కర్ణ VS అర్జున ఎవరు గొప్పవారు | Samavedam Shanmuga Sharma About Kalki Movie 2024 | Karna VS Arjuna

Поделиться
HTML-код
  • Опубликовано: 25 авг 2024
  • Watch►కర్ణ VS అర్జున ఎవరు గొప్పవారు | Samavedam Shanmuga Sharma About Kalki Movie 2024 | Karna VS Arjuna
    #kalki #prabhas #karna #arjuna #samavedamshanmukhasharma
    Welcome to Telugu Devotional Songs, Many individuals in the Telugu-speaking community start their day by checking "Monthly Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ahead Rasi Phalalu, they seek insights into what the future holds. Dharmasandehalu, Alongside horoscopes, Vastu tips for money and home play a crucial role in their daily lives. They follow Vastu Shanti Rangoli and adhere to Vastu days and dates for auspicious beginnings. Even details like candle wallpaper Vastu and Vastu images are carefully considered when arranging their living spaces, as Vastu Shastra principles are followed diligently, especially in flat constructions, to ensure harmony and positive energy flow.
    #astrology #dharmasandehalu #teluguastrology

Комментарии • 230

  • @neelameghashyamdesai2531
    @neelameghashyamdesai2531 Месяц назад +13

    నాకు రెందు విషయాలు పంచుకోవాలని ఉంది.
    మొదటిది - శ్రీయుతులు సామవేదం షణ్ముఖ శర్మ గారి వంటి మహనీయులతో ఈ చర్చ చాలా బాగుంది. ఆయన చెప్పిన అతి సూక్ష్మ ధర్మ విషయాలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించ వలసినవి. కల్కి సినిమా పుణ్యమా అని మంచి విషయ జ్ఞానం మరొక్క మారు పునశ్చరణ జరిగింది. అందుకు ఈ చానల్‌కు ధన్య వాదాలు.
    ఇక రెందవది - ఈ కార్యక్రమం కేవలం రేటింగ్ పెంచుకోవడానికే అని, ఎవరి తద్దినంలోనో ఇంకొకరు పండుగ చేసుకోవాలునున్నాట్లుగా ఉంది. ఆంకర్ ప్రశ్నలు బాగా ఉన్నా, అవన్నీ కూడాప్రజల అభిప్రాయలుగా కాకుండా తన అభిప్రాయాలను ప్రజల ప్రశ్నలుగా మార్చిన వైనం కనపడుతున్నది.
    దక్షిణ భారత దేశ చలన చిత్ర సీమలో ఉన్న పురాణాల వక్రీకరణ తెగులును చాలా బాధతో శర్మ గారు చెప్పినా, దానిమీద ప్రతిస్పందన అనేది లేకపోవడం ఆలోచనా దారిద్ర్యం.
    ఎన్నో తార్కాణాలతో మరెన్నో ఉపమానాలతతో కర్ణార్జునుల వ్యక్తిత్వాల ఔన్నత్యాని, అసమానతలని ఎంత చక్కగా వివరించినా ముక్తాయింపు పలుకులలో ఆంకర్ కర్ణార్జులలో ఎవరు గొప్ప అనే వ్యథ ప్రశ్నకు సమాధానం తానే సృష్టించి దానిని శర్మ్ గారి అభిప్రాయం అని వర్ణించి ఆయనకే ఆపాదించడం భావ దారిద్ర్యం, సంకల్ప శూన్యం మన పురాణాల పట్ల ఉన్న శూన్య చిత్తశుద్ధం. ఇంకా చెప్పాలని ఉంది ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం.
    రుద్రవీణ సినిమాలో కైకాల సత్యనారాయణ కారెక్టర్ మందు బాటిల్‌తో చిరింజీవి ఉన్న ఊరికి వచ్చి, ఊరి కథ విని, మందు బాటిల్ పగులగొట్టి వెళ్తుంది. మార్పుకు రుజువు మనం చేసి చూపించడం. దీనిని ఆ సినిమా డైరెక్టర్ బాల చందర్ గారు అద్భుతంగా చూపించారు. ఈ ఆంకర్, ఈ చానల్ వాళ్ళు రుద్రవీణ సినిమాను ఎన్ని సార్లు చూస్తే అర్థం చేసుకుంటారో???
    ఇది మా కల్పన అని, ఎవరినీ ఉద్దేశించినవి కావు అని, ఎవరినీ నొప్పచడం మా అభిమతం కాదని ఎన్ని ముందుకాళ్ళ బంధాలు వేసినా, సనాతన ధర్మానికి కల్కి సినిమా హాని చేసింది అనేది ముమ్మాటికీ వాస్తవం. ఈ నాడు వీరు విజయోత్సవం జరుపుకున్నా, మున్ముందు ఈ ధర్మ గ్లానికి కారకులైన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించక తప్పదు. భారతంంలో శ్రీ కృష్ణుడు ద్రౌపది వస్త్రాపహరణాన్ని చేసిన, చూసిన, సమర్థించిన, మౌనం వహించిన ప్రతిఒక్కరూ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పాడు. అలాంటిదే ఇప్పుడు కూడా తప్పదు.

  • @veerannamadam7766
    @veerannamadam7766 Месяц назад +16

    గురువుగారు నమస్కారం. మహా భారతంలో ఉన్న చాలా విషయములకు స్పష్టత నిచ్చారు🙏🙏🙏🙏

  • @sailaja7463
    @sailaja7463 Месяц назад +34

    ఇటువంటి ఒక అద్భుతమైన ప్రసంగాన్ని మాకు అందించిన మీకు కృతజ్ఞతలు

  • @bhaskarvishayavisleshini8312
    @bhaskarvishayavisleshini8312 Месяц назад +59

    మహా పుణ్య పురాణ దిగ్గజం బ్రహ్మశ్రీ శర్మగారికి నమస్సులు.

    • @sudheertechchannel
      @sudheertechchannel Месяц назад +3

      Chapataniki endhuku puttinchali
      Atanu sahasra kavachudani, ayanaki veyyi kavachamulu undevani, narudu okasari narayanudu okasari chappuna ayani vadhistarani teliyani aa eka kavachudini endhuku puttimchali endhuku champali....????????????????????????????????
      Ee prasnaki jawabu cheppagalara guruvugaru..??
      Itlu
      Karna abhimaani
      Raakshasa ganam

    • @sudheertechchannel
      @sudheertechchannel Месяц назад +1

      Bharatham nadavatanikaaaa....
      Ade aite atani dhwara nadicha bharatam lane tanu goppavade!
      Champatanike puttina vadu arjunudu kada atanu ela goppavadu avutadu...??

    • @seshasainadh4776
      @seshasainadh4776 Месяц назад

      @@sudheertechchannel😊😊😊

    • @thallapallyanjaneyulu6217
      @thallapallyanjaneyulu6217 18 дней назад

      అంతా బోగస్ 👎🏽👎🏽

  • @madhulathareddy8133
    @madhulathareddy8133 Месяц назад +8

    నిజమే నండి మా అశ్విని దత్ కు ఉన్న కులాభిమానం గురించి కూడా ఈ మధ్య చాలానే వింటున్నాము

  • @annapurnagundugola4989
    @annapurnagundugola4989 Месяц назад +40

    పురాణాలను వక్రీకరించి చలనచిత్రాలుతీయడంమనధర్మాన్నిమరింతకించపరచడమే😢

    • @johnchiru9009
      @johnchiru9009 Месяц назад

      @@annapurnagundugola4989 పురాణాలు అనేవి ఎవరికీ నచ్చినట్టు రాసేసారు

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 Месяц назад +6

    Chala goppa gaa చెప్పారు గురువు గారు. మీ లాంటి వాళ్ళ వల్లే మన పురాణాలు గొప్పతనం, అందులోని రష్యాలు తెలుసు కో గలుగుతున్నము. మనస్ పూర్వక ధన్యవాదాలు

  • @sweetkeeru15
    @sweetkeeru15 Месяц назад +7

    గురువు గారి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు. నాకు కూడా కల్కి చూసిన దగ్గర నుంచి ఇలా ఎలా చూపించారు అని బాధగా ఉంది

  • @chanduaddanki3677
    @chanduaddanki3677 Месяц назад +8

    Vyasa Mahabharatam is the main source and it is correct which is to be followed by all of us. Karna may be a good warrior but not equal to Arjuna. In this modern times this epic was moulded,twisted and wrongly created with false parts and produced movies with hero centric. Hence all of us have to follow Vyasa Mahabharata.

  • @sivayarabati3534
    @sivayarabati3534 Месяц назад +16

    Can anyone show this video to Nag Ashwin

    • @janakib6110
      @janakib6110 Месяц назад +1

      Correct

    • @Teluguvlogs81
      @Teluguvlogs81 Месяц назад

      Let us tweet it and tag nag Ashwin

    • @UniversalMediaa
      @UniversalMediaa 29 дней назад

      No need, it's all about how you see it. This video is all about negativity of karna.

    • @sivayarabati3534
      @sivayarabati3534 29 дней назад

      @@UniversalMediaa karna is a complex charector ... He was negative at the same time had positive aspects ... But the negative this person says are according to vyas Mahabharatam only right ... I don't think we have the right to talk bad about karna at the same time we can learn from his negative side like how we should not be ...

    • @UniversalMediaa
      @UniversalMediaa 28 дней назад

      @@sivayarabati3534 Karna is also great warrior and his life story is emotional. Ashwathama always praise karna..nothing wrong in it.. that what is shown in the kalki movie .

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 23 дня назад

    గురువు గారి పాదపదములకు శతకోటి ధన్యవాధములు 🙏🙏🙏🙏🙏🙏

  • @krishnavijay8409
    @krishnavijay8409 Месяц назад +5

    మనిషి అన్నవాడు చూసి తీరాల్సిన వీడియో - శివాయ గురవే నమః

  • @Venkateswarlu-dk4qq
    @Venkateswarlu-dk4qq Месяц назад +2

    చాలా మంది వివరణ ఇచ్చారు శర్మగారు ధన్యవాదాలు

  • @erramramesh8858
    @erramramesh8858 Месяц назад +3

    గురూజీ, మహా భారతం సామాజిక చరిత్ర, ఇందులో ఉన్న పాత్రలు మనుషుల లో మనం చూస్తున్న ఒక్కొక్క గుణానికి ప్రమానికంగా తీసుకోవాలి.
    మహా భారతం "The journy of soul through body" ఇదే ఇందులో ఉన్న "ధర్మం".
    అర్జునుడు "ధర్మ" రక్షణకు ప్రతీతి.
    కర్ణుడు గొప్ప వీరుడు, ధానానికి ప్రతీతి ఇదే ఇతని ప్రతేకత ఎవ్వరు కాదనరు. కానీ దూర్యోధనుడు స్వార్థం తో కర్ణుడిని చేరదీసి అంగరాజు గా పట్టాభిషేకం చేస్తాడు. ఇక్కడ కర్ణుడి స్వార్థం తెలుస్తుంది.
    మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే? ఎంత గొప్పోడు కానీ, ఎన్ని శక్తులు ఉన్నప్పటికీ ధర్మం లేకుంటే నాశనం కాక తప్పదు. ప్రస్తుత సమాజము ఈ
    ధర్మాన్ని గుర్తించి, ఆచరించే స్థితిలో లేదు. చాలా మంది "easy money" కి బానిసలుగా మారారు. శాస్త్రజ్ఞానం అర్థం చేసుకోలేరు. అది మన తప్పు కాదు. విదేశీ శక్తులకు బానిసలుగా మారి, స్వదేశ నాశనానికి కుట్రలు చేస్తున్నారు.
    కొందరు : కత్తి పద్మారావు, కంచె ఐలయ్య, కదిరే కృష్ణ, రెంజర్ల రాజేష్, బైరి నరేష్, తులసి చందు & దేవి అనే ఆడవి వీళ్లందరు ఎవ్వడో విదేశీ తొత్తు ఇచ్చే చిల్లర డబ్బులకు అమ్ముడు పోయిన బ్రోకర్లు.
    ఈ మూర్కులకు పేద ప్రజల మీద కానీ, ఈ దేశం మీద కానీ ఎలాంటి అభిమానం ఉండదు.
    ఈ లుచగాళ్లు ఇప్పటికి బ్రిటిష్ తొత్తులుగా బ్రతుకుతూ, ఎప్పుడు ఒక్క స్వాతంత్ర పోరాటములో కూడా పాల్గొనని అంబేద్కర్ ను ఎక్కువ చేస్తూ, నిజమైన పోరాట యోధులను అవమాన పరుస్తున్నారు.
    ఒక మాదిగ

  • @manikillamsettimani1393
    @manikillamsettimani1393 Месяц назад +1

    Exalent ga chepparu yadardam ni chepparu guruji

  • @BabuRao-ep9kx
    @BabuRao-ep9kx 25 дней назад

    Amazing guruvugaru subject

  • @anilmurty5703
    @anilmurty5703 Месяц назад +2

    After going through all the comments, I think there is a Karna & Arjuna section in social media who argue with each other, Yes Arjuna has defeated Karna at last & he was a great warrior but I think one should not belittle Karna as well, he was Suryaputra & his guru was Bhagwan Parshuram Ji, who was the disciple of Bhagwan Shiv ji so on that count we can measure his capabilities as a warrior & his intellectual capability ,& he was the one who defeated Jarasandh in one on one battle before Bheema, he defeated Bheema in one on one battle during Mahabharat war, he did digvijay successfully & He was a great philanthropist as well, there are so many books written about him by taking Mahabharat as a reference, before this serials even started, so I think whether it's Karna or Arjuna, we should celebrate both of them that we had such great warriors in our ancient history.

  • @శ్రీకృష్ణ
    @శ్రీకృష్ణ Месяц назад +5

    శ్రీ గురుభ్యోనమః

  • @rajutvs-dn7tn
    @rajutvs-dn7tn Месяц назад +6

    Kulapichhulu,Nastikavadamu, commnisum Sanathana dharmanni bhrastupattistunnayei.

  • @user-ql9yc1lt8m
    @user-ql9yc1lt8m Месяц назад +3

    Meeku padabivandanalu.

  • @saitejaduggi
    @saitejaduggi Месяц назад +2

    Like no 30
    ధన్యవాదాలు

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 Месяц назад +1

    Very good. Thanks to Sri SSS garu

  • @shobhap127
    @shobhap127 Месяц назад +2

    Sri Gurubhyo namaha

  • @josyulavsrkrishnasarma9307
    @josyulavsrkrishnasarma9307 Месяц назад

    గురువు గారికి పాదాభివందనం.. 🙏🏻చాలా బాగా వివరించి చెప్పారు. ఇంకా ఇలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మీ దగ్గర నుండి మేము నేర్చుకోవాలి. 🙏🏻

  • @Kiranmayeevnv
    @Kiranmayeevnv Месяц назад +1

    Pavan, this is a good interview. Thank you.

  • @vyasoruganti54
    @vyasoruganti54 Месяц назад +6

    Anchor lern to give him respect.address him sarma garu

  • @UniversalMediaa
    @UniversalMediaa 29 дней назад

    Story of karna is very interesting..but story of Arjuna is just simple..

    • @Quasarrr
      @Quasarrr 28 дней назад

      Simple aa? Karnudi fan AA bhayyaa? Wow... Again read Mahabharatham?

  • @aspire-X
    @aspire-X 24 дня назад +1

    #Tollywood please keep this in mind. Ramayana and Mahabharata are epics and holy books of India. Even constitution of India starts with the lord Rama Sita Hanuman and Lakshmana images. If you take wrong stories with the name of Puranas we are ready to file a case and moreover #bollywood and #bollywood fans ready to support as they want to see Tollywood downfall. Mind it

  • @gsandeep7369
    @gsandeep7369 27 дней назад

    Sree gurubhyo namaha. Smt subhaashini thirupathi.

  • @janakib6110
    @janakib6110 Месяц назад +1

    Gurubhyonamah🙏🏻🙏🏻🙏🏻

  • @jahangeerjaanucreations6174
    @jahangeerjaanucreations6174 Месяц назад +1

    Jai krishnaarjuna 🙏🙏🙏

  • @subbaraoyeddanapudi9117
    @subbaraoyeddanapudi9117 Месяц назад +2

    గురుభ్యోనమః

  • @madhavpusapati5872
    @madhavpusapati5872 Месяц назад

    నీ ల మేఘశ్యామ్ గారి రంద్రాన్వేషణ బాగుంది. మరోసారి వింటే బాగుంటుందని నా మనవి.

  • @sridivyarayaprolu9742
    @sridivyarayaprolu9742 Месяц назад +2

    Chaala chaala baaga cheppaaru. Cinema influence ekkuva ga undi mana telugu variki. Directors Mahabharat thelusukuni movies teeyaali

  • @janakib6110
    @janakib6110 Месяц назад

    💯 percent correct Guruvugaru.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ChetanG-h5d
    @ChetanG-h5d Месяц назад +1

    నాకు రెండు ప్రష్ణాలున్నాయి...
    1. అర్జునుడే ఎలా అయినా గెలుస్తాడు అని తెలిసినప్పుడు ఇంద్రుడు వెళ్లి కవచ కుండలలు అడగాల్సిన అవసరం ఏం ఉన్నది.
    2. కర్ణుడు రథం దిగి , చేతిలో ధనుస్సు లేనప్పుడు అర్జునుడు చంపాడు, అలా ఎందుకు చేతిలో ధనస్సు ఉన్నప్పుడే చంపొచ్చుగా...
    నేను ఎవ్వరికీ support చేయట్లె... Just నాకూ వచ్చిన questions

    • @meharswaroop146
      @meharswaroop146 Месяц назад +1

      ౧). ధర్మం నిలబెట్టే విషయం లో ఎవరి పని వారు చేయాలి... సూర్యభగవానుడు చే ప్రసాదించిన సహజ కవచ కుండలాలు ఉండగా చంపడం అంటే అది సూర్యుడని అవమానించి నట్టే కదా! అందుకే ఆ కవచ కుండలాలు ఉండగా చంపడం కుదరదు కాబట్టి.. అలా చేయవలసి వచ్చింది
      ౨). కిందకి దిగాక చంపడం కాదు... ఇప్పుడు రైలు లో ప్రయాణం చేస్తూ మధ్యలో ఆగిన స్టేషన్ లో దిగి తీరుబడి గా టిఫిన్ చేసి టి తాగే వరకు మన కోసం రైలు ఆగుతుందా? ఇది అంతే సూర్యాస్తమయం వరకే యుద్ధం చేయాలి ఆతర్వాత చక్కాన్ని లాక్కోవచ్చు గా తనకి తెలుసు భూమాత శాపం అని తెలుసుండి ఈ నాటకాలు ఎందుకు?
      ధర్మం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది అండి మన లాంటి వారం శాస్త్రాలు చదవం చదివిన అర్థం చేసుకోవడం కష్టం... ఇలాంటి భాగవతోత్తములు చెప్పినప్పుడు వినాలి అంతే...

    • @ChetanG-h5d
      @ChetanG-h5d Месяц назад +1

      @@meharswaroop146 సూర్యభగవానుడు ప్రసాదించిన కవచకుండలాలు ఉండగా చంపకూడదు కానీ సూర్యుడి వల్ల జన్మించిన వ్యక్తి ని చంపడం అవమానించి నట్టు కాదు. రెండు సూర్యుడివే కదా కర్ణుడి ప్రాణం, కవచ కుండలాలు... ఇదెక్కడి గౌరవం అండి,
      2. రైలు అన్నారు... ఇది యుద్ధం, యుద్ధ నియమాలు ఉంటాయని తెలుసా అండి, యుద్ధంలో ఆయుధం చెంతలేనప్పుడు యుద్ధం చేయరాదు...
      మీకు మహాభారతం సరిగ్గా అర్థం కాలేదు
      మంచి గెలవడం కోసం సమయాను సందర్భంగా ఎలాంటి పనులైన చేయొచ్చు...
      అలాంటిదే కర్ణుడి దగ్గర నుండి కవచ కుండలాలు యాచించడం, ఆయుధం లేనప్పుడు చంపడం,
      ద్రోణచార్యుల వారిని వధించడం ( అశ్వత్థామ హతః కుంజరః ).
      అన్నింటికీ మూల కారణం శ్రీ కృష్ణ పరమాత్మ...
      మంచి గెలవడం కోసం కొన్ని సార్లు రూల్స్ నీ అతిక్రమించవచ్చు...

  • @vijaydanda7632
    @vijaydanda7632 Месяц назад +1

    కృష్ణుడు అంటే ధర్మస్థాపన. అర్జునుడు ధర్మస్థాపన కి అవసరమైన ఒక పరికరం. కర్ణ దుర్యోధనాదులు అధర్మానికి ప్రతీకలు. కర్ణుడు ఒకసారి విలువిద్యలో భీముడు ధాటికే తట్టుకోలేక పారిపోయాడు. ఇంక అర్జునునితో పోలిక ఎందుకు.
    యుద్ధం లో కనీసం ఒక్కసారి కూడా కర్ణుడు అర్జునునితో గెలవలేదు. ఉత్తర గోగ్రహణం లో అర్జునుడు ఒక్కడే కౌరవ సైన్యం మొత్తాన్ని జయించాడు, కర్ణ దుర్యోధనులతో సహా. చిన్న పిల్లవాడు అయిన అభిమన్యుని ధైర్యంగా ఎదిరించలేక కర్ణుడు ఇంకా అనేక మంది అధర్మ మార్గంలో వెనుకనుండి చంపారు. ఇన్ని విన్న, తెలిసిన కూడా కర్ణుని అర్జునుడితో పోలుస్తున్నారు. ఇది దురదృష్టకరం. సినిమాల దుష్ప్రచారం వల్ల కావచ్చు.

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 Месяц назад

    అద్భుతమైన విశ్లేషణ గురువుగారిది
    ప్రణామాలు 🙏

  • @nishi8849
    @nishi8849 Месяц назад +2

    Naga Ashwin garu... Pls watch this video

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 Месяц назад

    Samavedham shanmuga sharmagaru
    Mahanubhavulu.

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Месяц назад +2

    Mee lanti Peddala tho charchinchi teesi vunte Bagundedi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lalithasbv2930
    @lalithasbv2930 Месяц назад

    Adbhutha Prasad am Tqs soo much Guruvu Marikina aneka namaskaramulu

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 Месяц назад +6

    సదాశివ సమారంభాం శ్రీవ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం

  • @venkatalakshmi681
    @venkatalakshmi681 Месяц назад

    Chala chakkaga chepperu guruji

  • @sreekanthb3855
    @sreekanthb3855 Месяц назад +2

    Super Antha bagundi. But shanmukha sarma enti ? sharma garu anali. Guruvulani gouravinchadam mana dharmam adi kuda teliyada ?

  • @rajanigayye1287
    @rajanigayye1287 Месяц назад

    బాగా చెప్పారు గురువుగారు ఇలాంటి సినిమాలతో ఇప్పటి పిల్లలు ఇవే నేర్చుకుంటున్నారు కల్కి సినిమా బదులుగా మహాభారతం

  • @garbhamchakradhar2767
    @garbhamchakradhar2767 Месяц назад

    22:38
    suuuuuper sir

  • @betanapallisandeepra
    @betanapallisandeepra Месяц назад

    Baagaa explain chesaaru…. Guruvu gaarini manchi prasnalu adigi chaalaa vishyaalu cheppinchinandhuku yi channel vaariki kruthagnathalu…

  • @sirisham454
    @sirisham454 Месяц назад +4

    గురువు గారికి పాదాభివందనం అర్జునుడి అసలు పేరు ఏమిటి గురువు గారు

  • @ggautamr4677
    @ggautamr4677 Месяц назад +1

    Sir, pls comment on "DHANA VEERA SURA KARNA"

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo Месяц назад

    Jai shree Ram 🙏 Jai Bharat 🙏😮riman samavedam shanmukha sarmagariki namassumanjali

  • @krishnakumari1455
    @krishnakumari1455 Месяц назад

    Sri gurubyo namaha 🙏🙏🙏
    Shivaya guruvenamaha 🙏🙏🙏

  • @yarrampadmasree1576
    @yarrampadmasree1576 Месяц назад

    Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @FollowersOfPrabhupada
    @FollowersOfPrabhupada Месяц назад

    nicely explained

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Месяц назад

    Excellent super Sarma garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 28 дней назад

    Arjuna followed Dharma, Sri Krishna and his brother Dharma Raja. He never left Dharma. God is ever in favour of Dharma. Kalki incarnation is Duryodhan, that's why Gandhari cut his son into 100 pieces before taking birth. Karna gave the wrong information to his Teachers at the time of admission. He was also cursed by Earth. He followed The Terror King Duryodhana to get Glory easily. After Dhritarashtra, Sakuni he is the best supporter of Terror Prince Duryodhana. All Races in the World participated in the Mahabharat World War.

  • @lepakshinet4778
    @lepakshinet4778 Месяц назад +1

    i think director make some moves from sri samavedam sir.

  • @therisingempire1567
    @therisingempire1567 Месяц назад +1

    Good work man keep going

  • @velayudhammuralireddy6229
    @velayudhammuralireddy6229 Месяц назад +1

    Nag Aswin please watch this video and to know about Mahabharata

  • @ramanachari8220
    @ramanachari8220 Месяц назад

    గురువు గారికి నమస్సులు

  • @muni.kavisetty17
    @muni.kavisetty17 Месяц назад

    Arjuna Krishna ❤❤❤❤

  • @sailajamajeti3872
    @sailajamajeti3872 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @bharathisadili7544
    @bharathisadili7544 Месяц назад

    Sri gurubhyo namaha 🙏

  • @bharathisadili7544
    @bharathisadili7544 Месяц назад

    👌👌👌

  • @manamdharao7436
    @manamdharao7436 Месяц назад

    Charitra anedi past,vastavalu writers valana 100%ravu. VALLA favour, character

  • @ram8262
    @ram8262 Месяц назад +1

    శ్రఏడుకొండల స్వామి (శ్రీ (వేంకటేశ్వర స్వామి) కే కులం మతం ప్రాంతం వర్గం (గతం) లో now ఇంకో (కులం మతం ప్రాంతం వర్గం) వాళ్ళు ప్రసారం చేస్తున్నారు కదా??????

  • @gudikatha4185
    @gudikatha4185 Месяц назад +1

    కుంతీ దేవి వదిలివేయకుండా ఉంటే కర్ణుడు కూడా గొప్పవాడిగా ఉండేవాడు ఈ మాట మీరు చెప్పారా

    • @nagaramumesh6947
      @nagaramumesh6947 Месяц назад

      కౌరవులు మంచిగా, ధర్మంగా ప్రవర్తిస్తే అసలు #యుద్ధమే_జరిగేది_కాదు_ఓడిపోయేవారు_కాదు ????
      ఏమిటి పిచ్చి ప్రశ్న!!!!!!!

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj Месяц назад

    Subramaniam (venu)..Sri Vijaya vinayakaswamy ..vaninagar malkajgiri...snahithudu...Vijaya Kumar yellapragada Sr adv cine 12:57 artiste...prasangam neenduga vundi..

  • @dryelabalaraju4820
    @dryelabalaraju4820 Месяц назад +9

    కర్ణున్ని అర్జునుడితో వీరత్వము కాదు ధర్మరాజు తో పోల్చి చూడాలి. మూల మహా భారతములో కర్ణ పర్వము 49 అధ్యాయము లో ధర్మరాజు కర్ణున్ని డొక్కలో బాణం వేస్తే కర్ణుడు మూర్ఛ పోతాడు. మూర్ఛ పోయిన వానిపై మళ్ళీ బాణం వేయడు ధర్మరాజు. అందుకే తేరుకున్న కర్ణుడు మళ్ళీ ధర్మజుని తో బాగా యుద్ధం చేస్తే ధర్మజుడు యుద్ధభూమి నుండి వెనుదిరిగితే వెంటాడుతాడు ఎందుకంటే పవిత్రమైన ధర్మరాజు మూపును తాకాలని అట అని వ్యాసుడు రాసాడు. ఐనా శల్యుడు అనిన మల్లీ ధర్మజునితో యుద్ధము చేసి అతనికి కోపం తెప్పిస్తే కర్ణున్ని చంపుతాడని మాటలు గుర్తుకు వచ్చి ధర్మజున్ని యాగాలు చేసుకో పో అని అంటాడు. సినిమాలో ధర్మజుడు కర్ణున్ని స్పృహ పోగొట్టింది చూపరు. ఐతే కర్ణుడు ధర్మజుని శరీరం తాకాలని పోవడం అనేది చాలా గొప్ప విషయం. మనం కూడా గొప్ప వ్యక్తులని తాకి ధన్యులం కావాలనుకుంటాము కదా!కర్ణుని వీరత్వం మామూలు మానవుని వీరము ఒకోసారి ఓడటం ఒకోసారి గెలవటంసామాన్య మానవునికి ఉంటుంది.

  • @venkataponnaganti
    @venkataponnaganti Месяц назад

    I hope this should be corrected by the admirers and other followers who all believe in Sanathana dharma and help to avoid Movie distortions and even earlier praksepas/ whimsical additions.

  • @chaitanyasaikrishnapillutl9089
    @chaitanyasaikrishnapillutl9089 Месяц назад

    🙏🙏🙏

  • @garbhamchakradhar2767
    @garbhamchakradhar2767 Месяц назад

    21:53 avunu

  • @lalithasbv2930
    @lalithasbv2930 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunkumart163
    @arunkumart163 Месяц назад

    Nijame guru garu voka stri kosam chesindi tappe
    Bharyni judam lo pettatam
    Ade saba lo mahanu bavulu silent vundatam voka adapillaki antha jarigite em chesaru
    E alochana vachinapudu Naku yevaru correct ani anipinchaledu
    Karanam yedi Aina avvanivandi andaru tappulu chesaru

  • @vamsiking4592
    @vamsiking4592 Месяц назад +1

    Kalki lo mottam fake story nag ashvin is fake diarector e movie only Darling prabhas &Amithabh la star dum too hit ayindi lekunte fake movie

  • @AbhinayKumarBAK
    @AbhinayKumarBAK Месяц назад

  • @amaravadiashokkumar2457
    @amaravadiashokkumar2457 Месяц назад

    కర్ణార్జునులలో ఎవరు గొప్పవారు అనే సంగతి పక్కకు పెట్టి కర్ణమరియు భీములలో ఎవరు గొప్పవారు అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే దీనికి తగిన ఆధారాలు వ్యాస మహాభారతం నుండి లభిస్తాయి. భీముడు నుండి కర్ణుడిని రక్షించడానికి దుర్యోధనుడు తన 21 మంది సోదరులను బలిపశువులను చేశాడు. భీముడు , కర్ణుడి ధనస్సు యొక్క వింటి నారిని తొమ్మిది సార్లు తెగ నరుకు తాడు భీముడి బారి నుండి తప్పించుకోవడానికి. కర్ణుడు తన రథ కుబరంలొ దాక్కుంటాడు భీముడి చేతిలో చావు దెబ్బలు తిని స్పృహ కోల్పోయిన క్రమంలో భీముడు కర్ణుడి నాలుక కోస్తా నని కర్ణుడి రథంలో కి దూకి నాలుక కోయ బోతున్న సమయంలో కర్ణుడి రథసారధి అయిన సెలలు భీముని నివారించే నీవు నాలుక కోసి నట్లయితే కర్ణుడు మరణిస్తాడని అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరదని ,ప్రతిజ్ఞ భంగం జరిగి అర్జున్ కూడా మరణిస్తాడని, భీముని నివారిస్తారు .అప్పుడే కనుక కర్ణుడి నాలుకను భీముడు కోసి ఉన్నట్లయితే కర్ణుడు మరణించేవాడు మహాభారత యుద్ధం ముగిసి పోయేది .

  • @user-ez9cg7zp5n
    @user-ez9cg7zp5n Месяц назад

    How Censor has cleared??

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Месяц назад

    అర్జునుడికి దైవశక్తి కాపాడింది చివరి వరకు

    • @glakky2401
      @glakky2401 Месяц назад

      Arjunudu dharmaanni aacharichadu kaabatti krushnudu kaapadadu

  • @saikiranchary2440
    @saikiranchary2440 Месяц назад +1

    దానం తీసుకొని నీకు ఏం కావాలి అని ఇంద్రుడు అడగడం తప్పు కాదా

    • @kartheeknandesa1573
      @kartheeknandesa1573 Месяц назад +2

      Burra ekkada pettaru andi meeru😂😂😂. Mohamataniki offer chesthe nen dhaanam icchanu sakthi thiskunte adhi dhaanam avvadu annaledu Karnudu.

  • @raghavendrach7411
    @raghavendrach7411 Месяц назад +2

    అయ్యా అంతా అద్భుతంగా ఉంది కానీ అంత మహనీయులు గురు స్థానం లో ఉండి బోధ చేస్తున్నారు కదా మీ సంబోధన లో గౌరవర్ధకాలు , మర్యాద వాచకాలు ఉంటె పూర్ణ ప్రకాశం గా ఉండేది

  • @kondaapparao5182
    @kondaapparao5182 Месяц назад

    కర్ణుడు తల్లి మాట వినలేదు, తండ్రి (సూర్యడు) మాటా వినలేదు. అందుకే అలా అయ్యాడు.

  • @yanamadulaprathap6748
    @yanamadulaprathap6748 Месяц назад

    Sutaputrudu karnudu great hero of bharat

  • @maruthikiranporuri918
    @maruthikiranporuri918 Месяц назад

    My dear cinema so-called legends......A mistake is a mistake, the blunder is a blunder. You all committed both. You have diverted the present innocent generation in the wrong direction. Remember one thing. All you have touched PANCHAMAVEDAM for which you all will suffer in the long run. It is my curse. Better go and touch the feet of Smavedam Shanumkha Sarma garu, a pious man.

  • @acnramanarajeev6625
    @acnramanarajeev6625 Месяц назад +1

    Bhargavastram most powerful kada guru garu karnudi dagara undi

  • @garbhamchakradhar2767
    @garbhamchakradhar2767 Месяц назад

    23:08 maa tv lo mahaabharatam kuuda adbhutam

  • @ksrik1582
    @ksrik1582 Месяц назад +1

    Anchor should know how to respect when talking to a highly knowledge Guruvu garu. This cine people are woke in mindet. They always there to defame our sanaatan scriptures. They always support adharma. People should listen to our Gurus. They are the right person to know Mahabharat and Ramayan. Not fro cine people.

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Месяц назад

    ఇంద్రుడి వద్ద. ఉన్న. వాసవి శక్తి గురించి కర్ణుడు కి తెలియదు ,తెలియనప్పుడు ఎలా అడుగుతాడు

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 Месяц назад

    South Indian movie makers maybe belongs to group of duryodhana.

  • @sandeshreddy1613
    @sandeshreddy1613 Месяц назад

    As per Ved vyasa..Karna was not greater than Arjuna..but he was a great warrior

  • @janakib6110
    @janakib6110 Месяц назад +1

    First Guruvugarini respect cheyyandi.oka Mameluke manishini Aditi natlu adug thunnaru Garini .Matladina prathisari Guruvu garu analeda.
    Ippudu Cinemlu algae vunnayi mee youth ki thaginatlu.kali Kaalam.🤨🫤

  • @chaitanyavagdandam1863
    @chaitanyavagdandam1863 Месяц назад

    oka vela karnudu pandavulaloki voste aayana mida unna shapalu poyevaaa sir

  • @adilakshmiguruvugari8498
    @adilakshmiguruvugari8498 28 дней назад

    Y andi anta chakkaga sarna garu chebithe vyasudu rasina bharatam loni characters ni content ni tappu tova pattinche variki meery ending lo emi chepparu alochinchi matladalandi

  • @appurao964
    @appurao964 Месяц назад

    May I know who the presenter/ speaker/ interviewer is ? I had not seen him
    Earlier?
    Just watched the 30 minutes video of Nanduri Srinivas and now watched this interview.
    Both opinions just the same … Arjuna is greater than Karna …
    But I always admired Karna ….
    Or maybe as Guruvu garu mentioned is is to do more with pity and sympathy that Karna was an abandoned child in infancy… and he lacked n missed motherly love … I feel this is very sad .
    And guruvu garu also agreed Karna was very charitable…. He gave away his armour knowing that it would be fatal
    …🙏 but guruvu garu said that Karna got something in return… so it’s not charity..
    Here maybe I have slightly a different opinion that - at the time of giving armour Karna did not know that he would be rewarded by Indra …. He gave gave away .. As Indra was pleased with Karna ( maybe he was guilty as he disguised himself) he gave Shakti to Karna …
    So I feel Karna has to be given 💯 marks in charity …
    Karna character invokes more feelings of pity , sympathy, anger ( at being abandoned) being disadvantaged… made him more vicious n villainous is my opinion.. 🙏 due respects to Guruvu garu .. met guruju or two occasions n took his blessings.🙏

  • @nagamani_kodukula
    @nagamani_kodukula Месяц назад

    Kalki movie theeyadam valana manam edi darmam edi adaramam ani peddala dwara telusukuntam

  • @sandhyaadapati4928
    @sandhyaadapati4928 Месяц назад

    NaraNarayanula lo okaru ina Dharmam vipu poradina Arjunudu ni ..Adharmam vipu poradina and yudha bhoomi nunchi 3 or 4 times paripoina Karnudu tho ela ee janalu Compare chestunnaro ardam kaatledu🤷🏻‍♀️

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Месяц назад

    కర్ణుడు నీ కులం పేరుతో అణిచి వేశారు

    • @nagarjunathammala6138
      @nagarjunathammala6138 Месяц назад

      asalu vidhurudu,sanjayudu,athiradhudu vellantha evaru nayana vellantha suthuley Kadha.a kalamulo suthula antey thakkuva kadhu ra nayana kichakudu athani 100 mandhi sodhurulu kuda suthuley.nelantivalu serial mahabharatam chusi comments pedthunnaru adhi banjaysi book chadhivi comment pettali.kulam kadhu babu gunam important babu adhi karnudilo ledhu.

  • @garlapatilalithadevi4376
    @garlapatilalithadevi4376 Месяц назад

    Ikkada Karnudu Daanam ichhi badulugaa Sakhthi asthram pondaadu kaabatti adi daanam ichhinattu elaa avuthundi annaaru kadaa.... Kaani Karnuni daanaaniki santhoshinchi .... Daanam theesukunna Viprunigaa kaaka.... Thana nijaswaroopam lo Indrudu edainaa varam korukommante Sakhthi asthram ichhaaru adi kuda conditions tho.... Karnudu daanaaniki prathigaa aa asthram pondaadu anadam sababu kaadani anipisthondi... 🙏

    • @ArjunShende-n6e
      @ArjunShende-n6e Месяц назад

      Sare aite moola baratham chaduvu telustundi

  • @kondaapparao5182
    @kondaapparao5182 Месяц назад

    సొల్లు ఆపి, ప్రస్తుతం అశ్వద్ధామ ఎక్కడ ఉన్నారో చెప్పండి చూద్దాం.

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 Месяц назад

      Niku cinema lo chupinche solle kavali vyasa Mahabharata lo unnadhi vaddhu anthena

  • @kondaapparao5182
    @kondaapparao5182 Месяц назад

    కర్ణుడు గొప్ప వాడు కానే కాదు. దయ చేసి ఇతి హసాల జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఎందుకు ఈ సోది. I సినిమా అంతా కల్పితం అని డైరెక్టర్ గారే చెప్పారు కదా! ఇలాంటి సినిమాలు చూస్తే మెంటల్ వస్తుంది. ఆది పురుష్ తీసి రామాయణమును అవమాన పరిచారు. మళ్ళీ భారతం మీద పడ్డారు. శోభన్ బాబు నటించిన సంపూర్ణ రామాయణము చూసి, పౌరాణిక చిత్రాలు ఎలా తీయాలో నేర్చుకోండి.