యువతను అర్థం చేసుకుంటున్నామా.? || Murali Manohar || Shiva Shakthi Conclave

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • యువతను అర్థం చేసుకుంటున్నామా.? || Murali Manohar || Shiva Shakthi Conclave
    భారతీయ విద్యావ్యవస్థ ఎప్పటి నుండి మారింది..!
    యువతను ఆలోచింపచేసే ప్రసంగం
    ABVP పూర్వ జాతీయ అధ్యక్షులు
    మురళీ మనోహర్ గారు
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: / @shivashakthi
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp: 8886669423 or 7288809222
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: sh...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashak...
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: www.instagram....
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః
    #savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #ABVP #shivashakthi #abvpmuralimanohar #karunakarsugguna #sudharshanaconclave

Комментарии • 60

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 дня назад +10

    యువతను అర్థం చేసుకుంటున్నామా.? || Murali Manohar || Shiva Shakthi Conclave
    భారతీయ విద్యావ్యవస్థ ఎప్పటి నుండి మారింది..!
    యువతను ఆలోచింపచేసే ప్రసంగం
    ABVP పూర్వ జాతీయ అధ్యక్షులు
    మురళీ మనోహర్ గారు
    Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma.
    In this noble cause need your valuable support.

    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp: 8886669423 or 7288809222

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 2 дня назад +7

    Jai shree krishna🎉Jai karunakar anna🎉❤🎉Jai sanatana dharmam🎉🎉🎉

  • @kudipudiramakrishnao4162
    @kudipudiramakrishnao4162 2 дня назад +6

    Jai shree ram 🚩🚩🚩

  • @KrishnaRamanujan
    @KrishnaRamanujan 2 дня назад +10

    👌🏻NCERT Educational Board Advisor murali Manohar Garu

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 2 дня назад +3

    6 lakhs suport Shiva shakti🎉🎉🎉🎉🎉

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 дня назад +8

    జయహో భారత్, జైశ్రీరామ్ జైశివశక్తి ❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @RajeshYadav-um6hh
    @RajeshYadav-um6hh 2 дня назад +4

    Jai Shree Ram Jai shiva shakti ❤

  • @ydder41
    @ydder41 2 дня назад +6

    మారాలి మన భారత చరిత్ర మారాలి
    యువత తెలుసుకోవాలి నిజం👆🏻

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 2 дня назад +12

    సెక్యులర్ అనకండి సార్.... జై శ్రీ రామ్

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 2 дня назад +4

    Super advice

  • @KrishnaRamanujan
    @KrishnaRamanujan 2 дня назад +3

    👌🏻Viewer from Mancherial District Telangana state

  • @golusuvenkatasivareddy7905
    @golusuvenkatasivareddy7905 2 дня назад +5

    జైశ్రీరామ్ జైహిందూధర్మం

  • @vijaybharath7935
    @vijaybharath7935 2 дня назад +2

    జై హింద్ 🚩🚩🚩
    జై భరత్ 🚩🚩🚩
    జై శ్రీ రామ్ 🚩🚩🚩
    భరత్ మత కి జై 🚩🚩🚩

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 дня назад +1

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 2 дня назад +3

    మేము కాలమును చాలా వృధా చేసాము, మీరు చెప్పినట్లుగా మేము చదివిన చదువులలో భారత్ లేదు.

    • @sharmismroy
      @sharmismroy День назад

      అవును అవును

  • @MaheshBoiny-sz4xy
    @MaheshBoiny-sz4xy 2 дня назад +3

    జై శ్రీరామ్ జై శివశక్తి

  • @murarim2836
    @murarim2836 20 часов назад

    ఘర్ వాపసి కవిత్వం ( సాహిత్యం ) రావాల్సిన అవసరం ఈ సమాజానికి ఎంతో అవసరం ఉంది.. 💐 మిత్రమా మేలుకోండి.. మనం ఎంత వెనకపడి ఉన్నామో.. జాగో గ్రహ జాగో.... సాహిత్యం లో మనమే ముందు ఉండాలి.. భావి తరాలకు వెలుగు ఇవ్వాలి.. మనమే ఈ ప్రపంచం సమాజానికి దిక్ సూచి కావాలి... 🍫🤔🤔 i❤INDIA

  • @kathamahesh5498
    @kathamahesh5498 2 дня назад +5

    జైశ్రీరామ్

  • @sivakrishna5123
    @sivakrishna5123 2 дня назад +2

    Jai shree Ram Karunakar anna🚩

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 2 дня назад +1

    కమలానంద భారతీ స్వామి వారు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది 🙏

  • @kotichalla4680
    @kotichalla4680 2 дня назад +3

    jai sri Ram

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 2 дня назад +1

    Super Jai shree ram jai hanuman 🙏😊

  • @vascodagama4713
    @vascodagama4713 11 часов назад +1

    భారత్ మాత కి జై

  • @Srinivasyadav55
    @Srinivasyadav55 2 дня назад +2

    Nice vedio

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 2 дня назад +1

    జై శ్రీరామ్ భారత్ మాతకు జై

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 2 дня назад +1

    జై శ్రీ రామ్

  • @suryateja4218
    @suryateja4218 День назад

    Jai shree Ram

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 2 дня назад +1

    జై సీతా రామ్ 🚩🙏

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 дня назад +1

    Very good 👍 Medicine in Hindi good News.

  • @LakshmiGampa-sw9jm
    @LakshmiGampa-sw9jm 2 дня назад +1

    Jai Sri ram🎉🎉

  • @meerasahebu
    @meerasahebu День назад

    Jai sree ram 🙏🙏🙏🙏

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395 2 дня назад +1

    Well said 🙏 🙏🙏👍

  • @sharmismroy
    @sharmismroy День назад

    ధన్యవాదాలు

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 дня назад +1

    కనీసం ఐదవ క్లాస్ వరకు మాత్రు భాషలో చదవాలి. లేకుంటే భాషలు చచ్చిపోతున్నాయి.

  • @pasulasudhakar7949
    @pasulasudhakar7949 2 дня назад

    Jai Sri ram

  • @shivasaireddy8067
    @shivasaireddy8067 День назад

    Super 💯💯💯💯

  • @SiddhuK-er8pd
    @SiddhuK-er8pd 2 дня назад +2

    🔥🔥

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 2 дня назад +1

    🙏🚩🙏

  • @Jd-Virat
    @Jd-Virat 2 дня назад +1

    ⛳️🙏

  • @krishnaraomarati2633
    @krishnaraomarati2633 2 дня назад

    SIR JAI SHREE RAAM
    chala Baga neet ga chepparu Sir

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 2 дня назад +1

    👍👍

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 2 дня назад +1

    Mana సంస్కృతీ లోని గొప్పతనాన్ని మనగురించి మన ము పిల్లలకు చెప్పకుండా మానవవిలువలు చెప్పకుండా మనిషి మానవత్వానికి దూరమై పోయి కేవలం శరీరాలు హిందువులు మైండ్ ఆలోచనలు అంతా ఫారిన్ .ఏమి చెప్పినా.వారికి తెలియదు.

  • @Lathapundla
    @Lathapundla 2 дня назад +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @shivasaireddy8067
    @shivasaireddy8067 День назад

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @srajkinh
    @srajkinh День назад

    🎉🎉

  • @travellerko1665
    @travellerko1665 Час назад

    Hats off to you sir ... Very well said... We can't think of creating a Microsoft .. We create slaves to work for Microsoft 🙏🙏🙏

  • @LushadhruvaYadav
    @LushadhruvaYadav 2 дня назад

    హిందూ సింధూ మాత తనయుడు. సకల దేవతల సంగముడు. 27వ మహా యుగంలోని కలియుగంలో అవతరించిన సంగతి గురించి తెలుసుకోండి.

  • @rkbl3800
    @rkbl3800 День назад

    మన హిందువులు మారారు వీళ్లకు చెప్పినచో వినరు

  • @rajubaimidia8475
    @rajubaimidia8475 2 дня назад +1

    వీక్ బోర్డ్ ఓటింగ్ జరుగుతుంది అని ఒక video చేయ్యవచ్చు గా మనవాళ్ళు చాలా మంది మీసైరు.కల్యాణ్ గారు కి ఓటింగ్ గురించి తేలిదా అందుకే video చేయ్యలేదు .

  • @MrInsaneTelugu
    @MrInsaneTelugu День назад

    Anna WCM interview ki react video cheyandi anna chala miss information chepindu

  • @vishnupayasam
    @vishnupayasam 2 дня назад +3

    🚨 Alert...Anna.... Hindhu bandhuvu landhariki ji shree ram 🙏. Najeer bhasha gaadi kapata buddhi bayata padela mee nundi oka video nu expect chesthunnam. It is very argent anna.please...

  • @arunsriram9081
    @arunsriram9081 День назад

    Jaishreeram anna , పరలోకం నరకం వీడియోలు ద్వార అనేకులు మారుమనసు పొందుతున్నారు | Testimony | Yehovah Agni Ministry e video vakasari chudandi

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 День назад +1

    అసలు రామ చిలకకి ఇంగ్లీష్ భాషలో నేర్పితేనే మాటలు వస్తాయా ? సర్కస్ లో సింహానికి , ఏనుగుకి ఇంగ్లీష్ లో నే ట్రైనింగ్ ఇస్తారా ?రజని కాంత్ సినిమాలు ఇంగ్లిష్ లో చూస్తేనే అర్థమైతదా ? ఇంగ్లిష్ లేదు తొక్క లేదు . ఎవరైనా 10 క్లాస్ పాసైన వ్యక్తికి ఒక నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ గా సమర్ధవంతముగా పనిచేసే టట్లు చేయవచ్చును. అమెరికా , యూరప్ , జపాన్ , రష్యాలలోను ఇంజనీర్లు చదివేది అదే విషయాలు . మనము చదివేది అవే విషయాలు.కానీ మనము కొత్తగా కనుగొన్నవి ఏది లేదు. పెతివాడు అమిర్కా పోవాలను కుంటాడు. ఇంకొక రగస్యం . ఏదయినా భాషలో అవసరమైన 200 పదాలు నేర్చుకుంటె చాలు వాడు ఆ భాషలో నిష్ణాతుడే .

  • @ashokkumarreddyambavarapu6573
    @ashokkumarreddyambavarapu6573 2 дня назад +3

    వందేమాతరం

  • @ashokkumarreddyambavarapu6573
    @ashokkumarreddyambavarapu6573 2 дня назад +3

    పెకులరిస్టు(pecularist) అనండి గురువు గారు!!!
    ఎమ్ వి ఆర్ శాస్త్రి వారి పెకులరిజం( pecularism)

  • @gurramvenkatesh8345
    @gurramvenkatesh8345 День назад

    Jai sriram