శ్రీ రాముని తల్లి నవ మాసాలు మోసి, జన్మ ని ఇచ్చారు ఒక మానవుడికి ఎలా బాల్యం, యవ్వనం,పెళ్లి వంటి అన్ని దశలు ఉంటాయో అలా అన్ని దశలు ఉన్నాయి. ఐతే తేడా ఏమిటంటే అన్ని దశల్లోనూ ఒక ఆదర్శవంతమైన జీవితం గడిపి మానవ జీవితానికి ఒక సందేశం ఇచ్చాడు. పాలన ఎలా ఉండాలో కూడా పాలకులకు సందేశం శ్రీ రాముని పాలన చూసి నేర్చుకోవాలి.
యాంకర్ అడిగిన ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానం చెప్పిన స్వామి వారికి నమస్కారం. విష్ణుమూర్తి రాముడిగా భూమి మీదకి వచ్చింది రామావతార కాలంలో ఆయన చుట్టూ ఉన్నవారికి దైవ సేవ కల్పించి వారికి పుణ్యం మూట కట్టించడానికి అన్నట్లు చెబుతున్నారు. ఈయనను విమర్శించటం ఇక్కడితో ఆపి నాకు తెలిసిన అసలు విషయం చెప్తాను. అందరికీ తెలిసిందే! రావణాసురుడు తనకు ఫలానా జీవుల వల్ల ప్రాణహాని జరగకూడదు అని కోరుకున్నాడు ఆ ఫలానాలో మనిషిని వదిలేశాడు. అంటే మనిషికి చీమకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వలేదు. కాబట్టి రావణాసురుడిని చంపితే ఎవరు చంపాలి, మనిషే చంపాలి, చంపగలడా! కాబట్టి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రాముడి అవతారం ఎత్తి, భూమి మీదకు వచ్చి, మనిషిలా ప్రవర్తించి, తనపై విమర్శలు వస్తాయి అని తెలిసిన ఆ కాలానికి సంబంధించిన మనిషి ధర్మాలను పాటించి, మనిషిలా మనుషుల కోసం ఏడ్చి, వారి కోసమే నవ్వి, మనిషి పడే కష్టాలు పడి, మనిషై లోక కంటకుడైన దశకంఠుడి తలలు నరికాడు. (కాబట్టి విష్ణుమూర్తి వైకుంఠంలో కూర్చుని చిటికేస్తే రావణాసురుడు చావడు, ఏదైనా ధర్మానుసారమే జరగాలి, మన సనాతన ధర్మం, ధర్మం మీదనే నడుస్తుంది దైవం మీద కూడా కాదు)
నమస్కారం ప్రణవానంద గారు చాలా బాగా వివరించారు కానీ మాకు చిన్న ప్రశ్న మిగిలింది త్రైత యుగం నుంచి రామునికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ ఆంజనేయునికి సంబంధించిన వాళ్ళు లేరు వారు ఎక్కడికి పోయారు ఒకవేళ ఉంటే వారు ఎక్కడ ఉన్నారు
శ్రీ రాముడు మానవుడు ఎలా బ్రతకాలి అని దిశా నిర్దేశం చేయడానికి మానవావతారం ఎత్తిన పరమాత్ముడు. మానవుని లా బ్రతుకుతూ ఆదర్శాలని నెలకొల్పాడు. అద్భుతాలు చేస్తే దేవుడయి పోతాడు కదా
రాముడు అద్భుతాలు చేస్తే దేవుడు అయిపోతాడు. ఆదర్శం నెలకొల్పడానికి వచ్చాడు అంటున్నారు. ఇదే పద్ధతి వేరే దేవుళ్ళకి, వేరే మతాలకి ఒప్పుకోరు. మీరు కట్టు కథలు చెప్పిన నిజం అనుకోవాలి. ఇతరులవి నిజం అయినా ఒప్పుకోరు. రాముడు అంటే ద్వేషం లేదు.మాకు గౌరవం కాని యేసుక్రీస్తు ప్రభువు కూడా మానవుడు ఎలా బ్రతకాలో చూపించారు, ఎంతో హింసించిన ఊరుకున్నాడు, మరణించారు అని చెపితే,దేవుడు అయితే ఎందుకు ఊరుకున్నాడు అని అంటారు కొంతమంది మత ద్వేషులు. అందరూ హిందువులు కాదు కొంతమంది మాత్రమే. కాని సంస్కృత వాల్మికి రామాయణంలో, అరణ్య కాండములో వేరుగా ఉన్నది. రాముడు సీత కోసం కాదు దుఃఖించేది అని.
విష్ణుమూర్తి రాముడిగా అవతారం దాల్చింది సీత కోసం కాదు... సీతా మాత స్వయంగా లక్ష్మీదేవి. సాక్షాత్తు సృష్టి స్థితి లయలను శాసిస్తున్న వారికి తెలియదా రామావతార కాలంలో ఏమి జరుగుతుందో.. రామావతార లక్ష్యం "రావణాసుర వధ." రాముడు ఎందుకు ఆదర్శం "మానవుడిగా" ధర్మానికి కట్టుబడి జీవనం సాగించాడు కాబట్టి. మానవుడుగానే ఉండాల్సిన దేవుడు ఆకాలనికి తగ్గ ధర్మం పాటించాడు. ప్రతి వారు వాల్మీకి రామాయణం గురించి చెప్తారు, కానీ మనిషిగా రామాయణం మీద, రాముడి మీదన మనకి ఉన్న అనేక సందేహాలకు సమాధానం కూడా "వాల్మీకి రామాయణం"లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం రాముడిని విమర్శిస్తూ అడుగుతున్నా అనేక ప్రశ్నలు, రామాయణంలో స్వయంగా రాముడినే అడిగారు.. సరైన "వాల్మీకి రామాయణం" చదివితే మనకి ఉన్న అనేక సందేహాలకు సమాధానం అక్కడే దొరుకుతుంది. ఏసుక్రీస్తు విమర్శిస్తున్నారు అని అంటున్నారు, ఏసుక్రీస్తుని విమర్శించేలా చేస్తోంది ఎవరు? ఏసుక్రీస్తుని డబ్బు సంపాదన వస్తువుగా చేసి బజారుకీడ్చి కించపరుస్తోంది ఎవరు? కుటుంబ సభ్యుల మధ్య మతాన్ని దూర్చి వారి మధ్య గొడవలు పెడుతున్నది ఎవరు? అసలు మొత్తం గొడవ వచ్చింది మతం మార్చాలి అనే కాన్సెప్ట్ వల్ల కాదా? ఆలోచించండి.@@bhasker3393
సాక్షాత్తు శ్రీమహావిష్ణువే మానవరూపం దాల్చి శ్రీరాముడుగా ఈ నేలమీద అవతరించి ఒక రాజుగా పరిపాలకుడుగా ఎలా ఉండాలి తర్వాత ఒక ఒక భర్తగా ఎలా ఉండాలి ఒక కొడుకుగా ఎలా ఉండాలి అని పర స్త్రీల పట్ల ఎలాంటి భావం ఉండాలి అని నిరూపించిన ఆదర్శమూర్తి రాముడు ఆయన మానవ రూపం దాల్చాడు కనుక మానవులు ఎలాంటి కష్టాలు పడతారు ఆయన కూడా సాక్షాత్తు అదే కష్టాలను అనుభవించి ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు అందుకే ప్రతి గ్రామాన గుడులు కట్టి ఆయనను ఇవాల్టికి కూడా కోట్లాది హిందువులు మరియు కొన్ని దేశాలలో ముస్లింలు కూడా పూజించుకుంటున్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామ నామ వరాననే. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
రాముడు దేవుడుగా భూలోకం రాలేదు. మానవ జెన్మం మనిషిగా పుట్టి మనిషి జీవిత జీవన ధర్మం. మార్గమును అనుసరించి మానవజెన్మ విలువను. భావి తరాలకు అందించిన దేవుడే రాముడు.కొన్ని మీడియా ఛానల్ వారికి హిందూ దేవుళ్లను ఎంత విమర్చిస్తే అంత డబ్బులు వస్తాయనీ.. విమర్శలు చేస్తున్నారు.వీరికి రామ భక్తుల నుండి మంచి బహుమతి తోరలో అందుతుంది 🙏జైశ్రీరామ్🙏🙏🙏
చాలా శాంతోషమ్ గురువు గారు రాముని తిటుకునేవారు అందరు మారిపోతారు దేవుడు సీతమ్మ ని చాలాప్రేమ గా చూసాడు అని తెలుసుకుంటారు 🌹🙏🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹రాముడు ప్రేమకి
ప్రపంచం వింతలలో ఒకటితాజమహల్ కాబట్టి ప్రపంచం లో ఎక్కువ మంది టూరిస్ట్ లు వచ్చి తాజమహల్ నీ చూసి పోతారు భార్య చనిపోయి నప్పటికీ ఆమె కు గుర్తు గా తాజ్ మహల్ కట్టాడు ఇది signof లవ్ కానీ రామాసేతు ఎక్కడ ఉన్నాడో సరిగా ఇండియన్స్ కీ తెలియదు స్వామీజీ సుత్తి వినలేక ఉన్నాము ఉదయం లేస్తే ఇతర మతాల వారిని తక్కువ చేసి మాట్లాడుఉంటారు నీ మతం గురించి ఎంత అయినా చెప్పుకో తప్పు లేదు ఇతర మతాలని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు
జయ విజయులు శాప ముళ్ళ రాక్షసుడు గా మారుతారు వారిని సంహరించే దానికి శ్రీమహావిష్ణువు అవతారం ఎత్తాడు ప్రతి ఒక్క భాగవతం భారతంలో ఉంది ఇది అందరికీ శ్రీకృష్ణుడు
రాముడు మాములు మనిషి గా పుట్టాడు...పుట్టి రాజు ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి..భర్త ఎలా ఉండాలి..అన్నా ఎలా ఉండాలి...స్నేహితుడు ఎలా ఉండాలి...భక్తుడితో ఎలా ఉండాలి...ఆఖరకు శత్రువు తో ఎలా ఉండాలి...ప్రతిది ఒక ఆదర్శవంతం అయిన దారి చూపాడు...ఇక్కడ మాయం అయ్యి అక్కడ ప్రత్యక్షమైతే...ఒక సామాన్య మనిషి కూడా ఎంత ఆదర్శవంతం గా బ్రతకవచ్చు నేర్పే అవకాశం ఉంది కాదు.
స్వామి గారు బాగానే చెప్పారు అని మీకు అనిపిస్తుంది.. కానీ హిందూ ధర్మం ప్రమాదంలో పడిన ఈ సమయంలో అలా పై పైన చెప్పేసి ఊరుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఇలాంటి సమాధానాలు చెప్పేటప్పుడు మన ధర్మాన్ని పాటించే వారి కంటే మన ధర్మం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనుకున్న వారికి అర్థం అయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం.
Ramudu veru krishnudu veru ani ela cheputharo artham kadu. manaku chinnappudu mana nanna okalaga young ga peddaga aiyaka oka laga konchem old ga anilisthadu. But manaku mana nanna eppudu oke laga untaru.mana nanna ane bhavana nanubhuthi alage untadi. Idhi anthe Ramavatharam kani Krishnavatharam kani. Konchem mundu venka jarigayi anthe. Hare rama hare rama hare krishna hare krishna.
శ్రీరాముడు మానవ జన్మకు కారణం రాజు అనేవాడి నడవడిక ఏలాయండాలి ప్రజాపాలకుడి లక్షనాలు ఏలాయండాలి అని భావితరాలకు తెలుపడానికి మాత్రమే అనితెలుసుకోగలరు ప్రియమైన నాహిందుబంధువులారాజైశ్రీరామ్
అందరి దేవుళ్ళకు వల్ల దేవుడిని గురించి ఒక చరిత్ర వుంటది అన్ని నమ్మాలి మి దేవుడు గురించి తప్ప మిగతా దేవుళ్ళ గురించి మీరు నమ్మరు మీకు కులపించి వుంది ఇది నిజం
ISKON believes 'Krishna' is supreme god... My humble request to them...Krishna is an incarnation of Vishnu. He is the supreme... unnecessarily don't create a seperate religion...already sanatan has been destroyed. Don't let it go further. 🙏🙏🙏
Let it be Krishna or Vishnu... He is the supreme.. Isckon quoted from Padma Purana, Bhagavadgita, Srimad Bhagavagta purana where Krishna ia being told he is Supreme God and his lives in the eternal abode Goloka . this is the only place is existed after all planets and brahamndas collapsed during Pralaya.. When no other being is existing in this cosmic, Sage Markandeya took dashan of Lord Krishna ...
ఇటువంటి అజ్ఞానుల గురించి కామెంట్ పెట్టడం కూడా సమయం వృధా అవుతుంది ఎందుకంటే శ్రీరాముడు మానవుడిగా మాత్రమే జన్మించాడు గొప్ప జీవితం జీవించాడు కాలక్రమేణా ఆ గొప్ప మనిషిని మనం దేవుడిగా చూస్తున్నాము ఓ తెలివి తక్కువ తమ్ముడు నీవు కాలువలో కొట్టక పోతున్నావు అనుకో ఈ లోపు ఎవరైనా వచ్చి కాపాడారు అనుకో అప్పుడు నీవు వారికి కృతజ్ఞతలు చెప్తావు కదా రెండు చేతులెత్తి నమస్కారం పెడతావు కదా అప్పుడు నిన్ను కాపాడిన వాడి ముఖంలో దేవుడిని చూస్తావా చూడవా తెలుసుకోరా తెలివి తక్కువ తమ్ముడు ఇటువంటి చెత్త youtube ఛానల్ లోకి రాకు రా తమ్ముడు
రాముడు దేవుడిగా అవతరించలేదు. మాములు మనిషిగా జన్మించి కష్టసుఖాలు అనుభవించి. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వీడొద్దని మనిషికి సందేశాన్నివడానికి భూమిమీదకు వచ్చారు. ఆయనకు శక్తులు వున్నాయి సీతను తేలిగ్గా రక్షించికోవచ్చు అనుకుని ఉంటే యుగాలుగా మనం రామాచరితను చెప్పుకునేవారం వారిమి కాదు.మనవాలికి సందేశాన్నివడానికి విష్ణుమూర్తి రామునిగా జన్మించారు అంతే 👍
రాముడు ఎవ్వరికి జ్ఞానము చెప్పలేదు.దేవుడు అంటారు చేసి చూపినాడు అంటారు యేమి చేసి చూపినాడు.శ్రీకృష్ణుడు భగవద్ గీతను చెప్పాను.ఇప్పటికీ అదే అధర్శముగా ఉన్నది ప్రపంచానికి గీత సర్వలోక వాసులకు దారి ఐనది
రాముడే దేవుడైతే ఒక చాకలి వాడు చెప్పిన మాటకి స్పందించి తన భార్య అయిన సీతను వనవాసానికి ఎందుకు పంపిస్తాడు అగ్నిపరీక్ష ఎందుకు చేయిస్తాడు రాముడే దేవుడు అయితే తన భార్య ఎక్కడ ఉందో చెట్లను పక్షులను కోతులను సహాయం ఎందుకు తీసుకుంటాడు రాముడే దేవుడైతే తక్కువ జాతి అయిన శంభూకుని తల ఎందుకు వధిస్తాడు రాముడు దేవుడైతే వివాహం ఎందుకు చేసుకోవాలి? దేవుడికి కోరికలు ఉంటాయా రాముడే దేవుడైతే ఏది నిజమైన లేడీ ఏది మాయ లేడి తెలియదా రామాయణం ఒక కల్పిత పాత్ర మాత్రమే అది గ్రహించిన వారు సత్యాన్ని తెలుసుకుంటారు తెలుసుకొని వారు అజ్ఞానంలో జీవిస్తారు
నిజమే బ్రదర్ రావణాసుడు సీతనేతకపోయిండు రక్షించిండు అంతే అది రామాయణం ఎవరికి లాభం దైవత్వం ఎక్కడుంది రక్షణ ఎక్కడ ఉంది ఆయన భార్యను రక్షించుకోవడానికి ఆయన సత్ప్రవర్తన చూపాడు మదర్ తెరిసా కంటే ఎక్కువ సేవ చేసిన వాడ మదర్ తెరిసా ఏం కోల్పోయింది ఇతని జీవితం అంతా పేదల కోసం కుష్టు రోగుల కోసం చేసి మానవులకు ఎంతో స్ఫూర్తిదాయకమైనదిగా ఉంది ఆమెను చూసి మనం నేర్చుకోవాల రామాయణం కంటే మదర్ తెరిసా
శ్రీ రాముడు దేవుడు అని ప్రజలన్న మరుక్షణం లేేదా మహిమలు చూపిన మరుక్షణం రావణసంహారం జరగదు. కనుక శ్రీరాముడు మానవుడు గానే జీవించి ఎలా జీవించాలో తను ఆచరించి మరీ తెలియజేసాడు. ఇహ అహల్య శాపవిమోచనం అంటారా అది గౌతమమహర్షి పుణ్యపురుషుడైన రాముని వలననే శాపవిమోచనం కలుగుతుందని శలవిచ్చుట వలన ఆ అధ్భుతం జరిగింది. రాముడ్ని దేవుడని రావణ సంహారానంతరం కీర్తించారు.
Ivanni human versions of explaintionsreality about valmiki Ramayan Great Sri Rama live like a ham so he faced normal human problem but he leads agreat and truthful life Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏
రాముడు ఒక నరుడు ఒక చక్రవర్తి మాత్రమే దేవుడు ఎప్పుడు అయినాడు రాముడూ నేను దేవుడిని నాకు గుడి కట్టించి ఆరాధించండి అని ఎప్పుడు ఎక్కడ చెప్పినాడు పుట్టినోడు సచ్చినోడు దేవుడు ఎలా అవుతాడు పుట్టుక మరణం ఇచ్చేవాడు దేవుడు
శ్రీకృష్ణావతారంలో రాక్షసులందరినీ చంపి ప్రజలను ప్రశాంతంగా మహాభారత యుద్ధంలో కూడా దుర్మార్గులను సంహరిస్తాడు తర్వాత హిరణ్యకశిపుడు హిరణ్యకుడు అనే రాక్షసులను నరసింహ అవతారం ఎత్తి చంపేస్తాడు ఏ యుగంలో కూడా దుర్మార్గం ఎక్కువైతే అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తాడు ఇప్పుడు కూడా కలిసే అవతారం ఈ కలియుగంలో కల్కి అవతారం ఎత్తారు
As far as i know Bhudevi is Kharma bhoomi. Rama's birth because of the curse by Parvathi to Her Brother Sri Maha Vishnu. Ramana who was also cursed by Dhurvaas wants to die with enemism in the hands of Vishnu to return soon Vishnulokam. Secondly unlike Sri krishna Rama Avathar HE never said is God in any occasion. I do think because of Ramana eloped matha Seeth Rama waged war against Ravana. For Bhumatha Kharma is equal to every one. God Bless you all.
These are all imaginary stories, no basis. How will Parvati Devi curse Shri Mahavishnu to be born as human and suffer pangs of separation from his consort ?? Balakanda of Ramayan clearly explains background for Rama's birth as told by Brahmadev.
దీనిని సోది అంటారు. రామాయణము ఒక కావ్యము, ఒక కథ, ఒక నవల. అందులో రాముడు ఒక పాత్ర , రావణుడు ఒక పాత్ర అంతే. రామాయణ కథలో తప్ప రాముడు ప్రజలను కానీ ,భక్తులను కాని కాపాడిన చరిత్ర ఆధారాలు లేవు. రథ యాత్ర లో అనేక మంది చని పోయారు, బాబ్రీ కర సేవలో ఎంతో మంది చనిపోయారు. ఇంకా ఉదాహరణలు రెండవ తరైన్ యుద్ధము, తల్లికోట యుద్ధము. కాబట్టి చచ్చు పుచ్చు మాటలు ప్రసంగాలు మానండి. మీ భక్తి మీ ఇష్తం . అతిశయోక్తులు ప్రచారం చేయవద్దు.
చిటికేసి బ్రిడ్జి నిర్మాణం చేయగలిగే రాముడు అదే చిటికేసి ప్రజలను తీసుకెళ్లొచ్చు కదా ఎందుకంటే ఏమి కాదు అని తెలిసిపోయింది బ్రాహ్మణులు బతుకుదెరువు కోసం చెప్పుకోవడానికి ఒక కథ
Sriram undu king , once Sira gone missing he wud ve married an other woman just like tht bt Sita kosam oka yuddayyannyy chysadu. Thts called pure love ❤️
దేవుడు అన్నవాడికి. కామము ఉండదు. భార్య ఉండదు. దేవుడు అన్న వాడు. కోట్ల సూర్యుడులు కంటే ప్రకాశవంతమైన వాడు. భూమి ఆకాశములను సూర్య చంద్రులను కలిగించిన వాడు.
యు కరెక్ట్
Yes meerannadi100%correct sir
Alantodu evado cheppandi bro
100% correct.
@@thopulaprathap8566jesus christ....
శ్రీరాముడు ఒక ఆదర్శ పురుషుడు అంతే. అతడు దేవుడు అని ఎక్కడా చెప్పలేదు. అతడు మనలాగనే ఎన్నో కష్టాలు భరించాడు మంచి మానవుడై బ్రతికాడు.
మీరు ఎన్ని పురాణాలూ చదివారు ఎక్కడ చెప్పలేదు అని మీరు ఎలా కనిపెట్టారు
కరెక్ట్ బ్రదర్ 👍
Mana vedaalu saramsham emito telusa...asalu e prapancham ledhu Ani ,,adi Shankara charyalu kuda alane annaru ... Bhagavadgeetha kuda alane chepthundi ...
Unnadi oke vasthuvu rendodhi ledhu Ani chepthundi mana vedaala saaram ...
S
ఇది కొంచం బాగుంది
రాముడు మానవుడే,పంతులుగారు ఆయన మరణించాక మనమే దేవున్ని చేసాము.
Ramudu devudu ani cheppukoledu. Tanu chesina panulee Daivaitvanni nirupinchayi
Koyodu
రాముడు మనిషికాదు దేవుడుకాదు తమ్ముడు నవల్ కథలాటిది ,రంగనాయకమ్మ చక్కగా వివరించారు,గరికిపాటి వారు కూడా నోరు జారుతారు
@@mohanch9333 baala bomma
Ranga nayakamma pook naku@@mohanch9333
శ్రీ రాముని తల్లి నవ మాసాలు మోసి, జన్మ ని ఇచ్చారు
ఒక మానవుడికి ఎలా బాల్యం, యవ్వనం,పెళ్లి వంటి అన్ని దశలు ఉంటాయో అలా అన్ని దశలు ఉన్నాయి.
ఐతే తేడా ఏమిటంటే అన్ని దశల్లోనూ ఒక ఆదర్శవంతమైన జీవితం గడిపి మానవ జీవితానికి ఒక సందేశం ఇచ్చాడు.
పాలన ఎలా ఉండాలో కూడా పాలకులకు సందేశం శ్రీ రాముని పాలన చూసి నేర్చుకోవాలి.
జై శ్రీ రామ. ఎంత గొప్ప విషయం చెప్పారు స్వామీజీ. తాజ్ మహల్ గొప్పదా, రామ సేతు గొప్పదా...... ముమ్మాటికీ రామ సేతు గొప్పది. నమస్కారములు పూజ్య గురువు గారు.
యాంకర్ అడిగిన ప్రశ్నకు డొంక తిరుగుడు సమాధానం చెప్పిన స్వామి వారికి నమస్కారం. విష్ణుమూర్తి రాముడిగా భూమి మీదకి వచ్చింది రామావతార కాలంలో ఆయన చుట్టూ ఉన్నవారికి దైవ సేవ కల్పించి వారికి పుణ్యం మూట కట్టించడానికి అన్నట్లు చెబుతున్నారు. ఈయనను విమర్శించటం ఇక్కడితో ఆపి నాకు తెలిసిన అసలు విషయం చెప్తాను. అందరికీ తెలిసిందే! రావణాసురుడు తనకు ఫలానా జీవుల వల్ల ప్రాణహాని జరగకూడదు అని కోరుకున్నాడు ఆ ఫలానాలో మనిషిని వదిలేశాడు. అంటే మనిషికి చీమకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వలేదు. కాబట్టి రావణాసురుడిని చంపితే ఎవరు చంపాలి, మనిషే చంపాలి, చంపగలడా! కాబట్టి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రాముడి అవతారం ఎత్తి, భూమి మీదకు వచ్చి, మనిషిలా ప్రవర్తించి, తనపై విమర్శలు వస్తాయి అని తెలిసిన ఆ కాలానికి సంబంధించిన మనిషి ధర్మాలను పాటించి, మనిషిలా మనుషుల కోసం ఏడ్చి, వారి కోసమే నవ్వి, మనిషి పడే కష్టాలు పడి, మనిషై లోక కంటకుడైన దశకంఠుడి తలలు నరికాడు. (కాబట్టి విష్ణుమూర్తి వైకుంఠంలో కూర్చుని చిటికేస్తే రావణాసురుడు చావడు, ఏదైనా ధర్మానుసారమే జరగాలి, మన సనాతన ధర్మం, ధర్మం మీదనే నడుస్తుంది దైవం మీద కూడా కాదు)
Excellent. Vydika jeevanam yokka Jeeva Nadini chala mancigaa chepparu. Daivamu kadu DHARMAMU Ani. Dharmamunu aachariste Daivame labhistundi. Well said.
కధ బాగుంది మాస్టారు 😄😂
ఎవరి గోల వారిది
క్రీస్తు పూర్వం 568 వ సం:లో జీవించిన బుద్ధుని దశా వతారాలలో చేర్చిన ఆధునిక పురానకర్తలు మనవారు.
నమస్కారం ప్రణవానంద గారు చాలా బాగా వివరించారు కానీ మాకు చిన్న ప్రశ్న మిగిలింది త్రైత యుగం నుంచి రామునికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కానీ ఆంజనేయునికి సంబంధించిన వాళ్ళు లేరు వారు ఎక్కడికి పోయారు ఒకవేళ ఉంటే వారు ఎక్కడ ఉన్నారు
శ్రీ రాముడు మానవుడు ఎలా బ్రతకాలి అని దిశా నిర్దేశం చేయడానికి మానవావతారం ఎత్తిన పరమాత్ముడు. మానవుని లా బ్రతుకుతూ ఆదర్శాలని నెలకొల్పాడు. అద్భుతాలు చేస్తే దేవుడయి పోతాడు కదా
This is exact answer wow ,Hare rama Hare krishna.
అహల్య శాపవిమోచనం అద్భుతం కాదా?
సంసారానికి రాముడు ఆదర్శం😅😅😅😅
రాముడు అద్భుతాలు చేస్తే దేవుడు అయిపోతాడు. ఆదర్శం నెలకొల్పడానికి వచ్చాడు అంటున్నారు. ఇదే పద్ధతి వేరే దేవుళ్ళకి, వేరే మతాలకి ఒప్పుకోరు. మీరు కట్టు కథలు చెప్పిన నిజం అనుకోవాలి. ఇతరులవి నిజం అయినా ఒప్పుకోరు. రాముడు అంటే ద్వేషం లేదు.మాకు గౌరవం కాని యేసుక్రీస్తు ప్రభువు కూడా మానవుడు ఎలా బ్రతకాలో చూపించారు, ఎంతో హింసించిన ఊరుకున్నాడు, మరణించారు అని చెపితే,దేవుడు అయితే ఎందుకు ఊరుకున్నాడు అని అంటారు కొంతమంది మత ద్వేషులు. అందరూ హిందువులు కాదు కొంతమంది మాత్రమే. కాని సంస్కృత వాల్మికి రామాయణంలో, అరణ్య కాండములో వేరుగా ఉన్నది. రాముడు సీత కోసం కాదు దుఃఖించేది అని.
విష్ణుమూర్తి రాముడిగా అవతారం దాల్చింది సీత కోసం కాదు... సీతా మాత స్వయంగా లక్ష్మీదేవి. సాక్షాత్తు సృష్టి స్థితి లయలను శాసిస్తున్న వారికి తెలియదా రామావతార కాలంలో ఏమి జరుగుతుందో.. రామావతార లక్ష్యం "రావణాసుర వధ." రాముడు ఎందుకు ఆదర్శం "మానవుడిగా" ధర్మానికి కట్టుబడి జీవనం సాగించాడు కాబట్టి. మానవుడుగానే ఉండాల్సిన దేవుడు ఆకాలనికి తగ్గ ధర్మం పాటించాడు. ప్రతి వారు వాల్మీకి రామాయణం గురించి చెప్తారు, కానీ మనిషిగా రామాయణం మీద, రాముడి మీదన మనకి ఉన్న అనేక సందేహాలకు సమాధానం కూడా "వాల్మీకి రామాయణం"లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం రాముడిని విమర్శిస్తూ అడుగుతున్నా అనేక ప్రశ్నలు, రామాయణంలో స్వయంగా రాముడినే అడిగారు.. సరైన "వాల్మీకి రామాయణం" చదివితే మనకి ఉన్న అనేక సందేహాలకు సమాధానం అక్కడే దొరుకుతుంది. ఏసుక్రీస్తు విమర్శిస్తున్నారు అని అంటున్నారు, ఏసుక్రీస్తుని విమర్శించేలా చేస్తోంది ఎవరు? ఏసుక్రీస్తుని డబ్బు సంపాదన వస్తువుగా చేసి బజారుకీడ్చి కించపరుస్తోంది ఎవరు? కుటుంబ సభ్యుల మధ్య మతాన్ని దూర్చి వారి మధ్య గొడవలు పెడుతున్నది ఎవరు? అసలు మొత్తం గొడవ వచ్చింది మతం మార్చాలి అనే కాన్సెప్ట్ వల్ల కాదా? ఆలోచించండి.@@bhasker3393
సాక్షాత్తు శ్రీమహావిష్ణువే మానవరూపం దాల్చి శ్రీరాముడుగా ఈ నేలమీద అవతరించి ఒక రాజుగా పరిపాలకుడుగా ఎలా ఉండాలి తర్వాత ఒక ఒక భర్తగా ఎలా ఉండాలి ఒక కొడుకుగా ఎలా ఉండాలి అని పర స్త్రీల పట్ల ఎలాంటి భావం ఉండాలి అని నిరూపించిన ఆదర్శమూర్తి రాముడు ఆయన మానవ రూపం దాల్చాడు కనుక మానవులు ఎలాంటి కష్టాలు పడతారు ఆయన కూడా సాక్షాత్తు అదే కష్టాలను అనుభవించి ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు అందుకే ప్రతి గ్రామాన గుడులు కట్టి ఆయనను ఇవాల్టికి కూడా కోట్లాది హిందువులు మరియు కొన్ని దేశాలలో ముస్లింలు కూడా పూజించుకుంటున్నారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీ రామ నామ వరాననే. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
Brother mi matalu vintea chala anandam ga vutundi
రాముడు దేవుడుగా భూలోకం రాలేదు. మానవ జెన్మం మనిషిగా పుట్టి మనిషి జీవిత జీవన ధర్మం. మార్గమును అనుసరించి మానవజెన్మ విలువను. భావి తరాలకు అందించిన దేవుడే రాముడు.కొన్ని మీడియా ఛానల్ వారికి హిందూ దేవుళ్లను ఎంత విమర్చిస్తే అంత డబ్బులు వస్తాయనీ.. విమర్శలు చేస్తున్నారు.వీరికి రామ భక్తుల నుండి మంచి బహుమతి తోరలో అందుతుంది 🙏జైశ్రీరామ్🙏🙏🙏
కృష్ణునికి ఎంత మంది గోపికలు...? ఇంకోటి చిన్నరాయుడు రాముని కన్న మీరు చాలా మంచి వాళ్ళు 👌
మా కృష్ణుడు మగాడు రా బుజ్జి ఎంతమంది నైనా మడతపెట్టి 🥸
చాలా శాంతోషమ్ గురువు గారు రాముని తిటుకునేవారు అందరు మారిపోతారు దేవుడు సీతమ్మ ని చాలాప్రేమ గా చూసాడు అని తెలుసుకుంటారు 🌹🙏🌹🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹రాముడు ప్రేమకి
శ్రీ సీతారామచంద్రాయ🏹 నమః . ..🙏🙏🙏
Pranavananda Das ji పాద పద్మములు . ..🙏
ప్రపంచం వింతలలో ఒకటితాజమహల్ కాబట్టి ప్రపంచం లో ఎక్కువ మంది టూరిస్ట్ లు వచ్చి తాజమహల్ నీ చూసి పోతారు భార్య చనిపోయి నప్పటికీ ఆమె కు గుర్తు గా తాజ్ మహల్ కట్టాడు ఇది signof లవ్ కానీ రామాసేతు ఎక్కడ ఉన్నాడో సరిగా ఇండియన్స్ కీ తెలియదు స్వామీజీ సుత్తి వినలేక ఉన్నాము ఉదయం లేస్తే ఇతర మతాల వారిని తక్కువ చేసి మాట్లాడుఉంటారు నీ మతం గురించి ఎంత అయినా చెప్పుకో తప్పు లేదు ఇతర మతాలని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు
శ్రీ రాముడు కారణ జన్ముడు. రాక్షస సంహారం కూడా
ఆయన బాధ్యత - భార్యను రక్షించుకోవడం ఒక్కటే కాదు.
🙏😊🙏 హరే కృష్ణ అద్భుతం ఒక్కసారి ఆర్జీవి గారికి మీ జ్ఞానాన్ని
జయ విజయులు శాప ముళ్ళ రాక్షసుడు గా మారుతారు వారిని సంహరించే దానికి శ్రీమహావిష్ణువు అవతారం ఎత్తాడు ప్రతి ఒక్క భాగవతం భారతంలో ఉంది ఇది అందరికీ శ్రీకృష్ణుడు
రాముడు మాములు మనిషి గా పుట్టాడు...పుట్టి రాజు ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి..భర్త ఎలా ఉండాలి..అన్నా ఎలా ఉండాలి...స్నేహితుడు ఎలా ఉండాలి...భక్తుడితో ఎలా ఉండాలి...ఆఖరకు శత్రువు తో ఎలా ఉండాలి...ప్రతిది ఒక ఆదర్శవంతం అయిన దారి చూపాడు...ఇక్కడ మాయం అయ్యి అక్కడ ప్రత్యక్షమైతే...ఒక సామాన్య మనిషి కూడా ఎంత ఆదర్శవంతం గా బ్రతకవచ్చు నేర్పే అవకాశం ఉంది కాదు.
Correct cheppaav brother
గ్రంధాలు చదవండి చదివి సత్యాన్ని తెలుసుకోండి మనిషి ఎవరో దేవుడెవరు అర్థం అవుద్ది 🙏🙏
Chala baaga chepparu Swami...vunnaru Swami, nagative matalaade vaalle ekkuva...Rama avataaram, Krishna avataaram manaku kotla janmala sukrutam...hare rama hare Rama Rama Rama hare hare, hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏🙏👌👌👌
స్వామి గారు బాగానే చెప్పారు అని మీకు అనిపిస్తుంది.. కానీ హిందూ ధర్మం ప్రమాదంలో పడిన ఈ సమయంలో అలా పై పైన చెప్పేసి ఊరుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఇలాంటి సమాధానాలు చెప్పేటప్పుడు మన ధర్మాన్ని పాటించే వారి కంటే మన ధర్మం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనుకున్న వారికి అర్థం అయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం.
Ramudu veru krishnudu veru ani ela cheputharo artham kadu. manaku chinnappudu mana nanna okalaga young ga peddaga aiyaka oka laga konchem old ga anilisthadu. But manaku mana nanna eppudu oke laga untaru.mana nanna ane bhavana nanubhuthi alage untadi. Idhi anthe Ramavatharam kani Krishnavatharam kani. Konchem mundu venka jarigayi anthe. Hare rama hare rama hare krishna hare krishna.
Sign of love raama Sethu
రామాయణం కాలక్షేపానికి మనుషులు వ్రాసికొన్న కల్పిత కథ మాత్రమే.
Harekrishna prji dandavat pranaams,🙏chala chakkaga vvarncheru.harbol🙏
Jai jai jai Sri Rama
యాంకర్ గారికి ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు ఎంత ముర్కులో ఎంత తెలివి తక్కువ వాల్లో అర్దం అవుతుంది...! 😂😂 జై శ్రీ రామ్ 🚩🙏🏻🕉️🙏
యాంకర్ గారు అడగటంలో తప్పు లేదు.. స్వామివారే సమాధానం తేలిక డొంక తిరుగుడు సమాధానం చెప్పారు..
@@2019kumarడొంక తిరుగుడు... కాదు... నీవు అలా తయారుకావడానికి మీ ఇంట్లో ఎక్కడో పొరబాటు జరిగింది. ఏదైనా పరిశుద్దాత్మ మీ ఇంట దూరలేదు కదా 😂
శ్రీరాముడు మానవ జన్మకు కారణం రాజు అనేవాడి నడవడిక ఏలాయండాలి ప్రజాపాలకుడి లక్షనాలు ఏలాయండాలి అని భావితరాలకు తెలుపడానికి మాత్రమే అనితెలుసుకోగలరు ప్రియమైన నాహిందుబంధువులారాజైశ్రీరామ్
Sign of love "RAMA SETHU".
Jai Sri Ram Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤
Excellent devotional therapy 🙏
అందరి దేవుళ్ళకు వల్ల దేవుడిని గురించి ఒక చరిత్ర వుంటది అన్ని నమ్మాలి మి దేవుడు గురించి తప్ప మిగతా దేవుళ్ళ గురించి మీరు నమ్మరు మీకు కులపించి వుంది ఇది నిజం
Thank you guruji.That was amazing symbol of love rama sethu
Yes Na Ramudu Goppavadu
జై శ్రీరాం
దేవుడు కి భార్య, పిల్లలు ఉంటే మన లాగే కష్టాలు అనుమానం కన్నీళ్లు ఉంటాయి....
ISKON believes 'Krishna' is supreme god...
My humble request to them...Krishna is an incarnation of Vishnu. He is the supreme... unnecessarily don't create a seperate religion...already sanatan has been destroyed. Don't let it go further.
🙏🙏🙏
Yes brother, they are teaching brainwashing lessons, creating Demi gods and mistranslating Bhagavad gita . We should stop them. 🙏 Hari Hara 🕉️
Great and correct 🚩🙏🚩
That's right bro
True
Let it be Krishna or Vishnu... He is the supreme.. Isckon quoted from Padma Purana, Bhagavadgita, Srimad Bhagavagta purana where Krishna ia being told he is Supreme God and his lives in the eternal abode Goloka . this is the only place is existed after all planets and brahamndas collapsed during Pralaya.. When no other being is existing in this cosmic, Sage Markandeya took dashan of Lord Krishna ...
మన కళ్లముందు కట్టిన "అటల్ సేతు" గొప్పతనం గురించి చెప్పుకుందాం.. వాస్తవంలో,వర్తమానంలో బ్రతుకుదాం.
ఇటువంటి అజ్ఞానుల గురించి కామెంట్ పెట్టడం కూడా సమయం వృధా అవుతుంది ఎందుకంటే శ్రీరాముడు మానవుడిగా మాత్రమే జన్మించాడు గొప్ప జీవితం జీవించాడు కాలక్రమేణా ఆ గొప్ప మనిషిని మనం దేవుడిగా చూస్తున్నాము ఓ తెలివి తక్కువ తమ్ముడు నీవు కాలువలో కొట్టక పోతున్నావు అనుకో ఈ లోపు ఎవరైనా వచ్చి కాపాడారు అనుకో అప్పుడు నీవు వారికి కృతజ్ఞతలు చెప్తావు కదా రెండు చేతులెత్తి నమస్కారం పెడతావు కదా అప్పుడు నిన్ను కాపాడిన వాడి ముఖంలో దేవుడిని చూస్తావా చూడవా తెలుసుకోరా తెలివి తక్కువ తమ్ముడు ఇటువంటి చెత్త youtube ఛానల్ లోకి రాకు రా తమ్ముడు
రాముడు దేవుడిగా అవతరించలేదు. మాములు మనిషిగా జన్మించి కష్టసుఖాలు అనుభవించి. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వీడొద్దని మనిషికి సందేశాన్నివడానికి భూమిమీదకు వచ్చారు. ఆయనకు శక్తులు వున్నాయి సీతను తేలిగ్గా రక్షించికోవచ్చు అనుకుని ఉంటే యుగాలుగా మనం రామాచరితను చెప్పుకునేవారం వారిమి కాదు.మనవాలికి సందేశాన్నివడానికి విష్ణుమూర్తి రామునిగా జన్మించారు అంతే 👍
గీతాంజలి గారు వాటిమీద అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నారు
మీరు చెప్పింది నిజం
Jai Sri Ram 🙏 Very well interpreted, 🙏
ఒక్క నిమిషం లొ తేవడం తర్వాత సంగతి దేవుడనే వాడి భార్యనే ఏత్తుకొపొయే దుస్థితి దాపురించినవాడు ఎంతటి హీనమైన బతుకు
రావణాసురునికి మాయల వచ్చు కాబట్టి సముద్రం దాటారు రాముడు మానవుడు కాబట్టి మాయలు మంత్రాలు రావు కాబట్టి రామసేతు నిర్మించుకొని వెళ్లారు
తమ్ముడు ఇంకొంచెం తెలుసుకో... జై శ్రీ రామ్....
vadu telusukunadu miru telusukondi
రాముడు ఎవ్వరికి జ్ఞానము చెప్పలేదు.దేవుడు అంటారు చేసి చూపినాడు అంటారు యేమి చేసి చూపినాడు.శ్రీకృష్ణుడు భగవద్ గీతను చెప్పాను.ఇప్పటికీ అదే అధర్శముగా ఉన్నది ప్రపంచానికి గీత సర్వలోక వాసులకు దారి ఐనది
కృష్ణం వందే జగద్గురుమ్...
జై శ్రీ కృష్ణ...
జై శ్రీ రామ...
జై సనాతన ధర్మం...
జై హనుమాన్...
జై భారత్...
జై హింద్...🚩🚩🚩
@jskauthor3695 correct me please...
రాముడు కృష్ణుడు మాంసం తిన్నారు అయితే ఈ విషయంలో సత్యవంతులు ఎంత మంది
Ramuni kalamlo vanarule unnara? Manavulu lera?
సహజంగా మనుషులు తప్పిపోతే పోలీస్ లకి చెప్తాము, మరి దేవుడు కూడా తప్పి పోతాడా, దేవుడు మనిషి గా వచ్చినా అతనికి వున్న శక్తులు ఎక్కడకి పోవు.
👌👌🙏
రాముడే దేవుడైతే ఒక చాకలి వాడు చెప్పిన మాటకి స్పందించి తన భార్య అయిన సీతను వనవాసానికి ఎందుకు పంపిస్తాడు అగ్నిపరీక్ష ఎందుకు చేయిస్తాడు రాముడే దేవుడు అయితే తన భార్య ఎక్కడ ఉందో చెట్లను పక్షులను కోతులను సహాయం ఎందుకు తీసుకుంటాడు రాముడే దేవుడైతే తక్కువ జాతి అయిన శంభూకుని తల ఎందుకు వధిస్తాడు రాముడు దేవుడైతే వివాహం ఎందుకు చేసుకోవాలి? దేవుడికి కోరికలు ఉంటాయా రాముడే దేవుడైతే ఏది నిజమైన లేడీ ఏది మాయ లేడి తెలియదా రామాయణం ఒక కల్పిత పాత్ర మాత్రమే అది గ్రహించిన వారు సత్యాన్ని తెలుసుకుంటారు తెలుసుకొని వారు అజ్ఞానంలో జీవిస్తారు
Nuvve ee prapanchamlo goppa cloverist janalu andharu jaddivalle
నిజమే బ్రదర్ రావణాసుడు సీతనేతకపోయిండు రక్షించిండు అంతే అది రామాయణం ఎవరికి లాభం దైవత్వం ఎక్కడుంది రక్షణ ఎక్కడ ఉంది ఆయన భార్యను రక్షించుకోవడానికి ఆయన సత్ప్రవర్తన చూపాడు మదర్ తెరిసా కంటే ఎక్కువ సేవ చేసిన వాడ మదర్ తెరిసా ఏం కోల్పోయింది ఇతని జీవితం అంతా పేదల కోసం కుష్టు రోగుల కోసం చేసి మానవులకు ఎంతో స్ఫూర్తిదాయకమైనదిగా ఉంది ఆమెను చూసి మనం నేర్చుకోవాల రామాయణం కంటే మదర్ తెరిసా
రామాయణమే కల్పితం బ్రేమనుల సృష్టి
Mari Yesu evaru gorre biddaa
Yesu kuda kalpithamey
@@мненужнадевушка నీ వక్కడకే ప్రపంచం యేసుని అంగీకరంచింది బ్రో
Prapancham accept chesaka endhuku ee karma miku andari daggara matham maramani adukkuney karma@@nakkadanielnakkadaniel7795
@@мненужнадевушка nirupinchu
ప్రాణవానంద్ గారి స్వరం చాలా మధురంగా ఉంది 🌹🌹🙏🙏
FROM ANY STORY TAKE WHAT IS GOOD AND WHAT IS BAD, DO ONLY WHAT IS GOOD AND WHAT IS BAD.
శ్రీ రాముడు భగవానుడు అయన దేవుడైతే ఒక నిమిషములో సీతను తీసుకురావచ్చుకద అంటే మనము దేవుని గురించి మనం ఎన్నోతెలుసుకోవాలని
Sir.ramudu.వంశంఏదిి మాత్రం శుభోదయం
Jai shree ram🚩
🙏🙏🚩🚩🚩🚩🚩🛕🛕🇮🇳🇮🇳🇮🇳 జై జై శ్రీరామ్
నానాటి బ్రతుకు నాటకము పుట్టుట నిజము పోవుట నిజము మిగితాది నాటకము
బతకటం నేర్చుకోండ్రా ఎలా బతకాలో తెలుసుకొండ్రా అంటే మాయ మంత్రాలు శక్తులు అంటారు 🤦
శ్రీ రాముడు దేవుడు అని ప్రజలన్న మరుక్షణం లేేదా మహిమలు చూపిన మరుక్షణం రావణసంహారం జరగదు. కనుక శ్రీరాముడు మానవుడు గానే జీవించి ఎలా జీవించాలో తను ఆచరించి మరీ తెలియజేసాడు. ఇహ అహల్య శాపవిమోచనం అంటారా అది గౌతమమహర్షి పుణ్యపురుషుడైన రాముని వలననే శాపవిమోచనం కలుగుతుందని శలవిచ్చుట వలన ఆ అధ్భుతం జరిగింది. రాముడ్ని దేవుడని రావణ సంహారానంతరం కీర్తించారు.
Me matalalu nannu yento aachaaram vesthundi e vedio chusthu unte 🙏
human బీయింగ్ god రామ ఇస్ always సొసైటీపర్సన్
Super 👍
Ivanni human versions of explaintionsreality about valmiki Ramayan Great Sri Rama live like a ham so he faced normal human problem but he leads agreat and truthful life Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏
Rama avatara Phalitamu,manchi grahinchi kaliyganiki jeevinchitaniki kavalsina jeevana pramanalu grahinchataniki
Anukovali
Jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram 🙏🙏🙏🙏🙏
Jai Sri Ram 🙏
Everybody should follow Vedas, karma follows. Atma, Paramatma and prakruthi anadhi.
రాముడు ఒక నరుడు ఒక చక్రవర్తి మాత్రమే దేవుడు ఎప్పుడు అయినాడు
రాముడూ నేను దేవుడిని నాకు గుడి కట్టించి ఆరాధించండి అని ఎప్పుడు ఎక్కడ చెప్పినాడు
పుట్టినోడు సచ్చినోడు దేవుడు ఎలా అవుతాడు పుట్టుక మరణం ఇచ్చేవాడు దేవుడు
U. R. A. 100%. Carrekt. Br. 🙏
1. Ekamev dviteeyam.
2. Na tasya pratima asti.
3. Na kasya kaschiz janitah na chadipah.
4. Ekam brahma dviteeya nasteneh naste kinchan. E slokala artham yento cheppagalara?
Jai Sriram 🙏🙏🙏🙏
Pichivadu, jai sreeram, jai sreekrishna
Adhbutham ga chebuthunaru 🙏🙏🙏🙇♀️
1.దేవున్ని సృష్టి చేసిన వారు తెలివిహినులు
2. దేవున్ని ప్రచారం చేసే వారు మోసకారులు.
3. దేవున్ని నమ్మే వారు అజ్ఞానులు.
Jai Sri ram
Shri Krishna is GOD ❤❤. Shri Rama is a KING of one kingdom .
Title Baguledu Subject Bagundi
Hare krishna pranam Prabu
జై శ్రీ రామ్
శ్రీకృష్ణావతారంలో రాక్షసులందరినీ చంపి ప్రజలను ప్రశాంతంగా మహాభారత యుద్ధంలో కూడా దుర్మార్గులను సంహరిస్తాడు తర్వాత హిరణ్యకశిపుడు హిరణ్యకుడు అనే రాక్షసులను నరసింహ అవతారం ఎత్తి చంపేస్తాడు ఏ యుగంలో కూడా దుర్మార్గం ఎక్కువైతే అప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తాడు ఇప్పుడు కూడా కలిసే అవతారం ఈ కలియుగంలో కల్కి అవతారం ఎత్తారు
As far as i know Bhudevi is Kharma bhoomi. Rama's birth because of the curse by Parvathi to Her Brother Sri Maha Vishnu. Ramana who was also cursed by Dhurvaas wants to die with enemism in the hands of Vishnu to return soon Vishnulokam. Secondly unlike Sri krishna Rama Avathar HE never said is God in any occasion. I do think because of Ramana eloped matha Seeth Rama waged war against Ravana. For Bhumatha Kharma is equal to every one. God Bless you all.
These are all imaginary stories, no basis. How will Parvati Devi curse Shri Mahavishnu to be born as human and suffer pangs of separation from his consort ?? Balakanda of Ramayan clearly explains background for Rama's birth as told by Brahmadev.
Guruvuki naa namaskaraalu 🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏
Super
Rama is great lover and honourbl
దీనిని సోది అంటారు. రామాయణము ఒక కావ్యము, ఒక కథ, ఒక నవల. అందులో రాముడు ఒక పాత్ర , రావణుడు ఒక పాత్ర అంతే. రామాయణ కథలో తప్ప రాముడు ప్రజలను కానీ ,భక్తులను కాని కాపాడిన చరిత్ర ఆధారాలు లేవు. రథ యాత్ర లో అనేక మంది చని పోయారు, బాబ్రీ కర సేవలో ఎంతో మంది చనిపోయారు. ఇంకా ఉదాహరణలు రెండవ తరైన్ యుద్ధము, తల్లికోట యుద్ధము. కాబట్టి చచ్చు పుచ్చు మాటలు ప్రసంగాలు మానండి. మీ భక్తి మీ ఇష్తం . అతిశయోక్తులు ప్రచారం చేయవద్దు.
Hare Rama hare Krishna hare Krishna hare Rama
Hare Krishna Prabhuji🙏🙏
Pranamalu🙏🙏
చిటికేసి బ్రిడ్జి నిర్మాణం చేయగలిగే రాముడు అదే చిటికేసి ప్రజలను తీసుకెళ్లొచ్చు కదా ఎందుకంటే ఏమి కాదు అని తెలిసిపోయింది బ్రాహ్మణులు బతుకుదెరువు కోసం చెప్పుకోవడానికి ఒక కథ
Radhakrishna, seetharama
God created men
Men created Gods
God bless you prabhuji
Veediki dheeniki yedho link kudhirindhira..adhi..chala depth linkey..
గుండు గాడికి గుండే ఉంది గుండులో గుజ్జు మాయమైంది, ఎందుకంటే దేవుడు అనేవాడు మనుషులను సంతోషంలో కానీ బాధలో కానీ భాగస్వాములను చేసుకోడు గుండు
Krishna paramatma pampina aanimutyam meeru🙏
Manava avatharam
Sriram undu king , once Sira gone missing he wud ve married an other woman just like tht bt Sita kosam oka yuddayyannyy chysadu. Thts called pure love ❤️
JAI SRIRAM.. 🙏
Jai శ్రీ రాం🙏🙏🙏
Sri Rama prabhu
భార్యని ఆనుమానించినవాడు ఆదర్శ వంతుడు ఎలా అవుతాడు ???
అందరి అడ్డమైన వేదవలు రామాయణం గురించి చెప్పటం, కొందరు దరిద్రులు. వినటము .
what is the genuine website to donate for Ayodhya temple.