Chinukula Raali...

Поделиться
HTML-код
  • Опубликовано: 6 май 2006
  • Naalugu Stambhalata
    story/dir : Jandhyala
    Music: Rajan-Nagendra
    cast: Naresh, Pradeep, Purnima, Tulasi
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,3 тыс.

  • @mraju4944
    @mraju4944 Год назад +343

    1982 నుండి చూస్తూనే ఉన్నా ను. ఈ పాటను ఇష్టపడేవారు ఒక like ఇవ్వండి....

  • @user-bq6fd8ze6r
    @user-bq6fd8ze6r 4 года назад +1844

    ఈ జనరేషన్ లో ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టమో ఒక లైక్ కొట్టండి

  • @ramanaidumarpu437
    @ramanaidumarpu437 3 года назад +238

    నాటి ప్రేమ కి ఆయుష్షు ఎక్కువ.. ఇలాంటీ కాలము లో ప్రేమ భావము అనుభవించిన వాళ్ళు అదృష్ట వంతులు... ఇప్పట ప్రేమ కి అత్రం ఎక్కువ ప్రేమ లో అనుభూతి కంటే అనుమానాలు అవమానాలు తో పతనము అవుతుంది... సుమారు 38yers అయినా ఆ పాటలో మాధుర్యం ఇప్పటికీ బ్రతికి వుంది... ఇప్పుడు చెప్పండి ఇలాంటి పాట కానీ ప్రేమ kani ఈ లోకము లో ఇప్పటి రోజులో బ్రతికి వుందా?

    • @rajashekar3389
      @rajashekar3389 2 года назад +16

      ఎందుకుంటుంది Flipkartలో కొని అమెజాన్లో అమ్మడం అంత తేలికగా విడిపోతున్నారు

    • @s.v.r.prasadrao5869
      @s.v.r.prasadrao5869 Год назад +4

      Very super

    • @ganatherakesh7776
      @ganatherakesh7776 Год назад +4

      Rightly said. I belong to 80's n 90's. I still today enjoy those songs sung by ghantasala mastaru, spb,ps,sj, vjr and yd. ఆ పాటలు వింటూ వుంటే కాలం అలా గడిచిపోతూ వుంది. అద్భుతమైన పాటలు. హింది కుడా. Today's people are missing the real essence of music and life.

    • @sandhyarana5815
      @sandhyarana5815 Год назад

      PP

    • @besthanarayana5487
      @besthanarayana5487 Год назад

      Ledhu bro

  • @hussainpidem4363
    @hussainpidem4363 2 года назад +102

    ఈ పాట వింటుంటే నా చిన్ననాటి మధురజ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి.

  • @gvpvizag6788
    @gvpvizag6788 4 года назад +131

    80 90 దశకంలో వచ్చినటువంటి సినిమాలు అప్పుడు ఉన్నటువంటి సినిమా నటులు అప్పుడు ఉన్నటువంటి రచయితలు ఆ వాతావరణమే వేరు పాటల్లో సాహిత్యం ఎంతో అద్భుతంగా రాసేవారు మనం కూడా అంతే అద్భుతంగా ఆ పాటల్ని ఆస్వాదించే వాళ్ళం ఇప్పటికీ ఆస్వాదిస్తూ ఉన్నాము ఇక బాలు గారి పాటలు వింటూ అయితే జీవితం మొత్తం గడిపేయవచ్చు

  • @kothakotasankar101
    @kothakotasankar101 Год назад +31

    వేటూరి సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతం, జంధ్యాల దర్శకత్వం, ముగ్గురు త్రిమూర్తులు కలిపి చేసిన ఈ చిత్రం అద్భుతం

  • @leviinstitute-
    @leviinstitute- 4 года назад +485

    ఈ 2019 లో ఎవరు చూస్తున్నారో లైక్ కొట్టవచ్చు...

  • @suryank2550
    @suryank2550 Год назад +48

    మనస్సు ను హత్తుకొనే సాహిత్యం వున్న
    ప్రతి పాట, ప్రతి మనస్సును ఎన్ని జన్మలకు ఐనా ఇష్టపడతారు

  • @telugureelsgangadharkorich8603
    @telugureelsgangadharkorich8603 2 года назад +109

    ఇప్పటిలా ఇంటర్నెట్, సెల్, కంప్యూటర్లు లేని రోజులు, నా చిన్నప్పుడు మా నాన్నగారు రేడియోలో వినేవారు, నా చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి.❤❤❤
    మరుపురాని మరియు తిరిగిరాని రోజులు అవి.😭😭😭

  • @settisuseela8325
    @settisuseela8325 2 года назад +41

    ఈ పాట కోసం మాటల్లేవు ఈ రోజు వంద సార్లు వింటున్నాను నేను 👌👌

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 5 лет назад +75

    ఎన్ని సార్లు విన్నా కొత్త గానే వుంటుంది

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 года назад +16

    వైజాగ్ అందాన్ని అద్భుతంగా చూపించారు జంధ్యాల గారు

  • @mandapp
    @mandapp 16 лет назад +167

    దృశ్య సంగీత సాహిత్యాల కలబోత ఈ గీతం.. అరకు విశాఖల అందాలు నిజంగా అద్భుతం
    జంధ్యాల గారికి హేట్సాఫ్..

  • @bandavenkataramarao9647
    @bandavenkataramarao9647 12 лет назад +320

    మనం భారతీయులం.......మన సంస్కారం.....సభ్యత....సమర్పిత భావం.....ఇది త్రికాలవేదం....ఈ బందా నాదం

    • @msvvsnmsvvsn3737
      @msvvsnmsvvsn3737 3 года назад +3

      అవునుఅండి.

    • @laxmivsm7316
      @laxmivsm7316 2 года назад +1

      Chala Baga chepparu sir.erojullo elanti arthavanthamina songs ravatam ledu.amduke ee songs evergreens vegondutunnaie

    • @kammanikathalu8985
      @kammanikathalu8985 2 года назад

      ruclips.net/video/Gv_hk1srvMk/видео.html

    • @rsrinuibbs
      @rsrinuibbs Год назад

      Mana Kula kusamskaram..

    • @SeguVera-qy3rk
      @SeguVera-qy3rk Год назад

      banda naadam entra vp john

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 7 лет назад +221

    Excellent song
    ఎన్ని సార్లు విన్నా కొత్త గానే వుంటుంది

  • @bhaskararaogadila7173
    @bhaskararaogadila7173 8 месяцев назад +4

    వేటూరి గారి రచన, రాజన్ నాగేంద్ర గారి సంగీతం, గాన గంధర్వులైన బాలు గారి స్వరం, ఆరోజుల్లో ఈపాట వస్తుంటే ఎక్కడైనా ఏపని కోసమైనా కదులుతున్న ఎవ్వరైనా ఆగి విని ఆస్వాదించే అద్భుతమైన గీతం బహుశా ఇది టాప్ పది తెలుగు యుగళ గీతలలో ఒకటి గా నిలిచి వినే వారిని మధుర తలంపుల లోకి తీసుకు పోయిన మహత్తర గీతం ఎప్పటికైనా ఇలాగే శ్రోతల హృదయంతరాలలో నిలిచి పోయిన సర్వోత్తమ రచన, సంగీతం, స్వరకల్పన గీతా లాపన ను దక్కించు కున్న గొప్ప పాట

  • @sujathak296
    @sujathak296 3 года назад +40

    స్వఛ్ఛమైన ప్రేమ వర్షం లా...వచ్చి ....ఆగిపో కూడదు... నిరంతరం గాలి లాగ ప్రతి క్షణం ఊపిరి పోస్తు..ఊపిరి వున్నంతకాలం గాలిలా.. తాకుతూ... ఊపిరి నివ్వాలి శ్వాస ఉన్నంత వరకు ప్రేమ ను బ్రతికించాలి.. అంతటి ప్రేమ మనసులో దాగి ఉండాలి... శ్వాస ఉన్నంత వరకె ప్రాణం........పదిలం....విశ్వాసం... వున్నంతవరకె....బందాలు పదిలంగా ఉంటాయి..... మనసులోని............బావాలు.....తన అవసారలకోసం.....మాత్రమే... మార్చుకోనంత వరకు..మారకుండా..... ఉన్నంత వరకు మాత్రమే..పవిత్రమైన బందాలు.. పదిలంగా ఉంటాయి... గుండెల్లో పవిత్రంగా. దాచుకోగలం...

    • @archanasajjan1985
      @archanasajjan1985 2 года назад +2

      వూపిరి కాదు ఊపిరి

    • @questioningmistake1328
      @questioningmistake1328 2 года назад +2

      @@archanasajjan1985 ..feel the words don't check spelling mistakes....

    • @thotaramamohan9752
      @thotaramamohan9752 Год назад +2

      చాలా బాగా రాశారు..అలాంటి ప్రేమలు ఇప్పుడు లేవండి

    • @sujathak296
      @sujathak296 Год назад

      @@questioningmistake1328 ధన్యవాదాలు

    • @sujathak296
      @sujathak296 Год назад +1

      @@thotaramamohan9752 ఉన్నారు .సార్
      ఎక్కడో ఒక చోట...

  • @narendrachatta4919
    @narendrachatta4919 2 года назад +73

    ఇలాంటి పాటలకి కూడా deslike కొట్టారంటే మనం ఏమనుకోవాలో వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి

  • @lathaachary8731
    @lathaachary8731 4 года назад +114

    One of my fvrt song,ఎంత బాగుంటుంది ఈ పాట,ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని anipisthuntadi

    • @durgaraojalleda8569
      @durgaraojalleda8569 4 года назад +1

      Super love song

    • @punnaibalachandar6226
      @punnaibalachandar6226 4 года назад +2

      Rajan nagendra the music director. Nobody mentioned.

    • @pavankmr100
      @pavankmr100 3 года назад +2

      Rajan - Nagendra ల పాటలు అన్ని అంతే మనసుకు హత్తుకునేలా వుంటాయి

    • @Ramukuta
      @Ramukuta 2 года назад

      Me age anna. Nenu English songs vini bore ivi chala madhuram

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Год назад

      నిజంగా నండీ సూపర్ సాంగ్

  • @lakshmaiahsure2235
    @lakshmaiahsure2235 6 лет назад +87

    అద్భుతమైన పాటలు, మైమరచి పోతున్నాం.

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +474

    హాస్య బ్రహ్మ జంధ్యాల గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల తోటమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందరరామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి రాజన్ గారు - నాగేంద్ర గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నరేష్ గారి నటి పూర్ణిమ గారి అభినయం వర్ణనాతీతం.

  • @Harishth16
    @Harishth16 7 лет назад +399

    స్వచ్చమైన ప్రేమ..ఈ పాట వింటూ ఉంటే అమ్మాయిని ప్రేమించాలని అనిపిస్తుంది. అప్పటి పాటలు ప్రకృతి తో ముడి పడి ఉంటాయి...కాలం తిరిగి రాదు..

  • @pvajjha
    @pvajjha 12 лет назад +109

    Great lyrics
    Great music
    Great singers
    Great director
    Great taste to upload this master piece

    • @ramanareddy3609
      @ramanareddy3609 Год назад +3

      Yeemi cheppaalenu naaku arhatha leedhu no words no words anthey anthey anthey super ❣️ rrr SS uu JJ ii GAARU super song

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Год назад +1

      వినే వాల్లు గ్రేట్ 👍👍👍👍💐

  • @malleswararao8055
    @malleswararao8055 2 месяца назад +2

    ఎన్ని పర్యాయలు విన్న, వినాలి అనిపిస్తుంది ❤

  • @munnavilak1375
    @munnavilak1375 7 лет назад +455

    ప్రేమికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అప్పటి రోజులు రావు. ఇప్పుడిలాంటి పాటలు రావు.సంగీత సాహిత్య పరంగా మన హృదయాల్లో శాస్వితంగా నిలిచిపోయాయి.ఎన్నిసార్లు విన్న తనివితీరదు అదే ఫీల్.
    ✍ మున్నా

    • @madanmohandharavath4256
      @madanmohandharavath4256 6 лет назад +7

      Olden days is golden days

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 лет назад +6

      Avunuu..superb song...

    • @shyamthokala1354
      @shyamthokala1354 6 лет назад +4

      Munna VDS
      Yes

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 лет назад +8

      నిజమే మున్నా గారు.....ఇలాంటి మధురమైన,ప్రణయ కావ్యాలు సాహిత్య ప్రియుల గుండెలో శాశ్వతంగా నిలిచి పోతాయి.....నిజమైన ప్రేమలో ఈ అనుభూతులు ఎంతో మానసిక ఆనందాన్నీ కలుగజేస్తాయి..... Lovely, heart touching feel song with beautiful lyrics......one of my favourite song....👌💚💐

    • @munnavilak1375
      @munnavilak1375 5 лет назад +6

      ధన్యవాదాలు కుముదిని గారు 🙏💐💐💐💐💐💐

  • @samudrala99
    @samudrala99 10 лет назад +50

    what a voice of suseela...it feels as if she has lowered her voice age to meet poornima's age...eternal voice..eternal singing..hatsoff suseela gaaru..

  • @ramuballa2479
    @ramuballa2479 4 года назад +100

    Pure days..pure feelings..pure nature..pure lyrics..golden memories..

    • @durgak9122
      @durgak9122 2 года назад

      Baga chepparu anta pure

    • @googul2041
      @googul2041 9 месяцев назад

      Yes, absolutely

  • @girirao8208
    @girirao8208 Месяц назад

    ఈ పాటను వింటుంటే మనస్సు ఎక్కడికో వెళ్లిపోయింది. ఇటువంటి పాటలు మళ్ళీ రావు. ప్రేమికుల మనస్సు కొల్లగొట్టిన పాట.

  • @adarshguptak
    @adarshguptak 8 лет назад +114

    Rajendran-Nagendra is one of those who made songs just for the sake of their love towards filmy music, absolutely not commercial :) My sincere respects to the great souls!

  • @nn082007
    @nn082007 11 лет назад +38

    An everlasting and evergreen love song......today's songs are just crap when compared to such good old songs....I have lost count as to how many times I have viewed and listened to this masterpiece.....

  • @nalinikanthv
    @nalinikanthv 12 лет назад +36

    ప్రతీ ప్రేమ జంట మనసుల్లో ఉండే భావాలని ఇంత అందంగా చెప్పడం సాధ్యమా?
    జోహారు వేటూరి!!!

  • @GK-rk8bn
    @GK-rk8bn 4 года назад +9

    Jandhyala Garu deserves praise for the classy picturization

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 Год назад +4

    Actually I watched this song in Chitralahari ,,.. I remembered those my childhood days,, 80's&90's
    Very grateful made songs ,, my sincere respect s to the great souls for the sake of love' filmy 🎶🎵

  • @shaikjilani4338
    @shaikjilani4338 8 лет назад +89

    naku telisi malli 15 years taravatha kuda e song sweetness taggadu

  • @archakamsrinivasan6060
    @archakamsrinivasan6060 Год назад +3

    ఎంత గొప్ప సంగీత మో. ఎప్పటికీ తనివి తీరా వినదగినది

  • @ramananaik8406
    @ramananaik8406 4 года назад +6

    ఆరోగ్యకరమైన హాస్యానికి, మంచి సాహిత్య పాటలకు జంధ్యాల వారి సినిమాలు పెట్టుకొమ్ములు కదా

  • @dhanunjayapanda403
    @dhanunjayapanda403 5 лет назад +41

    How the writer visualises the universal power of love in the concluding few words of this song.. Bhuvanamaina..gaganamaina..premamayame sumaa..let the universe be immersed in love....pure love...

    • @rampakala8357
      @rampakala8357 3 года назад

      Dhanunjaya..
      Just Correct as..
      "How th Writer Emagine th Universal Power of Love".. 👌👍 my dr bro...

  • @lingalanarsaiah2800
    @lingalanarsaiah2800 2 года назад +3

    పాట అద్భుతంగా తయ్య గా ఉంది జంధ్యాల గార్కి ఒక హెట్సప్

  • @venkatesampuranam9554
    @venkatesampuranam9554 8 лет назад +5

    చినుకు రాలాలి ..... అద్బుతం ... ........

  • @patlollasuresh126
    @patlollasuresh126 6 лет назад +51

    చిరస్థాయిగా చిలిచిపోయే సాంగ్స్ ఎక్సలెంట్

  • @GK-rk8bn
    @GK-rk8bn 4 года назад +20

    Great song by Rajan Nagendra duo. Beautiful instruments. The supporting music throughout the song is a great lesson for every composer. Great lyrics and singing. This song is forever

  • @AMITIRA
    @AMITIRA 2 года назад +16

    What a sweet voice of Susilamma garu 👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @chavalisekhar4
    @chavalisekhar4 2 года назад +1

    వేటూరి రచన, రాజన్ నాగేంద్ర, జంధ్యాల దర్శకత్వం, సూపర్ హిట్ కాంబినేషన్ హ్యాట్సాఫ్

  • @roohinayak4576
    @roohinayak4576 11 лет назад +38

    ee veturu gaari aani mutyam eppudu vinna malli mallivinalanipisthundi.

  • @upongal
    @upongal 12 лет назад +33

    I would like to say my heartfelt thanks to THE LEGEND LYRICIST VETURI for delivering such a marvelous and fantastic lyrics to an excellent melodious tune by THE GREAT MUSICIAN RAJAN-NAGENDRA.
    We should be thankful to THE GREAT JANDHYALA garu for his superb Direction and Picturization.

  • @lifecycle2104
    @lifecycle2104 2 года назад +8

    అందమైన అమ్మాయి పూర్ణిమ ❤

  • @srinualthi8909
    @srinualthi8909 5 месяцев назад +1

    ఈ పాటంటే నాకు పట్టరాని ఇష్టం, పిచ్చి.. నాకే కాదు సంగీత ప్రియులకు అందరికి పిచ్చి అనుకుంటా..❤

  • @sriramulukunde6333
    @sriramulukunde6333 4 года назад +8

    అలనాటి మధురమైన పాటలు వింటుంటే తీయని అనుభూతి

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +6

    ఎంతో మంచి సాహిత్యం మంచి సంగీతం మంచి గాత్ర దారులు కలసి పనిచేస్తే అది అమృుతంఅవుతుంది కదా ఇంతకన్నా పాటకు ఏమి కావలెను చెప్పండి 🙏🙏🙏🌹🌹🌷🌷🌷

  • @esrilakshmi
    @esrilakshmi 4 года назад +3

    చాలా అందమైన పాట.నరేష్,పూర్ణిమ, తులసి,ప్రదీప్ అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు,నాకు ఇష్టమైన సినిమాలో ఇది ఒకటి.ఈ సినిమా నేను విజయవాడలో చూసాను.ఎప్పటికి మర్చిపోలేని సినిమా.

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +2

    జి. శ్రీనువాసురావు. పట్నాయక్. సూపర్ హిట్ పాట 🌹🌹🌹🌹🌹 శుభోదయం స్నేహితులు మీకు

  • @prasadvennelaganti7170
    @prasadvennelaganti7170 11 лет назад +34

    SP Bala Subrahmanyam deserves BHARAT RATNA. Divine Voice. He is a Legend in the complete music sense.

  • @user-do2wf2vo1g
    @user-do2wf2vo1g Год назад +5

    అలనాటి గీతాలు మరపురాని తీపి గుర్తులు ❤❤❤

  • @naveenkumargangavarapu2477
    @naveenkumargangavarapu2477 Год назад +9

    I would like to convey my thanks for the writer who composed this song❤❤❤❤

  • @venkatashivappak.v2921
    @venkatashivappak.v2921 2 года назад +1

    ಈಗ ಈ ರೀತಿಯಲ್ಲಿ ಹಾಡುಗಳು ಬರೆಯಲು ಯಾರು ಇಲ್ಲ ಈ ಥರಾ ಸಿನಿಮಾ ಮಾಡುವ ಅಲೋಚನೆ ಇಲ್ಲ ಸದಾ ಹಸಿರು ಹಾಡುಗಳು ಧನ್ಯವಾದಗಳು

  • @RajThePrince
    @RajThePrince Год назад +8

    I'm Telugu. Enjoyed this song with Telugu lyrics. Amazing performance. Bow to Sri illayaraja Sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gnrao8640
    @gnrao8640 8 лет назад +26

    I have grown watching this movie/ songs 33 years back. that brings very old memories back. Now I am 43. Wonderful song.

  • @srinuchinna165
    @srinuchinna165 6 лет назад +4

    One of my favorite songs,suseela garu & balu garu chala baga padaru& Rajan-Nagendhra gari music chala bagundi
    Evergreen song

  • @skg1119
    @skg1119 6 месяцев назад +2

    pure love, pure souls..and no l lust 🎉🎉🎉🎉❤❤❤

  • @movvasuresh8050
    @movvasuresh8050 11 месяцев назад +2

    Back in 2006, I wasn't even aware of the existence of platforms like RUclips, as I was just starting my first year of Intermediate studies. It's quite impressive to see how this channel owner was an early adopter of social media during that time. And wrapping things up, this song is truly a delightful choice for listening and experiencing.

  • @naveenkumargangavarapu2477
    @naveenkumargangavarapu2477 Год назад +9

    Sleepless nights for lovers who think back their teenage days🎉🎉🎉❤

  • @CBI538
    @CBI538 11 лет назад +14

    a nice wonderful mixture of composing and lyrics.
    spb and suseelamma did justice to remember this for decades.

  • @srinivasulu3440
    @srinivasulu3440 4 года назад +2

    Sisirsmaina sidhilalamaina vidichi pobokuma
    What a tremendous words, i like these words in 80`s
    Thank you

  • @rajashekar3389
    @rajashekar3389 2 года назад +1

    ప‌్రేమపాటలంటె ఇలా యుండాలి ప్రకృతితో మమేకమైన ఏ పాటయిన అయినా ఇంత అందంగా ఉంటుంది

  • @venkatk1414
    @venkatk1414 4 года назад +4

    పూర్ణిమ నవ్వు , అమాయకపు చూపులు బాగుంటాయి

  • @chnsdharmendra
    @chnsdharmendra 11 лет назад +13

    would like to say my heartfelt thanks to THE LEGEND LYRICIST VETURI for delivering such a marvelous and fantastic lyrics to an excellent melodious tune by THE GREAT MUSICIAN RAJAN-NAGENDRA.
    We should be thankful to THE GREAT JANDHYALA garu for his superb Direction and Picturization.

  • @janakidornala6521
    @janakidornala6521 4 года назад +1

    Omg. ...emanna undadaa ee song. .Raajan Naagendra gaari composition naaku chaaalaa ishtam. .

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Год назад +1

      సూపర్ సాంగ్ కదాండీ 💚💚 రిప్లే ఇవ్వుండి ప్లీజ్ మేడం

  • @jksony1966
    @jksony1966 4 года назад +8

    Hats off to Rajan Nagendra Garu for giving this melodious song....

  • @hemaphanichand
    @hemaphanichand 11 лет назад +285

    ౩౦ మంది చెవిటి వారు dislike కొట్టారు

  • @sampathkumaradla1174
    @sampathkumaradla1174 Год назад +5

    Great Lyrics and Voice ❤

  • @swaroopandarivadu
    @swaroopandarivadu Год назад +1

    Can't describe the beauty of this song ...
    Ee paata ni podagali ante ...inko paaata laaga paadali...

  • @Ioveyou5467
    @Ioveyou5467 5 месяцев назад +1

    బాలు గారికి కోటి నమస్కారాలు పేటినా సరిపోదు అండి .

  • @motadoo
    @motadoo 12 лет назад +7

    Veturi garu is beyond those awards. We are just blessed we were born when he was alive and penning. Telugu film industry is greatly indebted to Veturi garu.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +2

    an excellent song with musical melody and deep love of poornima madam and Naresh garu. superb.

  • @pbrao1968
    @pbrao1968 Год назад +6

    Beautiful song❤

  • @nelatursridhar2001
    @nelatursridhar2001 2 года назад +20

    I listened to this song nearly 100 times even then I can't quench the thirst.

  • @srinuchinna165
    @srinuchinna165 6 лет назад +20

    Evergreen beautiful song
    The golden voice of Susheela Amma garu

  • @user-vj9ov6ry6m
    @user-vj9ov6ry6m 7 месяцев назад +1

    Super ❤

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 2 года назад +2

    అత్యంత ఆహ్లాదమైన చక్కని పాట...

  • @omkarisnehanadiu828
    @omkarisnehanadiu828 Год назад +3

    ప్రేమికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అప్పటి రోజులు రావు. ఇప్పుడిలాంటి పాటలు రావు.సంగీత సాహిత్య పరంగా మన హృదయాల్లో శాస్వితంగా నిలిచిపోయాయి.ఎన్నిసార్లు విన్న తనివితీరదు అదే ఫీల్.

  • @garrocks
    @garrocks 17 лет назад +7

    A lovely song. Thanks a lot for posting and may God bless you.

  • @sujathasiratha1642
    @sujathasiratha1642 5 лет назад +2

    Nee Prema naa Prema nee pere naa Prema...ahaaaaa ahaaaaa...💗💗💗

  • @mahendraravinuthala5198
    @mahendraravinuthala5198 2 года назад +1

    మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఈ పాటలో ఎంత ఉల్లాసంగా ఉంటుంది

  • @ashishkumar-kc6wf
    @ashishkumar-kc6wf 5 лет назад +40

    Who are watching in 2019?

  • @srivaniventrapragada5036
    @srivaniventrapragada5036 5 лет назад +3

    Enko 150 years vachina e song craze taggadu
    True love song

  • @ixa14yadlapallijahnavisai79
    @ixa14yadlapallijahnavisai79 6 месяцев назад +1

    My college days remember listening this song wonderful love story life long listening this song my heart feels in this song

  • @suhsainisuhasini4782
    @suhsainisuhasini4782 2 года назад

    Wonderful song abba entha baguntundo vinadaniki enni sarlu vinna boor kottadu elanti madhuramaina patalu malli Ravu❤❤❤❤my favorite song

  • @sreekanthpriya
    @sreekanthpriya 13 лет назад +8

    great melody from Rajan Nagendra garu and beautiful picturization and excellent performance by Naresh

  • @ramPrare23
    @ramPrare23 14 лет назад +34

    allu ramalingaih got Padma Sri and the great person who penned 10,000 more songs like this got nothing.Veturi not only is film poet but also guided telugu culture for 40 years!
    Can't believe how caste and money politics can 'influence' in India.

    • @coolguypravara
      @coolguypravara 2 года назад +1

      First of all comparing an actor with a writer is wrong. Next one has to submit by themselves for the award and govt don’t identify and give the awards. Might be Veturi garu didn’t apply for the award and Allu Ramalingayya garu did apply. No need to pull down some one to tell the greatness of other. Veturi and Allu Ramalingayya both are great in their own fields.

    • @pvajairamchandra969
      @pvajairamchandra969 2 года назад

      Durga prasad garu super....gave a bata slipper shot to this idiot.... 😭

    • @ramamangipudi5358
      @ramamangipudi5358 2 года назад +1

      Allu ramalingaih is kapu and Veturi Sir is Brahmin and does not have any mega star son in law. That’s why. In India Merit and talent have no value.

  • @philemondavid8905
    @philemondavid8905 4 года назад

    Oka matallo chepalantaayy...Dhamuuna,lyrictluu,musicianluu,All artists in onlllllyyy....from lightmen to Director Dhaaka...in onnnnly TELUGU....PROUD OF AN TELUGUVAANIGHA.sssssssssssuper song.....epuudunaa THARANIKII NACHINA PATA.MADHURAM ATHI MADHURAM.

  • @pagotiramanayya6932
    @pagotiramanayya6932 Год назад +2

    My Intermediate Days Gurtukuvastunnai .What a beautiful song .

  • @harishbetha
    @harishbetha 3 года назад +5

    Lyrics, tune, music, singers' voice and passion...audio video treat... How can anybody dislike?

  • @dhanunjayapanda403
    @dhanunjayapanda403 5 лет назад +14

    Pure love is invaluable, immeasurable and immortal..
    movies of today take pains by spending tens of crores on locations, sets, costumes,remunerations and publicity to extract love rather artificially..Compare the same with of those days ..as shown in this song.. u will notice the difference. Our feelings have become unimaginably unbearable over the years .Isn't it?

  • @maarundathi3501
    @maarundathi3501 10 месяцев назад

    Kannadalo e pata kanasalu nine nenasalu nine nannane,ninnane,anta undi beautiful song.hatsup to rajan nagendra sir.❤

  • @varadaraju5838
    @varadaraju5838 2 года назад +1

    ಕನ್ನಡವಾರು ಅಂತೆ, ಕನ್ನಡ ಗೀತಾಲು ಅಂತೆ, ಕನ್ನಡವಾರು ಚೇಸಿನ ಸಂಗೀತಮು ಮಧುರ.

  • @kvbmrao4698
    @kvbmrao4698 Год назад +8

    ప్రకృతి మీద పాట,మనసుకు పసందు

  • @corpliazon
    @corpliazon 6 лет назад +5

    It's one my favorite songs. What beautiful wordings. Heart touching.

  • @kameswararaokamidi3874
    @kameswararaokamidi3874 2 года назад +1

    Superb Vizag ..

  • @katyayanikancherla7562
    @katyayanikancherla7562 6 месяцев назад +1

    Elanti patalu enka ravu
    Maa college rojulu evi song's