Andala taara Mymarachipondi Rehearsal with kalpana nellore 2016

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 48

  • @sagaranvesh905
    @sagaranvesh905 4 года назад +16

    పాటలు పాడి మారు మనస్సు పొంది ఆనేక ఆన్యజనుల ముందు ప్రభును గణపర్చడం హర్షించదగ్గ విషయం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...

  • @PavanKumarj8
    @PavanKumarj8 7 лет назад +4

    I love this song... praise the lord...

  • @rspaulnbs6858
    @rspaulnbs6858 11 месяцев назад +1

    Song lo chinna correction :
    pallavi 2nd line :
    " అవతారమూర్తి "యేసయ్య కీర్తి -అవని చాటుచున్
    యేసు క్రీస్తు- "అవతారమూర్తి" - కాదు
    అయన త్రిత్వంలో నుండి పరలోకం విడచి వచ్చాడు
    మానవునిగా పుట్టాడు - మానవునిగా పాపం లేకుండా జీవించి మాదిరిగా ఉన్నాడు - మానవునిగా చనిపోయాడు -
    దేవుడు అని నిరూపించుకొనేదానికి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన ఏకైక దేవుడు (యేసు క్రీస్తు )
    అవతారమూర్తి అంటే : జంతువుల రూపంలో , వేరే మనిషి రూపంలో , వస్తువు రూపంలో వస్తారు- పాత సినిమాలో చుపించినట్లు
    ఆయన మానవ స్వరూపిగా వచ్చాడు - అవతారంగా కాదు
    అర్థం చాలా మారిపోతుంది
    So sorry for trouble మూర్తి, = విగ్రహము; లార్డ్ విష్ణు . -మూర్తి check in google
    Replace అవతారమూర్తి = అద్వితీయరాజు , or అద్వితీయుడైన
    change lyrics
    అద్వితీయుడైన యేసయ్య కీర్తి -అవని చాటుచున్
    any Songs , Words Mistakes & Theology corrections for free of cost ,contact : Surendra Pal (MCA.,MBA., B.D.,M.Th.,DDM) - Nellore - 8125005009 (Whats app)
    పాటలు రాసేవారు దయచేసి - Meaning - Theology check cheyandi
    changed lyrics :
    అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
    అద్వితీయుడైన యేసయ్య కీర్తి -అవని చాటుచున్
    ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
    ఆది దేవుని జూడ - అశింపమనసు - పయనమైతిమి .. అందాల తార..
    1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
    వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
    విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
    విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..
    2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
    ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
    ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
    ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..
    3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
    బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
    ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
    బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార.

  • @gosulasteven2969
    @gosulasteven2969 3 года назад +1

    Very beautiful song good singing sister praise to lord Jesus Christ

  • @kiranrao
    @kiranrao 7 лет назад +7

    Awesome singer with so much music knowledge.

  • @gudapatimahesh6302
    @gudapatimahesh6302 7 лет назад +8

    Jesus christ is the light of the world

  • @jediwilson44
    @jediwilson44 6 лет назад +2

    Amazing music and singer voice is awesome
    Nice selection JK

  • @kirankumar-hr3fp
    @kirankumar-hr3fp 2 года назад

    Kalpana akka super singing akka

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 года назад

    God bless you తల్లి ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @deboraharava3884
    @deboraharava3884 7 лет назад +5

    Praise the lord brother. Please upload this song with studio recording . There is no official video of this song in RUclips bro .

  • @sagilisunil7191
    @sagilisunil7191 Год назад

    Amen

  • @manoharpulluru4446
    @manoharpulluru4446 3 года назад

    Vandanalu amma

  • @anandkumar-fn9zu
    @anandkumar-fn9zu 3 года назад

    Most talented person JK 🤩

  • @gandretysudhakar232
    @gandretysudhakar232 4 года назад +2

    God bless you

  • @nirmalakumari354
    @nirmalakumari354 7 лет назад +9

    ala paaduthu vunte yeppudina song vaarihrudayalanu maarchavachemo positivega alochiddam

  • @jabezimmanuel
    @jabezimmanuel Год назад

    Praise the LORD brother have you ever recorded songs of Zion songs

  • @rajeshmosesofficial
    @rajeshmosesofficial 7 лет назад +23

    u guys should know one thing, singer Kalpana is a christian..

  • @mosesmoji9323
    @mosesmoji9323 3 года назад

    Awesome madam

  • @sillayjohn9074
    @sillayjohn9074 4 года назад

    God bless you thali, Good, Good, good 👏👏👏👏👏👏👏💐💐🙏

  • @nirmalakumari354
    @nirmalakumari354 7 лет назад +3

    nice singing n music

  • @rajithanammi6052
    @rajithanammi6052 5 лет назад +1

    Super gaa padaru

  • @vinaykumarkombathula122
    @vinaykumarkombathula122 7 лет назад +2

    suprbbbb sang

  • @maddipatiteja1583
    @maddipatiteja1583 3 года назад

    Wonderful madeam 🙏👍

  • @dakkumallavijay7053
    @dakkumallavijay7053 3 года назад

    Wonderful singing medam

  • @rajeshgummadirajeshgummadi4363
    @rajeshgummadirajeshgummadi4363 4 года назад

    God bless you sister

  • @SRJ489
    @SRJ489 5 лет назад

    super rrrrrrrrrrrrrrrrrrrrrsis

  • @watch3d778
    @watch3d778 2 года назад

    Vienna strings

  • @ashokjupudi6218
    @ashokjupudi6218 4 года назад +1

    Janalu leru enti entha famous singer ki god bless her

  • @sureshnali1251
    @sureshnali1251 7 лет назад

    Anna super

  • @javvajiphilomon627
    @javvajiphilomon627 6 лет назад

    super song Akka

  • @amruthasangeethapatasaala5874
    @amruthasangeethapatasaala5874 4 года назад

    Good

  • @ravikumardunna1401
    @ravikumardunna1401 5 лет назад

    Nellore akc ground

  • @KiranKumar-tq7px
    @KiranKumar-tq7px 7 лет назад

    Good effort

  • @danamchristianarosetti9293
    @danamchristianarosetti9293 5 лет назад +1

    Tune has been spoiled it's not the old tune anymore make sure to maintain that aura and essence ..God bless

  • @anandd6006
    @anandd6006 7 лет назад +1

    what's wrong

  • @nirmalakumari354
    @nirmalakumari354 7 лет назад +5

    she sang 3mistakes please help her before singing that is wonderful tune n lyrics by maasilaamani gaaru

  • @priyankavemula2533
    @priyankavemula2533 5 лет назад +1

    There is small mistake
    Its "YESAYYA TAARA" not "YESAYYA TEERA"
    rest is all awesome

  • @bskproduction1740
    @bskproduction1740 6 лет назад +1

    ప్రాక్టీస్ కి కూడా మేకప్ప....

    • @prabhukumar9751
      @prabhukumar9751 4 года назад +1

      Book chustundi sir

    • @kevin_chazzy
      @kevin_chazzy 4 года назад +4

      Orayya akkada sweat vasthunte
      Nik make up ekkada kanapadindhi sir

    • @arunap3926
      @arunap3926 4 года назад +2

      Makeup ledu kada baga chusi cament petandi

  • @SRJ489
    @SRJ489 5 лет назад

    god bless you

  • @gandretysudhakar232
    @gandretysudhakar232 4 года назад

    God bless you