పల్లవి : యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా నిత్యము ఉండేది ఈ లోకములో లేదు శాశ్వతముండేది నీ రాజ్యము యేసయ్యా నన్ను చేర్చుటకు నీ మార్గము చూపావు అర్హత పొందుటకు నీ రక్తము కార్చావు చరణం: ( 1 ) లోకములో ఏ శ్రమలైనా నీవుంటే పోయెనుగా బాధలో నేనున్నా నీ వైపే చూస్తే తీరునుగా నీవే లేకుంటే నేనేమైపోతానో నీవే రాకుంటే నేనేమై ఉంటానో నీవే తోడుంటే అదియే చాలయ్యా నీవే నాకుంటే ఇంకెంతో మేలయ్యా ( 2 ) పాపములో చెడివున్న పరిశుద్ధుడవై నన్ను తాకావు నీ రక్తముతో నా దోషములు తొలగించి ఆత్మతో నింపావు నీ ప్రాణము పోకుంటే నా జీవము ఏమౌనో నీ త్యాగము లేకుంటే ఈ రక్షణ ఏమౌనో నీ కృపయే లేకుంటే ఈ బ్రతుకే లేదయ్యా నీజాలే లేకుంటే ఇక నేనే లేనయ్యా ( 3 ) ఒక మానవుడై భువిపై జీవించి ప్రతి శోధనలో జయమును పొందావు ప్రతి శత్రువుపై ప్రేమను చూపించి నిజ ప్రేమికుడై ఇలలో నిలిచావు నీ జయమే లేకుంటే నా విజయం ఏమౌనో నీ ప్రేమే లేకుంటే ఈ ప్రాయం ఏమౌనో నీ కరుణే లేకుంటే ఈ కాలం లేదయ్యా నీ దయనే లేకుంటే ఈ ధన్యత రాదయ్యా
అధ్బుతమైన అర్థవంతమైన song ను మాకు అందించినందుకు కృతజ్ఞతలు.. ఈ song దేవుని మహిమర్థమై బహుగా ఆశీర్వదించబడును గాక.. ఈలాంటి songs Inka ఇంకా చేయాలని హృదయపూర్వకముగా ప్రార్థిస్తున్నాను.. ఈ song ద్వారా అనేకమంది రక్షించబడాలి యేసయ్యా... నీ కృప లేకుండా, నీ జాలి లేకుండా మేము ఒక క్షణం కూడ ఈ లోకములో జేవించలేము తండ్రీ.. నీ సిలువ త్యాగమే మమ్మలని జీవిoపచేసి నిత్య జీవాన్ని పొందుకునెలా చేసిందీ
Praise The Lord Maa. Wonderful song.ఓదార్పు ఆధారించె పాట యేసయ్య నీకు ప్రేరేపణ ఇచ్చి పాడించారు రక్షణ పొందుతారు య్యేసయ్యా ప్రేమని పొందుకుంటారు యేసయ్య కే మహిమ. ఇంకా ఇలాంటి పాటలు పాడలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను. యేసయ్య నిన్ను మైండైన దీవెనలతో అభిషేకంచును గాక ఆమెన్.
My dear brother దేవుడు నీ పక్షనా ఉన్నాడు అని నేను నమ్ముచున్న ఆమేన్ ఎంతో గొప్ప అర్ధం తో కూడిన పాట this is amazing bro may god bless u nd ur family love u lord❤
పల్లవి :
యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా
నిత్యము ఉండేది ఈ లోకములో లేదు
శాశ్వతముండేది నీ రాజ్యము యేసయ్యా
నన్ను చేర్చుటకు నీ మార్గము చూపావు
అర్హత పొందుటకు నీ రక్తము కార్చావు
చరణం:
( 1 ) లోకములో ఏ శ్రమలైనా నీవుంటే పోయెనుగా
బాధలో నేనున్నా నీ వైపే చూస్తే తీరునుగా
నీవే లేకుంటే నేనేమైపోతానో
నీవే రాకుంటే నేనేమై ఉంటానో
నీవే తోడుంటే అదియే చాలయ్యా
నీవే నాకుంటే ఇంకెంతో మేలయ్యా
( 2 ) పాపములో చెడివున్న పరిశుద్ధుడవై నన్ను తాకావు
నీ రక్తముతో నా దోషములు తొలగించి ఆత్మతో
నింపావు
నీ ప్రాణము పోకుంటే నా జీవము ఏమౌనో
నీ త్యాగము లేకుంటే ఈ రక్షణ ఏమౌనో
నీ కృపయే లేకుంటే ఈ బ్రతుకే లేదయ్యా
నీజాలే లేకుంటే ఇక నేనే లేనయ్యా
( 3 ) ఒక మానవుడై భువిపై జీవించి ప్రతి శోధనలో జయమును పొందావు
ప్రతి శత్రువుపై ప్రేమను చూపించి నిజ ప్రేమికుడై
ఇలలో నిలిచావు
నీ జయమే లేకుంటే నా విజయం ఏమౌనో
నీ ప్రేమే లేకుంటే ఈ ప్రాయం ఏమౌనో
నీ కరుణే లేకుంటే ఈ కాలం లేదయ్యా
నీ దయనే లేకుంటే ఈ ధన్యత రాదయ్యా
Super
Prise the lord
Praise the lord
Praise the lord super
@@sudhakarcherukupalli4954 praise the Lord
Excellent tallent bro
Anna super song chalabagapadaru anna😊
Tq brother God bless you 🙏
Super song God bless you
Tq brother God bless you 🙏
Praise the lord bro.... 👌
Praise the Lord brother🕵️🙏
❤ nice song 😍😍 wonderful lyrics 😍😍 I love your voice 💝 God bless you 💗🙏🙏
Tq sister God bless you 🙏
Nice song 🤩 wonderful voice 😍 heart touching lyrics 😍💓💓 God bless you ❤️
super song your voice so nice god bless you brother 😍😍
Praise the lord brother nice song
Tq sister God bless you 🙏
❤❤
Nice song❤ heart touching 💘😍 lyrics I love your voice 😍 god bless you 💞
Nice song ❤❤ heart touching 💝💝 lyrics ilove your voice ❤❤god bless u ❤❤
Wonderful song ❤ nice voice 😊 💖 heart touching lyrics❤ God bless you brother😊
Simply superb brother..🙌 no words to say.. lyrics and tune are awesome❤ all glory to God alone
Tq brother God bless you 🙏
👌lyrics brother glory to god in stanza last lines are amazing feel good lyrics 👌👌👌👌👌👌👌👌
Tq brother God bless you 🙏
GOD BLESS YOU BROTHER 🙌🙌🤗🤗
Tq sister God bless you 🙏
Amen
Nice song ❤ heart touching lyrics 😊 wonderful voice 💜 god bless you 💞
Praise the lord ....
Praise the Lord 🙏
Wonderful song🎵❤nice voice😊 heart 💖 touching lyrics ❤ God bless you 🙏 ...
Tq brother God bless you 🙏
Good meaing full song
Thank you sister God bless you 🙏
బ్రదర్ ప్రైస్ లార్డ్ చాలా చాలా మంచి పాటని దేవుడు మీ ద్వారా అందించినందుకు దేవునికి మహిమ కలుగును గాక
Tq & God bless you brother
Good song🙏🏽🙏🏽🙏🏽
Tq brother God bless you 🙏
Nice song 👍
Thank you brother God bless you🙏
Dhevunike mahima. 🙌🙌🙌 super song 👌👌👌👌
Amen
Supar song 🎉🎉
Thank you brother God bless you🙏
Thank you God for my heart
Tq sister God bless you 🙏
Nice song ❤ heart touching lyrics 😍 I love your voice 💕 God bless you 💖 bro...
Super. 👌👌 thammudu
Tq brother God bless you 🙏
Super song
Tq sister god bless you 🙏
👌👌super
God bless you brother 🙏
చాలా బావుంది చాలా బాగుంది చాలా చాలా బాగుంది
Supar bro 🙌👏🙏
Thank you & God bless you sister 🙏
Thank you Brothers...
wonderful song, really really...tears in my eyes... thank you Jesus for your precious 💞💞💞💞... God Bless You brothers...
VERY GOOD SONG 🙌🙌🤗🤗
అధ్బుతమైన అర్థవంతమైన song ను మాకు అందించినందుకు కృతజ్ఞతలు.. ఈ song దేవుని మహిమర్థమై బహుగా ఆశీర్వదించబడును గాక..
ఈలాంటి songs Inka ఇంకా చేయాలని హృదయపూర్వకముగా ప్రార్థిస్తున్నాను..
ఈ song ద్వారా అనేకమంది రక్షించబడాలి యేసయ్యా...
నీ కృప లేకుండా, నీ జాలి లేకుండా మేము ఒక క్షణం కూడ ఈ లోకములో జేవించలేము తండ్రీ..
నీ సిలువ త్యాగమే మమ్మలని జీవిoపచేసి నిత్య జీవాన్ని పొందుకునెలా చేసిందీ
All Glory to god
Thankyou sister God bless you 🙏🙏
@@mjsschannel431LP op😊😊😊😊😊😅😅😅assistant Ed v
Nice song heart touching lyrics ❤ god bless you❤
ఆమెన్ Glory To Jesus Christ 🙏🙏🙏
Praise The Lord Maa. Wonderful song.ఓదార్పు ఆధారించె పాట యేసయ్య నీకు ప్రేరేపణ ఇచ్చి పాడించారు రక్షణ పొందుతారు య్యేసయ్యా ప్రేమని పొందుకుంటారు యేసయ్య కే మహిమ. ఇంకా ఇలాంటి పాటలు పాడలని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను. యేసయ్య నిన్ను మైండైన దీవెనలతో అభిషేకంచును గాక ఆమెన్.
All Glory to God
God bless you sister 🙏
Tnq so much Maa.❤❤❤
Pata chala bagundi 🙏🙏
చాలా బాగుంది చాలా చాలా బాగుంది
Whenever iam feeling lonely that time i was listing this song such a meaning full heartouching lyrics all mighty god ur voics also superb brother
Thank you & God bless you 🙏
Amen yesayya 🙏🙏🙏🙏🙏
All Glory to god
సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు అయనకే చెల్లునుగాక.
ఆమెన్ 🙏
Amen
Devine key mahema amen🙏🙏
చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది
This song very super 🎉🎉🎉🎉😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊
Thank you brother god bless you 🙏
All the best for ur bright futur
Thank you brother God bless you 🙏🙏
❤
Super 🙏🙏🙏
Wahhhh..... What a వండర్ఫుల్ lyrics.... ఆయన లేకుంటే మన మానవాళి బ్రతుకు ఎమౌనో.. Hartfully sang chala bagundi..... God bless u.. Brother ❤❤❤❤.... 🙏🙏🙏🙏
Yes brother
All glory to God
Thanks & God bless you
Devunike vandanalu chala baga padaru brother 🙏🙏
Anna song chala bagundi
Tq brother God bless you 🙏
Nice song and nice singing but music is another level I loved it
చాలా బాగా ఉంది దేవుని మహిమ కలుగును
Amen 🙏
More than 50 times vinna anna. Ee song. Devuni ki mahima
All Glory to God
Thank you brother God bless you 🙏
చాలా అద్భుతంగా ఉంది సాంగ్ లిరిక్ వింటూ ఉంటే వినాలనిపిస్తుంది good luck. all team
god bless you to all
All glory to god
Thank you brother God bless you 🙏
Pata chala bagundi
Song super annayya
Glory to god❤❤🎉🎉🎉🎉😊
Thank you brother God bless you 🙏
Song chala bagundhi brother nijam ga chala baaga padaru ❤
Vine koddi vinalani pesthundhi ❤❤❤
💖God bless you brother 💖
Tq & God bless you 🙏
Vandanalu brother thanks for u r vedio
🙏
Super song bro... wonderful lyrics..devinke mahima kalugunuga gaaka.....
All glory to god
SUPER SUPER SUPER GLORY TO GOD
Amen🙌
Super song super singer 🙏
Thank you brother god bless you 🙏
Music, singing and lyrics chala bagundi
All Glory to god
Thanks & God bless you brother
Praise the lord 🙏
May God bless you all 🙌🙌
super song brother 👏👏👏🙏🙏🙏
God bless you brother 🙏
ఆమేన్
God bless you brother 🙏🙏
Wonderful lyrics superb singing peacefull music God bless you all team members
Thank you brother God bless you 🙏
superb Song Praise the lord
Thank you brother God bless you🙏
Praise the lord ❤
❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰
Price the lord Amin deva veladi
Praise the Lord brother 🙏
❤
Yugālalō tarālalō sajīvuḍaina dēvuḍavu nīvē yēsayyā nityamu uṇḍēdi ī lōkamulō lēdu śāśvatamuṇḍēdi nī rājyamu yēsayyā nannu cērcuṭaku nī mārgamu cūpāvu ar'hata ponduṭaku nī raktamu kārcāvu
(1 ) Lōkamulō ē śramalainā nīvuṇṭē pōyenugā bādhalō nēnunnā nī vaipē cūstē tīrunugā nīvē lēkuṇṭē nēnēmaipōtānō nīvē rākuṇṭē nēnēmai uṇṭānō nīvē tōḍuṇṭē adiyē cālayyā nīvē nākuṇṭē iṅkentō mēlayyā
(2) pāpamulō ceḍivunna pariśud'dhuḍavai nannu tākāvu nī raktamutō nā dōṣamulu tolagin̄ci ātmatō nimpāvu nī prāṇamu pōkuṇṭē nā jīvamu ēmaunō nī tyāgamu lēkuṇṭē ī rakṣaṇa ēmaunō nī kr̥payē lēkuṇṭē ī bratukē lēdayyā nījālē lēkuṇṭē ika nēnē lēnayyā
(3) oka mānavuḍai bhuvipai jīvin̄ci prati śōdhanalō jayamunu pondāvu prati śatruvupai prēmanu cūpin̄ci nija prēmikuḍai ilalō nilicāvu nī jayamē lēkuṇṭē nā vijayaṁ ēmaunō nī prēmē lēkuṇṭē ī prāyaṁ ēmaunō nī karuṇē lēkuṇṭē ī kālaṁ lēdayyā nī dayanē lēkuṇṭē ī dhan'yata rādayyā
Praise the Lord 🙏
God bless you 🙏
Yesayya devudu halleluyaa
చాలా అద్భుతంగా వుంది బ్రదర్, దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Amen
God bless you
God bless you🙏🙏
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 👍👍👍
God bless you brother
Subr😮
Beautiful song, amazing music , wonderful lyrics..,, ❤️❤️ kaschitham ga maku nachindhi mi madhura geetham😊
All Glory to God
Thanks & God bless you sister 🙏
దేవునికే మహిమ
Amen
Super song 🎉🎉❤❤ god bless you
Thank you God bless you 🙏🙏
My dear brother దేవుడు నీ పక్షనా ఉన్నాడు అని నేను నమ్ముచున్న ఆమేన్ ఎంతో గొప్ప అర్ధం తో కూడిన పాట this is amazing bro may god bless u nd ur family love u lord❤
All Glory to god
Thanks & God bless you brother
God bless you
Inka elantii marenoo songs rayalanii a devuni korukuntunamuu
Glory too god
Thank you so much brother
God bless you 🙏
Lyric చాలా బాగుంది మరియు చాలా చక్కని పాట. గాడ్ బ్లెస్ యు బ్రదర్
Thank you brother God bless you 🙏
Love you jeses
Really what a wonderful song❤❤❤ 💕 praise God
All glory to God
Thanks and God bless you brother
Deva nike stotram
Super voice and lyric's
Thank you & God bless you
✝️👏🛐
God bless you brother 🙏
Good lyrics, superb singing and wonderful music 🎵🎵🎵🎵
Thank you brother God bless you 🙏🙏
పాట చాలా బాగుంది 🎉🎉
God Bless You
Super song
Super padaru
Miku apudu devudu todey undunu gaka amane
God bless you
Thankyou brother
God bless you 🙏
Song Chal bagundi brother amen 🙏
Thank you brother God bless you🙏
Chala bhagundhi andi song & music also❤am so happy 😊
God bless you brother🙏
సాంగ్ లిరిక్, సంగీతం బాగుంది బ్రదర్. గాడ్ బ్లేస్ యు. బాగా పాడారు.
Thank you brother God bless you 🙏
Chala bavundi all the best
Thank you brother god bless you 🙏
Price god
Praise the Lord 🙏