శబరిమల కొండపై భక్తులకు అష్టకష్టాలు | Heavy rush at Sabarimala temple- TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • శబరిమలలో అయ్యప్ప భక్తులు నరకం చూస్తున్నారు. అత్యంత నిష్టగా దీక్ష ఆచరించి, స్వామి దర్శనం కోసం శబరిమల వెళ్తున్న భక్తులు అక్కడ అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్కసారిగా పోటెత్తుతుండటంతో... శబరిమలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #HeavyrushatSabarimala #sabarimalatemple #tv9d
    Credit: Sammaiah/Producer || #TV9D

Комментарии • 53

  • @bujji009pabbineedi6
    @bujji009pabbineedi6 9 месяцев назад +35

    అయ్యప్ప స్వామి నీ భక్తులను రక్షించు తండ్రి స్వామియే శరణమయ్యప్ప

  • @NageshNagesh-wd1bk
    @NageshNagesh-wd1bk 8 месяцев назад +7

    Swamiye Sharanam ayyappa 🙏🌎❤️

  • @santumb6378
    @santumb6378 9 месяцев назад +5

    Swamiye Sharanam Ayyappa

  • @shankarmylavarapu2226
    @shankarmylavarapu2226 9 месяцев назад +5

    హిందువులు ఓటు వేశారు క్రిస్టియన్ కి కేరళ లో

  • @srinuvarmamoka4336
    @srinuvarmamoka4336 8 месяцев назад +2

    Om Shri Swamiye Saranam Ayyappa🙏🙏🙏

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 9 месяцев назад +6

    Worst కమ్యూనిస్ట్ 😢😢

  • @raviakarapu1907
    @raviakarapu1907 9 месяцев назад +12

    అక్కడికి పోయిన వారిలో ఎవ్వరు కూడా ఆర్ఎస్ఎస్ కు కానీ దాని అనుబంధ సంస్థలకు కానీ ఒక రూపాయి సహాయం చేయరు ఒక మాట సహాయం ఒక్కరికి కూడా భోజనం పెట్టరు వారిని పాపం అనేది లేదు..

    • @bollavarapuramaiah2717
      @bollavarapuramaiah2717 9 месяцев назад

      1:22

    • @ganeshyadala3397
      @ganeshyadala3397 9 месяцев назад

      are kojja ga RSS ki anduku ivali ra valaki ivakapothe ayappa bakthulu avakudada sabarimala velakudada ra kojja ga em undira RSS bomgulodi vale ado Hindu mathanni nadipistunattu over action

  • @Candate
    @Candate 9 месяцев назад +5

    Kerala govt every year ado oka panchayate chestade shabari lo

  • @saikumar2048
    @saikumar2048 8 месяцев назад +2

    So sad

  • @satyanarayana6770
    @satyanarayana6770 8 месяцев назад +1

    🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 9 месяцев назад +11

    KERLA CM NOT HINDU ...JAY HINDU BJP 🚩 🕉 🚩🚩🚩

    • @Cskbnnnm
      @Cskbnnnm 8 месяцев назад

      He is hindu... He is a communist... So avoiding hindu tempkes

  • @Bigbro205
    @Bigbro205 6 месяцев назад

    అది చాలా కఠినంగా ఉంటే అక్కడికి వెళ్లడం మానేయండి

  • @unknow8754
    @unknow8754 9 месяцев назад +3

    అయ్యప్ప స్వామి దర్శనానికి పోఏవారికి ఒక విన్నపం. ఇక్కడ కూడ 40 రోజులు గోవింద మాల ధారణతో ధీక్ష చేసి మన తిరుమలకు వెళ్ళి మొక్కులు చెల్లించ వచ్చుకదా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కంటే ఇంకెవరూ సాటి రారు. అష్ట కష్టాలు పడి ఎందుకు వృథా ప్రయాస. ఇది ఎవరినీ నొప్పించడానికి, హేళనచేయడానికీ కాదు.అదే ధీక్ష 40 రోజులు చేసి చూడండి మీకే తెలుస్తుంది.

    • @UjwalRam
      @UjwalRam 8 месяцев назад

      🙏🙏

  • @dineshgoud4077
    @dineshgoud4077 8 месяцев назад

    swamy ye Sharanam ayyappa

  • @UjwalRam
    @UjwalRam 8 месяцев назад +3

    #SaveSabarimala
    #SaveBharathTemples
    Governments taking all the funds but no arrangements or facilities

  • @radhakrishnagelli4597
    @radhakrishnagelli4597 8 месяцев назад +1

    No trafic don't worry all happy journey just 2 hrs waiting

  • @Boss-iw6xc
    @Boss-iw6xc 9 месяцев назад +5

    Rip Kerala government

  • @pasumurthyramanamurthy9882
    @pasumurthyramanamurthy9882 8 месяцев назад

    OM SRI SWAMIYE SARANAM AYYAPPA

  • @vsivaji5559
    @vsivaji5559 9 месяцев назад +2

    Evaru bhakti to Mala veyatladu so kastalu padali.

  • @venkateshchinnala2161
    @venkateshchinnala2161 9 месяцев назад +3

    Failed state government

  • @venkyp220
    @venkyp220 9 месяцев назад +2

    Failure government

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq 9 месяцев назад +4

    Cpm government popular front chethullo poyindhi

  • @VigneshTendulkarP-kn9bz
    @VigneshTendulkarP-kn9bz 8 месяцев назад +3

    Rip rip vijayan

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 9 месяцев назад +2

    పంపా నది ఒడ్డున స్నాన ఘట్టాలు రేకుల షెడ్డు లు భట్ట లు ఆరబెట్టుకునే సౌకర్యం తిరుగు ప్రయాణంలో కనీస వసతలు ఏర్పాటు చేయండి పంపా నది కలుషితం కాకుండా చూడండి

  • @mannaravi5145
    @mannaravi5145 8 месяцев назад

    Miku thelisthey cheppandi swamy ledha cheppakandi

  • @durgak9122
    @durgak9122 9 месяцев назад +2

    Pichhi Baga mudirindi prativaallu Edo oka deeksha .adi ayyaka vaalla pravartana chudaali

  • @eshwarsomanaboina8417
    @eshwarsomanaboina8417 8 месяцев назад

    Antha
    Abdham

  • @sriramsriram8933
    @sriramsriram8933 8 месяцев назад +1

    Worest govt kerala kavalane chestunaru

  • @user-qb2sq1wp9e
    @user-qb2sq1wp9e 9 месяцев назад +1

    Kapadu Swami

  • @bollavarapuramaiah2717
    @bollavarapuramaiah2717 9 месяцев назад +1

    Aayyappoabareiadi

  • @muppidinarayanarao9201
    @muppidinarayanarao9201 8 месяцев назад

    Ayapa ante matalu leni devudu

  • @munisankarakrishna9237
    @munisankarakrishna9237 9 месяцев назад

    Tirumala best swamy

  • @raosrinivasch
    @raosrinivasch 9 месяцев назад +1

    Too much news , konchem rush ante
    Yesterday I was there
    3 time darshan ayindi

    • @UjwalRam
      @UjwalRam 8 месяцев назад

      Temple funds temple improvement and facilities of devotees కి వాడితే, అసలు ఆ వైభవం వేరే ఉంటుంది. North / south/East /West తేడా లేకుండా అన్ని temples ఉద్దేశించి చెపుతున్నాను
      Temples get huge donations, funds, every bhakth gives a little from their hard earned money. If there's a trust managed by temple authorities the situation will be different. If any greedy official arrives in the trust, people will know immediately. Yearly changes also help the overall situation. Governments seeing temples as cash cows is the worst of the situations.

  • @muppidinarayanarao9201
    @muppidinarayanarao9201 8 месяцев назад

    Swamulaku matrame prevesam petali

  • @Munirajamuni-cz8in
    @Munirajamuni-cz8in 8 месяцев назад

    Muni

  • @Vishwambhara
    @Vishwambhara 9 месяцев назад +6

    మన హిందువులలో ఈ వేలాంవెర్రి ఏమిటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నా సరిపోరు. స్వామిజీలు, బాబాలను కూడా వదలం...
    మనకు అత్యంత ప్రామాణికమైన రామాయణ, మహాభారత, భాగవతములలో గాని, 18 పురాణములలో గాని ఎక్కడా అసలు "అయ్యప్ప" ప్రస్తావనే లేదు.
    ఒకానొకప్పుడు శైవులకు - వైష్ణవులకు మధ్య విపరీతమైన యుద్దాలు జరిగేవి. అవికూడా దక్షిణాదిలో అందులోను తమిళనాడు, కేరళలలో ఎక్కువగా జరిగేవి. మన హిందువులే అలా రెండుగా చీలి కొట్టుకోవడం వలన మన మతం బలహీన పడుతున్నట్లు గ్రహించిన కొంతమంది మహానుభావులు తెలివిగా ఆలోచించి, శివుడికి, విష్ణువుకు కలిపి జన్మించినట్లుగా భాగవతంలోని మోహినీ అవతార ఘట్టంలో "అయ్యప్ప" అనే పాత్రను దేవుడిగా సృష్టించారు. దాని వలన దాదాపు గొడవలు తగ్గిపోయాయి.
    అయ్యప్ప కేవలం కల్పిత దేవుడు. అది సృష్టిలో ఉన్న దేవుడు కాదు...
    కావాలంటే మీరు సంస్కృత భాగవతం చదవండి, శివుడు ఆడ అవతారంలో ఉన్న విష్ణువును పార్వతి అనుకుని మోహించి, వెంటపడతాడు, తరువాత కొంతసేపటి తరువాత తన పొరబాటుకు సిగ్గుపడి వెనుదిరిగి వచ్చేస్తాడు. అప్పుడు శివుడి స్కలనము వలన నేలపై బడిన రేతస్సు వలన బంగారము, వెండి, మొదలైన లోహములు పుట్టుకొచ్చినట్లు ఉంటుంది...

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 9 месяцев назад

      ముసుకొర gorrebidda

    • @shridevithiparthi1009
      @shridevithiparthi1009 9 месяцев назад

      Meru nasthikula

    • @gishnugnair6497
      @gishnugnair6497 8 месяцев назад

      മഹാവിഷ്ണുവിന്റെ ദശാവതാരം വിശ്വാസമുണ്ടോ??. കൽക്കി ഇനിയും അവതരിച്ചിട്ടില്ല, നിലവിൽ ഭൂമിയിലെ അവസാനം അവതരിച്ച ദൈവം ആണ് അയ്യപ്പൻ.. കലിയുഗത്തിൽ അവതരിച്ചോണ്ട് കലിയുഗവരധൻ എന്ന് അറിയപ്പെടുന്നു.. പെട്ടെന്ന് പ്രാർഥന ഫലം നിശ്ചയം

  • @BallaSatyanarayan-dz2dj
    @BallaSatyanarayan-dz2dj 9 месяцев назад +1

    Kanisa sadupayalu vundavu