ENNAALLO VUNDAVAMMA | ఎన్నాళ్ళో ఉండవమ్మా | A R STEVENSON | Latest Telugu Christian Song |
HTML-код
- Опубликовано: 8 окт 2024
- #arstevenson #latestsongs
#symphonymusic #christiansongs
Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
SUBSCRIBE : / symphonymusic
SHARE!!! LIKE!!! and COMMENT!!
Jeevaswaralu Song Book App
play.google.co....
Follow Us on:
Facebook: / arsymphonymusic
Instagram : www.instagram....
Twitter: ar...
Website: www.symphonygospelteam.com
Whatsapp : 9440210329
For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
Lyrics:-
ఎన్నాళ్ళో ఉండవమ్మ
నీకంటిలోని కన్నీరు
కొన్నాళ్ళే ఓర్చుకుంటే
నీ ఇంట కురియు పన్నీరు
నీ శ్రమను ఎరిగియున్న దేవుడు
ఏ క్షణము నిన్ను విడిచి పెట్టడు
ఒంటరివికావు నీవు ఎన్నడు
1. శ్రమకు ఫలము దొరకక మనసు గాయమాయెనా
గతపు భయము తొలగక
బలము వీగిపోయెనా ఓటమి చీకటై నిన్ను కమ్మివేసెనా
తేలిక చేయును భారం ఏదైనా
ధైర్యం నీయందు కలిగించకుండునా
2. స్వరము శృతిలో పలకక
గళము మూగబోయెనా పదము సరిగ కుదరక
కలము జారిపోయెనా
ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసెనా
సాధ్యము చేయును కార్యం ఏదైనా
గీతం నీ నోట పలికించకుండునా
3. ఎవరు పలకరించక - బ్రతుకు ఘోరమాయెనా
అడుగు సహకరించక పరుగు ఆగిపోయెనా
ఆశలు శూన్యమై నిన్ను కృంగదీసెనా
తిన్నగ చేయును మార్గం ఏదైనా
గమ్యం నీముందు కనిపించకుండునా
😊
Wonder full Jesus❤❤❤😊😊😊❤❤
Super
❤
Super song amen
నాకు ఈ పాట చాలా చాలా ఇష్టం 🙏🙏🙏🙏🙏
Shodhana kalamunu sadhinchi prabhu namanni ghanaparuchadam
మరణించాలి అనే ఆలోచనల్లో నుండి బయటకు రావటానికి చాలా సహాయంగా ఉండుటకు దేవుడూ నిన్ను గొప్ప ఆత్మీయ అన్నయ్యను నాకు దయచేసిన దేవునికి స్త్రోత్రం చెల్లించేదను. కన్నీటి పర్యంతంలో నలుదిక్కుల ఏ వైపు చూసిన సహయపు అంచు కనిపించనివేళ ఒడ్డుకు చేర్చే నావగా నీ ద్వారా వెలువడిన జీవితం ఎంత అందమైనది అనే బహుమానం ఇంకా కన్నుల్లో ఉన్న ప్రతీ బిందువును తుడిచే దేవుడు అనే సాంగ్ అలాగే ఏ వైపు చూసిన ఫలితం కనిపించని వేళ అనే సాంగ్ వీటన్నిికంటే మరీ ఆదరణ కలిగించే మరో శ్రేష్ఠమైన బహుమానం ఇచ్చావు అన్న క్రీస్తు పేరిట శుభములు theliyajeyuchunnanu. మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెల్లును గాక ఆమెన్
Zzxzzzzz
1😂
Since 2001 am listen ur songs Anna..lyrics and tunes all the time from Above .its purely devine..God vl anoint u much more Anna
P89990😊😊p
0p
Na bartha hospital lo vunnaru preyar cheyandi
అన్నయ్యా నా వివాహం తరువాత నుండి నా
జీవితంలో జరిగింది మీరు నన్ను చాలా దగ్గర నుంచి చూచి,ఈ పాట రాసినట్టు వున్నారా
అనిపించింది.ఈ పాట నాకు ఎంతో ఓదార్పు నిచ్చింది దేవుడు మిమ్మును అధికముగ
దీవించును గాక, మీకూ నా వందనములు .
e song chala bagundhi praise tha lord i love u yesayya
ఎన్నాళ్లో ఉండవమ్మ నీ కంటిలోని కన్నీరు
కొన్నాళ్ళే ఓర్చుకుంటే .....
నీ యింట కురియు పన్నీరు"2"
నీ శ్రమను ఎరిగియున్న దేవుడు
ఏ క్షణము నిన్ను విడిచిపెట్టాడు
ఒంటరివి కావు నీవు ఎన్నాడు....."ఎన్నాళ్ళో"
*శ్రమకు ఫలము దొరకక మనస్సు గాయమాయేనా
గతపు భయము తోలగక - బలము విగీపోయేన
ఓటమి చీకటై నిన్ను కమ్మివేసినా "2"
తేలిక చేయును..........,..
తేలిక చేయును భారం ఎదైన
ధైర్యం నీయందు కలిగించకుండునా...! "ఎన్నా"
❤️స్వరము శృతిలో పలకక గళము మూగబోయిన
పదము సరిగ కుదరక కలము జారిపోయినా
ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసినా..."2"
సాధ్యము చేయును..............................
సాధ్యము చేయును కార్యం ఎదైనా
గీతం నీ నోట పలికించకుందునా.....! "ఏన్నా"
*ఎవరు పలకరించక బ్రతుకు ఘోర మయెనా
అడుగు సహకరించక పరుగు ఆగిపోయినా
ఆశలు శున్యమై నిన్ను కృంగదీసెనా"2"
తిన్నగా చేయును ..............................
తిన్నగా చేయును మార్గము ఎదైనా
గమ్యం నీ ముందు కనిపించకుండునా......."ఎన్న"
🙏Praise the lord brother 🙏
Praise the lord Brother 🙏 AMEN 🙏
Thank you and🙏🙏
God bless u
Super song...prise the lord 🙏🙏
Tqqqqq
పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్
ఎన్నాళ్లో ఉండవమ్మ నీ కంటిలోని కన్నీరు
కొన్నాళ్ళే ఓర్చుకుంటే - నీ యింట కురియు పన్నీరు (2)
నీ శ్రమను ఎరిగియున్న దేవుడు - ఏ క్షణము నిన్ను విడిచిపెట్టడు
ఒంటరివి కావు నీవు ఎన్నడూ ||ఎన్నాళ్ళో||
1.శ్రమకు ఫలము దొరకక మనస్సు గాయమాయేనా
గతపు భయము తొలగక - బలము విగీపోయేన
ఓటమి చీకటై నిన్ను కమ్మివేసినా (2)
తేలిక చేయును - తేలిక చేయును భారం ఏదైనా
ధైర్యం నీయందు కలిగించకుండునా ||ఎన్నాళ్ళో||
2.స్వరము శృతిలో పలకక గళము మూగబోయిన
పదము సరిగా కుదరక కలము జారిపోయినా
ప్రశ్నలు తీవ్రమై నిన్ను కూలద్రోసెనా (2)
సాధ్యము చేయును - సాధ్యము చేయును కార్యం ఏదైనా
గీతం నీ నోట పలికించకుందునా ||ఎన్నాళ్ళో||
3.ఎవరు పలకరించక బ్రతుకు ఘోరమాయెనా
అడుగు సహకరించక పరుగు ఆగిపోయినా
ఆశలు శూన్యమై నిన్ను కృంగదీసెనా (2)
తిన్నగా చేయును - తిన్నగా చేయును మార్గము ఏదైనా
గమ్యం నీ ముందు కనిపించకుండునా ||ఎన్నాళ్ళో||
శ్రమలు కలిగించే ఈ లోకంలోఓర్పును ధైర్యమునుకలిగించింది ఈ పాటవందనాలు అన్నయ్య
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
అన్న ఈ పాట బాధ లో ఉన్నవారికి నెమ్మది కల్గిస్తుంది. మరణించాలి అనే ఆలోచన నుండి బయట పడేస్తుంది(పడేసింది).యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏🙏
అద్భుతాలు చేయగలిగే పాట ఇది. ఎందుకంటే దేవుని వాక్య సహకారం తో ఆత్మ అనుగ్రహించే ఓదార్పు పదాలతో, దేవుని సేవలో అనేక శ్రమలను వాటినుండి ఆశ్చర్యకరమైన దేవునివలనైన విముక్తిని రుచి చూస్తూ దేవునిమీద నమ్మకం ఉంచితే నీ శ్రమల లో ఒక విమోచించె ద్వారాన్ని తప్పక తెరవబోతున్నాడనే అనుమానం లేని హామీ ఇస్తున్న ఆదరణ శుభవార్త గీతాన్ని ఎంతో జ్ఞానయుక్తం గా రచించి స్వరపరచి రాగయుక్తంగా పరి శుభ్రమైన సంగీతం తో అందించిన ప్రియ స్టీవెన్స్ గారికి శుభాలు, దీవెనలు. ఈ పాట ఎంతో మంది జీవితాలను ఆదరించి లేవనెత్తును గాక !
అన్నయ్య వందనాలు ఏంత చక్కగా దేవుడు మీతో వ్రాయించారు మీ గోంతు చాల బాగుంది ఏంత వీన్న మల్లీ వీనలనీ పీస్తుందీ దేవుడు దీవీంచును గాక ఇ పాట ద్వారా వీన్నవారీనీ ఏసయ్య వోదార్చును గాక ఆమేన్
వందనాలు అన్నయ్య ఈ పాట నా జీవితాన్నే కదిలించేస్తుందో నా జీవితాన్ని మార్చేసింది
వినే కొద్ది వినాలనిపిస్తుంది ఈ పాట
Dhevudu meeku patalu rase thala thu ichadu anna mee patalanu batti Praise GOD anna,Naaku kuda dhevudu patalu rase thalnthu icchadanna 🙏🙏🙏mee patala dwara mementhagano balapaduthunnamu anna
Jesus Christ is only Living God and true God. There is no onther God s in front of him . Amen Hallelujah
Annaa, samayaaniki mee paata nu vinipisthaadanna devudu.
Chala chala manchi song vintunte manasuki chala odharpu ga anipisthundhi
ఆదియందు వాక్యమైనదేవ ఈపాటికి ట్రాక్ పెట్టండి అయ్యా గారు 🙏🙏🙏🙏🙏
దేవునికి. మహిమకలుగునుగాక. ఆమెన్.
యేసుక్రిస్తు నామములో ఈ పాట కి పనిచేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏
Ee pata ma chinna babu ki helth bagolennapudu naku yentho odarpu eichindi
దేవుడు నామానికి వందనములు సార్ స్టీవెన్ గారు ప్లీజ్ ఇ సాంగ్ ట్రాక్ పెట్టండి
Praise tha lord annaya ఈ పాట నన్ను చాలా బలపరిచింది annaya
దేవా మీకు స్తోత్రమ్
🙏🙏🙏🙏
నా బాల్యంలో త్రాగిన జీవజల ఊటలు ఇప్పటికీ దాహం లేదు
"సాక్షి"
Sir namaste 🌹🙏🌹
Super song, voice, lyrics and music sir🙌🌷🙌🌷🙌🌷🙌
బ్రదర్ ప్రభువు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సంతోషస్తున్న అలానే మీరు రచించి స్వరకల్పన చేసి తగిన సంగీతం సమాకూర్చి అనేకమంది జీవితాలు మార్పు కొరకు ఉపయోగపడుతున్న మీ పాటలు ఇంకా అనేక మైన పాటలు ప్రజలకు అందించుటకు ప్రభువు సహాయం చేయాలి అని ఇంకా గొప్ప ఆరోగ్యం, జ్ఞానం, ఆర్థిక సహాయం అందాలి అని మీరు చేయుచున్న సేవ పరిచర్య కొత్తగా కట్టుతున్న ఆలయం నిమిత్తం ఆర్థిక ఇబ్బంది అన్ని సరైన సమయం లో ప్రభువు మీకు సహాయం చేయాలి అని ప్రార్థిస్తున్నాను. దేవులపల్లి సంఘము ఇంకా అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను. మీ సహోదరుడు :ప్రవీణ్ చెన్నై
Avunu 100% correct prabhuvu namamlo unna variki kastalu, kannillu anno rojulu undav, vatini thattukoni dairyam kuda devude istaru, prabhu ki asaadyamaindi ee srusti lo adi ledu, sir mee voice mee songs yantho mandiki dairyanni istai sir 🙏🙏🙏🙏
Naa life kudaa e song la unde , song vennaka dharyaga undane,, ,,🛐🛐🛐✝️✝️✝️
🙏🙏🙏
ఈ పాట మా కుటుంబానికి చాలా చక్కగా సరిపోయింది. బాధ కలిగే అంశం ఏదంటే కొందరు దేవుని సేవకు లే అవహేళన చేస్తున్నారు
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కదా అని వాక్యం చెబుతున్నది.
మా కుటుంబ జీవితంలో మా అక్కకు 40 సంవత్సరాలు
నాకు 37 ,మా తమ్ముడిక 34 వయసు మీద పడుతున్నా ఇంతవరకు వివాహం కాలేదు. కొందరు నమ్మించి మోసం చేయడం వల్ల ఇలా జరిగింది .అక్క వివాహం చేసుకోలేదు అని, నేను వివాహం చేసుకోలేదు నేను వివాహం చేసుకుని తమ్ముడు చేసుకోలేదు మా 3 కొరకు ప్రార్థన చేయండి.ఈ పాట ద్వారాకుటుంబ జీవితంలో ఈ పాట ద్వారా మా కుటుంబంలో వివాహములు జరగాలని దయచేసి కోసం ప్రార్ధన చేయండి.అందరికి క్రీస్తు పేరిట వందనాలు.
Dear Anil, you sang very nice babu, excellent lyrics, nice composition. May God bless your Ministry and family babu.
అన్న మీరు పాడి ప్రతి పాట కూడా ప్రతి హృదయాన్ని కదిలించి వారి జీవితాన్నే మార్చేస్తుంది అన్న
Ayya e song chala bagundhi na jeevithamulo enno sremalu enno bhadhalu anubhavisthunnanu e song naku nemmadhinichindhi adharana echindhi praise the lord ayya amen👐👐👐👐👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌
ఈ సాంగ్ ఎంతో ఆదరణ కల్గిస్తుంది అన్న
బాధలో ఉన్నవారికి నెమ్మది కల్గిస్తుంది .దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ !
అన్న ఈ పాట అయితే నాకు నా జీవితాన్నే మార్చేస్తుంది అన్న
Anna thanq Na కోసమే ఈ పాట😭🙏
నేనూ ఒంటరిని కాదు యేసయ్యా నువు నాతో వుండగా 😭😢🙇
Nenu ontari kaanu naatho yasayya vunnadu
Prise the lord 🙏🙏🙏 Sir దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ మంచి లిరిక్స్ ఆధరణ కలిగించే గీతం.
Thanks!
దేవా,,, నీకు స్తోత్రము,,,,ఎంత స్పష్టంగా నాతో మాట్లాడవు నీకు స్తోత్రము,,, నీకు స్తోత్రము
Ameen🙏 ameen🙏 ameen🙏 ameen🙏 nenu vunna samasayalo naku chala adharana kaligi china song 🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙌🙌🙌🙌🙌
ఎన్నిసార్లు విన్న మరల వినాలనే పాట మా కోసం దేవునిచే రచి చిన పాట మీకు మా వందనము లు చేయు చున్నాముtq🙏🙏🙏🙏🙏🙏
Vandnalu Pastor Ayya Garu 👏👏 Bro K YESURATHNAM Garu Sholinganallur Chennai 🎵🎶🎹🎼🧶🧵🎷🎺🎸🪕🎻🪘🥁🪗🎧🎚️🎛️🎙️
Annyya vandanalu Joshna my famlily helt kosamu pradhana chyandi
Our God is so Good.He is our dear father. He knows all our problems, weaknesses. He sent our Lord to help us in our lives. His promise to us,that He will never leave nor forsake us in any situation. It is us we push Him away and suffer. If we have our unwavering faith to Him, we don't have to suffer. We are so precious to Him that He sacrificed His life for us. So Great is our Lord. From Pretoria,South Africa. God Bless your ministry.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు సార్.🙏🏼
ఈ 2023వ సంవత్సరం లో ఓదార్పుతో నిరీక్షణతో ఆదరణతో కూడిన పాట అందించారు. రచనా సాహిత్యం సంగీతం అంతా అత్యద్భుతంగా ఉందీ. మిమ్మల్ని మీ పరిచర్యలను దేవుడు బహుగా దీవించునుగాక ఆమేన్...
సజీవుడైన దేవుని గూర్చి రాసిన ఈ జీవస్వరాలు🙏🏼✝️🎤🎹🎸🎺🎷🎻📯🙏🏼✝️🎤🎹🎸🎺🎷🎻📯
ఇలాంటి పాటలకు మీకు మీరే సాటి అన్నయ గారు.. మీకు దేవుడు ఇంకా మంచి జ్ఞానం దయచేయాలనీ కొరుకుంటునాను ఆమెను
Sair na peru rahalamma sar me padina pata bagudi na bartha gurichi na kumarudi gurichi pardichadi chala badaga batukuthuna batalalani una yaduku batakali ani nene roju roju shachi batukuthuna me patalani bagudi 🙏🙏🙏 plzzz prayer for me my family
Annayya merante naku chala gouravsm esong too nenu namanasuni marchkunanu esatyam nakuteliyachesinaduku vandanalu😊
జీవితము ఆనంద శూన్యంలో ఉన్నప్పుడు ఆదరణను సృష్టిచింది ఈపాట పదలా పల్లకిఎక్కి వచ్చి నన్ను బలపరిచింది నా నోట నవ్వు నిచ్చింది
క్రైస్తవ సంగీత రత్న .....స్టీవెన్సన్ అన్నకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నా ఇంత మంచి సాహిత్యాన్ని మకు అందించినందుకు..
దేవా నా జీవితంలో జరిగిన దుఃఖం , బాధ కనీరు తిసువేయము దేవ
Nijame ,,,ennallo vundavamma ni kantiloni ,kannellu 🥰
Devuni àadharana nee pàata roopamlo parichayam cheyylanna devunj anadhikala pranalika ,chedarina gundeku maargamai manashanthiayi ne swaracharanamai ee manava jathiki vachiyunnadu ,,all glory belongs to jesus christ
ఎంతో...నెమ్మదిగా వున్నది...ఎంతో...ఆదరణ....ఎంతో
...ధైర్యం
చాలా అద్భుతమైన ధైర్యాన్ని కలిగించే పాట చాలా బాగుంది అన్నయ్య పాట ఈ పాట వింటూ ఉంటే నాకు ఎంతో ధైర్యాన్ని కలిగించింది అన్నయ్య ఈ పాట ద్వారా నాకు మనకు ఎన్నో శ్రమలు ఎన్నో దృక్కాలు బాధలు నుంచి విడిపించుటకు మన కోసం వచ్చినటువంటి ఒకే ఒక్క దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ పాట వింటూ ఉంటే నాకు చాలా దైర్యం కలిగించింది అన్నయ్య చక్కని పాటని స్వరపరచి గానం చేసినటువంటి ఆ దేవాది దేవుని బట్టి కృతజ్ఞత స్తుతులు చెలిస్తున్నాను అన్నయ్య 🎶🎶👌🎼🎼🎼🎤🎤👍👍👍
Amen glory to Jesus🎉
Edi na jeevitham gurinche me chetha devudu raayincharu.... correct ga nenu edustunna samayam lo nenu RUclips lo esong chusi vini miku msg peduthuna...entha dhairyam vachindi...nijame na kannillu ennallo vundav miru cheppinatlu... thank you so much anna ...enka miru devuni lo virivi ga vaadabadalane na prayer...(hepsiba)
ఏ క్షణమూ నిన్ను విడిచి పెట్టడు శ్రమను ఏరిగియున్న దేవుడు
Yes😭😭😭😭😭😭
E song lo ni padala maadhuryam na hrudini thaakuthunte junte thene kanna ekkuva thrupthi ni estundi.(hepsiba)... devuni ki mahima
🙏🙏🙏🙏అన్నాయ దేవునికే మహిమ కలుగును గాక ఆమేనే🙏🎉
అన్నా వందనాలు ఈ అద్భుతమైన గీతం దేవునికి మహిమకరంగాను మాకు వోధర్పు నిచ్చినదిగాను వుంది అన్నా
Mi songs ante naku Chala estam sir
మొదటి పాట తోనే మా గుండెల్లోకి వచ్చేసారు
వందనాలు బ్రదర్ పాట చాలా బాగుంది మీరు రాసిన ఏపాటైనా సూపర్ మీరు చాలా బాగా రాస్తారు బ్రదర్ గాడ్ బ్లేస్ యు మీరు పనిలో మరింతగా వాడబడాలి ఇంకా మరెన్నో పాటలు రాసి దేవుని మహిమ పరచాలని కోరుకుంటున్నాను బ్రదర్ వందనాలు
సరియైన సమయములో మంచి ఆదరణయైన పాటను మాకు అందించినందుకు, దేవునికి కృతజ్ఞతలు, మీకు మా హృదయపూర్వకమైన వందనాలు అన్నగారు.
పాట చాలా బాగుంది నా బాధలో 🙏🙏🙏 నాకు ఆధారం ఇచ్చింది
Praise the lord anna garu me song super thank you so much❤😢
ee rojullo songs vintunte nijàñgà çhàlà badhàga uñtuñdi endukànte vàatilo devunni mahimàpàriche vidhànàme undàdam ledu cenimà style lo uñtunài àlàntivi mànushulinà mànake nàçhadàm ledu alantidi inka devuniki emi nachutàdi alàñtipàatàla vàllà devude bàdhà padtàru andarini ànadàm ledu konnitini màtrame àntunànu vàatini dayàchesi encouràge cheyyodhu and nenu manaspurtiga chptunanu ànnàyà ee song mànushulinà maake aaanàndhanni oka oodarpuni eçhindi àlantidi devuniki mahima rakunda untaadà kàchitànga devuniki màhima kàligindàñi namutunanu me paatalanni kuda hrudayanni thàkutài meru inka elage devuñilo vadapàdalani manaspurtiga korkuntunanu evarinina noppinchi unte xàminchàndi prabu krupa mànàndariki thoduga undunu gàaka àamen
Super sis really it's true and nice song brt heart touching song God bless you
నడిపిస్తాడు 💓💓 ఆల్బమ్ గుర్తుకొస్తు ఉంది అన్న గారు 💓💓💓💓🙏🙏🙏🌹🌹🌹🌹👍
Anna vandanalu nannu dhairyaparichina e pata anekulaku ashirvada karamga vundalani devuniki prardhistunnanu
కొన్ని వందల సార్లు విన్న తనివితీరని సాంగ్ రాశావ్ అన్న ఎంతోమందికి ఓదార్పు తో కూడిన ధైర్యం కలిగించినందుకు హృదయపూర్వక నమస్కారములు
Amen
దేవుడు మీకు ఇచ్చిన తలాంతు ఎంతో ఉన్నత మైనది అన్నా
Exllent song brother hrudayanni తాకింది
చెదరిన గుండెకు ఈ పాట బాసటగా ,గొప్ప ఆదరణను కలిగిస్తున్నది
Thank you brother
ఈ రోజుల్లో రక్త సంబంధాలు ఇవ్వలేని ఓదార్పును మీ పాటల ద్వారా అనేకమంది పొందుకున్నారు ప్రాముఖ్యంగా ఈ పాట తల్లి తండ్రిని కోల్పోయిన వారిని ఎంతగానో ఆదరించింది
వందనాలు సార్ చాలా బాగుంది ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ అనిపించడం లేదు మీరు పాడే స్థలంలో ఆ ప్లేస్ షూటింగ్ చాలా నాకు నచ్చింది దేవుడు నీకు తోడైయుండును గాక ఆమెన్
అన్నా కళం విడిచిపెట్టినప్పుడు దుఃఖం వచ్చింది అన్నా 🙏💐💐💐
Praise the lord brother na kanneeru eppudu theesi vesthaada na thandri ani eduru chusthunna twaraga na vishayam lo nee jokyam chupinchi Naku nyayam cheyandi prabhuva please 😭😭😭😭🙇🙇🙇🙇🙇🙇🙇
వందనాలు అన్న వర్ణించలేము అనుభవాలు తో రాసే ఈ మధురాలు అబ్బా.మా ఆత్మీయ జీవితంలో ఇవి చాలా అవసరం ఎన్నాళ్లో వుండవమ్మ నీ కంటిలోనా కన్నీరు. చాలా ఓదార్పు నిచ్చింది అన్నా. TQ my Jesus
పాటచాలాబాగుంది..అన్నయ్య
రచన పదాల కూర్పు అద్భుతం గా ఉంది.. దేవునికి సమస్త మహిమ... 🙏🏻💞
God gift annayya maaku meeru
కన్నీరు తుడిచిన పాట అద్భుతం
Mee song's chala bagunatayii...
Devuni dhivenalu untayiiii... eppuduuuu....
God bless you always....
పాట లోని మాధుర్యం, మనస్సులో ఆంతర్యం మదిలోని భావో ద్వేగాలను పోగుడుతుంది.. Thanks ayya garu
Yesayya nuvvu na todu ga vunnavayya
ఈ పాట ఎంతో మందిని ఓదార్చుతుంది ఇంకా అనేకమైన పాటలు రాయాలని కోరుకుంటూ మీ అభిమాని
ఎన్నాళ్ళనుంచో మాహృదయ లోగిళ్లలో ఆత్మీయ పాటల పన్నీరు కురిపిస్తూ ఆశీర్వాదపు పంట పండిస్తున్న మీకు మాధన్యవాలు ప్రియ సహోదర.👃
Entha Hayigunnadhi manasu brother. Mee song loni devuni prema
Nice సాంగ్
Devunike mahima kalugunu ghaka
మదిలో మెదిలే ఎన్నెన్నో ప్రశ్నపత్రాలకి ఈ గీతం ఓ గొప్ప సమాధానం అన్న praise the lord 🙏
వందనాలు అన్నయ్య 🙏దేవుడే మాతో మాట్లాడుతున్నారని అనిపించింది అన్నయ్య చాలా చాలా ఆదరణ ఇచ్చింది ఈ పాట కృతజ్ఞతలు అన్నయ్య 🙏🙏🙏🙏
praise the lord Anna I love your singing Anna thank you thank you so much nice song
Chaalaaa aadarana karamaina pata Annayya praise the lord 🙏
Super song annaya ❤
దేవునికి మహిమ కలుగునుగాక heart touching సాంగ్ అన్న ఇలాంటి మంచి సాంగ్స్ ఇంకా ఎన్నో పాడాలని దేవుని ప్రార్థిస్తున్నాను
ee paata chala bagundi naku nachindi mamaya