ANDALA THARA ARUDHINCHE || SHAKEENA SHAN || SYAM BANDI || LINUS MADIRI || 2019 MAYMARACHIPONDI

Поделиться
HTML-код
  • Опубликовано: 19 янв 2025

Комментарии • 57

  • @nadindoddiloveangleson6995
    @nadindoddiloveangleson6995 Месяц назад +9

    అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో
    అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
    ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో
    ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార||
    విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను
    వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున
    విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో
    విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార||
    యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు
    ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి
    యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
    ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు||అందాల తార||
    ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే
    బాలునిజూడ జీవితమెంత పావనమాయెను
    ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము
    బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన. ||అందాల తార||

  • @KiranKumar-sz6bx
    @KiranKumar-sz6bx 4 года назад +53

    పల్లవి: అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
    అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
    ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
    ఆది దేవుని జూడ - అశింపమనసు - పయనమైతిమి .. అందాల తార..1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
    వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
    విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
    విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ .. అందాల తార..2. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
    ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
    ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
    ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు .. అందాల తార..3. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
    బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
    ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
    బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన .. అందాల తార..

  • @sanammadhusudanarao441
    @sanammadhusudanarao441 4 года назад +26

    చాలా బాగా పాడారు
    తార వెలిసింది ఇంకా బాగా పాడారు
    కామెంట్స్ పట్టించుకోవద్దు
    గుడ్ లక్. చెల్లి

    • @TarunMichael-hl9qm
      @TarunMichael-hl9qm 11 месяцев назад

      You will be hated by people because you follow the truth and preach the truth.

    • @sajiivudu
      @sajiivudu Месяц назад

      క్లబ్ డాన్సర్ లాగాన,మనం క్రైస్తవులమేనా అదేనా మనం వుండవలసిన తీరు, పాట కాదు దేవుడు మన తీరు చూస్తాడు .

    • @samuellakamana6312
      @samuellakamana6312 Месяц назад

      She is nice very excellent singing.

  • @anji783sku4
    @anji783sku4 2 года назад +3

    Very very nice song Jesus gift for your voice god bless you

  • @josephinejayamary5556
    @josephinejayamary5556 3 года назад +6

    God Bless you, very very nice. Gifted Shakhinah Shawn. 🙏🏼💐

  • @pettakirankumar7767
    @pettakirankumar7767 Месяц назад

    ఏమైనా గాని ఆ పెద్దమ్మ వాయిస్ లో ఈ సాంగ్ సూపర్ 🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻🎉🎉🎉🎉🎉

  • @isaiahmahesh3462
    @isaiahmahesh3462 3 года назад +5

    God bless you thanks for your nice songs God loves you

  • @MattaRavishanthi-e7d
    @MattaRavishanthi-e7d Месяц назад +1

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 e song naku chala istam ande inka meru chala baga padaru ande nenu prayer chasukunapudu nenu e song gea padutanu ande

  • @msuma3334
    @msuma3334 4 года назад +6

    Very nice singing sis

  • @devdassmunangi6950
    @devdassmunangi6950 4 года назад +2

    God bless u..verry nice

  • @roopkamalgudivada2285
    @roopkamalgudivada2285 2 года назад +1

    Glory to God
    Good Singing Sister

  • @eedadeepthi8821
    @eedadeepthi8821 4 года назад +3

    Supper akka

  • @Sonyofficial9344
    @Sonyofficial9344 4 года назад +3

    Super 👏 sis garu

  • @udaykumar-qq5he
    @udaykumar-qq5he Месяц назад

    Super ga padaru❤❤

  • @natesanchidambaram
    @natesanchidambaram 9 месяцев назад +1

    ❤️ Thottiyam ❤️ Nchidambaram ❤️ THANKYOUJESUS ❤️ HALLELUJAH ❤️ AMEN ❤️

  • @arellimaneesha9800
    @arellimaneesha9800 4 года назад +2

    Praise the lord

  • @sharonuprardanamandiramvem2664
    @sharonuprardanamandiramvem2664 29 дней назад

    చాలా బాగా పాడారు

  • @shobharani1150
    @shobharani1150 2 месяца назад

    Mesmerising song ❤
    God bless you dear .

  • @ranjithdara359
    @ranjithdara359 2 года назад

    Super ga padinar sister

  • @firebuddies460
    @firebuddies460 3 года назад

    Praise the lord sister nice song

  • @rajach6068
    @rajach6068 Месяц назад

    మీరు పాడి న తారా వెలసింది సాంగ్ ఎన్నిసార్లు చూసిన ఆ వైబ్ పోదు ...తరాలు నిలిచిపోతుంది....🎉

  • @lssprudhvirayala5006
    @lssprudhvirayala5006 4 года назад +4

    Super

  • @kirankumar8233
    @kirankumar8233 Год назад

    సూపర్ 🎙️గుడ్

  • @Dr.Ramoju
    @Dr.Ramoju 2 месяца назад

    Devotional song for glory to the lord 🎉🎉🎉

  • @ruffascicilyvarghese2986
    @ruffascicilyvarghese2986 4 года назад +3

    Can you upload this event more videos

  • @Binny99
    @Binny99 Год назад

    Very nice sister/God bless you

  • @chirumarapatla1499
    @chirumarapatla1499 2 года назад

    Super sister 🙏🙏🙏

  • @sanjeevpotti9391
    @sanjeevpotti9391 Год назад

    Wonderful voice

  • @gajjejeevarathnam8921
    @gajjejeevarathnam8921 Месяц назад

    Hallelujah
    Hallelujah Amen 😭😭🛐🛐❤️❤️✝️✝️🙏🙏

  • @laharisribhogadi4706
    @laharisribhogadi4706 3 года назад +1

    Super akk

  • @neelalaharish6550
    @neelalaharish6550 3 года назад +1

    Praise God

  • @VamsiVamsi-bg8ft
    @VamsiVamsi-bg8ft 3 года назад

    Super song 🙏🙏🙏

  • @murikipudiezekiel9650
    @murikipudiezekiel9650 10 месяцев назад

    Excellent 👍👌

  • @NatureDiscoveries02
    @NatureDiscoveries02 Год назад +13

    Sound system is not good

  • @HometheaterPro-dr5bu
    @HometheaterPro-dr5bu 7 месяцев назад

    Vary nice singing

  • @swarnanyone4068
    @swarnanyone4068 3 года назад

    Nice voice sister

  • @prshanthmamidi1097
    @prshanthmamidi1097 5 месяцев назад

    Good songe

  • @surendramerugu434
    @surendramerugu434 Месяц назад

    👍

  • @vardhanraj8102
    @vardhanraj8102 Год назад

  • @naveenj6939
    @naveenj6939 Год назад

    0:53
    3:36
    5:20

  • @devil26268
    @devil26268 4 месяца назад +9

    Drummer unwanted rolls… recruit a professional drummer…

    • @Dakeshcharya611
      @Dakeshcharya611 Месяц назад +2

      He played for many movies నువ్వు చెయ్యి

    • @devil26268
      @devil26268 Месяц назад

      @ Vadi play lo ne telusthundhi waste ani malli movie Ela ra play chesuntadu .. side lo chig cheng vesukone Vallantha matladuthunaru

    • @devil26268
      @devil26268 Месяц назад

      @@Dakeshcharya611starting poindhi 😂😂😂 poi Vinu ra hwle

  • @VisthalaAparna
    @VisthalaAparna 2 месяца назад +17

    నీకంటే aa😍ముసలమ్మా పాడితే నే బాగుంది

    • @MattaRavishanthi-e7d
      @MattaRavishanthi-e7d Месяц назад

      Ala anakuda ande avru inavolatea

    • @TeresaGadde-l4i
      @TeresaGadde-l4i Месяц назад +2

      @@VisthalaAparna you think Jesus is going to say what you have said??
      Let’s encourage each other at least in this Christmas season

  • @sajiivudu
    @sajiivudu Месяц назад

    పక్కా సినిమా క్లబ్ డాన్సర్ లాగ వుంది ,మనం క్రైస్తవులమేనా ఆలోచించండి,అక్కడ మీరు ఏమి చూస్తూన్నారో వింటున్నారో ఆలోచించండి ప్లీజ్

    • @sureshbobby9005
      @sureshbobby9005 Месяц назад

      Ne kannulani ne mansuni adupulo pettuko apudu neeku Anni manchigane kanipistaai

  • @mupipiashokkumar2154
    @mupipiashokkumar2154 3 года назад +1

    Super akka