16 rounds. Hare Krishna 🙏🙏
నమస్తే గురూజీ మీకు జన్మను ఇచ్చిన మీ అమ్మగారు చాలా అదృష్టవంతురాలు స్వామి అమ్మగారికి మా నమస్కారం చెప్పండి గురూజీ మీలాంటి పిల్లలు ఇంటికి ఒకరు ఉన్న ఇ దేశం బాగుపడుతుంది మీగురెంచి చెప్పడానికి మాటలు రావట్లేదు 1వ అధ్యాయము నుండి చివరి 18అధ్యాయలు భగవద్గీత అంత u tub లో చూసి విన్నాము చాలా చక్కగా అర్తం అయ్యేలా చెప్పారు మీ గురువు ల ఆశీసుల తొ మీరు ఆదేవుడి సేవలో ఇంకా చక్కగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వమని కోరుకుంటున్నాము హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏
ధన్యవాదాలు ప్రభుజీ...U tube ద్వారా మీరు చెప్పిన 18 chapters విన్నాను, భగవద్గీత వినటం ఇదే మొదటి సారి, మనసు కి హత్తుకునే లా చెప్పే మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అద్భుతం ప్రభూజీ...మిమల్ని కన్న మీ తలిదండ్రుల కి పాధాభి వందనాలు , మీరు కృష్ణ భగవానుడు ఆశీస్సులు తో ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను ప్రభుజీ 🙏🙏🙏
ప్రభూజీ.... 🙏🙏🙏 మీవల్ల భగవద్గీత ని పూర్తిగా విన్నాను... మీకు ధన్యవాదములు... 🙏🙏🙏 మీరు చెప్పిన విధానం... మీరు చెప్పే ఉదాహరణ లు... చాలా బాగా వివరించారు... 🙏🙏🙏
జై భగవద్గీత జై శ్రీ కృష్ణ , జై ప్రణవానంద ప్రభూజీ , ప్రభూజీ మీ దయవల్ల భగవద్గీత 18 అధ్యాయాలు 20 రోజుల్లో యూట్యూబ్ లో వినగలిగాను. ధన్యుడనయ్యాను. ధన్యవాదాలు. ఇక ప్రతి శ్లోకం పారాయణ చేస్తాను. ప్రస్తుతం అమెరికా లో వున్నాను. మీరు పారాయణ చేసిన భాగవతం 23 అధ్యాయాలు కూడా వింటాను. తమరి జ్జానం అమోఘం. చక్కని వివరణ తో భగవద్గీత పారాయణం చేశారు. శ్రీకృష్ణుని ఆశీర్వాదం, తపస్సు. మరొక్కసారి శతకోటి ధన్యవాదాలు నాయనా, మీ తల్లితండ్రులు ధన్యులు. హరే కృష్ణ 🙏🙏🙏🙏
హరేరామ హరే క్రిష్ణ ప్రభుజీ మీకు శతకోటి పాదాభివందనాలు you tube ద్యారా భగవద్గీత పారాయణ అర్ధం తో చాలా క్లియర్ గా వివరించారు చాలా చాలా బాగుంది ఇంతటి అద్రుష్టాన్ని కల్పించినందుకు చాలా ధన్యవాదాలు జై శ్రీక్రిష్ణ
ఇంతటి మహోత్తమైనా మహద్భుతమైన గీతను అందించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు ప్రభు జి...... గీతను అభ్యసించడం గీతను శ్రవణం చేయడం గీతను అనుసరించడం వల్ల మానవ జీవితం పావనమవుతుంది.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ క్రిష్ణ ప్రభూజీ మీ ద్వారా భగవత్ గీత శ్రవనం చేయడం వల్ల నా జీవితం లో చాలా మార్పు వచ్చింది , చాలా చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏 భాగవత శ్రవనం కూడ చేస్తున్నాను మీ దయ తో 🙏🙏
Hare Krishna prabhuji Thank you so much prabhuji memu eppati numdo Bhagavad gita vinali anukontunna eppudu mee dwara vinadam chala happy ga undhi prabhuji chala chakkaga andhariki aredam ayyela meeru baga chepthunnaru prabhuji erojutho 18 chapters complete ayyayi prabhuji I am really thankful to you Prabhuji ennisarlu meeku thanks cheppina thakkuve prabhuji I really happy prabhuji nijamina anandham bhakthi lo ne undhi Prabhu ji meeru ee RUclips and zoom ane platforms ni use chese intha great knowledge ni share chesi maa lanti vallaki ivvadam chala happy Prabhu ji
Urke analedu life manual ani Thank you guruji 18 chapters vinanu entho nerchukunanu 25yrs ipudu chinapude vini unte bagundu anipistundi swami ipudana adrustam dakindi ani trupti undi swami this is a milestone eye opener moment in my life entha andakaram lo bathikano realize avtuna swami tysm swami🙇♀️Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🕉
Hare Krishna Prabhuji. Dandavat pranam. Jai Srila Prabhupad Prabhu you have vaccinated me with the safety of my soul with the winding up of this 18th chapter. I'm but a fallen soul, the dust at the lotus feet of Vaishnavas like you but the Supreme Lord, in His great mercy helped me with shravanam of this holy conversation, through you. Koti koti naman Prabhu. 🙏🏼🙏🏼🙏🏼
Hare Krishna Prabhuji 🙏 Thank you so much..Chala happy ga undi prabhuji.18 Chapters ni chala clear ga cheppyaru.... Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare. Radhe Shyam 🙏🙏
Meeru maku god gift la echadu.a education person prabhuji ga unte people nu ela change cheyagalru chusaru.i am govt teacher. Geeta nu 25 years lopu before marriage mundu vini unte ma life enka baagundedi.me parents ku satakoti vandanalu
Pranavanandadas prabhuji meeku satakoti pranaamamulu mee daya valana Srimad Bhagavad Gita sravanam cheyyagaligaamu🙏🙏🙏Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare....
Thank you prabhuji..🙇🏻♀️ hare krishna 💙hare Krishna 🫀 krishna 🤍krishna 💙hare hare 🫀 Hare rama 🫀hare rama 🙇🏻♀️rama rama 🤍 hare hare🫀 thank you ♥️ Radhey radheyyy🫀🫂
Hare krishna prabhuji ...memu chala blessed ...aa bhagavanthude chepthuntluga undhi....milo aa bhagavanthudu unadu anduke intha adbhuthamga cheppagaluguthunaru......bhagavthgeetha really manual for human body and mind...
చాలా బాగా అర్థమ్యలగా చెప్పారు నేను 18 అధ్యాయము లు మి ద్యోర విన్నందులకు ఆ కృష్ణ భగవానుడు మీకు ఇంకా ఆశీసులు ఉంటాయి అని కోరుతూ నాకు మి ద్యోరా భక్తి మిద ఆసక్తి పెరిగింది అందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. హరే కృష్ణ జై pranavanada dasa. Fm sekhar koyyalagudem Eluru district Ap
HARE KRISHNA Thank u so much prabhuji we all r so blessed .Iam so happy to see all devotees. Their love to lord is a very nice experience for me.Lord bless u .
హరే కృష్ణ ప్రభూజీ మీ పాదాలకు శతకోటి వందనాలు.నేను ఈరోజు తో 18 అధ్యయనాలు వినడం అయిపోయింది. చాలా బాగా అర్థం అయింది ప్రభూజీ.నేను పస్ట్ టైం భగవద్గీత విన్నాను ప్రభూజీ.చాలా విషయాలు నేర్చుకున్నాను.మీకు ధన్యవాదాలు.హరే కృష్ణ ప్రభూజీ.
Hare Krishna prabuji 18 adyayalu purthi ayyavi miku chala chala ధన్యవాదాలు.నాతో ప్రారంభం అయ్యి ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా మంచిగా భక్తి ,జపం మార్గం లో కి రావడం చాలా ఆనందంగా ఉంది ప్రభుజి చాలా చాలా ధన్యవదాలండీ
Hare Krishna Prabhuji…with god blessings and with your teachings - I was able to complete all 18 chapters.. Though I was interested in learning Gita, I was not able to follow others videos and have been waiting for the right videos..But with your help and teachings, I was able to learn Gita and got more consciousness on Lord Krishna.. I am feeling so happy and fulfilled with your classes Prabhuji 🙏Right now I am in very much need of the spirituality and your classes helped me so much.. I have already started implementing what Krishna has said in Gita..Feeling so happy and blessed.. Thank you so very much,Prabhuji 🙏 I feel this is my turning point in my life to move towards Krishna 🙏
Pranamam prbhji Nenu 5 years varaku god ante teliyani danni Ippudu mee pravachanam vinnaka chala happy ga undi meeru emi cheppina andaru vintaru prabhuji thank you prabhuji
జై శ్రీ కృష్ణ ప్రభు జి నమస్కారం నిజంగా నా జీవితంలో ఇవొక అద్భుతమైన రోజులు. భగవద్గీతను చాలా అద్భుతంగా ఆనందంగా ప్రేమతో విన్నాను. జై శ్రీకృష్ణ జై జై శ్రీ కృష్ణ త్వరలోనే మీ వద్దకు వస్తాను.
Prabhu ji dandavath pranamam🙏🏻 mee class RUclips lo vinnanu...chala vishayalu telusukunnanu santhosham ga undi🙏🏻 Hare Krishna hare Krishna Krishna Krishna hare hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏🏻
Meeku jeevitantam runa Padilla untaanu prabhuji...Jeevitam durbharam ga unna ee paristiti lo oka challani needa mee upadesam..manasu chala prasantamga undi mee pravachanam vinna taruvatha..
18 adyayalu 1sec kuda skip cheyakunda vinnanu.modatlo anubavam ledu kada chinna pillavadivi anukunna but videos vintunnapdu nuv cheppe matalaku wonder anipinchindi sakshattu Krishna bagavanude vachhi Bhagavad-Gita bodinchadu annattugane cheppavu.naku intha manchi gnananni andinchinanduku meeku danyavadalu .nenu bagavath Gita nerchukunnanduku chala happy ga undi idi na adrushtam. Hare Krishna hare Krishna... Krishna Krishna hare hare Hare rama hare rama... Rama rama hare hare... Hare krishna prabhuji....
ప్రభు జి ధన్యవాదాలు🙏🙏🙏🙏 ఈ రోజు తో మీ దయవల్ల సంపూర్ణ రామాయణం , శ్రీ భాగవతం, భగవత్ గీత ఒక పర్యాయం పూర్తి శ్రవణం చేసుకో గలిగాను.. prabhuji ....శ్రవణం ప్రారంభించిన నుండి ఇప్పటి వరకు నా జీవితం లో చాలా సంఘటనలు జరిగాయి...prabhuji ఒక్క విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను ప్రాభుజి నిన్న night కలలో భాగవతం లో ఘట్టాలతో శ్రీ రాధా రాణి తో చాలా విగ్రహాలు రూపం లో దర్శనం లభించింది,🙏🙏 prabhuji నాకు చాలా ఆనందం అనిపించింది prabhuji ఇది మీకు
Prabbhuji ee samsaram lo jeevana prayanam lo seda teerusthondi mee pravachanam Early morning vintu unte aedi shakthi shanti vasthondi.Thank you God given us such good opportunity. God bless you
1) సత్వ గుణంలో సుఖం అంటే ఏమిటి?
2) కృష్ణుడు - 18.55 ఎలా తెలుసుకోవచ్చు?
3) 18.65లో కృష్ణుడు ఏమి చెప్పాడు?
4)భగవద్గీత సారాంశం ఏమిటి?
5)గీత విన్న తర్వాత మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? మీరు ఏదైనా కొత్త సంకల్పాలు చేశారా?
1)what is sukham in satva guna ?
2)how can we know krishna - 18.55 ?
3)what does krishna say in 18.65 ?
4)what is the essece of bhagavad gita ?
5)what changes would you like to make after hearing gita ? any new sankalpas you made ?
Hare Krishna 🙏🙏
1.in the beginning it may be like poison but at the end it is like nectar which awekens self realisation.
2.only through bhakti and pure devotional service Krishna can be known.
3.one who thinks of Krishna and becomes his devotee and worships him and surrender unto him will definitely go back to Krishna.
4.By following regulated principles take shelter of spiritual master who is under disciplic succession and understand Krishna and surrender unto Krishna and do your prescribed duties and work for the pleasure of Krishna with detached from results and go back to his eternal abode.
5.with steady determination want to do chanting of 16 rounds.
Hare Krishna 🙏🙏
సత్వగుణము అంటే జీవ రాశులని భగవంతుని అంశ లో చూడటం ఓకే గుణముతో సత్వగుణంతో చెడు వారైనా సత్వగుణము తోనేచూస్తారు కర్మ ఫలాన్ని భగవంతుని కోసమే చేస్తారు
సత్వగుణం లో ఉండే సుఖము మొదటిగా విషయం మాదిరిగా ఉంటుంది చివరకు అది అమృతం లాగా ఉంటుంది గుణంతో చేసే పనులు మొదట కష్టంగా సుఖంగా ఉంటుంది సత్వగుణం
భగవంతునికి పూర్తి విశ్వాసంతో నమ్మకంతో భక్తి చేస్తారో వారు శరీరం అనంతరం కృష్ణ దామమ చేరుతారు
ఎప్పుడు కూడా భక్తి చేస్తూ భగవంతుని ధ్యానించాలి యొక్క భక్తి ఆరాధన చెయ్యి వినయంగా ప్రమాణం చేయి అని 65 శ్లోకంలో చెప్పినారు
ప్రబూజీ మీ దయవల్ల భగవద్ గీత 18 అధ్యాయాలు you tube ద్వార వినగలిగిన భాగ్యము కల్పించిన ప్రణవానంద్ దాస్ గురువు గారికి శతకోటి వందనాలు,,
దేవుని కృప వల్ల మీ చే భగవద్గీత వినే భాగ్యం కలిగింది 🙏
నమస్తే గురూజీ మీకు జన్మను ఇచ్చిన మీ అమ్మగారు చాలా అదృష్టవంతురాలు స్వామి అమ్మగారికి మా నమస్కారం చెప్పండి గురూజీ మీలాంటి పిల్లలు ఇంటికి ఒకరు ఉన్న ఇ దేశం బాగుపడుతుంది మీగురెంచి చెప్పడానికి మాటలు రావట్లేదు 1వ అధ్యాయము నుండి చివరి 18అధ్యాయలు భగవద్గీత అంత u tub లో చూసి విన్నాము చాలా చక్కగా అర్తం అయ్యేలా చెప్పారు మీ గురువు ల ఆశీసుల తొ మీరు ఆదేవుడి సేవలో ఇంకా చక్కగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వమని కోరుకుంటున్నాము హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏
Nenu kuda cheppali anukunna matalu. Jai radhe krishna 🪷🪷🪷 prabhuji
ప్రభూజీ నేను భవద్గీతని చాలా ఏండ్లుగా నేను తెలుసుకోలనుకుంటాన్నాను అది మీ ద్వారా నెరవేరింది ధన్యవాదములు ప్రభూజీ 🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙏🙏🙏🙏
Prabhuji మీ దయవల్ల భగవద్ గీత 18 అధ్యాయములు you tube ద్వారా వినగలిగిన భాగ్యము కల్పించిన ప్రణవానంద్ దాస్ ప్రభూజి వారికి శతకోటి వందనాలు.🙏🙏🙏🌷🌹🥗💐🥀
ధన్యవాదాలు ప్రభుజీ...U tube ద్వారా మీరు చెప్పిన 18 chapters విన్నాను, భగవద్గీత వినటం ఇదే మొదటి సారి, మనసు కి హత్తుకునే లా చెప్పే మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అద్భుతం ప్రభూజీ...మిమల్ని కన్న మీ తలిదండ్రుల కి పాధాభి వందనాలు , మీరు కృష్ణ భగవానుడు ఆశీస్సులు తో ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను ప్రభుజీ 🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏
Hare Krishna hare Krishna 🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ @@pushpaveniseemala3755
ప్రభూజీ.... 🙏🙏🙏
మీవల్ల భగవద్గీత ని పూర్తిగా విన్నాను...
మీకు ధన్యవాదములు... 🙏🙏🙏
మీరు చెప్పిన విధానం...
మీరు చెప్పే ఉదాహరణ లు...
చాలా బాగా వివరించారు... 🙏🙏🙏
జై భగవద్గీత జై శ్రీ కృష్ణ , జై ప్రణవానంద ప్రభూజీ , ప్రభూజీ మీ దయవల్ల భగవద్గీత 18 అధ్యాయాలు 20 రోజుల్లో యూట్యూబ్ లో వినగలిగాను. ధన్యుడనయ్యాను. ధన్యవాదాలు. ఇక ప్రతి శ్లోకం పారాయణ చేస్తాను. ప్రస్తుతం అమెరికా లో వున్నాను. మీరు పారాయణ చేసిన భాగవతం 23 అధ్యాయాలు కూడా వింటాను. తమరి జ్జానం అమోఘం. చక్కని వివరణ తో భగవద్గీత పారాయణం చేశారు. శ్రీకృష్ణుని ఆశీర్వాదం, తపస్సు. మరొక్కసారి శతకోటి ధన్యవాదాలు నాయనా, మీ తల్లితండ్రులు ధన్యులు. హరే కృష్ణ 🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రభుజీ 18 అధ్యాయాలు బాగా చెప్పారు విని ఎన్నో నిత్యజీవితంలో ఉపయోగించే విషయాలు తెలుసుకున్నాను👏
హరేరామ హరే క్రిష్ణ ప్రభుజీ మీకు శతకోటి పాదాభివందనాలు you tube ద్యారా భగవద్గీత పారాయణ అర్ధం తో చాలా క్లియర్ గా వివరించారు చాలా చాలా బాగుంది ఇంతటి అద్రుష్టాన్ని కల్పించినందుకు చాలా ధన్యవాదాలు జై శ్రీక్రిష్ణ
ఇంతటి మహోత్తమైనా మహద్భుతమైన గీతను అందించినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు ప్రభు జి...... గీతను అభ్యసించడం గీతను శ్రవణం చేయడం గీతను అనుసరించడం వల్ల మానవ జీవితం పావనమవుతుంది.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
జై శ్రీ క్రిష్ణ ప్రభూజీ మీ ద్వారా భగవత్ గీత శ్రవనం చేయడం వల్ల నా జీవితం లో చాలా మార్పు వచ్చింది , చాలా చాలా చాలా ధన్యవాదాలు 🙏🙏 భాగవత శ్రవనం కూడ చేస్తున్నాను మీ దయ తో 🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏 హరే కృష్ణ ప్రభుజీ 🙏 శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే Jai Jai Prabhu ji 🌷🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Hare Krishna prabhuji Thank you so much prabhuji memu eppati numdo Bhagavad gita vinali anukontunna eppudu mee dwara vinadam chala happy ga undhi prabhuji chala chakkaga andhariki aredam ayyela meeru baga chepthunnaru prabhuji erojutho 18 chapters complete ayyayi prabhuji I am really thankful to you Prabhuji ennisarlu meeku thanks cheppina thakkuve prabhuji I really happy prabhuji nijamina anandham bhakthi lo ne undhi Prabhu ji meeru ee RUclips and zoom ane platforms ni use chese intha great knowledge ni share chesi maa lanti vallaki ivvadam chala happy Prabhu ji
నమస్కారం గురూజీ 🙏🙏🙏🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare ❤❤❤❤
Bhagavath geethani vine adrushtanni kaligindi prabhuji Mee valla prabhuji garu tq so much
ప్రాణవానంద దాస్ గురూజీ భగవత్ గీత చాలా అద్భుతంగా చెప్పారు గురు మీకు శతకోటి వందనాలు కృష్ణం వందే జగత్ గురు జై కృష్ణ 🙏🙏🙏
ధన్యవాదాలు ప్రభుజీ 18 అధ్యాయాలు పూర్తిచేశాను
Harekrishna prabhuji, 🌹🎉🙏🙏🙏🌻👌🪔
ప్రభుజి మీరు చెప్పటం చాలా బావుంది హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Danyavadalu prabhuji,Bagavantuni krupatho labinchina Varam meeru,mee Amma Nanna gariki padabo andanalu🙏🙏
Urke analedu life manual ani Thank you guruji 18 chapters vinanu entho nerchukunanu 25yrs ipudu chinapude vini unte bagundu anipistundi swami ipudana adrustam dakindi ani trupti undi swami this is a milestone eye opener moment in my life entha andakaram lo bathikano realize avtuna swami tysm swami🙇♀️Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏🕉
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే నమస్కారం గురువుగారు
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna Prabhuji. Dandavat pranam. Jai Srila Prabhupad
Prabhu you have vaccinated me with the safety of my soul with the winding up of this 18th chapter. I'm but a fallen soul, the dust at the lotus feet of Vaishnavas like you but the Supreme Lord, in His great mercy helped me with shravanam of this holy conversation, through you. Koti koti naman Prabhu. 🙏🏼🙏🏼🙏🏼
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare thank you prabuji 🙏 🙏🙏🙏🙏
Thank you guruji... మీ అద్భుతమైన ప్రవచనాలు వినే అదృష్టం ఉండే అందుకే విన్నాను. మిమ్మల్ని ఒకసారైనా కలవాలని మీతో యాత్ర వెళ్ళాలని ఉంది. హరే కృష్ణ🙏🙏
Today I am completeld entire 18 chapters of Bhavadh geeta thank you so much Prabhuji 🙏🙏🙏
Hare Krishna Prabhuji 🙏
Thank you so much..Chala happy ga undi prabhuji.18 Chapters ni chala clear ga cheppyaru....
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare.
Radhe Shyam 🙏🙏
In care of Namobhagavathe Vasudevaay:- I am very very happy to listen those Pravachanas from u . Gurujii, Bhagavathgitha & Bhagavatham.
Meeru maku god gift la echadu.a education person prabhuji ga unte people nu ela change cheyagalru chusaru.i am govt teacher. Geeta nu 25 years lopu before marriage mundu vini unte ma life enka baagundedi.me parents ku satakoti vandanalu
Thank you prabhuji for teaching Bhagvat Geetha ❤❤❤
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే....!
Bagavatgita చాల చాల బాగుంది బాగ అర్థమయిందిTnq prabhuji 🙏🙏
Thank you so much Guruji, I changed my life and still on, just because of your preech. 🙏 Bagavad Gita ki jai 🙏🙏
Thank you so much prabhuji meeru guruvu ga labhinchadam na adrushtam radhakrishnula krupa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq prabuji nenu 18 adyayalu vinnanu
Hare Krishna prabhuji
🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Pranavananda Das Girija Gaaru
Thank you.
I also learned and understood Bhagavan Gita through you. And thank you so much. 🙏
ప్రభుజీ మీయొక్క దయవల్ల భవతి గీత 18 క్లాసెస్ చాలా బాగా ప్రవచనం చేసారు నేను చాలా నేర్చుకున్నాను 🙏🙏🙏 ధన్యవాదములు గురూజీ
I have heard all the chapters over a period of time. Prabhuji your explanation is very excellent.
ధన్యవాదములు గురువుగారు 🙏 భగవద్గీత చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పారు శతకోటి వందనాలు 🌹🙏🌹
Hare Krishna prabhuji 🙏 chala chala baga chepthunaru andi 😊 💐
You explained Bhagavad gita clearly
Hare krishna
Thanks a lot
Pranavanandadas prabhuji meeku satakoti pranaamamulu mee daya valana Srimad Bhagavad Gita sravanam cheyyagaligaamu🙏🙏🙏Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare....
Thank you prabhuji..🙇🏻♀️ hare krishna 💙hare Krishna 🫀 krishna 🤍krishna 💙hare hare 🫀
Hare rama 🫀hare rama 🙇🏻♀️rama rama 🤍 hare hare🫀 thank you ♥️
Radhey radheyyy🫀🫂
Guruvvu garu ki danyavadamulu 18; chapter's maku andinchinanduku thanks 🙏 guruvvu garu..maadi eluru..
మీకు శతకోటి ధన్యవాదాలు గురూజీ
Gurudavi I am vary happy I am vary lucky I listen all Gurudavi am in Singapore I learned many things thank you
Hare krishna prabhuji ...memu chala blessed ...aa bhagavanthude chepthuntluga undhi....milo aa bhagavanthudu unadu anduke intha adbhuthamga cheppagaluguthunaru......bhagavthgeetha really manual for human body and mind...
Hare Krishna 🙏 dandavat pranam 🙏 your so mercyfull prabhuji thank you so much prabhuji
చాలా సంతోషం ప్రభుజీ భగవద్గీత మీ ద్వారా వినంగలిగాము 🙏🙏🙏
Hare krishna prabuji🙏🙏🙏
స్పూర్తి దాయక మాటలు ధన్యవాదాలు ప్రభూజీ 🎉
🙏🙏🙏🙏🙏hare krishna hare krishna hare krishna.... Thankyou prabhu ji.... 🙏🙏🙏🙏🙏
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare Jay Shri Krishna Prabhu ji 🙏🌹🙏
Bhagawat Geetha..Full saramsamunu one word lo cheppena, Chapter 18 slokam 66, chala adbhutam vivarana chesena Meeku sathakoti pranamamulu..Hare Krishna ❤
Hare Krishna Prabhu ji 🙏Bhagavad Githa18 adhyayalu vinnanu Chala Baga chepparu miku Satta Koti dhanyvadalu
Namasthe swamiji! I heard 18 chapters of BhagavathGitha.Ifeel very very happy to hear..
చాలా బాగా అర్థమ్యలగా చెప్పారు నేను 18 అధ్యాయము లు మి ద్యోర విన్నందులకు ఆ కృష్ణ భగవానుడు మీకు ఇంకా ఆశీసులు ఉంటాయి అని కోరుతూ నాకు మి ద్యోరా భక్తి మిద ఆసక్తి పెరిగింది అందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. హరే కృష్ణ జై pranavanada dasa. Fm sekhar koyyalagudem Eluru district Ap
HARE KRISHNA Thank u so much prabhuji we all r so blessed .Iam so happy to see all devotees. Their love to lord is a very nice experience for me.Lord bless u .
Sathakoti Vandanalu prabhuji 🙏 RUclips dwaraa me bhagavath Geeta vinnanu prabhuji.meru cheppe vidhanam pranava nadam vinnatte undi prabhuji. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hare krishna hare krishna krishna krishna hare hare
Hare rama hare rama rama rama hare hare🙏🙏🙏. Thank you Prabhu ji
Prabuji namaste thank you very much for Bhagat Geeta I listened your sarmsam Jai Sri Krishna 😊
Hare rama hare rama rama Hara hare krishna hare krishna krishna krisha Hara hare
Hare krishna prabhuji
Hare Krishna prabhuji thankyou so much guruji meeru cheppe pravachanalu bagavadgeetha valla nenu krishna bhagavanuni gurinchi thelusukunnanu. Nenu nannu chala marchukunmanu
హరే కృష్ణ ప్రభూజీ మీ పాదాలకు శతకోటి వందనాలు.నేను ఈరోజు తో 18 అధ్యయనాలు వినడం అయిపోయింది. చాలా బాగా అర్థం అయింది ప్రభూజీ.నేను పస్ట్ టైం భగవద్గీత విన్నాను ప్రభూజీ.చాలా విషయాలు నేర్చుకున్నాను.మీకు ధన్యవాదాలు.హరే కృష్ణ ప్రభూజీ.
Prabhuji nenu 18 adyayas vinnanu chala baga chepparu nenu chala change avvali ani telusukunnanu
Hare Krishna prabuji 18 adyayalu purthi ayyavi miku chala chala ధన్యవాదాలు.నాతో ప్రారంభం అయ్యి ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా మంచిగా భక్తి ,జపం మార్గం లో కి రావడం చాలా ఆనందంగా ఉంది ప్రభుజి చాలా చాలా ధన్యవదాలండీ
Thank you so much for recitation of Bhagavadgeeta very nice 👌👌
Hare Krishna 🙏🙏🌺🌺
Hare Krishna Prabhuji…with god blessings and with your teachings - I was able to complete all 18 chapters.. Though I was interested in learning Gita, I was not able to follow others videos and have been waiting for the right videos..But with your help and teachings, I was able to learn Gita and got more consciousness on Lord Krishna.. I am feeling so happy and fulfilled with your classes Prabhuji 🙏Right now I am in very much need of the spirituality and your classes helped me so much.. I have already started implementing what Krishna has said in Gita..Feeling so happy and blessed.. Thank you so very much,Prabhuji 🙏 I feel this is my turning point in my life to move towards Krishna 🙏
Hare krishna prabhuji thumba chennagi bagavth Geetha pravachana helidiri 18 adyagalu kelide esto vishagalannu thiludukode gevanadalli anusarisuthe thanku prabhuji hare krishna
Pranamam prbhji
Nenu 5 years varaku god ante teliyani danni
Ippudu mee pravachanam vinnaka chala happy ga undi meeru emi cheppina andaru vintaru prabhuji thank you prabhuji
Hare Krishna prabhuji thank you so much prabhuji🙏🙏🙏🙏🙏
జై శ్రీ కృష్ణ ప్రభు జి నమస్కారం నిజంగా నా జీవితంలో ఇవొక అద్భుతమైన రోజులు.
భగవద్గీతను చాలా అద్భుతంగా ఆనందంగా ప్రేమతో విన్నాను.
జై శ్రీకృష్ణ జై జై శ్రీ కృష్ణ త్వరలోనే మీ వద్దకు వస్తాను.
గురూజీ గారికి అభినందనలు
18 అధ్యాయాలు చక్కగా అర్థం అయ్యేటట్లు చెప్పారు
Hare krishna prabhuji krishna paramatma anugraham vallane meeru janmincharu ammanannaku dhanyavadamulu
Thank you prabhuji
Hare krishna
Dhanyavadamulu guruuji
Mi Krupa valana bhaagavadgita saramsam telusukunnanu
Chala happy......
నాకు చాలా సంతోషం ప్రభూజి ఇప్పుడు మాత్రమే bhagavathgeetha వినగలిగాను ప్రణామాలు.T.Balaeswaraiah.nandyal
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Hare Rama hare Rama
Rama Rama hare hare
Thank you so much prabhuji...for teaching us such a wonderful bhagavadgita.....
Hare Krishna prabhuji Bhagavad Geeta 18 adhayalu vini chala vishyalu telusukunanu , bhagavatam kuda video lu vintanu, thank you so much prabhuji.
Prabhu ji dandavath pranamam🙏🏻 mee class RUclips lo vinnanu...chala vishayalu telusukunnanu santhosham ga undi🙏🏻
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
Hare Rama hare Rama Rama Rama hare hare 🙏🏻
ప్రబూజీ మీ దయవల్ల భగవద్ గీత 18 అధ్యాయాలు you tube ద్వార వినగలిగిన భాగ్యము కల్పించిన ప్రణవానంద్ దాస్ గురువు గారికి శతకోటి వందనాలు
Meeku jeevitantam runa Padilla untaanu prabhuji...Jeevitam durbharam ga unna ee paristiti lo oka challani needa mee upadesam..manasu chala prasantamga undi mee pravachanam vinna taruvatha..
18 adyayalu 1sec kuda skip cheyakunda vinnanu.modatlo anubavam ledu kada chinna pillavadivi anukunna but videos vintunnapdu nuv cheppe matalaku wonder anipinchindi sakshattu Krishna bagavanude vachhi Bhagavad-Gita bodinchadu annattugane cheppavu.naku intha manchi gnananni andinchinanduku meeku danyavadalu .nenu bagavath Gita nerchukunnanduku chala happy ga undi idi na adrushtam.
Hare Krishna hare Krishna... Krishna Krishna hare hare
Hare rama hare rama... Rama rama hare hare...
Hare krishna prabhuji....
Hare krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare rama rama rama Hare Hare
Nenu na habits change chesuunnanu bhagavth Gita vinna tharvatha thanks prabhuji
Prabhuji chala neruchujpvalani undhi
First time nanu 18 chapters vinnanu
Dhanyavaadhalu Prabhu ji. Meru cheppinaa 18 chapters e roju complete iyindi . thankyou . Malli malli vinaali aneyla cheppeyru. Me age ki meeru ee bhagavan krishndu kosam ila cheppadam adbhutham amogham .aa krishna prasadam intha madhuram ga vuntundho chaala Baga chepparu. Mee maatallo Inka maduraathi madhuram ga vundhi. now present generation vaallaki ardam iyyela cheyppeyru. Thankyou soo much, meelanti vaalu Inka Inka ilantivi cheptey andaru tappakunda maarataaru aney nammakam balapadindhi. Hare krishna 🙏
Hare ram hare krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai Sriram
Prabhuji 🙏medhayavalla bhagavadhgeetha bagaardhamayindhi Meku dhanyavadhalu🙏
ప్రభు జి ధన్యవాదాలు🙏🙏🙏🙏 ఈ రోజు తో మీ దయవల్ల సంపూర్ణ రామాయణం , శ్రీ భాగవతం, భగవత్ గీత ఒక పర్యాయం పూర్తి శ్రవణం చేసుకో గలిగాను.. prabhuji ....శ్రవణం ప్రారంభించిన నుండి ఇప్పటి వరకు నా జీవితం లో చాలా సంఘటనలు జరిగాయి...prabhuji ఒక్క విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను ప్రాభుజి నిన్న night కలలో భాగవతం లో ఘట్టాలతో శ్రీ రాధా రాణి తో చాలా విగ్రహాలు రూపం లో దర్శనం లభించింది,🙏🙏 prabhuji నాకు చాలా ఆనందం అనిపించింది prabhuji ఇది మీకు
Prabbhuji ee samsaram lo jeevana prayanam lo seda teerusthondi mee pravachanam Early morning vintu unte aedi shakthi shanti vasthondi.Thank you God given us such good opportunity. God bless you
😅Many blessings to you pranavanandadas ji I'm impressed by your narration thanks
Prabhuji bagavatam విన్నాను అది కూడ చాల చాలబాగుంది ఆనందంగా ఉన్నది మీ వలన interest అనిపించంది🙏🙏