Dear friends, 1. To find more than 70 health related talks, place follow this link and Stay Healthy Always 👍 ruclips.net/p/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37- 2. Yoga & Meditation Videos Link: ruclips.net/video/c4SjS7TG2DA/видео.html 3. Weight Loss Videos Link: ruclips.net/video/NG9qx0ZiCcE/видео.html
ధన్యవాదాలు మేడం. బీజ మంత్రం ఏమో కానీ, మీరు అందరూ చక్కగా సంతోషంగా ఉండండి జీవితాన్ని హ్యాపీ గా ఉంచుకోండి అన్న మీ గొప్ప మనసుకి follow kottesaanu మేడం, అందులో మీ మనసు తెలిసింది. Will follow this everyday and make it as a Jeevana vidhaanam 🙏🙏🙏
చాలా చాలా చాలా బాగా చెప్పారు. నేటి సమాజంలో యువతకు ఇలాంటి జ్ఞానం చాలా అవసరం. చెప్పే గురువులు ఉన్నారు, కానీ విని ఆచరించే శిష్యులే కరువయ్యారు. లక్క లేనంత డబ్బు డాక్టర్ లకు వెచ్చిస్తారు కానీ, వెలకట్టలేని ఇలాంటివి చూడరు, అభ్యసించరు. మీకు ధన్యవాదాలు.
సూపర్ చాల ఆంట్ చాలా బాగాచెప్పారు ❤ మీరు ఈ వీడియో ను మళ్ళీ post చేస్తూ ఫిక్సడ్ ఫోటో కాకుండా మీరు చెప్పిన విధానంలో మూల మంత్రముల తో ప్రసెంట్ చేస్తూ చెప్పితే ఇంకా బాగా అర్ధం చేసుంటారు
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు చెప్పారు 7 చక్రల గురుంచి బాగా చెప్పారు మనశరీరంలో ఉన్న వాటి గురించి బాగా చెప్పారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 17.3.2023
ధన్యవాదములు మేడమ్. ఈ షట్చక్రాలను జాగృతం చేయడం గురించి చక్కగా వివరించారు. మీరు చెప్పినట్లు అభ్యాసం చేస్తాను. ఇలా సాధన చేయగా చేయగా కుండలినీ శక్తి సుషుమ్నా నాడి ద్వారా సహస్రారానికి చేరుతుందా?
For the first time i am feeling a littlebit relieved from stress n slight relaxiveness. So, definitely i will practice it madam. Thank you for guiding.
Pranam madam . It's very nice and interesting. Thank you for your explanation in detail. I have back pain mam I can not sit no longer. How can I do meditation by chanting the powerful mantras which are told by you. Pl let me know. Sairam
చాలా చక్కగా వివరించారు మేడం. కొంచెం ఆసనం గురించి మరియు చక్రాలు పిక్చర్ ఐస్ చేసి వివరిస్తే బాగుండేది అయినా మీ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగకరంగా ఉంది మేడం పతంజలి అష్టాంగ యోగం గురించి కొంచెం వివరించండి మేడం. థాంక్యూ వెరీ మచ్.
Good presentation amma. Is there any medical evidence or scientifically proved documents available. As per my opinion this concept is some group of believers individual declaration but not universal. Plz clarify.
నాకు ఒక చిన్న సందేహం ఉంది అండి..చాలా మంది శడ్చక్రాలు(6) అంటారు..సహస్రారము చక్రం కాదు ఒక రంధ్రం అని అంటారు..ఇది ఎంత మాత్రం నిజం? మొత్తం ఎన్ని చక్రాలు ఉన్నాయి? 6 or 7 ?
Dear friends,
1. To find more than 70 health related talks, place follow this link and Stay Healthy Always 👍
ruclips.net/p/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37-
2. Yoga & Meditation Videos Link:
ruclips.net/video/c4SjS7TG2DA/видео.html
3. Weight Loss Videos Link:
ruclips.net/video/NG9qx0ZiCcE/видео.html
Sure madam
Very good T q for your kind infarmation
FC
jai sri ram
@@Raghuramarakesh99೭ಈ4
1.Muladhara chakram - Lam - red colour
2.Swadistana chakram - vam - orange colour
3. Manipura Chakram - ram - yellow colour
4. Anahatha Chakram - yam - green colour .
5. Visuddha chakram - Ham - blue colour.
6.aagna chakram - Hum - Yellow colour.
7. Sahasra chakram - Om - purple colour
Enni times జపించాలి..ఎంత టైం మెడిటేషన్ లో వుండాలి
జపించే టప్పుడు ఏడు చక్రాలకు ఎ ముద్ర వేస్తూ ఉపయోగించుకుని ఉండాలి
అన్ని చక్రాలకు ఒకే ముద్ర వేయాలా లేక ఒక చక్రానికి వేరువేరు ముద్రలు వేయాలి
Aagna chakra colour indigo
Related to "vibgyor" rainbow colour
So happy ❤
చాలా చక్కగా వివరించారుమేడం కొత్త వారు నేర్చుకోవాలి అనుకునేవాళ్ళకువీలుగావున్నది.ధన్యవాదాలు మేడమ్
ధన్యవాదాలు మేడం. బీజ మంత్రం ఏమో కానీ, మీరు అందరూ చక్కగా సంతోషంగా ఉండండి జీవితాన్ని హ్యాపీ గా ఉంచుకోండి అన్న మీ గొప్ప మనసుకి follow kottesaanu మేడం, అందులో మీ మనసు తెలిసింది. Will follow this everyday and make it as a Jeevana vidhaanam 🙏🙏🙏
చాలా చాలా చాలా బాగా చెప్పారు. నేటి సమాజంలో యువతకు ఇలాంటి జ్ఞానం చాలా అవసరం. చెప్పే గురువులు ఉన్నారు, కానీ విని ఆచరించే శిష్యులే కరువయ్యారు. లక్క లేనంత డబ్బు డాక్టర్ లకు వెచ్చిస్తారు కానీ, వెలకట్టలేని ఇలాంటివి చూడరు, అభ్యసించరు. మీకు ధన్యవాదాలు.
ఈ బీజం అక్షరాలు కోసం వాటి గురించి తెలుసుకుందాం అని చాలా ట్రై చేసి ఈ రోజు మీరు దేవతా లాగా మాకు కానీ పడి అందించారు కృతజ్ఞతలు అమ్మా
థాంక్యూ మేడమ్ గారూ షడ్ చక్రాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీ వీడియో కనిపించింది. ఎలా మొదలు పెట్టాలో చాలా చక్కగా చెప్పారు.🙏🙏🙏
అద్భుతంగా వివరించారు ఈ బీజ మంత్రం కోసం ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను ధన్యవాదాలు మేడం
chala bagacheparu easy way ga tqu
Chala bagundi madam video
8g
చాలా బాగా వివరించారు మేడం ధన్య వాదములు
@@anuradhagada8099mu
మొదటిసారి విన్నాను.చాలా బాగా చెప్పారు మేడం గారు.నాకు ధైరియాడ్ సమస్య ఉంది.రోజు మీరు చెప్పిన విధంగా చేస్తే,మందులు మానేయవచ్ఛా .
అమ్మ మీరు చక్కగా చెప్పారు మిమ్మల్ని కలవాలంటే ఎలా అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
రోజూ 7 చక్రాలు practice చేస్తున్నాను. అద్భుతంగా వుంది.
What is the right position bro
సార్ మీకు ఏమైనా మీరాకిల్స్ జరిగినయ అండి చెప్పారా
మేడం గారు 7 చక్రాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు మేడం
అద్భుతం గా వివరిస్తున్నారు, చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏
Super expression mam ,very nice nd blissfull,,🙏
అమ్మ చాలా చక్కగా చెప్యారు తల్లి మీకు పాడబి వందనం
రోజూ Practice చేయండి 🙌
19:03 🎉19:04😢😊 🎉@@devikabhatnagarsteluguchannel
💐🍏🍏🙏
మాతాజీ
చక్రాల పై ధ్యానం ఇంత సులభమా అనే రీతిలో వివరించారు. Very good teaching.
Challa ch AAkaga cheparu
చాల సంతోషం అమ్మా. సాధనచేస్తాను.
అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు చాలా చాలా సంతోషంగా ఉంది
చేస్తూంటే అద్బుతం గా వుంది అందరూ పాటిస్తే మానశాంతి
Thank u amma,chala prasantanga undi
చాలా సంతోషం 🙌
సూపర్ చాల ఆంట్ చాలా బాగాచెప్పారు ❤ మీరు ఈ వీడియో ను మళ్ళీ post చేస్తూ ఫిక్సడ్ ఫోటో కాకుండా మీరు చెప్పిన విధానంలో మూల మంత్రముల తో ప్రసెంట్ చేస్తూ చెప్పితే ఇంకా బాగా అర్ధం చేసుంటారు
చాలా సింపుల్ గా వివరించారు వండర్ఫుల్ మేడం
Very nice mam thank you iam visalakshi. V z m
Most welcome & practice regularly 👍🙌
అద్భుతంగా వివరించారు మేడం చక్రాల గురించి ధ్యానం గురించి
Hats off mam.i could understand how much u r craving to bring out awareness in the people through ur demo .spell bound. God bless u.
Mam you are all in one.explined good english grammar. Good knowledge about yoga. You are more great mam.
We are very glad and grateful for your explanation about chakras
Enta chakkaga chepparu madam aratipandu volchi Notlo pettinattu cheppinaru chala chala thsnks🙏🙏🙏👋
Typical subjects are also being taught very simply by you.
God bless you
Madam chala baga chebutnnaru nenu pratiroju mi vedieo chusukuntu chesukuntunnanu na age 76years
చాలా సంతోషం 🙏
చాల బాగా చెప్పారు అమ్మా, ధన్యవాదాలు
Tooo good Devika garu...so inspiring to follow
Thank you so much.😊
శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచివిషయాలు చెప్పారు 7 చక్రల గురుంచి బాగా చెప్పారు మనశరీరంలో ఉన్న వాటి గురించి బాగా చెప్పారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి 17.3.2023
చాలా బాగా చెప్పారు మేడం. థాంక్యూ
Thanksmadam
Depti garu meru andinchina e meditation makento upayogam ga unnadi meku hrudaya pur vaka danyavadamulu🎉
Madam,
You have simplified 7 chakra dhyanam. It is very concise and apt revelation of complex jnanam. Thank you 🎖️
మేడం దేవిక గారు చాలా బాగా చెప్పారు చక్రాల గురించి మీరు. నాకు ఇంతవరకు కొంత confusion ఉండేది. యిపుడు అది తొలగిపోయింది.మీకు thanks
Total ga Anni chala bhaga explain chesaru Thank you so much madam...
Super. Ga explain chesaru madam
ఒక్కొక్క బీజ మంత్రాన్ని ఎంత సేపు (ఎన్ని సార్లు) ఉచ్చారించాలో చెప్పండి దయచేసి 🙏
Emedout
మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది మేడం థాంక్యూ.
సనాతన ధర్మాన్ని బోధించినందుకు కృతజ్ఞతలు🙏🙏🙏
🙏
Video pettukoni nenu chestunna mam chala bagundi thanks❤
Very very very use full vedio, and powerful mantras.
చాలా బాగుంది మీ సేవ అద్భుతంగా ఉంది madam మీకు కృతజ్ఞతలు
🙏
ధన్యవాదములు మేడమ్. ఈ షట్చక్రాలను జాగృతం చేయడం గురించి చక్కగా వివరించారు. మీరు చెప్పినట్లు అభ్యాసం చేస్తాను. ఇలా సాధన చేయగా చేయగా కుండలినీ శక్తి సుషుమ్నా నాడి ద్వారా సహస్రారానికి చేరుతుందా?
అద్భుతం 🙏Excellent 🙏
Chalabaga vivarincharu amma🙏🙏🙏🙏
Thank you so much for detailed video ❤
It's my pleasure
Stay blessed always 🙌
అద్భుతమైన యేడు చక్రాల ఉపయోగాలు తెలియజేసారు ధన్యవాదాలు అమ్మగారు🎉
🙏🙌
Explained very good Madam. Thank You.
Thanks madam super ga chapparu 7th chara activeions an mula Mantra
Madam చాలా బాగ వివరించారు
ధన్యవాదాలు
Thank you so much ma'am 🙏💜
ధన్యవాదాలు తల్లి సచక్రాలు
గురించిలు వివరించారు మీకు ధన్యవాదాలు అమ్మ 💐💐💐🙏
🙏
For the first time i am feeling a littlebit relieved from stress n slight relaxiveness. So, definitely i will practice it madam. Thank you for guiding.
Stay happy always 👍
How long do we need to practice in a day madam ?
Chala thanku madam 7chakras vivarinchi cheppinanduku nenu chesthunnanu
Pranam madam . It's very nice and interesting. Thank you for your explanation in detail. I have back pain mam I can not sit no longer. How can I do meditation by chanting the powerful mantras which are told by you. Pl let me know. Sairam
ఇది చేప్పి నందుకు ధన్యవాదములు
Very good demo, simple & easy to follow & do. Thanks & regards
Madem gaaru chaala baagha vivarinchasru. Dhnya vaadsmulu
Great Madamu❤ GOD BLESIVEU
చాలా చక్కగా వివరించారు మేడం. కొంచెం ఆసనం గురించి మరియు చక్రాలు పిక్చర్ ఐస్ చేసి వివరిస్తే బాగుండేది అయినా మీ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగకరంగా ఉంది మేడం
పతంజలి అష్టాంగ యోగం గురించి కొంచెం వివరించండి మేడం. థాంక్యూ వెరీ మచ్.
LAM/VAM/RAM/YAM/HAM/UAM/OM
Thank you Madam
Good presentation amma. Is there any medical evidence or scientifically proved documents available. As per my opinion this concept is some group of believers individual declaration but not universal. Plz clarify.
I have been doing yoga and activation of chakras for the last couple of years. Finding good results and shared the same with you all.
Mam namaste, I was suffered headache yesterday, I recovered after did this meditation thank you mam💯❤🙏❤💯
నాకు ఒక చిన్న సందేహం ఉంది అండి..చాలా మంది శడ్చక్రాలు(6) అంటారు..సహస్రారము చక్రం కాదు ఒక రంధ్రం అని అంటారు..ఇది ఎంత మాత్రం నిజం? మొత్తం ఎన్ని చక్రాలు ఉన్నాయి? 6 or 7 ?
Chakras are 7 but they somebody says only six.
7
7 chekras ande but crown chekra is silent chekra antaru
Ennallu cheyali, enni to. Es cheyali
Chala bagundi aarogyaniki manchidii@@moms.____.world9
మంచిగా వివరించారు అమ్మ
ఇప్పుడు మనకి అందుబాటులో ఇలాంటివి ఎన్నో ఇంక చేసి మాకు ఉపయోగ కరమైన అంశం లు చెబుతారు అని ఆశిస్తూ ధన్యవాదాలు మాత జి
Sister meeku kruthagnathalu.meditation chala relax ga anipinchindi.
Many many thanku Amma e 7 Chakralu vivarinchi cheppinandiku
చాలా చాలా బాగుందండి. Relaxing ga వుంది
Nicely explanied.The result is a layman can easily practice.Many thsnks.
చక్కని విశ్లేషణ చేశారు...ధన్యవాదములు.
🙏🙌
Very Very powerful vedio
చాలాబాగుంది అమ్మ
కృతజ్ఞతలు మేడమ్.😊
మేడం దేవికా భట్నాగర్ గారు ధన్యవాదాలు
మాలాంటి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో సులువుగా. షట్ చక్రాలబోదనచేశారు.
. . By. MULUGU Lakshmana Chary KPHB Hyd India..19.jan.2023........
Chaalaa vachindi madam. Menu pratirooju practise chestunnaanu...
Chala chakkaga vivarincharu madam. Thank u madam. Thank u universe
Chala chakka ka vivaran Charon madam dhanyvad aalu meeku❤😊
చాలా బాగవివరించారు మేడం ధన్యవాదాలు
Chaala Baga cheparandi naku meditation ante chala ishtamandi
చాలా మంచిగా వివరించారు
ఎంతో చక్కగా వివరించారు
Thank you
Practice రోజు చేయండి 👍
చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అమ్మగారు
Chalachala kruthagnathalu chala Baga chaparu explanation chalabaga undi 🙏
Mee videos chala bagunayee mam Naku Inka kavali mam adi Ela activate avuthundhi adi Manaki Ela telustundhi .. mam thanks for ur videos mam
గుడ్ మార్నింగ్ మేడం మీరు ఇచ్చిన యోగా శిక్షణ చాలా మంచిగా ఉన్నది మేడం
చాలా సంతోషం
రోజూ Practice చేయండి 👍🙌
Madam Garu Chala chakka ka vivadinchinar thank you madam🙏🙏🙏
చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు, అమ్మ 🙏🏿🌹👍🏿❤️👌🏿
Stay blessed always 🙌
Good morning madam. Thank you so much mam. Manchi mantranni maki upadeshincharu. Thank you have a nice day madam
It's my pleasure
Stay blessed always 🙌
చాలా చాలా బాగా చెప్పారండి థాంక్స్ ఎ లాట్
Thank you so much for your lovely videos.
Thanks for explaining the 7 Chakraborty and importance of each Chakra along with mantra. Definitely I will follow.
Pranam
K.Suryanarayana
Your explanation is very good Madam. Thank you.
You are most welcome👍🙌
Lucid explanation. Thank you Madam.
చాలా బాగుంది మేడం గారు
Devikagaru..makuusefulknowledgechepperu..
Tq
మాడమ్ మీరు చేబుతున్న పద్ధతీ చాల బాగుంది ధన్యవాదాలు
Niswartha. Seva dyanam for super gift for u and ur all nature gift thanks
Sooperr madam excellent chaala baaga explain chesaaru mam
Chala chakkaga vivaricharu
Me vedio vintune nanu meditation chesanu
మేడం గారు చాల చకగా వివరించినందుకు కృతజ్ఞతలు.