Dear friends, To find more than 60 health related talks, place follow this link and Stay Healthy Always 👍 ruclips.net/p/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37- To follow more Yoga & Meditation Videos from this link: ruclips.net/p/PLKEI4M7n-St9CxC1Jraf5oT9fy3RI8uyL
అపార్ధం చేసుకోవద్దు...మీడియా ద్దారా విధి విధానాలు, నిసేధాలు మొదలైన థియరీ నేర్పఢం/నేర్చుకోవడం మంచిదే. ఐతే సాధన విషయానికొస్తే యోగ సాధన చిన్నదైనా పెద్దదైనా గురు(నేర్పేవారి )సమ్ముఖంలో మాత్రమే సాధన చేయాలని ఆనుభవజ్ఞు లందరూ చెపుతారు.
తల్లీ...మీరు తెలుగు వారికి మేలుకొలుపు. మీ వీడియోస్ ద్వారా సనాతన ధర్మం, ఇతర భాషలు నేర్చుకో గలుగుతున్నాము. మిమ్మల్ని కన్న తల్లి దండ్రుల పాదాలకు శత సహస్ర నమస్కారాలు. 🙏🙏🙏🙏
నమస్తే మేడం నాకు 2times covid పోసిటివ్ వచ్చింది 2times breething problems face చేశాను.. 1st time ఆక్సిజేన్ లెవెల్స్ పడిపోయాయి మీ వేసియోస్ ద్వారా నా problems క్లియర్ చేసుకున్నాను... ఇప్పుడు కూడా 2nd time possitive వచ్చింది మాలాంటి వాళ్ళకి మీరు ప్రాణదాత 🙏🙏🙏🙏
గుడ్ మార్నింగ్ మేడం నేను త్రీ డేస్ నుంచి నీ వీడియోస్ చూస్తున్నాను అలాగే మెడిటేషన్ కూడా చేస్తున్నాను చాలా బాగా నచ్చుతున్నాయి మేడం మీరు చెప్పే విధానం చాలా బాగుంది మిమ్మల్ని నేను ఫాలో అవుతాను థాంక్యూ మేడం
చాలా సులభశైలిలో అందరికీ అర్థమయ్యే విధంగా తెలిపారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!!! ( ఒక సందేహం భ్రమరీ ప్రాణాయామం లో ముక్కు ద్వారా గాలి పీల్చుకుని నోటి ద్వారా నే విడుదల చేయాలా అని అర్థం అయింది, నిజమే కదా)
Madam Good morning, the way you are explaining is excellent, easy to understand even for beginners. But one clarity i want, is ir Anulom Vilom Or Vilom Anulom? Wherever I heard or read It's Anulom Vilom. Thank you
అమ్మ మీరు బాగా తెలుగు వాళ్లకు మంచి చేస్తున్నారు ఏయే గురువు చెప్పలేదు యిలా యిది రహసయం చెప్పకూడదు యోగా గురువులు చెప్పుతుట్టారు మీరు మాత్రం ఎమీ దయాకూడా చెప్పారు 🙏👏🌹
Hi madam oka doubt breathing exercises,etuvanti asanalu bhojanam Chesina tharuvatha cheyavachha .Another doubt with out yoga mat yoga ,meditation cheyakudadha madam please explain cheyandi madam...
Gd evng mam. In our life most important meditation mam.nowdays most preparence meditation because Is there a COVID in our country there is no oxygen so many people suffering from oxygen this tip very use full mam Tq this video 🙏
Dear friends,
To find more than 60 health related talks, place follow this link and Stay Healthy Always 👍
ruclips.net/p/PLKEI4M7n-St9i6r1jYOQpT_uCG4C4V37-
To follow more Yoga & Meditation Videos from this link:
ruclips.net/p/PLKEI4M7n-St9CxC1Jraf5oT9fy3RI8uyL
Medam naaku right nazal musukupoindi elaa
6
అపార్ధం చేసుకోవద్దు...మీడియా ద్దారా విధి విధానాలు, నిసేధాలు మొదలైన థియరీ నేర్పఢం/నేర్చుకోవడం మంచిదే. ఐతే సాధన విషయానికొస్తే యోగ సాధన చిన్నదైనా పెద్దదైనా గురు(నేర్పేవారి )సమ్ముఖంలో మాత్రమే సాధన చేయాలని ఆనుభవజ్ఞు లందరూ చెపుతారు.
Good morning madam
👌👌👌👌👌
తల్లీ...మీరు తెలుగు వారికి మేలుకొలుపు. మీ వీడియోస్ ద్వారా సనాతన ధర్మం, ఇతర భాషలు నేర్చుకో గలుగుతున్నాము. మిమ్మల్ని కన్న తల్లి దండ్రుల పాదాలకు శత సహస్ర నమస్కారాలు. 🙏🙏🙏🙏
🙏🙏🙏
అమ్మా! మీరు కనుమరుగు అవుతున్న " మనిషి ఆరోగ్యం పై చూపుతున్న అనాశక్తిని " మేల్కొలుపు చున్న మీకు ధన్యవాదములు తెలియచేస్తూ మీ విధేయుడు కనకారావు కోరాడ!!!
Nenu mi pranayamam videos Anni pettikoni daily chestunnanu chala prashantamga anpistundi miku chala runapadi untam🙏🙏
చాలా సంతోషం, రోజూ Practice చేయండి 👍🙌
నమస్తే మేడం నాకు 2times covid పోసిటివ్ వచ్చింది 2times breething problems face చేశాను.. 1st time ఆక్సిజేన్ లెవెల్స్ పడిపోయాయి మీ వేసియోస్ ద్వారా నా problems క్లియర్ చేసుకున్నాను... ఇప్పుడు కూడా 2nd time possitive వచ్చింది మాలాంటి వాళ్ళకి మీరు ప్రాణదాత 🙏🙏🙏🙏
Don't worry Aruna...
మన ప్రయత్నం & ఆత్మ విశ్వాసం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది.
Take care👍
Thank you మేడం 🙏
చాలా చక్కగా వివరించారు. మీకు దన్యవాదములు.
చాలా చక్కగా వివరించారు మేడం Tq👌👌🙏🙏🙏🙏🙏🎉🌹
చాల చాలా అవసరం కనుక మీరు చెప్పింది చాలా బాగా పనిచేస్తుంది
చాలా చక్కగా వర్ణించారు మేడం tq🎉
1 Anulom vinulom (20 times)
2 Kapalbhati ( 30 Times),take rest for 2 or 3 seconds .30,30, 30, 30. Total 120 times
3 Bhramari pranayama (10 times)
Namasthi madam meeru chela manchi ga chepparu good dannya vadalu medam
You are really great mom multiple talent you have.
గుడ్ మార్నింగ్ మేడం నేను త్రీ డేస్ నుంచి నీ వీడియోస్ చూస్తున్నాను అలాగే మెడిటేషన్ కూడా చేస్తున్నాను చాలా బాగా నచ్చుతున్నాయి మేడం మీరు చెప్పే విధానం చాలా బాగుంది మిమ్మల్ని నేను ఫాలో అవుతాను థాంక్యూ మేడం
Good..
Practice regularly 👍🙌
gd evng mdm,excellent mdm,we learnt alot of yoga,knowledge,skills and languages through your videos,Thanks alot
అమ్మ 🙏🙏 ధన్యవాదములు మీకు
చాలా బాగుందమ్మా ధన్యవాదములు
👌👌
A timing episode for
both health purpose and
concentration.Thank you ji.
👌👌
చాలా చక్కగా వివరించారు
Ee mee vedio naaku chala helpful i have.lung problem thank u so much
Amma miku chala chala dhanyavadalu🙏🙏
Stay blessed always 🙌
Chala Baga neerputunnaru amma dhanyavadamulu 🙏🙏🙏
రోజూ Practice చేయండి 👍🙌
Good morning medam helth for super n simpel tips for pranayama
Akka....this method helped me alot recovering from corona.....I thank you so much......I am grateful to you 🙏🙏
🙏🙏🙏 Thank you for Remembering Mam.
అమ్మా ధన్యవాదాలు మీకు చాలా బాగా చెప్పుతున్నారు
మిమ్మలని కలవాలి ఎలాగా
Amma nen Mee prathi video's chustunna alane practice chestunna love you ❤
Good, practice regularly 👍🙌
జై గురుదత్త అమ్మ మీరు చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదములు
ధన్యవాదాలు మేడం మంచి విషయాలు తెలియపరచినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు
Great devika
You have simplified PRANAYAMAM
Thank u madam
Manchi vishayalu Mee nundi telusukutunnamu
Thanks madem vevaranga chepparu
చాలా సులభశైలిలో అందరికీ అర్థమయ్యే విధంగా తెలిపారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను!!! ( ఒక సందేహం భ్రమరీ ప్రాణాయామం లో ముక్కు ద్వారా గాలి పీల్చుకుని నోటి ద్వారా నే విడుదల చేయాలా అని అర్థం అయింది, నిజమే కదా)
Good evening mam and thank you Mam
Good evening madam.thankyou so much mam.
Akaa miru Super good message tanku you
Super video and useful information 😊
Thanks Amma i m following ur gang Pranayanam 🙏👌
Thank you Devikaji 🤝
Super madam Baga chepparu 🙏🙏🙏🙏🙏
Good morning ma'am thanks for sharing this video🙏🙏
Good evening madam , pranamaya chestuntey muscles pattestunai madam , yoga nidra its work mam
ఇంకేదైనా health problem ఉందా?
లేకపోతే కొద్ది రోజులకు అలవాటు అవుతుంది.
@@devikabhatnagarsteluguchannel gastril prob vundi , inkemi ledhu madam
@@Craft_and_arts-c9z pranayama chese mundu suryanamaskaram cheyandi pains undadu stamina perugutundi taravatha benefits ekuvuga untundi.madam baga chepparu but 10 minits 1st week. 2nd week 15 minit. Ila 1 hour target pettukondi. Manchi result meke telustundi good luck
Meditation 3.30 ki nrng start chesthanu.me videos i like it tanx amma.love u amma
Wonderful tips medam thanks
Tq so much mam.
Mam.pcod problem ki diet and yoga yemaina cheppara mam
Good video madam Thanq
Thank you... మేడమ్
Amma super and excellent,
Thanks mam
I was waiting for this video 🙏👌
Chala bagachepparu mem
Good evening amma thank you for your support amma
Thank you madam very good
You are most welcome🙌
Chala baga chepparu
Madam hair growth ki asanalu vunaya vunte chepandi madam
అమ్మ మీకు శతకోటి వందనాలు
🙏🙌
Ma'am iam 42 years old thank you for good vedeos for health . I am suffering diabetes , please show me some exercises to control diabetes
Nice information vedio mam......your looking soo beautiful.....stay healthy mam
Very good videos of yoga
Madam
Good morning, the way you are explaining is excellent, easy to understand even for beginners.
But one clarity i want, is ir Anulom Vilom
Or
Vilom Anulom?
Wherever I heard or read
It's Anulom Vilom.
Thank you
అమ్మ మీరు బాగా తెలుగు వాళ్లకు మంచి చేస్తున్నారు ఏయే గురువు చెప్పలేదు యిలా యిది రహసయం చెప్పకూడదు యోగా గురువులు చెప్పుతుట్టారు మీరు మాత్రం ఎమీ దయాకూడా చెప్పారు 🙏👏🌹
Madam Wimof Method gurnchi cheppandi
Gd madam tq so muchmaaaa🙏🙏🙏🙏
Thank you Very much madam
Thank you madam Dhanyavadhamulu 🙏
Madam Baga undhi mediation nenu satrt chesa. Oka vishayam ni padhe padhe gurthosthaundu dhani ela marichipovadam
Sri Gurubhyo Namaha🙏 Gurujii Chaala Chakkaga Chepparu. Eswara Rao Yoga Divine guru Visakhapatnam🙏
🙏
Thank you mam
Good explanation madam
Well explained
Thankyou so much mam. Nanu art of living narchukunanu. Kriya chastanu ma. Kriya ayipote idi chayyavacha mam
Thank you Madam garu. ÑAMASTE.
Thank you mam for teaching English and Hindi 😀😀
Yes
Also we want in Tamil also
Dear Madem excellent and pls. teach to us about mudras
Hi madam oka doubt breathing exercises,etuvanti asanalu bhojanam Chesina tharuvatha cheyavachha .Another doubt with out yoga mat yoga ,meditation cheyakudadha madam please explain cheyandi madam...
Namaste mam devikabatnagar garunenu sugar tee lo Manalapan potunnanu EMI cheyyali ?? Mee talka naaku chala isthmus
Tq ma
Gd evng mam. In our life most important meditation mam.nowdays most preparence meditation because Is there a COVID in our country there is no oxygen so many people suffering from oxygen this tip very use full mam Tq this video 🙏
Perfect. Good info. God bless you.
మేడం మీరు అన్ని ......అన్ని రకాల వీడియోలు....అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా అందరికి అర్థం అయ్యే విధంగా ఉంటాయి🙏
అందరూ ఆరోగ్యం గా ఉండాలి 🙏
మేడం చాలా బాగా చేప్పారు
Super medam thank u 🙏🏻🙏🏻
Medam naaku right nazal musukupoindi
Thsnk you thank you madam 😢happy 😅
Respected Mam beginars pranayamalu direct gaa cheyavacha, please replay mam
Yes, చేయొచ్చు.
ఈ వీడియో లో చెప్పినట్టు మొదలెట్టాండి 👍
TQ madam 🙏
Medam nenu prati roju anuloma viloma pranayachetuna madam aena kuda negitive thoughs vastunai madam nenu yoga lo emcheste position thoughts vastai madam please reply
Follow Meditation related videos from this link 👍
ruclips.net/p/PLKEI4M7n-St9CxC1Jraf5oT9fy3RI8uyL
Wow super
Very nice madam 🙏🙏👍👍
Gastric problem remedy chepandi madam plz.
Namasthe ma'am 🙏
Kapaalabathi Aasthamaa unnavaallu cheyochaa ma'am. Please reply ma'am.
Madam super namaskaram
well done mum..💐💐💐
Super madem
Maam plse give tips for gas trouble
Thank you 🙏
👌👌👌Amma video
surya namaskaralu, pranayama lo edi first cheyyalo telupagalaru madam......
Excellent mam
Stress and anxity bloting ni ela tagginchhukovachhu. Please rey
1st viewer and 1st like mam
అమ్మ 🙏🙏🙏🙏
🙏
Medam basthrika pranayama chappalesu
Nice madam exlent