ఆరా వెనుక వైసీపీ నిజమేనా? Fact CheckAbout Aara Masthan Exit Poll Survey | Jaffar Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 1 июн 2024
  • #Itlumeejaffar #apelection2024 #electionresult #politicalinterview
    ఆరా వెనుక వైసీపీ నిజమేనా? Fact CheckAbout Aara Masthan Exit Poll Survey | Jaffar Interview
    Download Mobile App :: play.google.com/store/apps/de...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 3 тыс.

  • @tharunbattana9221
    @tharunbattana9221 Месяц назад +711

    జాఫర్ అడిగిన ప్రతీ quastion కి కూడా చాలా కరెక్ట్ గా answer చెప్పారు ఆర మస్తాన్ గారు👌🏻👍🏻

    • @aramesh8722
      @aramesh8722 Месяц назад +5

      Andaru kadu Nayana konthamandi matrame

    • @allurivenkataramanaraju4537
      @allurivenkataramanaraju4537 Месяц назад +1

      Jofer.verynicejournalist

    • @laxmisapa3365
      @laxmisapa3365 Месяц назад

      🎉🎉🎉🎉🎉🎉🎉😮🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😮😮🎉😮😮🎉🎉😮🎉🎉🎉🎉😮🎉😮🎉🎉🎉

    • @user-hq9rc3or2m
      @user-hq9rc3or2m Месяц назад

      Anni wrong boss....waste gadu

    • @basheerahmed609
      @basheerahmed609 Месяц назад +4

      Majority Kutami ke ichhay

  • @ravichand8879
    @ravichand8879 Месяц назад +401

    మీరు చేసిన ఇంటర్వ్యూ లలో థి బెస్ట్.... 100% తడబడకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పారు... ఓన్లీ జగన్ యాంటి జగన్... సూపర్

    • @madhureddychittepu3622
      @madhureddychittepu3622 Месяц назад +4

      Deentlo super emundi....anti jagan ani already thelipoyindi...

    • @jagananna6415
      @jagananna6415 Месяц назад

      ​@@madhureddychittepu3622anti Jagan is nothing but Paccha luccha gaalla Uccha thaagey luccha gallu 😂😂apart from that common people are with YS Jagan Mohan Reddy

  • @rasulYSRCP2024
    @rasulYSRCP2024 Месяц назад +107

    మస్తాన్ గారు మీరు చాలా బ్రిలియంట్ ఐ అప్రిషియేట్ ప్రతి క్వశ్చన్ కి చక్కగా నెమ్మదిగా ఎక్స్క్లూజివ్ చేస్తా సమాధానం చెప్పారు ధన్యవాదాలు

  • @reddeppareddymadavaneri2294
    @reddeppareddymadavaneri2294 Месяц назад +38

    మస్తాన్ గారు చాలా హుందాగా, నిశ్శంకోశంగా, నిర్భయం గా తనకు తెలిసిన మేరకు సమాధానం చెప్పారు

  • @bhaskararaokanda4548
    @bhaskararaokanda4548 Месяц назад +499

    జగన్, యాంటి జగన్ ఇది వాస్తవం. ఆరా మస్తాన్ గారి అభిప్రాయం కరెక్ట్.

    • @bhaskararaopalli722
      @bhaskararaopalli722 Месяц назад +1

      Kaadu

    • @ashokreddyreddy4529
      @ashokreddyreddy4529 Месяц назад +5

      Definitely makes sense

    • @advocaterambabu
      @advocaterambabu Месяц назад +4

      Idhe correct....konthamandhiki jagan ante dwesam....reasons lekunda...mainly kammavallaki,

    • @karthikg2146
      @karthikg2146 Месяц назад

      2019 lo vote bank ki 2024 lo votebank ki difference ledhenti mari?

    • @mental9453
      @mental9453 Месяц назад

      Avnu​@@bhaskararaopalli722

  • @anandaraomylapalli4205
    @anandaraomylapalli4205 Месяц назад +983

    జాఫర్ గారూ..4 ఎల్లుండి.. మధ్యాహ్నం , 3 గం లకు.. మస్తాన్గారి లైవ్ ఇంటర్వూ పెట్టి ప్రేక్షకులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి.

    • @bharatkimar6928
      @bharatkimar6928 Месяц назад +47

      Emantadu.. Ee sari naa prediction dobbindi antadu😮

    • @msnrraja
      @msnrraja Месяц назад +45

      నా సర్వే కరెక్ట్ ఐంది అని అంటాడు

    • @avvarusrinivasarao9999
      @avvarusrinivasarao9999 Месяц назад +6

      Super duper idea

    • @dr.mabaigdr.mabaig9275
      @dr.mabaigdr.mabaig9275 Месяц назад +2

      Q😊😊😊😊😊

    • @saikiran3307
      @saikiran3307 Месяц назад +5

      అసలు నువ్వు evadra erri...

  • @SanjuPalle-rr4zn
    @SanjuPalle-rr4zn Месяц назад +34

    మస్తాన్ అన్న ఆల్ ద బెస్ట్ మీ సర్వేని నిజాం అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను

    • @Nnp4a5
      @Nnp4a5 Месяц назад

      Prabhuvuni prardinchu….vijayamma ni adugu evaru gelavaaloo..

  • @pilliramakrishna3699
    @pilliramakrishna3699 Месяц назад +121

    జాఫర్ గారు చక్కగా ప్రశ్నలు అడిగారు మస్తాన్ గారు నిజాయితీగా సమాధానాలు చెప్పినట్లు అనిపించింది

  • @harishvanam4082
    @harishvanam4082 Месяц назад +142

    ఇద్దరు ముస్లిం సోదరులు మనకోసం తెలుగులో Interview 😎😎

    • @Satishkmrk
      @Satishkmrk Месяц назад +12

      70% ఆంధ్ర ముస్లిమ్ ల పూర్వీకులు ఆంధ్రులు. తెలంగాణ లో మాత్రం నార్త్ ఇండియా నుండి convert అయి వచ్చిన వారు ఎక్కువ

    • @prassadprassad8686
      @prassadprassad8686 Месяц назад +4

      మ స్తాన్ రావు అంటే ముస్లిం కాదు అలాగే రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ ఖాన్ ముస్లిం కాదు పార్షి అని అది ఒక మతం ప్రస్తుతం కేవలం 1లక్ష జనాభా మాత్రమే ఉన్నది సార్

    • @dharanikumarseege5822
      @dharanikumarseege5822 Месяц назад +6

      Ap lo 98% Muslims evaru kalusukunna telugu lone matladaukuntaru

    • @Satishkmrk
      @Satishkmrk Месяц назад

      @@prassadprassad8686
      ఫిరోజ్ ఖాన్ గ్యాండి కన్వర్టెడ్

    • @RamaKrishna-sj1jw
      @RamaKrishna-sj1jw Месяц назад +4

      Andhra Muslims will go to the temple as well.

  • @tmohan6969
    @tmohan6969 Месяц назад +240

    This man is not supporting any party .He is just seeing Andra Pradesh from out of politics and analysing as per situations . Please respect him as a good knowledge man❤

    • @User_322xy54.k
      @User_322xy54.k Месяц назад +4

      Evaru chepparu saamy neeku ap ki ithaniki sambandam ledani.....tdp seat kosam try chaesaaru...tdp kosam work chesaadu....

    • @kk56447
      @kk56447 Месяц назад +1

      His team work for vamsi in annavaram that's why he said vamsi will win

    • @User_322xy54.k
      @User_322xy54.k Месяц назад +1

      @@kk56447 asalu vamsi gelavatam enti saamy....k a.paul gelustaadu antae nammocchu kaani.....vamsi gelustaadu antae ela...janam vp lu kaaduroi mastanu

    • @kk56447
      @kk56447 Месяц назад

      @@User_322xy54.k 🤣🤣🤣

    • @SsmultiInfo
      @SsmultiInfo Месяц назад +1

      Analysing is not wrong

  • @acharyasrisubrahmanyeswara8286
    @acharyasrisubrahmanyeswara8286 Месяц назад +48

    మస్తాన్ గారి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది.ఆయన్ని ఒక పార్టీకి ఆపాదించి విమర్శ
    చేయటం భాధాకరం, మరోసారి ఆయన ప్రతిభ ప్రస్ఫుటం కాబోతుంది.❤

  • @suryachaithu
    @suryachaithu Месяц назад +60

    ఆరా మస్తాన్ సర్వే కోసం చాలా మందికి తెలీదు అతను చెప్తే తిరిగి లేదు 🎉🎉🎉

  • @su1538
    @su1538 Месяц назад +779

    వైసిపి గెలిస్తే పూర్తి క్రెడిట్ వౌలెంటేర్, మహిళలకి దక్కుతుంది

  • @mandapatinagendrareddy1899
    @mandapatinagendrareddy1899 Месяц назад +271

    మస్తాన్ గారు మీరు గనక ఈ 2024 ఎలక్షన్లో మీ ప్రొడక్షన్ గనుక కరెక్ట్ అయితే గనక తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి గారి సినిమాలో ఎలాగైతే వెళ్తున్నారో రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో కూడా మీరు అలాగే వెళ్తారు అందరూ మీకెళ్ళి చూస్తారు ఏ సర్వేలైనా ఇక మీతోనే చేపిస్తారు మీరు మరో రాజమౌళి .

    • @yerukalasudhakar3511
      @yerukalasudhakar3511 Месяц назад +7

      మరో పూరీజగన్నాథ్ దర్శకత్వం....

    • @peddintisrinu2643
      @peddintisrinu2643 Месяц назад +7

      మీ మాటలు పూర్తిగా వైసీపీ నాయకులు మాట్లాడినట్లు వున్నాయి

    • @gadereddy6917
      @gadereddy6917 Месяц назад +1

      S

    • @ravikumar-zq9jf
      @ravikumar-zq9jf Месяц назад +6

      Mostly fake survey, June 4th he will gone from survey field for biased survey ,

    • @HeartistMurali
      @HeartistMurali Месяц назад +4

      నేను చూసిన ఒకే ఒక్క రాజమౌళి సినిమా సింహాద్రి. కాబట్టి రాజమౌళి సినిమాలు అందరూ చూస్తారు అనుకోకు.

  • @satishkota4005
    @satishkota4005 Месяц назад +39

    నిజమైన సర్వే లాగా వాస్తవానికి దగర గా ఉంది

    • @bharathjaladanki5288
      @bharathjaladanki5288 Месяц назад +1

      వాస్తవం కనిపించిందా బ్రో ఇప్పుడు 😂😂

  • @madhubabu3365
    @madhubabu3365 Месяц назад +14

    ఆరా మస్తాన్ గారి మాటల్లో నిజయతీ కనిపిస్తుంది ❤❤❤❤ ఈదే నిజయతీ పాటించండి 🙏🙏🙏🙏🫡🫡

  • @prajasreyassua4657
    @prajasreyassua4657 Месяц назад +351

    మా ఊరిలో స్కూల్ చూసి ఓటు వేసావు

    • @ps_ps593
      @ps_ps593 Месяц назад +19

      మరి టీచర్ జాబ్స్ నోటిఫికేషన్ 🤦‍♂️

    • @nagarjunach191
      @nagarjunach191 Месяц назад +12

      ఓన్లీ బిల్డింగ్స్, నో టీచర్స్ వున్నా వారి చేత చదువు తప్పా మిగతావి అన్నీ చేయిస్తారు.

    • @SURESH-ni7wc
      @SURESH-ni7wc Месяц назад +12

      మీ వూరిలో స్కూల్ ఎవరు కట్టారు?..
      రంగులు ఎవరు వేశారు?

    • @saiprasad8401
      @saiprasad8401 Месяц назад +12

      Schools bagunte chaduvu radu. Teachers jobs vesi, baga chaduvu cheppisthe pillalu bagupadatharu.

    • @vasusunkara6283
      @vasusunkara6283 Месяц назад +3

      Koyyalagudem school chusta vote kadhu ...vasadi

  • @Raj-qc2fz
    @Raj-qc2fz Месяц назад +154

    వావ్, ఒక ముస్లిం బి.ఏ తెలుగు సాహిత్యం చదవడం గ్రేట్.

    • @gireeshkumar511
      @gireeshkumar511 Месяц назад +10

      తెలుగు వాడే కదా😂😂😂... పైనుంచి ఎం ఊడి పడలేదు😂😂

    • @baskararao7156
      @baskararao7156 Месяц назад

      Enduku chadavakudadu indianvteluguvadey kada

    • @kollimarlavenkatesh9508
      @kollimarlavenkatesh9508 Месяц назад +4

      ​@@gireeshkumar511neekardam kadule 😂😂😂

    • @cherryyyacharyaaa7487
      @cherryyyacharyaaa7487 Месяц назад +8

      And he is also RSS karyakatha Tooo..

    • @raviaguva1
      @raviaguva1 Месяц назад +3

      ముస్లిములలో, ఆంధ్రా ముస్లింలు వేరయా, అందులోను కోస్తా ఆంధ్ర ముస్లింలు వేరయా, వినురవేమా.

  • @ameerahammad4336
    @ameerahammad4336 Месяц назад +20

    చాలా బాగా మాట్లడినారు.
    నిజంగా ఇప్పుడు చదివే 20 సంవత్సరాల క్రితం చదివిన వారు ఎవ్వరూ ఆంధ్రలో 10 వేల కు ఉద్యోగం చేయటానికి చదవటం లేదు Jafar Garu

  • @mdkannumdkannu1270
    @mdkannumdkannu1270 Месяц назад +19

    చాలా బాగా చెపుతున్నారు మస్తాన్ గారు. నాకు తెలిసి మీరు ఇచ్చిన సీట్లు కంటే ఎక్కువే వైసిపి కి వస్తాయి.

  • @prasanthkumaryoudu9375
    @prasanthkumaryoudu9375 Месяц назад +69

    Confidence level 100%

  • @user-qn8ui4lo8i
    @user-qn8ui4lo8i Месяц назад +37

    అరా మస్తాన్ గారు అన్నట్టు వైస్ జగన్ గారికి 🇸🇱🇸🇱గెలుపు. స్థానాలు ఎక్కువ. జాఫర్ గారు జై హింద్. జై జగన్ జై వైస్సార్సీపీ

  • @BhavagniChowdhary-wl8bw
    @BhavagniChowdhary-wl8bw Месяц назад +42

    మస్తాన్ గారిని ఎంత టార్గెట్ చేస్తున్నారో ఇక్కడే అర్థమవుతుంది.4 వ తారీకు న మళ్ళీ మళ్ళీ మీరే పిలిచి ఇంటర్వ్యూ చేస్తారు.ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది.మస్తాన్ గారు జెన్యూన్ పర్సన్❤

    • @prasadponnaluri5213
      @prasadponnaluri5213 Месяц назад +2

      Mastaan may be genuine but jagan is not.

    • @BhavagniChowdhary-wl8bw
      @BhavagniChowdhary-wl8bw Месяц назад +1

      @@prasadponnaluri5213 jagan gurinchi kadandi,mastan gaaru maaku daggara manishi ga telusu.maa Village pakkane అతనిది.దగ్గర గా chusamu kabatti atanendi ikkadi vaallandari ki andari ki telusu.tq

    • @rajudevasani4327
      @rajudevasani4327 Месяц назад

      😂😂

    • @bharathjaladanki5288
      @bharathjaladanki5288 Месяц назад +1

      పెద్ద బకరా అయ్యాడు

    • @sahithvideos
      @sahithvideos Месяц назад

      🤣🤣🤣

  • @ravinderfastnews
    @ravinderfastnews Месяц назад +42

    ఆరా మస్తాన్ ధైర్యంగా ఉండండి సార్

  • @udayfz9075
    @udayfz9075 Месяц назад +39

    🎉🎉🎉 మీరు చేసే ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది🎉❤

  • @bhaskarjanu7027
    @bhaskarjanu7027 Месяц назад +43

    ఎక్కడ తడపడకుండ క్షుణ్ణంగా చెప్పారు మస్తాన్ గారు సూపర్

  • @PentamnaiduPinniti-co8eo
    @PentamnaiduPinniti-co8eo Месяц назад +24

    మస్తాన్ సర్ సూపర్ explanation.

  • @sriradhakalyani
    @sriradhakalyani Месяц назад +24

    మిగతా సర్వే లు సంగతీ నాకు తెలియదు కానీ ఆరా మస్తాన్ గారి టీం మా నియోజక వర్గం లో 6 రోజులు వుంది సర్వే చేశారు...
    లోకల్ పబ్లిక్ లో తిరిగి చేశారు.....

  • @tempersrinu
    @tempersrinu Месяц назад +11

    అభివృద్ధి కి నిర్వచనం చెప్పారు సార్

  • @p.madhava9915
    @p.madhava9915 Месяц назад +191

    I'm TDP Fan but some of the Mantan words correct

    • @ashokreddy502
      @ashokreddy502 Месяц назад +8

      Ok first mastan spelling correct chesko

    • @ComfortablyNumb..
      @ComfortablyNumb.. Месяц назад +2

      G muy

    • @naveenkumarreddynamburu7627
      @naveenkumarreddynamburu7627 Месяц назад

      అరె తాగి మాటాడితే నట్లు పడొచ్చు ఓకే..
      కామెంట్లు పెట్టేటప్పుడు కూడానా.
      Mantan ఏంట్రా S పలకదా నీకు.

  • @KishoreSangepu-hb5fv
    @KishoreSangepu-hb5fv Месяц назад +6

    Masthan jee mee confidence ki salaaam......hattsoff...mee analysis next level....mee answering awesome ..

  • @jagadeeswararaomudila5559
    @jagadeeswararaomudila5559 Месяц назад +9

    పోలింగ్ అయిపోయింది. అమ్ముడు పోయింటే పోలింగ్ కి ముందే చెప్పేవారు.

  • @ullurisrinu9461
    @ullurisrinu9461 Месяц назад +173

    అరా మస్తాన్ అనే వ్యక్తి దమ్మునవాడు
    మీడియా ముందుకు వచ్చి చెబుతున్నాడు
    వైస్సార్ సీపీ వస్తుంది అని
    మిగతా వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు కూటమి వుస్తుంది అని జాఫర్ అన్న

    • @NenuHindu
      @NenuHindu Месяц назад +4

      Adi betting stunt sir,

    • @classicclassic1991
      @classicclassic1991 Месяц назад +5

      70-80 స్థానాల్లో కూటమి వస్తుంది అని చెప్పాడు అంటే టిడిపి కూడా గెలిచే ఛాన్స్ ఉంది అని అర్థం, ఎందుకంటే తేడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి ఏమైనా జరగొచ్చు

    • @raviakunuri-ek4hl
      @raviakunuri-ek4hl Месяц назад

      Koncham vere channels chuste ardham avutundi

    • @AetigaddaMurali
      @AetigaddaMurali Месяц назад

      Bochu raa

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 Месяц назад

      TDP 70-YCP92 , లేదా TDP 80-YCP103. వైసీపీకి 22 సీట్లు అదనం​@@classicclassic1991

  • @BRS..12345
    @BRS..12345 Месяц назад +265

    Jaffer anna...kk సర్వే వాడి call list చూడు ఒకసారి

    • @Ram00026
      @Ram00026 Месяц назад +13

      Kk is equal to wrap..survey..
      😂

    • @abc_51234
      @abc_51234 Месяц назад

      Vaadu lafoot gaadu kk survey

    • @gadereddy6917
      @gadereddy6917 Месяц назад +3

      😂

    • @Rohith61
      @Rohith61 Месяц назад +3

      😂

    • @raghum3642
      @raghum3642 Месяц назад +4

      కెకె ఫోన్ డిలేట్ ఇస్తాడులే

  • @afzalshaik3181
    @afzalshaik3181 Месяц назад +3

    Jaffar garu oka sari jagan gareetho interview cheyandi ple.

  • @user-jd9pt3tr5h
    @user-jd9pt3tr5h Месяц назад +21

    మస్తాన్ గారు చాలా ఫర్ఫెక్ట్ గా నిజాయితీగా చెప్పారు సార్❤ ❤❤

  • @ramachandrarao6663
    @ramachandrarao6663 Месяц назад +47

    యూత్ వారి చదువు మరియు వారు పని చేయాలనుకుంటున్న కంపెనీ గురించి మాత్రమే ఆలోచిస్తారు ఇంకేమి ఆలోచించరు అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

    • @Raj_Captain
      @Raj_Captain Месяц назад +2

      Ala ani jagan lanti sannasulani CM post ekkinchi state ni spoil cheyatara cheppandi

    • @RavuriMariyaRani
      @RavuriMariyaRani Месяц назад

      ​​@@Raj_Captainstate em spoil ayindho cheppu poni

    • @Raj_Captain
      @Raj_Captain Месяц назад

      Meku age entha untado naku telidu Jagan gadi valla nasanam aa state rasipettukondi me soul ni adagandi me soul cheptundi

  • @bhaskarreddy244
    @bhaskarreddy244 Месяц назад +38

    మా ఊర్లో 1100 ఓట్లు, సగం సగం

  • @stanchill6174
    @stanchill6174 Месяц назад +3

    One of your topmost interviews. Excellent questions, Jaffer. Masthan ji has a very impressive clarity, simplicity and honesty about him. Something in him makes me feel he's not only knowledgeable but also truthful. His level of expertise is very much among the best pollsters and political managers in India, no less. Very captivating interview. Thank you.

  • @mahidharakarapu8034
    @mahidharakarapu8034 Месяц назад +3

    I like the way he spoke about patriotism, seems like he is a very genuine and honest person.

  • @saikishore4536
    @saikishore4536 Месяц назад +115

    జాఫర్ గారు, రిజల్ట్స్ వచ్చాక ఇంటర్వ్యూ చేయండి, అతను కూడా వస్తాను అన్నారు కదా,

  • @johnwesleyofficial2919
    @johnwesleyofficial2919 Месяц назад +23

    Best interview i have seen recently, masthan sir bold ness is Everything

  • @cricchamp9262
    @cricchamp9262 Месяц назад +1

    We want interview with Aara mastan gaaru after results @Itlu Mee Jafar garu..

  • @abhiram_123
    @abhiram_123 Месяц назад +1

    Sakshi tv live lo mee survey vachindi. Appude ardhamaindi mee credibility! Ippudu result lo all clear..

  • @MrVENKATESH93
    @MrVENKATESH93 Месяц назад +28

    Employment పైన చక్కగా చెప్పారు మస్తాన్ గారు

  • @gopinallani6
    @gopinallani6 Месяц назад +22

    Mastan Garu. I have a huge respect for you. I am a TDP fan. I think you are a man of integrity. Your confidence irrespective of trolls worries me

  • @lotusconsult1946
    @lotusconsult1946 Месяц назад +4

    Meeru absulte 100% currect sir
    Combined state ga vunnappudu Hyderabad ki jobs kosam velle varu

  • @AnthonyVijayawada
    @AnthonyVijayawada Месяц назад +6

    Chalaaaa chakkagaaa cheppinaruuu sir garuuuu . God bless you with all the best future' ❤❤

  • @prajasreyassua4657
    @prajasreyassua4657 Месяц назад +119

    నా దృష్టిలో, అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు,తెలియకుండా చేసారు ప్రత్యర్థులు

    • @sambasiva5998
      @sambasiva5998 Месяц назад +17

      Kadu bro govt a prajalaki teliyakunda development chesindi😂😂😂

    • @user-sriram88308
      @user-sriram88308 Месяц назад

      Avunu ra gorre

    • @kattakoteswararao5122
      @kattakoteswararao5122 Месяц назад +7

      అభివృద్ధి గురించి YSRCP ఎక్కువ గా ప్రచారం చేసుకోలేదు.. అది వారి పెద్ద లోపం...

    • @seethaBommi-ct6hl
      @seethaBommi-ct6hl Месяц назад

      ​@@kattakoteswararao5122akkada chesaro cheppandi memu chustham😮

    • @INDYEAH
      @INDYEAH Месяц назад

      Nuvu cheppu raa endho abhivrudhi ante

  • @mallikarjunacherlopalle3135
    @mallikarjunacherlopalle3135 Месяц назад +84

    Aara Mastan points are very valid, irrrespective of YSJagan win or loose

  • @superpower4888
    @superpower4888 Месяц назад +2

    Very inspiring character.... Hats off you Aaramasthan gaaru.. Mee thinking ki, mee work ki, matlade vidhaanaaniki.. Meeru inka goppa sthanalaki povali.. Mee kutuambam Chala happy ga undali.. Aa yedukondalavadi challni chupulu mee kutuambam pai yeppudu undali

  • @user-zp9bd1jr7y
    @user-zp9bd1jr7y Месяц назад +57

    2019 వైసిపి 130 అని చెప్పారు 151 వచ్చాయ్

    • @trinadharaotammineni4215
      @trinadharaotammineni4215 Месяц назад +2

      2019 లో 19 లక్షలు E V M లు ఏమయ్యాయి మరి ఇప్పటికి తెలీలేదు

  • @surakasulajagadeesh9277
    @surakasulajagadeesh9277 Месяц назад +136

    అర మస్తాన్ గారు నిజం గా స్వటర్ మూసేస్తారు అన్నారు,, సర్వే నిజం కానప్పుడు మూసేస్తా అన్నారు,,

  • @deenanamballa74
    @deenanamballa74 Месяц назад +7

    Looking he is genuine we have to honour such analysts .

  • @Emmasun15020
    @Emmasun15020 Месяц назад +1

    Aaraa mastan prediction 100% correct ayyindhi, All the best sir

  • @ravikumarsukruthigs5893
    @ravikumarsukruthigs5893 Месяц назад +31

    If entire Media houses are focusing only on AARA MASTAN'S survey, this shows his credibility and integrity ..His predictions were ture and will be true at any cost .. He has such a relaible methodology ..Hats off

    • @bharathjaladanki5288
      @bharathjaladanki5288 Месяц назад +4

      The main reason to focus on his survey is his polls are in contradiction to other polls. Nothing more than that.

    • @CrisK-ou8si
      @CrisK-ou8si Месяц назад

      Anta ledu,40 companies cheppina daniki against ga cheppadu,chuddam 4th na

    • @G2nesh2s
      @G2nesh2s Месяц назад

      Indeed

    • @bharathjaladanki5288
      @bharathjaladanki5288 Месяц назад

      ఇప్పుడు చెప్పు వాడికి హ్యాట్సాఫ్

  • @sunilkumar-rr1hs
    @sunilkumar-rr1hs Месяц назад +135

    ఈసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఎవరికి వస్తుందని ఎవరు సరిగ్గా అంచనా వెయ్య లేక పోతున్నారు ఇది వాస్తవం.

    • @srinumamidisetti5497
      @srinumamidisetti5497 Месяц назад +7

      కూటమి 160 పక్కా వస్తుంది

    • @dentist0078
      @dentist0078 Месяц назад +7

      Kutami kastam ravadam ..only nirudyogulu and udyodulu matrame kutami vypu unnaru

    • @RJM023
      @RJM023 Месяц назад

      ​@@srinumamidisetti5497 ఎలా వస్తుంది భయ్యా... మన కూటమికి ఈసారి ఓటమి ఖాయం

    • @alliswell4839
      @alliswell4839 Месяц назад

      ​@@srinumamidisetti5497176 vasthhadhi😂😂

    • @Ilove-sc7mi
      @Ilove-sc7mi Месяц назад

      ​@@srinumamidisetti5497 😂😂😂

  • @gyvsr
    @gyvsr Месяц назад

    విజ్ఞానం, విశ్లేషణ , అవగాహన వున్న తెలియైన వ్యక్తి ఆరా మస్తాన్ గారు.

  • @hemadrireddyhdr4349
    @hemadrireddyhdr4349 Месяц назад +3

    100% genuine talk from Aara Mastan. Thank you.

  • @k.l6695
    @k.l6695 Месяц назад +124

    Clear cut analysis, jagan vs anti jagan, tdp is not matter in this election

    • @chandrahasmuram9214
      @chandrahasmuram9214 Месяц назад

      Nee bondha , anti jagan entra janaalantha reject chesthunte

    • @kurachahemanth2988
      @kurachahemanth2988 Месяц назад +1

      Apu ra ne sollu tdp matter kadhu anta

    • @DadaBoy99
      @DadaBoy99 Месяц назад +4

      ​@@kurachahemanth2988antha a matter undhi ra unte 23 endukochhay 🤣

    • @lagadapatilion
      @lagadapatilion Месяц назад

      40 percent unna party matter kadu antey ela bro ?

  • @SukeshShankuri-rf2hl
    @SukeshShankuri-rf2hl Месяц назад +11

    Masthan sir great humanity social responsibility social worker

  • @ponnalaakhila6481
    @ponnalaakhila6481 Месяц назад +2

    Edhi em aina AP people s okka machia palanani Miss avutharu jagan gari palana super sir

  • @pavaniprasadarao9844
    @pavaniprasadarao9844 Месяц назад +8

    Very fine analysis good delivery

  • @chandrasekhar.b5814
    @chandrasekhar.b5814 Месяц назад +33

    Aaraa mastan prediction 100% correct but 94to104 echaru +10 kavochu annaru total 114. Last 2019 lo 126+10 annaru 151 vachei. So eppudu 114 annaru 114+10. Eppudu 124 win Ysrcp avtundi jaffar.

    • @savagesid
      @savagesid Месяц назад +8

      Inka legu nidra lonunchi

    • @Ganesh-fk9sw
      @Ganesh-fk9sw Месяц назад +5

      Kk survey last time ycp ki 150 annadu... ippudu ycp ki 14 annadu...so what

    • @sonahazal8067
      @sonahazal8067 Месяц назад

      ​@@Ganesh-fk9swvelli Aadi modda gudu pukka

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Месяц назад +321

    💥ఐపాక్ నుండి మస్తాన్‼️

    • @kumaraneel1825
      @kumaraneel1825 Месяц назад +24

      Avunaa broker, ala anukuntaa graphics lo bathakandi 😂

    • @kingkotla
      @kingkotla Месяц назад +11

      Erri puvva yellow flower ankuntiva akkada desham mukkam anna masthan bhai ra dobbai

    • @Mnrreddy20002
      @Mnrreddy20002 Месяц назад

      Babbu TV5 ABN 😂😂😂 babu ravali job ravali 15 vuntunna eh mata😂 babu ravali unna enka edagali lenivadu inka lopaliki vellali thu bathuk

    • @krb955
      @krb955 Месяц назад +5

      Inka jagan kaavali anukunte ap kharma ra bhai

    • @koushik5820
      @koushik5820 Месяц назад +5

      @@krb955 assalkau ap ki emandi ra cbn ki jagan ki difference chepu

  • @raghunath5763
    @raghunath5763 Месяц назад +4

    ఈ ఎలక్షన్స్ జగన్ v/s యాంటీ జగన్ అన్నారు , నిజంగా ఇది కరెక్టు సర్

    • @rajtarun7785
      @rajtarun7785 Месяц назад +2

      So andari chetha che kottikchukovadam lo jagan great antaru😂...?

  • @seelajayaramappa2508
    @seelajayaramappa2508 Месяц назад +4

    నిజం ఎప్పుడు కూడా నిప్పు లాంటిదే...

  • @suryakaa4638
    @suryakaa4638 Месяц назад +47

    AARA predictions
    YCP 49.41( + or - 2%)
    TDP 47.55(+ or - 2%)
    2019 elections YCP got nearly the same percentage,
    If any anti incumbency incurred 2% YCP falls 47.41
    Same will add 2% TDP will go up 49.55.
    Just my observation

    • @venkataraobwest.deekshs9550
      @venkataraobwest.deekshs9550 Месяц назад

      Pavan Kalyan Valle kutami balapadindi

    • @ananthnaraharialkur4874
      @ananthnaraharialkur4874 Месяц назад +1

      So as per above, this time also YCP will get majority seats?

    • @ishuwellness
      @ishuwellness Месяц назад +2

      No sir... Last time jsp individual ga poti chesindi... So jsp share kuda TDP ki add avuddi

    • @chaitanyabadipatla492
      @chaitanyabadipatla492 Месяц назад +1

      Yes I'm also assuming the same he also clearly mentioned that +/-2% to each

    • @twinkleskie81
      @twinkleskie81 Месяц назад

      I got confidence after listening to aara masthan. Kutami 100 percentage win

  • @tammareddy476
    @tammareddy476 Месяц назад +41

    AARA Mastan garu, very confident on his work. He is very much focused on his assessment and the mechanism adopted was same as was used for 2019 & 2023 assembly elections and his success rate was 100%. So he is working scientifically. Also his body language is very honest. If he is money minded, CBN would have purchased him like other retired IAS/ IPS community. Let us wait one more day to validate EXIT pole agencies.

    • @G2nesh2s
      @G2nesh2s Месяц назад

      Yes.cbn would have purchased..yes yes ......CBN won't leave any stone unturned for his gains.

  • @BOGALAVISWESWARAREDDY
    @BOGALAVISWESWARAREDDY Месяц назад +7

    అవును సార్ ఇది పెత్తందారులు మరియు జరిగిన నిజమైన అభివృద్ధి కి మధ్య జరిగిన ఎన్నికలు

  • @depaulvincent468
    @depaulvincent468 Месяц назад +2

    Ara Masthan gari vivarana chakkaga undi.Congrsts.

  • @SandeepTaurus
    @SandeepTaurus Месяц назад +21

    By far this is the best interview as far as Andhra politics concerns. Good Job Mastan garu and team and great efforts by Jaffer garu.

  • @Dr.venkat3794
    @Dr.venkat3794 Месяц назад +17

    Masthan gaaru baaga maatladaaru 👍

  • @maddelasrinivasulumaddelas3599
    @maddelasrinivasulumaddelas3599 Месяц назад +1

    సూపర్ సార్ మస్తాన్ గారు బాగా అర్థవంతమైన వివరణ ఇచ్చారు

  • @user-jr8bh6yf6c
    @user-jr8bh6yf6c Месяц назад +10

    జాఫర్ బాయ్ అడిగే సూటి ప్రశ్నలు వింటూ ఉంటే జాఫర్ గారి మీద కోపం వస్తుంది. కానీ ఆ సూటి ప్రశ్నలలో నిజాయితీ కనిపిస్తుంది. ఆ నిజాయితీనే మీ జర్నలిజంలో గొప్పతనం అనిపిస్తుంది. God bless you Jafar bhai.

  • @su1538
    @su1538 Месяц назад +419

    ఆరా సర్వే చూచి తడుపుకుంటున్నాడు, నిజమైతే చచ్చిపోతారేమో

    • @ssc1691
      @ssc1691 Месяц назад +12

      🤪choodam

    • @Poojithamotupalli
      @Poojithamotupalli Месяц назад +22

      Kk servey chudu bro

    • @kishoreKumar1459-kp7ts
      @kishoreKumar1459-kp7ts Месяц назад +12

      Enti ycp address gallanthu avtundi

    • @rp.v6958
      @rp.v6958 Месяц назад +10

      అంత seen లేదు.అతను చెప్పేది అబద్ధం

    • @Si0578
      @Si0578 Месяц назад +1

      YCP. Psycho..vurivesukuni..sachipothaadanta..gaa..😂😂😂😂nijamenaa..😂😂😂

  • @kishorekumar8692
    @kishorekumar8692 Месяц назад +22

    దేశంలో చాలామంది రాజకీయ నాయకులకు ఈ ఎలక్షన్స్ చాలా కీలకం....
    రాజకీయాలు ఎలా చెయ్యాలి ఎలా చెయ్యొద్దు అని ఈ ఎలక్షన్స్ నేర్పించబోతున్నాయి...
    జగన్ గనక ఓడిపోతే జనాలకు మంచి చేసేవాడు అవసరం లేధు అని అర్ధం...
    దోచుకునేవాడే జనాలకు ఇష్టం... కులాల పేరుతో రాజకీయం చేసేవాడే జనాలకు ఇష్టం అని అర్ధం చేసుకోవాలి... బిజెపి గెలిస్తే ఇండియా లో మతం పేరుతో చేసే పాలిటిక్స్ మాత్రమే సక్సెస్ అవుతాయి మనకు అభివృద్ధి అవసరం లేధు అని అర్ధం చేసుకోవాలి.... నెక్స్ట్ జనరేషన్స్ యువకులు గమనించగలరు.... ఈసారి బిజెపి గెలిస్తే యువత అంత మత రాజకీయాలు నేర్చుకోండి అవే సక్సెస్ అవుతాయి ఇండియా లో..... జనాలకు మంచి చేస్తాం అని పొరపాటున కూడా అనకండి ఎవరు ఓట్ వెయ్యరు ఇక్కడ... మీ అభివృద్ధి మీ మేలు కోరి చెప్తున్నా 🙏

  • @YangalaRaju-up1pz
    @YangalaRaju-up1pz Месяц назад +3

    Manchi interview chesaru jafer garu

  • @shivaji877
    @shivaji877 Месяц назад +9

    జాఫర్ గారు కూడా నిష్పక్షపాతముగా questions అడుగుతానని ప్రమాణం చేస్తారా ఎందుకంటే మీరు కూడా ఒక పార్టీని సపోర్టు చేస్తూ ఆ పార్టీకి అనుకూలంగా వుంటారని చాలామంది అంటున్నారు.

  • @parameshparameshappa3678
    @parameshparameshappa3678 Месяц назад +96

    రేయ్ జఫ్ఫా జాఫర్ గా ని బిల్డప్ చూడలేక సస్తున్నాం రా బాబు

  • @srimanthpaturi9873
    @srimanthpaturi9873 Месяц назад +32

    Masthaan is very honest.No need to question his honesty

  • @myvlogsvideos__
    @myvlogsvideos__ Месяц назад +3

    Intha clarity ga answers chepthunna vaarini first time choosthunaa sir

  • @appaprabhakar7159
    @appaprabhakar7159 Месяц назад +4

    Mastan gaaru most reliable sephologist in A.P

  • @venkataramanareddyb6888
    @venkataramanareddyb6888 Месяц назад +14

    Correct Mastan garu

  • @user-rs2lk3xi4q
    @user-rs2lk3xi4q Месяц назад +8

    Excelent survey

  • @musaibrealestates7399
    @musaibrealestates7399 Месяц назад

    జాఫర్ భాయ్.....మీ ఇంటర్వ్యూ అంటే నాకు చాలా చాలా ఇష్టం,
    మీరు నిర్మొహమాటం గా,భయం లేకుండా ప్రశ్నిస్తారు

  • @himakar2009
    @himakar2009 Месяц назад +1

    Jaffar gaaru ippudu results vachaayi kada, vaaru annatley ippudu maroka saari pilichi interview cheyandi.

  • @rajesh_555
    @rajesh_555 Месяц назад +87

    Naku ardham kavatle idhe survey Tdp gelustundhi ani iste no debates entra e social media dharidram tdp vallu em anukunte adhi jaragala

    • @MahilaTelugu
      @MahilaTelugu Месяц назад +6

      Ycp ki common ppl oppose ga unnaru

    • @rajesh_555
      @rajesh_555 Месяц назад +9

      @@MahilaTelugu Tuesday telustundhi ga evaru gelustaro intha dhaniki eyana paina trolling endhuku ani na feeling

  • @krishnabaigani1819
    @krishnabaigani1819 Месяц назад +6

    Super sir tq

  • @JagdishUpdates
    @JagdishUpdates Месяц назад +2

    What a crystal clear interview

  • @yogeswarallu9721
    @yogeswarallu9721 Месяц назад +7

    Jaffer Anna We r ❤ you

  • @Raj-qc2fz
    @Raj-qc2fz Месяц назад +17

    At 27:53 became your fan Mastan Garu. - “దేహం ముఖ్యమా, దేశం ముఖ్యమా అంటే, దేశమే ముఖ్యం” 😍😍😍

  • @dr.gvramalingeswararao9390
    @dr.gvramalingeswararao9390 Месяц назад +4

    Good and genuine interview.

  • @ayushsunnapu4306
    @ayushsunnapu4306 Месяц назад +1

    Huge respect to masthan sir... Asalu tadabada kunda answers icharu vallakiii

  • @sivamadhire7150
    @sivamadhire7150 Месяц назад +15

    Jaffar garu, 7:54 remember this in the video, please be prepared for next interview with Mastan sir

  • @dybabu253
    @dybabu253 Месяц назад +4

    Nice sir good speech

  • @diravi3505
    @diravi3505 Месяц назад +2

    Baga chapparu

  • @hemasundharamurthy533
    @hemasundharamurthy533 Месяц назад +5

    Congrats good mastan garu

  • @rmj4011
    @rmj4011 Месяц назад +90

    మా పంచాయితీలో 750 ఓట్లు ఉన్నాయ్, వైసిపి కి ఓటు వేసినవి 490 ఓట్లు పడ్డాయి

    • @vinaylalam9302
      @vinaylalam9302 Месяц назад +12

      Ma panchayathilo 6000 unnayi 4k Paine tdpki vesam

    • @nrsmreddy
      @nrsmreddy Месяц назад +6

      @@vinaylalam9302arey lafoot 6k it not panchayat it’s mandal

    • @vinaylalam9302
      @vinaylalam9302 Месяц назад

      @@nrsmreddy orey lafoot maadhi panchayitheyera theliyakapothe mooskoni koorcho ledhante proof chestha vizag vache,anthe kani erripappa comments cheyyaku ardhamayyindha

    • @vinaylalam9302
      @vinaylalam9302 Месяц назад +5

      @@nrsmreddy ma mandal above 40k voting untundhi half knowledge comments cheyyakura Paytm reddy

    • @nandakishorereddykallathur4318
      @nandakishorereddykallathur4318 Месяц назад

      Which village mandal constituency

  • @ashokreddyreddy4529
    @ashokreddyreddy4529 Месяц назад

    He is giving the detailed answers for every question really practical answers which will definitely makes sense