Byreddy Siddharth Reddy Exclusive Interview with Jaffar | YSRCP | Itlu Mee Jaffar

Поделиться
HTML-код
  • Опубликовано: 4 ноя 2022
  • WATCH :: Byreddy Siddharth Reddy Exclusive Interview with Jaffar | YSRCP | Itlu Mee Jaffar
    #byreddysiddarthareddy #itlumeejaffar

Комментарии • 5 тыс.

  • @udaykumar-zc4tq
    @udaykumar-zc4tq Год назад +26

    సిద్దార్థ్ రెడ్డి ....నిజాయితీ, straight forward గా వెళ్ళడమే...అతన్ని
    అన్ని పొలిటికల్ పార్టీ లు...తన ప్రయోజనాలు కోసం వాడుకుంటున్నారు.
    సిదర్థ రెడ్డి నువ్వు ..ప్రజల మనిషివి.
    నీ లాంటి వ్యక్తులు, ఉండటం వల్ల, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం.
    ఎవ్వరికీ...తల వంచకు...ఒకరిగురుంచి నీ originality ని మార్చుక కు.
    ప్రజలే ని బలం.... ప్రజలు నిన్ను కాపాడుకుంటాయి కెలిపించుకుంటారు.
    All the best sidharth reddy👍
    From
    Uday Kumar
    Hyderabad

  • @srikanthogirala4725
    @srikanthogirala4725 Год назад +62

    Tq జాఫర్ భాయ్ ....మా సిద్దార్డ్ అన్న ఇంటర్వ్యూ కోసం చాలా రోజులు గా wait చేస్తున్నాం...నీ వల్ల అది సాధ్యపడింది

  • @udaybhaskararao4686
    @udaybhaskararao4686 11 месяцев назад +10

    Super గా చెప్పారు sir... వీడికి సగం telusu ఐన interview చేస్తాడు

  • @vinodkumar-yq9ii
    @vinodkumar-yq9ii Год назад +270

    మొండిగా ఉన్నా వాడికి, ధైర్యంగా ఉన్నా వాడికి మధ్య ఉన్నా తేడా బలే చెప్పారాన్నా,, సూపర్ 👌👌

  • @naveenmvk
    @naveenmvk Год назад +253

    ఇంటర్వ్యూ అదిరిపోయింది 👌👌👌 ఇంటెలిజెంట్ గా సమాధానం ఇచ్చాడు 👍, ఇతను ఒక గొప్ప లీడర్ గా ఎదగాలి 👍👍 ప్రజలకు ఎంతో కొంత ఉపయోగ పడతాడు 👍👍 all the best byreddy Siddhartha reddy 😊🙏🙏

    • @avstrolls7811
      @avstrolls7811 Год назад +4

      కని యి చిల్లర గాడు హా వైఎస్సా్సీపీ లో చ్చేయి వేశాడు

  • @sureshgiduthuri2441
    @sureshgiduthuri2441 Год назад +29

    జాఫర్ అడిగే ప్రశ్నలకు ఎంత మెచ్చుటిగా సమాధానం చెప్పావు అన్న జాఫర్ కి బుర్ర పాడైపోయి ఉంటుంది మీతో మాట్లాడాలి అంటే ఒక దమ్ము కావాలి ఆ దమ్ము ఉండే వ్యక్తి మన రాష్ట్రంలో లేడు అని అనుకుంటున్నాను జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న love you anna

  • @neelachiranjeevi836
    @neelachiranjeevi836 Год назад +54

    బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక పులిలాంటివాడు అనుకున్న వాళ్లు లైక్ చేయండి

  • @Life_78600
    @Life_78600 Год назад +129

    ఇంతకన్నా మంచిగా , సూటిగా మాట్లాడే మనిషిని నా జీవితంలో చూడలేదు 💥
    పులి పంజా విసిరినట్టు ఉంది ❤️‍🔥

  • @RaviKumar-pi2ug
    @RaviKumar-pi2ug Год назад +1985

    నీకు తెలంగాణలో ప్రతి గ్రామంలో అభిమానులు అందులో నేనొక్కడినే జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న నువ్వు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడితే మా కోరిక నెరవేరుతుంది అన్న🙏🤝

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 Год назад +624

    మొత్తం చూసా నిజాయతీ గా వున్నాయి ప్రశ్నలు జవాబులు..సూపర్ బై రెడ్డి సిద్దార్థ్ రెడ్డి ❤️❤️❤️

    • @rajupatnala7161
      @rajupatnala7161 Год назад +3

      Ha 😃😃😃😃😃😃😃🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣joke

    • @hemanthvema2052
      @hemanthvema2052 Год назад

      Kevalam nijaayithi unte saripodu anna, neethi Kuda undaali. Avineethini prajalu eppudu aahvaaninchaledu kevalam ilanti vallani bharistunnaaru. Vaadevado kittu anta valla taata nunchi rajakeeyallo unnadu vaadi kanna konna vandala retlu kashtapade vaadu unnaru vallani evaru gurthincharu.

    • @lbhaskarre3079
      @lbhaskarre3079 Год назад

      Bongom kadu

    • @user-rf2xt4jv7r
      @user-rf2xt4jv7r 3 месяца назад

      O hu
      , by 90​@@hemanthvema2052

  • @tarunsesetti3629
    @tarunsesetti3629 9 месяцев назад +10

    He is a gem 🙏
    So cool and stable

  • @gangulygpl3589
    @gangulygpl3589 Год назад +78

    సోషల్ మీడియాలో అన్న అందుబాటు లో ఉన్న లేకున్న మా గుండెల్లో ఉన్నాడు జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న ✊

  • @krishnamusku6752
    @krishnamusku6752 Год назад +105

    నేను ఎపుడు ఎవరికి కామెంట్ పెట్టలేదు. కానీ ఈరోజు ఈ ఇంటర్వ్యూ చూశాక పెట్టక ఉండలేను. అసలు సిసలైన లీడర్ మీరు సిద్ధార్ద్ గారు. చిన్న వయసు అయిన మాటల్లో ఎంతో పరిపక్వత ఉంది. దేవుడు మీకు మంచి అయ్యువు ఆరోగ్యం ప్రసాదించి ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ...
    ఇట్లు
    కృష్ణ

  • @jyothivinodvj3426
    @jyothivinodvj3426 Год назад +158

    నేను తెలంగాణ బిడ్డ ను కానీ నాకు రాజకీయం అనే ఆలోచన వచిదంటే సిద్దార్థ్ అన్న ను చూసి వచ్చింది ఈ రోజు నేను కూడా ఒక గ్రామానికి సేవలు (సర్పంచ్) చేస్తున్న మీకు కలవాలి అన్న నా కోరిక అది

  • @rambandari77
    @rambandari77 4 месяца назад +2

    Loved his mature words - far better than many comedy politicians in Andhra Pradesh - from Telangana

  • @beststudies5845
    @beststudies5845 Год назад +24

    సూపర్ అన్న మీరు అంటే చాలా ఇష్టం చాలా బాగా మాట్లాడుతారు చాలా ధైర్యమైన వ్యక్తి లవ్ యు అన్న లవ్ యు లవ్ యు

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 Год назад +85

    Aba aba 🔥🔥🔥 fire answers and great meturity,, clear confidence 🙏🙏🙏🙏🙏 ఇలాంటోడు rare politican,, assembly కీ ఇలాంటోడు రావాలి అని నేను కోరుకుంటున్న...

  • @ysjaganmohanreddy2936
    @ysjaganmohanreddy2936 Год назад +41

    సూపర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న ఇంటర్వ్యూ ఈ మాట కోసం మూడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను ఈరోజుకి ఇంటర్వ్యూ జరిగింది.

  • @csreeram1
    @csreeram1 Год назад +3

    Amazing - very good show by Jaffar sir and BSR is a true leader with very good clarity and maturity. Hope he continues to lead and serve the people in right way.

  • @teluguvinform2248
    @teluguvinform2248 Год назад +5

    సిద్దార్థ అన్న మాట్లాడే విధానం నాకు చాల చాల ఇష్టం జై సిద్దార్థ అన్న 🙏🙏🙏

  • @warangalshiva558
    @warangalshiva558 Год назад +194

    ఒక అర్హత వున్నా వ్యక్తిని ఇంటర్వ్యూ చేసారు జాఫర్ అన్న మీ ఛానల్ విజయవంతం కావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను మళ్ళీ సిద్ధార్థ్ రెడ్డి ఒక మంచి నాయకత్వం లక్షణాలు వున్నా నాయకుడు....

    • @phanikumar2995
      @phanikumar2995 Год назад +3

      Evadu raa Babu veedu

    • @jahidmd4567
      @jahidmd4567 Год назад +2

      @@phanikumar2995 Avro teluyakundane comment yendhuku pettav bro 😂😂..
      Akkada peru undhi ga chaduvu ardham avtadhi

    • @ravikanthanji9055
      @ravikanthanji9055 Год назад

      @@phanikumar2995 😂

    • @raheemsk6903
      @raheemsk6903 Год назад +1

      @@phanikumar2995 king

    • @sridhar2009
      @sridhar2009 Год назад

      Money isthe neek kuda dappu kodathadu , Ma Jafar bhaiii

  • @r.sureshteja7090
    @r.sureshteja7090 Год назад +1464

    ఓన్లీ బై రెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నయ్య కోసం చూసినవాళ్లు like me....

    • @rajagadu6679
      @rajagadu6679 Год назад +8

      Trisha,nayantara lakosam chusthara

    • @Rajeshsavari-3355
      @Rajeshsavari-3355 Год назад +7

      @prabhakararao vempati sarigga vinnavaa Anna... ticket estha annadhi vaalla ammaki anta, siddarth Anna ki kadu...

    • @AnandKumar-er4jx
      @AnandKumar-er4jx Год назад +4

      Only jafer gaari gurinchi choosanu

    • @sreenathreddysane9326
      @sreenathreddysane9326 Год назад +4

      Only Byreddy kosam

    • @RaviKumar-yt1vr
      @RaviKumar-yt1vr Год назад

      Ne gudda denge valu like kootada munda

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Год назад +5

    సూపర్బ్ స్పీచ్ సిద్దు సార్ 🥰👏👏👏మీరు సూపర్బ్ అండి మీకు మంచి భవిష్యత్తు ఉంది అండి god bless u సిద్దు సార్ ❤️జై జగనన్న ❤️జై సిద్దు సార్ ❤️🥰🌹🌹😍ఎంత క్యూట్ సూపర్ గా మాట్లాడుతున్నారు అబ్బా 👏

  • @bioneet7479
    @bioneet7479 3 месяца назад +2

    Total video watched and observed finally Siddharth Reddy maintained a very peaceful mind and definitely he will grow a lot in future if continue the same.

  • @sannitreddy7713
    @sannitreddy7713 Год назад +19

    నేను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన ఇంటర్వ్యూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిది మాత్రమే,నేటి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదవాళ్లకు అండగా నిలబడి వాళ్లను గెలిపించడంలోనే నిజమైన ఆనందం ఉంది.ఆ ఆనందం సిద్ధార్థ అన్నకు సొంతం. అలాగే మనమందరం కూడా సొంతం చేసుకోవాలి. నేను సతీష్ రెడ్డి గద్వాల నియోజకవర్గం నుంచి.

  • @naveentellam8669
    @naveentellam8669 Год назад +332

    TQ జాఫర్ గారు మా బై రెడ్డి అన్న మాటలు మళ్ళీ వింటున్నాం
    జై BSR
    పోలవరం నియోజవర్గం యూత్

  • @vijaykarra3861
    @vijaykarra3861 Год назад +8

    ఈ మాటలు వింటుంటే నిజమైన సింహం లా ఉన్నావ్ అన్నా

  • @user-zt5ji3zg8k
    @user-zt5ji3zg8k Год назад +42

    కేతిరెడ్డి సిద్దార్థ రెడ్డి ఇద్దరు దమ్మున్న నాయకులు ఇలాంటి నాయకులు దేశానికి చాలా అవసరం 🙏🌹

  • @venkateswara.reddydumpal141
    @venkateswara.reddydumpal141 Год назад +342

    నా లైఫ్ లో ఒక నిజాయతీగా సాగిన ఇంటర్వ్యూ చూసా. జై బైరెడ్డి సిద్దార్థరెడ్డి గారు.

  • @politicalnews4943
    @politicalnews4943 Год назад +2941

    దాదాపు 3 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నేను బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్న ఇంటర్వ్యూ కోసం😊

  • @MahaboobBasha-yq8du
    @MahaboobBasha-yq8du Год назад +10

    సిధార్థ రెడ్డి అన్న ని అసెంబ్లీ లో చూడాలనిఉంది 😍

  • @prasadguru5025
    @prasadguru5025 Год назад +19

    నేను నీకు గొప్ప అభిమానిని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న

  • @gururajln282
    @gururajln282 Год назад +57

    I'm from karnataka... Kolar district.... I'm a big fan of him.... Tq soo much jafar sir.. 🙏🙏🙏

  • @luckysowjanya1991
    @luckysowjanya1991 Год назад +42

    మీరెవరో తెలీదు గాని మీ బంగారు భవిష్యత్తు కనిపిస్తుంది సార్ 👌👌👌👌మీరు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి

    • @rathans3517
      @rathans3517 6 месяцев назад +1

      నాకు బాత్రూంలో బాబాయ్ గుర్తుకొస్తున్నాడు

  • @praveenbittu8513
    @praveenbittu8513 Год назад +12

    Hello Jaffar Garu Hear My Words One Of The Best Interview In Ur Carrier. By Reddy 🔥 Next All Interviews Are 🤙

  • @sandhyapoguchandhu4405
    @sandhyapoguchandhu4405 Год назад +258

    ఇంత చిన్న వయసులో అంత పెద్ద స్థాయికి ఎదిగే నువ్వు చరిత్రలో నీ పేరు నిలిచిపోతది అన్న 🙏🙏🙏

  • @madhumadhu1126
    @madhumadhu1126 Год назад +719

    మేము చేస్తే కుంభకోణం వాళ్ళు చేస్తే కుంభమేళానా... సూపర్ డైలాగ్

  • @gajjiyakaiahyakaiah6331
    @gajjiyakaiahyakaiah6331 Год назад +324

    ఏ విషయమైనా Subject తో మాట్లాడే వ్యక్తి శక్తి నాకు ఇష్టమైన లీడర్ బైరెడ్డి సిద్ధార్థ అన్న నీలాంటి వ్యక్తి ఉన్నతమైన పదవీ లో ఉండాలని యూత్ కోరుకుంటుంది...

  • @buchareddy9495
    @buchareddy9495 Год назад +41

    ఒక మంచి ఇంటర్వ్యూ చూసిన అనాందం కల్గింది గ్రేట్ సిద్దార్థ రెడ్డి iam from telangana

  • @vijayvinod3860
    @vijayvinod3860 Год назад +21

    ప్రతి జవాబుకు సమాధానం చెప్పే మన బైరెడ్డి సిద్ధార్థ అన్న జై

  • @nareshchanti9321
    @nareshchanti9321 Год назад +19

    ఎంత maturity గా మాట్లాడారు by Reddy sidharth Reddy🔥🔥🔥

  • @mr_kanna_5993
    @mr_kanna_5993 Год назад +91

    నా ఊపిరి పోయే రోజు వస్తుందేమో కానీ నీ మీద ప్రేమ అభిమానం తగ్గే రోజు మాత్రం రాదన్న...... డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ బైరెడ్డి ఫ్రొం టెక్కలి నియోజకవర్గం

  • @BrainSharp123
    @BrainSharp123 7 месяцев назад +3

    Nice interview 👌👌Super answering by Byreddy Siddharth Reddy 😮😮Nice Questions too...🎉🎉✨✨✨

  • @sayannasayannajakka4740
    @sayannasayannajakka4740 Год назад +7

    అన్న మాట్లాడే విధానం చాలా బాగుంటుంది

  • @dunnaananth6911
    @dunnaananth6911 Год назад +1196

    సిద్దార్థ్ రెడ్డి గారి మాట్లాడే విధానం నాకు చాలా ఇష్టం

  • @kasojubrahmachary2912
    @kasojubrahmachary2912 Год назад +83

    బ్రదర్ మీ మాటలు (సమాధానం) భాగుంటాయి నాకు మీరు మాట్లాడుతుంటే ఎంత సమయమైన వినాలనిపిస్తుంది

  • @kvgoud2305
    @kvgoud2305 6 месяцев назад +4

    You are unique man.
    What a replys anna.
    All the best for future political journey..

  • @rameshdatla4503
    @rameshdatla4503 Год назад +21

    అన్న మీకు నేను వీరఅభిమానిని
    మీఅభిమానులు తెలంగాణాలో ప్రతి
    గ్రామంలో వున్నారు అన్న వీలైతే నిన్ను
    ఒక్కసారి కలవాలనివుంది మీరంటే మాకు
    చాలాఇష్టం చాలాఅభిమానం మీలాంటి
    నాయకుడు ప్రతినియోజకవర్గానికి కావాలి అన్న జై సిద్దార్థరెడ్డి జైజై వైసీపీ

  • @sivareddy561
    @sivareddy561 Год назад +8

    బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తన కష్టం తన కసి తన బాధ తన మాటల్లో చూడవచ్చు ఈ లోకములో ఇలాంటి వ్యక్తి ఉండడమే ఇది చాలా గర్వకారణం తన మాట్లాడే మాటల్లో తన బాధ ఎంతుందో తెలుస్తూనే ఉంటుంది తనను ఇంటర్వ్యూ చేసేటప్పుడు తన మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో వినేవారికి ఎంత వినసొంపుగా ఉంటుందో ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేసేవారు ఎంత గొప్పవారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు తనకు నా యొక్క హ్యాట్సాఫ్

  • @gopisettisuman211
    @gopisettisuman211 Год назад +200

    నేను అస్సలు బై రెడ్డి అన్న ఉన్న పార్టీ కాదు.నేను వేరే పార్టీ మాది అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం..కానీ అన్న అంటే నాకు చాలా ఇష్టం..నేను 2020లో నేను అన్నను కలిసి వచ్చాను..బై రెడ్డి అన్న మాతో మాట్లాడిన తీరు మాకు బాగా నచ్చింది..ఫ్యూచర్ గొప్ప లీడర్ సిద్దార్థ్ అన్న..

    • @satyakumarkonda8398
      @satyakumarkonda8398 Год назад +2

      Jail ki velli vachina prathi okkadini hero chudatam maneyandrababu

    • @apreethi5919
      @apreethi5919 Год назад

      Hi Suman nadi kuda Guntakal ee

    • @srinivasulureddy4831
      @srinivasulureddy4831 Год назад +1

      @@satyakumarkonda8398 ite nvuu o sari poyi ra telustundi jail ki vellu telustundi

  • @dreamer1777
    @dreamer1777 Год назад +98

    రోజురోజకీ నీ మీద అభిమానం పెరిగిపోతుందన్న❤️✨🔥

  • @Rabada36
    @Rabada36 Год назад +20

    చానా చక్కగా మరియు మెచ్యూర్ గా బదులిచ్చారు అన్నా......
    ఏ మంత్రి శాఖకు సంబంధించిన పదవి ఇచ్చిన దానికి సంపూర్ణ న్యాయం చేస్తారని నా అభిప్రాయం......

  • @maricharla1
    @maricharla1 Год назад +33

    సిద్దార్థ గారు..మీరు మీ మాట తీరు , సూపర్ సార్... Without skip i lisend each and every word,,, from vizianagaram

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Год назад +25

    జాఫర్ అన్న.. BSR" గురించి ఏమో అనుకున్న చాలా స్పష్టంగా, నిజాయితీగా , రాజకీయం, ఫ్యాక్షన్ గురించి విడమరచి చెప్పడం బాగుంది 👌👍నిజంగా వాళ్ళ పెద్దవాళ్ళు పగలు, ప్రతికారాలు అనే ఉచ్చులో బిగుసుకుపోయారు కానీ BSR" ఆలోచన భిన్నంగా ఉండడం 🌹 కుటుంబం, ఫ్రెండ్స్, ప్రజాసేవ చేయాలనుకోవడం రియల్లీ హ్యాట్సాప్ 🙏🙏🙏👏👏 జాఫర్ అన్న మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం 👏👏🌹❤️🇮🇳

  • @akkireddymudela8818
    @akkireddymudela8818 Год назад +9

    Very Dynamic and Talented Leader

  • @రుద్రవరం-మోటర్-వర్క్

    సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉంది అన్న మాటలు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్.....

  • @MR.NANGUNURI539
    @MR.NANGUNURI539 Год назад +388

    సిద్దార్థ్ రెడ్డి అన్న మాట్లాడితే పులి పంజా విసిరింట్టు ...ఉంటుంది .....జై సిద్దార్థ్ రెడ్డి అన్న 💪

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 Год назад +7

      Jaglak😀😀😀 Thokkestadu 🤣🤣

    • @Ajaychebrolu544
      @Ajaychebrolu544 Год назад

      @@saikumarramagiri4298 pawala ni CBN veskuntunnadu

    • @aquans1751
      @aquans1751 Год назад

      @@saikumarramagiri4298 BOLLODI PARTY KADURAA PACHA PUSHAPAM 🤣🤣

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 Год назад

      @@aquans1751 orey gorre🤣🤣🤣 సొంత babai ne. Thokkesadu. Pathipettadu... Veedu junior veedu entha ra

    • @aquans1751
      @aquans1751 Год назад

      @@saikumarramagiri4298 emiraa lanjakodaka NUVVENTHA NEE BRATHUKU ENTHA RAA maakkey loudey

  • @ramyamoka9124
    @ramyamoka9124 Год назад +319

    లాస్ట్ punch 👌👌ఖాళీగా ఉంటే చావుకోసం ఎదురు చూస్తునట్లే ఉంటది.. బిజీగా ఉంటే లైఫ్ హ్యాపీ సాగేపోతుంది.... 🙏

  • @gopika123100
    @gopika123100 Год назад +4

    Expected more interviews like this jaffer. Good work. Siddhath garu is very frank on his answers. All the best sir!!

  • @madhukarreddy4583
    @madhukarreddy4583 Год назад +2

    Nee lanti youth leader okkadu untae chaalu yae party ki Ayyina.... Really hatss off bro...

  • @msreddy5452
    @msreddy5452 Год назад +61

    First time I had seen a politician interview with out skip... Mesmerising speech

  • @shivanidigital3866
    @shivanidigital3866 Год назад +11

    అన్న...జాపర్ గారు మీరు చాలా మంచిగా ఇంటర్వ్యూ చేస్తారు.... ఏ నాయకుల నైన...!...బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి గారికి తెలంగాణలో చాలా మంది యువకులు అభిమానులు ఉన్నారు

  • @radhakrishnakalva7717
    @radhakrishnakalva7717 Год назад +7

    తమ్ముడు సిద్ధార్థ రెడ్డి గారు మీరు చాలా పరిపక్వమైన జవాబు లు చెప్పారు. నేను ఫస్ట్ టైమ్ మీ గురించి చూస్తున్నాము చాలా బాగుంది, మీకు మంచి భవిష్యత్తు వున్నది all tha best

  • @adipichennarao5605
    @adipichennarao5605 Год назад +28

    బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న మీరు అంటే మాకు చాలా అభిమానం గౌరవం

  • @Sbabuk4419
    @Sbabuk4419 Год назад +82

    భైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అన్న ఇంటార్వూలంటే ఎంతో ఇష్టం విన్నెకొద్ది విన్నాలపిస్తుంది చూచెకొద్ది చూడలనిపిస్తుంది కరెక్ట్ మనిషి సూటిగా మాట్లాడతారు అన్న మీకు నమస్తె మీరుఅంటే అబిమానం అన్న ..మాది గుంటూరు (D

  • @narayanreddykandula9744
    @narayanreddykandula9744 Год назад +16

    Great meturity 🙏🙏🙏 always fighting with inner soul,,,vvvvv strong man and mind 🙏🙏🙏🙏.. Politics lo ఇంత వరకు నాకు నచ్చిన only 1 person byreddy sidhareddy,, future leader for AP politics

  • @vinodkumar-wc5fb
    @vinodkumar-wc5fb Год назад +1

    wowww...jaffar garu as a journalist ga meeru chala grow ayyaru..few years back mee interviews chusthunte evdra babu veedu journalist ela ayyadu anukunetodni but you proved me wrong
    .you are asking very valid and great questions...especially naku nachina question as leader ga jagan gari palana welfare and development lo enni marks vestharu annadi..
    .i think sidhartharedyy answers are most honest ga chepparu to all questions.
    .ayana answers chusthunte mentally oka manishi entha strong ga undalo thelusthundi..facing all the criticism like a gem...god bless to all

  • @srinuragi5894
    @srinuragi5894 Год назад +27

    అన్న మీ సమాధానాలు మాకు గుండె దైర్యం ఇచ్చారు
    మీరు భవిష్యత్ లో ఇంకా పైకీ ఎదగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను 💐

  • @reddysirichandu
    @reddysirichandu Год назад +27

    జాఫర్ గారు నిజంగా సూపర్...మాకు బైరెడ్డి సిద్దార్థరెడ్డి గారి ఇంటర్వ్యూ చేసినందుకు...tq soo much 🤝

  • @mahammadsaddam8175
    @mahammadsaddam8175 Год назад +598

    సిద్దార్థ్ రెడ్డి అన్న లాంటి నాయకులు ఈ సమాజానికి చాలా అవసరం ఉంది 🙏🙏🙏👍👍

    • @marvelous911
      @marvelous911 Год назад +11

      Em chesaadu

    • @panthamjagadeesh8268
      @panthamjagadeesh8268 Год назад +9

      @@marvelous911 a comment ki paytm chasadu

    • @avstrolls7811
      @avstrolls7811 Год назад +6

      అవసరం కాదు మడ కుర్షి పోతావు

    • @alluriraju2387
      @alluriraju2387 Год назад +2

      Jài సిద్దార్థ్ రెడ్డి బైరెడ్డి

    • @maheshbabuprince22522
      @maheshbabuprince22522 Год назад +4

      @@panthamjagadeesh8268 niku patym cheste vachava ha

  • @balu.ankinapalli7055
    @balu.ankinapalli7055 Год назад +14

    ప్రతి జవాబుకు సమాధానం చెప్పే మన బైరెడ్డి సిద్ధార్థ అన్న జై
    జాఫర్ అన్న.. BSR" గురించి ఏమో అనుకున్న చాలా స్పష్టంగా, నిజాయితీగా, రాజకీయం, ఫ్యాక్షన్ గురించి విడమరచి చెప్పడం బాగుంది నిజంగా వాళ్ళ పెద్దవాళ్ళు పగలు, ప్రతికారాలు అనే ఉచ్చులో బిగుసుకుపోయారు కానీ BSR" ఆలోచన భిన్నంగా ఉండడం కుటుంబం, ఫ్రెండ్స్, ప్రజాసేవ చేయాలనుకోవడం రియల్లీ హ్యాట్సాప్ జాఫర్ అన్న మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం

  • @narsimhad5442
    @narsimhad5442 Год назад +2

    Superb Dair Speech Siddharth sir....U r Political Future s Super.....

  • @ranichandra2298
    @ranichandra2298 Год назад +60

    మొదటి సారి నేను యూట్యూబ్ లో పూర్తిగా ఒక ఇన్టర్వ్యూ చూడటం 👀లాస్ట్ మాటలు సూపర్ బిజీగా ఉండాలి 👏👏👏👏👏👏

  • @visweswareswar1270
    @visweswareswar1270 Год назад +95

    మొన్న సాయంత్రం జాఫర్ గారి ఛానల్ కి subscribers 84K బైరెడ్డి తో ఇంటర్వ్యూ చేసాక ఒక్కరోజుకె 84 నుంచి 102k That's the power of Byreddy

  • @teluguvinform2248
    @teluguvinform2248 Год назад +17

    సిద్దార్థ అన్న ఇపుడు ఎమ్మెల్యే కాకపోయినా రాబోయే కాలం లొ పక్క మంత్రి ఐతాడు జై సిద్దార్థ అన్న 🙏🙏🙏

  • @sujathavipparthi4441
    @sujathavipparthi4441 Год назад +10

    జై సిద్ధార్థ అన్న సింహం 🦁🦁🦁🦁

  • @sampathkumarsampathkumar8789
    @sampathkumarsampathkumar8789 Год назад +209

    అన్నయ్య ఈ ఎపిసోడ్ కోసం చాలా వెయిట్ చేసాం love you BSR అన్నయ్య love from kamareddy, thelangana 🥰😘

  • @vinaykumarm5076
    @vinaykumarm5076 Год назад +48

    what a Conviction
    What a Simple and Straight interview 👌

  • @venuchotu304
    @venuchotu304 Год назад +10

    Continue 52:00 minutes watched, just skipped ads only, ❤️🔥 #Byreddy 🔥🔥🔥

  • @myvestige1105
    @myvestige1105 10 месяцев назад +18

    నేను టీడీపీ పార్టీ...
    కానీ సిద్దార్థ్ అన్న మాటలు నాకు ఎంతో స్ఫూర్తి ఇస్తుంది..
    జై సిద్దార్థ్ అన్న

  • @veerannabanothu1365
    @veerannabanothu1365 Год назад +53

    బైరెడ్డి సిద్దార్థ్ అన్నా ఎం మాట్లాడితే అదే కరెక్ట్ అది ఏదైనా...ఎందుకంటే చెడు చేసిన వాళ్ళ జోలికి వెళ్తాడు కానీ చెడు జోలికి వెళ్ళే క్యారెక్టర్ కాదు అన్నది....జై BSR 💖

  • @settimadhuri8163
    @settimadhuri8163 Год назад +237

    అన్న ని చూసిన, అన్న స్పీచ్ విన్న ఎక్కడలేని ధైర్యం వస్తుంది.

  • @rajurajuraja6525
    @rajurajuraja6525 Год назад +30

    అన్నా నువ్వు ఒక్కసారి అసెంబ్లీకి వెళ్లి మాట్లాడితే చూడాలని ఉంది అన్న మీ అభిమానుల ఆశ అన్న జై సిద్ధార్థ రెడ్డి

  • @aaaaaaaa177
    @aaaaaaaa177 Год назад +78

    జై జై బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న నెక్స్ట్ ఎమ్మెల్యే నీవే అన్న ❤️

  • @kanakalakshmi1111
    @kanakalakshmi1111 Год назад +27

    సిద్ధార్థ రెడ్డి గారు hatsoff andi రాజకీయాల పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు అంటే చాలా ఇష్టం naaku intha Chinna age lo intha matured ga undatam andari valla kaadu andi really hatsoff sir love you 😍 ❤️

    • @aquans1751
      @aquans1751 Год назад

      ja.....GUN 🔫🇸🇱..Anna...ARMY 🔥🔥🔥🔥

  • @venuchotu304
    @venuchotu304 Год назад +15

    Waiting for to see you as #MLA 🔥🔥 #BYREDDYSIDDHARTHAREDDY FIRE BRAND 🔥 ❤️ FROM TELANGANA

  • @archanan.sha9525
    @archanan.sha9525 Год назад +3

    Every leader have to think like you are rocking no one will stop you.

  • @rgirish4028
    @rgirish4028 Год назад +32

    Em clarity and maturity ra Babu hatsoff ❤️

  • @Bantugadu30
    @Bantugadu30 Год назад +34

    Skip cheyakanda chusina vallu like eskondi 🔥#jaijagan

  • @AshokKumar-qi8gq
    @AshokKumar-qi8gq Год назад +17

    జాఫర్ గారి ప్రశ్నల శైలి నిజంగా సూపర్

  • @gangireddyvasudevareddy6964
    @gangireddyvasudevareddy6964 Год назад +2

    Good & neat answering to each & every question....by Siddharth peace

  • @koteswararaonaik9359
    @koteswararaonaik9359 Год назад +44

    మంచి ఆదర్శలు కలిగిన యువ నాయకుడు. మీకు మంచి భవిష్యత్ ఉంది.... మీరు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ.. వుండే ఒక సామాన్య యువకుడిని 👍

  • @manojrayapudi5730
    @manojrayapudi5730 Год назад +156

    I'm not a fan of any political party. But every time after watching his speech interviews I become fan of him❤

  • @Pspaani
    @Pspaani Год назад +1

    Chala alochinchi ardhavanthaga matlade nayakullo meru okkaru sidhartha reddy sir

  • @user-zt5ji3zg8k
    @user-zt5ji3zg8k Год назад +2

    జాఫర్ గారు మా అందోల్ నియోజకవర్గం గురించి కూడా చర్చ పెడితే బాగుంటది ప్లీజ్ ఒకసారి తెలంగాణ కు రావాలని కోరుకుంటున్నాను 🙏🌹

  • @NaveenJanagama
    @NaveenJanagama Год назад +35

    Hat's off to his patience and maturity levels...

  • @praveena7182
    @praveena7182 Год назад +38

    This is power of Byreddy Siddarth Reddy 🔥🦁⚔️🦁🔥 king is always King 👑🔥❤️

  • @KadireshSan
    @KadireshSan Год назад +1

    I am in Karnataka....my favorite byreddy ...good question and answer....vere level...

  • @venkatadhanunjayarao8956
    @venkatadhanunjayarao8956 5 месяцев назад +1

    Excellent debate, and sidhardh good answers given❤

  • @justinsonu9270
    @justinsonu9270 Год назад +19

    His clarity and maturity levels are awesome.....,👏🙏