Nee Madhi Challaga - Dhanama Daivama - Telugu Old Hits - NTR, Jamuna P.Susheela.flv

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 1 тыс.

  • @markondareddy4477
    @markondareddy4477 6 лет назад +138

    సుశీలమ్మ పాట వింటే ఏమి అవసరం వుండదు అట్టే మైమరచిపోవలసిందే. దేవుడు ఆమెను పుట్టించి కోట్ల హృదయాలను మైమరపింపజేశారు.

    • @djagadamba6686
      @djagadamba6686 Год назад +4

      😊 3:20 😅

    • @satyanandam3444
      @satyanandam3444 9 месяцев назад +4

      We feel very proud Suseelamm is our singer, if she had born in North India she would have got Bharata Rathna....

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 8 месяцев назад

      manasu niramalathamu laynappudu manasula bada anubawichaka thappadu kada

    • @bsatyanarayana9540
      @bsatyanarayana9540 2 месяца назад

      😊

  • @adapaTRS
    @adapaTRS 6 лет назад +116

    చిన్నప్పట్నుంచీ చాలా సార్లు విన్నా! ఇప్పుడు భావం అర్థమవుతుంది. ఎంత బాగా చెప్పారు. ఇలాంటి పాటలు ఈ తరానికి కూడా అందేలా కృషి ఎంతైనా అవసరం. 🙏🙏🙏

  • @MrDatta3
    @MrDatta3 6 лет назад +16

    ఒరిజినల్ కంటే అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఆర్. డి. బర్మన్ ట్యూన్ ని టి.వి.రాజు గారు అత్యద్భుతంగా మార్చుకొని చేసిన ఆర్కెస్ట్రా నిజంగా సూపర్. ఖిల్ తే హై గుల్ యహా బాగున్నా, అంతకన్నా నీ మాది పాట సూపర్

  • @ChandraShekar-jr4vc
    @ChandraShekar-jr4vc 6 лет назад +63

    ఈ పాట వింటే చాలు ఎంతటి బాధైనా తీరిపోతుంది. జీవన సత్యాన్ని ఎంతో గొప్పగా వర్ణించిన ఈ పాట వింటే ఎవ్వరికైనా తప్పకుండా నిద్ర రావలసిందే...

  • @drbvrao2207
    @drbvrao2207 6 лет назад +52

    స్వరం గానం సంగీతం వాయిద్యం... అన్నీ కలగలిసిన ఒక చక్కని మరపురాని మధురమైన పాట... భారతీయ సంగీతానికి ఒక స్వర్ణ యుగం...

    • @dharmak2689
      @dharmak2689 2 года назад

      Waww wa

    • @boyaseenu3902
      @boyaseenu3902 Год назад

      ఎస్ బ్రదర్ ఓల్డ్ ఇస్ వెరీ వెరీ గోల్డ్

  • @RajuVillagevision
    @RajuVillagevision 2 года назад +7

    ఎంత అర్థవంతమైన పాట డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ సంతృప్తిని ఇవ్వదు.
    ఏ సిరులు ఎందుకూ ఏ నిధులెందుకు ఆత్మ శాంతి లేనిదే. కలిమి లోన లేమి లోన పరమాత్ముని తలచుకో . సుశీలమ్మ ఎంత హాయిగా ఉందమ్మా నీ గొంతు వింటుంటే.
    జమున గారు మీ మరణం మనసుని బాధించింది.

  • @sreedhar368
    @sreedhar368 4 года назад +64

    సుశీలమ్మ గారి కన్నా గొప్ప సింగర్ (గాయనీ గాయకులో) ఎవరూ లేరు ఇక రారు కూడా ..🙏🙏🙏

    • @mosesravoori
      @mosesravoori  4 года назад

      Janaki, garu zikki garu good versatile singers

    • @lingeshlinga3502
      @lingeshlinga3502 2 дня назад

      జానకి అమ్మ తర్వాతే ఎవరైనా

  • @swamysrinivasarao2710
    @swamysrinivasarao2710 4 года назад +34

    కడు సాహిత్య పటిమతో, సంగీతపరంగాను ఎంతో మనోజ్ఞంగా మనందరిని అలరించిన , అలరిస్తున్న ఈ కమ్మని, వీనులవిందైన పాటకు 47 వసంతాలు నిండినవి.. ఎన్నిమార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని మన మనసు కుతూహల పడుతుంది అని అనుటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు... నిజంగానే ఈపాటను వింటూ నిద్రలోకి జారుకోవచ్చును... గాన కోకిల సుశీల స్వర ఝరిలో , టీవీ రాజు స్వరకల్పనలో, సుప్రసిద్ధ సినీ గేయ రచయిత జ్గ్నానపీట్ అవార్డు గ్రహీత సి నా రె‌ కాలం నుండి రాలిన అచ్చ తెలుగు రస గుళికలు... నేను ఎన్నో సందర్భాలలో పాడిన పాట... ఈ పాటంటే నాకెంతో .. ఎంతెంతో .. ఇష్టం...

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 6 лет назад +138

    ఎన్ని జన్మల పుణ్యమో ఏ దేవుని వరమో సుశీలమ్మ గారికి

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 2 года назад +10

    సుశీల మ్మ గాత్రానికి పదివేల నమస్కారాలు జమున గారి నటనకు దండాలు

  • @nmr3062
    @nmr3062 6 лет назад +170

    ఇలాంటి పాటలు మరో వెయ్యి ఏళ్లు అయినా మళ్లీ వినగలమా. . . .

    • @sadanandamnandu7085
      @sadanandamnandu7085 6 лет назад +2

      Vinalem

    • @salalagolden8294
      @salalagolden8294 4 года назад +3

      అంతవరకు మనము బ్రతికివుండలికదా
      😎😎😎😎😎😎😎😎😎😎😎😎

    • @shivaji856
      @shivaji856 4 года назад +1

      Ravu...Endukante aa Era ayipoyindi... Malli radu...

    • @akarthiksallinonechannel5467
      @akarthiksallinonechannel5467 4 года назад +1

      Vinalemu appati lanti manushulu ippudu dorakaru cinimalalo pettadaniki

    • @AnyLogicshere
      @AnyLogicshere 3 года назад

      But this song copy chesaru
      Hindi nundi
      Mi appreciation anta hindi vallki వెళ్ళిపోతుంది

  • @pshivakumargoldsmith4595
    @pshivakumargoldsmith4595 6 лет назад +104

    మనశాంతి లేని డబ్బు, ప్రేమ లేని ప్రేయసి, భర్త పట్ల బాధ్యత ప్రేమ లేని భార్య ఉన్న జీవితం వ్యర్థం

    • @boyaseenu3902
      @boyaseenu3902 Год назад

      👌🏻👌🏻 సూపర్ అన్న బాగా చెప్పారు 🙏🙏

    • @onlyonetap2772
      @onlyonetap2772 Год назад

      Yes chala baaga chepparu❤❤❤

    • @Narayanarao582
      @Narayanarao582 11 месяцев назад

      chala bagachapparu uniwars

    • @NarayanraoNalla
      @NarayanraoNalla 8 месяцев назад

      mana nasu layni mani chiki nithlu chayppina avi niti meda rathalu lagawutuwunae abadama

  • @hemanth7119
    @hemanth7119 8 лет назад +193

    ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 4 года назад +3

      I LOVE THIS SWEET AND BEAUTIFUL SONG

    • @nagalakshmi6419
      @nagalakshmi6419 3 года назад +5

      Chala manchi line
      E time lo baga use avutundi

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +2

      భాస్కర్ బిట్టి గారు ధన్యవాదాలు.

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +2

      నాగ లక్ష్మీ గారు ధన్యవాదాలు.

  • @hemanth7119
    @hemanth7119 8 лет назад +10

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి అర్థవంతమైన గీతానికి టి.వి.రాజు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటుడు నందమూరి తారకరామ రావు గారి ప్రజా నటి కళాభారతి జమున గారి అభినయం వర్ణనాతీతం.

    • @nerajaneru860
      @nerajaneru860 8 лет назад

      aalu magala anubandham excellent song

    • @nerajaneru860
      @nerajaneru860 8 лет назад

      ippati varu thappakunda ilaanti patalu vinaali barya barthala viluva jeevitham viluva telusthundhi sukaala meedha manasu pokunda jeevitham ante thileliukoni hathyalu aathmahathyalu lekunda life lo edhi avasaramo thelusthundhi

    • @nerajaneru860
      @nerajaneru860 8 лет назад

      ravi varma ke andhani oke oka andhanivo

  • @cgraju8532
    @cgraju8532 6 лет назад +18

    ఇలాంటి పాటలు ఇప్పుడెందుకు రావట్లేదు...
    కష్టాలు సుఖాలు ఎప్పుడూ వుంటాయి....
    అప్పుడప్పుడు ఇలాంటి పాటలు మన కష్టాలను మరిపించి మనసును హాయిగొల్పుతాయి...
    తరాలు మారినా ఇలాంటి పాటలు రాబోయే తరాలకి ఎప్పుడూ ఆణిముత్యాలే....

  • @vijaybanu6616
    @vijaybanu6616 Год назад +8

    ఘంటసాల మాస్టర్ సుశీలమ్మ తల్లి ఇద్దరే ఇద్దరు మనకు సంతోషం కలిగించే సింగెర్స్

  • @salalagolden8294
    @salalagolden8294 6 лет назад +9

    జానకి సహనము, రాముని సుగుణము
    ఏ యుగమైనను, ఇలకే ఆదర్శము
    వారిజాడలోన నడుచు బ్రతుకే ధన్యం
    ఆణిముత్యం లాంటి పాటలు అందించిన
    మన తెలుగు సినీ పరిశ్రమ, మన పాత నటులకు,ధన్యవాదాలు.👌👌👌👌👌

    • @hemanth7119
      @hemanth7119 6 лет назад +1

      సలాల గోల్డెన్ గారు మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాట మొదటి నుండి నాకు చాల ఇష్టం.నాకు ఇష్టమైన పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అర్థవంతమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @malikpantagani1954
    @malikpantagani1954 7 лет назад +220

    డబ్బుకు లోకం దాసోహ మన్నారు, కానీ ఎంత డబ్బున్నా మనశ్శాంతి లేకపోతే
    సుఖముండదు సంతోషముండదు.
    ఆహా సుశీలమ్మ కోయిల కంఠం ఎంత మధురం.కలకాలం ప్రజల గుండెల్లో గూడుకట్టు కుని ఆ తల్లి జీవిస్తుంది.

    • @kittykrishna19
      @kittykrishna19 7 лет назад +1

      mala kondaiah yes we r lucky to enjoy that voice andi!!

    • @narasimhamdvl9
      @narasimhamdvl9 6 лет назад +1

      mala kondaiah
      Yes bro

    • @arjunlucky1461
      @arjunlucky1461 6 лет назад +1

      mala kondaiah.....wow chala bagachepparu

    • @padmanabhreddykona4690
      @padmanabhreddykona4690 6 лет назад

      No

    • @Dr_Aparna
      @Dr_Aparna 5 лет назад

      That voice for dialogues is from Smt. Jamuna Garu.Song only of Mrs.Suseela garu.Ofcourse,No one can object your comment abt Suseelamma's Sweet/Soothing voice.Too lovely.

  • @nandurikrishnamacharyulu1544
    @nandurikrishnamacharyulu1544 Год назад +5

    అద్భుతమైన పాట హిందీలో షర్మి లి చిత్రంలో కిల్ తే ఐ gul yaha తమిళం రాధ యు నేo
    జమే క కన్న ని కి చందమే అంటూ చలపతిరావు గారు సంగీతం సమకూర్చిన పాట అద్భుతంగా అమరింది

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +55

    కష్టాలను ఎంత చక్కగా వివరించారు పాట రూపంలో మహానుభావులు సుశీలమ్మ తల్లి నీకు పాదాభివందనం తల్లి

  • @bhanumoorthykoilkonda9109
    @bhanumoorthykoilkonda9109 Год назад +30

    రెడ్డి గారు ఏ లోకాలకు వేల్లిపోయరయ్యా . మంచి పాటలు లేక మనసులు కుళ్ళి పోతున్నాయి .

  • @richard.addison
    @richard.addison Год назад +13

    The lady singer is a pleasure to listen to. The lady actress is a pleasure to look at. Together they rock in this song and are much appreciated.

    • @RamaSwamyKolluri
      @RamaSwamyKolluri Год назад

      ఈయనకు భావము తెలియక పోయినా ఎంత ఆనందిస్తున్నారో🙏🙏

  • @sathipadma
    @sathipadma 6 лет назад +178

    తేనెకన్నా తీయని సుశీలమ్మ స్వరం. ఎంత మధురమో ఈ పాట. ఇంతటి సహకారం అందించే భార్య దొరికిన అది అదృష్టమే

    • @rajkumarraminfo9065
      @rajkumarraminfo9065 6 лет назад +1

      S Padma ...right

    • @sathipadma
      @sathipadma 6 лет назад +3

      Rajkumar Raminfo ధన్యవాదాలు

    • @munnavilak1375
      @munnavilak1375 6 лет назад +5

      అర్ధంచేసుకునే జీవితభాగస్వామి దొరకడం కూడా అదృష్టతమే. పైన నా కామెంట్ చూడండి ఎలాఉందో తెలియజేయండి పద్మ గారు

    • @sathipadma
      @sathipadma 6 лет назад +4

      Munna VDS ఔనండీ. ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకున్నప్పుడే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకరికొకరు ఓదార్పు ఔతారు. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. మీ కామెంట్ బాగుంది

    • @sathipadma
      @sathipadma 6 лет назад +2

      Munna VDS మీ నం సేవ్ చెయ్యలేదు. కామెంట్స్ చూడలేదు. వెతకలేక.ఒక్కటి మాత్రం చూశాను

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 года назад +9

    పాటలా ఇవి ! సువర్ణాక్షరాలతో లిఖించదగిన కలి యుగాంతం వరకు గుర్తుంచు కో దగిన అక్షర లక్షల సత్యాలు " నా సి.నా.రె సినీ పలుకులు. మా తెల్ల కోయిలమ్మ స్వరా మృత ధారలు. వీనులకు పసందైన విందులు విన్నంతనే ఇంటికి కలుగు పులకరింతలు ఇవన్నీ ఆ మహానుభావుల గొప్పదనాలు . పొగడుట కు దొరకట్లేదు ఉపమానాలు వారందరి ప్రతి భకు లే నే లేవు లేనే లేవు హద్దులు , అందుకు సాహిత్య సంగీతాభిరుచుల హృదయాలే ప్రత్యక్ష సాక్షులు . మల్లి కా ర్జున బెంగుళూరు__02/02/2021.

  • @subramanyamjonnoji4384
    @subramanyamjonnoji4384 8 лет назад +123

    చాలా గోప్ప పాట బార్యాభర్తలు ఇలగా ఉండలి

  • @smmaahi8750
    @smmaahi8750 5 лет назад +15

    అద్భుతమైన పాట.... ఎంత భావం దాగి ఉందో...ఈ పాటలో 💖💖💖💖💖

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 Месяц назад +2

    భార్యా భర్తల అనురాగానికి భాష్యం చెప్పిన పాట. కలకాలం నిలవాలి మనలోన. 👌

  • @svdrawingsarts3185
    @svdrawingsarts3185 7 лет назад +5

    ఈచక్కని జంట ఇంత మధురమైనపాట పాడుతుంటే కష్టాలు మరచి నిదురపోవచ్చు

  • @ramisettinageswararao4734
    @ramisettinageswararao4734 6 лет назад +9

    జీవితాన్ని సాహిత్యరూపంలో రెండుచెరణాల్లో చెక్కిన జీవితసత్యం ఈ పాట

  • @sathyamcanaparapu653
    @sathyamcanaparapu653 Год назад +5

    మనకు ఉన్నదాంట్లో ఖర్చు చేసుకుంటూ జీవితంలో సర్దుకుపోవాలి... ఉన్నవాన్ని చూసి ఆశ పడితే మనసు ప్రశాంతత కోల్పోతుంది... నిద్ర కూడా రాదు...

  • @esrilakshmi
    @esrilakshmi 4 года назад +8

    Elanti paatalu vinte manasu chala prasantham ga vuntundi,great jamuna and ntr garu

  • @santharamchalla2829
    @santharamchalla2829 3 года назад +3

    ఈ కలికాలం లో భర్తకి ఏ భార్య అయినాచెబుతుందా! డబ్బేందుకు దేవుడే దిక్కు స్వామి నిదురపో అని 🙏

  • @arjunreddy-mm7bw
    @arjunreddy-mm7bw 4 года назад +7

    ...మనశాంతి లేని డబ్బు, ప్రేమ లేని ప్రేయసి, భర్త పట్ల బాధ్యత ప్రేమ లేని భార్య ఉన్న జీవితం నరకం .. ఇంతటి సహకారం అందించే భార్య దొరికితే అది అదృష్టమే... ఇలాంటి భార్య ఉంటె ఎలాంటి బాధనైనా మరచిపోయి హాయిగా నిదురపోవచ్చు ... తెలుగును ఆస్వాదించగలిగే వాళ్ళు ఎంత బిజీగా వున్నప్పుడైనా ఈ పాట వింటే అన్నీ మర్చి పొయి హాయిగా బ్రతుకవచ్చు..... ఆ ల నాటి అంజలీ దేవి,.. సావిత్రి,.. జమున, ..కృష్ణ కుమారి,.. వాణిశ్రీ,.. బి.సరోజా దేవి.., దేవిక.. ;కాంచన,.. రాజశ్రీ, ..జయలలిత..,విజయ లలిత..,కే.ఆర్.విజయ..,భారతి.. ,గీతాంజలి .. శారద ... రాజసులోచన
    మంజుల ....,ఆ తరువాత జయసుధ, జయప్రద, శ్రీ దేవి, రాధ అంబిక ,సుమలత ,విజయ శాంతి, ఇంకా ఎందరో, ఎందరెందరో నటీమణులు తెర మీద కనిపించి, అలరించినా వారందరి వెనుక కనిపించకుండా వినిపించి తెలుగు నేలను ఎన్నో తరాలపాటు రసమయం చేసింది మన గాన కోకిల పి.సుశీలగారే! ... మనసుకు ప్రశాంతతను కలిగించే మనోహరమైన పాట జోల పాట

    • @harinath.voleti2719
      @harinath.voleti2719 11 месяцев назад

      ఒక్కొక్క హీరోయిన్స్ ని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ధన్యవాదములు. మరి ఈనాటి విలువలు మరియూ "విలువలు" కూడా బహిష్కరించి అద్భుతంగా నటిస్తున్న ఛాంఢాలపు హీరోయిన్స్ ని కూడా మచ్చుకు ఓ నలుగురు పేర్లను ఉదహరిస్తే బాగుండేది. ఆనాటి నటులు, నటీ(ఠీ) మణులు ఇక పుట్టరు. వీరికి విలువలు లేవు. డబ్బులు కోసం ఏమి చేయడానికైనా వెనుకంజ వేయరు. అయితే మీరు ఒకరిని మరచిపోయారు. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి పి. (పాలువాయి) భానుమతి గారిని మరచిపోయారు. మీరు హీరోయిన్స్ ని పేరు పేరున చెప్పడంతో నాకు కాసేపు. కాసేపు ఏమిటి వారి పేర్లు చాలా సేపు ఆనందంగా చదువుకున్నాను. ఏది ఏమైనా మీకు ధన్యవాదములు.

  • @saraswathichandrasekar3405
    @saraswathichandrasekar3405 12 лет назад +5

    very good song : entha manchi song . nijangaa ee song vintee enthaa peaceful gaa untundhi . Thanks for giving such a good song ......

  • @narasimhamurthybalivada2562
    @narasimhamurthybalivada2562 Год назад +1

    పాట లో ఎంత అర్థముంది, నిజంగా.నేడు.మనిషి జీవితం అంటే అంతా డబ్బు కోసం పరుగులు పెడుతున్నారు, కానీ నిజమైన శాంతి,సుఖం ఎక్కడున్నాయి.

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 7 лет назад +5

    అమృతం కురిసిన రాత్రి నా హృదయంలో!ఎంత హాయి ఈ పాట వింటుంటే!

  • @lingaiahvennampally9120
    @lingaiahvennampally9120 5 лет назад +6

    నీ మది చల్లగా మనసుకు ప్రశాంతతను
    కలిగించే పాట మనోహరమైన పాట...

  • @pasupuletivenkateswarlu7990
    @pasupuletivenkateswarlu7990 8 лет назад +45

    దైవం గొప్ప అని చక్కగా చెప్పారు

  • @saiannapurnasweetsgenralst2828
    @saiannapurnasweetsgenralst2828 11 месяцев назад +2

    చరిత్ర..లో.. గొప్ప మనుషులు..గొప్ప .. పాటలు..గొప్ప పదాలు. గొప్పదైన జీవన విధానం. .

  • @jayaramram6275
    @jayaramram6275 5 лет назад +61

    2019 July lo kooda ee song vintunnavaaru o like vesukondi.

  • @maheshharpanahalli3582
    @maheshharpanahalli3582 9 лет назад +25

    Definitely a soothing song by the inimitable P. Susheelaji. Hats off.

  • @Mrmaravego
    @Mrmaravego 12 лет назад +28

    What great lullaby & consolation by a wife to a husband who is in distress!!What a great meaning & moral the song conveys!!a song worth being remembered by all those hankering around the material pleasures & money.Yes,no amount of money gives more happiness than the mental peace.When a man is desperate,truly he needs to seek refuge only under the shadow of the Lord.NTR's action id good.And the song got its glorious acceptance 7 a pemanent place in Telugu people's heart because of Susila's voice

  • @kumars6864
    @kumars6864 2 года назад +1

    It is really lucky to have Jamuna garu kind of woman as wife!! Prema, anuragam, aapyayata aa rojullo vundevi!! Old is Gold!! ee rojullo prema, anuragam, aapyayatalu.....cinemallo lonu kanpinchatam ledu.....nija jeevitaala lonu kanipinchatam ledu!! EE rojullo, Dhanama Daivama ante --- 99% mandi dhananike moggu chooputaru!! aa 1% lo naa lanti picchi naa koodukulu vuntaru.......Daivam antaaru!!

  • @mosesravoori
    @mosesravoori  11 лет назад +83

    నీ మది చల్లగా స్వామి నిదురపో
    దేవుని నీడలొ వేదన మరచిపో
    యే సిరులెందుకు యే నిధులెందుకు
    యే సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే
    మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే
    నీ మది చల్లగా
    చీకటి ముసిరినా వేకువ ఆగునా
    యే విధి మారినా దైవం మారునా
    కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలుచుకో
    నీ మది చల్లగా
    జానకి సహనము రాముని సుగుణము
    యే యుగమైనను ఇలకే ఆదర్శము
    వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము
    నీ మది చల్లగా

  • @jyothivasuunnam6084
    @jyothivasuunnam6084 9 месяцев назад +6

    దీనికి మూలమైన హిందీ పాటలో ఇంతకంటే గొప్ప సాహిత్యం ఉంది.మంచి కవితాధాతువులు సినిమా పాటల్లో కూడ చొప్పించిన రెడ్డిగారు ఎందుకో హిందీని మించిన కవిత ఇవ్వలేకపోయారు.ట్యూన్ మాధుర్యం పాటను హిట్ చేసింది.

    • @madhu085
      @madhu085 6 месяцев назад

      అది హీరో వెర్షన్ బ్రదర్

  • @thisis008
    @thisis008 4 года назад +16

    Heard song in Saregama Karvaan by Kishore da (Khilte hai gul yahan), suddenly felt like already heard... This is the one.. Great composition and rendering in both languages by Kishore da and Susheelamma

    • @ramchenna1158
      @ramchenna1158 2 года назад

      The same Raga was used differently in both the songs, situation was totally different. What wonders you can create.

  • @prabhu2512
    @prabhu2512 6 лет назад +26

    What an amazing & mesmerizing acting by smt jamuna & Ntr , really the duo "lived in their roles on reel as real " Namasthe 🎎 🌹.

  • @sridharphy9
    @sridharphy9 5 месяцев назад +1

    What a picturisation, director showen wife and husband relation in a respectfull manner it is a lesson to new directors

  • @janavijayam
    @janavijayam 11 лет назад +9

    ఆహ్లాదకరమైన సంగీతం - సాహిత్యం. అందుకే ఆపాత మధురలన్నది.

  • @susheelag5923
    @susheelag5923 3 года назад +1

    Thank u susheelamma garu meeku ela kruthagnathalu thelupedo meeru nijanga ganasaraswathie Stay blessed Always

  • @pavanthechembull
    @pavanthechembull 5 лет назад +11

    What a great message.. I used to listen this every night before going to sleep

  • @adelaxman
    @adelaxman 6 лет назад +2

    God is great మనిషి కి మనశ్శాంతి, అంతిమంగా డబ్బుకన్నా ఆత్మసంతృప్తి.అనందంలోనే ఉందని అని తెలియజేస

  • @parupudivijayasaradhi5140
    @parupudivijayasaradhi5140 4 года назад +5

    Great song...great vedic truths explained..superb singing by Madam Suseela

  • @tammireddyusharani1319
    @tammireddyusharani1319 6 лет назад +1

    Old is gold, Gold antha kalchina dhani mermerupu phodu alane old songs antha Vinna thanivithiradu.

  • @rammohan6284
    @rammohan6284 4 года назад +14

    Excellent song with superb meaning I love this song and susheela gari voice is very sweet like honey...😍👌🙏

  • @BantuneneRajunene123
    @BantuneneRajunene123 11 месяцев назад +2

    నా చిన్నతనం 1996 లో అన్నగారు సినిమా మాయాబజర్ చూసాను అప్పటినుండి ఆయన పాటలు, secenes, సినిమా లు అన్ని చూస్తా. కానీ ఆ కాలంలో ఎన్టీఆర్ సినిమాలు అప్పుడు థియేటర్ లో ఎంత హడావిడి ఉందేదో అని. ఆయన డైలాగ్, Acting, Fights అప్పుడు అని

    • @hyderbadcity5520
      @hyderbadcity5520 5 месяцев назад

      Br. Nenu sr. Ntr fan, chala hangama, 50,60 pisalu tickets, ardaratri line lo nikabadda rojulu unnayi, chala happy days

  • @radharaopv
    @radharaopv 12 лет назад +11

    Very natural performance by both N.T.R and Jamuna.Though the tune is old melodious

  • @VenkatYTUS
    @VenkatYTUS 13 лет назад +15

    What a melodies song from P susheela. I love this song.

  • @simmasarthileelakrishnasim8041
    @simmasarthileelakrishnasim8041 7 лет назад +48

    ఆత్మా శాంతి లేనిదే ఎంత డబ్బు ఉన్న వెస్ట్

  • @RajgopalN
    @RajgopalN 12 лет назад +14

    Highly meaningful and melodious song for the present day fast changing world

  • @gurralavijayabhaskar249
    @gurralavijayabhaskar249 5 лет назад +3

    Elaanti paata e rojullo vinipisthunda!

  • @jolladvijay5355
    @jolladvijay5355 Год назад +2

    ఇలాంటి పాటలు ఇప్పుడు అవసరము.

  • @tejumvs524
    @tejumvs524 6 лет назад +6

    One of my favorite song... Yedi yemaina appati paatala teerey veru...andukey old is gold antaru...

  • @vadrevusivaramarao12
    @vadrevusivaramarao12 6 месяцев назад +1

    అతి సరళమైన పదాలతో మనస్సు గొప్పతనాన్ని ఎలా చెప్పేరో చూడండి.
    మనిషి బతుకు నరకమగును ఆత్మశాంతి లేనిదే ఇది అక్షర సత్యం. సీ నా రె గారు పాటలు అన్నింట ఒక మెసేజ్ ఉంటుంది. నేను ఇష్ట పడే కవి.

  • @Justme-2424
    @Justme-2424 5 лет назад +11

    No words to express my feelings about this song.....simply i love it

  • @yejjunageswararao6024
    @yejjunageswararao6024 4 года назад +2

    ధనము కన్న దైవము గోప్ప అని cheppina పాట. నాకిష్టమైన వాటిల్లో ఒకటి.

  • @HariprasadChandrasekar
    @HariprasadChandrasekar Год назад +6

    Sad to know my favourite actress jamuna gari's demise on 27.01.2023. unfortunately I not even knowing it inspite of watching most of her Telugu movies in RUclips yet no video suggestions atleast. Can't control my tears for Jamuna garu demise. Jamuna garu meeru always eternal and will be living in our hearts as Krishna's Ishta Saki Sathyabama, Collector Janaki, Mooga manasulu Gowri, Mooga Nomu mother and much more characters. All your movies are very respectful and inspiring to one and all. Such a lovely philosophical movies with lots of life lessons and meanings. May your soul RIP 😭😭😭🙏🙏🙏

  • @praveen9753
    @praveen9753 2 года назад +2

    Ma nanna garu ..na chinnappudu oorike vine vadu ..appudu artham kaledu ippudu ivi thappa dikku ledu anipisthadi

  • @venkatakameswararaokasibha8266
    @venkatakameswararaokasibha8266 10 месяцев назад +8

    నన్ను చూసి ఆ నిదుర కి కూడా భయమేసింది

  • @satyaprakashkurapati2412
    @satyaprakashkurapati2412 28 дней назад +1

    ఇలాంటి పాటలు ఎప్పుడూ హిట్టే....

  • @ravibg1090
    @ravibg1090 10 лет назад +6

    One of the great songs...! so cool, so pleasant..great lyrics & tune composition.
    that is the reason why they were all LEGENDS..

  • @lakshmiprasadful
    @lakshmiprasadful 11 лет назад +3

    ilaanti Sangeetham, Sahithyam mariyu Natulu, ee rojullo kaneesam oohinchalemu, Bharya Bhartha okariki okaru ela undalo cheppe evergreen Song, hatsoff to the crue.

    • @srinivasm3432
      @srinivasm3432 6 лет назад +1

      IAM INDIANS, OLD IS GOLD,OLD AP, NEW AP, IAM INDIANS,TO DAY AP, OK OK OK, OLD IS GOLD,IN AP TO GO

  • @booradevanadandevanadan333
    @booradevanadandevanadan333 7 лет назад +83

    ✳ నేటితరం వారికి జీవితం అంటే చేతిలోని నీళ్లను పారబోసి
    పరిగెత్తి పాలు తాగాలని అందకుంటే.. జీవితం అంతంచేసుకుంటున్నారు..
    ఇప్పటి వారికి ఉద్యోగం కోసం చదువులు..జీవితం అంటే ఏమిటి అని ...
    తెలియచేసే చదువులు లేవు ఆ ఉపాధ్యాయులు లేరు..జీవితాన్ని ప్రేమించి.. చూసే ప్రతిదానిలో..చేసే ప్రతిపనిలో ఆనందాన్ని అనుభవిస్తూ..
    జీవించేవాల్లు నేటి తరంలో లేరనేచెప్పాలి ..నాటి సినీగీతాలు జీవితం గురించి చెప్పాయి, ఎందరినో బాగుచేశాయి, ఆత్మహత్యలు చేసుకోకుండా
    చేశాయి..జీవితంలో అన్ని అనుభవించిన" మహానుభావు ఆ గీతాలు రాశారు, ఆ గీతాలు నేటికి సజీవంగా నిలిచాయి మార్గదర్శిగా ఉన్నాయి..
    నేటి ఉరుకుల పరుగుల సమాజం ఎక్కడి కెళుతోందో ఏమైపోతుందో...
    ❄నీమది చల్లగా స్వామి నిదురపో దేవునినీడలో...
    డా" సి.నారాయణ రెడ్డి రచన వినండి...

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 6 лет назад

      Booradevanadan Devanadan Garu
      good comment

    • @challatirupathi497
      @challatirupathi497 6 лет назад

      Manushula madhya sambhanda bhandavyalu telusukoni ee song contest chalu

    • @gallivanter4871
      @gallivanter4871 6 лет назад

      Ituvanti korikalu songslo choosukovadame m.s.s.srinivas

    • @adapaTRS
      @adapaTRS 6 лет назад

      చాలా బాగా చెప్పారు 🙏👏👏👏

    • @SivaPrasad-lf3te
      @SivaPrasad-lf3te 6 лет назад

      Chala baaga chepparu

  • @santhoshkumar-ig1lp
    @santhoshkumar-ig1lp 2 года назад +2

    ఏ జన్మలో చేసుకున్న పుణ్యం తెలుగోడిగ పుట్నందకు. సాహిత్యం మధురాముగ ఉన్ది

  • @vll877
    @vll877 Год назад +5

    కలిమి లోనా లేమి లోన పరమాత్ముని తలచుకో 😢

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 года назад +1

    VELA KATTALENI PATALU PADINA SUSHILAMMA GARIKI EE BHARATHAVANI EMMICHI RUNAM THIRUCHUKOGHALADHU. HATS OFF SUSHILA GARU. OLD IS GOLD EVERGREEN SONGS.

  • @sivakrishna7369
    @sivakrishna7369 10 лет назад +24

    Great and Peaceful Song.
    Hatsoff to P.Susheela Garu.

  • @haiprince4396
    @haiprince4396 5 лет назад

    ఇలాంటి పాటలు ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @lalvizag3091
    @lalvizag3091 Год назад +4

    What a beautiful song...and the message it conveys..

  • @suneethat.v.988
    @suneethat.v.988 7 лет назад +1

    Elanti songs vinte manasu prasantham ga untundi

  • @మల్లేషంగౌడుఎరుకలయక్షగానం

    ఈ పాట చెబితే చేతగాని తనం అంటుంది లోకం

  • @vkrajeswararaomamuduri1793
    @vkrajeswararaomamuduri1793 4 месяца назад

    అమృత పానం దేవతలకు మాత్రమే సాధ్యమని పురాణాల్లో చదివాము...
    ఇలాంటి పాటలతో అమర గాయక గాయనీమణులు అందించిన ఈ గానామృతపానం మనకు మాత్రమే సాధ్యం చేసిన నాటి కవి గాయక స్వరకర్తలు దర్శక నిర్మాతలకు సర్వదా కృతఙ్ఞులం🌻🙏🌻

  • @srinivasraobanda2281
    @srinivasraobanda2281 9 лет назад +38

    C Narayana reddy gariki suseela gariki padabhivandanam

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 8 месяцев назад +2

    నిజానికి డబ్బు మనిషికి భయాన్ని ఇస్తుంది

  • @bhavanibharadwaj3072
    @bhavanibharadwaj3072 11 лет назад +5

    nidra anedi oka adrushtam....
    eerojullo endariki undi nidra????
    ssuuuuuppppppeeerrrr song.....

  • @prabhakarkalikivai4604
    @prabhakarkalikivai4604 5 лет назад +2

    Ever green sng we vintu bhadhalanni marchipoyi hai GAA nidrapadutundi

  • @dharanikumar9174
    @dharanikumar9174 5 лет назад +3

    డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ సంతోషాన్ని ఇవ్వదు...
    Kya baat hai....

  • @phanikumar2752
    @phanikumar2752 5 лет назад +1

    Jamuna madam is simply awesome
    .. a mix of beauty with lot of self respect.... so glad to have her.......

  • @agj19sep1970
    @agj19sep1970 12 лет назад +9

    absolutely brilliant....brings back memories

  • @SiddharthKumar-f2i
    @SiddharthKumar-f2i Месяц назад

    అమ్మ సుశీలమ్మ తల్లి మీరు పాడిన ఈ పాట ఎంత పవిత్రంగా ఉందమ్మా

  • @nadasudharasa6277
    @nadasudharasa6277 2 года назад +6

    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం
    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం
    కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
    కడగంటి చూపైన కడుపావనం
    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం
    చరణం 1:
    రాధను ఒక వంక లాలించునే
    సత్యభామను మురిపాల తేలించునే
    రాధను ఒక వంక లాలించునే
    సత్యభామను మురిపాల తేలించునే
    మనసార నెరనమ్ము తనవారినీ
    ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆఆ....
    మనసార నెరనమ్ము తనవారిని
    కోటి మరులందు సుధలందు తనియింతునే..
    చరణం 2:
    మనసే అందాల బృందావనం
    దనిస దని నిదదమ
    మదని నిదదమ
    గమద దమమగస
    గగ మమ మగస దని
    గసా మగా దమా నిద
    గమదనిస బృందావనం
    మాద మగస
    దామ గమద
    నీద నిసమ
    గమ మద దనినిస
    నిసమద మగస
    గమ దనిసగ బృందావనం
    సమగస గమదని
    గదమగ మదనిస
    మనిద మదనిస
    ఆ...........
    మనసే అందాల బృందావనం
    వేణు మాధవుని పేరే మధురామృతం

  • @muralikishore4128
    @muralikishore4128 3 года назад +1

    Khilte hain ghul yahan hindi song tunes...

  • @SSB9216
    @SSB9216 2 месяца назад +1

    సి . నారాయణ రెడ్డి గారు రాసిన మంచి సాహిత్యం చాలా మంచి పాట. . ఇష్టం అయిన వాళ్ళు ఒక లైక్.

  • @vinodamballa1402
    @vinodamballa1402 Год назад +3

    చీకటి ముసిరిన..
    వేకువ ఆగునా..
    యే విధి మారిన
    దైవం మారున...
    కలిమి లోన... లేమి లోన
    పరమాత్ముని తలచుకో....

  • @rxr2066
    @rxr2066 5 лет назад +2

    great song great performance by the lead pair. Such songs are much needed in this fast paced world where people don;t know what they want

  • @DeepakSingh-jr8mq
    @DeepakSingh-jr8mq 6 лет назад +11

    Great actors, unforgettable song 🙏🙏

  • @hemanth7119
    @hemanth7119 3 месяца назад

    డబ్బు మనిషికి సుఖాన్ని ఇస్తుందే కాని సంతృప్తిని ఇవ్వదు ఆ తృప్తిని ఇవ్వగలిగింది ఆ దైవమొక్కడే.

  • @yanagandulamalsoor4328
    @yanagandulamalsoor4328 2 года назад +3

    మనిషికి డబ్బు సుఖాన్ని ఇస్తుందేమో కాని స్వర్గాన్ని ఇవ్వదు

  • @gubbalabalabalaji9636
    @gubbalabalabalaji9636 4 месяца назад +1

    Manishi bratuku naraka mounu manasu tanadi kanide , The great word in this song 🎵, Suseelamma neevu endhariko ammavu , Memu nee amrutham thagina pillalam .

  • @CReddyAP
    @CReddyAP 11 лет назад +10

    It is excellent song, This song is touching the heart