What Is Hinduism Explained In Telugu | Greatness Of Hinduism

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • what is hinduism , hinduism , what is hinduism religion beliefs , what is hinduism religion , what is hinduism religion based on , what is hinduism beliefs , hindu religion , hindus , hinduism explained youtube , hinduism beliefs , hindu , hindu dharma , what is hinduism holy book , how hinduism started , hinduism explained for kids , hinduism explain , hinduism documentary , hindu gods , hinduism explained , hinduism facts , how hinduism began in 10 minutes

Комментарии • 224

  • @Makara_SanKranthi
    @Makara_SanKranthi 2 года назад +162

    హిందూయిజం మతం(religion) కాదు
    ప్రతి మనిషి ఆచరించవలసిన సనాతన ధర్మం

  • @harikumar8194
    @harikumar8194 2 года назад +76

    బ్రదర్ ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చాలా గొప్పగా చెప్పారు ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలి అనిపించింది ఇటువంటి వీడియోలు మీరు వీలైనన్ని చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️ జై శ్రీరామ్

  • @ramtakur7744
    @ramtakur7744 2 года назад +80

    నాకెందుకో హిందూయిజం ప్రపంచానికి తెలియని ఎదో కొత్త సైన్స్ ఇవ్వటానికి ప్రయత్నించింది...కానీ మనం అది గుర్తించలేకపోయాం 1%కూడా...అప్పటికి అందుబాటులో ఉన్న పురాణ గాధల్లో వివరించి తర్వాత తరానికి అందించారు...కాని కథల్లాగే వినియోగిస్తున్నాం..

    • @allinonevlogs5177
      @allinonevlogs5177 2 года назад +8

      Correct hinduism vedhallo Chala science undhi.. normal science kadhu. Universe gurichi, Chala undhi but artham chesukolekappthunnaru

    • @ramtakur7744
      @ramtakur7744 2 года назад +9

      @@allinonevlogs5177 నిజం మిత్రమా...హిందూయిజం మనం అనుకునే హిందుత్వం కాదు..నిజానికి చాలా అద్బుత విషయాలు ఇప్పటికి ప్రపంచానికి అర్ధంకాని గొప్ప విజ్ఞానం ఇచ్చింది....కాకపోతే ఇప్పుడు అలా మాట్లాడితే మరోలా భావించి మనోభావాలు దెబ్బతింటాయి అనేలా ప్రవర్తస్తారు...కానీ ప్రపంచానికి కొత్త జవసత్వాలు ఇచ్చేవని మనమే దిక్సూచి అని మరిచిపోటున్నారు....

    • @allinonevlogs5177
      @allinonevlogs5177 2 года назад +3

      @@ramtakur7744 mana india lo manobhavalu dhebba thintai
      So foreign vallu ayina telusukunte best.. ippudippude foreign vallu mana hindu vedas medha research chesthunnaru adhokkate happy

    • @indian5546
      @indian5546 2 года назад +4

      మన సనాతన హైందవ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు అన్నీ సైన్స్ తో ముడిపడి ఉంటాయి నిజాలు తెలుసుకోండి గ్రహించండి.🕉️🚩🙏

    • @karthikkarthik453
      @karthikkarthik453 Год назад +1

      Buddisam much more older than Hinduism

  • @vamsikrishna-wb9ue
    @vamsikrishna-wb9ue 2 года назад +32

    🔥... ధర్మో రక్షిత రక్షితః ...🔥

    • @DbvcfhDggdbjj
      @DbvcfhDggdbjj 11 дней назад

      😂😂dharmam manalni raksinchaali gaani, manam dharmanni rakshidam yenti ra babbo inta week ka😂

  • @gangasailsunkari5302
    @gangasailsunkari5302 2 года назад +57

    భగవత్ గీత కేవలం అర్జునుని నిమిత్తమాత్రం చేసుకొని సమస్త మానవాళికి బోధించాడు అని అన్నావ్ చూడు ..
    అద్దిరిపోయింది అన్నయ్య 👌👌👌

    • @maheshpati8163
      @maheshpati8163 2 года назад +3

      Nejam bro

    • @indian5546
      @indian5546 2 года назад +4

      ఆ శ్రీకృష్ణ భగవానులు అర్జును డు ని అడ్డు పెట్టుకొని సకల మానవాళికి ఉపదేశించినదే భగవద్గీత

  • @vajjagovinda9612
    @vajjagovinda9612 2 года назад +20

    ఓం నమో భగవతేః వాసుదేవయ నమః🙏🙏🙏

  • @indian5546
    @indian5546 2 года назад +8

    హిందుత్వం అనేది ఒక మతము కాదు సనాతన హైందవ సాంప్రదాయం మానవ జీవన విధానము. దీనిలోని సాంప్రదాయ ఆచారాలు వ్యవహారాలు అన్ని సైన్స్ తో ముడిపడి ఉన్నవి. సనాతన ధర్మ గ్రంథాల్లో కుల ప్రసక్తి లేదు వర్ణవ్యవస్థ సూచించబడినది . సనాతన ధర్మం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న వీడియో చేయండి మీరు దయచేసి. జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై 🕉️🕉️🕉️🚩🚩🚩

  • @Makara_SanKranthi
    @Makara_SanKranthi 2 года назад +43

    దేవుడు సృష్టించినవి నాలుగు వర్ణాలు
    మనం అనేక కూలాలు ఏర్పరుచుకున్నాము
    దేవుడు సృష్టించిన వర్ణాలు, మనం ఏర్పరుచుకున్న కులాలు వేరు వేరు.

  • @harikrishna3128
    @harikrishna3128 2 года назад +12

    హిందువు గా జీవించు!

  • @attitude_s0ul1
    @attitude_s0ul1 2 года назад +27

    Proud to be Indian hindu

  • @MyDreamsMyTargets
    @MyDreamsMyTargets 2 года назад +19

    మంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏 అందరూ తెలుసుకోవాలి...

  • @RameshRamesh-fb6cj
    @RameshRamesh-fb6cj 2 года назад +11

    సార్ మీకు ధన్యవాదాలు చాలా చక్కటి వీడియో చేశారు ఇంకా ఇలాంటి వీడియోలు చేయండి దయచేసి. భారత్ మాతాకీ జై

  • @bharathslice1797
    @bharathslice1797 2 года назад +13

    I am Hindu.
    Jai Sreeram.
    Jai Santhosimaata

  • @manikantj5483
    @manikantj5483 Год назад +17

    ప్రపంచంలో మార్చలేని మర్చిపోలేని చరిత్ర emina వుందంటే అది భారతీయ హిందూ చరిత్ర మాత్రమే

  • @satishchalamalasetti2925
    @satishchalamalasetti2925 Год назад +2

    Super brother,
    Chaala mandiki theliyavallasinal vishasyalau cheppaaru ,great,manavallu e matters theliyaka, matham maaruthunnaru ,mana religion goppathanam veqellakuq ala cheppaali ,manalo konnthamandi ,vakrekarinchi matham malarchadhaniki chaala prayathnalu cgesthunnaru

  • @sskk3839
    @sskk3839 2 года назад +40

    ఇటువంటి వీడియోలు ఇంకా చేయండి

  • @Radhachakram
    @Radhachakram 2 года назад +4

    మోక్షం అంటే స్వర్గానికి చేరటం కాదు
    భగవంతుని లో లీనమై భగవంతుని గా మారటం
    నీవు చేసిన పుణ్యాన్ని బట్టి స్వర్గానికి వెళ్ళీ పుణ్య ఫలం అయిపోయిన తర్వాత మళ్లీ పుట్టాల్సిఉంటుది
    ఇంకొంచెం ఎక్కువ రిసెర్చ్ చేయండి బ్రదర్

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 2 года назад +12

    సూపర్,🙏🏼🙏🏼🙏🏼

  • @venkataeswaraapparaopentak2116
    @venkataeswaraapparaopentak2116 6 месяцев назад +1

    మన ధర్మాన్ని మరిచిపోతున్న నేటి తరానికి ఇటువంటి వీడియోలు చాలా ఉపయోగంగా ఉంటాయి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలరని కోరుకుంటున్నాము

  • @chinmayach402
    @chinmayach402 Год назад +1

    జై శ్రీ రామ్ 🙏 బ్రో నాకు చాలా కాలంగా ఒక సందేహం ఉంది . మీనుంచి సమాధానం లభస్తుంది అని ఆశిస్తున్నాం . మన వేదాలు ఎక్కడ నుచి లభించింది . ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఒరిజినల్స్..

  • @avnreddy9463
    @avnreddy9463 2 года назад +10

    నెహ్రు అత్యంత మెజారిటీ హిందూ జనాభా ఉన్న భారత కు అదీ మత ప్రాదికన పాకిస్థాన్ ఏర్పడిన తరవాత కూడా నెహ్రు ఒక ముస్లిమ్స్ ను ఎడ్యుకేషన్ minister గా పెట్టాడంటే వాడు హిందూ దేశాన్ని ముస్లిందేశంగా మార్చే కుట్ర అమలు చెయ్యడానికే వాడు కూడా పక్కా ముస్లిం కాబట్టి తరవాత కాలంలో రాజ్యాంగం లో సెక్యూలర్ పదం చేర్చడం కూడా ఈ కుట్రలో భాగమే

  • @letsshareknowledgethroughc962
    @letsshareknowledgethroughc962 Год назад +8

    1.బ్రహ్మ పదార్థం
    2. ఆత్మ
    3. కర్మ
    4.మోక్షం
    5.వేదాలు
    6. కాలం
    7.ధర్మం

  • @GaneshKumar-lb3mu
    @GaneshKumar-lb3mu 2 года назад +28

    Proud to be Hindu

  • @muralimohanraotadi9568
    @muralimohanraotadi9568 2 года назад +6

    Wonderfully depicted about Hinduism.
    Hinduism is not at all a religion in the sense that religions are understood in the modern world. Hinduism has no one-man code-book of do's and don'ts . Hinduism is an accumulation of lofty human thought through millenniums of human history. Hinduism is not a grocery store for selling tinned thought of some prophet or devotee of GOd. It is a flowing ganga of human thought in which each ripple creates another and cradles a new thought. Hinduism is an endless evolution of the human mind. Human thought that constantly changes does not put fetters on the eternal Hindu mind.Find us another religion so living,so moving,so lofty,so absorbing and so tolerant in faith and then compare it with 'sanaatan' Hinduism, the universal religion of humanity.

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 2 года назад +5

    వక్రీకరించి వ్రాసిన ఈ చరిత్ర కారులు హిందూ ఇజాని మాత్రం కదిలించలేక పోయారు ఇక ముందు కూడా అంతే

  • @sridharrajujampuram8602
    @sridharrajujampuram8602 2 года назад +6

    చాలా బాగుంది... 🙏....

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 года назад +2

    Jaisreeram jaimodiji

  • @sampathgoud4155
    @sampathgoud4155 2 года назад +7

    🕉️

  • @Yuno_150
    @Yuno_150 6 месяцев назад

    Jai sree Ram 🚩🕉️🇮🇳

  • @cvenkat7766
    @cvenkat7766 3 месяца назад

    " No people have surpassed the Hindus in crafting the ethical philosophy that enabled human excellence " .
    -- Emerson .

  • @pikkilamkarthik497
    @pikkilamkarthik497 2 года назад +9

    Supper I proud to be hindu

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 2 года назад +1

    Very good explanation .Jai Bharath .

  • @kalyan7607
    @kalyan7607 2 года назад +4

    Hara Hara Mahadev 🙏🙏🙏🙏

  • @raos.p.5788
    @raos.p.5788 2 года назад +2

    Conclusion is excellent

  • @sudheer5809
    @sudheer5809 5 месяцев назад

    Proud to be hindu 🕉

  • @lmahesh3365
    @lmahesh3365 2 года назад +7

    Big fan of you bro 😍

  • @black0717up
    @black0717up Год назад +4

    జై క్రిష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @spkirankumarnaik
    @spkirankumarnaik 2 года назад +16

    Jai Hindism

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 2 года назад +3

    Nicely explain sir

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 года назад +1

    మనస్మృతిఃలో నాటి(సనాత్తనం అతి ప్రాచీన కాలంలో మానత్వ జీవనన వివర్ణ నేటి ఆధునీకంలో జ్ఞానసంస్కృతిలోని వైరుధ్యంలో ఏర్పడిన ప్రాంతీయ జీవన కళల విధానంలో వర్ణ వ్యవస్థ నాటి వేదతత్త్వ సాంకేతికం. మహాభారతం కురువంశములో వారసత్వం కల్పించ లేదు కేవలంలో శూద్రవ్యవస్థకు మాత్రమే వారసత్వం కల్పించ బడిన్నాది. పాంతీయ తత్త్వంలో గ్రీకు చరిత్రలో తాత్త్వీకలు మరి స్త్రీలు జాతి వస్తువులు, శ్రామక వారసులు వారి సంతానమే ప్రవేటు వస్తువు. అన్నతమ్ములు అస్తులు/ఆర్థిక కోసం యుద్దాలు చేయడంతో వారికి వారసత్వం కోల్పోవుటం జరిగింది. మునులు/ఋషులకు భార్య పిల్లల జీవన సమస్య రామాయణం మరి భారతం రాజ్య రక్షణ కల్పించడంలో వారి వారసత్వం భాధ్యకల్పించడం నాటి శాస్త్రీయ వివర్ణ వివాహ పద్దతి స్వయం వరం వుధేశం స్త్రీ రక్షణయే రాజ్య రక్షణ కాని హిందు రాజులు తమ జాతి స్త్రీలకు/శ్రాకులకు రక్షణ కల్పిక పోవుడంతో ఒకే వర్గం/శత్రియ వర్ణం అల్పసంఖ్యాలకు రాజ్యసమాజ బహీనత మత జనసాంధ్ర తరిగి పోవుడంతో భారతీయజీవనం లింగ వ్యవస్థ(స్త్రీలు హిందులకు దూరం కావుడంతో ప్రతి కులవ్యవస్థలో ప్రకృతిలో పురుషల కంటే భలహీలైన స్త్రీలు దూరం కావుడంతో జనసాంధ్రత తగడం హిందు రాజ్య వ్యవస్థ భవహీనతతో స్త్రీ సంఖ్య భలహీనత హిందుమత రాజ్యవ్యవస్థకుప్ప కూలిపోవుడం మొగల్ సాంమ్రాజ్య వాదవిస్తర్ణ హిందుశ్రామిక /శూధ్ర వర్గం భ్రిటిష్పాలకు ఆథిత సత్కాకరంనకు శ్రామికలను యివ్వడంతో వారితో భలమైన సైనిక వ్యవస్థగా భలమైన భ్రిటిష్ సాంమ్రాజ్య ముగా రూపొందడంతో భలమైన మొగళ్ భలమైన సున్నీ యిస్లాం మత సాంమ్రాజ్యంగాను, శ్రామిక వర్గం తో భలమైన భ్రిటిష్ క్యాథిలిక్ క్రైస్తవమతసాంమ్రాజ్యంగాను రూపొందిన్నావి. నేడు బలమైన జనసాంధ్ర ప్రాంత దేశం భలమైన వాణిజ విస్తర్ణ/పెట్టుబడి వాధులకు లేదా రాజ్యవిస్థర్ణకు కమ్యూనిజం/సమ్యావాధులకు సంత Marketing జనసాంధ్ర దేశం యవసరం శాస్త్రీయ విశ్లేషణలో భారత్ లో వేదతత్త్వ/జ్ఞానవిజ్ఞాన శాస్త్రీయ నిల్వలు విస్తరణ ప్రాంతము అంతేగా!

  • @vsudhakarreddy1319
    @vsudhakarreddy1319 Год назад +1

    Great sir indians were developed somany temples but srustti kartha Sri bramha devaswamy temples are rarely. Why

  • @rocker5223
    @rocker5223 Год назад

    Chala Baga vivarincharu sodhara🙏🙏🙏

  • @BhanuPrakash437
    @BhanuPrakash437 2 года назад +16

    Brother, you are wrong about Manusmriti, try to study proper translations.
    Caste system is hereditary and hierarchical.
    Varna/Jati system is not hereditary and not hierarchical.
    Smritis are to be treated as social development books at that time period. These are not eternal messages.

  • @sreenivasmacharla9559
    @sreenivasmacharla9559 2 года назад +1

    Good Jay Hind Jay sriram Jay Bharath

  • @nukendra1232
    @nukendra1232 Год назад +3

    Om 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 namashivaya hara mahadeva sambo sankara om 🕉 ♥ 😀 ❤namashivaya

  • @onlinegame648
    @onlinegame648 2 года назад +2

    Jai Hind

  • @arepalliaswini3126
    @arepalliaswini3126 2 года назад +4

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @rekhav1050
    @rekhav1050 2 дня назад

    మోక్షం అంటే స్వర్గం కాదు. అంతకు మించి
    పుణ్యాలు చేస్తే స్వర్గం, పాపాలు చేస్తే నరకం.

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 Год назад +6

    4 యుగాలు అయిపోతే ప్రళయం రాదు.
    కలియుగం తర్వాత కృత యుగం వస్తుంది.
    అంటే ఒక మహా యుగం అయిపోతుంది.
    తర్వాత మన్వంతరం వస్తుంది

    • @harryfied47
      @harryfied47 Год назад

      Yess, pralayam arrives after manvantaram.

  • @bharathslice1797
    @bharathslice1797 2 года назад +1

    Excellent.

  • @rain_or_shine250
    @rain_or_shine250 2 года назад +1

    Thank you Annaya 🙏🙏

  • @kallurisathyagowri6884
    @kallurisathyagowri6884 2 года назад +3

    please do part 2

  • @sivaayya7210
    @sivaayya7210 2 года назад +4

    I support u Anna

  • @SudeepGubbala
    @SudeepGubbala Год назад +1

    జై హిందు జై శ్రీరామ్

  • @p.karthik2636
    @p.karthik2636 2 года назад +4

    🙏🔥🚩ధర్మో రక్షతి రక్షితః🚩🔥🙏

  • @akulauday4286
    @akulauday4286 2 года назад +1

    Tq. Pls do more vedious on hidutwa. Shuvudi భార్యలు parwati and గంగా not sati.. Manustruti gurinchi tappuga chepyaru

  • @ramshetti3343
    @ramshetti3343 5 месяцев назад

    Sanaathana dharmam mana asthi❤

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 года назад +2

    హిమాలయ పర్వతాలు హిందుత్వం/కైలాసం (శైవం) యిక్కడి ప్రాంతీయ ప్రాచీన వ్యక్తి వచ్చరించ భాష సంస్కృత యనుకరణ విశ్వమానవజాతి జీవనం రూపొందించిన్నాది దాని వైరుధ్య వైసమ్యం ప్రాంతీయ ము భౌతిక తత్త్వం.

  • @srikanthtefl696
    @srikanthtefl696 2 года назад +1

    జై శ్రీ కృష్ణ

  • @prawinchowdhary8091
    @prawinchowdhary8091 2 года назад +7

    Anna meeru kaamam ante sex ane perception lo chepparu "kaamam ante korika "ani ardam "sex ni srungaaram antaru"

    • @nirmalaboddepalli7340
      @nirmalaboddepalli7340 2 года назад +1

      Yes

    • @trinadhinumarthi1981
      @trinadhinumarthi1981 Год назад

      He stole the complete content from an english youtuber 'cogito'.. even foreigners doing some research. He z making it worse .

  • @manoz9088
    @manoz9088 2 года назад +2

    Jai hind

  • @satyanarayanachopakatla1522
    @satyanarayanachopakatla1522 Год назад

    Bhaga chakkaga chepaaru, comprehensive ga thanks

  • @RAMAKRISHNA-of8jx
    @RAMAKRISHNA-of8jx 2 года назад +1

    జై శ్రీరామ్ సూపర్ అన్నయా

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Год назад +1

    Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 very good information sir ji hat's off you 🙏🙏🙏 Jai Bhaarath 🇮🇳🇮🇳🇮🇳 Jai Hindh 🚩🚩🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 Год назад

    Thank you brother

  • @Hari-ee4yh
    @Hari-ee4yh 2 года назад +1

    Super anna

  • @yarlagaddasatyanarayana2870
    @yarlagaddasatyanarayana2870 2 года назад

    Thank you

  • @chandrasekharshekhar9157
    @chandrasekharshekhar9157 2 года назад +2

    సత్యమేవ జయతే bro

  • @jagadishbommakanti8644
    @jagadishbommakanti8644 2 года назад +1

    Jai sriram

  • @Narendra_kgf
    @Narendra_kgf 2 года назад +1

    Good

  • @pavanKumar-vb1sr
    @pavanKumar-vb1sr 2 года назад

    Super ,excellent explanation

  • @anilkumarthammineni5387
    @anilkumarthammineni5387 Год назад +2

    బాగా చెప్పారు

  • @vadrevudheeraj3158
    @vadrevudheeraj3158 2 года назад +9

    Jai Shree Ram 🕉️ Jai BJP 🕉️

    • @venumeda8769
      @venumeda8769 2 года назад +2

      Bjp endhuku ochindhi machaa 🤔🤔🤔

  • @revathim4713
    @revathim4713 Год назад

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hiii9389
    @hiii9389 Год назад

    Hindus need to understand that all the devathas are the supreme god in various forms. Like the same water in different vessels.
    Each have their own attributes.
    And all are different and same at the same time. You can understand because you got brains. Some people can't. That's their problem. Also God is not some sky daddy who just watches from above without interfering in our lives. He himself came down
    in various avatars, destroyed Adharma and showed us the path of Dharma. Also burning in hell for the mistakes we do in one life till eternity is not what we believe in. God doesn't think like human, God thinks like God. We believe in moksha. We are born again and again and ultimately become one with the divine. This is beautiful. This is what our Dharma says. Protect your Dharma at any cost like your ancestors did. Obviously some didn't. Now their children don't know what Dharmais. May truth triumph. 🙏

  • @lmahesh3365
    @lmahesh3365 2 года назад +6

    ❤️❤️❤️❤️

  • @sampathipunimajji9954
    @sampathipunimajji9954 Год назад

    Correct all 🙏🙏🙏👍

  • @Murthi75
    @Murthi75 2 года назад +5

    Super video

  • @vamshi_patel_01
    @vamshi_patel_01 2 года назад +1

    Bro please make part :2

  • @maheshpati8163
    @maheshpati8163 2 года назад

    Jai Sri Ram jai Hind

  • @allinonevlogs5177
    @allinonevlogs5177 2 года назад +4

    Correct mana chinnappudu chaduvukunna history antha fake.. mama culture ni mama hindu kings gurichi chalaa vishayalu telusukoleka poyam

  • @kcnaidukcnainolu5670
    @kcnaidukcnainolu5670 2 года назад +1

    కాలం విశ్వరాశి వివరణ కర్త.

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 2 года назад +3

    🛕 జై శ్రీ రామ్
    🕉️ జై శివ శక్తి
    🇮🇳 జై హిందుస్తన్
    🙏🙏🙏🙏🙏

  • @chinthapothanagapamuletti8771
    @chinthapothanagapamuletti8771 Год назад

    ఓం చిందూ మాదిగ ల పురాణం చదివి వీడియో చేయండి తెలుస్తుంది please sir

  • @murthyinutube
    @murthyinutube 2 года назад +3

    స్వర్గం వేరు, మోక్షం వేరు.

  • @shivabhavni07
    @shivabhavni07 2 года назад

    *jai jai sri rama*
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sbharatvaj4408
    @sbharatvaj4408 2 года назад

    Jai shri ram

  • @samratsandeep1386
    @samratsandeep1386 2 года назад +2

    Hindhuvula puttinamdhuku bristi barathiyyudu garvistadu

  • @chandrasekharshekhar9157
    @chandrasekharshekhar9157 2 года назад +2

    తమ్ముడు నువ్వు ఒక యోగి అని అనుకుంటున్నా లేకుంటే ఇలాంటి విషయాలు నీకు ఎలా సాధ్యం తమ్ముడు

  • @sumalathasuma2558
    @sumalathasuma2558 2 года назад

    Jai sri ram

  • @tejas_b_r
    @tejas_b_r 2 года назад +2

    As it is two years back ochina oka English documentary ni neat ga Telugu lo translate cheesi pettesav kadayya 🙏🙏🥲
    But it's okay ... People are able to learn something in their language

    • @trinadhinumarthi1981
      @trinadhinumarthi1981 Год назад

      Andhulo sontha sodhi malli caste, kamam, moksham gurinchiii.... Vade Baga cheppadu

  • @Smallbusinesscoaching34568
    @Smallbusinesscoaching34568 7 месяцев назад +1

    మతానికి దైవానికి అసలు సంబంధం లేదు. మతం అనేది దేవుడిని చేరుకోవడానికి ఒక మార్గం.
    మీరు ఏ మార్గం ద్వారా వెళ్లిన చేరేది ఒక్క చోటికే.
    సర్వాంతర్యామి అయిన దైవానికి మతాన్ని అంటగట్టడం పాపం.
    God is beyond to all these.
    స్వార్ధపరులైన విదేశీయులు పుట్టించిందే ఈ మతాల గోల. అసలు భారతదేశానికి ఏ మతము లేదు. దైవం ఏ రూపంలో వున్నా భారతీయులు కొలుస్తారు. దైవం అవతరించినప్పుడు ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకుంటారు.
    సనాతన ధర్మాన్ని విస్మరించినప్పుడే వినాశనం మొదలైంది.
    ఆధ్యాత్మిక దశలు (ఆరోహణ క్రమం)
    ముక్తి (సిద్ధ పురుష తత్వం)
    స్వర్గ లోక దేవత
    మహర్షి
    బ్రహ్మ తత్వం
    దేవతా తత్వం
    జగన్మాత తత్వం
    అవధూత
    అవతార పురుషుడు
    మహాత్ముడు
    దత్తాత్రేయ తత్వం
    మహా యోగి తత్వం
    సద్గురు సాయి తత్వం
    పెద్ద అవతార పురుష తత్వం
    ఈవిధంగా 16 వున్నాయి.
    16*168 times = 2688 Spiritual stages.
    2688 ఆధ్యాత్మిక దశలకు పైన వున్నవారే నిజమైన దేవుడు.
    సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, క్రీస్తు, గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణ పరమాత్మ స్థితి అన్ని ఆధ్యాత్మిక (2688) దశలకు అతీతం.
    పరమేశ్వరులు లేదా ఈశ్వరులు లేదా అల్లా ఒక్కడే దేవుడు. అది పూర్తిగా నిరాకార స్వరూపం.
    Supreme/Father/Mother of all gods.

  • @Navy_gamer
    @Navy_gamer 2 года назад +6

    Love you very much bro

  • @raos.p.5788
    @raos.p.5788 2 года назад +2

    Kamam ante sex desire okkate kaadu....kamam ante desire for any thing

  • @sekharpj4275
    @sekharpj4275 Год назад

    Any export goods make in india?
    Yemi eestadi …. Sakunalu ee roju manchi kadu/ aa roju manchidhi kadu
    Eede … made in india, pen phone drayar belt car tv, all are imported

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 2 года назад +2

    ✡🕉🇮🇳🇮🇳🇮🇳🕉✡🙏🙏🙏

  • @YASH-ev4oz
    @YASH-ev4oz 2 года назад +5

    NAKU LIKE KODITHE MEERU COMMENTS CHUSTUNNARANI ARTHAM ✌️

  • @kalyanbabu8175
    @kalyanbabu8175 Год назад

    జై శ్రీ రామ్ 🚩 జై హింద్ 🇮🇳💙

  • @bhagavansinghthakur1785
    @bhagavansinghthakur1785 2 года назад

    nice

  • @koushikcharansonti8635
    @koushikcharansonti8635 2 года назад

    Abudatam anna I want to meet you and I support you I want you meet you and hug you thank you