Live: యుగాంతం మొదలైందా..? లైవ్ లో చూడండి | Super Typhoon Yagi Wreaks Havoc in China and Vietnam

Поделиться
HTML-код
  • Опубликовано: 16 сен 2024
  • Live: యుగాంతం మొదలైందా..? లైవ్ లో చూడండి | Super Typhoon Yagi Wreaks Havoc in China and Vietnam | Manamtv

Комментарии • 81

  • @chandagallaramraju4387
    @chandagallaramraju4387 6 дней назад +36

    యుగాంతం మొదలైంది
    మొత్తం అంతం కావాలి 🙏🙏🙏

  • @Crrsl
    @Crrsl 4 дня назад +7

    బైబిల్ లో ప్రకటన గ్రంథం లో దేవుని రాకడ కు సూచనలు

  • @LakshmiA-i6h
    @LakshmiA-i6h 6 дней назад +21

    దుష్టులు, దుర్మార్గులను దోచుకున్న వాళ్ళ ను భగవంతుడు వెంటనే శిక్షించాలి, దేశాలు, రాష్ట్రాలు బాగుంటాయి

    • @venkatmidatani3034
      @venkatmidatani3034 5 дней назад +3

      కరక్ట్ పొవలి

    • @venkatmidatani3034
      @venkatmidatani3034 5 дней назад +2

      మీలంటి మంచివల్లను నీను వెతుకుతున్న

    • @user-ch5xr4hu8c
      @user-ch5xr4hu8c 5 дней назад

      😅😅😅😅😅😅 అబ్బో నువు చాల మంచివాడివ నేనైతే చాల పాపాత్ముడను 😅😅😅

    • @user-ch5xr4hu8c
      @user-ch5xr4hu8c 5 дней назад

      ​@@venkatmidatani3034😅😅😅😅😅😅😅 వేతుకూ వేతికితే దోరుకుతుంది నిమ్మకాయ

  • @Naidu-wz1tn
    @Naidu-wz1tn 6 дней назад +11

    ఇంకా రావాలి స్వామి పొయ్యే కాలం వచ్చింది మోసాలు, డౌర్జన్యం ఎక్కువ చిన్న, పెద్ద లేదు ఫ్రాంక్ వీడియో లు పోనీ, పోనీ, 😜

  • @pushpachiruthoti3561
    @pushpachiruthoti3561 6 дней назад +15

    Yes Jesus 2ndComing is very soon ayana cheppina chuchanalanni jarugutunnavi

    • @user-qr5xp5zg9x
      @user-qr5xp5zg9x 5 дней назад +2

      యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు జరిగే సుచనలు కాదు ఇవి, యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగిన తరువాత మూడవ ప్రపంచ యుద్ధము జరగడానికి, ఇవన్నీ రాగులుకుంటున్న సూచనలు, మూడవ ప్రపంచ యుద్ధములో ఈ భూమి ఆకాశములు ఈ భూమి మీద ఉన్న అన్ని కృత్యములు అన్ని లాయమై పోతాయి, అణు బాంబులెచేత ఈ భూమి అన్ని కాల్చబడతాయి,

  • @bjoseph705
    @bjoseph705 5 дней назад +28

    యేసుక్రీస్తు రాకడ సమయంలో ఇవన్నియు జరుగుతాయని బైబిల్ చెప్పింది.

    • @sreenivasreddy2393
      @sreenivasreddy2393 5 дней назад

      తుపాన్లో వస్తాడా వొచ్చి ఏమి పీకుతాడు😊

    • @user-ch5xr4hu8c
      @user-ch5xr4hu8c 5 дней назад

      జరగదు బైబిల్ ప్రకారం 😅😅

    • @bjoseph705
      @bjoseph705 5 дней назад

      నేనే మార్గం నేనే సత్యము నేనే జీవము. నా ద్వారా తప్పా తండ్రి యొద్దకు చేరారు.

  • @mkjonesbabu1061
    @mkjonesbabu1061 6 дней назад +5

    దీనికి మానవుని పాపం,మానవుడు దేవుని మీద తిరుగుబాటే కారణం. ఇవి శాంపిల్ మాత్రమే. ఇంతకంటే ఇంకా ఎక్కువ విపత్తులు రాబోతున్నాయి.😢 ఏ శాస్త్రవేత్తలకు అర్థం కాదు. చైనా అయిన, జపాన్ అయిన ఎవ్వరికి అర్ధం కాదు.యేసు ప్రభువు రెండవ రాకడకు చూచనలే. దేవుని నమ్ముకున్న వారికి ఇలాంటివి కొత్తేమి కాదు 🤔 🤔

  • @bhogirajupolumuri4968
    @bhogirajupolumuri4968 5 дней назад +7

    మానవుడు ఈ విపత్తులను ఎప్పుడూ కూడా ఆలోచించి ఉండలేకపోవచ్చు.అయితే తనను సృష్టించిన యెహోవా మీద తిరుగుబాటు చేసి, ఆయనను వ్యతిరేకించి, ఆయన నిబంధనలను కాదని ఆయనను ఆరాధించకుండా మట్టిబొమ్మాలను, రాతిబొమ్మాలను, సీమ్మెంటుబొమ్మాలను చేసుకొని విగ్రహారాధన చేయటమేకాకా , కల్పితకథలల్లుకొని, రాజుల కాలం నాటి, ఈ కాలం నాటి మనుష్యు లను దేవుల్లు గా పూజిస్తూ, అడవి జంతువులకు మనిషి రూపంతో సృష్టించి, అపవిత్రంగా పూజర్పణలు చేస్తుంటే, పౌరుశం గల త్రి ఏక దైవం అయిన యెహోవా, నీటి బుడగ లాంటి మానవుని మీద జాలి పడి, యేసుక్రీస్తు గా భూమి మీదకు వచ్చి,, నేనే సమస్త మానవాళికి దేవుడుని. నేనే మిమ్ములను సృష్టించిన వాడను. మీరు మరనాంతరం నా వద్దకే రావలెను కాగా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానె మీకు నిత్యజీవం గనుక జాగ్రత్త పడుడి
    నా ఈ మొదటి రాక మిమ్ములను పరలోక పౌరులుగా సంసిద్దపరుచుతాకే గనుక మీరు మెలుకువ కలిగి ఉండుడి. నా రెండవ రాకకు పాపం అధికామౌను మానవత్వం నశించి, ప్రపంచం అంతా అపవాది గుప్పెట్లో నలుగును. ప్రకృతి విపత్తులు, మానవుల అపరాధములవలన అకాలమరణములు... లాంటి ముందు జాగ్రత్త సూచనలు ఎన్నెన్నో యేసుక్రీస్తు ప్రభువారు భోధించి వెళ్లారు అప్పుడు. మరి ఇప్పుడు చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుచున్నది. అన్యుల బలం ( నిజ దేవుడైన యేసుక్రీస్తు వారిని నమ్మని వారి బలం ) అధికామౌను,దేవుని బిడ్డలకు (క్రిస్తవులు మీనింగ్ క్రిస్టియన్స్కు ఇరుకులు ఇబ్బందులు, ధన, ప్రాణ నష్టాలు అధికమౌటాయి. బైబిల్ లో ఏమి రాసుందో అదే నేడు జరుగుచున్న సత్యం.
    నమ్మకపోతే రుచి చూచి అంటే బైబిల్ చదివి తెలుసుకోండి ప్లీజ్.

    • @ramesramesh1803
      @ramesramesh1803 5 дней назад

      తమరి బొంద. మనం ఆ క్కడికి. వెళ్ళక. అల్ల వుంటే. ఈశ్వరుడు వుంటే. వాళ్ళ నమ్మకం గా. వాల. సంక. నాకిదామ

    • @ramesramesh1803
      @ramesramesh1803 5 дней назад

      మా తాతయ్యని మా మా మామయ్య కొడుకు అడిగాడు. ఏ సయ్య తాత వస్తాడా అని మా అమ్మని నేను అడిగా. మా నాన్నకి. వాల నాన్న. నాకు మా నాన్న చెప్పరమ్మ అంది. అందుకే. నాకు ఊహ తెలిసాక. హిందువుల్లో కలిసిపోయ 😂. జై పరమేశ్వర

  • @dumpalavenkatesh611
    @dumpalavenkatesh611 6 дней назад +9

    Inka gattiga Ravali..... Janaba taggali..... Pollution agali

  • @hasiniburgula8713
    @hasiniburgula8713 5 дней назад +2

    Manavaliki muppu
    Prakruthi damage ayyindi.
    Alearts avvamani governments ki signal echayi

  • @user-pz5nr6qo9h
    @user-pz5nr6qo9h 6 дней назад +4

    Jesus coming soon.

  • @SrinivasMudedla-rw7vi
    @SrinivasMudedla-rw7vi 5 дней назад +2

    Prakruti meeda gouravam undali

  • @svenugopal4165
    @svenugopal4165 5 дней назад +3

    యేసు క్రీస్తు. ప్రభువు. బైబిల్ లో.చెప్పినట్టు గానే.జరుగుతున్నాయి..అవును..భూకంపాలు..జలప్రళయాలు..ప్రక్రుతివిధ్వంసాలు...ఆయన రాకకు..సంకేతాలు..కరువులు కూడా ..వాటిల్లుతాయు..దేవుడు.చెప్పిన మాటల లో ఒక సున్న. అయినా పొల్లు పోదు..అంతం.అతిసమీపంలో ఉంది..yes.ఇది 100by 💯.persent. వాస్తవం. సత్యం..అందుకే ప్రపంచమంతట..నలుమూలల సువార్త..ప్రకటించడుతుంది..నమ్మినవారు రక్షింపబడుతారు. నమ్మనివారికి. శిక్ష విధించడుతుంధి ఇది సత్యం

    • @user-ch5xr4hu8c
      @user-ch5xr4hu8c 5 дней назад

      అంత లేదు వాడు రావాలంటే ఇంకో పదివేలు సంవత్సరలూ పడుతుంది 😅😅

    • @Crrsl
      @Crrsl 4 дня назад

      ఇన్ని జరిగినా దేవుని దూషిస్తూ నే ఉంటారు పచ్చాతాపం ఉండదు

  • @SayagoudSatheli
    @SayagoudSatheli 17 часов назад

    ఇంకా.చాలా.టైం.ఉంది.కలియుగాంతం.కావడానికి....చాలా.చిత్ర..విచిత్రాలు..ఇంకా.చూడవలసి.ఉంది.ఇది. శాంపిల్.మాత్రమే

  • @Siva-x5q
    @Siva-x5q 5 дней назад +1

    అవన్నీ వచ్చినప్పుడు ఉన్నది బాబే

  • @solomonraj5866
    @solomonraj5866 День назад +1

    పంచ భూతాలను దేవుళ్ళుగా కొలిచే వారు ఆలోచించాలి అవి దేవుళ్ళు కావని అవి సైన్యములకు అధిపతియగు యెహోవా కు లోబడుతాయి దేవుడైన యెహోవా సముద్రము ను భూమిని ఆకాశమును కంపింప చేస్తాడు. 👉 హగ్గయి గ్రంథము 2:6

  • @kundenajyothi7711
    @kundenajyothi7711 6 дней назад +3

    Devudu yeppudu chedu cheyadu. Edi manavula dushkarmala phalitam matrame.

  • @iampsychoffyt
    @iampsychoffyt 5 дней назад +1

    Yes

  • @veeranjaneyuluvelivala4010
    @veeranjaneyuluvelivala4010 5 дней назад +2

    Mosam perigindisir

  • @MasthaniMasthani-xs2fn
    @MasthaniMasthani-xs2fn 3 дня назад +1

    దేశానికి పట్టిన శని మోడీ అందుకే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి

  • @veeranjaneyuluvelivala4010
    @veeranjaneyuluvelivala4010 5 дней назад +2

    Evmstampering ok

  • @vanip6177
    @vanip6177 6 дней назад +3

    Prakruthi. Kannerra. Chesindi. Darmam. Ekkadundi. Enno. Akramalu. Devudu. Orchachatledu.

  • @soumyap6608
    @soumyap6608 6 дней назад +2

    Yes motham antham kavali

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 22 часа назад

    manadedheshamlo andaru bagundalani ee srusti bagundalani tapassu chetunnaru himalayallo

  • @vahiniprasanna7064
    @vahiniprasanna7064 5 дней назад +1

    1:11 poni poni Rani raani yugantham welcome yugantham

  • @jinisabu3604
    @jinisabu3604 4 дня назад

    Jesus coming soon 🙏

  • @ramesramesh1803
    @ramesramesh1803 5 дней назад

    మా తాతయ్యని మా మా మామయ్య కొడుకు అడిగాడు. ఏ సయ్య తాత వస్తాడా అని మా అమ్మని నేను అడిగా. మా నాన్నకి. వాల నాన్న. నాకు మా నాన్న చెప్పరమ్మ అంది. అందుకే. నాకు ఊహ తెలిసాక. హిందువుల్లో కలిసిపోయ 😂. గోవిందా. పరమేశ్వర నమో నారాయణ

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 23 часа назад

    yevvaru bhaya padavalasina ausaram ledu mana himalayallo okka mahatmude chalu aa ulka vaipu chuste adi akkade bhasmam autundi

  • @Siva-x5q
    @Siva-x5q 5 дней назад

    ఇవన్నీ చూసినప్పుడు బాబే ఉన్నాడా చంద్రబాబు

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 5 дней назад

    Very

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 22 часа назад

    inka chalu meeru cheppedi sains ki telisindi inte bhagavantuniki yenta teliyli

  • @ratnaraju440
    @ratnaraju440 5 дней назад +1

    Brahmam yevadra

  • @Siva-x5q
    @Siva-x5q 5 дней назад

    నీ యమ్మ ఉన్న గ్రహానికి ఒకటి దిక్కులేదు తినడానికి తినలేదు మీసాలకు సంపంగి నూనె

  • @saritha0129
    @saritha0129 4 дня назад

    pedda pedda dam lu katti bhumi tirigee speed taggi poindi mana tappula vallane jarugutunnai

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 22 часа назад

    chinna chinna vipattulu vastu untai karona raka munupu prati jotishudu em cheppadu sasta graha kutami vastundi andari jataklu mari andaru baaguntaru annaru yeti ekkada paripoyaru veellu nee jatakame meeku teliyadu inka naajatakam yela cheppagalavu

  • @keerthireddytavanam5200
    @keerthireddytavanam5200 5 дней назад

    Normal house is enough to stay.but we construct building..we are waiting resources and spoil nature.. how could stable nature..

  • @hamsa_jennie_shorts
    @hamsa_jennie_shorts 5 дней назад

    Billgates ni Elon musk ni devudu teesukupothe bhoomi bagupadutadi

  • @hasiniburgula8713
    @hasiniburgula8713 5 дней назад

    World summit avve chepputhunnayi

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 22 часа назад

    dayachesi meeru Ila bhaya pettakandi yugantam ante ne meeku sari Aina ardham teliyadu ante sundy poyina taruvata manday vastundi kada aalage yugam maratam ante dayachesi amayakulanu bhaya petta vaddu

  • @keerthireddytavanam5200
    @keerthireddytavanam5200 5 дней назад

    Kanapadinai anni tinte virus lu raka em vastai😂

  • @santhuch7355
    @santhuch7355 4 дня назад

    ippududu peddha peddha buildingu lu kulali

  • @SHANKART-qr3wb
    @SHANKART-qr3wb 4 дня назад

    India mathran. miguluthundhi

  • @srikanthg44
    @srikanthg44 5 дней назад

    Yankar a grahaniki pothado mari pothe yamalokanike

  • @Anitha188-i3y
    @Anitha188-i3y 2 дня назад

    Jesus rendova raakada athi sameepam.aamem

  • @hasiniburgula8713
    @hasiniburgula8713 5 дней назад

    World smash avvabothundi

  • @chiranjeevireddy3240
    @chiranjeevireddy3240 5 дней назад

    ఓర్ని భయం పాడు గాని. పుట్టినప్పట్నుంచీ నీలాంటి వాళ్ళు భయపెట్టినవాణ్ణి వింటున్నా, చూస్తున్నా వెళ్లి విపత్తుకి ఎదురు నుంచో విపత్తు ఆగిపోతుందో.

  • @sravyachary2505
    @sravyachary2505 6 дней назад

    Vochindi vochindi poyakalam vachindhi 🙄

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 22 часа назад

    adi chaina chesina papam adi valla kharma anubhavinchlsinde manalanu padutunnaru cheddam anukunnadu vadu vadi valla aadeshamloni kondaru amayakulu unda vachu vallu kuda balai naru

  • @rasulbashashaik
    @rasulbashashaik 6 дней назад +1

    Godis grete

  • @gulamdastagir7111
    @gulamdastagir7111 22 часа назад

    evvaru bhaya padavalasina ausaram ledu yemikadu namata nammandi chudandi emi jaragadu

  • @SujataB-rw3uc
    @SujataB-rw3uc 6 дней назад

    యుగాంతం జరిగితే ఎవరు మిగిలరు.అందరు పోతారు. కానీ యుగాంతం కావాలంటే ఇప్పుడు కాదు. లక్షల సంవత్సరాల గడిస్తేనే. కనుక పిచ్చి కోరికలతో సమయము వ్రుథాచేసుకొనుట మంచిది కాదు.అందరి మేలు కోరుటయే మానవ కర్తవ్యం. సర్వేజనాః సుఖినోభవంతు.

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 5 дней назад

    Not

  • @SrinivasaraoBandi-y5x
    @SrinivasaraoBandi-y5x 5 дней назад

    Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll lo

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 6 дней назад

    😢😢😢😢

  • @busireddymanireddy6849
    @busireddymanireddy6849 День назад

    Ee CBN thesukoni povalii, 😮

  • @abdulhafeez554
    @abdulhafeez554 5 дней назад

    manam nainti targe ponkowali sar

  • @qsdrfghgujfddyffguff
    @qsdrfghgujfddyffguff 6 дней назад

    worest movies tistunnaru..jaregevi kuda vaariki taggattugane vunnai

  • @user-on6qd2fc4h
    @user-on6qd2fc4h 5 дней назад

    😂

  • @kristnaveniyedluri7727
    @kristnaveniyedluri7727 5 дней назад

    Deniki karanam cbn

  • @kurapatiprasadrao
    @kurapatiprasadrao 5 дней назад

    Yemandi- namasthe- .BC-. 3000.YEARS- AGO- MAANAVA- PAAPAM- DYVA-DRUSTILO- GHORAMYNA-PAAPAMGAA- VUNNANDUNA- WORLD-ANTHAA
    JALAPRALAYAMLO- MUNIGI-POINDI-DYVA- VISVAATHAMTHO-
    VUNNA- VAKE- VAKA- FAMILY- 8,,
    MAATRAME- VAKA- SHIP- LO- RAKSIMPA-BADINAARU-. VAARI- SANTHAANAME- IPPATI- VAARAMU.
    DYVA- MAATA- VINAKA- POTHE--
    MANAM- KUDA- VAARI- VALE- SARVA- NAASANA- MOWTHZMU. .
    SO-NIJA- DEVUNI- NAMMITHE- AA
    8--- MANDI- VALE- RAKSIMPA- BADI-
    SVARGA0ANIKI-POTHAMU-. ATTI-
    KRUPA- MANAMU- PONDUDUMU-'
    GAAKA---- GOD- BLESS ALL OF..🙏🙇🙇👏👏👏👏

  • @ramesramesh1803
    @ramesramesh1803 5 дней назад

    మా తాతయ్యని మా మా మామయ్య కొడుకు అడిగాడు. ఏ సయ్య తాత వస్తాడా అని మా అమ్మని నేను అడిగా. మా నాన్నకి. వాల నాన్న. నాకు మా నాన్న చెప్పరమ్మ అంది. అందుకే. నాకు ఊహ తెలిసాక. హిందువుల్లో కలిసిపోయ 😂. గోవిందా. పరమేశ్వర నమో నారాయణ

    • @srikanthg44
      @srikanthg44 5 дней назад

      Parameshrarudu vachhada mari