Real Character Of 'KARNA' | Mallapragada Srimannarayana | Lipi Game

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июн 2024
  • Vedavyasa Projection Of KARNA in Mahabharat
    #suryaputrakarn #kurukshetra #karnudu #mahabharata #mahabharat #kalki2898ad #vedavyasa #facts #lordkrishna #lordvishnu #kalki #mahabharatham #arjuna #arjunavskarna #kalkiavatar #kunthi #draupadi #duryodhan #prabhas #vijaydevarakonda #dulquersalmaan #rajamouli #rgv #mrunalthakur #rajendraprasad #brahmanandam #amitabhbachchan #kamalhaasan #deepikapadukone #nakula #nakulasadewa #suryadev #lordshiva #parshuram #kurukshetra #nagashwin #mahabharat #kalkipart2 #kalkicinematicuniverse #mahabharatkatha #lipigame ‪@LipiGame‬

Комментарии • 398

  • @rajbondemadugula6376
    @rajbondemadugula6376 3 дня назад +58

    సినిమా వాళ్ళు అందరూ కలిసి అన్నింటిని తప్పు దోవ పట్టించడమే లక్ష్యం... సినిమా వ్యాపారం..... హిస్టరీ ను ఎలా తప్పు దోవ పట్టిస్తారు sir

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 дня назад +1

      @@rajbondemadugula6376 without Krishna Arjuna nothing 😂

    • @lankaapparao9793
      @lankaapparao9793 2 дня назад +3

      ​@@ranjithreddyjavidi2114ye vooru ra Nayana manadi
      Arjunudiki yekkada krishnudu sayam chesadu?
      Dana veerasoora karna lo na
      Asalu andulo arjunudiki yemi raadu
      Vyasula vaari bharatham lo arjunude warrior
      Hero dharmaraju

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 дня назад +1

      @@lankaapparao9793 apura sodhi purnalu chadvura vastaru pantulu chepite 😂🤣 arjunudu lord Hanuman tho challenge odipotadu appudu Sri Krishna help chestadu ego ahamkaram ivi arjunaki unay Anduke 3 maha ratulani champadaniki kurukshtram war lo Sri Krishna help chestadu shikandi addupetukoni bhisma Ni champdam , ashwathama ahtaha kunjara ha ani abhadalu,karna Ki shapalu arjunudu dad indra valla wow dharma yudham

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 2 дня назад +1

      ​@@ranjithreddyjavidi2114
      Show me the reference in Mahabharata for all your bluff

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 дня назад

      @@bvssrsguntur6338 Nenu vachesariki chala mandi Ni adiga evadu reply ivale niku chadavali ani unte vysa Mahabharatam chadvu bro

  • @prasadrao884
    @prasadrao884 2 дня назад +33

    ఈ ట్రెండ్ ఎన్టీఆర్ నుంచే మొదలైంది! సినిమాలలో పురాణాల వక్రీకరణకి ప్రధాన కారణం ఆయా పాత్రలు ధరించే నటీ నటులకున్న ఇమేజ్ ! ఆ హీరో ధరించే పాత్ర కాబట్టి దాన్ని తక్కువ చేసి చూపిస్తే అభిమానులు భరించలేరట ! ఈ కారణం ఎంత సిల్లీగా వుంది కదా ! దీనికి పాత తరం హీరోలు ఎన్టీఆర్ కూడా మినహాయింపు కాదు ! ఉదాహరణకు శ్రీమద్వివిరాట పర్వం అన్న సినిమాలో ఎన్టీఆర్ 5 పాత్రలు ధరించారు ! కీచకుడి పాత్ర కూడా అందులో ఒకటి ! ఒరిజినల్ మహాభారతంలో భీముడు కీచకుడిని చితక్కొట్టి మాంసపు ముద్దగా చేస్తే ఈ సినిమాలో భీముడు కీచకుడి ధాటికి ఆగలేక బొడ్లో కత్తి తీసి డొక్కలో పొడిచి కీచకుడి ని చంపినట్టు చూపించారు ! ఏమిటీ పైత్యం ! ఒక నటుడి వ్యక్తిగత ఇమేజ్ పురాణ పాత్రల కంటే గొప్పదా ??? ఏమిటీ దురభిమానం ????

    • @sairam3643
      @sairam3643 2 дня назад +2

      Very true brother.

    • @NagendrababuNag
      @NagendrababuNag 2 дня назад

      Thanks bro for explaining

    • @adityasampathgrandhi8739
      @adityasampathgrandhi8739 День назад

      @@prasadrao884 అలా అయితే సినిమాలు చూడకు, ఎవడు చూడు అని చెప్పాడు రా నీకు, నీకు అంత ఇబ్బంది గా ఉంటే చూడకు, నువ్వు చెప్పిన రెండు సినిమాలు దాన వీర శూర కర్ణ All time blockbuster movie, ఇప్పుడు kalki2898 blockbuster Hit,

  • @ksr11
    @ksr11 2 дня назад +28

    కల్కి సినిమా వల్ల కర్ణుడి గురించి చర్చలు మాత్రం బాగా జరుగుతున్నాయి

    • @venurekadi837
      @venurekadi837 22 часа назад +3

      Nijame gaa
      Young directors ardam chasukuntaru anukunte valu ade thovvalo potunaru gaa

  • @harikaraorao7514
    @harikaraorao7514 3 дня назад +39

    There are no questions about Arjuna’s capabilities. Arjuna is worthy not because Krishna is with him. Krishna is with him because he is worthy...

    • @FeelMyLove007
      @FeelMyLove007 2 дня назад +2

      True 👍

    • @thandurimasala1364
      @thandurimasala1364 День назад

      అస్సలు నీ జీవితంలో ఎప్పుడైనా వేద వ్యాస మహా భారతం చదివి చచ్చావ.
      అస్సలు ఆ నీచయుడు కర్ణుడు గురించి ఎందుకో రాసి ఉంది గొప్పగా.
      చెప్పు చూద్దాం

  • @ansetsreenivas
    @ansetsreenivas 2 дня назад +16

    అందరూ కర్ణుడు గురించి చర్చకు తెచ్చిన కల్కి సినిమా.

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 2 дня назад +9

    పండితులు వారు చెప్పిందే నిజం.కర్ణుడు దుష్ట చతుష్టయంలో ఒకడు. NTR అతను ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర దుర్మార్గమైనదయినా అది గొప్పదని చిత్రీకరిస్తాడు. ఇతని స్వార్ధం కోసం క్రూర పాత్రలు ఉన్నతమైనవిగా, మహోన్నత పాత్రలు పనికిమాలిన దద్దమ్మలగా తీస్తాడు.
    అదే దాన వీర శూర కర్ణలో జరిగింది.

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 2 дня назад +1

      Exactly

    • @balasubramanyamkalavalapal3694
      @balasubramanyamkalavalapal3694 2 дня назад +3

      నర్తనశాలలో ద్రౌపది ధర్మరాజు గొప్పతనాన్ని గురించి చెప్పే పద్యం ముందుగా సుశీల గారి చేత పాడించారు తీరా షూటింగ్ జరిగే సమయంలో ఎన్టీఆర్ కి ఆ పద్యం ఎంతో నచ్చి షూటింగ్ ఆపించి ఆ పద్యం అర్జునుడు చెప్పినట్లుగా వ్రాయించి ఘంటసాల గారి చేత పాడించారు ఆ చిత్రంలో అర్జునుడి పాత్రధారి ఎన్టీ రామారావే. ఆ పద్యం "ఎవ్వని వాకిట ఇభమద పంకంబు....." అని మొదలయ్యే సీస పద్యం ఇలా రామాయణ భారత కథా చిత్రాలను ఇష్టమొచ్చినట్లుగా బ్రష్టు పట్టించింది ఎన్టీ రామారావే

  • @PRASAD-Talluri
    @PRASAD-Talluri 3 дня назад +71

    సినిమా లో చూపించే కర్ణుడికి , మహాభారతంలో కర్ణుడికి ఎలాంటి సంబంధం లేదు.

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 дня назад +2

      @@PRASAD-Talluri adhi Ni imagination 🤣😂

    • @lankaapparao9793
      @lankaapparao9793 2 дня назад +10

      ​@@ranjithreddyjavidi2114adi NTR imagination
      Vyasula vaari karnudu villian

    • @KiranKumar-xp3lu
      @KiranKumar-xp3lu 2 дня назад +9

      సినిమాలో కర్ణుడు గొప్ప వాడు, మంచోడు, అసలు పాజిటివ్ side చూపించలేదు... But కర్ణుడు ఎంత క్రూరుడు, చెడ్డ వాడు, ఇంకా ఎన్ని నెగెటివ్ వున్నా..గొప్ప యోధుడు అనే పాయింట్ నీ మాత్రమే చూపించారు... (( Character veru, ability veru))

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 дня назад +1

      @@KiranKumar-xp3lu with proof tho pettu puranas appudu namutam nilanti pichi comments kadu okay

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 дня назад +1

      @@lankaapparao9793 niku puranalu telivu Pakka Ki poyi paduko

  • @a2poster943
    @a2poster943 День назад +5

    పురాణాలలో దుష్ట పాత్రలకు హీరో ఇమేజ్ కల్పించి సినిమాలను తీయడం లో ఎన్టీఅర్ ఎక్కువ సినిమాలు తీసి వాటికి వక్రభాష్యం చెప్పాడు., ఉదా;రావణుడు, ధుర్యోధనుడు, కీచకుడు, కర్ణుడు

  • @gauthami-2016
    @gauthami-2016 2 дня назад +1

    చాలా చక్కగా వివరించారు గురువు గారు. కుదిరితే మొదటి నుండి చివరి వరకు మొత్తం మహాభారతం వివరించగలరు.

  • @harikaraorao7514
    @harikaraorao7514 3 дня назад +11

    The Mahabharata gives great importance to the law of karma. According to this law, nothing in this world is spontaneous. Everything is a reaction to the past. Karma is not a simple concept. It’s more complex than what our human mind can comprehend even now, yet we all are destined to act by it. Karma works perfectly and mysteriously. Karma and Dharma are the concepts which are entwined and interlinked. You can’t isolate them. Karma is balance, Dharma quantifies it. Karma is always constant yet Dharma changes from yuga to yuga. There’s nothing called free will. We all are bound to follow the laws of nature, the laws of karma. Everyone in this epic is trapped in cobwebs of karma, and none of their actions is isolated. Just like the real world, every action has it’s consequences and no human is capable enough to determine the results of their action(s) clearly unless he is Krisna(Vishnu himself). Krishna had the clarity in vision every other major character in Mahabharata lacked. No matter what you think about Krishna, you can’t deny the fact that he was a wise & Intelligent quick-witted person who knew how to deal with a situation and the results of the actions performed. He was always at least two steps ahead of the others, even from someone like Shakuni, a prodigy of its own. Don’t you think if Arjuna was not worthy enough, Krisna could have chosen someone other than him to do karma on his bidding?
    There are no questions about Arjuna’s capabilities. Arjuna is worthy not because Krishna is with him. Krishna is with him because he is worthy. He was more capable in warfare than warriors like Bheesma and Dronacharyya. Yes, Karna was an excellent warrior and that’s all. Arjuna outclasses Karna by a mile. Do you know why it is so? Why it is that someone like Arjuna is much more capable than the eternal Bheesma, or his teacher Drona, or even almighty Karna? Because of karma. Arjuna was capable enough to do what is to be done. Because Arjuna was born to do actions on the behalf of Krishna....

    • @freshedits8408
      @freshedits8408 2 дня назад +1

      Chaala baaga cheppaaru..
      but there are lot of questions regarding Mahabharata

    • @user-qc3kx3yf9v
      @user-qc3kx3yf9v 2 дня назад

      Karma concept agreed but ela jeevinchalo ekkada cheppaledu.
      Karna is more than what you have explained. Perspectives ela ayina draw cheyochu.
      Lord Krishan before battle starts Karna daggiriki vochi ataniki nijam chepparu and karna denied to join padavas though jaista putra is recognized ani mahabharatam lo undi. Ippudu e context ni ela teesukuntaru individual choice.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 дня назад +2

    Thanks for your great info
    Jai Shree Krishna 🙏🇮🇳🇮🇳🙏

  • @Srim59458
    @Srim59458 2 дня назад +1

    What a coincidence Guruvu garu, same thing happened recently in our state. Every leader tried their best to humiliate opponents. Every one competed to speak about other person wifes. And the leader shows his great happiness on all these occasions. Still Mahabarata is going on.

  • @GopalKrishan-gf9lp
    @GopalKrishan-gf9lp 10 часов назад +1

    Super super ❤

  • @Gadadasu
    @Gadadasu 2 дня назад +4

    Mahabharat chadhivara...guruvu garu...Asalu...
    Karnudu... Gurinchi cheppe mundhu koncham alochanato matladandi...
    Endhukante... E rojuki kuda mahabarat lo lord krishna taravata tanu goppa virudu ani cheppatam korakau tanu chesina tyagalagurichi cheppatam ku chala mandhi.. Perugutunnaru... Sadharana prajalu...
    Endhukante tanu poradindhi sadharana prajala kosam...
    And mi brammanulu evarini podagalo varini chakkaga pogudutaru... Pogadandi kani dhani kosam inkokarini takkuva cheyakandi...
    Asalu karnudi gurini mi brammanule okaru okala marokaru inkola chepite...
    Mari ela nammu taru.....
    Tanu keerti kosam kadhu... Oka sutudiki kuda dhakkavalsina hakku kosam poradadu...
    Alane arjun nu yudham lo odiste..karnudu emiti anedhi telustundhi ante kani arjun vere vesham lo unnapudu kadhu... Andhuke epudu odinchale... Alane odi pole...
    Tanu geliste krindhi prajalu( like epudu st and sc, bc) ku anni vishayalalo nyayam jarugutundhi ani poradina veerudu....
    Lord krishna munde karnudini sutudu ani avamanistu unte apati mottam samajam ku eduru cheppaleka... Kurchunte karnudu pratisari tana gurtimpu kosam poradadu... (Swayamavaram)....
    Chepemundu... Asalu oka human la aa mahabharat lo evaru jeevincharo... Cheppandi... Alochinchi... Ani emotions undali... Ok

    • @thandurimasala1364
      @thandurimasala1364 День назад

      Arey waste gaa ayaana vyasa maha bharatham chadhive cheppadu, neelaga cinemalu chusi cheppadam ledhu, gorre,
      Vyasa maha bharathamlo yekkada karnudu goppa ani cheppaledhu gorre

  • @rahulsai9393
    @rahulsai9393 3 дня назад +7

    గురు దేవ కర్ణుడు కురుక్షేత్రం లో 12 వ రోజున అర్జునుడి చేతి లో పరాజయం పోందాడు, 13 వ రోజున అభిమన్యువు చేతి లో ఓడిపోయాడు ,14 వ రోజున భీముడి చేతి లో ,సాత్యకి చేతి లో అర్జునుడి చేతి లో ఓడాడు 17 వ రోజున భీముడి చేత భంగపాటు ఎదురైంది కాని అతడు అర్జునుడ్ని అభిమన్యువు ను తప్ప మిగతా వారి ని పరభవించాడు

    • @user-ox3ny9mb7w
      @user-ox3ny9mb7w 3 дня назад +2

      False motham

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 дня назад +2

      @@rahulsai9393 fake story's api vyasa Mahabharatam chadvu

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 2 дня назад

      Valmiki Mahabharatam aa!!!

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 дня назад

      @@bvssrsguntur6338 kadu adhi andra Mahabharatam

    • @rahulsai9393
      @rahulsai9393 2 дня назад

      @@bvssrsguntur6338 వ్యాస మహాభారతం ను అద్యాయనం చేసి చెప్పితే వీళ్లు ఏంటి అండి ఫేక్ అంటు కోట్టి పడేస్తూన్నారు కావాలి అంటే గీతాప్రేస్ వారి మహాభారతం చదవమానండి వాళ్లు మూల గ్రంధాలు ను సరిగ్గ అందిస్తారు ఈబుక్స్ గా కూడా దొరుకుతున్నది మహాభారతం

  • @prasadrao884
    @prasadrao884 3 дня назад +18

    కర్ణుడు కూడా ద్రోణుడి శిష్యుడే అన్న విషయం అందరూ మరచి పోతున్నారు ! గురుదక్షిణ చెల్లించడానికి డ్రుపదుడిని బంధించడానికి దుర్యోధనుడి తో పాటు వెళ్లిన కర్ణుడు ద్రుపదుడి చేతిలో చావు దెబ్బ తింటాడు ! తరువాత ద్రౌపదీ స్వయంవరంలో మత్స్య యంత్రం భేదన తరువాత జరిగిన వాదోప వాదాలలో అర్జునుని వల్ల పరారైన వారిలో కర్ణుడు కూడా వున్నాడు ! ఘోష యాత్రలో గంధర్వుడు చిత్రసేనుడు దుర్యోధనుడి ని బంధిస్తే అప్పుడు కర్ణుడు పారిపోయాడు ! అప్పుడు కూడా అర్జునుడే కాపాడతాడు ! ఉత్తర గోగ్రహణం యుద్ధంలో కర్ణుడితో సహ కురువీరులు అంతా ఒకవైపు వుంటే అర్జునుడు ఒక్కడే ఒకవైపు వుండి అందరినీ జయిస్తాడు !
    మూల భారతంలో పై దుష్టాంతాలు గమనిస్తే కర్ణుడు అర్జునుడికి సమానుడు కాదని తేట తెల్లం అవుతుంది ! ఇతిహాసాలలో జగదేక వీరుడు అన్న టైటిల్ రాముడి తరువాత ఒక్క అర్జునుడికే దక్కుతుంది ! అంత మాత్రాన కర్ణుడు తక్కువ వాడేం కాదు ! అర్జునుడికి సమానం కాదంతే !

    • @user-ox3ny9mb7w
      @user-ox3ny9mb7w 3 дня назад +1

      Arjunudki kanna ekkuva

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 дня назад +4

      @@prasadrao884 karnudu dronudi student idhi ekada undi ra babu astralu nerpinchaledu 😂 ala avutadu student apu Ni edava sodhi

    • @lankaapparao9793
      @lankaapparao9793 2 дня назад +3

      Drupadudi daggara vodipoyi parugettindi karnudu
      Kakapothe Dana veerasoora karna lo matram karnudu yuddhaniki vella ledu
      Ghosha yatra lo vyasa bharatham lo karnudu paripotadu
      Kaani NTR gaaru cinema lo aa scene vundadu
      So NTR karnudu super hero
      Arjunudu yerri pappa
      Vyasula vaari ki NTR antha telivi leka arjunudini hero Ani rasesi
      Karnudini villian chesi dusta chatustayam lo okadini chesadu
      Manaku goppa NTR
      Vyasula vaaru waste

    • @ranjithreddyjavidi2114
      @ranjithreddyjavidi2114 2 дня назад +1

      @@lankaapparao9793 idhi andra Mahabharatam vyasa Mahabharatam kadu 2 difference undi 🤣😂

    • @karthikv2254
      @karthikv2254 2 дня назад

      @@ranjithreddyjavidi2114Asthra vidya endhuku nerpaledhu? Enthasepu Asthralu nerchukuni Arjunudini champalane aasayam thappa, vere edhi ledhu athaniki. Alanti vallaki asthra vidya endhuku nerputhadu elanti guruvu ayina?

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 2 дня назад +2

    చాలా వివరంగా అద్భుతంగా వివరించారు గురు గారు hats off..
    Jai Bharath
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి

  • @saibharadwaja4586
    @saibharadwaja4586 19 часов назад +1

    Sri Gurubhyonamaha 🙏🙏🙏thanks for awakening towards truth

  • @harikaraorao7514
    @harikaraorao7514 3 дня назад +8

    Movies, serials, fiction stories kakunda authententic vyasa mahabharatam chadivithe thelustadhi..

    • @bhagath83
      @bhagath83 День назад

      మతకథలు శూద్రులు చదివితే చెవిలో సీసం పోయ్యాలి అని "మనుధర్మశాస్త్రం" చెప్పింది. మరిచిపోయావేరా బ్రోకర్ నా కొడకా???

  • @sundarib8346
    @sundarib8346 2 дня назад +3

    కర్ణుని దూరం తల్లి చెయ్యడం వల్లే

  • @masthanpasala5297
    @masthanpasala5297 2 дня назад +1

    చాగంటి లాంటి వారు కర్ణుణ్ణి గొప్పవాడని నొక్కి చెప్పడమే మన ధోరభాగ్యం ధయచేసి పండితులు వస్తాను చెప్పండి అప్పుడే మన సంతాన ధర్మం ఎమితో అందరికి తెలుస్తుంది

  • @GopalKrishan-gf9lp
    @GopalKrishan-gf9lp 10 часов назад +1

    Super super super super ❤

  • @sundarib8346
    @sundarib8346 2 дня назад +2

    గురువుగారికి నమస్సుమాంజలి. chalaa chakkagaa visadeekarichaaru

  • @subbunittala2012
    @subbunittala2012 2 дня назад +4

    False hype.anthe karnudu ki.... reality mahabhratam.chadivithe ...adi oka adharmi... character

  • @goldentriangle1716
    @goldentriangle1716 2 дня назад +2

    అర్జునిండిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత పరశురాముడు,బలరాముడు, భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు,శ్రీ కృష్ణుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చాటుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి.

    • @adinarayanareddy1474
      @adinarayanareddy1474 2 дня назад

      Niku mind undaa. Krishna Kante arjunudu goppavada??. Ardham mind tho matladakandi..

  • @satyalooks
    @satyalooks 2 дня назад +3

    Indrudu sakthi astram tisukomani adigadu thana thapu telusukuni

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 2 дня назад +4

    పాపాత్నా గాంధీ & నెహ్రూ ఖాన్ లను ఎలాగైతే అరవీర భయంకర స్వతంత్ర సమర యోధులుగా చిత్రీకరించి మన నపుంసక హిందువుల మెదల్లోకి ఎక్కించారో అలాగే కర్ణుడిని , రావనసురున్ని పరమ పుణ్యాత్ములుగా చిత్రీకరించారు. 😀
    జై భారత్
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి

  • @harikaraorao7514
    @harikaraorao7514 3 дня назад +5

    In ved vyasa mahabharatam dhuryodhana, karna, dhrutharastra are d main villains..

  • @satheeshreddy1599
    @satheeshreddy1599 9 часов назад

    where is the full video

  • @rdpfentertainment
    @rdpfentertainment 2 дня назад +3

    Karnudi gurinchi thappuduga pracharam chesthunnaru pandavula annaya, suryudi kumarudu karnudu miru thappulu cheothunnaru

  • @vrs77526
    @vrs77526 2 дня назад

    Super Sir

  • @harikaraorao7514
    @harikaraorao7514 3 дня назад +5

    So stop glorifying evil persons.. movies nd serials lo drama fiction add chesi e so called villains ni glorify chesaru..adhe chala mandhi nijam ankovadam .

  • @sekhargaddam2012
    @sekhargaddam2012 3 дня назад +2

    Ashwathama-karnudu friends ani ekadundi mahabharath lo...

  • @Murali996
    @Murali996 2 дня назад

    చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు

  • @shankarspirituals
    @shankarspirituals День назад

    Next part ఎక్కడ అక్క తొందర గా అప్లోడ్ చెయ్యండి చాలా ఆసక్తి గా ఉంది..

  • @nishulokesh8384
    @nishulokesh8384 2 дня назад +7

    Next karnudu kuntiputrudu kadu ani chepeyandi

  • @rangamsetty6691
    @rangamsetty6691 2 дня назад +1

    అద్భుతం. మీ ప్రవచన వీడియోస్ దొరుకుతాయా సార్?.యమధర్మ రాజు కాదు ,ధర్మదేవత అని పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు రాశారు.మీరు
    కర్ణుని గురించి బాగా విశ్లేషణా.చేశారు.అభినందనలు. లఖగృహము నుంచి బయటపడ్డ తరువాత అంగాrపర్ణుని అగ్నేయస్త్రముతో ఓడించి నా వా డు అర్జునుడు. తనకు అగ్నేయాస్తం ఇస్తే మంచి అశ్వాలను ఇస్తనంటాడు అంగర పర్ణుడు.నవ్వి అర్జునుడు అస్త్రం ఇస్తా కానీ నీ గుర్రాలు ఇపుడు కాదులే అనిఅంటాడు అంత గొప్పవాడు అర్జునుడు.అసలు తను కుంతికి పుట్టినవాడు అని చెప్పి ఉంటే దుర్యోధనుడు యుద్ధము చెయ్యడు
    కర్ణుని తొసె పారవేసేవాడు.
    దుర్యోధనునికి ప్రియం కలిగించడానికి పాండవులను తిట్టా ! అని కృష్ణుని తో కర్ణుడు అంటాడు.అధి ఒక విచిత్ర c character.

  • @HindhuverseTheCosmicboys-vf4td
    @HindhuverseTheCosmicboys-vf4td 5 часов назад +1

    No karnudiki Krishnudi lage chala anyayam jerigindhi indhridi dwara Inka andhari wola,adhi Mahabharatam lo undhi ayina kuda karnudu kawachalanu ichesadu ,anihundi em chedujergani dharma Raju dhanam cheste dharma gopoda,ledha thanaku anyam jerigindhani thelisina kavachakundanalu ichina karnudu ,chawu edhuru vachina mata thapakunda chavuku edhuruvelina Karnudu gopavada.mere chepandi.

  • @GopalKrishan-gf9lp
    @GopalKrishan-gf9lp 10 часов назад +1

    Arjuna is gold ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BashaBasha-bu9ju
    @BashaBasha-bu9ju 2 дня назад

    Karna people telling different ways, if you ask same questions some other pandidit they will tell different way, the underline is Karna always the grate person

    • @suhasvishva8447
      @suhasvishva8447 День назад

      rey akkad reference isthuthunte malli karnudu great antav entra

  • @kkirankumar4767
    @kkirankumar4767 2 дня назад

    చాలా బాగా చెప్పారు....
    కానీ anchor కనీస జ్ఞానం ఉండే విధంగా మాట్లాడాలి

  • @m.viswanath6174
    @m.viswanath6174 2 дня назад +1

    Acharyula vari visleshana amogham, & nispakshapstam!

  • @GopalKrishan-gf9lp
    @GopalKrishan-gf9lp 10 часов назад +1

    Ssss super super super super super

  • @DarmendraDhar
    @DarmendraDhar 2 дня назад +2

    నీలాంటి ప్రవచన కర్తలు పనికిరారు. కర్ణుడు సహజసిద్ధంగా వస్తే జయంచటం వల్లకాదు

    • @giri5121
      @giri5121 2 дня назад +3

      ముందు మీకున్న అర్హత పరిశీలన కోసం చేసుకోండి. భారతం చదివి తెలుసుకోవటం చాతకాకపోతే పెద్దలు ప్రమాణం గా చెప్తే వినాలి.

  • @prathibhaA87
    @prathibhaA87 День назад

    🙏 Melanti peddavaaru inka sathyalanu marinni cheppali. Ee tharam vaariki theliyaali

  • @sivayadav494
    @sivayadav494 2 дня назад +1

    బాబు panditha, arjunudu ఎలా gelichadu కూడా చెప్పు, అక్కడ గాండీవం, అక్షయ tuniram, దివ్య రథం, jainda pai kapiraju. ಓ peddayana, సూర్యుడు cheptene తీసుకుంటార shakthi ఆయుధం.

  • @harikaraorao7514
    @harikaraorao7514 3 дня назад +5

    I think that Karna is getting sympathy votes from his so-called fans for no reason. They portray him as a tragic hero which is far from reality. He was fostered by Adhirath, who was a royal charioteer (the charioteer of Dhritarashtra) and the chief of the village consisting of their community. Adhirath was also a descendant of Yayati, a Chandravamsi. Yadu(patriarch of Yadavas) and Puru(patriarch of Kauravas) were the sons of Yayati. So, in no way, Karna was from a backward caste. Arjuna was better than Karna not only as a warrior but also as a human. Arjuna never indulged himself in conspiracies and he never insulted a woman like Karna. Karna was busy being the best(श्रेष्ठ) archer and was laser-focused on Arjuna. While Arjuna, guided by Lord Krisna, always aimed to be the best(उत्तम) version of himself. Karna was not a great friend either. He always supported Duryodhana in his ill deeds but fled away when Duryodhana needed him the most (When Gandharvas made him hostage). The only reason why he was participating in the Kurukshetra war was to prove himself superior to Arjuna. If you need an example of a good friend see Krishna. He saved Draupadi, helped Arjuna and was always there when they needed him the most...

    • @rajasinha3299
      @rajasinha3299 3 дня назад

      @@harikaraorao7514 what do you say about the below statements???
      ***** Arjuna considered Eklavya as his competitor and out of jealousy, he compelled Guru Drona to ask for Eklavya's right hand thumb as Gurudakshina.
      ***** Arjuna married the Naga queen Ulupi just for a short time and soon abandoned her. He suspected his wife Ulupi's chastity and called his own son, Babruvahana a bastarad.
      *****Easily he got defeated and beheaded by his own son, Babruvahana.
      ****Arjun was incapable to fight without the celestial bow Gandhiv. He used it always, also while fighting with weaker opponents.
      **** During the Virat yuddh, he was in disguise of *transgender* , Brihannala and instead of fighting fairly with Kurus, he invoked *sammohan astra* to make them all unconscious.
      ***** Got cursed by Goddess Ganga for killing Bhishma in an unfair way by hiding behind Shikhandi and shooting arrows at him.
      ****shot an arrow unfairly and severed the mighty Bhurisravas's arm while he was fighting with Satyaki.
      **** Lord Krishna saved Arjun several times during Kurukshetra war. He saved Arjun from Bhagadatta's Vaishnavastra, Ashwadhama's Narayanastra, Karna's Vasavi Shakti and Nagastra and many others.
      ******Arjun could kill Jaydrath only with the help of Lord Krishna.
      ******Arjun ran away from the battle field to save his life from Karna's Bhargavastra.
      **** Attempted to kill his elder brother Yudishtir as he taunted Arjun for his inability to kill Karna.
      ****Upon the departure of Lord Krishna, he became so incapable that he got defeated by normal robbers, and failed to save Dwarka women from them.
      **** During the Pandavas walk to heaven, Arjun died of guilt feeling for indulging in unethical and unfair deeds. He got constantly haunted by all his bad deeds.
      .

    • @user-zz9mi9xi2x
      @user-zz9mi9xi2x 2 дня назад

      ​@@rajasinha3299super brother also karna become god in suryalokh

    • @user-zz9mi9xi2x
      @user-zz9mi9xi2x 2 дня назад

      ​@@rajasinha3299and also remember this brother according to some arjuna fans arjuna used sikandini because bishma pitamaha had a boon that no one can defeat him without sikandini help
      So how defeating bishma become possible in interprolated overrated viratyudh??

  • @MurakondaShivamma
    @MurakondaShivamma 20 часов назад +1

    వాడు ఏమిచెబెతే దానికి u అంటున్నావు నవ్వు తున్నావు నువు వ్యాస భారతం చదివా లేదా స్క్రిప్ట్ లో వున్నవి అడుగుతున్నవ కర్ణుడు ముందు దానం చేసినతరువాత షేక్తి అడిగాడు పైగా నవ్వు ఒకటి ఇంకోసారి ఎవడిని పడితే వాడిని అడగకు

  • @BashaBasha-bu9ju
    @BashaBasha-bu9ju 2 дня назад

    Sorry pandidit Garu, I don't sync with you sir, many other pendidit who explained different way about Karna now you supporting Arjunudu don't understand why this many confusions

  • @user-uz9kb2nw5h
    @user-uz9kb2nw5h День назад

    meeru cheppedhanini bhatti surya namaskaram tharvatha koncham time ki indhrudu vachadu e konchem time lo karnudu duryodhana daggariki velle time undho ledho,karnudu duryodhana ni adagataniki phones unnaya emina aakalam lo,ivvala,yem varam kavali ani duryodhan tho discurse cheyadanu suryudu cheppaka konni days ki indhrudu vachada?

  • @harikrishnaboya8414
    @harikrishnaboya8414 19 часов назад +1

    Andukera mana Hindu Dharmam meeda devullu meeda chulakana ga chustunnaru.
    కర్ణుడు కవచ కుండలాలు ఉంటే చనిపోదు అని మీరే చెప్పారు. చని పోకుంటే యుద్ధం లో ఎలా ఓడిపోతాడు. కుంతీ కి మరి శాపం ఎందుకు ఇచ్చాడు ధర్మరాజు ఎందుకు. కుంతీ అడక కుండా కర్ణుడే ఎగేసుకొనే పోయి నేను అందరినీ వదిలేసి అర్జున్ని ఒక్కడినే చంపుతా చెబుతాడా .ఏకలవ్యుడు వేలు తీసేసి అర్జునికి పోటీలేకుండ చేసిన ద్రోణుని ఎదురించినది కర్ణుడు
    కర్ణుడు చేసిన తప్పు ఏమీ అంటే దొర్యోధనుడు పక్కన ఉండడం. పంచాలిని అవమానించడం

  • @freefiregamer-st5wu
    @freefiregamer-st5wu 2 дня назад +1

    Arjuna

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 2 дня назад

    మన సినిమా మేధావులు కర్ణుడిని పరమ ధాన గుణం కలవాడు పరమ పరాక్రమ వంతుడు గా చిరికరించి చుపెట్టడం వల్లన బలహీన బుద్ది గల హిందువులు అదే నిజం అని ఇంతకాలం పొరబద్దారు.
    జై భారత్
    నిజమైన హిందూ హిందూ భాయి

  • @reddyravindra2915
    @reddyravindra2915 День назад

    Karna personal life ki evaru chudary ,
    War to war lo karna is great

  • @sk2250
    @sk2250 2 дня назад

    Ee ithihaasalalo chaala paatralaki konni vaaralu unnayi....Vaali ni edurupadi champaleru, Ravanudi kadupulo akshayam, Indrajit special weapons, ilagey Bheeshmudiki swachanda maranam, Dronudu chethilo villu unnatavaraku chaaveledu, Karnudi kavacha kundalalu etc...Mari dusta sikshana jaaragaali antey, veetini athikraminchaali...Mahabharatham lo Krishnarjunulu Naranarayanulu annadi Maharadhulu andhariki telusu..So Arjunudu ki Karnudu eppatiki Sari kaadu....

  • @Shashikumar-jv9bp
    @Shashikumar-jv9bp 2 дня назад +1

    కల్పితాలు అనేది మీరు చేసేది గురువు గారు. ఇదంతా తప్పుడు ప్రచారం కర్ణుడు గురించి , దాతృత్వం అనేది అతని స్వభావం ఇంకా కర్తవ్యం కాబట్టి తన కవచ కుండలాలను ఒక సాధువు రూపం లో ఉన్న ఇంద్రుడికి దానం చేసిన తర్వాత, ఇంద్రుడు regret feeling తో ఏదైనా వారం కోరుకో కర్ణ అని అడుగుతాడు. కర్ణుడు అంటాడు ,నేను చేసింది దానం , వ్యాపారం కాదు అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు తన రియల్ appearance ki వచ్చి అంటాడు ,ఇంద్రుడు కనపడి వరం ఎవ్వకపోతే అది నాకు మచ్చ అని , కచ్చితంగా ఏదైనా వరం కోరుకో కర్ణ అని అంటాడు.
    అప్పుడు మాత్రమే కర్ణుడు సరే అని , హా అస్త్రం ని అడుగుతాడు.
    గురువు గారు ఇపుడు మీరు అన్నట్టు , హా అర్జునుడే అన్నాడు ఒక నాడు శ్రీ కృష్ణుడితో. అప్పుడు శ్రీ కృష్ణుడు ఏ అర్జునుడు కి హెచ్చరించి కొన్ని సందర్భాలు చెప్తాడు, కర్ణుడు ఎందుకు దానం లో గొప్పవాడు అని.
    అర్జునుడు కే అర్థం కాలేదు , మీకేం అర్థం అవ్తుంది లే గురువు గారు.
    హా శ్రీ కృష్ణుడు a కర్ణుడిని దాన వీరుడు అని అన్నాడు. మనం అన్న అనకున్న అది నిజం కాకపోధు.

    • @thandurimasala1364
      @thandurimasala1364 День назад

      Ciemalu chusi ikkada comment pettaku,,
      mundhu vyasa maha bharatham chadhivi chaavu, maha bharathamlo vyasudu yekkada mee bochulo karnudu gurinchi goppaga rayaledhu.

    • @suryateja1937
      @suryateja1937 День назад

      Ye cinema lo scene idi

    • @rajinia2337
      @rajinia2337 3 часа назад +1

      anni granthalu samskrutam thelisina pandithula kante meku ekkuva thelusani meru anukuntunnara? meru mahabharatham enni sarlu chadivaru?

  • @smraghupathy99
    @smraghupathy99 3 дня назад +1

    🙏🙏🙏🙏

  • @VijayKumar-eh4rf
    @VijayKumar-eh4rf 2 дня назад

    I would squarely blame Kunti for Karna's life and if he was evil. If Karna had got the mother's love and grown like Pandavas and got respect even he would've been on the side of Dharma. While everyone wants to show how evil Karna was no one talks about Kunti and no punishment for her even by Lord Krishna.(this God is partial when it comes to his family and relatives)

    • @suhasvishva8447
      @suhasvishva8447 День назад

      if duryodana is son of kunti he will also be a great man. Shut up excuses

  • @srikanthchintu1065
    @srikanthchintu1065 20 часов назад

    Anchor Aunty ki DANAVEERA SURA KARNA Baga close friends laga chaputnaru 😂 ado Karna side nunchi chusinadi chapinatu chaputunaru

  • @Yogendarbijja
    @Yogendarbijja 3 дня назад +5

    Kasapu agitha karundu kuthi puthudu kadu antadu amo😅😅😅😅😅

    • @kartikgangisetty
      @kartikgangisetty 2 дня назад +1

      What the f… do you know about our hisrory bruh , did you even read Atleast read a single page of our ithihasa. Come out with facts if you read and don’t talk blindly .

    • @kalyantroll
      @kalyantroll День назад

      ​@@kartikgangisettyvaadu telugu lo adugadu nuv endhu 😂😂😂

    • @kartikgangisetty
      @kartikgangisetty День назад +1

      @@kalyantroll English raadu antava bro 😂

    • @adityasampathgrandhi8739
      @adityasampathgrandhi8739 День назад

      ​@@kartikgangisettymeeru enni kojjaa comments chesina we always support only karna anthe ...ilanti lanja pravachanalu entha mandhi cheppina maaku aaathu tho samanam... bochhu kooda peekaleru...

  • @younusmeer
    @younusmeer 2 дня назад +2

    గురువుగారు ఒక చిన్న సందేహం!!!
    కర్ణుడు తన ప్రాణాలు కూడా లెక్కచేయకుండా తన వెంటే ఉంటాను అని చెప్పి దుర్యోధనుడికి మాటిచ్చాడు, గాని నా కవచకుండలాలతో పాటు ఉంటాను అని చెప్పలేదుగా???
    కవచ కుండలాలు అనేవి తన ఆస్తి అది తాను ఇచ్చుకోవచ్చు వాడుకోవచ్చు లేదా దానం చేసుకోవచ్చు దానికి దుర్యోధనుడికి సంబంధం లేదు కదా

    • @rangamsetty6691
      @rangamsetty6691 2 дня назад

      బాగా వినండి.నమ్మకం ప్రధానం దుర్యోధనునికి చెప్పి చెయ్యాలి. అవి అంటే ప్రాణం పోదు.కవచ్చకుండల్లు పోయాయి అన్న సంగతి భీష్ముడు ప్రస్తావిస్తారు.శక్తి కూడా పోయింది కృష్ణుడు ఆనందంగా నృత్యం చేస్తాడు.భయం పోయింది.

    • @karthikv2254
      @karthikv2254 2 дня назад

      Pranalu lekka cheyakunda vente untanu annavadu Ghosha yatra lo Gandharvulatho yuddhamlo Dhuryodhanudini madhyalo vadhilesi endhuku paaripoyadu?
      Uttha gogranamlo Dhuryodhanudini vadhilesi endhuku paaripoyadu?
      Karnudiki-Dhuryodhanidiki Idhariki evari swardham vallaki undhi. Kevalam Arjunudini, Pandavulani gelavalane alochane vallidharini kalipindhi.

  • @legendaryinvestor2005
    @legendaryinvestor2005 3 дня назад +25

    కృష్ణుడు అర్జునుడిని నాగస్త్రం నుండి, వైష్ణవాస్త్రం నుండి, నారాయణాస్త్రం నుండి, శక్తి అస్త్రం నుండి... ఇలా అనేక మార్లు కాపాడాడు... ఇప్పుడు చెప్పండి కృష్ణుడు లేకపోతే అర్జునుడి బ్రతుకు ఏమైపోయేది

    • @baluvavilala996
      @baluvavilala996 3 дня назад +18

      ద్రౌపది స్వయంవరం సమయంలో అందరూ కర్ణుడి తో సహా కలిసి అర్జునుడిని ఏమి పీకలేక పోయారు, ఇంకా గంధర్వుడు తో యుద్ధం లో ఓడిపోయి కర్ణుడు రాజు దుర్యోధనుడి ని వొదిలి పారిపోతే అదే గంధర్వుల నీ ఓడించి తిరిగి దుర్యోధనుడి విడిపించి తెచ్చింది అర్జునుడు పాండవులు కాదా, ఉత్తర గో గ్రహణం లో భీష్మ ద్రోణ కృప అశ్వద్ధామ కర్ణ లాంటి వీరులు అందరినీ ఒక్కడే అర్జునుడు ఓడించి ఆవులనీ విడిపించి తీసుకు వెళ్ళినప్పుడు పారిపోయిన వాడు కర్ణుడు,
      ఇంకా ద్రౌపది వస్త్రాపహరణం సలహా ఇచ్చి అందరిలో అన్న మాట కోసం చూస్తూ కూర్చున్న పాండవుల ముందు వారి భార్యని బట్టలు వూడదీయించి మహా పాపం చేయించి రాజు దుర్యోధనుడి చావుకి అసలైన కారణం కర్ణుడు

    • @baluvavilala996
      @baluvavilala996 3 дня назад +11

      భగవంతుడు కృష్ణుడు తోడుగా ఉండేది మంచి వైపే, అందుకే పాండవుల కి తోడుగా ఉన్నాడు భీష్మా దులు చనిపోవలసి వచ్చింది చెడు వైపు ఉన్న కారణం చేతనే , చిన్న నాటి నుండి తినే ఆహారం లో విషం పెట్టటం గంగలో తోయటం , లక్క ఇంటిలో ఉంటి ఇలు తగల పెట్టటం, దొంగ ఆటలో ఓడించి అడవికి పంపటం అన్నలు తమ్ముళ్లు మామ తాత మేనల్లుడు ఇలా పెద్ద చిన్న అని తేడా లేకుండా అందరి ముందు ఒక ఆడదానినీ వాళ్ల భర్తల ముందే వొంటి మీద బట్టలు పొడతీయటం (కర్ణుడు సలహా వల్ల నెలసరి రోజులలో ఉన్న ద్రౌపది ని) ఇవి దుర్యోధనుడి గొప్పతనం,
      నిజానికి కర్ణుడు లేకపోతే ఎలా నిండు సభలో ద్రౌపతి వస్త్రాపహరణం జరిగేది కాదు, యుద్ధం జరిగేదిబ్లాడు దుర్యోధనుడు చచ్చేవాడు కాదు , స్నేహితుడు చావుకి కారణం యుద్ధం రూపంగా సమస్త క్షత్రియ వంశ నాశనం చేసిన వాడు కర్ణుడు, అందుకే కర్ణుడుబ్లేని భారతం లేదు అనేది

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 3 дня назад +7

      యతో ధర్మః తతో కృష్ణ యతో కృష్ణ తతో విజయ !
      రావణుడికి పరస్త్రీని తనకు ఇష్టం లెకుందా ముట్టుకుంటే చచ్చిపోయే శాపముంది..... ఒకవేళ ఆ శాపం లేకపోయుంటే సీతమ్మ పరిస్థితి ఏంటి?

    • @praveenkundarapu2392
      @praveenkundarapu2392 3 дня назад +12

      అర్జునుడికి పశుతాస్త్రం ఉంది కదా అది కర్ణుడిపై ఎందుకు ప్రయోగించలేదు? ఒక వేళ ప్రయోగించి ఉంటే కర్ణుడి పరిస్థితి ఏంటి?

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 3 дня назад

      Manaku kuuda yenno gandaalu untai avi gandaalu ani telusthai vaatini thappinchina vaadu kuuda devude daiva bhakthi dharmam unte yevarainaa rakshimpabadathaaru arjunudu nara naarayanulalo narudu swayam naarayana ansha thakkuva veerudu kaadu bharstham kshunnamgaa chadhivithe telusthai

  • @Maha03135
    @Maha03135 День назад

    Anchor nu jagrathaga select. Cheyaali

  • @narendra_vanjari
    @narendra_vanjari 4 дня назад +1

    🎉

  • @VJYT972
    @VJYT972 День назад

    దుర్యోధనుడికి చెప్తే కర్ణుడు కుంతి పుత్రుడు అని తెలిసిపోతది కదా,, కర్ణుడు కుంతి పెద్దకొడుకు అని తెలిస్తే కుంతి పరువూ తీసి అప్పుడు e యుద్ధం మధ్యలోనే ఆపేవాడు దుర్యోధనుడు గురువు గారు....e లాజిక్ ఎలా మర్చిపోయారు...తల్లి పరువుకోసం బాధ ను గుండెలో దాచుకున్న
    యోధుడు...ఒక వ్యక్తీ గొప్పదనాన్ని మెచ్చుకోకున్న పర్లేదు కానీ కించపరచకండి....
    ఓ...పెద్ద మనిషి ...ఒక కర్ణుడు వల్లనే యుద్ధం కి వెళ్ళలేదు....నీకు భీష్ముడు,ద్రోణుడు, అశ్వద్ధామ వీళ్ళు గొప్పవీరులు కనపడట్లె....
    అంతా సగం సగం తెలిసి మాట్లాడుతున్నావు....

  • @satyalooks
    @satyalooks 2 дня назад +3

    Ekkada naku sakthi astram kavalani adagaledhu

  • @pawankumarrao638
    @pawankumarrao638 19 часов назад +1

    Avana nijama 😂😂😂😂

  • @Anonymous-ys9kw
    @Anonymous-ys9kw 2 дня назад

    Swatahaga mahabharatam kulaabhimanam adhikanga unna kalam lo rasindhi..karnudu kunthi koduku ani telisaka athani characterisation kontha marindhi..ledhu athani kevalam oka sudrudu ani telisunte verela undedhi

  • @santummsn8788
    @santummsn8788 День назад

    Don't judge blindly karna's character .
    Karnudi Leni Mahabharatamuni manamu oohichalemu Ani urike analemu kada ,?

  • @satyalooks
    @satyalooks 2 дня назад +1

    Arjunuduni over glorify chesaru

  • @carnaticsiva
    @carnaticsiva 2 дня назад

    Karnudi gurinchi teliyaka ededovagakadi please

  • @ssachary7
    @ssachary7 56 минут назад

    @0.35 arjun reddy ni champadam ahh

  • @vk_motivations9
    @vk_motivations9 2 дня назад

    Achor ని అడుగుతున్న కేవలం కవచ కుండాలలు ఆంటున్నావ్ కవచ కుండాలలు అంటే ఎంతో తెలుసా

  • @harshar_reddy
    @harshar_reddy 20 часов назад

    Ravanasuridine inspiration tisukune padu lokam
    Ikaa aa karnudentha😢
    Kalipurushudi prabhavam😢

  • @arjunsornapudi7095
    @arjunsornapudi7095 2 дня назад +1

    Kavacha kudalalu undaga karnunu evaru em cheyaleru kada atuvati kabacha kudalalani echadu ante grete lada

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 2 дня назад

    మల్లాప్రగడ వారి style వేరు. వారి పాండిత్య ప్రకర్ష వేరు. Anchor తెలుగు బాగా నేర్చుకోవాలి

  • @itsmychanel5482
    @itsmychanel5482 День назад

    Karnudiki kavacha kundalalu lekapoyina. Ashtralu gurthuku rani time lo. Yudha ratham bhumilo digapadipoyi. Chethilo ayudham leni time lo champalsi vachindi. Sakshathu nara narayanalake.antha veerudu karnudu. And daanam vishayam lo sakshathi devathalaki rajaina indrude vachi na mundu cheyi chachi adgithe danam cheyadam kante inkem kavali ani ichadu.

  • @sampurnareddy3134
    @sampurnareddy3134 День назад +3

    Krishna himself proved the greatness of KARNA.

  • @Sikhander444
    @Sikhander444 День назад

    Indra goes to karna for kavachakundala
    But Karna didn't go to Indra to ask Shakti astra....
    Simple logic kuda artham kaledu ...veedu oka pravchakuda ... sollu cheppaku
    It shows karna was brought up by shudra
    And Arjuna belongs to kshatriya clan
    He is supporting his caste with his narrative according to his interpretation

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 2 дня назад

    Beeshmudu correct a

  • @i.thaman
    @i.thaman День назад

    I was always right ....karma was selfish.....

  • @gamechanger2017
    @gamechanger2017 День назад

    సినిమా వాళ్లు చరిత్ర ని తప్పు పట్టించి కర్ణుడు ని గొప్ప వాడిని చేసారు. కానీ మహాభారత చదివితే కర్ణుడు అంతా వెధవ లేడు.

  • @incultrongaming6219
    @incultrongaming6219 3 часа назад

    Danine karma antaru nindu shaba lo andari mundu nenu suthra putrudini chesukonu anni annadi, karma vala tirigi karna chetha same nindu shaba lo avamanam padadi, karma tirindi

  • @jakkulasandeep5234
    @jakkulasandeep5234 2 дня назад +1

    mula bharathanni, two angles lo rasaaru , thathayya meeru only pandava's angle lo chadhivanattunaru

  • @lingasatish7265
    @lingasatish7265 День назад

    drupadhudi mida yuddam cheyyadaniki karnudu veelaledhu

  • @testtest-co9hk
    @testtest-co9hk День назад

    NTR Characters kosam cheddalvalani manchi gani . manchi vallanu vedavaluganu choopincharu. all playing on caste politics. karna is not the worst but not even the best.

  • @rambabunalluri9551
    @rambabunalluri9551 21 час назад

    Chinna pillalaku teluyaka cinimalo choopinchinde nijamanukuntaru.

  • @karnamkarthik5330
    @karnamkarthik5330 День назад

    Karnydu vedava ayithe indrudu enduku adigaru sare arjunudu thopu ayithe 17th day enduku evng varaku karnudu tho yuddam cheyaledu

  • @aakashdharavath
    @aakashdharavath 2 дня назад

    Chaganti gaaru vere vidanga cheppare. Meeru popular avvadam kosam bale cheptare

  • @umakanthas1
    @umakanthas1 2 дня назад

    chaganti garikapati vallaki ee vishyaam telida enti karnudu youdu dhana karnudu ani enduku annadu abba, vallu cheppedi antha abaddama

  • @nagamalleswararopolisetty6825
    @nagamalleswararopolisetty6825 4 дня назад +2

    Aparna akka niku nenu manchi fan ni..lovebytes lo chusi niku fan ayya😊

  • @Dharshana740
    @Dharshana740 День назад

    Dont follow movies regarding mahabharath..instead read the original book of mahabarath ...😐

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 2 дня назад

    Anduke hindu grandalu kalpithalu ani nammaru

  • @sureshmedida2102
    @sureshmedida2102 7 часов назад

    indrudu yenduku adukkunnadu...devullu cheste dharmam

  • @mbgtilakmarty671
    @mbgtilakmarty671 2 дня назад +2

    Great ,wonderful information,🙏🙏🙏

  • @karnamkarthik5330
    @karnamkarthik5330 День назад

    Time anthe evaru goppa ani kadu

  • @karnamkarthik5330
    @karnamkarthik5330 День назад

    Ekalavyudu arjunidi kanna goppavade

  • @satyakrishna426
    @satyakrishna426 День назад

    Oka apudu nenu Mahesh babu ..nenu pk fan znenu ntr fan ane fan wars undevi ...
    Ipudu ade ...karnudu goppa aah arjunudu goppa aah ..ane ..mana sanathana dharamam lonunde valla gueinchi discussion vache range lo ki movie teesina Nag aswin ki na lal salam ....

  • @sekhargaddam2012
    @sekhargaddam2012 3 дня назад

    Karnudu thappassu chesi sanpadinchindi kaadu nagasthram... arjunudi meeda pagatho vachi karnudidaggara asthram la vutundi... vaishnavasthram andari daggara vuntadi... danni evarina respect cheyadame.. eduruthiragadaniki ledu.. asndarbhamga veyadame thappu... arjunudu eppudu asndarbamga easthranni vadaledu.. ashwathama vesina brhmmasthraniki baduluga arjunudu brhmmasthram vesina devathalu nachacheppagane vennakki thesukunnadu.. kaani ashwathama vennakki theesukovadam raakapovadamvallane shaapaniki anubhavisthunnadu...

  • @puttachandrashekar1331
    @puttachandrashekar1331 День назад

    Emandi panditulara meeru emantaru...meeru emantaru.....