Это видео недоступно.
Сожалеем об этом.

ఏం అనుకుంటారో అదే జరుగుతుంది | 7 CHAKRAS Explained In Telugu | Telugu Geeks

Поделиться
HTML-код
  • Опубликовано: 19 авг 2024
  • Download Link: kukufm.page.li...
    Get a 50% discount
    Use Coupon: TGS50
    ఏం అనుకుంటారో అదే జరుగుతుంది | 7 CHAKRAS Explained In Telugu | Telugu Geeks

Комментарии • 941

  • @TeluguGeeks
    @TeluguGeeks  Год назад +67

    Download Link: kukufm.page.link/2xENwKf8xGf9J82WA
    Get a 50% discount
    Use Coupon: TGS50

  • @multiversetelugu3284
    @multiversetelugu3284 Год назад +62

    నిజానికి ఇందులో చెప్పిన చక్రాలు అన్నీ కూడా బుద్ధ కంటే ముందే లలితా సహస్రనామం లో చెప్పబడ్డాయి ఏ ఏ చక్రాలు ఏ ఏ విధంగా పనిచేస్తాయో ఆ శక్తి అమ్మవారిదిగా వర్ణించబడింది

  • @veerababu1602
    @veerababu1602 Год назад +406

    "ఏదీ శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితైనా సరే మారిపోక తప్పదు* #Lord Budha.. 🙏

  • @venkatk5111
    @venkatk5111 Год назад +249

    సోహం - సహస్రార
    ఓం - అజ్ఞా
    హం - విశుద్ధి
    యం - అనాహత
    రం - మణిపుర
    వం - స్వాధిష్ఠాన
    లం - మూలాధార

  • @vallalaanuradha7319
    @vallalaanuradha7319 Год назад +66

    thnq for this awesome vedio మీరు చెప్పడం స్టార్ట్ చేయగానే మెడిటేషన్ లో కూర్చున్నాను ఫ్యూసెకండ్స్ అనిర్వచమైనా ఆనందాన్ని ఫీలయ్యాను నా తలభాగమంతా తేలికగా తిమ్మిరిగా హాయిగా అనిపించింది ఇలాంటి ఫీలింగ్ గతంలో నాకు మూడుసార్లు కలిగింది డీప్ మెడిటేషన్ టైంలో... బట్ థిస్ ఇస్ గుడ్ కానీ చక్రస్ యాక్టివేషన్ ప్రాక్టీస్ మూలాధారం నుంచి స్టార్ట్ చేసి సహస్రార వరకు కింద నుంచి పైకి ప్రాక్టీస్ చేయడం బెటర్ అని నా అభిప్రాయం థాంక్యూ...🙏🏻

  • @vpanchajanya_a_king_maker3220
    @vpanchajanya_a_king_maker3220 Год назад +116

    Superb Anna!!
    Highlights in this video:
    To achieve any goal we need
    1. Consciousness - We can do anything - we meet people from different cultures, traditions, languages etc. And get things done
    2. Awareness - the process of getting things done as mentioned above - an early man observes fire helpful for daily needs, instead of getting afraid of that.
    To activate this - 7 chakras
    1. Sahasrara Chakra/ Crown Chakra - Meditating - I am enough- aham brahmasmi - Mantra - SO HUM
    2. Agna Chakra/ Third Eye Chakra - To activate higher intelligence & Intuition - we don't miss details in our endeavour. You clarified one example a police officer with high stress level shot an American citizen without proper thinking because of lack of intuition. - To overcome this - the mantra - OM
    3. Visudha/Throat Chakra - Some people talk continuously with a flow, by not observing words properly - To overcome this we need to be honest with ourself, by not speaking lies "I cannot do anything" - Mantra - HAM
    4. Anahata Chakra/Heart Chakra - we need to overcome unnecessary thoughts or depression through meditating with positive emotions love, care, joy etc. You mentioned before that night time and morning we don't discover negative thoughts much - Mantra - YAM
    5. Manipura/ Solar plexus chakra - To Avoid distractions, instagram, Facebook etc. - Mantra - RAM
    6. Svadishtana Chakra/Sacrum Chakra - To activate our desires like visualising our Success - Feeling the enjoyment after reaching the most craving of our goal - Mantra - VAM
    7. Muladhara Chakra/Root Chakra - Overcoming unnecessary tensions, insecurities we face in professional and Personal aspects - Sleeping on floor(Connecting to earth, The Reality of our desire) - No negative thoughts I have. I am different now
    - Mantra - LAM
    After activating these chakras - We possess lot of Abundance.
    Craving for millionaire is not correct, How to work on it, is the main criteria, you mentioned in this video.
    "MODALU PEDITHE VETA, TAPADHU TOOTA, MUGINCHESA DOUBT-A,
    TOP TUCKER, DEEP TICKER, CHUPU TAPARU, OOPU TIPPER, SHARP CUTTER, SHORT HITTER, GOLD GLITTER, MANA PERU" - PODUGA, BAYAPADI PODU, TADAPADI PODHU - "SARKAR" Vari Paata 😉😉😉

    • @Naidu.
      @Naidu. Год назад +1

      Great work bro super 👏

    • @Naidu.
      @Naidu. Год назад +1

      Great work bro super 👏

    • @vpanchajanya_a_king_maker3220
      @vpanchajanya_a_king_maker3220 Год назад

      @@Naidu. Thank you Bro 🙂👍

    • @mjpawan9783
      @mjpawan9783 Год назад +1

      How many years Activated all this chakras

    • @vpanchajanya_a_king_maker3220
      @vpanchajanya_a_king_maker3220 Год назад +1

      @@mjpawan9783 it depends upon our wishes bro. It took me 2 years. Janis schonofield became normal for 8 weeks. (Power of Placebo by Telugu geeks)

  • @robertj2785
    @robertj2785 Год назад +78

    1)Sahasrara/crown chakra
    2)Ajna/ third eye chakra
    3)Vishudha/ throat chakra
    4)Anahat/ heart chakra
    5)Manipura /solar plexus chakra
    6)Svadhistana/sacrum chakra
    7)Muladhara/ root chakra

    • @learneverything6102
      @learneverything6102 Год назад +2

      Thanq bro

    • @learneverything6102
      @learneverything6102 Год назад +7

      Nenu unanu/Naku nene(so hum)
      Naku ani telsu(oom)
      nenu matladedi nijam(ham)
      Niku nuve prema(Yam)
      Gain Focus(Ram)
      Nene na korika(Vam)
      Nenu chala badramga unanu(Lam)

    • @shanthakumarinama7750
      @shanthakumarinama7750 Год назад +4

      7 mantras okesari cheyyala
      Entha sepu cheyyali plz explain sir

    • @khalvalasrujaan5490
      @khalvalasrujaan5490 Год назад +4

      @@shanthakumarinama7750 Devudi Pooja chesukondi chalu....ivvanni cheste,...family develop kaadu. Sanyasuluga marutaru, ...Telugu vallanu adigi telusukondi ...experiance gaa chusi cheputunna ....kaka pothe vallu future cheppagalaru chala correct gaa ..

    • @123johnraj
      @123johnraj Год назад

      ​@@khalvalasrujaan5490 ఔనూ ఏకువైటే ఫ్యామిలీ నీ కూడా వదిలేసి పోతారు , అపుడు వాళ్ల లోకం వేరే ఉంటుంది నాకు kooda బాగా తెలుసు 👍👍👍😠💪💪💪💪

  • @brahma8658
    @brahma8658 Год назад +27

    Super Bro you nailed it in short span of video...mee అనాహతం ఎంతో శక్తివంతమయినది అందుకే మీ వాయిస్ కి మేము బానిసలం అవుతున్నాం.... మీ ఈ జ్ఞానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు..🙏

  • @bheemannachevula7144
    @bheemannachevula7144 Год назад +12

    చాలా అధ్బుతంగా ఉంది వీడియో నాకు చాలా బాగా నచ్చింది and నాకు మెడిటేషన్ అంటే ప్రాణం

  • @pradeepmukka6025
    @pradeepmukka6025 Год назад +13

    information చాలా బావుంది sir thankyou... సప్త చక్రాలు activate అయిన వారు ఎంతో చైతన్య వంతంగా జీవిస్తారు.. ఎలాగైతే, (బాహ్య) బయటి విశ్వం లో సూర్యుడు మన ఆత్మ కారకుడు...సూర్య భగవానుడు యొక్క రథం = మన శరీరం... ఆ రథం సప్త అశ్వాలు= మన లోని సప్త చక్రాలు...సూర్యుడు ఉదయుంచగానే ఎలా రథం పై సప్త అశ్వాలు తో బయటి లోకానికి చైతన్యం..or వెలుతురు వస్తుందో అలాగే మన శరీరం లో సప్త చక్రాలు activate అయిన తరువాత మన ఆత్మశక్తి వృద్ధి చెంది జీవితం లో కూడా చైతన్యం,వెలుతురు పొందుతారు..సప్త యొక్క ప్రాముఖ్యత... సప్త చక్రాలు..సప్త సముద్రాలు,సప్త ఖండాలు,సప్త పది,సప్త ఋషులు,సప్త చిరంజీవులు,సప్త వర్ణాల హరివిల్లు( 🌈 vibgyor ) సప్త దినములు..ఆది,సోమ,...సప్త గిరులు( సహస్రార చక్రము open అయిన తరువాత కలిగిన అనుభూతి... ఏడు కొండల వారిని దర్శించు కొన్న తరువాత కలిగే అనుభూతి same ఇలాంటిదే)🙏🙏🙏

    • @pradeepkumar-bw1yu
      @pradeepkumar-bw1yu Год назад

      Are you activated those 7 chakras

    • @pradeepkumar-bw1yu
      @pradeepkumar-bw1yu Год назад

      Great response, are you activated those seven chakras in you

    • @pradeepmukka6025
      @pradeepmukka6025 Год назад +1

      @@pradeepkumar-bw1yu No sir..just practice...some times,...but useful.

    • @pradeepkumar-bw1yu
      @pradeepkumar-bw1yu Год назад

      Ok thank you

    • @khalvalasrujaan5490
      @khalvalasrujaan5490 Год назад +1

      @@pradeepkumar-bw1yu 7 chakras will not open to any person ,only one chakra will open ..he will became popular person ...like Michael Jackson , Bruce Lee , mother terisa, and ...NT.RamaRao.

  • @chintalaramesh653
    @chintalaramesh653 Год назад +16

    మీ వీడియోస్ మమ్మల్ని శారీరకంగా,మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ఎంతో ఉత్సాహాన్ని ప్రేరణను కలిగిస్తాయి.

  • @engineeringsubjects
    @engineeringsubjects Год назад +5

    చాలా బాగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క రూ ఎంతో కొంత ఆధ్యాత్మికత చింతన ఉంటే విలువలు కాపాడుకోగలం

  • @murarimadhu
    @murarimadhu Год назад +1

    కుండలినీ ఎలా పడితే అలా ఆక్టివేట్ చేస్తే చాలా ఇబ్బందులు ఉంటాయని చాలా మంది వీడియోలు పెట్టారు. మీరు చాలా simple గా చెప్తున్నారు.
    చక్రాల meditation గురు ఆజ్ఞ, ఆశీస్సులు తో మొదలు పెట్టాలి అని చెప్తున్నారు.
    చాలా కన్ఫ్యూషన్ గా ఉంది.

  • @veerabhadrakumarkommoju9411
    @veerabhadrakumarkommoju9411 9 месяцев назад +5

    I may be too late
    But I am blessed to listen this now Atleast
    Excellent one
    Thank you, Sir for ur team

  • @PMN369
    @PMN369 Год назад +39

    Really Telugu Geeks is the Boon to the Telugu people..... Hat's off for your work sir....# Addicted to TGS😍😍😍

  • @srktelugutips7615
    @srktelugutips7615 Год назад +13

    Brother Mee voice inkka information వలన చాలా మంది inspire అవుతున్నము నా లైఫ్ లో చాలా మార్పులు జరిగాయి really great 👌 👍👍👍

  • @jasiniyeshaswini983
    @jasiniyeshaswini983 Год назад +4

    నన్ను నేను తెలుసుకోవడంలో ఈ వీడియో నాకు ఉపయోగపడింది థాంక్యూ వెరీ మచ్🙏

  • @sammaiahambala856
    @sammaiahambala856 Год назад +3

    Wonderful video message ధన్యవాదములు. ఇలాంటి ఎన్నో రకాల వీడియోలు చూసి జనాలు మారి సమ సమాజ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన వారవుతారు వేల వీడియో లు ప్రజల్లో అవగాహన అవసరం భాధ్యత కూడా అందరికి .అంబాల సమ్మయ్య

  • @chennakishore6129
    @chennakishore6129 Год назад +3

    chakras gurunchi intha adbutam ga evvaru cheppaleru super I love meditation

  • @somasekharchebolu242
    @somasekharchebolu242 Год назад +2

    చాలా మంచి విషయాలు చెప్పినందుకు thank you బ్రదర్

  • @veereshamp1697
    @veereshamp1697 Год назад +2

    అద్బుతమైన ప్రసంగం..... అర్ధమయితే ఎంతోఇమిడివుంది... దన్యవాదాలు

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 Год назад +244

    ఇది మన సనాతన ధర్మం.

  • @c.naveenkumar556
    @c.naveenkumar556 Год назад +6

    దయచేసి ఎవరు బలవంతంగా చక్రస్ ఆక్టివేట్ చేసుకోకండి. అది తనకు తానుగా కావాలి. అది ధ్యానం ద్వారా ఈజీగా జరుగుతుంది."ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస."

    • @user-jf9wz2ht3p
      @user-jf9wz2ht3p 8 месяцев назад

      Anduku chesuko kudadu konchem cheppandi మెడిటేషన్ chesukuntu chekras anukovacha

    • @c.naveenkumar556
      @c.naveenkumar556 8 месяцев назад

      @@user-jf9wz2ht3p నా అనుభవం ప్రకారం ధ్యానం లో విశ్వశక్తి ద్వారా నడి మండలం శుద్ది జరిగినా తరువాత కర్మ ప్రక్షాళన జరిగిన తరువత చక్రస్ ఓపెన్ అవుతాయి. వాటి అంతటా అవే జరిగినప్పుడు ఆ వక్తిలో ఉన్న గుణలలో మార్పు వస్తుంది. ఆ గుణాలలో మార్పు వచ్చే సమయంలో ఎంతో జ్ఞానం వస్తుంది. కాబట్టి రోజూ సాధన ద్వారా కొంచెం కొంచెం భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం, మార్పు వస్తుంది.

    • @maharajcontacts815
      @maharajcontacts815 Месяц назад

      నేను నేర్చుకున్నాను...నేర్పించగలుగుతాను చాలా శక్తివంతమైనది...

  • @ajmirabhangilal9154
    @ajmirabhangilal9154 Год назад +6

    Bro. ఒక్క "సహస్రార స్థితి" గురించే ఒక వీడియో చెయ్యండి.స్పెషగా....

    • @ajmirabhangilal9154
      @ajmirabhangilal9154 Год назад

      అయితేనే నీకు జ్ఞానం ఉన్నట్లు...my dear bro.

  • @luckyfashions1990
    @luckyfashions1990 Год назад +2

    Thank you sir.. Mee matalu manasulo nilichipoyayi. Meditation start chesthanu... Future bright ga vuntundhi ani nammakam vasthondhi.. Thank you very much sir ilanti manchi videos chesthunnandhuku.. God bless you sir 🙏

  • @chsaathvik
    @chsaathvik Год назад +7

    Overall ga explanation baundhi bro. Inka detail ga each one gurinchi cheyandi. Including below questions
    Like where to start ?
    When to do ? etc

  • @NaveenKumar-xi7zh
    @NaveenKumar-xi7zh Год назад +5

    Excellent video anna,ilanti useful videos chestunanduku thank you so much 😊

  • @miraclemeera369
    @miraclemeera369 26 дней назад

    Super I like it...chala Baga chepperu sir...I don't have any knowledge abt chakra...by ur class i understand all abt chakras thanku somuch ji🎉❤

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +2

    క్రింది నుంచి పైకి వెళ్లాలి కానీ మీరు పైనుంచి కిందికి రావటం ఏమిటి చక్రాలు కింది నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి రావాలి ప్రతి ఒక్క చక్రానికి బీజాక్షరాలు ఉన్నాయి

  • @venugopalj8240
    @venugopalj8240 Год назад +21

    Sir, I have attended the chakra program few years ago, but today I am clear what does each chakra. I am so thankful to you sir

  • @medhinijadapalli318
    @medhinijadapalli318 Год назад +2

    మంచి saacharam. Thankyou sir

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Год назад +1

    మేడం ఎంతోమంది శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞులు ఇలా ఆవారే పరిశోధనల ద్వారా మెడిసిన్స్ తయారు చేసేవారు అలాంటి వారంతా వారు పూర్వ జన్మ సుకృతం వల్ల వారి మెదడు పనిచేస్తుంది మన రాష్ట్రపతి ఉన్నారు కదా ఆయన కూడా రాకెట్ను కనిపెట్టాడు ఆకాశంలో రాకెట్ను పంపేడము చంద్రమండలం పోవడం ఇవన్నీ కూడా మనుషులు చేసే పనే కానీ వారికి ఆశక్తి అనేది ఆ బ్రెయిన్ యొక్క శక్తి పూర్వజన్మ సుకృతం వల్ల కూడా వస్తుంది

  • @karrieswararao3964
    @karrieswararao3964 Год назад +1

    చాలా అద్భుతమైన మాటలు. వందేమనతరం

  • @sammaiahambala856
    @sammaiahambala856 Год назад +3

    చాల చాల వండర్ఫుల్ విడియో ధన్యవాదాలు మానవ జీవిత సత్యాలు సమాజం కోసం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారికి సామాజి న్యాయం విలువలు.ఇలాంటి ఎన్నో వీడియోలు చూసి చాలా చైత్ణ్యం అవుతారు. Ambala Sammaiah

  • @avutlamaruthi887
    @avutlamaruthi887 Год назад +6

    S మనలో ఉన్న శక్తిని అద్భుత అవకాశం ఉందని తెలుస్తోంది 🙏🙏🙏
    విశ్వానికి కృతజ్ఞతలు 🙏🙏🙏
    Universe thank you 🙏🙏🙏

  • @kanjyasuresh9559
    @kanjyasuresh9559 Год назад +1

    Chala adbhutam ga chepparu....illanti (chakras topic) marinni video's cheyali ani korukuntunnam....

  • @voiceofrummy1898
    @voiceofrummy1898 Год назад +1

    నిజ్జంగా బాగా బాగా ఉపయుక్తమైన కంటెంట్ మీనుండి

  • @ramuram5755
    @ramuram5755 Год назад +3

    Hai friends ela unnaru, That base in your voice gives me warmth, and set the tone to watch entire video. Thank you brother🤝

  • @venkatasailaja
    @venkatasailaja Год назад +3

    Please explain mudras and sitting position also for every chakras , it can take too closer to chakras while doing medication

  • @ismartall5512
    @ismartall5512 Год назад +5

    అత్యద్భుత: 🙏

  • @edigamallikarjuna3644
    @edigamallikarjuna3644 Год назад +2

    చాలాబాగా చెప్పారు అన్న బాగా అర్థం అయ్యె లాగా చెప్పారు

  • @tigermahesh7573
    @tigermahesh7573 Год назад +3

    ఈ మంత్రాలూ పైకి అనాలా లేక లోపలే మనసులో అనుకోవాలా చెప్పాలే బ్రో నువ్వు

    • @stores4u994
      @stores4u994 Год назад

      బయటకు పలకాలి...bro

    • @jagadeeshbabuk
      @jagadeeshbabuk Год назад

      Manusulo anukovali bro

    • @tigermahesh7573
      @tigermahesh7573 Год назад

      @@jagadeeshbabuk etla comments chesthe yevaridhi patinchali bros

  • @venkateshjumanu9010
    @venkateshjumanu9010 Год назад +3

    Explanation is very well bro..tq

  • @rrestates7198
    @rrestates7198 Год назад +1

    చాలా అద్భుతంగా చెప్పారు డియర్

  • @venkatasrinivas24
    @venkatasrinivas24 Год назад +1

    చాలా బాగా వివరించారు

  • @haripriyam9577
    @haripriyam9577 Год назад +2

    Thanku thammudu god bless u ma.13yrs befr e beejaksharalu chant chesa vibrations vachhevi a tim lo yedi anukunte adi jarigayi aftd normal ga ayyanu

  • @ganeshs3281
    @ganeshs3281 Год назад +9

    Excellent Sir
    But as per our Sasthras it is advised to Sit and do from Muladaram to Sahasrara for Salvation.

  • @ranisubudhi4733
    @ranisubudhi4733 Год назад

    Thank you brother
    Me voice chala positive ga vundi
    Chala confident ga vundi

  • @mr.v3162
    @mr.v3162 Год назад +1

    Bro mee voice and way of script dialogues changes easy ga telustundhi...
    Content matram extraordinary

  • @jagadeeshbabuk
    @jagadeeshbabuk Год назад +5

    Great video brother thanks so much very useful 🙏

  • @manohar7330
    @manohar7330 Год назад +4

    *నేను చిత్తశుద్ధితో మరియు గౌరవంతో విజయం సాదిస్తున్నాను*
    🙏🌹🙇‍♂️విశ్వనికీ కృతఙ్ఞతలు🌹🙇‍♂️🙏

  • @gorususrinivaasreddy4860
    @gorususrinivaasreddy4860 Год назад +1

    చాలా అద్భుతంగా ఉంది

  • @SIVAATOZVLOGS
    @SIVAATOZVLOGS Год назад +2

    వీడియో చాలా చాలా బాగుంది బ్రదర్ 💐💐

  • @ark9166
    @ark9166 Год назад +11

    I appreciate your work in attracting youth towards spiritual world.
    What you said is not 100% correct regarding chakras, but I appreciate you.
    Now a days people are attracted to desires of physical world.
    But only when you fed up with physical world then your spiritual journey starts , find a GURU,
    Only with the help of a ❤️GURU❤️ you can activate 🌅CHAKRAS.🌄

    • @prvn1662
      @prvn1662 Год назад +1

      After activation of chakras what happens ?

    • @laxminarayanaadari803
      @laxminarayanaadari803 Год назад

      @@prvn1662You can control things

    • @satyasrinivas8148
      @satyasrinivas8148 10 месяцев назад

      @@prvn1662 Result is not explainable, once it happens then you will feel it.

    • @satyasrinivas8148
      @satyasrinivas8148 10 месяцев назад

      That is 100% TRUE, once it happens you will feel the reality..

  • @dbabu9581
    @dbabu9581 Год назад +4

    wonderful extraordinary video

  • @ruthvikchandra553
    @ruthvikchandra553 Год назад

    Sir adhbutham, amogham, super yem chepparu guruvugaaru, thank you very much, thank you universe.

  • @veerapaneniravindranath9715
    @veerapaneniravindranath9715 Год назад

    Sairam,CHALA BAGA chepparu ,THANKS.

  • @sciencestudent21
    @sciencestudent21 Год назад +7

    Thank you so much 💙

  • @k.nyoutubechannel1662
    @k.nyoutubechannel1662 Год назад +5

    కొత్తగా పుట్టాలనుకునే వాళ్లకు ఈ వీడియో బాగా. ఉపయోగపడుతుంది.

  • @malleaswarim7415
    @malleaswarim7415 Год назад +2

    మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

  • @praveenakollipara8771
    @praveenakollipara8771 Год назад +2

    So nice.. feeling happy to watch in right time. Thankyou

  • @lavanya0911
    @lavanya0911 Год назад +15

    Sir meeru cheppindi kundalini gurinchi..chakras ni activate cheyadam meeru cheppinanta easy kadu n that mantras guruvu samakshamlo cheyyali..crores of PPL lo okariki activate avtundi life time one chakra..idi anta easy subject kadu..chala chala tough n more over oichivallu kuda aypotarata proper way lo cheyyakapote so ilanti topics vaddu sir..chakras joloki velloddani changanti garu lanti vallu chala sarlu chepparu..pls vinandi n ground work cheppandi

    • @sukkarajagoud4467
      @sukkarajagoud4467 Год назад +1

      మమ్మల్ని శిష్యులుగా అంగీకరిస్తారా🌹.

    • @kiran6593
      @kiran6593 Год назад +2

      Its right but simple meditation gradually day by day practice can attain .

    • @Viveksaiuppal
      @Viveksaiuppal Год назад +1

      Yes Your Right Need To Be A In a Guru samrakshana

    • @eeswareecha3056
      @eeswareecha3056 Год назад

      Chaganti cheparu but chakras activation medae gaa poojalu ,varthalu evi anni adarapadai ,aura cleansing

    • @ravikumarcheekala8899
      @ravikumarcheekala8899 Год назад

      Impossible lhoo possible vundi chakras activate chyavachuuu

  • @ragiravinder8260
    @ragiravinder8260 Год назад +4

    really I am very lucky for this message useful to me now I am very happy l will do practice Meditaion evey day from this moment, Thank you very much गुरुजी 🌹🙏🌹

  • @mohammadsana478
    @mohammadsana478 Год назад

    సూపర్ గా చెప్పారు తమ్ముడు చాలా బాగా మంచిగా అర్థమైంది

  • @roddasrirangasudha1187
    @roddasrirangasudha1187 11 месяцев назад +1

    This video I have seen multiple times. But I feel like it is motivation video but not practical. I was wrong about it.
    When I start meditaion, it takes one and half month for proper concentration. After that, firstly ajna chakra(third eye chakra) activated and I felt like my mind is very clean and clear. After two months (today) sahasrara chakra activated and I felt like my mind is always concerntaing on that chakra and little bit inner vibration.but I don't know the chakra name that's why I am seeing this video again.. Now I have understood entire video very clearly. Thank you very much... This video changed me a lot... I can't explain in words❤❤❤

  • @maheshthummaluru9038
    @maheshthummaluru9038 Год назад +4

    In process of activating chakras
    What are the measures we need to follow
    Please do a detailed video on this ....
    Hope you will..

  • @manjunadhchekravadhanula8831
    @manjunadhchekravadhanula8831 Год назад +10

    fan of your work bro but explain me how to do it and when to do it and how much time should we do it, daily how much time we need to spend on this and can we do all chekra meditation at a time or should we do it one by one daily please explain in better way bro

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 5 месяцев назад +1

    ఎలా చెబుతున్నారు ఎంత ప్రయత్నం chestunnakashtam గా ఉన్నది.tq

  • @lallybaby191
    @lallybaby191 Год назад

    Ayana cheppedhi 90% Right
    Conscious , subconscious , alpha level, Evvanni Untay
    Ela chepthe Artham Avvadhu
    Thanks You 🙏🙏

  • @MoneyAndSpiritual
    @MoneyAndSpiritual Год назад +10

    యద్భావం తద్భవతి🚩

  • @mogilipavankalyan6948
    @mogilipavankalyan6948 Год назад +3

    Highly informative anna ❤️

  • @lakshmanaraos2094
    @lakshmanaraos2094 Год назад +2

    Thank you so much Universe. I have more than enough Money, Wealth and Health.

  • @srinivasakarapu7154
    @srinivasakarapu7154 Год назад

    Tq u all 7chakraas i attract chalraas i love my subconscious mind I will do anything easily TQ universe TQ Nature TQ money iam rich

  • @raju.paintings
    @raju.paintings Год назад +2

    మహాద్భుతం 👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💎💎💎💎💎💎💎💎

  • @Sowmya234
    @Sowmya234 Год назад +31

    Chakras ☸️
    So hum-c(S)rOwn cH(UM)akra ---crown ☸️ BRAIN
    Om -third eye(e=O)(M) chakra---thrid eye ☸️ EYE
    Ham -tHroAt(M) chakra ---throat ☸️ THROAT
    Yam -heartly(AM) chakra ---heart ☸️ HEART
    Ram -sol(M)AR plexus chakra ---solar plexus ☸️ navel up
    Vam -sacr(M)A\"/" chakra ---sacra\ ☸️ navel down
    Lam -muLA(m)dhara chakra ---muladhara ☸️ vertebra tail
    Thank you so much 🥰

    • @gopichand1888
      @gopichand1888 Год назад +1

      Eyy time lo cheyyali.. ...??

    • @savitrireddy7584
      @savitrireddy7584 Год назад +3

      @@gopichand1888 early morning is best time

    • @ShivaKumar-td7lu
      @ShivaKumar-td7lu Год назад

      Bro where to start so hum or lam

    • @krangarao3008
      @krangarao3008 Год назад

      Good job to develop positive thinking.Thanking for your services.

    • @user-jf9wz2ht3p
      @user-jf9wz2ht3p 9 месяцев назад

      ​@@savitrireddy7584ladies date time lo cheyavacha sis guruvu vundali antunaru avuna

  • @ashokharijana9198
    @ashokharijana9198 6 месяцев назад

    మీకు చాలా చాలా కృతజ్ఞతలు

  • @vedapurohit
    @vedapurohit 3 месяца назад

    Very good explanation sir...
    Pls refer a book then all users will benefit..❤

  • @drrajababunavudu3325
    @drrajababunavudu3325 Год назад +3

    చక్రాస్ అన్నీ రివర్స్ లో చెప్పారు, మూలదర్ తో మొదలు పెట్టాల్సింది సహస్రారతో మొదలుపెట్టరేంటి

  • @Vaaradi4028
    @Vaaradi4028 Год назад +6

    Thank you for motivation of meditation 💖🥰

  • @surekhasidda8440
    @surekhasidda8440 Год назад

    Chala baaga chepparu sir. Meeru cheppetappudu kallu musukoni aksharaalu palikaanu. Mee vedio ayyetappatiki mind

  • @user-mz6nr2cr8g
    @user-mz6nr2cr8g Год назад

    Chala vivaranga chepparu miru
    Dhanyavaadhalandi

  • @akshayvecham721
    @akshayvecham721 Год назад +3

    Thank you bro your like mentor to everyone one

  • @rajmarygaming9675
    @rajmarygaming9675 Год назад +5

    today i started the meditation sir morning in my college VIT-AP ( AB2 - BACK SIDE )with OM japisthuuu sir

  • @nayakr5224
    @nayakr5224 Год назад +1

    మొదటి చక్ర నుండి మొదలు పెట్టాలా లేదంటే మనకి నచ్చిన చక్రాన్ని చేసుకోవచ్చా భయ్యా...ఏ ఏ సమయాల్లో చేయొచ్చో చెప్పగలరా

  • @lourdumary5915
    @lourdumary5915 Год назад +2

    Thank you. Very useful and practical information. 🙏🙏🙏

  • @jayanthAILab
    @jayanthAILab Год назад +6

    chakras are the roots to become successful

  • @ramu4958
    @ramu4958 Год назад +4

    Just small doubt,do we need to follow all this chakra's mantra at a time continuously or it depends on the situation to follow each chakra mantra.. much appreciated for the information 🥰

    • @allinonetadipatri4995
      @allinonetadipatri4995 Год назад

      Same doubt

    • @laxminarayanaadari803
      @laxminarayanaadari803 Год назад +1

      If you want do and control all chakras, keep OM common for everyday and followed by another mantra and do it on one one day. Ex OM, HAM on monday.
      Or
      If particularly one chakra control enough, you can do only one every day.
      I suggest do along with yoga. And please remember yoga is not an exercise, there are many types of yoga.

  • @-KVamshi-yr4ke
    @-KVamshi-yr4ke 7 месяцев назад +1

    THANK YOU SIR.

  • @aiswaram4658
    @aiswaram4658 Месяц назад

    Vinteney mana feeling chala bagundhi starrt chesinamantey tirugindadhu thank you so much sir

  • @vijayalaxmi1150
    @vijayalaxmi1150 Год назад +6

    It's clear ...
    Spoon feeding for better life style...
    Who desire to lead a better life...
    THANK U SIR FOR A WONDERFUL VIDEO

    • @banug6924
      @banug6924 Год назад

      Chala bagundi video super thnk u so much ana

  • @SriKrishnaParabrahma
    @SriKrishnaParabrahma Год назад +9

    7 Mantras
    1. Lam
    2. Vam
    3. Ram
    4. Yam
    5. Ham
    6. Om
    7. So ham
    14:40

  • @yvkumar2166
    @yvkumar2166 Год назад

    Edhanna sadhinchali... Ane korika unna variki.... Manchi salaha icharu.... Bhayya. U r a great.....✍️

  • @user-yh3ef4oh3z
    @user-yh3ef4oh3z Месяц назад

    Excellent video thank you universe thank you greeks

  • @dr.kaushikkota4785
    @dr.kaushikkota4785 Год назад +11

    Fan of your work ❤❤❤

  • @hambresh8647
    @hambresh8647 Год назад +4

    Brother
    First 1చక్ర, అంటే sahasrara చక్ర activateఅవ్వడానికి
    ఎన్ని రోజులు అవుతుంది,
    రోజు ఎంత సమయం చెయ్యాలి,
    ఏ ఏ సమయంలో చెయ్యాలి,
    వాటి timings చెప్పండి, brother please🙏

    • @Candygjjgg
      @Candygjjgg Год назад

      50 years minimum

    • @kitchens222
      @kitchens222 Год назад

      @@Candygjjgg 😑

    • @c.naveenkumar556
      @c.naveenkumar556 Год назад

      ధ్యానం ద్వారా ఈజగా అవుతుంది. బలవంతం గా చేయరాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

  • @kavisrikavi4105
    @kavisrikavi4105 Месяц назад

    Super ga chepparu sir

  • @rockysilentkiller2050
    @rockysilentkiller2050 Год назад +2

    Hello sir all chakras matharni oke saru patesothu meditation cheyacha please reply this

  • @maruthiraoyarapathineni2012
    @maruthiraoyarapathineni2012 Год назад +6

    No words to express my happiness brother. Watched three times and forwarded to all my cousins and friends 🙏🙏🙏

  • @saikrishna-11M
    @saikrishna-11M Год назад +5

    ఇవన్నీ వద్దు గాని అన్నిటికి
    ఒక్కటే మంత్రం శివోహం

  • @ramakrishnajonnapalli2438
    @ramakrishnajonnapalli2438 Год назад

    Vergood. చాలా bhgundhe ఇన్ హి. Chakarlu చెప్పల ఒక ఓమ్ కారం. చెప్ప వచ్చా. లేదా, ThankuSir