ఈ ఆచారాలన్నీ మీలాంటి వారు సృష్టించి నవే కదా! సామాన్య ప్రజలకు బ్రాహ్మణులు చెబితేనే కదా చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్నది మీ కమ్యూనిటీ యే. మీరే సరిదిద్దాలి . . మూఢనమ్మకాలు ప్రభావితం చేస్తున్నవారిని సరిదిద్దే ప్రయత్నం చేయండి.
Many people are going.. Spiritual tours by you and chaganti. No problem sir.. At least public are getting mental peace.. They became humanistic. Satyam devarakonda Nalgonda
హిందూ మతము లో నమ్మకం తగ్గి వేరు మతాల కి వెళ్తున్నారు. సామాన్యుల కున్న భక్తి నీ ఈ విధంగా హేళన చేసిన,వారు అయోమయం లో పడతారు భగవద్గీత 3వ అధ్యాయము 21 వ శ్లోకం. అతి గా విమర్శించ రాదు.
Athma jnanam unnavaariki anni trash 😂😂. Mari saamnyulaki mee pravachanaalu oasis lantivi🎉🎉🎉. Chaganti vaari chadastham indu samajani ki ibbandiga undi😢😢.
అందుకే నేను ఎవడి కాళ్ళ మీద పడను నాకు గురువు దైవాలు నా తల్లిదండ్రులే ఇహం లోను పరం గురించి మా అమ్మ నాన్నగారు నాకు మార్గదర్శకం వాళ్ళు ధర్మం గా బ్రతికారు ఎన్ని కష్టాలు వచ్చినా వారు ధర్మాన్ని వదలలేదు ఎందుకు మనం కష్టాలు పడుతూకూడా ఇలా ఎందుకు ధర్మంగా బ్రతకడం అని అడిగితే మనం ఇప్పుడు కష్టాలు పడుతున్నాం అని బయట చూసే వారికి కనబడుతుంది కానీ మనం ఈశ్వరుడికి దగ్గరగా బ్రతుకుతున్నాం ఈశ్వరుడు చెప్పిన్నట్లు బ్రతికితేనే ఈశ్వరుడు మనల్ని ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు అని మా అమ్మ నాన్నగారూ నా చిన్నపటినుండీ చెప్పేవారు. వారు నేర్పిన ధర్మం లో బ్రతకడమే నా లక్ష్యం
మీలాంటి మహానుభావులు ఈ రోజుల్లో మాతో సహవాసం చేస్తూ ఎటువంటి అరమరికలు లేక ఎంతో అద్భుతమైన జీవిత రహష్యాన్ని అందించిన మీకు సర్వదా కృతజ్ఞతలు 🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏జీవితాసత్యాలు
తెలిసాయి గురువుగారు ధన్యోస్మి 🙏🙏
గోంగూర పచ్చడి పద్యం గొప్పగా ఉంది 👏👏🙏🙏
శ్రీ గురుభ్యోనమః| కృష్ణం వందే జగద్గురుమ్|| రాధే రాధే|🌼🙏✨.....
గురువు గారికి నమస్కారాలు 🙏
, అమ్మవారి కి మనం జీవించే విధానం ముఖ్యం.పూజల చాలా మంది కి దొరుకుతుంది అంతే.
గురువు గారికి నమస్కారములు
ఓం ఆహా గరికిపావరు మీ నోటినుంచి అద్భుత శబ్దం/ ప్రవచనం అద్భుతమే అద్భుతం. అసలు వాడాలి (కారణం ) వదలి కార్యమును పట్టుకొని వేలాడుతున్నాం. ప్రారంభవచనమే మహాధ్బుతం. భక్తికి జ్ఞానానికి సత్యవచనమే ప్రవచనమయింది. 100 కి 0.001 % అవాలంభించుతాలేదు!
0
All the gurus are not saying like this.. He is the best and Bold . He says the facts.. He is not an enemy... He is important an person to the society
గురువుగారి పాదాలకి సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏
🙏🌹 ఉల్లిపాయ తిన ని వారికి గోంగూర పచ్చడి తో ఉల్లిపాయ తో ముద్దు తింటే రుచి ఆస్వాదించి నోట్లు చెప్పారు, స్వామి, గురువు గా రు దన్య వాదములు 🙏🌹
Namaskaram guru garu 🙏. Ilike ur pravachanm. Daily I will listen ur programe
Super 🙏🙏💯
శ్రీ గురుభ్యోనమః గురువుగారికి సాష్టాంగ నమస్కారము 💐🙏🙏🙏🙏💐
గురువుగారికి పాదాభివందనం 🙏
జై శ్రీ రామ్
Padyam wow super guruvu gaaru 🙏🙏🙏
చిత్తశుద్ధి 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏 ఎన్ని సార్లు నమస్కరించినా అది చాలా తక్కువ స్వామి
Straight & Forward Person our beloved GURUDEV GARKIPATI JI
Kaarana janmulu Aina guruvu gaariki satha kouti paadaabhi vandanamulu.
తెనాలి రామలింగ కవి మళ్ళీ మీరుపం లో జన్మించినట్లు అనిపిస్తుంది.నమస్కారం గురువు గారికి.
🙏🇮🇳🙏💐💐SIR.... V Hillarous. You got good hummar.🌹🙏
ధర్మాన్ని ఆచరించవలసిన బ్రాహ్మణులు దానాన్ని పుచ్చుకోడానికి ధరను నిర్ణయించారు. దీనిని ఖండించాల్సిన మీరు సపోర్ట్ చేస్తున్నారు.
I roju గురువుగారి ప్రవచనం navajeevan వేదంలో తలమానికం,ssrao,85 వసంతాలు,guntur.......
thanks sir.
Chala bagachapparu guruvgaru
Well said, Sri Gurubhyonamaha.Super video. Thank you Sir
Sairam guru garu
🙏🙏🙏🙏🙏🙏Garikapati varu 🙏🙏🙏🙏🙏
నమస్కారం
Jai jai jai
Guruvu garki satakoti namaskaramulu
Me valana anno visayalu USA lo unna Telusukuntunnnamu
Excellent 👌
MIRUCHEPPE VIDHANAMU AKATU KONELA UNTUNDI.🙏
స్వామి తెలుగు భోజనం వేరు . మీరు చెప్పిన భోజనం ఆంధ్రా భోజనం.😊 మీరు కూడా చమత్కారి మొత్తానికి జ్ఞానాన్ని వదిలి ఆంధ్ర మాత గురించే చెప్పారు .
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp
Guruvugariki namaskaram
బ్రాహ్మణులు తమ వృత్తి ధర్మాన్ని ఆచరించినపుడే సామాన్యులు వారిని అనుసరిస్తారు.
9:35 9:46 exactly
Knowledge is always powerful
గౌరవం , కడుపు నింపని వృత్తిధర్మాన్ని ఎందుకు పాటించాలి
@@lakshmiavasarala5687❤
0p9
Aha maa guruvugaru Osho 🙏
❤❤❤❤❤❤
Namaskaram sir
Jai sri ram❤❤❤
కాశీలో 9 రోజులు ఉంటే మోక్షం లభిస్తుందని ఎవరు చెప్పారు అని అరవకుండా మళ్ళీ ప్లేట్ ఫిరాయించారు ఎంటి మాజీ కమ్యూనిస్టు గారు
Jai gulf sena
Rightly said.
Yakasallent sir gaaru
Guruvu garu karanajanmulu, sata koti namaskaramu🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
Namaskaramandi
🙏🙏🙏
26:55
Matru murti cheta engili kaginchina matrudevo bhava
(9) grahamulu 9randhraalu 9 maasaalu 9sankhya subhamainadee 9nidhulu.inkaayennennohvunnavee
ఈ ఆచారాలన్నీ మీలాంటి వారు సృష్టించి నవే కదా! సామాన్య ప్రజలకు బ్రాహ్మణులు చెబితేనే కదా చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్నది మీ కమ్యూనిటీ యే. మీరే సరిదిద్దాలి . . మూఢనమ్మకాలు ప్రభావితం చేస్తున్నవారిని సరిదిద్దే ప్రయత్నం చేయండి.
సరైన అవగాహన అవసరం
😊😊😊😊😊😊😊😊😊😊😊😊l😊
😊😊😊😊😊l
😊😊😊😊
P😊😊😊😊😊
Naamaskaaram andi Rajahmundry arts college background lo meeru chepina prasangam petandi please request sir gaaru
Hinduu samajaanni mukhyam gaa brahmana samajaani samskarinchadanni ki vachina Sam skartha.
💐💐🙏🙏💐💐🕉️🕉️🕉️
1:13
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Andhukandi ramba gongoore bagundi
Many people are going.. Spiritual tours by you and chaganti. No problem sir.. At least public are getting mental peace.. They became humanistic. Satyam devarakonda Nalgonda
అసలు ఈ కలియుగం లో యఙ్ఞాలు చేయడం నిషేదం
Mee notinundi vasthe padyam ruche veru guruvu gaaru 😂
హిందూ మతము లో నమ్మకం తగ్గి వేరు మతాల కి వెళ్తున్నారు. సామాన్యుల కున్న భక్తి నీ ఈ విధంగా హేళన చేసిన,వారు అయోమయం లో పడతారు
భగవద్గీత 3వ అధ్యాయము 21 వ శ్లోకం.
అతి గా విమర్శించ రాదు.
Pothaadu naasanamai pothaadu. Devudu Anni choosthunnaadu.
@@suryanarayanasistla9483what do u mean
అవ్వున్ను
I like all yr pravachan but u r frequently commenting on Astrology it is very bad guruji being brahmin u shd believe in astrology
😅
Intha telisina meeru anna wife ni ela marriage chesukunnaru??vadina thalli tho samanam ani chadavaleda
Thumbanail ki matter ki sambandham undaa ? 😮
Sodi thappa ikkada emi ledhu
తెలివి గురించి చెప్పే తెలిసిన వారు.
మీరు దేవుడు ని రిలీజషన్ అయినరా, మీకు ఆత్మ దర్శనం అయిందా,
Sssssssssssss
Athma jnanam unnavaariki anni trash 😂😂. Mari saamnyulaki mee pravachanaalu oasis lantivi🎉🎉🎉. Chaganti vaari chadastham indu samajani ki ibbandiga undi😢😢.
Sh
old video ..
Chittasudhi gurinchi matlafe hsku ledu meeku
అందుకే నేను ఎవడి కాళ్ళ మీద పడను నాకు గురువు దైవాలు నా తల్లిదండ్రులే ఇహం లోను పరం గురించి మా అమ్మ నాన్నగారు నాకు మార్గదర్శకం వాళ్ళు ధర్మం గా బ్రతికారు ఎన్ని కష్టాలు వచ్చినా వారు ధర్మాన్ని వదలలేదు ఎందుకు మనం కష్టాలు పడుతూకూడా ఇలా ఎందుకు ధర్మంగా బ్రతకడం అని అడిగితే మనం ఇప్పుడు కష్టాలు పడుతున్నాం అని బయట చూసే వారికి కనబడుతుంది కానీ మనం ఈశ్వరుడికి దగ్గరగా బ్రతుకుతున్నాం ఈశ్వరుడు చెప్పిన్నట్లు బ్రతికితేనే ఈశ్వరుడు మనల్ని ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు అని మా అమ్మ నాన్నగారూ నా చిన్నపటినుండీ చెప్పేవారు. వారు నేర్పిన ధర్మం లో బ్రతకడమే నా లక్ష్యం
❤ 2:00 🎉
Akshara sathyam
Yes 💯
Grt 😊
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏