బాబు జాతకం చూసి స్వామిజీ పార్టీ ఫిరాయింపు? Interview with Swaroopanandendra Saraswathi

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 1,6 тыс.

  • @krishnaveni5821
    @krishnaveni5821 5 месяцев назад +176

    తిరుమలలో జరిగే అక్రమాలపై ఏనాడు నోరు విప్పని మహానుభావుడు

  • @Kpcr1
    @Kpcr1 5 месяцев назад +136

    క్రైస్తవుడు అయిన జగన్ గారికి సేవ చేసి హిందుత్వం గురించి మాట్లాడటం ఈ స్వామి గారి నైజం తెలియ చేస్తుంది.

  • @damunijamedamodar2330
    @damunijamedamodar2330 5 месяцев назад +243

    ఈయన నిజంగా హిందూ ధర్మం గురించి ఆలోచించే వాడే ఐతే రామతీర్థం లో రాముడి విగ్రహాన్ని పగలగొట్టి నప్పుడు,అంతర్వేది లో రథాన్ని తగల బెట్టినప్పుడు యెక్కడ ఉన్నాడు

    • @sammingaraju4920
      @sammingaraju4920 5 месяцев назад +9

      Mandu Kodutunnadu Donga Swamy bro

    • @yamunasudhakar3391
      @yamunasudhakar3391 5 месяцев назад +7

      Sleeping!!!

    • @sathya-ur3hq
      @sathya-ur3hq 5 месяцев назад +3

      😅😅😅😅😅

    • @murthy2722
      @murthy2722 4 месяца назад +2

      చాతుర్మాస్య దీక్ష చేపట్టారు ఇది యదార్థం 😢😢

    • @ravisreerama6308
      @ravisreerama6308 11 дней назад +1

      Jaggadi m kudustunnadu

  • @arunkumarungarala2030
    @arunkumarungarala2030 5 месяцев назад +97

    .. మీరు వైసిపి బినామీ ఆస్తులు ధర్మకర్త అని చాలా మంది గట్టిగా భావిస్తున్నారు.

  • @venkateswarlug2242
    @venkateswarlug2242 5 месяцев назад +125

    బతక నేర్చిన స్వామి జీలు ఇలాంటి వాళ్లతో ఇంటర్వు అవసరమా జైశ్రీరామ్

    • @NaveenKumar-ov5qo
      @NaveenKumar-ov5qo 5 месяцев назад

      Mari hinduvulu hinduvulani kapadukoru Inka swamy ji ni bathakamisthara manam matladtham okasari alochinchandi

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 5 месяцев назад

      Veedu poster la lanati vade. Anduke anyayam. Mosam yevaru chesina bayatiki tiyyali.
      Shiksha padali.

  • @nnssrr7543
    @nnssrr7543 5 месяцев назад +294

    తక్షణం ఈ స్వామి మీద విచారణ జరపాలి. వేల కోట్ల కుంభకోణాలు బయటికి వస్తాయి.

    • @AkhandaBharat9999
      @AkhandaBharat9999 5 месяцев назад +7

      ఇటువంటి డిమాండ్ పాస్టర్ ల మీద, ఇమామ్ ల మీద
      చేయగలరా? నాకేమీ ఈయన మీద ప్రేమ లేదు.
      హిందువులలో చైతన్యం పెరిగి అధర్మం ఎక్కడున్నా ఖండించ గలగాలి అన్య మతాల అయినా సరే

    • @mrfighter9226
      @mrfighter9226 5 месяцев назад +2

      Dey imam lu masjid crore of funds ravu ra tulfi

    • @AkhandaBharat9999
      @AkhandaBharat9999 5 месяцев назад +1

      @@mrfighter9226 Tukade, Chevilo poolu inkevarikina pettu be 😂

    • @manumanohar9156
      @manumanohar9156 5 месяцев назад

      జగన్ని.వదిలేసి.కడానివుద్దేసం😅😅😅😅😅😅😅

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 5 месяцев назад +28

    అధ్యాత్మికం, భక్తి భావం తో ఆశ్రమాలు వుండాలి కాని ఏదో ప్రతిఫలం ఆశించి రాజకీయం అనే రంగు పులుముకోవదండి స్వామి గారు , భక్తుల మనోభావాలు దెబ్బ తింటాయి 🙏....

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 5 месяцев назад +493

    నిజంగా చాగంటి కోటేశ్వరరావు గారు
    గరికపాటి నరసింహారావు గారు
    వీళ్లు ఉన్నారు కాబట్టి మన హిందూ మతం గురించి ఎంతో ప్రాచుర్యం చేసి
    కాపాడుతున్నారు
    వీలు లాగా వందల ఎకరాల భూములు దోచుకొని రాజకీయా నాయికులుకు దాసోహం అవ్వలేదు

    • @RamadeviDaggumati17
      @RamadeviDaggumati17 5 месяцев назад +13

      ఆవును

    • @kandukuriprabhavathi7672
      @kandukuriprabhavathi7672 5 месяцев назад +12

      Peetadhipatulaki politics avasarama

    • @DSRao-h8u
      @DSRao-h8u 5 месяцев назад +4

      Avunu roju biryanilutini tagutunnaru. Ardam vundali pelli pillalu leru ontiputa chappidi tindi tintaru. Vallu hindu dharmam ki schools hospitals ke vadutaru

    • @gopal7243
      @gopal7243 5 месяцев назад +3

      4:07,no answer 😅😅

    • @Srkmedias
      @Srkmedias 5 месяцев назад +5

      Andariki jagan icharu vallu cheppukoledu

  • @pittajani7427
    @pittajani7427 5 месяцев назад +33

    ఈయన మాటల్లో ఆధ్యాత్మిక ఇసుమంతైనా కనిపించటం లేదు...కేవలం ఒక Individuality కనిపిస్తుంది...

  • @purushothamboga5539
    @purushothamboga5539 5 месяцев назад +460

    క్రిస్టియన్ ను ముఖ్యమంత్రి చేయడానికి రాజశ్యామల యాగం చేసిన గొప్ప హిందూ ఉద్దారకులు.

    • @Ananthalakshmi-lm3hb
      @Ananthalakshmi-lm3hb 5 месяцев назад +11

      Yes

    • @RamaSarmaSVS
      @RamaSarmaSVS 5 месяцев назад +13

      Really he used to maintain to support Christians

    • @Thalaiva777
      @Thalaiva777 5 месяцев назад

      E Swami gadu fake gadu...Vidi ooru maku dhaggara...Vidi past gabbu 😢

    • @nanibethala1862
      @nanibethala1862 5 месяцев назад +6

      Nivu over cheyaku noru adupulo petuko prati sari Christian mida edustaru emdu midi miru chusukodia mida edavaku ra Christian s vote veyakumda gelichara miru prati kulamlo vunaru Christian s ok amduke antunaru andaru adhikaram vumte vakala lekumte vakala vumtaru TDP vaalu Ani ento anukuna ede jarugutumdi 😊

    • @damunijamedamodar2330
      @damunijamedamodar2330 5 месяцев назад +7

      ఆయన అసలు పేరు బ్యాట్ ప్రభాకర్ అంట

  • @parusharamm7503
    @parusharamm7503 5 месяцев назад +43

    కాషాయ వస్త్రాలు వేసుకొని స్వామీజీ అని చెప్పుకొని ఒక క్రిస్టియన్ సీఎం కాగానే స్వామీజీని మరిచిపోయి రాజకీయ వ్యభిచారి అయ్యావు

  • @vidyadharsharma363
    @vidyadharsharma363 5 месяцев назад +30

    హిందువుకు హిందువే శత్రువు....

  • @David-yg6kn
    @David-yg6kn 5 месяцев назад +45

    స్వామివారి అక్రమాస్థులన్నీ ప్రజాప్రయోజనార్థం ఉపయోగించాలి.

  • @sri-z8s
    @sri-z8s 5 месяцев назад +40

    క్రిస్టియానిటి పెంచటానికి ఒక తుగ్లక్ నీ సిఎం చేయటం కోసం తపించిన మిమ్మలని ఉరి తీసిన పాపం లేదు. హిందూ ద్రోహి

  • @rajyalakshmiduggirala7364
    @rajyalakshmiduggirala7364 5 месяцев назад +105

    అది పీఠము కాదు వాడు స్వామి కూడా కాదు...నో వాల్యూస్ విత్ హీం

    • @girishb9489
      @girishb9489 5 месяцев назад +1

      👌100 percentage correct sir

  • @SubbuPokanati
    @SubbuPokanati 5 месяцев назад +32

    జాఫర్ అన్న ఇలాంటి వాళ్లకు నువ్వే కరెక్ట్ సూటిగా అడుగుతావు

    • @hanumaiahmalladi5395
      @hanumaiahmalladi5395 5 месяцев назад

      ఏది అడగలేదు!! అడిగిన ప్రతి ప్రశ్నకు సేఫ్ passage ఇచ్చేసి వదిలేసాడు. ఒకరకంగా ఇంటర్వ్యూ కానేకాదు.

  • @itlumeechiranjeevi
    @itlumeechiranjeevi 5 месяцев назад +9

    థాంక్యూ జాఫర్ అన్నయ్య నా మనసులో ఉన్న ప్రశ్నలన్నీ కూడా మీరు అడిగారు అలాగే శ్రీ గౌరవ శ్రీ స్వామీజీ గారు కూడా ఎక్కడ తడబడకుండా సూటిగా సమాధానంచెప్పారు థాంక్యూ జాఫర్ అన్నయ్య ❤️

  • @ramaraogumma1793
    @ramaraogumma1793 5 месяцев назад +23

    ఈ స్వామికి సారాధా పీఠం నుండి తరిమేయండి అప్పుడు దేశం బాగుపడుతుంది

  • @sivakiran6605
    @sivakiran6605 5 месяцев назад +280

    1968 లో జగదంబ సెంటర్ లో షటిల్ బ్యాట్స్ అమ్మేవాడు , ఎవరూ అధికారం లో వుంటే అతన్ని సపోర్ట్ చేస్తాడు , హవాలా డబ్బు నీ కవర్ చేయడానికి , ఛారిటీ పేరు తో టాక్స్ ల ను ఎగ్గొట్టే ఆశ్రమాలు.....

    • @srinivasareddyvustipalli88
      @srinivasareddyvustipalli88 5 месяцев назад +10

      ఆయనేమో వచ్చే సంవత్సరం షష్టిపూర్తి అంటుండే. మీరేమో 1968 అంటుండే. ఇంతకీ ఆయన వయస్సు ఎంతబ్బా?

    • @KMasthannaidu
      @KMasthannaidu 5 месяцев назад +16

      రెడ్డి అతని చెప్పింది నిజం జగదాంబ సెంటర్లో 15 ఏళ్ల వయసు నుంచి బ్లాక్ టికెట్లు అమ్మేవాడు అది వైజాగ్లో చాలామంది ఈ తెలుసు చెప్పారు పెద్దలు హోటల్లో కూడా పనిచేశాడు షటిల్ బ్యాట్లు వైర్లు చుట్టే వాడు అలాంటి ఈడు ఉన్నట్టుండి ఒక పది సంవత్సరాలు కనపడలేదు ఆ తర్వాత 90లో తమిళనాడులో ఎక్కడో ఉండి 2000 సంవత్సరంలో దిగబడ్డ వైజాగ్లో మళ్ళీ వాడికి ఏ పీఠాధిపతి స్వామీజీని చేయలేదు ఈ పీఠానికి వాడు అధిపతి కాదు వాడికి వాడే పీఠాధిపతి అని ప్రకటించుకుని జగన్ గాడికి కెసిఆర్ గాడికి పూజలు యాగాలు చేసి పబ్లిసిటీ ఉంది మొదటిసారి వాళ్ళ గెలుపుకి నేనే కారణం అని చెప్పి ఇద్దరు సీఎంలు దగ్గర బాగా దొబ్బాయి ఆస్తులు భగవంతుడు ముసుగులో ఉండే దొంగ వీడు అదే వైజాగ్ లో చాలా మంది పెద్దలకు తెలుసు​@@srinivasareddyvustipalli88

    • @Samrohan369
      @Samrohan369 5 месяцев назад +2

      Correct hawala....and trust company AMOUNT LU charity tho mosam ...antay😅😅😅

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 5 месяцев назад +3

      JAGGU దాదా కి
      " ఇటువంటి వారు "
      కావలసి వచ్చింది.

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 5 месяцев назад +2

      ​@@srinivasareddyvustipalli88
      ఎవరికైనా తేలికైన విషయం
      " రాళ్ళు వేయడం ".
      బట్ట కాల్చి ఎదుటి వాడి మీద వెయ్యడం.
      అదుగో మసి అని అరవడం.

  • @sathya-ur3hq
    @sathya-ur3hq 5 месяцев назад +4

    నిజం మాట్లాడారు మీలో చాలా భయం కనిపిస్తుంది

  • @Thusar25
    @Thusar25 5 месяцев назад +124

    వీడు స్వామీజీ ఏంట్రా 😅 వీడు పెద్ద బిజినెస్ మ్యాన్🤦

  • @rameshmondi8553
    @rameshmondi8553 5 месяцев назад +11

    ఈ స్వాముల వల్లే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి

  • @damunijamedamodar2330
    @damunijamedamodar2330 5 месяцев назад +216

    జగన్ ను ఒక్క సారి గంగ లో ముంచి ఐదేళ్లు ఆంధ్ర ను నట్టేట ముంచిన స్వామి ఈయన

    • @RamaKrishna_5365
      @RamaKrishna_5365 5 месяцев назад +1

      CBN main bro a list first

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 5 месяцев назад +1

      Jagan nakka vinayAlu chupiste mosapoyyadu papam.😊😊😊😊😊

    • @sathya-ur3hq
      @sathya-ur3hq 5 месяцев назад +1

      😅😅😅😅

  • @Alitelife
    @Alitelife 5 месяцев назад +9

    జాఫర్. సూపర్. ప్రశ్నలు. అడిగావు👌👌👌

  • @seenusreenivasulu4365
    @seenusreenivasulu4365 5 месяцев назад +168

    ఈ స్వాములు దేశానికి గాని ప్రజలకు గాని ఏం మేలు చేశారో అర్థం కావడం లేదు

    • @truthspeaksforever
      @truthspeaksforever 5 месяцев назад

      Mullas and pastors fan aa

    • @arunbn4544
      @arunbn4544 5 месяцев назад +2

      Andaru sawmiji lanu oke gaatiki kattadam manchidi kaadu, raajakiyyalu avasarm ledu swajiki ani cheppandi, Mee ee comments valla vere vaalaki easy ga untundi to enter n comment against Hinduism.

    • @KishanRaja-kq8tl
      @KishanRaja-kq8tl 5 месяцев назад

      @@arunbn4544 98% స్వాములు అంతే.

    • @hemanthacharyulumbhemantha8891
      @hemanthacharyulumbhemantha8891 5 месяцев назад +1

      లాడ్జి బిజినెస్ చేసుకోవడం తప్ప ఏమీ పికలేదు...

  • @NagarajujaladhiNagaraju-ou7du
    @NagarajujaladhiNagaraju-ou7du 5 месяцев назад +5

    జపార్ అన్న బాగా ఇంట్రీవు చేశారు THQ అన్న

  • @SatyaNarayana-xd8zu
    @SatyaNarayana-xd8zu 5 месяцев назад +42

    జగన్ గారి ఆత్మ వీరు 💯💯💯💯

  • @Vishwambhara
    @Vishwambhara 5 месяцев назад +64

    రామాయణంలో రావణుడు సీతను లంకలో ఏమీ చెయ్యలేదు కదా రావణ్ణున్ని క్షమించి, వదిలివేయవచ్చు కదా అంటే...
    సీతను ఎత్తుకుపోవడానికి రావణుడి గానే వస్తే క్షమించేవాడినేమో కాని వాడు సన్యాసిలా, సాధువులా మారువేషంలో వచ్చి తీసుకుపోయి, వారందరికీ చెడ్డ పేరు తెచ్చాడు, ఇప్పుడు ప్రజలు సాధువులను చూసి భిక్ష వేయడానికి భయపడుతున్నారు. వాడు చేసిన తప్పు వలన ఒక వర్గం మొత్తం శిక్షకు, బాధకు గురిఔతున్నారు. అలాంటి వాడిని తప్పక శిక్షించాలి అంటాడు.
    కనుక హిందూ సోదరులారా!..
    పార్టీల కోసం పని చేసిన ఎలాంటి కార్యకర్తనైనా క్షమించి, వదిలేయవచ్చు, సన్యాసి వేషంలో రాజకీయాలకు, వ్యక్తుల కోసం పని చేసే ఇలాంటి వెధవలను అసలు క్షమించకూడదు. దీని వలన జనం హిందూ సన్యాసులందరినీ ఇదే కోవలో చూస్తారు. వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదల కూడదు. ఇలాంటి వారే హిందూమతానికే అత్యంత ప్రమాదం. వీడినే కాదు ఫాదర్ల, ఫాస్టర్ల, బ్రదర్ల, మౌలాల ముసుగులో ఉండి రాజకీయ నాయకులకు పనిచేసిన ఏ ఒక్కరినీ వదలకూడదు.

  • @surisettysrinivasrao2890
    @surisettysrinivasrao2890 5 месяцев назад +58

    భూములు స్వాదీనం చెయ్యి

  • @Siva.govindha
    @Siva.govindha 4 месяца назад +3

    అన్నా మన ప్రశ్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి

  • @voletikamesh2477
    @voletikamesh2477 5 месяцев назад +95

    అసలు ఈ స్వామికి రాజకీయం తో సంబంధం ఏమిటి

  • @chittichannel9442
    @chittichannel9442 5 месяцев назад +10

    I am from chinnamushdiwada, i know him from childhood,,he is not swamiji, he is a ordinary person , used by politician's

  • @ravikumargarimella1675
    @ravikumargarimella1675 5 месяцев назад +255

    ఇంతకీ మీరు జైలుకి వెళ్తారా..వెళ్ళరా?...మీ జాతకంలో ఏముంది? చెప్పండి స్వామీ....

    • @muthyalanaidu3543
      @muthyalanaidu3543 5 месяцев назад +8

      బీజేపీ అధికారంలో, నరేంద్రమోదీ బ్రతికి వున్నంతకాలం ఈ స్వామిని ఎవరు టచ్ చెయ్యలేరు

    • @sriramkesannagari9724
      @sriramkesannagari9724 5 месяцев назад +2

      Nuvvu pothav ra

    • @dhananjayaraopudi628
      @dhananjayaraopudi628 5 месяцев назад +1

      Velatharu 2024 lone

    • @santoshkumarpanda8614
      @santoshkumarpanda8614 5 месяцев назад

      Arrest avadaniki

    • @Alitelife
      @Alitelife 5 месяцев назад +1

      😄😄😄😄😄😄

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 5 месяцев назад +20

    గుడుంబా మూవీస్ వారి గుడి ఎనక నా సామి ...🤘

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 5 месяцев назад +172

    ఈ స్వాములని ఎలా నమ్ముతా రో ఈ జనం

    • @doit4934
      @doit4934 5 месяцев назад +1

      హెరి హుకులు నమూతరు😂😂😂

    • @KishoreDh-h7i
      @KishoreDh-h7i 5 месяцев назад +11

      Nijame but donga pastors kante 100retlu melu

    • @TokkaLe
      @TokkaLe 5 месяцев назад

      Kangaru padkandi vellani evaru dekkaru

    • @DSRao-h8u
      @DSRao-h8u 5 месяцев назад

      Vallu chese panulu chudandi muralimohan subbaramireddy jagan valluku teleeda avaru amito kullupadavaddu

    • @vamsikrishnasuryadevara1955
      @vamsikrishnasuryadevara1955 5 месяцев назад

      Poye time vasthe namu taru

  • @srinivasperivilli4958
    @srinivasperivilli4958 5 месяцев назад +11

    నువ్వు చేసిన మంచి ఏమిటి స్వామి...
    నువ్వు బాగుపడ్డావు. ఒప్పుకో

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 5 месяцев назад +29

    జాఫర్ గారు,మీ ఇంటర్వ్యూ స్వరూపానంద మీద పెద్ద గా ఊహించని విధంగా లేదు.

  • @micromaxworld8073
    @micromaxworld8073 5 месяцев назад +6

    సామాన్య ప్రజల భాష maatladakudadhu స్వామి అర్హత కోల్పోయారు స్వామి మీరు వాడిన భాష ను అమ్మవారు ఇచ్చిన సంపదని miru కోల్పోయారు ప్రాయశ్చిత్తం చేసుకోగలరు ఓం నమః శివాయ

  • @madhusudhanaraoa4366
    @madhusudhanaraoa4366 5 месяцев назад +66

    బ్యాట్ల స్వామి అంట కదా. Shuttle బ్యాట్స్, అల్లే స్వామీ, అని ఎవరో అన్నారు.

    • @srinivasareddy8685
      @srinivasareddy8685 5 месяцев назад +1

      So what

    • @murthynivas1587
      @murthynivas1587 5 месяцев назад +2

      ఏ బ్యాట్స్ 😂😂😂😂😂

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 5 месяцев назад

      ​@@murthynivas1587 this swamy kept a sports shop before, and did fraud

    • @NanajiPasumarthi-f8d
      @NanajiPasumarthi-f8d 5 месяцев назад +1

      Evaro kaadhu. Vaade vheppadu RK interview lo

    • @2019kumar
      @2019kumar 5 месяцев назад

      బాట్లు అమ్ముకోటం తప్పులేదులే కానీ...
      మోసం చేసి స్వామీజీ అవతారం ఎత్తటం మాత్రం తప్పు...

  • @nagamanivv8155
    @nagamanivv8155 4 месяца назад +4

    దగ్గర ఉన్న వాళ్ళకే నిజం తెలుస్తుంది

  • @KishanRaja-kq8tl
    @KishanRaja-kq8tl 5 месяцев назад +206

    ఈ స్వాములకు ఇంత కరీదైనా బంగ్లాలు, కార్లు ఎందుకు?

    • @sammingaraju4920
      @sammingaraju4920 5 месяцев назад +3

      Donga Swamulake Aasthulu Bangalaalu Vuntayi bro

    • @sivakumarn5131
      @sivakumarn5131 5 месяцев назад +3

      స్వామీజీ జగన్ రెడ్డి ని వాటేసుకొని ముద్దు పెట్టొచ్చా

    • @yamunasudhakar3391
      @yamunasudhakar3391 5 месяцев назад +3

      He seems to be a FAKE SWAMY1 Drive him out,

    • @msh357
      @msh357 5 месяцев назад

      Brother Velu anamu tintaru velaki habits untai anduku cash money luxury cars luxury House untae

    • @TalcumPowder-nx3ck
      @TalcumPowder-nx3ck 5 месяцев назад +1

      banglalu carlu unte tappa? nee abba sommu teeskunnada? swamulu ante adukkutinala? swamulaki soukaryalu vadda? swamulaki banglalalo undavaddu ani rule vunda?

  • @ramaprasad9010
    @ramaprasad9010 5 месяцев назад +5

    ధర్మ నిరతుడైన స్వామి ఎదోచేసేస్తున్నాను అని చెప్పుకు తిరగక్కర్లేదు..
    ధర్మో రక్షతి రక్షితః

  • @shivasairam8925
    @shivasairam8925 5 месяцев назад +79

    ఇంతకీ ఈ స్వామీజీ యే మఠంలో నివాసం ఉన్నారు ? ఏ గురువు గారి దగ్గర శుశ్రూష చేశారు ? బోధనలు పొందారు ? ఏ మఠం వీరికి ఆవాసం ? ప్రస్తుతం ఉన్న మఠం ఎప్పుడు , ఎవరు స్థాపించారు? వీరు మఠాధిపతిగా ఎప్పుడు , వారికి యే గురువుగారిచే మఠాధిపతిగా నియమించబడ్డారు ?

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 5 месяцев назад +5

      This swamy peetam is in vishakapatnam, and he himself declared as peetadhipathi, and he himself created this aura

    • @maheshkumarraavinuthala
      @maheshkumarraavinuthala 5 месяцев назад +2

      స్వయం ప్రకటిత పీఠంలో ఒక పీఠం వేసుకున్నా స్వయం ప్రకటిత ఒక చక్రవర్తి గురువు

    • @girishb9489
      @girishb9489 5 месяцев назад +2

      Reply evvadaniki athani parampara swamulu vuntega

  • @badvel.gamer.6315
    @badvel.gamer.6315 5 месяцев назад +8

    ఇలాంటి స్వామి జి లు ఉండడం వల్ల హిందూ ధర్మం నాశనం అయిపోతుంది.

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva 5 месяцев назад +9

    ఎన్నో విగ్రహాలు ఎన్నో దాడులు జరిగాయి అప్పుడు మీరు ఎప్పుడు చెప్పలేదే మన వేదాలలో ప్రకృతి ముఖ్యమైనది గోవు ముఖ్యమైనది అని చెబుతున్నాము గోవును ఎప్పుడు మీరు రాష్ట్ర జంతువుగా ప్రకటించలేదు

    • @SubbaraoKondamudi
      @SubbaraoKondamudi 5 месяцев назад +1

      అవును జగన్ తోనే ప్రపంచం దేశం రాష్ట్రం పుట్టాయి. జగన్ కు ముందు జగన్ తరువాత అన్నింటికీ జగన్ కారణం.దరిద్రం పోయింది. ఇక ధర్మం నాలుగు పాదాలనడక

    • @srikamadenuvanasamrakshanaseva
      @srikamadenuvanasamrakshanaseva 5 месяцев назад

      @@SubbaraoKondamudi 💐👌💐

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 4 месяца назад +3

    ఇంగీత జ్ఞానం కనీసం ఉండవలసింది మీకు స్వామి.

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 5 месяцев назад +47

    డబ్బు డబ్బు డబ్బు డబ్బు డబ్బు ఇదే స్వామి వారికి కలలో కూడా కన్పిస్తుంది

  • @vijayabhaskarchirithoti1569
    @vijayabhaskarchirithoti1569 День назад

    Jafar,
    Interview Baga undi.
    Questions Baga unnayi

  • @Lime_lights
    @Lime_lights 5 месяцев назад +146

    ఏ ఎండకి ఆగొడుగు పడతాడు

  • @BADDIPUDI
    @BADDIPUDI 5 дней назад +1

    నా దృష్టిలో చాగంటి గరికపాటి వీరిద్దరి కంటే హిందూ మతానికి దిశా నిర్దేశం చేసేవాళ్లు వేరెవరు లేరని నా అభిప్రాయం వీళ్ళకి అతేంద్రియ శక్తులే ఉంటే కరోనా వస్తుందని ముందే ఎందుకు చెప్పలేకపోయారు లేదు వీళ్ళకి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అన్న జ్ఞానమే ఉంటే వాళ్లే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారు కానీ వేరే వాళ్ల గురించి పూజలు చేయరు ఒక క్రిస్టియన్ వ్యక్తిని పెంచి పోషించిన కాషాయ వస్త్రం ధరించిన స్వామి అయిన

  • @Ravisankarguruji
    @Ravisankarguruji 4 месяца назад +6

    ఈయన స్వామీజీ ఎలా అయ్యాడు? ఈయనకు గురువు ఎవరు? ఇతనికి పీఠాన్ని ఎవరు అంటగట్టారు! పెద్దలు ఎవరైనా ఉంటే తగిన చర్యలు తీసుకోగలరు. శంకరాచార్య మఠం పీఠాధిపతులు ఇతడిని కఠినంగా శిక్షించాలి.

  • @nagabhushanaraochintada1968
    @nagabhushanaraochintada1968 5 месяцев назад +4

    ఇటువంటి స్వాములను తరిమి తరిమి కొట్టాలి

  • @Iamadamant-d8l
    @Iamadamant-d8l 5 месяцев назад +7

    పెళ్ళాం, పిల్లలు లేకపోయినా వీళ్ళకి ఆస్తుల మీద, ఆడంబరాలు మీద ఎందుకింత వ్యామోహం??? వీళ్ళ డబ్బులు అన్ని state నీ develop చెయ్యటానికి ఉపయోహించాలి

  • @a2kdvm
    @a2kdvm 5 месяцев назад +56

    బోడి, ఛాలెంజ్, కలేజా.. ఇదీ ఈ స్వామి మాట తీరు.

    • @padma9025
      @padma9025 4 месяца назад

      'నేను చచ్చిన తరువాత' అని కూడా అన్నాడు. మాట తీరుని బట్టి అతని అసలు స్వరూపం తెలిసిపోతున్నది.

  • @MaddayaMadhaveni
    @MaddayaMadhaveni 4 дня назад +1

    jafar,meru,carekt,prasatlu,adagaledhu

  • @sunkararajarao3421
    @sunkararajarao3421 5 месяцев назад +7

    ఇలాంటి వారితో టైం వేస్టు. గరికి పాటి, చాగంటి వారే కరెక్ట్.స్వామీజీ లకు ఆస్తులు ఎందుకు

  • @ShivaSunkaranam-qx3jf
    @ShivaSunkaranam-qx3jf 5 месяцев назад +7

    CC కెమెరా లు పెట్టీ చంద్రబాబు బెదిరించారని మీరే చెప్పారు కదా స్వామీ, 4 సంవత్సరం లా క్రితం. గుర్తు తెచ్చుకోండి

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 4 месяца назад +4

    క్రైస్తవానంద ముద్దుల ఆసామీ అని పిలవాలి.

  • @chaparalaravi
    @chaparalaravi 5 месяцев назад +9

    మనం చచ్చిపోవాలన్నా చావం....దేవుడు ఏం రాసి పెట్టాడో మనం చేసిన పాపం కార్యక్రమాలకు...చూద్దాం...

  • @srinivasgoud7937
    @srinivasgoud7937 5 месяцев назад +10

    స్వామీజీలు దేశంలో ఆధ్యాత్మిక చింత వైపు మళ్లీ ఇస్తారు కానీ కోపాలకు తాపాలు దూరంగా ఉండమని చెప్తారు దేశానికి ఇంకేం కావాలి

  • @kotisirimalle8833
    @kotisirimalle8833 9 дней назад +2

    జాఫర్ అన్న మిరు చేసినా కంటెంట్ లో వున్న సారాంశం నీ ప్రేక్షకులు అభిప్రాయాల్ని మీరెందుకు ప్రజెంట్ చేయట్లేదు .? ప్రేక్షకుల అభిప్రాయాల్ని కూడా చదివి అవి కూడా బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి కొన్ని మంచి చెడులు కూడా ఉంటాయి కదా... అవి కూడా ప్రజలకి తేలిపరచండి.

  • @SivaKumar-jg5mp
    @SivaKumar-jg5mp 5 месяцев назад +9

    Warest swamy

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 5 месяцев назад +6

    ఎలక్షన్స్ ముందుగా కూడా మీరు చంద్రబాబు గారు మీద ఇలాంటి ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటే నిజంగా మీరు నిజాయితీ పరులు అని అందరూ అనుకునే వారు!!!అందరి పట్ల నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం స్వామీజీ గారు!!!🤔🤔🤔🤔🤔

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 5 месяцев назад +16

    మొత్తం బాగోతం బయటికి తీయండి.. అక్రమ ఆస్తులు బయటికి తీయండి

  • @vishnub2882
    @vishnub2882 5 месяцев назад +6

    హిందూ దర్మం కోసం ఏమి చేసావు స్వామి, రాజకీయ నాయకుల కోసం తప్ప, స్వామీజీ లా మాట్లాడటం లేదు పొలిటిషన్స్ లా వుంది

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 5 месяцев назад +17

    పరమ నీచుడు

  • @gkk2215
    @gkk2215 5 месяцев назад +10

    గ్రహోలు బాగున్నాయి
    ఇట్లు,
    నేను మీ శనిగ్రహం 😂😂

  • @trsreenivas2973
    @trsreenivas2973 5 месяцев назад +7

    మీ పీఠం వల్ల హిందువులకు ఏమి ఉపయోగం . మీ వల్ల వైదీక సమాజానికి ఎం ప్రయోజనం.

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 5 месяцев назад +2

    Good massage sir

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 5 месяцев назад +28

    రా ముడుతల నరికి తే ఎప్పుడు మాట్లాడారు స్వామీ జీ

  • @sambasivatarra3819
    @sambasivatarra3819 5 месяцев назад +2

    ఇతను స్వామి కాదనటానికి నిదర్శనం, నేను సచ్చాక ఈ ఆశ్రమం అని ఒక పామర భాష లో ప్రసంగం!, ఈ యనకు వాఖ్ శుద్ది లేదు, నిలకడ ఉండదు, ఏ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ తరపున మాట్లాడతాడు
    ఇతనికి ఇచ్చిన భూమినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఇతను పీటాన్ని,పీఠాధిపతులు కి మచ్చ తెస్తున్నది, ఇతను హిందూ ద్రోహి

  • @crazyanni8539
    @crazyanni8539 5 месяцев назад +69

    అబ్బా నీ నోటి వాక్కు ఫలించి నువ్వు గుండే ఆగి పొతే బాగుండు 😂😂😂

  • @srinivasguthula2654
    @srinivasguthula2654 5 месяцев назад +4

    రాందేవ్ బాబా మీకు లాగా ప్రెడిక్ట్ చెప్పడం లేదు యోగా తో ఆయుర్వేద ఔషధాలు మరియు వేల మందికి ఉపాధిఅవకాశాలు కల్పిస్తూ భారత ఎకానమీ కి ఎంతో కొంత మేలు కలిపిస్తూ... ఉన్నాడు...

  • @nandurianilkumar8473
    @nandurianilkumar8473 5 месяцев назад +8

    మాట్లాడటం రాని ఏకైక స్వామి ఈయన

  • @murtynsss5852
    @murtynsss5852 4 месяца назад +2

    ఈ దొంక.స్వామి వయసు 18 నుండి ఇప్పటివరకు ఎక్కడ వున్నాడు ఏమిచేసేవాడో చెప్పమనండి.వాడి గురించి తెలుసుకుందాం.

  • @SivaSankarSharma-nx7jl
    @SivaSankarSharma-nx7jl 5 месяцев назад +16

    అయ్యా స్వామీజీ గారూ .... మీరు మీ వాలకం మీ సన్యాసాశ్రమానికి ఏమైన దగ్గర గా ఉన్నాయ స్వామి. నా వయస్సు ౪౮ మా స్వస్థలం శ్రీకాళహస్తి. మేము శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వామి గారిని దగ్గర గా మా బాల్యం లో చూసాము.
    ఆ దైవం మీద సాక్షి గా చెబుతున్నా... మీ వాలకం, బాషా, ప్రవర్తనా, కోపం, అహం, ఆత్రం , భూమి మీద వ్యామోహం.... ఒక గురు స్థానానికి అస్సలు సంబంధం లేదు. పీఠం యొక్క స్థానాన్ని రాజకీయాలకు ఫణం గా పెట్టినారు... మీరు గురువులు... ఆ స్థానాన్ని ఎప్పటికి మరవకూడరు...
    ముందు అహంకారాన్ని జయించండి... ఎన్ని గంగలలో మునిగితేమీ ఫలం... మిమ్మలను మీరు జయించకపోతే...
    ఎంత శక్తి ఉంటె ఏమి ఉపయోగం... దాని ఉద్దేశ్యం జనప్రియం కాకపోతే..
    ఒక్క విషయం.. హిందూ మతం కానీ హిందువా జాతి కానీ స్వాములపై , పీఠాలపై ఆధారపడి లేదు. హిందూ మతం వరకు పారే నది వంటిది... కదిలే నీళ్లకు దోషం ఉండదు...

  • @gudebhaskararao9388
    @gudebhaskararao9388 4 месяца назад +3

    ఈయన ప్లేట్ మారుస్తున్నాడు... TTD లో ఎన్నో అక్రమాలు జరిగిన ఏమి మాటలు ఆడలేదు... హైందవ ధర్మం పాటించలేదు.

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 5 месяцев назад +4

    Keep it up jaffar garu , please, good

  • @chintalapatisulapani702
    @chintalapatisulapani702 5 месяцев назад +1

    Good interview Jaffer garu

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 5 месяцев назад +43

    వీడిని లోపలేసి తోమితే ఎన్నో కుంభకోణాలు బయటకు వస్తాయి

  • @venkannababutalasila3926
    @venkannababutalasila3926 5 месяцев назад +2

    Well jaafer garu.

  • @venkataramanayarra7566
    @venkataramanayarra7566 5 месяцев назад +4

    పెద్ద ఆస్తి పరుడును కాదు వారికంటే అనడంలో. నే మీ గొప్పతనం కనిపించు తుంది. రాజకీయా ఉపన్యాసాలు మానేయడం మంచిది😴😔😔

  • @srinupenmatsa9438
    @srinupenmatsa9438 5 месяцев назад +1

    Jafar garu eyadhavatho matalenti sir

  • @VenkatVibrant
    @VenkatVibrant 5 месяцев назад +3

    దేశంలో బాబాలకు , మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్లకు విలువ ఉంది కానీ మానవ విలువలు పెంపొందించి సహాయాలు చేసే వారికి , మానవ హక్కుల గురించి పోరాడే వారికి ప్రజాసంక్షేమం కోరుకునే వారికి మాత్రం విలువలేదు

  • @vommimohanarao7815
    @vommimohanarao7815 5 месяцев назад +2

    ఈ స్వామి నిన్నటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ఏవిధం గా మసీలరో అందరకి తెలుసు, ఏ ఎండకి ఆ గొడుగు పట్టే ఈ స్వాములకు ఆ రాజశ్యామల్దేవి కనువిప్పు కలిగించాలి

  • @ShivagoudBommagani
    @ShivagoudBommagani 5 месяцев назад +15

    కాషాయం కట్టుకొని కర్ర పట్టుకుంటే స్వామి అయితే అబ్బా నేను కూడా స్వామి అవుతాను.. నాకు మంత్రాలు వొస్తాయ్ ఓం బీమ్ చూప్ నేనే పెద్ద స్వామి ని

  • @HanumanVish0055-nt8hf
    @HanumanVish0055-nt8hf 5 месяцев назад +1

    very good information

  • @padmabujji9908
    @padmabujji9908 5 месяцев назад +34

    Rajakiya beenami swami

    • @srinivasareddy8685
      @srinivasareddy8685 5 месяцев назад +2

      Waste matalu aapu bewarse

    • @padmabujji9908
      @padmabujji9908 5 месяцев назад +2

      @@srinivasareddy8685 pora panikimalina Vedava

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 5 месяцев назад +1

      What he said is absolutely true. There are many rumours regarding this swamy, and his peetam

  • @narayanamurthynyayapati2542
    @narayanamurthynyayapati2542 5 месяцев назад +4

    మీరూ ఫోన్ వాడరు, మీ దగ్గర ఫోన్ ఉండదు. అలాగే మరొకరు , మీకు మిత్రులు కూడా వారి దగ్గర కూడా ఫోన్ ఉండదు, ఫోన్ వాడరు, ఫోన్ నెంబర్ కూడా తెలియదు. భలేగా మాట్లాడుతారు మీరంతా.

  • @inam8964
    @inam8964 4 месяца назад

    జాఫర్ అన్నా బలే ఖమ్మకడుతున్నావ్, నువ్వు సూపర్ అన్నా

  • @Bhajarangdhal
    @Bhajarangdhal 5 месяцев назад +174

    ఏంటి రా నీకు పెళ్లి కాలేదా....నాశనం అయ్యిపోతావు రా....వైజాగ్ లో చిన్న‌చిన్న వ్యాపారాలు చేసి...స్పోర్ట్స్ షాప్ పెట్టి వ్యాపారం చెయ్యలేదా‌...నీ తప్పులు కప్పుకోవడానికే ఈ నాటకం....

    • @MadhuV-nu3fi
      @MadhuV-nu3fi 5 месяцев назад +10

      420

    • @ravikumargarimella1675
      @ravikumargarimella1675 5 месяцев назад +8

      అవునా...

    • @latha495
      @latha495 5 месяцев назад +6

      Ayana cheater ayina ippudu Swamiji saraswati vaakku unnavaru please comment cheyakandi.

    • @saiprasad8401
      @saiprasad8401 5 месяцев назад

      😀😀😀😀​@@latha495

    • @suneetha5896
      @suneetha5896 5 месяцев назад +4

      Eppudu kuda cheating chesthunnadu
      Swamiji Peru pettukuni mosam chese vallani respect cheyyakarledu,respect the god

  • @prabhakarrao7274
    @prabhakarrao7274 7 часов назад

    All the best

  • @David-yg6kn
    @David-yg6kn 5 месяцев назад +14

    అక్రమాస్థుల గురించి మాట్లాడమంటే హందూధర్మం అంటారేమిటి.

  • @cvnsprasaadchunduri1505
    @cvnsprasaadchunduri1505 5 месяцев назад +2

    ఉన్నతమైన స్థితి లో ఉండే ఒక ఆధ్యాత్మిక వేత్త కి ఉండవలసిన కనీస లక్షణాలు ఏవీ ఈయనలో లేవు. చాగంటి వారి లాంటి పాద దూళి కి కూడా సరి తూగడు.

  • @andhrapolls-es3pl
    @andhrapolls-es3pl 5 месяцев назад +7

    God will look after the culprits

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 4 месяца назад

    Nice interview Jafar, nice hour alisan

  • @MrKrmrao1in
    @MrKrmrao1in 5 месяцев назад +3

    నేను చేశాను నాది అని మాట్లాడుతూ ఉన్నవాడు స్వామి అని పిలుచుట అవివేకం అవుతుంది. నేను అనేది యెరిగిన వాడు సన్యాసి అని పిలువబడును. ఈయన స్వామి కాదు సన్యాసి అసలే కాదు

  • @choragudichandra6054
    @choragudichandra6054 5 месяцев назад +2

    ఈస్వామీజీని నమ్మకండి
    ఇతన్నిఇంటరాగేట్ చేయాలి

  • @teja5802
    @teja5802 5 месяцев назад +13

    Sir Roja ni interview cheyandi alane challange gurinchi adagandi pspk sir chesindi gaa

    • @deekshithapathuri2909
      @deekshithapathuri2909 5 месяцев назад +2

      Same feeling

    • @MrSrikanth00795
      @MrSrikanth00795 5 месяцев назад

      E time lo interview esthara sodhara 😂

    • @ramamurthytamirisa1452
      @ramamurthytamirisa1452 5 месяцев назад

      గురివింద తన నలుపు ఎ రుగ నటులగా స్వాముల పదజాలం.

  • @amarnaidu3996
    @amarnaidu3996 4 дня назад

    ఎలా సంపాదించుకునే దానికన్నా ప్రతి గురూజీ దగ్గర బాగానే డబ్బులు ఉంటాయి అలాంటప్పుడు మన హిందూ ధార్మిక స్కూల్లోని ప్రతి జిల్లాలో ప్రతి ప్రతి ఊర్లో ఎలా అంటే మిషనరీ స్కూల్స్ ఎలా ఉన్నాయో అదే దీటుగా ఉండాలి వాటిలో ఉండే స్టడీ మన స్కూల్లో కూడా ఉండాలి ఉండాలి ఫీజు వచ్చి ఏదో రీజనబుల్ ఇది నా కోరిక జైశ్రీరామ్