GUNDELLO NINDINA | గుండెల్లో నిండిన| A R Stevenson | Samuel Sugeeth | Latest Christian Worship Song
HTML-код
- Опубликовано: 8 окт 2024
- #arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
Lyrics, Tune, Music : Dr. A.R.Stevenson
Voice : Samuel Sugeeth
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.co....
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : www.instagram....
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Lyrics:-
గుండెల్లో నిండిన నాకున్న భావన
చెప్పాలి నీకే రీతిన
కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా
అ.ప. : యేసయ్యా యేసయ్యా
చేస్తున్నా స్తోత్రాలాపన
నీకే ఆరాధన
1. నా కన్ను చూడని ఆశ్చర్యకార్యాలు జరిగాయి నీవలన
నీ గొప్ప నామమును పాడి స్తుతిస్తున్నా
అన్నివేళలయందున
2. నా ఊహకందని మహోపకారాలు కలిగాయి నీవలన
ఉత్సాహగానముతో నిన్నే సేవిస్తున్నా
నీ ఆవరణమందున
Good song brother lyrics bagunnai
@@KaliJaswanthb
Super
😊👍🙏🙏🙏🙏🙏
🎉😊
మనసును దేవుని లో ఉండేటట్లు చేసే మా స్టీవెన్ అన్నయ్య గారు అనడు పాడిన పాటలు అద్భుతo ఇప్పుడు తండ్రి కి తగ్గ తనయుడు లా మీరు యేసయ్య పాటలు పాడటం లో అత్యుత్తమ స్థాయి కి వెళ్ళాలి అని దేవుని నామమున వందనాలు తెలియజేస్తున్నాను 🎉🎉💐💐🙏🙏🙏
పల్లవి: గుండెల్లో నిండిన నాకున్న భావన
చెప్పాలి నీకే రీతిన "2"
కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. "2"
యేసయ్యా... యేసయ్యా.......
చేస్తున్నా స్తోత్రాలాపన. "2"
నీకే ఆరాధన....
నీకే ఆరాధన..... "గుండెల్లో"
1. నా కన్ను చూడని ఆశ్చర్యకార్యాలు
జరిగాయి నీ వలన. "2"
నీ గోప్ప నామమును పాడి స్తుతిస్తూన్నా 2
అన్ని వేళలా యందును. 2
యేసయ్యా.... యేసయ్యా....
చేస్తున్నా స్తోత్రాలాపన. 2
నీకే ఆరాధన.....
నీకే ఆరాధన...... " గుండెల్లో "
2. నా ఉహకందని మహోపకారాలు
కలిగాయి నీ వలన. 2
ఉత్సాహగానముతో నీన్నె సేవిస్తున్నా 2
నీ ఆవరణమందున 2.
యేసయ్యా.... యేసయ్యా....
చేస్తున్నా స్తోత్రాలాపన 2
నీకే ఆరాధన..
నీకే ఆరాధన..... "గుండెల్లో"
❤
Praise the Lord brother
God bless you
Nana song super sir ne anukonam kani
Prise the Lord Chala Baga padaru Babu god bless you
❤
పల్లవి: గుండెల్లో నిండిన నాకున్న భావన
చెప్పాలి నీకే రీతిన “2”
కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నా. “2”
యేసయ్యా… యేసయ్యా…….
చేస్తున్నా స్తోత్రాలాపన. “2”
నీకే ఆరాధన….
నీకే ఆరాధన….. “గుండెల్లో”
1. నా కన్ను చూడని ఆశ్చర్యకార్యాలు
జరిగాయి నీ వలన. “2”
నీ గోప్ప నామమును పాడి స్తుతిస్తూన్నా 2
అన్ని వేళలా యందును. 2
యేసయ్యా…. యేసయ్యా….
చేస్తున్నా స్తోత్రాలాపన. 2
నీకే ఆరాధన…..
నీకే ఆరాధన…… ” గుండెల్లో “
2. నా ఉహకందని మహోపకారాలు
కలిగాయి నీ వలన. 2
ఉత్సాహగానముతో నీన్నె సేవిస్తున్నా 2
నీ ఆవరణమందున 2.
యేసయ్యా…. యేసయ్యా….
చేస్తున్నా స్తోత్రాలాపన 2
నీకే ఆరాధన..
నీకే ఆరాధన….. “గుండెల్లో”
God bless you
మీ తండ్రిగారి కంటే బహు బలంగా వాడబడుదువు గాక
Wonderful sam Wish many more songs to come, GOD Bless yoou more Congrats steven anna...
God bless you 😇
క్రైస్తవ సంగీత దిగ్గజం స్టీవెన్ అన్నగారు, తన సంగీత వారసుడిని అద్భుతంగా క్రైస్తవ ప్రపంచానికి ఒక చక్కని పాటతో పరిచయం చేసినందుకు చాలా అద్భుతంగా ఉంది.Wow! Awesome వాయిస్ శామ్యూల్ సుగీత్.. God bless you 👏👏👏
❤
Good voice god bless you TQ brother
Praise the lord
🙏PRAISE THE LORD
So nice of my child.May God bless you.
ఇదికదా ప్రభువు కోరుకొనేది, సింహం కడుపున సింహం పుట్టి నట్లు శిఖామణి గారి మూడవ తరం లో మరో ఆణిముత్యం, ప్రభువుకే మహిమ, రచన స్వరకల్పన చాలా బాగున్నావి.
0
Glory to Jesus🙌
@@PrabhukumarJesusmessages k Sri Krishna College road view no comments yet wyo
Ur my angel is good it to you god t t t t
Sex
ఇదే ఈ తండ్రి కొడుకుల నుండి నేను కోరుకొని దేవుని అడిగినది . సాకారం చేసిన దేవునికి నిండు కృతజ్ఞత లు చిన్ను ....తాత, నానమ్మ, మాకుటుంబం తరుపున నీకు, నాన్న కు శుభాభినందనలు. సదాకాలం దేవుని సన్నిది మీకు తోడు గా వుండాలని దేవుని కి నా ప్రార్ధన.
ఆమెన్
Hallelujah 🙏🙏🙏🙌🙌
Amen
నా కన్ను చూడని ఆశ్చర్యకార్యలు జరిగాయి నీ వలన, నీ గొప్ప నామమును పాడి స్తుతిస్తున్న అన్నీ వేళలయందున
మరీ ఇంత లేట్ గా పరిచయమా అన్న ఎంత మిస్ అయ్యాము మేము ఏదేమైన మాకు ఇంకో గొప్ప సింగర్ దొరికాడు
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ దేవుని నామానికి మహిమ కలుగును గాకఆమెన్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే దేవుడ్ని మహిమ పరచకుండ ఉండలేక పోతున్నాం చిన్ను చాలా చాలా వండ్రఫుల్ వాయిస్... కీర్తనలు 108.. నేను పాడుచు స్తుతి గానం చేసెదను నా ఆత్మ పాడుచు గానము చేయును.. మీ వాయిస్ దేవుడు మీ కిచ్చిన గిఫ్ట్ మీ నాన్న గారు కంటే అనేకమైన పాటలు రచించి పాడి దేవుని మహిమ పరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్నాము ఈ సాంగ్ లో మీ స్వర మాధుర్యం చాలా చాలా చాలా బాగుంది అలాగే స్టీవెన్ సన్ అన్న మీ సంగీతం అంటే నాకు చాలా చాలా ఇష్టం మీ పాటలు అన్ని వింటూ పాడుతూ దేవుడ్ని స్తుతిస్తూ ఉంటాంఅందును బట్టి దేవుని కే మహిమ మీ ఇరువురికి నా హృదయ పూర్వక మైన నిండు వందనాలు ఈ పాటను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవుని కే చెల్లును గాక ఆమెన్ God bless boht ap you
Praise the lord Samuel. Proud of you my student. Great job. Did you remember me I was your math teacher when your in st. Stephen's school grade 6 . My name is Anitha. May God use as a weapon in his hands. May God bless you abundantly
చిన్నూ.... దేవునికి మహిమ....నీ హృదయాలాపన స్తుతి అర్పణ గా సమర్పించిన ఈ గీతం దేవుని నామానికి ఘనత తెచ్చింది...God Bless you..
Lyric &music exllent 🎉🎉
Glory ❤ glory ❤ to Jesus ❤️.
Praise the lord
God bless you Chinnu🎉🎉🎉🎉
Anna praise the lord
🎉❤🎉
అధ్భుతమైనపాటతో బాబుని పరిచయంచేశారు బ్రదర్ చాలా అధ్భుతంగ పాడాడు బాబు మీ తండ్రీకోడుకుల మధ్య ప్రేమ కనపడకనే కనిపించింది పాటమొత్తంలో God bless You Both❤
బ్రదర్ గారు. మీ..పాటలు. .వింటే. .ఏదో తెలియని. ఆనందం. వస్తోంది సార్. ..మనసులో. బాధ. పోతుంది. ....మి...సాన్.పాట. వింటే. ..ఇంక. చాలా. .సంతోషం గా.ఉంది..మీరు. .ఎపుడూ. .ఆనంద గా..ఉండాలి. అని.ఆ.దేవుని కోరుకుటుంనాము
తండ్రి కుమారులు ఇద్దరు స్టేజి మీద ఆరాధించు సమయము కొరకు ఎదురు చూస్తున్నాను 🙏🙏🙏wounderfull singing ❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you nanna
God bless you babu
CD, look lhj
నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు స్టీవెన్ అన్న వారసుడిని పరిచయం చేసినందుకు నేను సంతోషిస్తున్నాను
మంచి నేలను పడిన విత్తనములు మంచి పంట పండెను . 🥰❤️✝️
తండ్రికి తగ్గ తనయుడు 🤗
చాలా ఆనందంగా స్టీవెన్సన్ అన్నయ్య 😍👏🫶💐
Asom excellent song. Brother your voice unika. 👌👌👌👌We r expecting more songs from you. God bless you abundantly
క్రైస్తవ సంగీత దిగ్గజం Ar స్టీవెన్సన్ అన్న గారికి వందనాలు మీ బాబు వాయిస్ సూపర్ మంచి భవిష్యత్తు వుంది song చాలా బాగుంది ఈ పాట మీ నోట వినాలని వుంది మీ ద్వారా ఎలాంటి సాంగ్స్ మరెన్నో రావాలని కోరుకుంటున్నాను
Wow 😳. తండ్రీ కొడుకులను చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. లేట్ గా అయినా చాలా గ్రాండ్ గా మాకు introduce చేశారు. సుగీత్ , Even for the first time, you sang like an experienced person. మా అన్న కొడుకువి అనిపించావు.god bless you
E Pata nenu 150 times vinna Antha vinna e song inka vinalani vundi
చిన్నూ దేవుడు నిన్ను ప్రేమించి నీకిచ్చిన తలంతును ఫలింప చేసి అభివృద్ధి పరచును గాక ఆమెన్..🎉🎉🎉
Amen glory to Jesus🙌
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.wonderfull singing brother praise the lord 🛐🙏✝️
తండ్రి తన కుమారుడ్ని పంపిన రీతిగా...... ప్రభువుకే మహిమ అన్నా....
Wow...నిజంగా దేవుడు మీకిచ్చిన స్వరం గొప్ప వరం అన్నగారు దేవుడు మీ కుటుంబాన్ని దీవుంచును గాక.....👏👏
దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక!ఆమెన్.God bless you all
స్టీవెన్ అన్నయ్య మీకు చాలా చాలా వందనాలు మీ వారసుడిని పరిచయం చేసినందుకు. చిన్ను.... అద్భుతంగా పాడావు.దీనిని కొనసాగించు.పాట చాలా బాగుంది అన్నీ సమపాళ్లలో కలిపి అద్భుతంగా అందించిన స్టీవెన్సన్ అన్న కి వందనాలు. God bless you Chinnu.
వాల నాన లాగానే ఉన్నది voci 😀 కొంత సేపు కనబడి అనే పాట ప్రపంచం గుర్తించింది అలాగే నడిపిస్తాడు నా దేవుడు అనే పాట మీరు కూడా ఇలాంటి గానం తో వస్తారని మా ప్రార్థన🙏
GOD BLESS YOU NANA DAVUNEKE MAHIMA KALUGUNUGAKA AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
ఒక సింహం కడుపులో ఏవిధంగా సింహం పుడుతుందో ఒక రచయిత కడుపులో ఒక రచయిత పుట్టాడు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
తండ్రి కుమారులు ఇద్దరు స్టేజి మీద ఆరాధించు సమయము కొరకు ఎదురు చూస్తున్నాను
పాట చాలా సూపర్ గా ఉంది సార్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Sugeeth God bless you nana nivu inka ilanti patalu enno padalani korukonrunadu devudu ninnu unnatamina sikaralanu adirohinchalani manasara korukontunanu Nana vale❤❤
తరా లకు తరగని తృప్తి ని ఇచ్చిన దేవునికి స్తోత్రం 🙏🙏✝️✝️👍👍👌👌
Bro me swaram babuki vachindhi
God bless yoy
అన్నయ్య నీ గొంతు యేసయ్య సంకీర్తన అన్నయ్య మీ బాబు కి దేవుడు వందనములు ఆమెన్ 👌🙏
గానం రచన సంగీతం చాలా అద్భుతం. దేవుని ఆశీర్వాదం కలుగును గాక. ఆమెన్ 🙏🙏🙏👍👏
తండ్రి కొడుకుల్లాగా ఉన్నారాయ్యా వీళ్ళు, అన్నదమ్ములలాగ ఉన్నారు. ప్రభువు కుటుంబమంతటినిపక్షిరాజు యవనం లాగ దీవించుగాక.
మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం🥰 అన్నయ్య గారు...మీ కుమారుడు కూడా మీలా మంచి సింగర్ కావాలని కోరుకుంటున్నాను praise the lord amen 🙏🙏🙏
దేవుడు ఇచ్చిన మరో బహుమానం నకైఆయనకేమహిమ
స్టీవెన్సన్ గారూ 🙏మీ అబ్బాయి వాయిస్ మీకు దగ్గరిగానే ఉంది, చాలా బాగుంది
Beautiful 👌🏿Song chakkaga padaru a దేవునికే మహిమ ప్రభావం చేల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿🤲🏿🤲🏿 👌🏿🙏🏿
Sir,
చాలా సంతోషంగా ఉంది. బాబు, మీరు కలసి పాడుతుంటే..... పాలు తేనెల ప్రవాహం లా ఉంది.
మాకు వీనుల విందుగా, కనుల పండుగగా ఉంది.
ఈ ప్రవాహం జీవనదిలా సదాకాలము ప్రవహించాలని ప్రభువుని ప్రార్ధిస్తున్నాను🙏🏻
Amen
Praise the lord brother ❤❤❤❤❤
Praise The LORD brother .అధ్భుతంగా పాడావు నాన్నా ఈ ఒక్కరోజే కోన్ని వందలసార్లు విన్నాను God bless you నాన్నా ❤
అన్నయ్య సాంగ్ సూపర్ అన్నయ్య
Good beginning. Glory to Jesus amen. Will see miracles in your life. Congratulations both lions
దేవునికి మహిమ కలుగును స్టీవెన్ son అన్న గారి కుమారుడు కూడా అద్భుతమైన సాంగ్స్ పడుతున్నారు 🙏🙏🙏మీ పాటలు మనసును ఉల్లాసింప చేస్తాయి
Exordinary 🎉❤
అన్నయ్య ఈ పాటలు దేవుని రాకడ వరకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నయ్య వందనాలు సాంగ్ సూపర్
Luke(లూకా సువార్త) 1:50
50.ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును. . God bless you.
వందనాలు సార్ పాట అద్భుతంగా ఉంది సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంది నీ కుమారుడు చాలా అద్భుతంగా పాడిన వారు దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన ఇంకా ఇంకా ఉండాలని మా ఆశ మా ప్రార్థన దేవుడు మీకు తోడైయుండును గాక ఆమెన్ ఐజ మండలం నాగర్ దొడ్డి గ్రామం యెహోషువ
వందనాలు అన్నా కుమారున్ని పరిచయం చేసిన ఆనందం,మంచిపాట అందించిన,ఆనందం,చాలా సంతోషంగ ఉంది
అద్భుతం ఆనందం మీ పరిచయం babu
Amen 🙏 praise the Lord 🙏 🙌 👏 ❤
Aman Aman చక్కని పాటతో పరిచయం చేసిన అన్నగారికి మా వందనాలు దేవుడు తన మహిమ కొరకు తండ్రి కుమారున్ని వాడుకొనును గాక
తండ్రి కుమారుడు కలిసి స్టేజ్ panchukovadam చూడాలని వుంది
శామ్యూల్ ALl the best
అన్న మీ వాయిస్ చాలా చాలా బాగుంది సేమ్ మీ నాన్నా గారి వాయిస్ లానే ఉంది ఈ జర్నీ ఈ ఒక్క పాట తో ఆగకూడదు సార్ మీ అబ్బాయి సో స్వీట్ అఫ్ యు మొరో మోరో మోరో సాంగ్స్ రావాలి మీరు మన క్రిస్టియన్ సాంగ్స్ లెజెండ్ మీరు god belace యువర్ ఫైమిలీ సార్
God bless you bangaram 🙌
@@marysujata8340j
ఆన్న మీయీ ద్దరు మా సిద్దాంతం రా వలని. ప్రార్దన సేస్తు నాము. ఆ మేన్
Samuel....❤GOD BLESS YOU 🙌💐 Nanna 💟 Yes LORD మూడవ తరము లో మొదటి సారి చిన్నూ. సింగిల్ గా పాడటం... Praise The LORD 🙏 wonderful Exlent... voice...Madya madyalo.... Steven son Annayya....mi... Voice....vinipinchidi.. ... Samuel voice loo.....😊
Super vaice Anna manchi singar sem meeke laage paadaru
దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక
Praise the lord brother🙏 ❤ స్టీవెన్ అన్న పాటలు వింటు వుంటాము.... ఈ పాట మీరు చాలా బాగా పాడారు బ్రదర్....💫దేవునికి మహిమ కలుగును గాక...🎉🙌 Glory Jesus ✨✝️
Dr.A.R.Steavenson gari vaarasuda welcome to God's work.
Your voice is wonderful. God will use in his kingdom.
Lyrics n composing super🎉🎉
God bless you abundantly
సేమ్ డాడీ వాయిస్ దేవుడు నీకు ఇచ్చారు సేమ్ డాడీ వాయిస్ దేవుడు నీకు ఇచ్చాడు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Wow 😳😳😳😳😳 anna mi son ani nak theliyadu...milage vunnaru....mi eddarini chustunte rendu kallu saripovatla...chala happy ga vundi...miriddaru e song lo...ela
Yessaya Yessaya .............Nice Song
Annaya young star singing and voice super super super ❤👏👏👏👏👏👏👏👃👃👃My dear boy congrats wish you all the best God bless you 💐💐💐
Praise the Lord sir.
Varnichaleemu sir
Vandanalu ayyagaru edi maaku goppa bhagyamu.
Singer.
Amos. nacharam
Mallapur.
Hyd.
🎉 అన్నయ్య చాలా చాలా అద్భుతంగా ఉంది దేవుని కి మహిమ కలుగును గాక కుమారుడ్ని మనసార దీవించుచున్నాను రానున్న రోజుల్లో మరింత బలం గా ప్రభు మహిమార్థమై వాడబడును గాక ఆమెన్ 🎉🎉🎉🎉🎉
Amen
Nice song brother god bless you
Super bro God bless you 🙏🙏🙏🙏🙏🙏.alekhyavijay kandella
Gontuvanipalem
దేవునికి నామానికి మహిమకలుగును గాక
సు ప ర్ గా పా డా రు బ్ర ద ర్
Praise the brother.. తండ్రిని మించి పాడావు God bless you ma..
Arambha shuratvam Bagane Undi...Antam kuda alane undali Mari.God bless you
వీనుల విందుగా కన్నుల పండుగగా ఉంది.👌🎤🎙️✍🏻🎵🎶🎹📽️🙏
Na yesayaaah ke mahima kalugunu gaka amen Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 God bless you 🤲
Stevenson sir your son beautiful singing sir🙏🏻🙏🏻q
Super alludu
God bless you Nana 🎉
It’s time to proclaim God .. ❤
అన్నయ్య గారు మీ బాబు ని పరిచయం చేసినందుకు చాలా థాంక్యూ మీరిద్దరూ కలిసి పాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య మీరు ఇద్దరు కలిసి పడుతుంటే నా ఆనందానికి హద్దులే లేవు దేవుడు చేసిన ఇలాంటి గొప్ప కార్యం నేను చూస్తానని కలలో కూడా అనుకోలేదు కానీ నేను చూసిన దేవునికి స్తోత్రం మీకు మీ అబ్బాయికి థాంక్యూ
ఏ ఆర్ స్టీవెన్ సన్ అన్న గారికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మీ పాటలు నన్ను ఎంతగానో అధరించాయూ మీ పాటలు ఒక పాటాలు లాగా నన్ను ఎంతో క్రీస్తుకు దగ్గర చేశాయు ,ఎప్పుడు మీ తనయుడు ద్వారా అనేక మంది ప్రభువు వైపు తిప్పబడును గాక
వందనాలు అన్న గారు 👏🙋♂️🙏చాలా బాగా పాడారు దేవుడు దీవించును గాక 🙋♂️🙋♂️
Hai Babu నువ్వు చిన్నపుడు చూసాను. మళ్ళీ ఈ ప్పుడు చూసాను. చిన్నపుడు నువ్వు పడిన పాట .."నికు కలిగిన దానిలో యేసయ్య కొరకు ఇచ్చుట నేర్చుకొనుము నీవు ఇచ్చిన కానుక చిన్నది అయినా దీవించి వృద్ది చేయును.".... ఈ పాట పాడా వూ... God bless you. Babu. 🙌🙌🙌.
God bless you all daadi🙋♂️🕊🔥🌟⛪🇮🇱🇮🇳👍🙏vandanalu 🙏👌🤝
Me songs ante chala like.meeru Navven gari entiki vachinappudu meeru song padaru.sakhinetipalli.matadudhamu ante kudhara ledhu.
Welcome to you dear child Samuel Sugeeth into Christian music world.❤🎉❤
Devunni jannamganiki parichayak chese vidaanam chala goppaga vundanna thanks god inko steevenanna gotuku maakichinanduku
Praise the lord 🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼❤❤❤❤❤
Wow super nice song 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అన్న తమ్ముడు లాగా, ఉన్నారు మీరు ప్రభువు పరిచర్యలో, దేవునికే సమస్త మహిమ గణత.
Ssss
తమ్ముడు చాలా బాగా పాడినావ్ 🎉🎉
దేవునికే మహిమ కలుగునుగాక
దేవుడు ముందు ముందు బహుగా వాడుకొనును గాక ఆమెన్ అన్నగారు
దేవునికే మహిమ .......బ్రదర్ స్టీవెన్ గారు ......బాబు పేరు శామ్యూల్ సుగీత్......bless you nanna
బ్రదర్ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్ 🎉🎉❤❤🙏🙏🙏
అన్న వందనాలు మీలాగే మంచి music తో అర్థవంతమైన పాటలు రాసేలా encourage చేస్తున్నందుకు
Praise..the..lord..glory.. శిఖామణి గారి ప్రేయర్. ఫలించింది..
నాన్నా గారి గొంతు లా నే.
.. అ. స్వరం. అచ్చం అలాగే వుంది. Praise the lord. Babu. Meeru. Nannagari. Vale. Yenno.. patalu. Paadaali
Different voice, really wonderful, Anna awesome, grand and great opening of grandson of great God's servent shikhamani garu
Shalom
పాట చాల చక్కగా ఉంది అన్నా...స్వరం కూడా చాల బాగుంది..