అసలు మధురగీతాలు అంటే ఇవే. ఇప్పుడూ వొస్తున్నాయి అన్నీ పోరంబోకు పాటలే. అలాంటి హీరో హీరోయిన్లు, అలాంటి నేపథ్యగాయకులు, సంగీతందర్శకులు, పాటల రచయితలు ఇకముందు ఎప్పుడూ ఎవ్వరూ చూడలేరు. వీళ్ళందరూ కారణ జన్ములు. అంతే కాదు ఆ కాలంలో పుట్టిన మన పెద్దవాళ్లందరు అదృష్టవంతులు, మహానుభావులు. 🙏🙏🙏
ఈ మధుర గీతాన్ని పెండ్యాల గారి సంగీతం లో ముగ్గురు మహా గాయనీ మణులు పాడారు . సావిత్రి గారికి సుశీలమ్మ , వాసంతి గారికి ఎస్ జానకి గిరిజ గారికి జిక్కి గార్లు పాడారు! ఆరోజుల్లో పాటల గురించి అంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు ! ఇప్పటి పాటలు దారినపోయే వాడెవడైనాఏవో కారుకూతలా తో రాయవచ్చు పాత డాల్డా డబ్బా రేకుల మ్యూజిక్ ఎవడై నా ఇయ్యవచ్చు. పాడే వాళ్ళు కుక్కలలా నక్కల లా అరుపులతో అరిస్తే అదే పాట అయి పోతుంది !
వేణుగానంమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య కనిపించేనే ఎంతా మధురమైన పాట వింటుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది 👌
Joyful lyrical song by Susheela/ Janaki with
composition and good
appearance of Mahanati Savitri Girija and Vasanthi.Old entertainment film.Evergreen.
Beautiful Evergreen Song of Melody Queens P.Susheelamma,Jikki Amma and S Janaki Amma.
ఆచార్య ఆత్రేయ సాహిత్యం. మాష్టర్ వేణు గారు సంగీతం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం
Beautiful sonh
అసలు మధురగీతాలు అంటే ఇవే. ఇప్పుడూ వొస్తున్నాయి అన్నీ పోరంబోకు పాటలే. అలాంటి హీరో హీరోయిన్లు, అలాంటి నేపథ్యగాయకులు, సంగీతందర్శకులు, పాటల రచయితలు ఇకముందు ఎప్పుడూ ఎవ్వరూ చూడలేరు. వీళ్ళందరూ కారణ జన్ములు. అంతే కాదు ఆ కాలంలో పుట్టిన మన పెద్దవాళ్లందరు అదృష్టవంతులు, మహానుభావులు. 🙏🙏🙏
✅✅✅💯💯💯
✅✅✅💯💯💯
@@rammohangodthi chaalaa correct sir! correct word for the songs of now days is "poramboku paatlu"very true!
So beautiful and evergreen song.
Good song with melody tune and picturisation to film lovers
Alanaati adbhutamaina paata. Actresses es la natana haava bhaavaalu atyadbhutam.
Savitriamma beautiful 😘😙😍
Super pata vinipinchenu, kanipinchenu
Master Veenu is Great Musician
Master Venu , A Gem 💎
Very good song jai srikrishna
V.v.nice song. Pl. share the script of song..
ముగ్గురు గాయికలు
ఈ మధుర గీతాన్ని పెండ్యాల గారి సంగీతం లో ముగ్గురు మహా గాయనీ మణులు పాడారు . సావిత్రి గారికి సుశీలమ్మ , వాసంతి గారికి ఎస్ జానకి గిరిజ గారికి జిక్కి గార్లు పాడారు! ఆరోజుల్లో పాటల గురించి అంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు !
ఇప్పటి పాటలు దారినపోయే వాడెవడైనాఏవో కారుకూతలా తో రాయవచ్చు పాత డాల్డా డబ్బా రేకుల మ్యూజిక్ ఎవడై నా ఇయ్యవచ్చు. పాడే వాళ్ళు కుక్కలలా నక్కల లా అరుపులతో అరిస్తే అదే పాట అయి పోతుంది !
Master Venu music director
Gud one
Song very super
3 LEGENDS SANG this song JIKKI,(girija)SUSHEELA (savithri)AND JANAKI (other lady name i don know) AMMAGARLU
వాసంతి B.A., Tamil heroin
@@chandrasekhardsp5970 ok thanks information
వాసంతి తెలుగు అమ్మాయి. ANR కి బంధువు. కృష్ణంరాజు, జమున నటించిన 'మేమూ మనుషులమే' అనే చిత్రం కూడా ఆమె తీశారు.
@@prasiddhavaraprasad5933 tamil actress annare
Wonderful song I love it very much ❤ 🙏🙏
Super melody song
Ths sg ddtd mi chinni kittaya mmubeta💋💕
సంగీతం: మాస్టర్ వేణు
సాహిత్యం : ఆత్రేయ
గానం : పి.సుశీల, యస్.జానకి, జిక్కి
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
దోర వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడటే ఒట్టి కథలేనటే
ఏది కనపడితే నిలవేసి అడగాలి వానినే...
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే...
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట
లేదు లేదనుచూ లోకాలు చూపాడట
అంత మొనగాడటే వింత కథలేనటే
ఏది కనపడితే కనులారా చూడాలి వానినే...
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
దుడుకు కృష్ణ్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు గల్ గల్లన ఒళ్ళు ఝల్ ఝల్లన
తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట
వేణు గానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణ్ణయ్య కనిపించడే
వేణు గానమ్ము వినిపించెనే..
Thanks for lyrics 🎉
Thanks andi.
Singer of this evergreen song?
Susheelamma,janakamma and jikki amma
Nice song
🙏🙏🙏🙏🙏🙏🙏
Suseelamma ki.. last line okati chaalu.. kaallu mokkataaniki.. "Taanu phaniraaju padagpai saarangamaadenata" .. aa amma palikina raagam... amrutham.. ilaanti paatalu vintu bratikeddam
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Other lady Vasanthi
Wonderfullsong🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏👌👌👌👌
Super song