ANR Hit Songs | Aathmeeyulu Telugu Movie Video Songs | Madhilo Veenalu Video Song | Vanisri

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 154

  • @kushnepellisuresh2388
    @kushnepellisuresh2388 Год назад +19

    సుశీలమ్మకుసాటి సుశీలమ్మే ఆసాంతం అమృతం గ్రోలినట్లు అనిపిస్తోంది విన్నాకొద్ది❤️🎶🎧💖

    • @padmaraniachanta6885
      @padmaraniachanta6885 4 месяца назад

      ❤❤❤😊😊😊

    • @padmaraniachanta6885
      @padmaraniachanta6885 4 месяца назад

      नमस्कार और हम सब मिलकर काम कर दिए गए बयान देकर सम्मानित हुए एक अध्ययन और फिर उस पर जोर देकर यह ❤❤❤😊😊😂😅

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 года назад +30

    ఈ మధురమైన రాగాని కే ఫిదా అవుతారు శ్రోతలంతా . బహుశా శ్రోతల గుండెల్లో కూడా కొన్ని వందల వీణలు మ్రోగే నేమో ఈ పాట వినగానే ' దాశరథి గారి అద్భుత పదరచన, సాలూరు రాజేశ్వరరావు గారి మధురమైన స్వరరచన ' సుశీలమ్మ గారి తీయనైన గళం అన్నీ కలిసి ఈ పాటని అజరామరం చేశాయి.

  • @dullurmadhusudhanrao6858
    @dullurmadhusudhanrao6858 3 года назад +38

    సుశీలమ్మ మీకు ఏమివ్వగలము? చిరకాలం మా గుండెల్లో ఉంటారు.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 2 года назад +38

    దాశరథి గారి కవితా హృదయం!
    దుక్కిపాటి వారి హృదయ సంస్కారం!
    రాజేశ్వరరావు గారి అమృత సంగీతం!
    సుశీల గారి మధుర గానామృతం!
    వాణిశ్రీ, చంద్ర కళగార్ల అందమైన అభినయం!
    నాగేశ్వరరావు, గుమ్మడి గార్ల మెరుపు దర్శనం!
    కలిసి ఈ అమృత గీతం!
    మనకు మధురానుభూతి!

  • @kandalamrao1574
    @kandalamrao1574 Год назад +9

    సుశీల గారి పాట అద్భుతం.

  • @asurya2845
    @asurya2845 Год назад +17

    వీణ పుట్టింది వాణీ శ్రీ గురించే అన్నట్టు ఉంటుంది

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Год назад +4

    సుశీలమ్మ గారి గాత్ర మాధుర్యానికి , సాలూరు రాజేశ్వరరావు గారి సంగీత మాధుర్యానికి తెరమీద నాయకీమణికే కాదు విన్న రస జ్ఞుడైన ప్రతి శ్రోత మదిలో కొన్ని వందల వీణలు మోగి ఆనంద సాగరంలో ఓలలాడించినది ఈ పాట !ఆ హా ! ఎన్నిమార్లు విన్నా తనిని తీరదు కదా.! ఇంత కన్నా అదృష్టం కావలెనా సంగీతపిపాసులకు ! ఈ అవకాశం అదృష్టం మారే అని రొమ్ము విరుచుకొని గర్వంగా చెప్పుకోవచ్చును. ఎంతో తపనతో తపస్సు చేసి ఈ అమృతాల వంటల పంటలు మాచెవులకు అందించారు కదా తెరవెనుక ఈ దిగ్గజ మహాశయులు అందరూ వారు తెరమరుగు, కనుమరుగు( సుశీలమ్మ గారు తప్ప) అయిన నూ వారి నందరినీ నిత్యం స్మరించు కొనితీరాలి . అంతే గాక వీరందరికీ ఎప్పటికీ రుణపడే వుండాలి వుంటాము కూడా ఆ మధుర ఫలాలను ఆ స్వాదిస్తూ . అచ్చతెనుగు పదహారణాలు మరియు 24 క్యారట్లు బంగారం వంటి స్వచ్చమైన సాహిత్యం( డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు), సంగీత కర్త మధుర రసాలు వూరించు సాలూరు రాజేశ్వర రావు గారు . తన గొంతుకలోనే అమృత భాండపు అక్షయ పాత్రను నింపుకొన్న తెల్ల కోయిలమ్మ సుశీలమ్మ గారు, తెరపైన దృశ్యాన్ని అందంగా పండించి రక్తికట్టించిన వాణిశ్రీ అమ్మ చంద్రకళ అమ్మ గార్లు, పేరులోనే విక్టరిని పొందిన దర్శకుడు వి.మధుసూధ్యరావుగార్లు
    మీ అందరి పాదపద్మములకు శతకోటి శిరసాభి వందనాలు . ఈ ఆత్మీయులు సినిమాలోని ప్రతి పాటా ఒక కోహినూరు వజ్రం, అమృత భాండం. జుర్రుకొని ఆస్వాదించే వారి ఆనందానికి ఆకాశమే హద్దు .
    6-9-23//// బెంగళూరు

  • @PolePapaiah
    @PolePapaiah 6 месяцев назад +15

    2024 చూసేవారు అద్రుష్టవంతులు

  • @raghurambabladi1633
    @raghurambabladi1633 2 года назад +19

    Its high time.... Susheelamma Garu be awarded " Bharata Ratna"..

    • @venkateshvenkatesha6843
      @venkateshvenkatesha6843 2 года назад +1

      it is an insult to Indians if bharatharathna award not given to susheelamma
      challakere venkatesh, ballari, karnataka

    • @sundaramllogaiyan9370
      @sundaramllogaiyan9370 4 месяца назад

      Yes what a sweet voice....

  • @Anamaka786
    @Anamaka786 2 года назад +16

    Susheela's voice is golden...

  • @balugoud93
    @balugoud93 4 года назад +34

    దాశరథి కృష్ణమాచార్య గారి రచన నుండి జాలువారిన కవిత వరం.......

  • @venkateshvenkatesha6843
    @venkateshvenkatesha6843 2 года назад +8

    ಸುಶೀಲಮ್ಮ ಗಳಂ ವರ್ಣನಾತೀತಂ, ಇಲಾ ತೇನೆಲಾಂಟಿ ಗಾತ್ರಂ ಭಾರತೀಯ ಚಿತ್ರರಂಗ ಪ್ಲೇಬ್ಯಾಕ್ ಸಿಂಗಿಂಗ್ ಲೋ ಮರೆವ್ವರಿಕೈನಾ ವುಂದಾ, ಲತಾ ಮಂಗೇಶ್ಕರ್.ಕು ಕೂಡಾ ಲೇದು, ಅಮ್ಮ ವಾಯ್ಸ್ ಒಕ ಅದ್ಭುತಮ್ , ಮರೊಕ ಜನ್ಮಲೋ ಸುಶೀಲಮ್ಮ ಸುಶೀಲಮ್ಮಗಾನೇ ಈ ತೆಲುಗು ಗಡ್ಡಪೈ ಪುಟ್ಟಾಲಿ
    ಚಳ್ಳಕೆರೆ ವೆಂಕಟೇಶ್, ಬಳ್ಳಾರಿ, ಕರ್ನಾಟಕ

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 3 года назад +18

    వీణ పాటలు రాజేశ్వర రావు గారికే చెల్లింది

  • @bhuvaneswarchickentraders8716
    @bhuvaneswarchickentraders8716 18 дней назад

    ఈ మధుర క్షణం మైమరపించే మనస్సు ఎంత అదృష్ట మైనదో కదా

  • @narendrababugundala4475
    @narendrababugundala4475 3 года назад +13

    అద్భుతమైన సాహిత్యం,సంగీతం,గానం,అభినయం,అందరికి కృతజ్ఞతాభినందనలు.సాహిత్యాన్ని పోస్ట్ చేయగలరు

  • @srinivasulugongada6933
    @srinivasulugongada6933 Год назад +3

    ఇటువంటి పాటలు వింటే చాలా రోగాలు మటుమాయం అవుతాయి

  • @naren.k2382
    @naren.k2382 4 года назад +28

    S. రాజేశ్వరరావు గారి సంగీతం అమృతం..

  • @srinivasaraopatchimala9491
    @srinivasaraopatchimala9491 2 года назад +51

    2022 లో చూసే వాళ్ళు ఒక్క లై కు వేయండీ

  • @gopalakrishnamacharyulugom8934
    @gopalakrishnamacharyulugom8934 2 года назад +3

    Producer Late Dukkipati Madhusudhanrao gari wonderful taste needs appreciation apart from other legends for this great music in Annapurna pictures movies.

  • @srinivasamurthythaticharla7816
    @srinivasamurthythaticharla7816 3 года назад +12

    We hear this song in moon ligght, we went into another world of heaven.morveles song

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 года назад +9

    అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చాలా మధురమైన పాట....

  • @venkatachalam2586
    @venkatachalam2586 Год назад +4

    సుశీలమ్మ గారి గానామృతం 🙏🙏🙏🙏🙏

  • @anandtn5638
    @anandtn5638 3 года назад +11

    Immortal classics...thanks for sharing

  • @obulreddygangireddy6665
    @obulreddygangireddy6665 3 года назад +5

    అద్భుత సాహిత్యం అద్భుత గాత్రం అద్భుత చిత్రీకరణ.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +3

    మనస్సు పులకరిస్తుంది ఈ సాంగ్ వింటుంటే

  • @Umapathy1964
    @Umapathy1964 Год назад +2

    I have been listening to this song from my childhood and yet never felt bored. Great song. Thanks for uploading this great Gem.

  • @sree41616
    @sree41616 3 года назад +8

    చల్లని చందమామ లాంటి పాట ❤️🌙🌕🌃

  • @nallasuribabu7786
    @nallasuribabu7786 3 года назад +8

    Excellent veena performance by janardhan

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 3 года назад +2

    What s mesmerising song,sing Susheela Amma Garu.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +2

    anr garu chandrakala Gari paata very melodious.

  • @padmavathiyakkanti8040
    @padmavathiyakkanti8040 7 месяцев назад

    పదేపదే చూడాలి అన్పించే సినిమా
    వాణిశ్రీ నటన గొప్పగా ఉంటుంది.

  • @1956Subramanian
    @1956Subramanian 3 года назад +20

    Though the language is foreign to me, the song captures my heart for the overall lyrics, composition and the melodious presentation by Susheelamna. She is par excellence.

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng Год назад +2

      Not so foreign. It is your neighbourly language.

  • @mallareddy4977
    @mallareddy4977 4 года назад +8

    మహా అద్భుతమైన పాట

  • @chandrasekhararaotadiparth2704
    @chandrasekhararaotadiparth2704 3 года назад +5

    Exlent melody.super song

  • @rayray9996
    @rayray9996 2 года назад +6

    From then to today, this song is so sweet and pleasant and just listening to it removes all your stress. Such were the songs of those years. Some of today's songs raise your BP!

  • @vivithagreeshma3312
    @vivithagreeshma3312 2 года назад +1

    Excellent manasuku haieniche madhura geetham thalli

  • @bapanaiahchandolu734
    @bapanaiahchandolu734 3 года назад +24

    వాణిశ్రీ,చంద్రకళ ల పాట వింటుంటే లక్ష్మీ,సరస్వతి లను ఒకే సారి చూసినట్లు వున్నది.😊😊👍👌💐🎂

  • @MrDvramanarao
    @MrDvramanarao Год назад

    Dasarathi - Saluri - Suseela - Chandrakala & Vanisri - WOW

  • @ksomaiah2896
    @ksomaiah2896 3 года назад +4

    Chandrakala gari abhinayam addbhutam. Superb song and superb actress

  • @mallozusrinivaschary657
    @mallozusrinivaschary657 22 дня назад

    My favourite Hero Akkineni Nageshwar rao

  • @manigandan4108
    @manigandan4108 3 года назад +5

    I like ANR vanishree 👍👍👍
    ANR vanishree songs 👍👍👍

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 года назад +4

    మధురమైన పాట

  • @balreddy6126
    @balreddy6126 3 года назад +1

    Ee paata nijangane madilo veenalu mroguthayi

  • @satyanarayanaadlaboina5018
    @satyanarayanaadlaboina5018 2 месяца назад

    Nenu Vanisree gari fan ayyindhi ee movie chusaake

  • @manoramanag9796
    @manoramanag9796 11 месяцев назад

    A very beautiful songs and pleasant film of that time ie.,1969 and70 .

  • @kolachala.venugopal
    @kolachala.venugopal 3 года назад +1

    ఆత్మీయుల సినిమా చాలా మ్యూజికల్ హిట్.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud Месяц назад

    తెలుగు వీక్షకులు....తెలుగు లో...కామెంట్ టైప్ చేసి...పెడితే సంతోషం ❤

  • @thummanapallyravinder8729
    @thummanapallyravinder8729 Год назад +1

    Super super... Super super😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @nityagopalhalder1574
    @nityagopalhalder1574 Месяц назад

    Melodious song,I have ever heard

  • @satyanarayanaadlaboina5018
    @satyanarayanaadlaboina5018 2 месяца назад

    Oka goppa chitram Atmewyulu, madhuramina paatalu, eppatiki naa gundello vuntundhi

  • @manojb5957
    @manojb5957 3 года назад +3

    Very difficult song, with lots of subtle variations. Susilamma with her impeccable diction and rendering has mastered this song.

  • @rlingeswarlks2442
    @rlingeswarlks2442 2 года назад +2

    Chandrakala vocal on screen and Vanisri instrumental

  • @obannamro4627
    @obannamro4627 Месяц назад

    Amma suseelamma garu
    Mereku padabivandanamu Talli

  • @sobharanimootoori78
    @sobharanimootoori78 3 года назад +5

    So sweet song 😌👍

  • @JakkapuPoornima-mp8ei
    @JakkapuPoornima-mp8ei Год назад

    Old is gold every thing word is very very super

  • @saidulunallaganthula3905
    @saidulunallaganthula3905 2 года назад +10

    మదిలో...వీణలు మ్రోగే ....ఆశలేన్నో చెలరేగే........

  • @jhanu610
    @jhanu610 2 года назад +1

    🥰సూపర్ అస్సలు

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Месяц назад

    అయ్యా స్వాములూ! మదిలో _ మధిలో కాదు.

  • @rajeshyalla
    @rajeshyalla 3 года назад +3

    థంబ్ నెయిల్ స్క్రిన్‌పై అక్షరదోషాలు సరిచేయండి. "మదిలో"

  • @crazybala1195
    @crazybala1195 2 года назад +19

    పల్లవి:
    మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే ||2||
    కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే
    చరణం 1:
    సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది || 2||
    పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది
    చరణం 2:
    కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను ||2||
    అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను
    చరణం 3:
    రాధలోని అనురాగమంతా మాధవునిదేలే||2||
    వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే

  • @markondareddy4477
    @markondareddy4477 3 года назад +6

    What a classical song came out from the voice of Legendry Suseelamma

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 2 месяца назад

    Naa wifu naadi only veenaallu adi cellu TVlalo bijiginaa adi chithunaamu

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 года назад +2

    Excellent song ❤️

  • @manaswinaidu491
    @manaswinaidu491 2 года назад +1

    Nijamgane venalu mrogayi

  • @lankasomeswararaosomu3361
    @lankasomeswararaosomu3361 3 года назад +3

    An Amrut to the melody lovers for ever

  • @alladibabu4140
    @alladibabu4140 3 года назад +3

    Beautiful

  • @ramamurthykandari7331
    @ramamurthykandari7331 Год назад +1

    Old is gold

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад

    chandrakala gsru and vanisri Gari Veena paata adbhutham

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад

    anr garu.chandrakala mad vanisri Gari tho psdina paata veenulavindugz undi.

  • @honnappahns652
    @honnappahns652 3 года назад +1

    Excellent song super song

  • @asarojini2864
    @asarojini2864 7 месяцев назад +1

    Naa abhemana nate chandrakala

  • @advocatenageswararao4162
    @advocatenageswararao4162 Год назад

    Superb

  • @shaikrahim7793
    @shaikrahim7793 Год назад

    What beautiful song.

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 4 года назад +5

    మధిలో కాదు, మదిలో

  • @v.vsatyanarayana9153
    @v.vsatyanarayana9153 2 года назад

    Exlent..Amma...suselamma

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад

    vanisree Gari Veena paata superbb

  • @kotaPullareddy
    @kotaPullareddy 25 дней назад

    అయ్యా కృష్ణమాచార్యులు గారు నీ గొప్పతనానికి ఏ నిదర్శనం ఇచ్చారు మీరు తెలంగాణలో పుట్టినా మేము ఆంధ్రలో పుట్టిన నీకు మా జోహార్లు ఏమి పెట్టి కన్నదయ్య మీ అమ్మ మా తరంలో మీరు ఉంటే మీ కాళ్లకు మేము ధన్యత పొందే వాళ్ళవి బంగారు కొండ నీలాంటి పరోపిషులకన్నా ఆంధ్రభూమికి సతకోటి సహస్రనామాలు రాధ లోని అనురాగమంత మాధవునికే లే అని నీకు ఎట్లా తెలుసు అయ్యా అది రాధమ్మ కృష్ణయ్య అన్ని నీ కవితంలో కనబడతారా ఏంది ఆచార్యులు గారు మీ పరిహారం మేం పుట్టామని గొప్పగా చెప్పుకుంటున్నాం

  • @SomeswararaoKolagana
    @SomeswararaoKolagana 4 месяца назад

    Great

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 5 месяцев назад

    Meeku vaale pilaanu cheypukuneeyki adi Reddy gaari amaayai

  • @sarmavk9914
    @sarmavk9914 3 года назад +1

    Wonderful telugu song

  • @VaikuntaraoKarimilli
    @VaikuntaraoKarimilli 18 дней назад

    Telugu Telugu

  • @ramasitatummalapenta9546
    @ramasitatummalapenta9546 2 года назад

    Very very beautiful song

  • @muralisharma5265
    @muralisharma5265 4 года назад +2

    Great song. Except susheels garu others cannot sing this song. Thanks madam.

    • @Osho55
      @Osho55 3 года назад

      Of course, they can. But not as beautifully. 🤗🤭

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +3

    Best song

  • @rajanbabu8720
    @rajanbabu8720 3 года назад +1

    Wonderful, excellent song, good liric by dasarathi krishnama charya, what a lovely song,I forget myself hearing the song.

  • @d.s.sharma8006
    @d.s.sharma8006 3 года назад +1

    The Best song.

  • @kalyanikolluru3279
    @kalyanikolluru3279 3 года назад +2

    After noon
    Song
    Radio lo

  • @jeyalakshmivadivel6511
    @jeyalakshmivadivel6511 3 года назад

    இனிமையான பாடல்

  • @605sunflower
    @605sunflower 2 года назад

    Saluri swara Rajeshwara rao 👌👌

  • @kotamrajuvidyullatha7703
    @kotamrajuvidyullatha7703 2 года назад

    Super song 😁

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 5 месяцев назад

    Adi Naa daabullu sefugaa unnaai adi

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 10 месяцев назад

    Bahu chakkani mariyu naku priyamaina song

  • @kamrankhan-lj1ng
    @kamrankhan-lj1ng Год назад

    Why did the MD use the same voice for both the women in this song? PS was not known to alter her voice anyhow!

  • @ChandraSekhar-wc2ht
    @ChandraSekhar-wc2ht Год назад

    Thene kanna madhuram

  • @venkateshvenkatesha6843
    @venkateshvenkatesha6843 2 года назад +1

    it is an insult to Indians if bharatharathna award not given to susheelamma
    challakere venkatesh, ballari, karnataka

    • @subramaniamm8569
      @subramaniamm8569 5 дней назад

      అవును. దక్షిణాది వారంటే, ఢిల్లీ వారికి చులకన. ఎవరు పొలిటిషన్స్ కి నోరులేదు.

  • @dudekulahussain8939
    @dudekulahussain8939 Год назад

    Oka manchi telugu pata

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 5 месяцев назад

    Naa pilallu tho baathiki poyaidi vaalaa kutubaallu

  • @rajareddy402
    @rajareddy402 5 лет назад +5

    Melody song in Veena songs

  • @amruthakuchibhotla209
    @amruthakuchibhotla209 8 месяцев назад +1

    మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
    మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
    కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే
    మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
    సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది
    సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది
    పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది
    మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
    కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను
    కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను
    అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను
    మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
    రాధలోని అనురాగమంతా మాధవునిదేలే
    రాధలోని అనురాగమంతా మాధవునిదేలే
    వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే
    మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
    కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే
    మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే

  • @kuppampartha8597
    @kuppampartha8597 3 года назад +1

    Musikdirectorgarikijeevitamantarunapadiuntamu