ఆత్మ సంయమ యోగము శ్లో|| 10 : యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః । ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః || (బ్రహ్మయోగము) భావము : యోగి సతతము ఆత్మతో కలసియుండి రహస్యముగ ఉండును. ఏకాకిగ ఆశలెల్ల విడచి ఏది గ్రహించనివాడై, నియమించిన చిత్తము కలవాడై ఉండును. వివరము : ఈ శ్లోకమును చాలా మంది బాహ్యముగ అర్థము చేసుకోవడము జరిగినది. రహస్యముగ అంటే ఎవరూ చూడని కొండగుహలందని, ఏకాకి అంటే ఎవరూలేని స్థలములోనని చెప్పుకోవడము జరిగినది. ఆవిధముగ బాహ్యమునకు సంబంధించిన అర్థమునే తీసుకోకూడదని మరిమరి తెలియజేయుచున్నాము. ఈ శ్లోకములో బ్రహ్మయోగి యొక్క అంతర్గతస్థితిని గూర్చి చెప్పియున్నారు. బ్రహ్మయోగి అయినవాడు ఎల్లప్పుడు ఆత్మ యొక్క అనుభవముతో కూడుకొని ఉండును. బ్రహ్మయోగి శరీరములోని జీవాత్మ, తన శిరస్సులో బాహ్యప్రజలకు తెలియని రహస్యస్థావరములో ఆత్మయొక్క అనుభూతులను అనుభవిస్తుండును. తలయందు భృకుటికి మధ్యమున ఉపజిహ్వకు ప్రాక్‍దిక్కున ఆ రహస్య స్థావరమున్నది. ఇతరులకు తెలియనిది రహస్యమగును. కొంతవరకు ఆ స్థలము యొక్క ఆచూకీని చెప్పినప్పటికి, దానిని కనుగొనలేనపుడు అది రహస్యమే కదా! కనుబొమ్మలకు మధ్యలో చిరునాలుకకు పై భాగమున అని కూడ కొంత వివరము చెప్పినప్పటికి, జీవుడు ఆత్మను పొందు ఆ స్థలమును ఎవరు చూడలేనపుడు అది రహస్యస్థావరమనియే చెప్పబడును. అందువలననే శ్లోకములో బ్రహ్మయోగి రహస్యమైన స్థలములో ఆత్మతో కలసియున్నాడని చెప్పారు. అంతేకాక ఏకాకి అనుమాట కూడకలదు. ఏకాకి అనగ శరీరములో ఆత్మ జీవాత్మ రెండుజోడు పక్షులవలెనున్నవి. అవి కనిపించునవి కావు. కనుక వాటిని నల్లని చీకటితో సమానముగ పోల్చారు. నల్లని చీకటిలో ఏమీ కనిపించదు, కావున వాటిని నల్లని పక్షులైన కాకులతో సమానముగ పోల్చి చెప్పారు. జీవాత్మ ఆత్మలు శరీరమను వృక్షములో పైన మారుమూల కొమ్మమీద ఉన్నాయి, ఆ రెండు కలిస్తే ఏకమగును. బ్రహ్మయోగములో జీవాత్మ ఆత్మలు కలిసిపోవుటవలన, ఆ సమయములో రెండు ఆత్మలు లేకుండ పోయి ఒకే ఆత్మగ ఏర్పడుట వలన, వానిని అప్పుడు ఏకాకి అనడము జరుగుచున్నది. కావున ఆత్మతో కలిసిన బ్రహ్మయోగిని ఏకాకి అని అనవచ్చును. యోగసమయములో రహస్య స్థలములో ఉన్న జీవాత్మ, అంతకు ముందు తనతో సంబంధమున్న విషయములన్నిటిని వదలి, తానొక్కడుగ మిగిలిపోయి ఆత్మను అనుభవిస్తున్నాడు. మనస్సు అనేకమునుండి ఏకములోనికి పోయి జీవుని ఏకాగ్రత పొందించుచున్నది. అనేకములైన గుణవిషయములను మనస్సందివ్వని దానివలన బుద్ధికూడ ఏకముగానే నిలుచును. బుద్ధి అందించు అనేక విషయములను గ్రహించి నిర్ణయించు పని చిత్తమునకు లేనిదానివలన చిత్తము కూడ ఏకమైపోయినది. ఈ విధముగ మొదట మనస్సు అనేకము నుండి ఏకమైపోగ, దానిననుసరించి బుద్ధికూడ అనేకమునుండి ఏకమైపోగ, బుద్ధిననుసరించి చిత్తము ఏకముకాగ, చివరకు జీవుడు ఏకమైపోయాడు. మనస్సు బుద్ధి చిత్తము యంత్రములోని చక్రములవలె ఒకదానికొకటి సంబంధమున్నవి. యంత్రములో ఒకచక్రము కదిలితే దానికి అనుసంధానమైన వేరొక చక్రము తిరుగునట్లు, మనస్సు, బుద్ధి, చిత్తములలో ఒకటి కదులుచున్నదంటే మిగిలినవి కదులుచున్నట్లే, చివరిదైన చిత్తము అపరిగ్రహమై నిలిచినదంటే, మిగతా మనస్సు బుద్ధి కూడ నిలిచినవనే అర్థము. మనో, బుద్ధి, చిత్తములందించు అనుభూతులు కూడ జీవునికి నిలిచిపోయినట్లే. అందువలన బ్రహ్మయోగము పొందిన జీవుడు రహస్య స్థావరములో ఏకాకిగనున్నాడని చెప్పియున్నారు. అటువంటి స్థితిని పొందకోరువారు చేయవలసిన ఆచరణ ఏమిటో క్రింది శ్లోకములో వివరిస్తున్నారు చూడండి.
గురువుగారికి ప్రణామములు మిమ్ములను పండితులు అని ఎవరైనా అంటారు గురువుగారు మీరు నూటికి నూరు శాతం పండితులే కానీ దయచేసి మీరు ఇలాంటి వారు రాజకీయమని పేరు నోట్లో నుంచి రావద్దు అంత చెండాలంగా మలినం అయిపోయినాయి రాజకీయాలంటే రోత అనిపిస్తున్న ది
భగవద్గీతా జ్ఞానం ప్రాపంచిక విషయాల గురించి చెప్పింది కాదు సర్.ఈ శ్లోకం బ్రహ్మ యోగం చేసే వారికి చెప్పారు సర్. ఆత్మ సంయమ యోగము శ్లో|| 8 : జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః । యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః ||(బ్రహ్మయోగము) శ్లో|| 9: సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు । సాదుష్వపిచ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే || (బ్రహ్మయోగము) భావము : జ్ఞాన విజ్ఞాన తృప్తుడు, ఆత్మతో ఆనందములో మునిగియున్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, నిజమైన బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, మన్ను, రాయి, బంగారను భేదముల ధ్యాసలేనివాడు, స్నేహితులందు సుహృధ్భావము కలవానియందు శత్రువులయందు, బంధువులయందు మిగతావారందరి ఎడల సమతనుండువాడే యోగి. వివరము : ఆత్మజ్ఞానమును ఆచరణ చేయడమే బ్రహ్మయోగము యొక్క ఆచరణ, బ్రహ్మయోగములో ముఖ్యమైన పని మనస్సును జయించడమే. ఎంతో కాలము ప్రయత్నముచేత చివరకు మనోజయమును సాధించినపుడు బ్రహ్మయోగము ఏర్పడుచున్నది. ఇంద్రియ ధ్యాసలు అప్పటివికాని, గడచిన కాలమువికాని , మనస్సుకు మననము లేకుండ చేయడము మనోజయములోనున్న కష్టము. బయటి ఇంద్రియ ధ్యాసలులేని మనస్సు లోపలి ఆత్మను గూర్చి తెలియజేయుటకు మొదలుపెట్టును. అట్లు ఆత్మను తెలియజేయడమే బ్రహ్మయోగము. బ్రహ్మయోగ ఆచరణ సమయములో శరీర బయటి ధ్యాసలు ఏమాత్రములేవు. అప్పుడు వానిముందర మన్నుపెట్టిన, రాయిపెట్టిన, విలువైన బంగారు పెట్టిన ఏవి వానిని ఆకర్షింపలేవు. ఆ బ్రహ్మయోగి ఎడల రాయి, మన్ను, బంగారు అన్ని ఒక్కటే. అదే విధముగనే వాని ముందరికి శత్రువు వచ్చి నిలబడిన, మిత్రువు వచ్చి నిలబడిన, బంధువుగాని, మిగులపాపిగాని, పవిత్రమైన సాధువుగాని అందరూ సమానమే. ఎవరిని ప్రేమించడు ఎవరిని ద్వేషించడు. అతను బాహ్యరంగములో ఇట్లుండ అంతరంగములో ఎలా ఉన్నాడో క్రింది శ్లోకము వివరిస్తున్నది చూడుము.
Even females go to the FIELDS to work. Why they are not tieing "Molathadu". Probably NarssinhaRao Garu feels that snakes will not bite ladies. It is not a correct comparison. From: Prasad, Chrnnai.
పూర్వం మగవారు వ్యవసాయం చేయడానికి స్నానం చేయడానికివీలుగా ఉండేటట్లు గోచీకట్టు కోవడంకోసం మోలతాడునుఉపయోగించేవారు
Sambiraddy గారు, వాళ్ల కుటుంబ సభులు కలకాలం ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలి 🙏
పూర్వం పంచ కట్టుకునేవారు గొచె తప్పక ధరించేవారు ఈ మొలత్రాడు గొచే దరిచుటకు కావలిసిన సాధనము అంతేగానీ వ్రేలుకు చుట్టుకొనుటకు కాదు
ఇప్పుడు తలక్రిందులైంది స్వామి !
Sairam guru garu
VERY VERY NICE MY BEST NAMASKARAM TO YOUR PRAVACHANAM.
💯 correct ga chepparu,agra kulallo beedha vallu lera,?
ఆత్మ సంయమ యోగము
శ్లో|| 10 : యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః ।
ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ రపరిగ్రహః ||
(బ్రహ్మయోగము)
భావము : యోగి సతతము ఆత్మతో కలసియుండి రహస్యముగ ఉండును. ఏకాకిగ ఆశలెల్ల విడచి ఏది గ్రహించనివాడై, నియమించిన చిత్తము కలవాడై ఉండును.
వివరము : ఈ శ్లోకమును చాలా మంది బాహ్యముగ అర్థము చేసుకోవడము జరిగినది. రహస్యముగ అంటే ఎవరూ చూడని కొండగుహలందని, ఏకాకి అంటే ఎవరూలేని స్థలములోనని చెప్పుకోవడము జరిగినది. ఆవిధముగ బాహ్యమునకు సంబంధించిన అర్థమునే తీసుకోకూడదని మరిమరి తెలియజేయుచున్నాము. ఈ శ్లోకములో బ్రహ్మయోగి యొక్క అంతర్గతస్థితిని గూర్చి చెప్పియున్నారు. బ్రహ్మయోగి అయినవాడు ఎల్లప్పుడు ఆత్మ యొక్క అనుభవముతో కూడుకొని ఉండును. బ్రహ్మయోగి శరీరములోని జీవాత్మ, తన శిరస్సులో బాహ్యప్రజలకు తెలియని రహస్యస్థావరములో ఆత్మయొక్క అనుభూతులను అనుభవిస్తుండును. తలయందు భృకుటికి మధ్యమున ఉపజిహ్వకు ప్రాక్‍దిక్కున ఆ రహస్య స్థావరమున్నది. ఇతరులకు తెలియనిది రహస్యమగును. కొంతవరకు ఆ స్థలము యొక్క ఆచూకీని చెప్పినప్పటికి, దానిని కనుగొనలేనపుడు అది రహస్యమే కదా! కనుబొమ్మలకు మధ్యలో చిరునాలుకకు పై భాగమున అని కూడ కొంత వివరము చెప్పినప్పటికి, జీవుడు ఆత్మను పొందు ఆ స్థలమును ఎవరు చూడలేనపుడు అది రహస్యస్థావరమనియే చెప్పబడును. అందువలననే శ్లోకములో బ్రహ్మయోగి రహస్యమైన స్థలములో ఆత్మతో కలసియున్నాడని చెప్పారు. అంతేకాక ఏకాకి అనుమాట కూడకలదు. ఏకాకి అనగ శరీరములో ఆత్మ జీవాత్మ రెండుజోడు పక్షులవలెనున్నవి. అవి కనిపించునవి కావు. కనుక వాటిని నల్లని చీకటితో సమానముగ పోల్చారు. నల్లని చీకటిలో ఏమీ కనిపించదు, కావున వాటిని నల్లని పక్షులైన కాకులతో సమానముగ పోల్చి చెప్పారు. జీవాత్మ ఆత్మలు శరీరమను వృక్షములో పైన మారుమూల కొమ్మమీద ఉన్నాయి, ఆ రెండు కలిస్తే ఏకమగును. బ్రహ్మయోగములో జీవాత్మ ఆత్మలు కలిసిపోవుటవలన, ఆ సమయములో రెండు ఆత్మలు లేకుండ పోయి ఒకే ఆత్మగ ఏర్పడుట వలన, వానిని అప్పుడు ఏకాకి అనడము జరుగుచున్నది. కావున ఆత్మతో కలిసిన బ్రహ్మయోగిని ఏకాకి అని అనవచ్చును. యోగసమయములో రహస్య స్థలములో ఉన్న జీవాత్మ, అంతకు ముందు తనతో సంబంధమున్న విషయములన్నిటిని వదలి, తానొక్కడుగ మిగిలిపోయి ఆత్మను అనుభవిస్తున్నాడు. మనస్సు అనేకమునుండి ఏకములోనికి పోయి జీవుని ఏకాగ్రత పొందించుచున్నది. అనేకములైన గుణవిషయములను మనస్సందివ్వని దానివలన బుద్ధికూడ ఏకముగానే నిలుచును. బుద్ధి అందించు అనేక విషయములను గ్రహించి నిర్ణయించు పని చిత్తమునకు లేనిదానివలన చిత్తము కూడ ఏకమైపోయినది. ఈ విధముగ మొదట మనస్సు అనేకము నుండి ఏకమైపోగ, దానిననుసరించి బుద్ధికూడ అనేకమునుండి ఏకమైపోగ, బుద్ధిననుసరించి చిత్తము ఏకముకాగ, చివరకు జీవుడు ఏకమైపోయాడు. మనస్సు బుద్ధి చిత్తము యంత్రములోని చక్రములవలె ఒకదానికొకటి సంబంధమున్నవి. యంత్రములో ఒకచక్రము కదిలితే దానికి అనుసంధానమైన వేరొక చక్రము తిరుగునట్లు, మనస్సు, బుద్ధి, చిత్తములలో ఒకటి కదులుచున్నదంటే మిగిలినవి కదులుచున్నట్లే, చివరిదైన చిత్తము అపరిగ్రహమై నిలిచినదంటే, మిగతా మనస్సు బుద్ధి కూడ నిలిచినవనే అర్థము. మనో, బుద్ధి, చిత్తములందించు అనుభూతులు కూడ జీవునికి నిలిచిపోయినట్లే. అందువలన బ్రహ్మయోగము పొందిన జీవుడు రహస్య స్థావరములో ఏకాకిగనున్నాడని చెప్పియున్నారు. అటువంటి స్థితిని పొందకోరువారు చేయవలసిన ఆచరణ ఏమిటో క్రింది శ్లోకములో వివరిస్తున్నారు చూడండి.
సాగరఘోష పెడితే మంచిదే
🙏🙏
🙏👏👌
🙏🙏🙏💯✅💐💐💐🎉🎉.
Ippudu telisindi melataadu
What is the need to comment on Reservation? when subject is different???
Ma pakka wife chanipothe. Mòlathadu theestharu,mogodai,molathadukatti brathakaleva ani sametha.anthe kani pamulaku thellaku kadu.
😊😊😊😊😊🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏
అంటే మీ మేనమావ గారు మొలతాడు కట్టుకోలేదండీ???
గురువుగారికి ప్రణామములు మిమ్ములను పండితులు అని ఎవరైనా అంటారు గురువుగారు మీరు నూటికి నూరు శాతం పండితులే కానీ దయచేసి మీరు ఇలాంటి వారు రాజకీయమని పేరు నోట్లో నుంచి రావద్దు అంత చెండాలంగా మలినం అయిపోయినాయి రాజకీయాలంటే రోత అనిపిస్తున్న ది
భగవద్గీతా జ్ఞానం ప్రాపంచిక విషయాల గురించి చెప్పింది కాదు సర్.ఈ శ్లోకం బ్రహ్మ యోగం చేసే వారికి చెప్పారు సర్.
ఆత్మ సంయమ యోగము
శ్లో|| 8 : జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః ।
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః ||(బ్రహ్మయోగము)
శ్లో|| 9: సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు ।
సాదుష్వపిచ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే ||
(బ్రహ్మయోగము)
భావము : జ్ఞాన విజ్ఞాన తృప్తుడు, ఆత్మతో ఆనందములో మునిగియున్నవాడు, ఇంద్రియములను జయించినవాడు, నిజమైన బ్రహ్మయోగములో కూడుకొన్నవాడు, మన్ను, రాయి, బంగారను భేదముల ధ్యాసలేనివాడు, స్నేహితులందు సుహృధ్భావము కలవానియందు శత్రువులయందు, బంధువులయందు మిగతావారందరి ఎడల సమతనుండువాడే యోగి.
వివరము : ఆత్మజ్ఞానమును ఆచరణ చేయడమే బ్రహ్మయోగము యొక్క ఆచరణ, బ్రహ్మయోగములో ముఖ్యమైన పని మనస్సును జయించడమే. ఎంతో కాలము ప్రయత్నముచేత చివరకు మనోజయమును సాధించినపుడు బ్రహ్మయోగము ఏర్పడుచున్నది. ఇంద్రియ ధ్యాసలు అప్పటివికాని, గడచిన కాలమువికాని , మనస్సుకు మననము లేకుండ చేయడము మనోజయములోనున్న కష్టము. బయటి ఇంద్రియ ధ్యాసలులేని మనస్సు లోపలి ఆత్మను గూర్చి తెలియజేయుటకు మొదలుపెట్టును. అట్లు ఆత్మను తెలియజేయడమే బ్రహ్మయోగము. బ్రహ్మయోగ ఆచరణ సమయములో శరీర బయటి ధ్యాసలు ఏమాత్రములేవు. అప్పుడు వానిముందర మన్నుపెట్టిన, రాయిపెట్టిన, విలువైన బంగారు పెట్టిన ఏవి వానిని ఆకర్షింపలేవు. ఆ బ్రహ్మయోగి ఎడల రాయి, మన్ను, బంగారు అన్ని ఒక్కటే. అదే విధముగనే వాని ముందరికి శత్రువు వచ్చి నిలబడిన, మిత్రువు వచ్చి నిలబడిన, బంధువుగాని, మిగులపాపిగాని, పవిత్రమైన సాధువుగాని అందరూ సమానమే. ఎవరిని ప్రేమించడు ఎవరిని ద్వేషించడు. అతను బాహ్యరంగములో ఇట్లుండ అంతరంగములో ఎలా ఉన్నాడో క్రింది శ్లోకము వివరిస్తున్నది చూడుము.
Evenfemal
Even females go to the FIELDS to work. Why they are not tieing "Molathadu". Probably NarssinhaRao Garu feels that snakes will not bite ladies. It is not a correct comparison. From: Prasad, Chrnnai.
Vetakaram taginchukunte manchidi.. Adige vidanam untundi.
ఇంకేమీ topic దొరకలేదా పద్మశ్రీ గారూ. మొలతాడు, శోభనం గదిలో ఏమి జరుగుతుందో, ఆడవాళ్ళ శ్రుంగార రహస్యాల గురించి ప్రవచనాలు చెబుతున్నారు.
Em ardham chesukutaro.
తెలియని వాళ్లు తెలుసుకుంటారు