99% హిందువులకు హిందూ మతానికి సంబంధించిన ఈ విషయాలు తెలియవు | History of Hindu Dharma .

Поделиться
HTML-код
  • Опубликовано: 21 май 2023
  • 99% హిందువులకు హిందూ మతానికి సంబంధించిన ఈ విషయాలు తెలియవు | History of Hindu Dharma .
    Hinduism is an Indian religion or dharma, a religious and universal order or way of life by which followers abide. As a religion, it is the world's third-largest, with over 1.2-1.35 billion followers, or 15-16% of the global population, known as Hindus. Wikipedia
    హిందూధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ ధర్మం అతి పురాతన సంస్కృతి. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. ధర్మం అనగా ఆచరణీయ కార్యం. మతమనగా అభిప్రాయం. హిందూ అనే పదమును పార్శీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి పార్శీ భాషలో సింధు అని అర్థం. వికీపీడియా
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video
    #interestingfactsintelugu#ost powerful hindu godhindu dharam ki utpatti# hindu dharam sanatha# hindu dharam#
    history of hindu dharam# hindu dharam history# hindu dharam kitna purana hai##telugu_wonders_latest_videos​​​​​​​​​
    Scripting and Editing :- jagannadham
    Voice Over :- *J.S.ARVIND,
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    riddlestelugu1@gmail.com

Комментарии • 38

  • @bandapalliprem9428
    @bandapalliprem9428 Год назад +14

    హిందూ మతంలో పుట్టడం చాలా అదృష్టం
    జై సనాతన ధర్మం
    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @venucreations9872
    @venucreations9872 Год назад +7

    ఓం నమ : శివాయ 🕉️🙏 జై హింద్ 🙏

  • @SailuDyaakam
    @SailuDyaakam Год назад +5

    మీకు ధన్యవాదాలు మంచి సందేశం ఇచ్చారు 🕉️🙏🙏

  • @SailuDyaakam
    @SailuDyaakam Год назад +4

    ఓం నమః శివాయ 🕉️🚩🔱🙏

  • @kondalarao4907
    @kondalarao4907 Год назад +3

    Wonderful knowledge sir thank you .

  • @mittapallenarayana2014
    @mittapallenarayana2014 Год назад +3

    Best explanation sir. Where we were lost our sanathana dharma. Because of western culture in our country prevailing now

  • @ballubalaji9991
    @ballubalaji9991 Год назад +4

    బాగా చదివావు పురాణాలు ని స్థాయికు తగ్గట్టు ఫుల్ క్లారిటీ ఇచ్చవు 👌👌👌👌 ఇంక ఇలాంటి వీడియోలు చెయ్యి వినేటప్పుడు మనసు మానసు ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా

  • @raghugopisetti5744
    @raghugopisetti5744 Год назад +3

    Video superb.
    Well explained.

  • @shivabharat1101
    @shivabharat1101 Год назад +4

    Om namah shivaya 🙏

    • @SailuDyaakam
      @SailuDyaakam Год назад

      ఓం నమః శివాయ 🚩🔱

  • @ganapathisantoshkumar2925
    @ganapathisantoshkumar2925 Год назад

    Chala Chala Manchi Information & Very Useful Also Tqsm For Ur Video ….

  • @dhonirajitha1946
    @dhonirajitha1946 5 месяцев назад

    chala chakkaga vivarincharu sir

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 Год назад +1

    Jai bharat, hindu sanatana dharma the great namesthe.

  • @kurubarukmangada2712
    @kurubarukmangada2712 Год назад

    Thank you our hinduism

  • @gangaop6224
    @gangaop6224 Год назад

    Super ga chepparu sir

  • @nithinkanakanithin3142
    @nithinkanakanithin3142 Год назад

    Adbuthanga cheppinaru 🕉️

  • @boyanaveen2825
    @boyanaveen2825 2 месяца назад +1

    Bro me voice same think deep laagane undi

  • @kotagiridurgaprasad5798
    @kotagiridurgaprasad5798 Год назад +1

    Part 2
    Jai sri ram ❤

  • @srinuvasu-iv2jw
    @srinuvasu-iv2jw 5 месяцев назад

    Jai Sri Ram

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Год назад +1

    Om namah shivaya.

  • @nithinkanakanithin3142
    @nithinkanakanithin3142 Год назад +1

    Sir mee voice super this is nithin from adilabad

  • @mohanakrishna7107
    @mohanakrishna7107 Год назад

    🙏 I didn't expect the video from you

  • @lakshmiadusumilli8096
    @lakshmiadusumilli8096 Год назад

    Jai sree ram

  • @Kp1050
    @Kp1050 Год назад

    🙌🏼👏👌👍🙏

  • @humanityFirst16
    @humanityFirst16 Год назад

    👌👍🙏🕉️❤️

  • @shivakumarbogara8655
    @shivakumarbogara8655 Год назад

    What is back ground music name please.....

  • @rajeshbesix4796
    @rajeshbesix4796 Год назад +4

    మీ నాలెడ్జ్ కి hat's off bro...
    Part- 2 లో అష్టాదశ పీఠాలు గురించి తెలియచేయండి బ్రో..

  • @venugold8056
    @venugold8056 Год назад

    🙏🙏🙏🥭🥭🥭

  • @KathlenaniKathlenani
    @KathlenaniKathlenani 19 дней назад

    Haiti

  • @keerthanavaishnavi6th472
    @keerthanavaishnavi6th472 Год назад +1

    మక్కాలో మక్తేశ్వరాలయం ఉంది దీనిని విక్రమాది చూడు నిర్మించాడు వాటికన్ సిటీలో ముక్తేశ్వరాలయం ఉంది దీన్ని కూడా విక్రమాదిత్య నిర్మించాడు
    మక్కాలోని లింగంపై ఓం అని తెలుగులో రాసి ఉంది నేను చూశాను రకాల భారతదేశం స్వచ్ఛమైన భారతీయులది రావడంతో భారతదేశపు జొరబడ్డారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం చరబడ్డంతో క్రిస్టియన్సవాళ్ళు భారతదేశంలో సరిపడ్డారు వీళ్ళు రాకముందు పక్కా హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండేవారు గమనించండి హాయ్ ఫ్రెండ్స్ నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తాం పూర్తిపేరు మోడీ గారిపై క్రిస్టియన్ మాఫియా సమాజం యొక్క ప్రభావము చాల ఎక్కువగా స్పష్టతమవుతుంది క్రిస్టియన్ సమాజం చెప్పు చేతల్లో మోడీ మన భారత సమాజాన్ని తన పబ్బం కడుపుకోవడం గురించి తలవబోగుతున్నాడు ఇది మాకు స్పష్టం అవుతుంది
    ఇట్లు
    విశ్వ సోదర
    ఆచార్య వేంగి శ్రీనివాసరావు

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q Год назад +1

    మోక్షం అంటే ఏమిటి.?
    శుభసాయంత్రం మిత్రమా.

  • @guruprasaad8770
    @guruprasaad8770 Год назад

    సా మాన్యుడికి సరళ మయిన పద్దతి లో యిటువంటి అపూర్వమయిన ధర్మము గూర్చి ఎల తెలియ పర్చాలి ?

  • @gsvrao3216
    @gsvrao3216 Год назад

    ఇట్టి వాదనల లకు బదులు ప్రతి ఒక్కరూ పంచ భూతాలు,నవ గ్రహాల స్వాధీనం చేసుకొనే ప్రక్రియ నేర్చు కో నండ్,వీటి తోనే ప్రకృతి విశ్వాన్ని నడుపు చున్నడ్,వెనుక కన పడని దైవం ఉన్నది,అది అజేయ శక్తి,తపస్సు తో కనిపించును,డబ్బు,ఆస్తి చచ్చి నప్పుడు బందు అగును,రావణుడు నిజమైన తపస్వి,ప్రకృతిని జయించే ప్రయత్నం చేశాడు,యముని గెలిచే ప్రయత్నం చేశాడు,శివుని లంకకు తెచ్చే ప్రయత్నం చేశాడు,బంగారు లంక ను నిర్మించాడు,విమానం పయి విహారం చేశాడు,దైవం అతనిని భూమిపై లేకుండా ఎందుకు చంపాడు,దుర్బుద్ధి నీ ప్రక్కనే ఉన్నది నిన్ను చంపుటకు గ్రహించు,అందుకే దేశాధినేత విష్ట్ను రూపుడు మోడీ,భార్య ను దూరం చేశాడు,సంసారం సారం లేనిది,గర్వెం కు దూరం అయ్యాడు,గుప్పిటలో రాజ్యం బంధించాడు

    • @KRRSERVICES
      @KRRSERVICES Год назад +1

      విషయముంది మిత్రమా !!!🙏

  • @panasareddy6886
    @panasareddy6886 Год назад

    హిందూ మతం ప్రపంచ మతం....పశ్చిమ ఆసియా లో ఎన్నో శివ లింగాలు వూరు వాడ వాడలా ఉండేవి....అక్కడ బయల్పడ్డ శాసనాలలో ఇంద్ర ,వరుణ,మిత్ర, నాశతేయ,దేవతల పేర్లు ఉన్నాయి. నాశతేయులు అనగా అశ్వినీ దేవతలు......ఇక పశపతినాథ స్వామి విశ్వ పతి.......దురదృష్ట వశాత్తూ హిందువులలో ఇతర మతాల వారు మాదిరిగా Missionery zeal ( తమ మతాన్ని వ్యాపింప చెయ్యాలి అనే గట్టి సంకల్పం)కానీ, మతంలోని అంతర్భాగంగా ఆర్మీ కంపోనెంట్ కానీ లేవు. అందువల్లనే ఇతర దేశస్తుల దాడుల వల్ల నష్టపోవాల్సి వచ్చింది అని కొందరి చరిత్రకారుల తీర్పు. కృష్ణ యజుర్వేదంలో ప్రసాదించబడిన శ్రీ రుద్రం చదివి అర్థం చేసుకుంటే.....అసలు సిసలైన సర్వ సమతా సమాజం వేద కాలంలో ఉండేది అని స్పష్టం అవుతుంది. ప్రజలని,ప్రభుత్వాన్ని,సమాజాన్ని పరమేశ్వర స్వరూపంగా శ్రీ రుద్రం సంభావిస్తుంది.....ఇలాంటి వేద విభాగాలను.....యధాతథంగా కానీ, లేక దేశ భాషల్లోకి అనువదించి కానీ పిల్లలకు పాఠ్యాంశాలుగా పెడితే మన సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలిసి వస్తుంది.....సాంస్కృతిక పునాదులు గట్టి పడతాయి.

  • @aasthikff2005
    @aasthikff2005 Год назад

    Husband laantaru Devudu tho samanam ani eppudu vachindi elaa vachindi andulo enduku vachindi andulo nijam enta cheppandi

  • @sagarkumar-ze6xv
    @sagarkumar-ze6xv 4 месяца назад +1

    మరి మన దేశం లో పుట్టిన బౌద్ద మతం ఎలా అంతరించింది