Pranavananda Das About Lord Sri Krishna - విష్ణుమూర్తి నుండి కృష్ణుడిగా అవతరించడానికి అసలు కారణం ఇదే
HTML-код
- Опубликовано: 10 фев 2025
- Watch► Pranavananda Das About Lord Sri Krishna - విష్ణుమూర్తి నుండి కృష్ణుడిగా అవతరించడానికి అసలు కారణం ఇదే
#sumantvhealth #sumantvhappytime #sumantvdiabetes #sumantv #hairfall #weightloss
And Also Follow Us On :
Website: sumantv.com/
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Google News : bit.ly/GoogleNe... Развлечения
ముఖ్యం గా anchor గారికి అభినందనలు ఎందుకంటె కృష్ణుడు గీత చెబుతుంటే అర్జునుడు ఎంత శ్రద్ధగా వింటాడో అలా వింటూ మంచిగా ప్రశ్నిస్తూ ఆయన వాగ్ధటి కి అడ్డుతగలకుండా చక్కగా యాంకరింగ్ చేసారు very happy
🙏 ఇంత చిన్న వయసులోనే అపారమైన తెలివితేటలు విజ్ఞానసంపద, ఆకర్షణీయమైన వర్చస్సు.. వాక్కు, విద్వత్తు కలిగి అందరినీ కృష్ణ పరమాత్మ ఆకర్షిస్తున్నట్లు మీరు కూడా మమ్మల్ని మీ రూపంతో వాక్కుతో మీకున్న విజ్ఞానాన్ని మాకు కూడా పంచుతున్న మీకు శతకోటి వందనాలు స్వామీ!🙏
చక్కగా వివరించారు ప్రభుజీ. ఎంత విన్నా ఇంకా వినాలనిపించేలా ఉంది. ధన్యవాదములు 🙏
హరేకృష్ణ హరేరామ🚩🕉️💐🙏 దండవత్ ప్రణామాలు శ్రీమాన్.ప్రణవానంద ప్రభూజీ గారికి... మా దంపతులకు కూడా కృష్ణ గ్రహం పట్టినట్లు అనిపిస్తుంది అది మీ యొక్క ప్రవచనాలు, మీ దర్శనం మీ యొక్క కృప మా మీద ఉండటమే అని కచ్చితంగా చెప్పగలను...హరేకృష్ణ... మీ యొక్క ఆశీర్వాదం రాధాకృష్ణుల ఆశీస్సులు అందరి మీద ఉండాలని ప్రార్థన చేయగలరని మా ప్రార్థన... సర్వజనా సుఖినోభవంతు...లోకా సమస్తా సుఖినోభవంతు❤❤❤.మీ చరణదాసులు సంగీత వెంకటరామ్ రెడ్డి అదిలాబాద్
❤
నా మనసు మీ భాగవత్ వాక్కులకు దాసోహం..❤
శ్రీ గురుభ్యోనమః. ప్రణవానంద ప్రభుజి గారికి పాదాభివందనం.ఆ కృష్ణుడే మీ రూపంలో వచ్చినట్టు వుంది స్వామి.🙏🙏
భలేగా చెప్పుతారు 😊🙏🙏 స్వామిజీ❤
హరే కృష్ణ ప్రభూ జీ 🙏 ధన్యవాదాలు మీ
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare I Prostrate before you guruji may lord Krishna give you hundreds of years of life so that we can have Srikrishna karnamrutam the lady interviewed also be blessed by Srikrishna Paramatma. Namaste S Madhava Raju
హరే హరే కృష్ణ.. హరే హరే కృష్ణ... హరే హరే
హరే రామ హరే రామ... రామ రామ హరే హరే
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
😢
Chala baga chepparu prbhuji
హరే కృష్ణ ప్రబుజీ దండవత్ ప్రణామాలు 🙏🙏🙏 కృష్ణుడి గురించి అపోహలన్నీ ఈ యొక్క ఇంటర్వ్యూలో ఎంత బాగా చెప్పారు ప్రభుజి ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూ విన్నారంటే వాళ్ళ అపోహలని తొలగిపోయేలాగా చెప్పారు ప్రభుజి మీకైతే కోటి కోటి ప్రణామాలు భగవంతుడు అంటే చెడు ఐశ్వర్యములు కలవాడని ఒక్కసారి కృష్ణ భక్తిని రుచి చూస్తే వాళ్ళు ఎన్నటికీ ఆ కృష్ణ ప్రేమను కృష్ణ భక్తిని వదలలేరని అది సాక్షాత్తు మేము మీ సాంగత్యంలో ఆ ప్రేమని రుచిని చవిచూస్తున్న ప్రభువు జీ ఆ భగవంతుడి యొక్క స్ట్రెంతు ఆయన నామము ఆయన రూపం ప్రేమ కరుణ తన భక్తులపై చూపించే అపారమైన ప్రేమ భగవంతుడు అంటే పుట్టుక మరణం లేని వారని ఈ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు అందుకే ప్రతి ఒక్కరూ శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకుంటే తప్ప ఆ భగవంతుడి గురించి ఎవరు తెలుసుకోలేరు యాంకర్ గారికి కూడా చాలా చాలా ప్రణామాలు మంచిగా అడిగారు ప్రభుజి 🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ ప్రణామాలు ప్రభూ జి 🙏🙏🙏
ఎంత చక్కగా వివరించారు ప్రభూ జి కృష్ణ గ్రహం పట్టుకుంటే తనదగ్గరికి తీసుకువెళ్లేదాక వదలదు అని భగవంతుడు అనే పదానికి సంపూర్ణ వివరణ ఇచ్చారు ,ఎలా తన భక్తులను రక్షించ గలుగతాడు అనేది ,కృష్ణ తత్వం గురించి తెలియాలి అంటే భాగవతం చదవాలని అందువల్ల భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం ఎన్నో విషయాలు వివరించారు ధన్యవాదాలు ప్రభూ జి హరే కృష్ణ 🙏🙏🙏
హరే కృష్ణా 😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ ❤❤❤
జై శ్రీకృష్ణ🙏
Hare krishna Prabhuji 🎉🎉
Hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare❤
🙏 ప్రసంగం విన డం మా అదృష్టం
Hare krishna Prabujii. 🙏🙏
Hare krishna..first of all Prabhuji..thank you for the awakening information. Secondly , appreciation to the anchor for her neat dress sense..so neat so dignified,valuing our tradition.❤
Wish all ladies follow her..
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏
Radhe radhe 🙏 guru ji 🙏
I am proud of follower And Birth in Hindhu Sanatana Dharma-Jai Sri Krishna Parmatma ❤❤❤
హరే కృష్ణ ప్రభుజీ 🙏🙏🙏🙏
Chala Baga chaparu guru garu ❤🙏🙏🙏
జై శ్రీ కృష్ణ
Prabhuji....శతకోటి pranamalu
Harekrishna Harekrishna krishna Krishna Hare Hare
Hare Krishna prabuji🙏🙏
Iam fan of your speech guruji
విష్ణు రూపాయ నమః శివాయ
Hare krishna prabhuji 🙏🙏🙏🙏🙏
దండవత్ ప్రణామములు ప్రభు జీ 🙏
Prabhuji, you are simply Great. I am blessed by your words about the Lord the supreme. Hare Krishna! Hare Rama!
హరే రామ హరే రామ రామ రామ హరే హరే.హరేకృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే దీని భావం వివరించండి స్వామీజీ.🙏🙏🙏
Hare krishna hare krishna krishna krishna hare hare
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రాగుమ హరే హరే ప్రణవానందప్రభూజీభాగేశ్వరధామ్,🙏🙏గురించిచప్పండితెలుసుకోవాలనిఉందివారిప్రవచనంహిందీలోఉంటుందిహిందీమాకురాదుఅందుకనిమిమ్మరలనుమీఅనుగ్రహభాషణంఅడుగుతున్నము🙏
ధర్మ సంస్థాపనకోసమే భగవంతుని అవతారం
Om Hare Krishna prabhuji
Hare krishna. He must be Uddhav friend of Sri Krishns who knows abt him so well. The love to Krishna is simply felt in his talk. Jai Radhe🙏🙏
Hare Krishna prabhuji pranamamulu
Hare Krishna! I have seen Lord Krishna in you. Dhanyosmi.
Hare Rama hare krishna ❤
Radhakrishnudu gurinchi chala baga cheparu prabhuji 🙏
Jai Shree RadheyRadhey Ji Jai Shree RadheyKrishna Ji 🙏
Hari Rama hare Rama hare Rama hare hare hare Krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare ❤
Hare Krishna pranavananda prabhuji🙏
Superrr explanation ji... Verrry much inspired.... Thanks a lot...
Jai jai jai Sri krishna
Hare Krishna Hare krishna 🌷🌷🌷🙏🙏🙏
ಹರೇ ಕೃಷ್ಣ 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🐎🐎🐎🐎🐎
Hara Krishna prabhuji
Program bagunde.
Hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare rama
Hare Krishna hare Krishna hare Krishna hare Krishna
Krishna Krishna hari hari
Hare krishna Hare krishna krishna krishna hare hare!!
Hare rama Hare rama
rama rama hare hare!!
హరే కృష్ణ హరే రామ
Chala bagunde
శ్రీమాన్ బ్రహ్మానంద ప్రభుజి గారికి నమస్కారములు
గురువుగారు భూమి పైన భగవంతుడు అవతరిస్తాడు కదా అలానే వేరే గ్రహాల పైన కూడా భగవంతుడు అవతరిస్తాడా
Hare Krishna hare Krishna Radhe Radhe Radhe Radhe Radhe Radhe vrindavan barsana
Very nice ly said .thank you very much .
Hare Krishna 🙏🙏🙏
Prabuji gariki 🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Hare Krishna ❤
శ్రీ కృష్ణచైతన్య, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత్,
గదాధర, శ్రీనివాసాది గౌరభక్తవృంద..
హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే ।
హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే..
Hare krushna
Prabuji chala thank you nana chala baga chepparu
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare ram hare ram ram ram hare hare 🙏🙏
Hare krishna hare krishna.
Hare Krishna prabhuji
Hara krishna hare krishna krishna krishna hare hare ,
We are very much indebted to you for this channel❤
🌹🌹🌹Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare, 🌹🌹
🙏 Adhbutha anubhava, sajeeva satyamaina varnana manasuku dharshanamisthundhi🙏
Hare Ram Hare Ram Ram Ram Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
H hare Krishna Prabuji 💐🙏🙏
Thank you 🙏 Prabhu ji
And anchor
ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ
Prabhuji shathakoti dhanyavaadu
Haribol Harekrishna
Hare Krishna 👌👍🙇♀️🙏🙏🙏🌹
Jai sri ram 😊
Hare krishna
Om sri.hare.om.
Om.sri.laxmidevi.mathaya.narayanaya.radhe.krishna.hare.om.
Krishna Krishna
Beautiful Anchor.
For testing iscon...
Good video
Dhanyulamayyam prabhuji
Pranavanadha guruji gareki na namaskaramulu
హరేకృష్ణ హరేకష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
ప్రణవానందా ప్రభుజీ ధన్యవాదాలు🎉
ఈ యాంకర్ అమ్మాయి కేవలం తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ స్వామీజీ వారిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా కాకుండా వారి ప్రవచనాలకు అద్భుతమైన వారి విద్వత్తుకు అచ్చెరువొందుతూ విరిసీ విరియని ఆమె చిరునవ్వుతో ఆశ్చర్యపోతూ అచ్చెరువొందుతూ, తన్మయత్వo పొందుతూ చెప్పలేనంత ఆనందంతో మురిసిపోవటం ఆమె ముఖంలో ప్రస్ఫూటంగా కనిపిస్తోంది.
Hara krishna
🙏🙏🙏
Jai Hind
👏👏
Jai sree ram