మగవాళ్ళు అందరు కృష్ణుని ఆదర్శంగా చేసుకొని పదహారువేల మంది నీ పెళ్లి చేసుకోవాలి... ద్రౌపదిని ఆదర్శంగా తీసుకొని ఐదుగురు భర్తలు లను పొందాలి ఇదే మన సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఆచరిస్తున్నారు.😀😀😀
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏 సూర్యోపాసనే భారతీయ హిందూ సనాతన ధర్మం. అదిగదిగో ఎగురుతోంది సప్తవర్ణ తేజ పతాకం వినువీధిని విహరిస్తోంది భరత జాతి జైత్ర పతాకం గతయుగాల చరిత్ర మొత్తం మన జాతికి గర్వకారణం ఆధ్యాత్మిక వారసత్వమే ఆరిపోని అఖండ దీపం ఆదిత్యుని అవతారంలో వెలుగుతోంది నింగిని నిత్యం మండే ఆ భాస్కర తేజం సత్యం మన ప్రత్యక్ష దైవం నిత్యమైన తన చైతన్యం సృష్టికదే మూలాధారం సప్తవర్ణ క్షీరసాగరం ఓంకార ప్రణవ విహారం బ్రహ్మ విష్ణు శివ స్వరూపం త్రివిక్రమం తన ఆహార్యం అనునిత్యం మన భూ భ్రమణం సృష్టించును అమృత పవనం పచ్చదనం దానికి ప్రాణం ప్రభవించెను ఇల వైకుంఠం ఉచ్ఛ్వాసం అమృత పానం నిశ్శ్వాసం విష విన్యాసం వాయు లీనమయ్యే ప్రాణం పొందునులే ఈశ్వర దేహం చాతుర్వర్ణాశ్రమాలనే సనాతనపు ధర్మం కోసం బ్రహ్మత్వంతో అలరారే భరత భూమి వెలసెను సత్యం పరమేశుని ఆలోచనతో ప్రభవించిన పవిత్ర భూమి వేదాలే ప్రమాణికంగా వర్ధిల్లిన వైదిక భూమి ఆధ్యాత్మిక విద్యతో నిత్యం అలరారిన భగవధ్భూమి విశ్వశాంతి కోరుకునే తత్త్వజ్ఞాన బోధిత భూమి త్యాగాలకు సైతం వెరవని తెగువ ఉన్న కర్మభూమి భరత భాగ్య విధాతలంతా బ్రహ్మత్వం పొందేందుకు యుగయుగాల ధర్మం నిలిపే యోగులనందించిన భూమి చేయందరు కలపాలి మన సంకల్పం తెలపాలి పదమందరు కలపాలి మన ప్రాముఖ్యత తెలపాలి గళమందరు కలపాలి మన ఘన కీర్తిని నిలపాలి జయమందరు పలకాలి మన జయగీతం పాడాలి జయహో జయహో జయ జయ జయహో జయ భారత్ జయహో జయహో జయ జయ జయహో జయ భారత్! 🙏జై హింద్ 🙏
జై శ్రీ కృష్ణ పరమాత్మ కి నమస్కరిస్తూ వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఆసల సనాతన ధర్మం అంటే ఏమిటి సత్యము శాసనముల తో కూడుకొని శాస్త్రబద్ధంగా ఉంటున్నట్టు వంటి దేవుని ధర్మాలను సనాతన ధర్మం అంటున్నాము సనాతనం అనగా సృష్టి ఆదిలోనే చెప్పబడిన ధర్మం ఆ ధర్మం ఇప్పుడు మధ్యలో పుట్టినది కాదు మధ్యలో మారునట్టు వంటిది కాదు అటువంటి సనాతన ధర్మాన్ని సృష్టి ఆది లోనే కృతయుగం ప్రారంభంలోనే మహా పంచభూతాలు అయినటువంటి ఆకాశము గాలి అగ్ని నీరు భూమి ఈ పంచభూతాలను సృష్టించినప్పుడు సృష్టించిన టువంటి పరమాత్మ భగవద్గీతలో ఓ అర్జున సృష్టి ఆది లోనే మహా గ్రహమైన అటువంటి సూర్యునికి సనాతన ధర్మాలు అన్నిటిని సంపూర్ణంగా చెప్పి ఉన్నాను ఆ చెప్పినటువంటి ధర్మాలను సూర్యుడు మనువు అనే వ్యక్తికి ఈ సనాతనధర్మాలను బోధించినాడు మనువు ఇక్షాకుడు అనే రాజుకి సనాతన ధర్మాలు అన్నిటిని చెప్పియున్నాడుఇప్పుడు కాలక్రమంలో మటుమాయమై పోయినాయి కనుక తిరిగి ఇప్పుడు నీకు సనాతన ధర్మాలు అన్నిటిని జ్ఞాన రూపంగా చెపుతున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మ విద్యా శాస్త్ర మైనటువంటి భగవద్గీతను సంపూర్ణంగా బోధించాడు భగవద్గీతలోని ముఖ్యమైనటువంటి సనాతన ధర్మాలను చెప్పియున్నాడు 1) బ్రహ్మ యోగము 2) కర్మ యోగము 3) భక్తి యోగము ఈ మూడు యోగాల గురించి తెలుసుకోవడమే ముఖ్యమైన సనాతనధర్మం ఈ సనాతన ధర్మాలు అన్నీ భగవద్గీతలో సంపూర్ణంగా చెప్పబడి ఉన్నవి భవద్గీత లో చెప్పినటువంటి జ్ఞానాన్ని జీవుడు తెలుసుకుని తన సర్వకర్మలను దగ్ధం చేసుకుని అంతట అణువణువునా వ్యాపించి ఉన్న పరమాత్మ లోనికి కలిసి పోవడమే అసలైన మోక్షం జీవుడు మోక్షం పొందడానికి తెలిపిన టువంటి బ్రహ్మ విద్య శాస్త్రం మైనటువంటి భగవద్గీత అసలైన సనాతన ధర్మాం జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏🙏🙏
దేశం ఆంటే మట్టి కాదోయ్.... దేశం ఆంటే మనుషులోయి.... అనీ చిన్నప్పుడు పాఠశాలల్లో చదువుకున్న... ఈ రోజు మీరు దేశాన్ని మతంలా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జనాలం.... మేము గొర్రెలం... మంతం కోసం కులం కోసం ఏమైనా చేసే ముర్కులం...
@@PremarajA-np1uu Ala kattaru antunnaru kada maari vaatiki adaina proof unda am undadu malli elanti vi claim chesina avvi alagaina fake ani telustadani bayam. Andhuku mari ela istamochina vagudu vaagadam.
కుల వివక్ష కూడా సనాతన ధర్మంలో బాగమా కాదా? భాగం కాకపోతే ఎందుకు కుల వివక్ష పాటిస్తున్నాం? దానికి జవాబు చెప్పవయ్యా ముందు! దేశంలో మొదట రిజర్వేషన్లు అనుభవించింది బ్రాహ్మలు. ఈ రోజు అర్చకత్వం అంతా బ్రాహ్మలకే రిజర్వేషన్ చేశారు కదా?
సనాతన హిందూ ధర్మం ఏకాత్మ/ పరమాత్మను ప్రతిపాదించింది.అదే మూలము.అదే ఆధారం. దేవతలందరు పరమాత్మ స్వరూపాలు. ఎవరి సంప్రదాయం ప్రకారం వారు పరమాత్మను సృష్టించుకొని సనాతన ధర్మాన్ని గందరగోళం లో పడవేశారు.పరమాత్మను నారాయణుడు గా శాస్త్రం, సాకార సద్గుణుడు గాను, నిరాకార నిర్గుణుడుగాను వర్ణించడం జరిగింది.ఇది చెప్పింది వ్యాస భగవానుడు.ఆ విషయాన్ని ఎందుకు దాటవేస్తారు?
మగవాళ్ళు అందరు కృష్ణుని ఆదర్శంగా చేసుకొని పదహారువేల మంది నీ పెళ్లి చేసుకోవాలి... ద్రౌపదిని ఆదర్శంగా తీసుకొని ఐదుగురు భర్తలు లను పొందాలి ఇదే మన సనాతన ధర్మం ఆచరిస్తున్నారు.😀😀😀
adhi Bhagavadgeetha lo chupinchandi first mi missionaries bible lo yehova chinna pillala mamsam tinamani direct ga cheppadu slavery cheyamani cheppadu mi missionaries ki dairyam unte bible mottam chadavamani cheppe dairyam undha
@@sireeshab3721శూద్రులు వేదమంత్రాలు చదవకూడదు వారి నోటి నుండి స్వద స్వాహా లాంటి పదాలు రాకూడదు.. శూద్రునికి చదువు చెప్పరాదు శూద్రుని చెవు లో సీసం పోయాలి నాలుక కత్తిరించాలి శూద్రుడు చండాలుడు ఉన్నచోట వేదాలు చదవకూడదు ఇది మన సనాతన హిందూ ధర్మం 😅😅😅
With regards to u your thinking on san Dharma is not correct Compare urs with a dalit U being a brahmin u don't understand the seviariy of untouchability.and pain..ok
Guru garu🙏 Sanathana Dharma and Hindu Dharma is same? I accept Hindu religion no doubt about that but why in Hindu dharma bring Sanathana Dharma? Please explain sir, we always love you and your every speach. 🙏
శూద్రులు వేదమంత్రాలు చదవకూడదు వారి నోటి నుండి స్వద స్వాహా లాంటి పదాలు రాకూడదు.. శూద్రునికి చదువు చెప్పరాదు శూద్రుని చెవు లో సీసం పోయాలి నాలుక కత్తిరించాలి శూద్రుడు చండాలుడు ఉన్నచోట వేదాలు చదవకూడదు ఇది మన సనాతన హిందూ ధర్మం 😅😅😅
THANK YOU FOR YOUR MESSAGE WE SHARE THIS THANK YOU FOR SHARING
Supper ila ne undali vallu kuda ❤❤❤
గురువుగారు...కుండ బద్దల కొట్టేసారు.....జై భీమ్
Jai shree Ram 🚩🚩
Sanathanadarmame,veredi darmamekadu🎉🎉
🌺🙏 🌺Jai Bholo Sanathana Dharmaniki Jai 🌺🙏🌺🙏🌺🙏🌺
🌺🙏🌺 Jai Shree Ram 🌺🙏🌺
మగవాళ్ళు అందరు కృష్ణుని ఆదర్శంగా చేసుకొని పదహారువేల మంది నీ పెళ్లి చేసుకోవాలి... ద్రౌపదిని ఆదర్శంగా తీసుకొని ఐదుగురు భర్తలు లను పొందాలి ఇదే మన సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఆచరిస్తున్నారు.😀😀😀
Jai sriram...🙏🙏
Padabhivandanam guruvugaru
🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
సూర్యోపాసనే భారతీయ హిందూ సనాతన ధర్మం.
అదిగదిగో ఎగురుతోంది సప్తవర్ణ తేజ పతాకం
వినువీధిని విహరిస్తోంది భరత జాతి జైత్ర పతాకం
గతయుగాల చరిత్ర మొత్తం మన జాతికి గర్వకారణం
ఆధ్యాత్మిక వారసత్వమే ఆరిపోని అఖండ దీపం
ఆదిత్యుని అవతారంలో వెలుగుతోంది నింగిని నిత్యం
మండే ఆ భాస్కర తేజం సత్యం మన ప్రత్యక్ష దైవం
నిత్యమైన తన చైతన్యం సృష్టికదే మూలాధారం
సప్తవర్ణ క్షీరసాగరం ఓంకార ప్రణవ విహారం
బ్రహ్మ విష్ణు శివ స్వరూపం త్రివిక్రమం తన ఆహార్యం
అనునిత్యం మన భూ భ్రమణం సృష్టించును అమృత పవనం
పచ్చదనం దానికి ప్రాణం ప్రభవించెను ఇల వైకుంఠం
ఉచ్ఛ్వాసం అమృత పానం నిశ్శ్వాసం విష విన్యాసం
వాయు లీనమయ్యే ప్రాణం పొందునులే ఈశ్వర దేహం
చాతుర్వర్ణాశ్రమాలనే సనాతనపు ధర్మం కోసం
బ్రహ్మత్వంతో అలరారే భరత భూమి వెలసెను సత్యం
పరమేశుని ఆలోచనతో ప్రభవించిన పవిత్ర భూమి
వేదాలే ప్రమాణికంగా వర్ధిల్లిన వైదిక భూమి
ఆధ్యాత్మిక విద్యతో నిత్యం అలరారిన భగవధ్భూమి
విశ్వశాంతి కోరుకునే తత్త్వజ్ఞాన బోధిత భూమి
త్యాగాలకు సైతం వెరవని తెగువ ఉన్న కర్మభూమి
భరత భాగ్య విధాతలంతా బ్రహ్మత్వం పొందేందుకు
యుగయుగాల ధర్మం నిలిపే యోగులనందించిన భూమి
చేయందరు కలపాలి మన సంకల్పం తెలపాలి
పదమందరు కలపాలి మన ప్రాముఖ్యత తెలపాలి
గళమందరు కలపాలి మన ఘన కీర్తిని నిలపాలి
జయమందరు పలకాలి మన జయగీతం పాడాలి
జయహో జయహో జయ జయ జయహో జయ భారత్
జయహో జయహో జయ జయ జయహో జయ భారత్!
🙏జై హింద్ 🙏
Sanathana hi saty hei! ❤
Jai sree ram 🎉🎉🎉🎉
Jai shree ram
మీ బ్రహ్మ సులే గొప్పవారు భారతదేశాన్ని శాసించేది మీరే ఇంకెవరు శాసించిన మీరు ఊరుకోరు మేము కూడా ఊరుకోము
Great sanathandharm, great garikapati garu live long sanathan dharm
Hari om namah shivaya
Jai sree ram 🙏
జై శ్రీ కృష్ణ పరమాత్మ కి నమస్కరిస్తూ వారి యొక్క దివ్య ఆశీస్సులతో
ఆసల సనాతన ధర్మం అంటే ఏమిటి సత్యము శాసనముల తో కూడుకొని శాస్త్రబద్ధంగా ఉంటున్నట్టు వంటి దేవుని ధర్మాలను సనాతన ధర్మం అంటున్నాము సనాతనం అనగా సృష్టి ఆదిలోనే చెప్పబడిన ధర్మం ఆ ధర్మం ఇప్పుడు మధ్యలో పుట్టినది కాదు మధ్యలో మారునట్టు వంటిది కాదు అటువంటి సనాతన ధర్మాన్ని సృష్టి ఆది లోనే కృతయుగం ప్రారంభంలోనే మహా పంచభూతాలు అయినటువంటి ఆకాశము గాలి అగ్ని నీరు భూమి ఈ పంచభూతాలను సృష్టించినప్పుడు సృష్టించిన టువంటి పరమాత్మ భగవద్గీతలో ఓ అర్జున సృష్టి ఆది లోనే మహా గ్రహమైన అటువంటి సూర్యునికి సనాతన ధర్మాలు అన్నిటిని సంపూర్ణంగా చెప్పి ఉన్నాను ఆ చెప్పినటువంటి ధర్మాలను సూర్యుడు మనువు అనే వ్యక్తికి ఈ సనాతనధర్మాలను బోధించినాడు మనువు ఇక్షాకుడు అనే రాజుకి సనాతన ధర్మాలు అన్నిటిని చెప్పియున్నాడుఇప్పుడు కాలక్రమంలో మటుమాయమై పోయినాయి కనుక తిరిగి ఇప్పుడు నీకు సనాతన ధర్మాలు అన్నిటిని జ్ఞాన రూపంగా చెపుతున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మ విద్యా శాస్త్ర మైనటువంటి భగవద్గీతను సంపూర్ణంగా బోధించాడు భగవద్గీతలోని ముఖ్యమైనటువంటి సనాతన ధర్మాలను చెప్పియున్నాడు
1) బ్రహ్మ యోగము
2) కర్మ యోగము
3) భక్తి యోగము
ఈ మూడు యోగాల గురించి తెలుసుకోవడమే ముఖ్యమైన సనాతనధర్మం
ఈ సనాతన ధర్మాలు అన్నీ భగవద్గీతలో సంపూర్ణంగా చెప్పబడి ఉన్నవి భవద్గీత లో చెప్పినటువంటి జ్ఞానాన్ని జీవుడు తెలుసుకుని తన సర్వకర్మలను దగ్ధం చేసుకుని అంతట అణువణువునా వ్యాపించి ఉన్న పరమాత్మ లోనికి కలిసి పోవడమే అసలైన మోక్షం జీవుడు మోక్షం పొందడానికి తెలిపిన టువంటి బ్రహ్మ విద్య శాస్త్రం మైనటువంటి భగవద్గీత అసలైన సనాతన ధర్మాం జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏🙏🙏
jai sri rama🚩
Nijamu gurwu garu.🙏
🕉️ ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
🕉️ ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏👏👏👏
Super Garkaaapati garu 💪Jai sree ram
జై శ్రీ రామ్
భారత దేశం హిందూ మతం
ಏಕೋದೇವಹ ಸರ್ವ ಭೂತೇಷು. ಚರ. ಆಚರ ಗೂಢಹ. ಸರ್ವಣ್ತರ್ಯಾಮಿ ಸದ್ಗುರುವೆನ್ನಮಃ ❤
దేశం ఆంటే మట్టి కాదోయ్.... దేశం ఆంటే మనుషులోయి.... అనీ చిన్నప్పుడు పాఠశాలల్లో చదువుకున్న... ఈ రోజు మీరు దేశాన్ని మతంలా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జనాలం.... మేము గొర్రెలం... మంతం కోసం కులం కోసం ఏమైనా చేసే ముర్కులం...
Jai sreeram
.... Super ga cheppparu
Jai shree Ram Jai shree Krishna barathmataki Jai jai
Guruvu gaari padamulaki na namaskaramulu 🙏🙏💐🙏
Jai shree Ram
Jai sanathana dharma 💐💐💐💐
సరిగ్గా చెప్పారు
బాబూ పంతులు గారు, మీకేమీ ఇబ్బంది ఉండదు కానీ దేవుడు మీరన్నది ఏమీ ఒప్పుకోడు. సత్యం.
ఏది సనాతన ధర్మం ! ఉపనిషత్తులా- గీతనా! అంటరాని తనం అంట కొట్టింది ఎవరు ? కుల వివక్ష స్రుష్టించింది ఎవరు?
Santhanaa dharmaa Hindhu religion biggest history!
ఒక సారి బ్రహ్మ కుమారి సంస్థను పొగుడుతావు మరోసారి యేసును పొ గుడుతావు
Harekrishna harerama
జైహింద్, జైశ్రీరామ్
హిందూ దేవుళ్ళు ఒక్క భారతదేశానికే కదా పరిమితం అన్ని చోట్ల ఎలా ఉన్నారు
Gods are all pervading, no timebound or region bound. Omniscient, omnipotent, omnipresent.🙏
Only one God
G- Generator -Brahma
O-operator -vishnu
D-destroyar -Maheshwar
Three in one
Brother anni deshallo purathana gudulu bayata paddai telusukuni matladu bro
బుద్ధుని గుడుల ప్లేస్ లో మీ గుడుగులు కట్టుకోవడమా అవి మావే అని
@@PremarajA-np1uu Ala kattaru antunnaru kada maari vaatiki adaina proof unda am undadu malli elanti vi claim chesina avvi alagaina fake ani telustadani bayam. Andhuku mari ela istamochina vagudu vaagadam.
❤❤❤
ಜೈ ಶ್ರೀರಾಮ್
Yevari matha dharmam vallaki goppa yevaru kadhantaru chepandi
సనాతనధర్మం లేదు తొక్కలేదు
రామ ధర్మం న్ని ఆచరించండి కృష్ణ తత్వాన్ని బోధించండి
కుల వివక్ష కూడా సనాతన ధర్మంలో బాగమా కాదా? భాగం కాకపోతే ఎందుకు కుల వివక్ష పాటిస్తున్నాం? దానికి జవాబు చెప్పవయ్యా ముందు!
దేశంలో మొదట రిజర్వేషన్లు అనుభవించింది బ్రాహ్మలు. ఈ రోజు అర్చకత్వం అంతా బ్రాహ్మలకే రిజర్వేషన్ చేశారు కదా?
Thereis no cruel dharma in this world like hinduism manuism
Hinduvilu simhamlantovallu rajanikant cinimalo cheppinattu pandulu gumpuga vastai kani simham singilaga vastundi Ani Ela aite chepparo ala mana hinduvilu simhamlantivallu migata ento anedi meeku atmai untundi
🙏🙏🙏 ఓమ్ శ్రీ భగవద్గీతా దేవాయ ఓమ్ నమశ్శివాయ.
Devuni lakshanalu cheppandi meeru
Prapancham antha badha padthuntey … oka rakshasudi tho poraadi gelchi … neethi dharmaanni nilipevaadu devudu … antha pedda kurukshetra yudhaanni onti chetho nadipinchina athanu mana jeevithamloni chinna kastaalanu theerchaleda .. manaki jeevithanni nerpinchevaadey devudu
Kaatuka yendhuku pettukovaali ane chinna niyamaanni kuudaa cheppinavaaru mana vidvamsulu ..aadhisankarulu ,aalvaarulu laanti mahaathmulu anusarinchinadhi...MANISHI tharvaatha anthati pavitram gaa vundedhi prakruthi lo OKKA GOVU maatrame...MANISHI krindhi sthaanam lo vunna GOVU maarpu lekundaa alaane vundhi , kaani AGRA STHAANAM LO vundavalasina MANISHE neecham gaa vunnadu......NIJAMENAA......Savaalaksha niyamaalu andhke pettaru....LAKSHA slokaala mahabharatham,,andhloni bhagavadgita, astadhasa puranaalu, ramayanam, vedhaalu, vupanishathulu, adhisankarula vakku, brahmam garu, alvarulu, OH ,yivi annee manakosam kaaka.....aaseth himachala paryantham kaaradavullo ,parvathaala aavala, parvathaala payina,BRUHADDHEVAALAYAALU, darsinchadaanike yentho prayaasa padaali, yelaa kattaro mahaathmulu....NAMO NAMAH...
Devudu okkade
adhe kadha Bhagavadgeetha lo cheppindhi
అవునా ? Open your eyes to see the Truth my Brother...
Same to u Bro
అందులో ఏసుప్రభూ ఒక దేవుడే కదా సార్ 🙏
S
Devudu vakade ayyana sarvane srusti srushtinchinapdu ayyana anntha chudagala shakthi vunnapudu annirupallu avasaram ledu manaku athma vakate rupam vakate ayyana paramatham devuni vasthuvulo janthuvu పూజించడం enduku
Sanathana dharmam....sanathanaminadi
Sanathana dharmam ante bharatha desa purvapu jeevana vidhanam adi goppadi kadu samanatwam anichivetha vunna ye jivanavidhanam goppadi kadu.kulam antaranithanam jogini mathangi devadasi sathisahagamanam vyabhicharaniki oka kulam bhartha chanipothe bharya brathikundagane bhartha sevamtho kalche varu.chinna pillalni musali valla kichi pelli chese varu aa musali vadu chanipothe bharyaki gundu giyinchi intlo mulana kurcho pettevaru,adapillalaki chaduvukune hakkuledu,bhalya vivahalu chesevaru,antarani varu ani peru petti vallani vuriki chivara vunche varu,samajam lo vallaki illu kani tinadaniki tindi tagadaniki nillu ichevaru kadu vallani muttukokudadu ani cheppi vuriki chivara vunchevaru,antarani ani peru petti mahilalaki valla brest size ni batti tax kattinchukune varu samajam vallaki vunna talent batti kakunda kulam peru petti aa pani matrame cheyali vere panicheste darunamaina sikshalu vesevaru,idhantha cheyadaniki manudharma sastram ane oka arachaka grandhanni yerpatu cheskuni samajam lo vunna BC,SC,ST lanu himsinchevaru inni daridrapu acharalu vunna sanathana dharmam goppadi ela avutundi sanathana dharmam goppadia ane vadu yevadaina valla chelini akkani devadasilani chestara.sanathana dharmam goppadi kadu kanuke adi raddu cheskuni bharatha rajyaganni yerpatu cheskuni bharatha desam anni desalatho potipadutundi
హిందూత్వ, సనాతనధర్మం వీటిని నిర్వచించండి.ఈ పదాలను కేచ్ వర్డు స్థాయికి తీసుకు రావద్దు.ధర్మాన్ని ఆచార వ్యవహారాలను కలగాపులగం చేయవద్దు.
Sanathana DHARMARAM nte nto cheppandi
Balupu..
😮😮😮😮😮😮
Sanathana drmaniki anantha scene unte 70% hidus unna india. Usa uk australia kanna venuka endhuku unndhi develope
India is not a theocratic nation
Vedas are our life
ruclips.net/video/w3YdIzVfMTc/видео.html
సనాతన హిందూ ధర్మం ఏకాత్మ/ పరమాత్మను ప్రతిపాదించింది.అదే మూలము.అదే ఆధారం. దేవతలందరు పరమాత్మ స్వరూపాలు. ఎవరి సంప్రదాయం ప్రకారం వారు పరమాత్మను సృష్టించుకొని సనాతన ధర్మాన్ని గందరగోళం లో పడవేశారు.పరమాత్మను నారాయణుడు గా శాస్త్రం, సాకార సద్గుణుడు గాను, నిరాకార నిర్గుణుడుగాను వర్ణించడం జరిగింది.ఇది చెప్పింది వ్యాస భగవానుడు.ఆ విషయాన్ని ఎందుకు దాటవేస్తారు?
మగవాళ్ళు అందరు కృష్ణుని ఆదర్శంగా చేసుకొని పదహారువేల మంది నీ పెళ్లి చేసుకోవాలి... ద్రౌపదిని ఆదర్శంగా తీసుకొని ఐదుగురు భర్తలు లను పొందాలి ఇదే మన సనాతన ధర్మం ఆచరిస్తున్నారు.😀😀😀
Attla padi chavu
మీ అమ్మాయిని దేవదాసిగా దేవుడుకు అర్పిస్తా రా
ఇప్పుడు దేవదాసి సిస్టమ్ ఉందా.....
కాదు nun గా అర్పిస్తం
adhi Bhagavadgeetha lo chupinchandi first mi missionaries bible lo yehova chinna pillala mamsam tinamani direct ga cheppadu slavery cheyamani cheppadu mi missionaries ki dairyam unte bible mottam chadavamani cheppe dairyam undha
@@pasupuletibalaji3598India history raa yerripukaa
@@sireeshab3721శూద్రులు వేదమంత్రాలు చదవకూడదు వారి నోటి నుండి స్వద స్వాహా లాంటి పదాలు రాకూడదు.. శూద్రునికి చదువు చెప్పరాదు శూద్రుని చెవు లో సీసం పోయాలి నాలుక కత్తిరించాలి శూద్రుడు చండాలుడు ఉన్నచోట వేదాలు చదవకూడదు ఇది మన సనాతన హిందూ ధర్మం 😅😅😅
With regards to u your thinking on san Dharma is not correct
Compare urs with a dalit
U being a brahmin u don't understand the seviariy of untouchability.and pain..ok
Ninnu minchina pravachana kartha ledu
Guru garu🙏 Sanathana Dharma and Hindu Dharma is same? I accept Hindu religion no doubt about that but why in Hindu dharma bring Sanathana Dharma? Please explain sir, we always love you and your every speach. 🙏
Jai shree ram
Devuni lakshanalu cheppandi meeru
Nuvvu cheppu
Mi nana mi thathanu adugu chepparu first vallu Hindu ve kadha
శూద్రులు వేదమంత్రాలు చదవకూడదు వారి నోటి నుండి స్వద స్వాహా లాంటి పదాలు రాకూడదు.. శూద్రునికి చదువు చెప్పరాదు శూద్రుని చెవు లో సీసం పోయాలి నాలుక కత్తిరించాలి శూద్రుడు చండాలుడు ఉన్నచోట వేదాలు చదవకూడదు ఇది మన సనాతన హిందూ ధర్మం 😅😅😅
@@Vamsi99410 వేదాలు ఎవరు చెప్పారు నాయనా.. రామాయణం ఎవరు రాశారు నాయనా పురాణాల్లో ఎవరు రచన చేశారు నాయనా.. శూద్రుడు కదా..
Jai shree Ram