Veena Venuvaina Sarigama from Intinti Ramayanam movie

Поделиться
HTML-код

Комментарии • 2,1 тыс.

  • @badarinathc2122
    @badarinathc2122 3 года назад +511

    87 లక్షల మంది ఈ పాటను చూసారు అంటే ఎంతో ఆనందంగా వుంది. అంటే 87 లక్షల మందికి . మంచి సాహిత్యం, సంగీతం ఇష్టమన్న మాట

  • @nageswararaojuttiga9150
    @nageswararaojuttiga9150 3 года назад +176

    నా మనసు బాగొలేనప్పుడు ఈ పాట విని ఆనందిస్తూ ఆ బాధను మర్చి పోతాను
    ఈ పాట వింటున్న సమయము లో
    నా మనసు ప్రశాంతంగా గా ఉంటుంది
    మంచి రీలీఫ్ ఇచ్చే సాంగ్
    సంగీతం తో మానసిక జబ్బులు కూడా తగ్గించుకోవచ్చు I love you to sp Balu sir
    Rajen Nagendra sir

  • @satviksriraghava4397
    @satviksriraghava4397 3 года назад +179

    సర్. అసలు ఇది పాట అనటం కంటే... మనసుని మైమరపించే ఒక మంత్రం అనొచ్చు.
    భూమి ఉన్నంతకాలం మీ పాట ఉంటుంది.
    ఈ కరోనా కాలం లో మనసుకి కాస్త ఊరట ఇస్తుంది...
    మీరు లేరన్న బాధ మనసుని గుచ్చుతూనే ఉంది

  • @vijayabhaskar.dasangam7924
    @vijayabhaskar.dasangam7924 3 года назад +16

    నాకు ఈ పాట వింటూ వుంటే 1982 year నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి ఈ పాట ఆకాశవాణి రేడియోలో వచ్చేది వింటూవుంటే ఆ అనుభూతి ఆనందం వెల కట్టలేనిది

    • @KSR-m6g
      @KSR-m6g День назад

      Same feeling of me also

  • @user-iu4gq8xt1n
    @user-iu4gq8xt1n 5 лет назад +70

    రాజన్ నాగేంద్ర సంగీతం,వేటూరి సాహిత్యం, మన spబాలు జానకమ్మ గానం వినసొంపుగా వినే మనం ఎంతో అదృష్టవంతులు.

  • @Kishore-Mouni-Harsha-Goutham
    @Kishore-Mouni-Harsha-Goutham 2 года назад +71

    12 లక్షల మంది ఈ పాటను చూసారు అంటే ఎంతో ఆనందంగా వుంది. అంటే 12 లక్షల మందికి . మంచి సాహిత్యం, సంగీతం ఇష్టమన్న మాట.

    • @nithin4289
      @nithin4289 Год назад +6

      Not 12 lakhs.. 12 milion means 1.2 crore..

    • @narasimhamurthi9952
      @narasimhamurthi9952 Год назад +4

      నేను రోజూ వింటాను

  • @bobbilinag905
    @bobbilinag905 Год назад +37

    రేడియో లో అత్యధిక సార్లు వినిపించిన మధురమైన పాట...మనసుకు ఎంతో హాయిని కలిగించే ఈ పాట

  • @pudisrinivasyadav1516
    @pudisrinivasyadav1516 5 лет назад +91

    ఆరోజుల్లో ఈ పాట ఆకాశవాణిలో అధిక సార్లు వినిపించెేది.
    what a great melody

  • @rajkumare6131
    @rajkumare6131 2 года назад +73

    చరిత్ర లో ఎప్పటికీ మరిచిపోలేని మధురమైన పాట 👌👌👌

  • @user-lr5yz8zw2x
    @user-lr5yz8zw2x 3 года назад +102

    రంగనాధ్ గారితో నేను మాట్లాడాను. పురాణ ఇతిహాసాల తో పాటు మంచి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి మేధావి. ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరం.

    • @prakashraojamisetti7775
      @prakashraojamisetti7775 3 года назад

      Avnu sir

    • @zphshukumpetarajahmahendra4848
      @zphshukumpetarajahmahendra4848 3 месяца назад

      4:28 4:28

    • @trammanoharlohia4959
      @trammanoharlohia4959 11 дней назад

      రంగనాధ్ గార్ని నేను చూసిన కొన్నాళ్ళకే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు ఆయన మరణం అత్యoత బాధాకరం 🌹❤️🥀

  • @satviksriraghava4397
    @satviksriraghava4397 Год назад +32

    రంగనాథ్ గారు......
    ఈ పాట వింటూంటే....మీరు మాతో ఉన్నట్లే ఉంది సార్... 😭 ..మీరు ఏ లోకంలో ఉన్నా సంతోషం గా ఉండాలి...we Miss you so much sir ❤️.
    అసలు ఎంత గొప్ప సాహిత్యం...
    మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంది.

  • @Prasansu
    @Prasansu 2 года назад +21

    ఇటువంటి పాటలు వింటున్నప్పుడు ఓ విథమైన అనుభూతి వుంటుంది. సంగీతం, సాహిత్యం గళం, నటన, ఫొటోగ్రఫీ, దర్శకత్వ ప్రతిభలు అత్యుత్తమ స్థాయి కి చేరుకున్నట్టుంది.

  • @prasannakumar6066
    @prasannakumar6066 4 года назад +50

    రాజన్ నాగేంద్ర గారి సంగీతం బాలు జానకి గారి గాత్రం ఇలా దేనికదే ప్రత్యేకం...

  • @amaramarakanti9626
    @amaramarakanti9626 3 года назад +87

    Lyrics:
    వీణ వేణువైన సరిగమ విన్నావా...
    ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
    తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
    వీణ వేణువైన సరిగమ విన్నావా...
    ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
    ఊపిరి తగిలిన వేళ .. నీ వొంపులు తిరిగిన వేళ .. నా వీణ నీ వేణువే.. పలికే రాగమాల
    ఆ...ఆ... ల ల లా....ఆ...
    సోకులు రగిలిన వేళ ..ఆ.. చుక్కలు వెలిగిన వేళ ..లో తనువులో అణువణువున జరిగే రాసలీల
    వీణ వేణువైన సరిగమ విన్నావా...
    ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
    యెదలో అందం యెదుట .. యెదుటే వలచిన వనిత.. నీ రాకతొ నా తోటలో వెలసే వనదేవత..
    ఆ...ఆ... ల ల లా....ఆ...
    కదిలే అందం కవిత.. అది కౌగిలికొస్తే యువత ..నా పాటలొ నీ పల్లవే నవత నవ్య మమత
    వీణ వేణువైన సరిగమ విన్నావా...
    ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..
    తనువు తహ తహలాడాల.. చెలరేగాల..చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
    వీణ వేణువైన సరిగమ విన్నావా...
    ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా..

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 лет назад +13

    వీణ వేణువైన సరిగమ విన్నావా?
    ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా?
    వీణ వేణువైన సరిగమ విన్నావా?
    ఓ ఒ ఒ ఓ.. తీగరాగమైన మధురిమ కన్నావా?
    తనువు తహ తహలాడాల.... చెలరేగాల..
    చెలి ఊగాల వుయ్యాలలీవేళలో !
    వీణ వేణువైన సరిగమ విన్నావా?
    ఓ ఒ ఒ ఓ..తీగరాగమైన మధురిమ కన్నావా?
    ఊపిరి తగిలిన వేళ .... నే వంపులు తిరిగిన వేళ
    నా వీణలో నీ వేణువే ...పలికే రాగమాల!
    ఆ ఆ ఆ ఆ ....లలలా ఆ ఆ
    చూపులు రగిలిన వేళ ....ఆ చుక్కలు వెలిగిన వేళ....
    నా తనువున అణువణువునా జరిగే రాసలీల!
    వీణ వేణువైన సరిగమ విన్నావా?
    ఓ ఒ ఒ ఓ.. తీగరాగమైన మధురిమ కన్నావా?
    ఎదలో అందం ఎదుట.... ఎదుటే వలచిన వనితా.... నీ రాకతో నా తోటలో వెలిసే వన దేవత !
    ఆ ఆ ఆ ఆ .... లలలా ఆ ఆ
    కదిలే అందం కవిత .... అది కౌగిలికొస్తే
    యువత.....
    నా పాటలో నీ పల్లవే ....నవతా నవ్య మమతా!
    వీణ వేణువైన సరిగమ విన్నావా?
    ఓ ఒ ఒ ఓ.... తీగరాగమైన మధురిమ కన్నావా?
    తనువు తహ తహలాడాలా....చెలరేగాల..
    చెలి ఊగాల వుయ్యాలలీవేళలో !
    వీణ వేణువైన సరిగమ విన్నావా?
    ఓ ఒ ఒ ఓ.. తీగరాగమైన మధురిమ కన్నావా?
    Beautiful song with wonderful rendition...
    Golden song forever 🌹🌹

    • @how.sujathahi3623
      @how.sujathahi3623 5 лет назад +1

      kumudini devi Gopireddy hai

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад

      కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు మొదటి నుండి నాకు చాల ఇష్టమైన పాటను సహనంతో సంపూర్ణంగా వ్రాసిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభిమానిస్తున్నాను ఆరాధిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను మీరు ఇలాంటి మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని గీతాలను వీక్షకులకు మరిన్ని అందించాలని సవినయంగా మనవి చేసుకుంటు మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 лет назад

      @@hemanth7119 మీ అభిమానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు సోదరా!

    • @shaliviran9071
      @shaliviran9071 2 года назад +1

      Great. ... always..

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 2 года назад

      @@shaliviran9071 🙏

  • @mahadasmanjula3573
    @mahadasmanjula3573 2 года назад +14

    ఇలాంటి పాటలని ఈ తరంలొ వినలేము ... చాలా అద్భుతమైన పాటలు ...

  • @nattavijayaraju5653
    @nattavijayaraju5653 6 лет назад +291

    రంగనాథ్ ఎందుకలా చేశావయ్యా! ఈ పాటలు చూస్తుంటే - ఆనందం కంటే ముందు బాధ ముంచుకొస్తోంది! నువ్వు ఎక్కడున్నా క్షేమంగా శాంతంగా ఆనందంగా ఉండాలి! Ranganath garu we miss u sir ఈ పాట గురించి చెప్పటానికి మాటల్లేవ్

  • @satyamaakula6745
    @satyamaakula6745 7 лет назад +368

    సినీరంగంలో చిరంజీవి గారితో సమానమైన పాత్రలు చేసిన గోప్పనటుడు మన రంగనాథ్ గారు.. ఖైదీ లో ఇద్దరు పోటీపడి నటించి మనల్ని మెప్పించిన హీరోలు..

    • @VKTVCHANNEL
      @VKTVCHANNEL 7 лет назад +29

      రంగనాథ్‌ కూడా హీరోగా పేరుపొందిన వ్యక్తే! పల్లెసీమ సినిమా అతను హీరోగా పెద్ద హిట్‌. ఇంటింటిరామాయణం, అమెరికా అమ్మాయి.. ఇలా ఎన్నో ఉన్నాయి రంగనాథ్‌ హిట్స్‌! కానీ టాలెంట్‌ ఉన్నా ఫీల్డ్‌ లో సపోర్ట్‌ ఉండాలో ఏమో.. రాను రాను కిందికి వెళ్లిపోవాల్సి వచ్చింది. లవ్‌ ఇన్‌ సింగపూర్‌ లో కూడా చిరంజీవి, రంగనాథ్‌ హీరోలు. ఇద్దరూ అన్నదమ్ములుగా చేశారు. అయితే తరవాత ఆలయశిఖరం నాటికి వచ్చేసరికి చిరు హీరో అయిపోయాడు. రంగనాథ్‌ నెగిటివ్‌ పాత్ర చేశాడు. ఖైదీలో రంగనాథ్‌కి ఎంతో పేరొచ్చింది. అయితే తరవాత రంగనాథ్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రలే లేవు. అడవిదొంగ నాటికి మరో మలుపు తిరిగి ... ముగ్గురు మొనగాళ్లు నాటికి చివరికి తండ్రిపాత్రలు ఇచ్చారు.

    • @prathyushavadlamannati5042
      @prathyushavadlamannati5042 6 лет назад +1

      kishor vivian in

    • @rajiniratna3570
      @rajiniratna3570 6 лет назад

      Kiran

    • @chandrasekhargupta9743
      @chandrasekhargupta9743 6 лет назад

      yes

    • @RavinderRajGuru
      @RavinderRajGuru 5 лет назад +7

      RANGANATH IS MAIN REASON BEHIND KHAIDI HIT

  • @dharamrajnzb5689
    @dharamrajnzb5689 6 лет назад +342

    అప్పట్లో ఈ పాట రోజు ఆకాశవాణి లొ వింటే ...ఎలా ఉందో... ఇప్పుడు కూడ కొత్త గా వింటునటు ఉంది....సూపర్ సాంగ్...

    • @manoharpolsani3770
      @manoharpolsani3770 5 лет назад +2

      Exactly

    • @manoharpolsani3770
      @manoharpolsani3770 5 лет назад +7

      All India radio great memories.

    • @ramakrishnagandamani8227
      @ramakrishnagandamani8227 5 лет назад +1

      dharamraj Nzb

    • @rupesh2024
      @rupesh2024 5 лет назад

      Excellent song. Ranganath unnecessary ily lost his life. V bad Vv sad

    • @srisfoodcorners.f.c3228
      @srisfoodcorners.f.c3228 4 года назад +8

      మధుర గీతాలు 4.00 గం.. ఆకాశవాణి లో వచ్చేవి..సాయంత్రపు నీరెండ ని enjoy చెస్తూ..

  • @salalagolden8294
    @salalagolden8294 5 лет назад +12

    రంగనాధ్ గారి పాటలలో ఒక ఆణిముత్యం ఈ పాట, నాకు చాలా ఇష్టం
    అయిన పాట👏👏👏👏👏👏

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад +1

      సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను.నాకు చాల ఇష్టమైన ఆణిముత్యంలాంటి పాటను ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

  • @thatishiva5566
    @thatishiva5566 9 лет назад +231

    ఎవర్ గ్రీన్ సాంగ్..చిన్నప్పటినుంచి వింటున్న సాంగ్.ఈ పాట వింటే నాకు బాల్యం గుర్తుకు వస్తుంది.

  • @venu1177
    @venu1177 6 лет назад +48

    35 years back, what a romantic song.

  • @gowrisankar4531
    @gowrisankar4531 4 года назад +20

    అధ్బుతమైన సాహిత్యం
    అభినయం వర్ణనాతీతం
    మనసు ఎంత హాయిగా ఉంటుంది
    తనివి తీరదు
    ఇలాంటి పాటలు
    బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
    పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
    పాడిన వారికి ధన్యవాదాలు

  • @janakiramtatipi3283
    @janakiramtatipi3283 4 года назад +14

    ఈ పాటలొ ఇద్దరు వొదిగి పోయి నారు, భార్య భర్త లు ఇలాగే వుండాలని కోరుకుంటారు , టాప్ హీరోలోరంగనాథ్ గారు వుంటారు

  • @sastryguduru4686
    @sastryguduru4686 4 года назад +31

    అద్భుతమైన పాట.
    చింతామణి నాటకంలో ఈ పాట ఖచ్చితంగా ఉపయోగించే వారు

    • @venkateshvenkey8937
      @venkateshvenkey8937 2 года назад

      most melodious song 100 times i like that song.cinimadula.venkatesh.SA.english.

  • @ramananaik8406
    @ramananaik8406 4 года назад +38

    ఇలాంటి మంచి పాటలను మాకు అందించిన గాయక, రచయిత, దర్శక బృందానికి మా శిరఃనమస్సులు

  • @raghu_708
    @raghu_708 4 года назад +11

    ఈ పాటలు ఇప్పుడు వింటుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి దుఃఖం వస్తుంది.... మళ్లీ ఇటువంటి సాహిత్యం గాయకులు నటులు దర్శకులు రారు....ఇక అప్పటి వారిలో SPB గారు మిగిలారు....వారు నిండు నూరేళ్ళు ఉండాలి....🙏

  • @k.b.basavaraju9486
    @k.b.basavaraju9486 2 года назад +20

    Am from Karnataka. This song composed by our great Rajan-Nagendra Sir for Kannada Movie "Hombisilu ", huge success movie in which Vishnu & Aarathi madam acted.

    • @ramanareddy3609
      @ramanareddy3609 Год назад +1

      Yes 👍 currect amazing exactly 💯 Lezendari song superb Ranga,+RAAJJUUU SS uupperrr UU song hatsuff nice 👍

    • @mzameerkhan
      @mzameerkhan Год назад +1

      In Telegu also Rajan Nagendra are music directors for this movie.

    • @achyuthanandanagella8420
      @achyuthanandanagella8420 Год назад +2

      @@mzameerkhan They used to their own tunes from kannada. Awesome tune.
      Hombisilu song also marvelous.

    • @BinuBalan
      @BinuBalan Год назад

      Jeeva veene❤

  • @nandamuriramesh
    @nandamuriramesh 3 года назад +32

    With due respect. To Ilayaraja sir,
    Rajan Nagendra's melodies are unmatched 👍👍👍👍👍

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 8 лет назад +113

    రంగనాథ్ ఎందుకలా చేశావయ్యా! ఈ పాటలు చూస్తుంటే - ఆనందం కంటే ముందు బాధ ముంచుకొస్తోంది! నువ్వు ఎక్కడున్నా క్షేమంగా శాంతంగా ఆనందంగా ఉండాలి!

    • @sreec
      @sreec 8 лет назад +2

      avunu Kishore gaaru

    • @madhavinandimalla9304
      @madhavinandimalla9304 7 лет назад +2

      it is such exllent song i cannot express

    • @hemanth7119
      @hemanth7119 7 лет назад

      Madhavi garu, thank you very much.

    • @padmavathiyagnanarayana9240
      @padmavathiyagnanarayana9240 7 лет назад

      such a nice song it is dedicated to Ranganath.

    • @hemanth7119
      @hemanth7119 7 лет назад +1

      Yes.You are right.Thank you very much padmavathi yagnanarayana garu.

  • @rukthelaxminarsaiah9080
    @rukthelaxminarsaiah9080 4 месяца назад +1

    ఈ పాట ప్రతి రోజు సాయంత్రం నేను ఒక్కడినే ఆరు బయట కూర్చొని ప్రశాంతంగా వింటాను. నాకు బాగా నచ్చిన పాట అలాగే నేను 5 తరగతి హుజురాబాద్ లో ఉండగా చదువుతున్నపుడు ఈ పాట పా డినందుకు నాకు అప్పుడు ఫస్ట్ ప్రైజ్, స్కూల్ డ్రెస్, అలాగే ఒక స్టీల్ గ్లాస్ చిన్నది ఇచ్చినారు, స్కూల్ నుండి. 🙏👍🙏🙏👍

  • @jaganmohanreddyg6432
    @jaganmohanreddyg6432 7 лет назад +314

    రంగనాథ్ ఎందుకలా చేశావయ్యా! ఈ పాటలు చూస్తుంటే - ఆనందం కంటే ముందు బాధ
    ముంచుకొస్తోంది! నువ్వు ఎక్కడున్నా క్షేమంగా శాంతంగా ఆనందంగా ఉండాలి! Ranganath garu we miss u sir

    • @swatikamble3129
      @swatikamble3129 6 лет назад +1

      Jagan Mohan Reddy G .

    • @hanumanaaradhya3447
      @hanumanaaradhya3447 6 лет назад +4

      Correct we miss a legend hero

    • @paidaiahk3604
      @paidaiahk3604 6 лет назад +1

      Kpaidaiah@gmail.com

    • @narasimhamdvl
      @narasimhamdvl 6 лет назад +2

      Jagan Mohan Reddy G
      Sir why y r feeling loneliness sir world is very big y r.........?

    • @mekambaram858
      @mekambaram858 6 лет назад +1

      Jagan Mohan Reddy G on tonight or in the next week and will be able to do it and it will be a part of the day of my name of the year of passing the exam in sex videos download the ringtone to your site is extremely low as possible so that you are doing well with the following document document resume for your help and support you in a reply from you are interested in the next wefiplok

  • @kadirisudarshanreddy2406
    @kadirisudarshanreddy2406 3 года назад +46

    This song gives me oxygen to live another 5 minutes everytime I listen. I sing this song everyday. You too do this to live long .I guarantee.

  • @chinnuvlogs8129
    @chinnuvlogs8129 3 года назад +2

    నా అభిమాన హీరో రంగనాథ్ గారు మరియు కోటి మండి ఈ పాటా విన్నారంటే చాలా గొప్ప సంగీతమన్నమత 100 సంవత్సరాల తార్వతా కుడా మేము పటాకి క్రీజ్ టాగ్గడు

  • @swagatikasarangi8582
    @swagatikasarangi8582 5 лет назад +47

    I am not telugu and i cant understand but whenever i listen this song my soul is touch the heaven.

    • @jitenderkundavaram1568
      @jitenderkundavaram1568 2 года назад +1

      This song basically tells us how our body and heart reacts romantically when we listen to music. This is one of my favorites…. Credit to everyone who worked on this song specially Balu ….

    • @ragikirankumar8251
      @ragikirankumar8251 Год назад

      Inkoti nenu kachitanga hero avutanu ee pata malli record cheyinchukoni male version nade untundi nenu natistanu aadevunni nenu gattiga prRdhistunnaanu.

    • @sailakshmic2458
      @sailakshmic2458 Год назад +1

      This song is really good in both Telugu as well as Kannada great lyrics in both languages in Kannada actor is Vishnu varadan and arthi I know both languages

    • @Babu-um7qe
      @Babu-um7qe Год назад

  • @appallavssatyanarayana1730
    @appallavssatyanarayana1730 11 лет назад +31

    Myself along with my family members saw this picture on 29-6-79,,the day on which I have joined in Govt. job and we all enjoyed this beautiful family entertainer. I would again like to see such a nice movie on my retirement day i.e., 31-5-15.

    • @madhumandli
      @madhumandli 2 года назад +1

      Meru great sir remember date also

  • @s.venkateswarlusvr607
    @s.venkateswarlusvr607 Год назад +3

    ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ వేస్తే ఎంత దర్పంగా ఉంటారో, రొమాంటిక్ గా కూడా అంతే హుందాగా చేశారు...

  • @narahariellanthakunta8997
    @narahariellanthakunta8997 3 года назад +14

    ఎప్పుడూ... విన్న... కొత్తగా... ఉంటుంది... ఈ...గీతం... సంగీతం.
    నిత్యనూతనం....స్వరరచన.

    • @vijayalakshminelapatla5595
      @vijayalakshminelapatla5595 2 года назад +1

      Aavunadi,ma nchipata

    • @hemanth7119
      @hemanth7119 Год назад

      @@vijayalakshminelapatla5595 గారు మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను

    • @vijayalakshminelapatla5595
      @vijayalakshminelapatla5595 Год назад +1

      @@hemanth7119 bagunam andi meru alavunar🙏

    • @hemanth7119
      @hemanth7119 Год назад

      @@vijayalakshminelapatla5595 గారు మాట్లాడవచ్చు కదా

  • @lingarajutalagana3027
    @lingarajutalagana3027 4 года назад +13

    చాలా బాగుంది. సంగీతం ఒక ఔషధం
    దాన్ని రంగరించి ,రంగనాధ్ వారి జంట మనకు అందించి మనసు ని ఆహ్లాద పరిచారు ,ధన్య వాదములుస్s.p ki vaari brhundaaniki

  • @gnbhatair
    @gnbhatair 3 года назад +17

    THIS IS LANDMARK in both Kannada & Telugu cinema
    Rajan Nagendra duo magic ruled the era . Help yourself to find the reality

    • @kirubanaginir7506
      @kirubanaginir7506 2 года назад +1

      This is in tamil too

    • @gnbhatair
      @gnbhatair 2 года назад

      @@kirubanaginir7506 oh! Please provide url 😊

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +10

    All times my favourite song.. ఎంత మధురం గా ఆ సాహిత్యం వింటా ఉంటే ఇంకా వినాలి అని అనిపించేలాగా ఉంటుంది ఈ song

  • @Srinivas-gm6rx
    @Srinivas-gm6rx 4 года назад +5

    I am going to list 10 ever best and evergreen songs of Rajan Nagendra, SPB and S.Janaki in kannada. I bet the Telugu music lovers will be stunned by the melody of these songs.
    1. ಮಾಮರವೆಲ್ಲೋ ಕೋಗಿಲೆಯೆಲ್ಲೋ
    2. ಈ ಭಾವಗೀತೆ ನಿನಗಾಗಿ ಹಾಡಿದೆ
    3. ನಗಿಸಲು ನೀನು ನಗುವೆನು ನಾನು
    4. ಕಂಗಳು ವಂದನೆ ಹೇಳಿದೆ
    5. ಕೇಳು ಮಗುವೆ ಕಥೆಯ ಆಸೆ ತಂದ ವ್ಯಥೆಯ
    6. ಗೋಪಿಲೋಲ ಹೇ ಗೋಪಾಲ( ಪಿ.ಸುಶೀಲ)
    7. ಬಿಸಿಲಾದರೇನು ಮಳೆಯಾದರೇನು
    8. ಹೊಸ ಬಾಳಿಗೆ ನೀ ಜೊತೆಯಾದೆ
    9. ಪವಡಿಸೋ ಪರಮಾತ್ಮ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ
    10. ಕನಸಲೂ ನೀನೇ ಮನಸಲೂ ನೀನೇ ನನ್ನಾಣೆ
    You can watch and enjoy the memorable songs at the RUclips.

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 6 лет назад +107

    సూపర్ హిట్ సాంగ్, రంగనాధ్ గారి పాటలలో అందమైన ఆణిముత్యం
    ఈ పాట, so sweet, bye.🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂.

    • @myvoiceforjagan4710
      @myvoiceforjagan4710 5 лет назад +4

      Yasmeen Kuwait hello sir!super song.

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад +3

      యాస్మీన్ కువైట్ గారు ఎదలో అందం ఎదుటా... ఎదుటే వలచిన వనితా నీ రాకతో నా తోటలో.. వెలసే వనదేవతా ఆ...ఆ...లాలలా... ఆ..కదిలే అందం కవితా.. అది కౌగిలికోస్తే యువతా నా పాటలో నీ పల్లవై నవతా మమతా అత్యంత అద్బుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందరరామమూర్తి గారి గీతానికి రాజన్ - నాగేంద్ర గారు అద్బుతమైన సంగీతం స్వరపరచగా యస్.జానకి గారు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు మధురాతి మధురంగా ఆలపించి మరచిపోలేని మధురానుభూతిని కలిపించారు నా అభిమాన నటుడు రంగనాథ్ గారి నా అభిమాన నటి ప్రభ గారి అభినయం అమోఘం అద్బుతం ఆణిముత్యంలాంటి గీతాన్ని ఆస్వాదించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @kanumurivenkatapathiraju4211
      @kanumurivenkatapathiraju4211 5 лет назад

      @@myvoiceforjagan4710 no

    • @zackraiahbabu8183
      @zackraiahbabu8183 5 лет назад +1

      You are my sweetActor

    • @srinivasulunerella7745
      @srinivasulunerella7745 5 лет назад

      ituvanti songs vinnapudu Happy GA vuntundi.

  • @saiganeshpuvvula6671
    @saiganeshpuvvula6671 7 лет назад +241

    ఎందుకొ ఈ పాటలు చూస్తే గుండె లో భాథ వస్తుంది.

    • @tirupathireddy3675
      @tirupathireddy3675 6 лет назад +2

      Melody telugu video sons

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 5 лет назад +8

      రంగనాథ్ గారు గుర్తుకు వచ్చి కాబోలు

    • @anuchowdary8854
      @anuchowdary8854 5 лет назад +17

      Gadichipoyina rojulu gurthu vachhi....vaati madurima thirigiradu ani telisi pade badha....

    • @satyaprasadmadanambedu8529
      @satyaprasadmadanambedu8529 5 лет назад +5

      Compared to enjoying the song we are feeling sad because Ranganath is no more. We love him very much. Really a Grate man in life and as an artist.

    • @kuwaitq7842
      @kuwaitq7842 5 лет назад +3

      అవును

  • @lathasree1987
    @lathasree1987 2 года назад +14

    చాలా ఇష్టమైన పాట.. Lovely song 👌👌❤❤

  • @aravavissu
    @aravavissu 3 года назад +3

    హీరోయిజం అంటే రంగనాథ్ గారిదే
    హూందాగానటన వుండేది
    ఆయన పాటలన్నీ నరాల్లో సంగీతస్వరాలే !

  • @maheshpathapati7857
    @maheshpathapati7857 5 лет назад +17

    హృదయాన్ని కదిలించే Melodious Song.. Great Music Director, Great Actor, Great SPB..

  • @yeleswarapupraveena1027
    @yeleswarapupraveena1027 7 лет назад +39

    His house is near mine,he used to feel so lonely after his wife's death,A dedicated husband, great man

    • @nandamuriramesh
      @nandamuriramesh 3 года назад

      Good human being...

    • @user-yy8kj6zr9y
      @user-yy8kj6zr9y 3 года назад

      Nuvvu lucky bhayya ayanni chusav

    • @bhargajavarao8614
      @bhargajavarao8614 3 года назад +1

      Spbji garu e paatu kannada le choodandi jeevan veena hombisulu natasaravabhouma voice spbji

  • @thallapallysuresh3853
    @thallapallysuresh3853 5 лет назад +3

    ఏంత తీయనైన పాట ఎంత అందమైన జంట వాహు మేఘాలలో తేలియాడు

  • @udayagiri.krishnachaitanya
    @udayagiri.krishnachaitanya 4 года назад +2

    Telugu aentha madhuram....jai Telugu...Kannada lo kuda chaala bagundi....Kannada kasturi

  • @vedhkrishna5170
    @vedhkrishna5170 2 года назад +2

    What a melody by Rajan !NagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendraNagendra

  • @prabhakararaju1072
    @prabhakararaju1072 8 лет назад +14

    Sir, the news that you are no more left me very disturbed.
    My heartfelt condolences to the family of Ranganaath gaaru.

  • @maheshchowdary3851
    @maheshchowdary3851 2 года назад +5

    మంచి వినసొంపుగా మరియు వీనుల విందుగా ఉంది గీతం. అర్థవంతమైన సాహిత్యం మరియు నాయిక , నాయకల అభినయం.

  • @venkatbanki8792
    @venkatbanki8792 2 года назад +2

    Use to hear this song child hood with mom and dad at that time don’t know messages from song. Just enjoyed beauty of music and sir SPB voice…love u sir

  • @ramadasugvs2546
    @ramadasugvs2546 2 года назад +1

    ఇంత మంచి మనిషి జీవితం చివరికి చాలా విషాదం గా ముగిసింది. ఏ జాతకుడు నీకు సరిగా జాతకం చెప్పలేకపోయారు. చాలా విషాదం.

  • @sreenivasuluk9690
    @sreenivasuluk9690 6 лет назад +11

    What a song and lyrics. Special mention about legendary singer Janaki Amma for the beautiful voice

  • @anchulayohoshuva7497
    @anchulayohoshuva7497 5 лет назад +4

    ఏది ఏమైనప్పటికీ రంగనాథ్ గారి స్టయిలే వేరు ఆ ఒడ్డూ ఆ ఒడుపే వేరు ధట్ ఈస్ Ranganath great actor

  • @shvvinnidasari3574
    @shvvinnidasari3574 6 лет назад +13

    Thanks to music director, lyric writer and singers for giving this beautiful melody song

  • @kattasanjaygupta3463
    @kattasanjaygupta3463 5 лет назад +38

    Hats off Rajan,Nagendra,balu and janakamma.

  • @krishSundar
    @krishSundar 6 лет назад +8

    The music is going on and on, on a parallel rails pattern.. couldn't express my feeling on the composition with a beautiful instrument which is not definetly on a pad... something in the archestra ..just bringing a joy along the song. Simply super composition music, superb lyric, singing. And with all the beautiful picturization and acting. Hats off.

  • @neelashivkumar3872
    @neelashivkumar3872 3 года назад +6

    Ohh, What lovely melodious song. None other than SPB and S.Janaki can sing so beautifully. 👌👌

  • @esrilakshmi
    @esrilakshmi 4 года назад +1

    e paata vinte manasu chala prasantham ga vumtumdi

  • @radhakrishnasuryadevara2354
    @radhakrishnasuryadevara2354 7 лет назад +124

    మనసు పరవళ్ళు తొక్కుతుంది ఈపాట వింటుంటే

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 лет назад +210

    రంగనాథ్ ఓమంచి ఆర్టిస్ట్.. పాజిటివ్ ఐనా నెగటివ్ ఐనా ఏపాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయే మంచి నటుడు..
    కంసునిగా చేసినా కార్తవీర్యార్జునునిగా చేసినా ఏపాత్ర చేసినా తనకే ప్రత్యేమైన Style and manarism తో ఆకట్టుకునే మంచి నటుడు..
    ఇతనికి ఉన్న గంభీరమైన గొంతుతో ఎన్నో పాత్రలను రక్తి కట్టించారు.. ఒకప్పుడు ఆడాళ్ల కలల రాకుమారుడు.. నాకు తెలిసీ రంగనాథ్ మంచికవి కూడా..
    అన్నీ ఉండీ ఎందుకయ్యా తొందరపడి మమ్మల్నిలా ఒదిలేసి పోయావు.. నీకిది భావ్యం కాదయ్యా.. ఓరంగనాథయ్యా..
    *_-Ramon_* 💏

    • @hemanth7119
      @hemanth7119 6 лет назад +3

      Raammohann K Kasturi Garu Meeru Hero Ranganath Gaari Gurinch Chaaala Chakkaga Vishlechinchi Cheppaaru. Meeku Na Shathakoti Vandhanamulu.

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 6 лет назад +1

      Raammohann K Kasturi annagaru mi comment super

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 лет назад +2

      Hemanth ధన్యవాదాలు అన్నయ్యా..🙏

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 лет назад +2

      Lakshmi Devi Puvvadi ధన్యవాదాలండీ..🙏

    • @lakshmidevipuvvadi5938
      @lakshmidevipuvvadi5938 6 лет назад +1

      రాంమోహన్ కస్తూరి thanks bro

  • @ashokcgl
    @ashokcgl 2 года назад +5

    Janakamma……Incarnation of goddess Saraswathi in human form. What a voice!!!!

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 года назад +2

    Entha teeyanyna voice balu garu me voice vintunty naku time kuda theliyadu balu sir 🙏🙏🙏💐💐💐

  • @cenema.angleraju8263
    @cenema.angleraju8263 3 года назад +3

    మనసు పారిజాతమై
    ఈ పాటను విన్న ఈ వేళ
    మరచి పోలేని ముచ్చట
    మనసు చెలరేగితే కదా
    ఎంత విన్నా తనివి తీరని ఈ పాట

  • @brao1234
    @brao1234 8 лет назад +10

    my heart melts, and I go in dreams. What a melodious song, who gives such songs now a days, gone are the days, never comes back...

  • @ragikirankumar8251
    @ragikirankumar8251 Год назад +2

    Ranganath is the only actor who always encouraged melodious songs like this intinti ramYanam pantulamma america ammayi etc.. but he is no more now. I respect his taste of music.

  • @mohammadnafisa7549
    @mohammadnafisa7549 3 года назад +1

    Ee song vintunte childhood days gurtuku vastundi

  • @raghuaddanki678
    @raghuaddanki678 8 лет назад +66

    Late Ranganath is one of the most beautiful actors of telugu industry. He has more romantic hits than many. What a sad way he left us?

  • @dineshrao9857
    @dineshrao9857 4 года назад +11

    The original tune "Jeeva veene"is from Kannada movie "Hombisilu" (1978). Same music director combination of Rajan~Nagendra used the tune in 1979 for telugu movie "Intinti Ramayanam"!!

    • @vijayakrishnamoorthy8509
      @vijayakrishnamoorthy8509 2 года назад

      Hombisilu kannada movie

    • @vijayakrishnamoorthy8509
      @vijayakrishnamoorthy8509 2 года назад

      Sounds play

    • @satishkamala6836
      @satishkamala6836 2 года назад

      Kyaa Huva Hai Aaj .....
      Penned by S. Janakiji
      Is the hindi version

    • @simhadrivelpuri9050
      @simhadrivelpuri9050 2 года назад +1

      So what...music has no boundaries

    • @satishkamala6836
      @satishkamala6836 2 года назад

      @@simhadrivelpuri9050 I know. It was just for info sake.
      My mother tongue is Tulu. But being a non keralite and not knowing a sing Malayaalam word I listen to songs of S. Janakiji starting from 1957 Irul moodoogayo from
      Minnunnadellam ponnalla
      Naravara o kuruvara from Narthanashala not knowing Telugu
      Nee Aasha Adiyaasha.....
      Even Tamil, Tulu, songs of S. Janakiji

  • @k.n.veenavathi2181
    @k.n.veenavathi2181 2 года назад +2

    Veturi-lyrics, Rajan-Nagendra music, SPB,Janaki singing, Ranganadh, Prabha acting all together made this song memorable .I can't forget this song for ever.

    • @hemanth7119
      @hemanth7119 9 месяцев назад

      కె.యన్.వీణవతి గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్ఫూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @madhuVlogsRecipes
    @madhuVlogsRecipes 3 года назад +2

    Ranganath sir me songs vintunte manasu ku chala prasaanthamgaa haayigaa untundi . We miss you sir 😭😭

  • @venkataramanakatakam7929
    @venkataramanakatakam7929 8 лет назад +381

    చిత్రం: ఇంటింటి రామాయణం (1979)
    సంగీతం: రాజన్-నాగేంద్ర
    గీతరచయిత: వేటూరి
    నేపధ్య గానం: బాలు, జానకి
    పల్లవి:
    వీణ వేణువైన సరిగమ విన్నావా
    ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
    తనువు తహతహలాడాల చెలరేగాల
    చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...
    వీణ వేణువైన సరిగమ విన్నావా
    ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
    చరణం 1:
    ఊపిరి తగిలిన వేళా.. నే వంపులు తిరిగిన వేళా
    నా వీణలో నీ వేణువే పలికే రాగమాలా
    ఆ...ఆ.. లాలలా... ఆ...
    చూపులు రగిలిన వేళా ఆ చుక్కలు వెలిగిన వేళా
    నా తనువునా అణువణువునా జరిగే రాసలీలా ..
    వీణ వేణువైన సరిగమ విన్నావా
    ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
    చరణం 2:
    ఎదలో అందం ఎదుటా.. ఎదుటే వలచిన వనితా
    నీ రాకతో నా తోటలో.. వెలసే వనదేవతా
    ఆ... ఆ.. లాలలా... ఆ...
    కదిలే అందం కవితా.. అది కౌగిలికొస్తే యువతా
    నా పాటలో నీ పల్లవే.. నవతా నవ్య మమతా
    వీణ వేణువైన సరిగమ విన్నావా
    ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
    తనువు తహతహలాడాల చెలరేగాల
    చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...
    వీణ వేణువైన సరిగమ విన్నావా
    ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
    nice song............... i like it.

  • @sivamaruthi5609
    @sivamaruthi5609 9 лет назад +18

    Greatest ever green song. One can forget his problems and agony by listening song.
    Hats off to Rajan-Nagendra, SPB and actors-Siva Maruthi.

  • @mohanrao1144
    @mohanrao1144 4 года назад +2

    ఒక అద్భుతం

  • @umamaheshwar5956
    @umamaheshwar5956 3 года назад +1

    ఒకప్పుడు రేడియోలో ఈ పాటలు వస్తుంటే మైమరచి వినేది ఇలాంటి పాటలు ఇకరావు

  • @lakshminarayanaleela3113
    @lakshminarayanaleela3113 6 лет назад +65

    Ranganadh is so sensitive, nice person
    what a wonderful song

  • @dharamrajnzb5689
    @dharamrajnzb5689 6 лет назад +6

    ఎప్పటికి మర్చిపోలేని మధురమైన పాట...

  • @satyanandam3444
    @satyanandam3444 5 лет назад +1

    Melody songs does every music directors,but Sri.Kv. Mahadevan, Rajan Nagendra,Satyam, and SA Raj Kumar are specialists in melody. Rajan Nagendra Garu heats of above song... satyanandam

  • @polapavankumar6709
    @polapavankumar6709 Год назад +1

    ఎన్ని సార్లు విన్నా, ఇంకా వినాలి అనిపిస్తుంది..👌👌👌👌👌👌👌

  • @saimuralikrishna946
    @saimuralikrishna946 5 лет назад +4

    What a beautiful song....... Simply superb first time I listen👂🎧 in FM...... Super

  • @WORLD_OF_TIRUMALA_PAGADALA
    @WORLD_OF_TIRUMALA_PAGADALA 6 лет назад +17

    Heart touching song
    Thank U Rajan Nagendra and
    Balu garu, Janakamma garu.

  • @vidhyasagarreddy2672
    @vidhyasagarreddy2672 Год назад

    తనువు తహతహలాడాల పాడుతుంటే ఎంతో మధురంగా ఉంటుంది చెప్పలేం చెప్పలేనిది హాయ్👌🏻 సూపర్ సాంగ్

  • @nallalasampathkumar1867
    @nallalasampathkumar1867 2 года назад

    కోన్ని పాటలు వినాలంటే పేటీ పుట్టాలి. బాలు, జానకి, రాజన్ నాగేంద్ర గారు మా తెలుగు శ్రోతల కోసమే పుట్టారు. దేవునికి ధన్యవాదాలు.

  • @chittithalliarts2042
    @chittithalliarts2042 6 лет назад +6

    Cinema industry varini manamu mana kutumbha sabhyula lagane aradhistam, premistaam, abhimanistam, okkasaari abhimanula gurinchi alochinchandi .we miss you Ranganath garu 😢

  • @svenkat2006
    @svenkat2006 8 лет назад +5

    Majic in SPB voice keeps us coming back to listen more of his songs. Those were the golden days. Today we lost all that glory, even SPB songs today or in recent times were not so melodious..

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 5 лет назад +2

    What a wonderful and meaningful lyrics penned by Veturi Garu. Amrutham..........

  • @jaisona1593
    @jaisona1593 5 месяцев назад

    அற்புதமான பாடல் மொழிகளை கடந்து மனதை மயக்கும் இசை ராகங்கள்

  • @venta276
    @venta276 8 лет назад +22

    Change is the way of life - it's a fact that everything changes with time - but nothing can change these sweet memories - every time it is the same wonderful feeling...

    • @vr-vh1vs
      @vr-vh1vs 6 лет назад

      Fantastic song

  • @hungryamigos9065
    @hungryamigos9065 6 лет назад +3

    Rajan Nagendra did few movies in Telugu. Great music. No words to explain. Spb living legend.

  • @shashikalashindhe6861
    @shashikalashindhe6861 2 года назад

    Enni sarlu eelanti Pataky vinna manasu nindadu....asa posu jeevithani kastalo kuda anandamayam chese patalaku elanti patalu andinchinavalaku enni hridyapurva danyavadalu cheppina thakove 🙏🙏🙏🙏🥰

  • @lvvlvvnageswarao7053
    @lvvlvvnageswarao7053 10 месяцев назад

    రాజన్,నాగేంద్ర గారు..గ్రేట్ music...yenta clear.gaa పాట వినబడుతుంది...లవ్ యూ సార్ ❤

  • @railraju5744
    @railraju5744 10 лет назад +14

    those days ...the music ...''rajan nagendra '' a great muscian in kannada and other languages.smooth sailing of the beat...very remarkable littarature....

  • @lakshminarayanaleela3113
    @lakshminarayanaleela3113 6 лет назад +67

    Ranganadh sir you are gentlemen, I salute sir

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx 4 года назад +1

    Adhbuthamaina song. Thanks to director P Sambadivarao gaaru, baalu gaaru, suseelamma, veturi, Rajan Nagendra gaarlu

  • @santhibhushanmedaballi5359
    @santhibhushanmedaballi5359 5 лет назад +2

    I have seen this movie in Palakollu,Gajalakshmi theatre..Ranganath Garu, very very handsome..Rajan, Nagendra melody kings..which is a masterpiece

    • @palamohan6953
      @palamohan6953 3 года назад +1

      PalamohanRao to BalaPilleVireNice

  • @bhaskareddu2846
    @bhaskareddu2846 8 лет назад +6

    .What a SONG. No words to describe the Divine music. SP Balu is indeed Gaana Gandharvudu. Kudos to Rajan Nagendra.

  • @merabharatmahaan1322
    @merabharatmahaan1322 8 лет назад +5

    even songs of bahubali are limited to few weeks, but see this song, for ever.