1950 to 1974 telugu industry one and only superstar ANR garu matrame. That is ANR garu sarileru mikevvaru Indian one of the legendry superstar Dr.ANR garu
వీళ్ళ ఇద్దరి ఫస్ట్ combination ains వాణీశ్రీ , అక్కినేని తో పోటీగా నటించింది. Hats off. ఏమైపోయారు ఈ నటులు, music directors, writers, directors , singers and all
ఈ పాట నిజంగా అద్భుతం. ఈ పాటలో నాకు నచ్చిన విషయాలు ముఖ్యంగా రెండు.1) అద్భుతమైన ,మరిచి పోలేని సంగీతం 2)వాణిశ్రీ గారు ఈ పాటకు అనుగుణంగా వేసిన స్టెప్పులు..+ ఆవిడ నటన...
తెలుగు పదాలు ముత్యాల్లా కూరిస్తే ఇలాంటి పాటలు వస్తాయి. తియ్యని పదాలు చిన్న పదాలు అధిక చక్కని అర్థం ఇస్తాయి. రాసిన మహను భావులు లేరు. రారు. అంత స్పష్టం గా పాడగలిగే సుశీల లాంటి వారు ఒక గతం. ఒక తీపి జ్ఞ్యాపకం. అంతే. ఎంత చెప్పుకున్నా అంటే.
"అధిక చక్కని దొరగారు" అని ఆరుద్రగారు అద్భుతంగా ప్రయోగించారు. నిజంగా అధిక చక్కని దొరైన ఏ.ఎన్.ఆర్ గారితో సావిత్రి, వాణిశ్రీగార్ల actingలో ఒక కొత్త మెరుపు కనిపిస్తుది!
What a scintillating song! What adds to the dynamicism of Vanisri Mam is ANR’s gentle masculinity. According to the situation in the movie he is not against her advances but puzzled and confused abt why she is so enthusiastic and why there is no one else in the house. Talented pair ANR, Vanisri!
Ye Hero tho natinchina heroin ku Star Image raledu okka ANR tho thappa savitri nunchi vanisri varaku karanam ANR films lone heroin natanaku space vuntundi
They want always subject on life five times each topics give to them now sixth position ask again it is very bad time on me no use itself they are not help no progress no development no need to continue what give them five times each topics give to happily now ask to me give it then do it stop it my self
Stylish king of the telugu industry Dr.ANR garu
రారాజు- దుర్యోథనుడు, భారతంలో
రేరాజు- చంద్రుడు, ఆకాశంలో
నటరాజు - శివుడు, కైలాసంలో
నటులందరికీ రారాజు - ANR - సినీలోకంలో
కీ శే ఘంటసాల పి.సుశీల పాడిన పాటలకు ఎ యన్ ర్ వాణి శ్రీ నటన చాలాబాగుంది👌👌👌👌👌
1950 to 1974 telugu industry one and only superstar ANR garu matrame. That is ANR garu sarileru mikevvaru Indian one of the legendry superstar Dr.ANR garu
Stylish king, dancing king, stepsking
Telugu industrylo pravesinche pratinatudiki meeru matrame role model redlion garu
1 Lakh times true....No other here even now not comparable..
1 Lakh times true....No other hero even now not comparable..
A N R.... a legendry actor. No telugu hero can be compared with ANR n NTR.
Hats off to anr. Real beautiful hero for ever.
వీళ్ళ ఇద్దరి ఫస్ట్ combination ains వాణీశ్రీ , అక్కినేని తో పోటీగా నటించింది. Hats off.
ఏమైపోయారు ఈ నటులు, music directors, writers, directors , singers and all
ఈ పాట నిజంగా అద్భుతం. ఈ పాటలో నాకు నచ్చిన విషయాలు ముఖ్యంగా రెండు.1) అద్భుతమైన ,మరిచి పోలేని సంగీతం 2)వాణిశ్రీ గారు ఈ పాటకు అనుగుణంగా వేసిన స్టెప్పులు..+ ఆవిడ నటన...
సంగీతం అద్భుతం వాణిశ్రీ, ఎ. ఎన్. ఆర్. హావభావాలు సుశీల గాత్రంనకు వన్నె తెచ్చిపెట్టాయి
natural dance, natural action, natural song, only ANR Vanisree can do like this.
..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Meetho poti padi natinche natudu ledu raledu. Johar Akkineni garu. Stylish king
Romantic king meeru matrame sir
తెలుగు పదాలు ముత్యాల్లా కూరిస్తే ఇలాంటి పాటలు వస్తాయి. తియ్యని పదాలు చిన్న పదాలు అధిక చక్కని అర్థం ఇస్తాయి.
రాసిన మహను భావులు లేరు.
రారు. అంత స్పష్టం గా పాడగలిగే సుశీల లాంటి వారు ఒక గతం. ఒక తీపి జ్ఞ్యాపకం.
అంతే. ఎంత చెప్పుకున్నా అంటే.
Telugu industrylo pratinatudiki meeru matrame role model redlion padma vibhusan ANR garu. Johar Akkineni garu
ఆత్మీయులు.ఏ.ఎన్.అర్ మరియు
వాణిశ్రీ నటించిన.ఇందుల అద్భుతమైన
పాటలు.అన్ని కాలాలకు అన్ని తరాలు
మెచ్చిన పాటలు.సూపర్.
ANR Garu is so handsome and manly especially in suits
And wonderful music composition from sri saluri rajeswara rao garu those guitar counters
He is handsome but not manly
He has locked up feminine hood
In his heart
@@jagadishreddy8233 yeah whatever but he's damn elegant when comes to dressing suits
"అధిక చక్కని దొరగారు" అని ఆరుద్రగారు అద్భుతంగా ప్రయోగించారు. నిజంగా అధిక చక్కని దొరైన ఏ.ఎన్.ఆర్ గారితో సావిత్రి, వాణిశ్రీగార్ల actingలో ఒక కొత్త మెరుపు కనిపిస్తుది!
Marella Sambasiva Rao
Superlative melody.
Evergreen song ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
What a scintillating song! What adds to the dynamicism of Vanisri Mam is ANR’s gentle masculinity. According to the situation in the movie he is not against her advances but puzzled and confused abt why she is so enthusiastic and why there is no one else in the house. Talented pair ANR, Vanisri!
Right analysis
M
Legend Vanisree gari acting , no one replaces her spark n gesture
s u r currect
Music evergreen
suseela garu paadina.paata very nice.
Vanisri looks gorgeous
I LOVE THIS SWEET AND
BEAUTIFUL SONG
23. 11. 2020
అంద మైన జంట
సూపర్ హిట్ సాంగ్
చూసే వారి కన్నుల పంట
అవును.సూపర్.హిట్ సాంగ్స్
@@prakashreddytoom3807 గారు
ఇంత మంచి పాట ఆస్వాదించినందుకు
ధన్యవాదాలు సార్
zn excellent song of znr garu and vanisree madam a family entertainment song..
Wonderful music & direction by madusudan Rao garu
Wonderful music by s rajeswar rao
SEEN FULL
ON 9-2-2021
SUPER ACTING AND PERFORMANCE OF BY VANISREE.
ANR ACTING IS EXCELLENT.
Old songs better than new songs ...old is gold 😊
Music is super nice song
Adhika chakkani dora is ANR
What a dignified actor and action.❤❤❤❤
Vani Sri Amma acting super l am a fan of Amma l love you so much amma
No heroin present or past except jayalalitha can do this type of action, feelings. You are great vanishree garu.
Good dance performance
Aaha em action vanisree garu,baga rechikottaramma anr garini swatgamlo unna anr happy ga untaru
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Superb song.vanisree is my model.sweet voice of Susheela
Evergreen Superhit Song
Hates up to Akkineni & Vanisri
1:30 Adhika chakkani Dora garu Natasamrat 2:20
I like this song very much 👍
Hat's off to late salluru Rajeswsrararao
for his beautiful composition
Ye Hero tho natinchina heroin ku Star Image raledu okka ANR tho thappa savitri nunchi vanisri varaku karanam ANR films lone heroin natanaku space vuntundi
I like this song
amrutham la untundi susheela paadite
BEST SONG OLD IS GOLD
Very nice 👍 pleasure ( from Andhrapradesh)
Very nice song
Music is super.
Vanisri is most beautiful and forgettable glamorous
She is another dream girl.
చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు సార్
నిజముగానే ఆమె కలల రాకుమారి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ANRlagauntava
Super spng👌👌👌🙏🙏🙏🙏🙏✍✍✍✍
Naaku chalaaistam.
OLD IS GOLD i like this song
Vennela kaanthi,Lo,Andhamgaa,Kanipinche,NALLAKALUVA, Natural Beauty.
A good song .
old songs chala eshtam
P
GOOD SONG.......MELODIOUS......SWEET VOICE
Etv
This song s tune is heavily borrowed from an English popular song evergreen treen by Cliff Richard. I am of the opinion influence of Koti !
Betty chalu ni doragaru beautiful line🌼🌸
super action, dance by vanishri, super song, music
MY STUDENT LIFE COMES TO MY MIND When I watch this song
Good song
సూపర్.
Bangaramlanticinima.indulovanisrigarunatanakevanneteccharu
cheppunavvutunnabga
good
keep listening.....Thank you.
subscribe to ruclips.net/user/mangomusic
adhiachakkamidorsgaru
Some portions of this song has been copied/ lifted from Cliff Richard s song evergreen tree
నీ
Rojualigeundadumachendrayandukonnelluthagaduchicken
They want always subject on life five times each topics give to them now sixth position ask again it is very bad time on me no use itself they are not help no progress no development no need to continue what give them five times each topics give to happily now ask to me give it then do it stop it my self
You are share soany times but my self fail to collect the money not reach to me.
Lll am
H
This song copied from Russian beat
00000
చిత్రం : ఆత్మీయులు (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల
vr
పల్లవి :
స్వాగతం... ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు
సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు
స్వాగతం... ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు
సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు
చరణం 1 :
కొంగు తగిలిందా పొంగిపోతారు...
కొంగు తగిలిందా పొంగిపోతారు...
కోరి రమ్మంటే బిగిసిపోతారు
ఎందుకో... ఎందుకో... ఈ బింకము
అలిగినకొలది అందము... అబ్బాయిగారి కోపము
అలిగినకొలది అందము... అబ్బాయిగారి కోపము
పిలిచిన ప్రేయసికి ఇదేనా కానుక.. మీ కానుక
బెట్టుచాలును దొరగారు..
స్వాగతం... ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు
సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు
చరణం 2 :
అందమంతా విందు చేస్తే అదిరిపడతారే
అందమంతా విందు చేస్తే అదిరిపడతారే
పొందుకోరి చెంత చేర బెదిరిపోతారే
సరసమొ... విరసమొ... ఈ మౌనము
అందిన చిన్నది చులకన.. అందనిదెంతో తియ్యన
అందిన చిన్నది చులకన.. అందనిదెంతో తియ్యన
అవతల పెట్టండి... తమాషా పోజులు... మహారాజులు
అధిక చక్కని దొరగారు...
స్వాగతం... ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు
సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు
'
Anr very nice
I like this song
Good song
I like this song.