Devatha Movie Songs | Aalayana Velasina Video Song | NTR, Savitri

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 2 тыс.

  • @sathyanarayanabctc1470
    @sathyanarayanabctc1470 2 года назад +24

    నా జీవితంలో ఇలాంటి భార్య కావాలని ఎంతో ఆశించారు ఆ అదృష్టం నాకు కలగలేదు భార్యాభర్తలు అంటే అనురాధనా పంచుకుంటూ ఆదర్శంగా జీవించడం అంతకంటే ధన్యత ఇంకేం ఉంటుంది

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 5 лет назад +7

    . నాకు ఇష్టమైన అత్యంత అధ్బుతమైన గానం గాన గంధర్వుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మధురాతి మధురంగా ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగిం చిన పాట .కష్ట సుఖలాల్లో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ ఏమి రాసారు . తెలుగింటి ఆడపడుచుల సంప్రదాయాన్ని. ఔన్నత్యాన్ని తెలియజేసిన మధుర గేయల్లో ఈ పాటదే మొదటి స్థానం. . ఎన్నిసార్లు విన్నా తనివి తీరని మధుర గీతం ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది NTR సావిత్రి ఇద్దరు తమ నటనతో ప్రాణం పోశారు శ్రీ ఘంటసాల తన అమృతతుల్యమయిన గళంతో అజరామరం చేశారు ఆర్జునరెడ్డి మాచవరం 9949938146.

  • @sunitha7385
    @sunitha7385 4 года назад +225

    కష్టసుఖాలలో తోడునీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి

    • @sudharani3780
      @sudharani3780 3 года назад +3

      🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @sudharani3780
      @sudharani3780 3 года назад +5

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sudharani3780
      @sudharani3780 3 года назад

      🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠

    • @sudharani3780
      @sudharani3780 3 года назад

      👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    • @sunitha7385
      @sunitha7385 3 года назад +2

      @@sudharani3780 tqu sister

  • @syamalagopi9216
    @syamalagopi9216 3 года назад +51

    భార్య భర్తల గురించి ఒక మంచి సందేశం ఈ పాట కి వందనం

  • @vsevacenter1845
    @vsevacenter1845 2 года назад +8

    Saaaavitri gaaariki world good actor award ivvvvvaaaali

  • @javvadisambasivarao8834
    @javvadisambasivarao8834 6 лет назад +215

    ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
    ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
    ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
    ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
    ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
    పతిదేవుని మురిపించే వలపుల వీణ
    జీవితమే పండించే నవ్వుల వాన
    కష్టసుఖాలలో తోడూ నీడగా
    తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ
    కష్టసుఖాలలో తోడూ నీడగా
    తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ
    మగువేగా మగవానికి మధుర భావనా
    ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
    ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
    ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
    సేవలతో అత్తమామ సంతసించగా
    పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
    సేవలతో అత్తమామ సంతసించగా
    పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
    తనయుని వీరునిగా పెంచే తల్లిగా
    సతియే గృహసీమను గాచే దేవతగ
    తనయుని వీరునిగా పెంచే తల్లిగా
    సతియే గృహసీమను గాచే దేవతగ
    సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా
    ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
    ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
    ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

  • @nagiripatichandraiahchandr7396
    @nagiripatichandraiahchandr7396 3 года назад +58

    నాకు చాలఇష్టం ప్రానంపేట్టి పాడిన పాట
    మాష్టారు ఘంటసాలా దేవుడు

  • @sivanarayana6931
    @sivanarayana6931 10 месяцев назад +2

    ఒక్క భారత ధర్మం లో తప్ప మరే ధర్మం లో నూ ఈ లాంటి స్త్రీ లు ఉండరు ఈ విధంగా స్త్రీ ని గురించి తెలపరు ఇలాంటి స్త్రీ మూర్తి కి నమస్కారం నాకూ భగవంతుడు మంచి స్త్రీ మూర్తి నీ ప్రసాదించి నందు కు వినమ్రతతో నమస్కారం

  • @yugandhardevagiri7122
    @yugandhardevagiri7122 3 года назад +127

    స్త్రీ ( భార్య) ను ఇంతకంటే గొప్పగా బహుశా ఎవరూ వర్ణించి వుండరు...ఘంటసాల , ఎన్టీఆర్, సావిత్రి గార్లు స్వర్గస్తులైనా... ఈ పాట రూపాల్లో మనముందు కదలాడుతూ వుంటారు...👌❤️😍🙏

  • @vammaritirupathirao5268
    @vammaritirupathirao5268 5 лет назад +19

    పతిదేవుని మురిపి౦చే వలపుల వీణ జీవితమే ప౦డి౦చెను నవ్వులవాన/// కష్ట సుఖాలలొ తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ ...మగువేగా మగవానికి మధురభావన... సేవలతొ అత్త మామ స౦తసి౦చగా పదిమందిని ఆదరించు కల్పవల్లి గా....తనయుని వీరునిగా పె౦చే తల్లిగా సతియే గృహ సీమను గాచే దేవతగా ...సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా... ...ఇలాంటి లక్షణాలున్న భాగస్వామిని మహా ప్రసాదంగా ఇవ్వాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకొ౦టున్నాను జై శీ౨మన్నారాయణ🙏🙏🙏

    • @nimmi60
      @nimmi60 9 месяцев назад

      Only in dreams 🙂

  • @YASHWANTHTEMPLERUNNER1
    @YASHWANTHTEMPLERUNNER1 4 года назад +225

    ఇలాంటి నటులు అరుదుగా పుడతారు అని ఒప్పుకునే వాళ్లు లైక్ కొట్టండి👍👍👍

    • @Subbarao-ey8ve
      @Subbarao-ey8ve 2 месяца назад

      జాతీయ జెండ 3303 అడుగులు
      మన విజయవాడ లో 🙏🙏Bio data plzRs299జాతీయ జెండ 3303 అడుగులు
      మన విజయవాడ లో 🙏🙏ruclips.net/user/shortsV4y0NJRPkqY?si=j91OIDniNg6Hp6Fq

  • @malyadrinaidu1658
    @malyadrinaidu1658 Год назад +27

    ఈ పాటలో పేర్కొన్న విధంగా....నాకు భార్య దొరకడం అదృష్టం గా భావిస్తున్నాను.
    God is great....

  • @marrigovindaraaj7917
    @marrigovindaraaj7917 Год назад +68

    నాది చాలా అదృష్టం, నాకు ఇలాంటి ప్రేమ కల భార్య ఉన్నందుకు, ఆ మహాశవుడు, అమ్మ వారి దయతో.

  • @leharadvaith1091
    @leharadvaith1091 3 года назад +46

    ఇలాంటి. సన్నివేశాలు.. పాటలు.. చూస్తే..ఎక్కడ. అయినా.. కుటుంబ లో..భార్య భర్తల.మధ్య..సమస్య లు..సమసి.పోతాయేమొ...సాయి

    • @SwathiGurram-y1u
      @SwathiGurram-y1u 3 месяца назад +1

      సావిత్రి.. గారూ.. దేవతల.. ఉంది.. అమ్మ🌹🌷💮💐🌺🌸🌻🥀💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kavithasekhar12345
    @Kavithasekhar12345 4 месяца назад +3

    మా నాన్నగారికి ఈ పాటంటే చాలా ఇష్టం,మా పగలంతా కష్టపడి సాయంత్రం స్నానం చేసి అమ్మ కట్టేలా పోయిమీద వండిన అన్నం పొలం కాసిన ఆకుకూరో కాయగూరో కురవండి తినేసి అరు బయట మంచంపై పడుకుని యి పాట పడుతూ ఉంటే మా అమ్మ మాకు గోరు ముద్దలు పెడుతూ ఉండేది.మా నాన్నగారి పాటమేము ఆహా మయిమరచి పోయేవారం.మా వీధిలో వారందరూ వింటూ రోజంతా పడిన కష్టాన్ని మరిచి పోయి హాయిగా ఉండేవారు. ఆహ ఎంత బగ్గున్నాయో ఆరోజులు.ఫోన్లో లేవు ఇన్నిన్ని టీవీ ఛానల్స్ లేవు ఎంతో గొప్పగా ఉండేవి ఆరోజులు.

  • @santoshegala3094
    @santoshegala3094 5 лет назад +309

    కష్ట సుఖలాల్లో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ ఏమి రాసారు గురు ...హాట్స్ ఆఫ్ ...
    శతకోటి వందనాలు

  • @GOKULKrishna-x7s
    @GOKULKrishna-x7s 21 день назад +2

    అన్ని రకాల Characters నటించి మెప్పించిన Hero One & Only.. Hero & Villain, సోషల్, Devotional, Mythlogy, Socio Fantacy, History, Biopics... ఏ Character ఐనా.. 🙏🙏❤️❤️👍

  • @gowrisankar4531
    @gowrisankar4531 5 лет назад +73

    అధ్బుతమైన సాహిత్యం
    అభినయం వర్ణనాతీతం
    మనసు ఎంత హాయిగా ఉంటుంది
    తనివి తీరదు
    ఇలాంటి పాటలు
    బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు
    పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది
    పాడిన వారికి ధన్యవాదాలు
    నా పాదాభివందనాలు..

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +76

    దేవత ఎన్ టీ అర్ మరియు మహా నటి
    సావిత్రి నటించిన గొప్ప చిత్రం సూపర్.
    సూపర్ హిట్స్ మూవీ సూపర్ హిట్ సాంగ్స్.

  • @mahalingambikkavali8819
    @mahalingambikkavali8819 3 месяца назад +5

    పెళ్ళి వ్యవస్థ ఉన్నంతవరకు ఈ పాటకు మరణము లేదు. అంతటి చక్కని సాహిత్యము. ❤❤❤❤💖💖🌹🙏🏼

  • @malyadrinaidu1658
    @malyadrinaidu1658 Год назад +27

    సావిత్రి గారు....మన కాపు సామాజిక వర్గం లో జన్మించడం మనకు ఎంతో గర్వ కారణం. ఆమె రూపం అద్భుతం.... ఆమె నటన మహా అద్భుతం. 🙏🙏🙏🙏

    • @mandhaharish9627
      @mandhaharish9627 Год назад +2

      తెలుగు వారు కావడం మనకు గర్వకారణం.
      Cast ఎందుకు బ్రో

    • @rpgaming5300
      @rpgaming5300 10 месяцев назад +1

      TAMIL NADU .... Marumagal

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 5 месяцев назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vamsipavanmellacheruvu138
      @vamsipavanmellacheruvu138 28 дней назад

      Not caste feeling that's wrong

  • @korrapatinarayanaswamy5272
    @korrapatinarayanaswamy5272 2 года назад +46

    చాలా సంతోషం ఈ పాటకు దగ్గరగా అర్థం ఉన్న అలాంటి చక్కటి భార్య నాకు లభించింది అందుకు నేను ఆ దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @boyofindia8006
    @boyofindia8006 2 года назад +23

    నా school day's లో ఒక పెద్దాయన ఈ సాంగ్స్ పెడుతుంటే తిట్టుకునే వాడిని ఇప్పుడు ఇవే వినాలనిపిస్తుంది జీవిత సత్యాలన్నీ ఈ old song's లో ఉన్నాయ్🙏🙏

  • @brahmanandamsingamaneni6364
    @brahmanandamsingamaneni6364 3 года назад +14

    నిజమైన ది మహిళలు జీవి తంలోఎంతసహకరించారోగదా

  • @sravyapinnamaneni6791
    @sravyapinnamaneni6791 4 года назад +54

    మగవ జీవితానికి దర్పణం ఈ పాట. అద్భుతః

  • @venkatdevarapalli2709
    @venkatdevarapalli2709 3 года назад +38

    ఈ గజిబిజి లోకములో కొంత ప్రశాంతత దొరకడం అంటే ఈ పాటలు వింటే చాలు

  • @ChandrashekharPathuri
    @ChandrashekharPathuri 13 дней назад +2

    ఆల్ టైం గ్రేట్ సాంగ్స్ లో ఇది ఒకటి అని కచ్చితంగా చెప్పొచ్చు
    ఇలాంటి పాటలు మళ్ళీ రావు...

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 5 лет назад +277

    ఇలాంటి సినిమా . నిర్మించాలంటే
    దేవతలు భూమి మీదకి
    దిగి రావాలి...? 🌹🌹

    • @adisomaraju9983
      @adisomaraju9983 4 года назад +5

      ఆది,, సోమరాజు

    • @sureshreshu5046
      @sureshreshu5046 4 года назад +5

      Cinema kanna song highlight.....

    • @sunitha7385
      @sunitha7385 4 года назад +5

      Satyanarayana Vuppu ఇది మనసులేక నిర్మించింది దేవతలు కాదుగా ఇప్పట్లో ఇలాంటి వారు లేరు అంతే

    • @pappalasakunthala6892
      @pappalasakunthala6892 4 года назад +3

      Super Song Andi life lo malli elanti song vintamo ledo

    • @isankararao7151
      @isankararao7151 4 года назад +6

      @@sureshreshu5046
      బాగా చెప్పారు. అటువంటి సినిమా తీయవచ్చునేమో కాని ఆ పాటను అంత అద్భుతంగా పాడాలంటే అమర గాయకుడు ఘంటసాల గారికే సాధ్యం. ఇంకొక మంచి గాయకుడు పాడగలడేమో అనుకుంటే గంధర్వ గాయకుడు బాలు గారు కూడా స్వర్గస్థులై పోయారు. ఇకముందు తెలుగు పాటల సాహిత్యం, సంగీతం, గానం ఎలాగుంటాయో వేచి చూడాలి.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +101

    మహానటుల మరపురాని గీతం
    మరచిపోలేని
    ఎన్.టి.ఆర్. సావిత్రి గార్ల అభినయం
    మహోన్నతం, చిరస్మరణీయం..
    దేవత లాంటి ఇల్లాలే మన జీవితానికి జీవనజ్యోతి..
    Old is Gold 🎶🎵🎶🎵🎶🎵

  • @rameshvangari
    @rameshvangari 6 лет назад +41

    స్త్రీ మూర్తి ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనం ఈ పాట

  • @suryatv7255
    @suryatv7255 6 лет назад +2

    అపురూపమైన...ఇల్లాలు గురించి
    ముత్యాల్లాంటి మాటలు కోయిల స్వరాలు పలికించి...సుస్వరాల
    సంసారం అంటే ఏంటో...పూస గూర్చి
    నట్లు ...చూపిస్తూ మనల్ని అలరించిన ఘంటసాల గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు .

  • @muthyalacharan3762
    @muthyalacharan3762 6 лет назад +131

    ప్రపంచం లో ఆమెని మించిన నటి ఎక్కడ ఉండనే ఉండదు సావిత్రి జై హింద్🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatakhasimjanardhan2661
    @venkatakhasimjanardhan2661 4 года назад +54

    ఈ పాట కేవలం ఒక సావిత్రి గారికి బాగా సరిపోతుంది ఆమె కు పాదాభివందనాలు

    • @srinivasulurepala4512
      @srinivasulurepala4512 Год назад +1

      Yes ఆమె సాటి ఈ రోజులలో లేరు ఇలాంటి వారు

  • @bvsraju5200
    @bvsraju5200 3 года назад +25

    ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం నేను thirty years నుండి పాడుకుంటూ ఉంటున్నాను.thank you.

  • @sehwagnischel6210
    @sehwagnischel6210 4 года назад +207

    స్త్రీ గొప్పతనం గూర్చి పాట రాసిన కవి గారికి ఈ పాట ఆలపించిన "ఘంటశాల" గారికి భూరి నమస్కారాలు

  • @srinivasalladi6928
    @srinivasalladi6928 2 года назад +1

    ఎన్నో ఆణిముత్యాల్లాంటి అలనాటి పాటలు.. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు..ఇప్పుడు విలువలు లేని పాటలు..సినిమాలు . పాత కాలం పాటలు ఎప్పటికీ evergreen song.. లిరిక్స్

  • @sivaramireddyk4283
    @sivaramireddyk4283 2 года назад +3

    ప్రతి రోజు నిద్ర లేవగానే తప్పక ప్రతి ఒక్కరు వినాల్సిన పాట
    ఇల్లాలు అంటే ఏమిటో అర్థమైతుంది
    ఎంత కోపమున్న భార్య మీద ప్రేమ పుడుతుంది జాలి కలుగుతుంది

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 5 лет назад +24

    నేడు నా శ్రీమతి జన్మదినం...తనకు ఈ పాటను షేర్ చేస్తున్నాను...

  • @hemanth7119
    @hemanth7119 Месяц назад +5

    కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.

  • @sankararaonali9391
    @sankararaonali9391 3 года назад

    నా జీవితాన్ని కోల్పోయాను..నా భాగస్వామి మమ్మల్ని వదిలేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది

  • @bas3995
    @bas3995 3 года назад +37

    Sir,
    I simply can't understand how more than 6k people had pressed the dislike button for this golden melody. Definitely either they must be deaf or allergic to heart soothing music. What a meaningful lyrics and mesmarizing shenay music by Kothandapani sir?. Those golden period will never return. Long live those legends

  • @janushaik8380
    @janushaik8380 5 лет назад +94

    NTR and Savitri.
    Meelanti actor malli raleru,
    Nenu enni sarlu vinna chala bavundi super song

  • @srichiranjeevi3573
    @srichiranjeevi3573 4 года назад +216

    నాకు జీవితంలో ఇలాంటి భార్య దొరకాలని అనుకున్నాను నాకు ఈ జన్మలో ఆ అదృష్టం లేదు😢😢 డబ్బు డబ్బు అని పీడించే భార్యలు ఉండకూడదు భార్య భర్తలు తోడు నీడ లాగా ఉంటే డబ్బుతో పని లేదు కలో గంజో తాగి సంతోషంగా బతకవచ్చు 🥰🥰

    • @kamalakolla2967
      @kamalakolla2967 3 года назад +2

      Nil

    • @srichiranjeevi3573
      @srichiranjeevi3573 3 года назад +1

      @@kamalakolla2967 .....Hi

    • @srinivasaraorajavarapu8708
      @srinivasaraorajavarapu8708 2 года назад +18

      ఈ రోజుల్లో అటువంటి భార్య దొరకాలంటే నుదుటున రాసి వుండాలి .ఏం చేస్తాం విధి రాతను ఎవరూ తప్పించలేరు. నేను నీలాంటి బాధితుడినే.

    • @anon-kw9ku
      @anon-kw9ku 2 года назад +9

      Brother, don't feel sorry. This is life. That is ideology. We have to build a bridge between these two , which gives immense happiness and contentment in life which is the ultimate goal.

    • @soujanyad8214
      @soujanyad8214 2 года назад +7

      Husband dorakalanna.... Rasipettivundi mari..... Kharma

  • @maheshnanduri982
    @maheshnanduri982 7 лет назад +60

    Openinig shot is very nice devudiki harathi ivaadam
    Intlo amma devudiki harathi ivvatam gurthu vachhindi
    Telugu songs telugu culture is very great

  • @palurueswar7012
    @palurueswar7012 6 лет назад +2

    ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి,చక్కని సాహిత్యం వినసొంపైన సంగీతం చాలా బాగుంది

  • @devaballani1656
    @devaballani1656 3 года назад +15

    ఈ పాట రాసిన వారు కి సత కోటి వందనలు🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gondesisolapuri5691
    @gondesisolapuri5691 2 года назад +11

    వీటూరి గారి ఈ పాట రచన
    , ఎప్పటికి నిత్యనుతనం

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 Год назад +9

    Legendary NTR and Ghantasala truly deserves Bharata ratna

  • @madhavarao4560
    @madhavarao4560 4 года назад +14

    గ్రేట్ రామారావు గారు... గ్రేట్ ఘంటసాల... గ్రేట్ సినారె గారు...

  • @venkateshbandaru1231
    @venkateshbandaru1231 Год назад

    చాలా సంతోషం ఈ పాట నాకు ఎందుకు అంటే నాకు ఈ లాంటి శ్రీ మతి వచనది దాదాపు 80% ఈ పద్ధతులు మరయు నా శ్రీమతి పేరు జీవన జ్యోతి అంత ఆ దేవుడు దీవెన నాకు

  • @kothapalemsuresh
    @kothapalemsuresh 2 года назад +52

    నా చిన్నతనంలో మా తాతయ్య గారు పాడుతుంటే వినే వాడిని I miss you thathayya 😢

  • @kreddypk
    @kreddypk 7 лет назад +340

    మగువేగా మగవానికి మధుర భావన... ఎంత చక్కటి మాట.

  • @Venkatramulu-t8f
    @Venkatramulu-t8f 4 года назад +3

    ఈ పాట కీర్తి శేషులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడినప్పుడు దానికి తగ్గట్టు అన్ని రకాలుగా ఆలోచించి పాటకు ప్రాణం పోశారు
    సన్నీ వేషాలు చిత్రించే విధానం ఛాయాగ్రహణం అన్ని సన్నివేశాలు చాలా చాలా ఇంకా చాలా మొత్తానికి భోజనం చేసిన తరువాత తాంబూలం సమర్పయామి అన్నట్లు ఉందండి అందరికీ కోటానుకోట్ల 🙏 ఆరోజుల్లో గ్రాఫిక్స్ టేక్నాలజి అస్సలు తావు లేదు కానీ....?
    గృహిణి బాధ్యతల్లో ఏకాగ్రతతో పనిచేసేవారు ఇంట్లో అందరికీ మరువలేని సేవలు చెసే‌ ఇల్లాలు ఇలా ఉండాలి దీనికి నిలువెత్తు సాక్ష్యం కీర్తి శేషులు శ్రీమతి సావిత్రి గారు నటనతో 100% కంటే ఎక్కువ జీవించారు అహో......
    ఈసినిమాలో ఉన్న వారందరికీ ఎన్నో మరెన్నో వందనం అభివందనం 🙏
    ధన్యవాదాలు 🙏

  • @gollapalliravi8939
    @gollapalliravi8939 10 месяцев назад +1

    Old is.gold❤❤❤

  • @RaviNalluri
    @RaviNalluri 8 месяцев назад +2

    Exllent EXAMPLE SUPER SONG.NTR and SAViTRI❤❤💯👌👌👌🙏🙏🙏

  • @lakshmiprasana2268
    @lakshmiprasana2268 6 лет назад +34

    సావిత్రి గారు ఎంత అందంహ ఉంటారు చాలా బాగా నటిస్తారు

  • @rbarts5590
    @rbarts5590 Год назад +386

    2024లో చూసినవాళ్లు ఎంతమంది

  • @venkobaraoc6492
    @venkobaraoc6492 6 лет назад +8

    True definition of Wife in Telugu household , no Indian households , present generation brides should know n follow... Superb Ghantasala gari voice qudos to all... This song will be for ever in years to come

  • @brahmajirao8871
    @brahmajirao8871 2 месяца назад +2

    भारतीय संस्कृति में मातृशक्ति को श्रद्धा का स्थान हैं।

  • @mullamahamood9848
    @mullamahamood9848 4 месяца назад

    ఈ సినిమా దేవత డైరెక్టర్ మరియు నిర్మాత గా అవార్డు అందుకున్న మహనీయుడు స్వర్గీయ పద్మనాభం గారు మా ఊరే ఇటువంటి మహనీయుడు మా ఊర్లో జన్మించినందుకు గర్వంగా ఉంది అదే మా ఊరు సింహాద్రిపురం

  • @munnavilak1375
    @munnavilak1375 7 лет назад +33

    పతి దేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్టసుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన...
    వింటుంటే మనసులో ఎంతో మధుర భావన.
    తెలుగింటి ఆడపడుచుల సంప్రదాయాన్ని. ఔన్నత్యాన్ని తెలియజేసిన మధుర గేయల్లో ఈ పాటదే మొదటి స్థానం. ఇప్పటి తరం వారు ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలి. ఇలాంటి భార్య దొరికిన ప్రతి ఒక్కరి జీవితం ధన్యమే. ఇంటికి దీపమై వెలుగునిస్తూ బిడ్డల ఆలనా పాలన భర్త యోగక్షేమనికై అహర్నిశలు తపించే మహిళా మూర్తులకు నమస్సుమాంజలి. తల్లి తరువాతి స్థానం భార్యదే.
    ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అన్నది అక్షర సత్యం. ఇంటిపేరు మార్చుకుంటుంది. మెట్టినింటికి పేరు తెస్తుంది. తనవారినోదిలి మన జీవితంలోకి వచ్చి సర్వం మనమే అనుకుంటుంది. ఎక్కడ ఆడదాని కన్నీరు ఉంటుందో అ ఇంటికి అరిష్టమే.
    వాళ్ళు సంతోషంగా ఉంటేనే మన జీవితం వెలుగుతుంది. ఈ ప్రపంచంలో సంతోషంతో సమానమైన ధనం మరొకటి లేదు. ఘంటసాల గనామృతంతో చరిత్రలో నిలిచిపోయిన 100 వసంతాల పాట ఇది
    ✍ మున్నా

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 7 лет назад +1

      Munna VDS
      Hates of munna garuu...advarini gorivinchdamuloo meku evaru sari raruu...inkapothii..ipudu varu adrsamga undalii mundu thraa lavariki ...gantasala garuu 💎

    • @sivakamakshisuddapalli3737
      @sivakamakshisuddapalli3737 7 лет назад

      Munna VDS excellent ga chepparu

    • @munnavilak1375
      @munnavilak1375 6 лет назад

      ThankQ Geethika Srinivas

    • @munnavilak1375
      @munnavilak1375 6 лет назад

      ThankQ SivaKamakshi Suddapalli

    • @padmajauppala1815
      @padmajauppala1815 6 лет назад +1

      Munna garu very good cmnt

  • @rampilla32
    @rampilla32 5 лет назад +32

    It should be shown to all the newly married couples to preserve our traditional values.

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 4 года назад +5

    ఈపాట ఇప్పటి సమాజంలో ఉన్న ఆడవారికి చాలా అవసరం.

  • @venkataramaiah-ow9ph
    @venkataramaiah-ow9ph Год назад

    Gruhiniki undavalasina samastalaxnaalanu indulo ponupachadu kavi aayanaku na dhanyavadamulu

  • @kameswararao8977
    @kameswararao8977 3 года назад +12

    One of the gems of Telugu cinema, marvelously sung by great singer, fantastic music by Kodandapani

    • @sreenivasann.c2024
      @sreenivasann.c2024 2 года назад +1

      THIS SONG IS VERY GREAT EVERY SPOUSE HUSBAND AND WIFE MUST BE LIKE THIS ALL HUSBAND AND WIFE MUST BE LIKE THIS SONG NCSREENIVASAN ADVOCATE RAYADRUG ANANTAPURAM DT AP

  • @glvijay9312
    @glvijay9312 9 лет назад +437

    అపూర్వ గళంతో ఈ పాటను గానం చేసిన ఘంటసాల ఈ పాటను అజరామరం చేశారు

  • @gangadris4574
    @gangadris4574 2 года назад +11

    ఘంటసాల గారి వాయిస్ 👌👌👌👌👌

  • @bikkubhukya6282
    @bikkubhukya6282 6 лет назад +7

    సావిత్రి గారు చాలా చక్కగా అలంకరించిన దేవత.

  • @konathalaramakrishna3579
    @konathalaramakrishna3579 5 месяцев назад

    ఈ పాటలు వింటుంటే వేరే లోకంలోకే తీసుకువెళుతూ ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే లీనమైపోతాము ఏమంటారు సోదరా

  • @abhishekvardhanperi8530
    @abhishekvardhanperi8530 7 лет назад +72

    really Savitri is Devata , no words can be used in front of beauty really Savitri is marvelous , beautiful, tremendous , legendary actress of Telugu .Mahanati Savitri really super bbbbbb

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 6 лет назад +20

    There can be a song like this which discribes the qualities and greatness of a housewife! Great song by Ghantasala and Great composition by Kodandapani to the super lyric of Sri Sri.

  • @kameswararao8977
    @kameswararao8977 5 лет назад +5

    One of the great songs of tollywood.Master Ghantasala melodiously sing it with memorable music by Kodandapani.One of the great and blockbuster movies of Mahanati Savitri and NTR.

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644 9 месяцев назад

    నిజంగా సావిత్రమ్మ జీవితం ఇలా ఉంటే బాగుండేది సావిత్రమ్మ ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటే చాలా బాగుంది

  • @sreenivaspattusarees8672
    @sreenivaspattusarees8672 2 года назад +1

    ముగ్ధమనోహరం సావిత్రి రూపం

  • @mpavankumar11
    @mpavankumar11 4 года назад +310

    2020 Lo kuda
    Inka
    Chusevaru
    Unnaru
    Super song
    Like

  • @suryaprabhakararaoanantatm6052
    @suryaprabhakararaoanantatm6052 6 лет назад +15

    Very good song with good lyrics, well picturlsed. Kudos to all artists involved.

  • @aswathanarayanam503
    @aswathanarayanam503 5 лет назад +16

    Hats off to all related to this beautiful song. You can watch 1000 times still you feel too Happy.

  • @Shyamsundarrayabrola
    @Shyamsundarrayabrola 6 месяцев назад

    Supar song

  • @chuddamrandi8555
    @chuddamrandi8555 2 года назад

    వీటూరి గారి పాట రచన ప్రతి పదం ఇల్లలికి నిదర్శనం అనిపిస్తుంది సావిత్రి గారికోసమే ఈ పాట రాశారేమో అనేలా సావిత్రి గారు ఒదిగి పోయారు
    ఘంటసాల గానం మధురం ఈ పాటకు SP కోదండపాణి గారి సంగీతం వన్నె తెచ్చింది ఈ సినిమా నిర్మించిన హాస్యనటలు శ్రీ పద్మనాభం గారు ధన్యజీవి

  • @venkatasivareddyb1827
    @venkatasivareddyb1827 4 года назад +55

    భర్త కష్టసుఖాలు తెలిసిన నిజమైన ఇల్లాలు అలా ఉండాలి మరి.

  • @pediredlasrinivasarao8199
    @pediredlasrinivasarao8199 5 лет назад +8

    Ilanti songs Ippudu music I'm possible. Great ghantasala Garu

  • @kapulurupurushotham727
    @kapulurupurushotham727 3 года назад +5

    ప్ర తి ఒక్కరు ఈ పాట లో అర్థాన్ని గ్రహించి సంతోషంగా గడపగలరు

  • @ksreenivasrao
    @ksreenivasrao 5 месяцев назад

    Wow,,, ఇలాంటి పాటలు వింటు వుంటే. ,, ట్రెస్,,, బీపీ,,,షుగర్ లాంటి వ్యాధులు అసలు రావు,,,

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад

    a wonderful song about.illalu very nicely described about her.superb.

  • @ramanaiahmalla211
    @ramanaiahmalla211 7 лет назад +15

    Old is gold.Gold glitters forever.Let us keep them enjoyed for future.

  • @rajaahmad791
    @rajaahmad791 Год назад +16

    2023 లో చూసే అవకాశం నాకు కలిగింది... మీలో ఎవరైనా ఉన్నారా.....

  • @sureshpaladugu1818
    @sureshpaladugu1818 7 лет назад +11

    Great meaning full song , sri gantasala voice is clarity and sweet

  • @GeethaSeetha4
    @GeethaSeetha4 Год назад

    భర్త తొందర్పాటు అప్పుడు భార్య సర్దుకోవాలి, భార్య తొందర్పాటు అప్పుడు భర్త సర్దుకుని పోవాలి. ఇద్దరి దాంపథ్యం ( కష్టం సుఖం ) ఆననో్యంగా ఉండాలి ❤👌👍👍

  • @srinusri719
    @srinusri719 Год назад

    Supersong

  • @nagasaraswati9157
    @nagasaraswati9157 5 лет назад +193

    2019 lo ee song chusina vallu okka like vesukondi...

    • @subramanyamjonnoji4384
      @subramanyamjonnoji4384 5 лет назад +4

      NTR సావిత్రీ అమ్మను చూస్తూ ఉంట మాన తెలుగు సినిమా లో అమ్మ నాన్న ను చుస్తునమనిపిస్తుంది...

    • @RajuRaju-ij4uj
      @RajuRaju-ij4uj 5 лет назад +2

      Hi

    • @sonumdsonu1829
      @sonumdsonu1829 5 лет назад +2

      Super hit songs

    • @laxmisanaboina687
      @laxmisanaboina687 3 года назад

      Mana. Kutubaniki. Aonkitm

    • @katturipraveen2859
      @katturipraveen2859 3 года назад +1

      2021 kadu 2050 varaku vintune untaru

  • @umasmriti
    @umasmriti 6 лет назад +19

    3:10 Savitri ma Devata Look Darshan 🙏😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @kameswararao8977
    @kameswararao8977 4 года назад +15

    A great song by Master singer
    for every family.Every man should hear often.

  • @RamaraoKomaram
    @RamaraoKomaram 4 месяца назад

    అవును బయ్యా సావిత్రి గారికి కరెక్ట్ షూట్ అవుతుంది 🌹🌹

  • @MyKk1993
    @MyKk1993 2 года назад

    Telugu vaariki atyanta ishtamaina paata

  • @errasudharshanarayalu4283
    @errasudharshanarayalu4283 6 лет назад +12

    Most Memorable Song by NTR&SAVITRI AMMA Beautiful Home Song

  • @kanakaiahrudrarapu7655
    @kanakaiahrudrarapu7655 6 лет назад +5

    Very good song from Ghantasala,Devatha film.NTR and Savthri, family sentiments​ meaning

  • @ksivaram4682
    @ksivaram4682 Год назад +3

    ❤️❤️❤️❤️ KODALI Siva Rama Krishna one of my favourite song extraordinary lyrics 💯❤️❤️❤️❤️

  • @ShilamgariMallesham
    @ShilamgariMallesham 3 месяца назад +1

    Ea song chala. Bagundi India 🇮🇳 namaste 🙏 femase

  • @prathibhayr6594
    @prathibhayr6594 3 года назад

    Nice nostalgic song. Nice black and white video.

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 6 лет назад +4

    Great Ghantasala.What a meaningful songpS.P. Kodandapani good music.