MANASUNNA MANCHI DHEVAA | మనసున్న మంచిదేవా | AR Stevenson's Telugu Christian Praise & Worship Song

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2019
  • #arstevenson #latestsongs
    #symphonymusic #christiansongs
    మనసున్న మంచిదేవా
    నీ మనసును నాకిచ్చావా
    Manasunna Manchi Deva
    Nee Manasunu Naakichava
    SONG : MANSUNNA MANCHI DEVA
    ALBUM : NADIPISTHADU
    Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : / symphonymusic
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Other songs from the album:
    NADIPISTHADU
    SAJEEVUDESUNI
    VEDANATHO
    VUNNATHAMAINA
    ANNIVELALA
    MADHURAMAINA
    More videos :
    CHERALONAINA : • CHERALONAINA | చెరలోనై...
    SARIYAINA REETHIGA : • SARIYAINA REETHIGA | ...
    KALAVARAPADINA : • KALAVARAPADINA | కలవరప...
    Jeevaswaralu Song Book App
    play.google.com/store/apps/de...
    Follow Us on:
    Facebook: / arsymphonymusic
    Instagram : a.r.stevens...
    Twitter: arsymphonymusic?s=08
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Chirstian Hit songs/ latest Telugu christian songs 2020/ English Christian Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Aantharyam/ Exclusive Interviews/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Telugu Christmas Songs/ A.R. Stevenson christmas songs/ Christmas video songs/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 501

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  7 месяцев назад +125

    Lyrics:-
    మనసున్న మంచిదేవా - నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
    అ.ప. : నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పూర్ణశాంతిగలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @user-hj1oe1cn4i
    @user-hj1oe1cn4i 6 дней назад +1

    తండ్రీ నీకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @Healthylife851
    @Healthylife851 2 года назад +39

    మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా
    నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @wcmmahima2271
    @wcmmahima2271 2 года назад +90

    మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా
    నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    1.హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    2.చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    3.నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @KamalaKamala-hx9sg
    @KamalaKamala-hx9sg 21 день назад +2

    పాట చాలా బాగుంది అన్న 🛐✝️🇮🇳 like brother s

  • @wonderstv1694
    @wonderstv1694 5 месяцев назад +4

    ఆయన హృదయాలని మార్చువాడు
    త్రాగుబోతు... తిట్టుబోతు... వ్యర్థముగా తిరుగువాడు.,. ఇలా అనేకమంది మారుమనస్సు పొద్దుకొని దేవుని వైపు తిరుగుతున్నారంటే అదే సజీవమైన దేవుని శక్తి...
    ఇలాంటి వాక్య ఆధారం కల్గిన కీర్తనలు రచనలు చైయటం
    అన్న కు మాత్రమే సాధ్యం..
    👏👏👏👏👏👏
    సింఫోని పరిచర్య ను ప్రభు దివుంచు గాక ఆమేన్...

  • @rajyalakshmiparimi7219
    @rajyalakshmiparimi7219 Год назад +6

    చాల చాల బాగా పా డి నారు చాలా అర్దము వున్నది బ్రదర్ దేవునికి మీకు నా వందనములు

  • @Spiritual22
    @Spiritual22 7 месяцев назад +5

    My dad use to hear this songs when i was young. Still this song gives my soul peace. Such a beautiful song. Please pray for me

  • @mercyreshmagorrela3504
    @mercyreshmagorrela3504 3 года назад +31

    మనసున్న మంచిదేవా- నీ మనసును నాకిచ్చావా
    మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
    అ. ప. నా మది నీ కోవెలగా మలచుకోవయా
    నా హృదిని రారాజుగా నిలిచిపోవయా
    1.హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
    దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
    మనసు మర్మమెరిగిన మహనీయుడా
    మనసు మార్చగలిగిన నిజదేవుడా
    2.చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
    వంచన చేసి నడుపును తప్పు బాటను
    అంతరంగమును పరిశీలించు యేసయ్యా
    స్థిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా
    3.నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
    దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
    పూర్ణశాంతిగలవానిగా నన్ను మర్చుమా
    తరతరములకు క్షేమము చేకూర్చుమా

  • @Calebu001
    @Calebu001 3 года назад +67

    హృదయం వ్యాధితో నిండిన కపట కేంద్రము దాన్నిని గ్రహించుట ఎవరికీ సాధ్యం.. ఇలాంటి లోతైన పదాలతో పాటలు పాడటం మీకే సాధ్యం సార్...

  • @cynthiachacko5054
    @cynthiachacko5054 Год назад +1

    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    Music
    hrudayamu vyadithonindina kapatakendramu
    danini grahiyinchuta yevari sadhyamu
    hrudayamu vyadithonindina kapatakendramu
    danini grahiyinchuta yevari sadhyamu
    manasu marma merigina mahaneeyuda
    manasu marchagaligina nija devuda
    manasu marma merigina mahaneeyuda
    manasu marchagaligina nija devuda
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    chenchela manasadinchu brathuku aatanu
    vanchana chesi nadupunu thappu baatanu
    chenchela manasadinchu brathuku aatanu
    vanchana chesi nadupunu thappu baatanu
    antharangamunu parisheelinchu yesayya
    sthira manasutho nee darilo saganeevaya
    antharangamunu parisheelinchu yesayya
    sthira manasutho nee darilo saganeevaya
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    nindu manasutho ninnu aashrayinchithi
    deenamanasutho neekada shiramu vanchithi
    nindu manasutho ninnu aashrayinchithi
    deenamanasutho neekada shiramu vanchithi
    poorna shathi galavaniga nannu marchuma
    thatharamulaku kshemamu chekurchuma
    poorna shathi galavaniga nannu marchuma
    thatharamulaku kshemamu chekurchuma
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    manasunna manchi deva
    nee manasunu naakichchava
    manasu malinamaina naakai
    manishiga digi vachchava
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    na madini kovelaga maluchukovaya
    na hrudini rarajuga nilichipovaya
    manasunna manchi deva
    nee manasunu naakichchava

  • @john_nissi
    @john_nissi 3 года назад +19

    యిర్మీయా 17:9
    హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

  • @anandrajpastornrt
    @anandrajpastornrt 4 года назад +8

    Devunike Mahima kalgunu gak

  • @raja7712
    @raja7712 4 года назад +35

    Olden golden hit
    I like this song soooooooooo much

    • @c7volunteer404
      @c7volunteer404 2 года назад

      S brother prise tha Lord అన్న

  • @brt4374
    @brt4374 4 года назад +4

    Nenu appudo chinnappudu vinna pata malli eppudu vintunnanu amen

  • @satishkarni1792
    @satishkarni1792 4 года назад +5

    Super song

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 Год назад +3

    మీరు దేవుడు మాకు అనుగ్రహించిన గోప్ప భాగ్యం... సర్...

  • @sravanikk5995
    @sravanikk5995 3 года назад +2

    Yes

  • @jayanthlazar5635
    @jayanthlazar5635 3 года назад +5

    Super song sir

  • @a.veeranjaneyulu796
    @a.veeranjaneyulu796 2 года назад +4

    PRAISE THE LORD
    ,,,,,,,,,,,, AMEN ........

  • @samuelvenu7622
    @samuelvenu7622 4 года назад +6

    Very very.beeutiful song.sir. pushpamery. Bobbili.

  • @GRanganna-w4z
    @GRanganna-w4z 9 дней назад +1

    Heart touching song 0:49

  • @palletikala7578
    @palletikala7578 3 года назад +8

    మనసున్నదేవా!నీకుస్త్రోత్రం !

  • @Kingdinogamer98
    @Kingdinogamer98 2 года назад +2

    Praise the lord

  • @rajaeshch5880
    @rajaeshch5880 4 года назад +3

    Mahonatuda niku vandanalu🎇

  • @sunnybabusunnychandu704
    @sunnybabusunnychandu704 4 года назад +3

    Amen

  • @parvathidevi9212
    @parvathidevi9212 4 года назад +2

    Praise the lord sir
    adbhutham pratee padham
    Na madhini kovelaga maluchukovaya..🙏
    na hrudhini rarajuga nilichipovaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbuyelubandi8251
    @subbuyelubandi8251 9 месяцев назад +2

    Priesd the lord 🙏

  • @tadiparthilatha4409
    @tadiparthilatha4409 3 года назад +14

    May the legacy of Uncle Sikhamani continue in GGH,JRG &Symphony's soul searching songs

  • @LANDVISION
    @LANDVISION 3 года назад +7

    వందనాలు అన్నయ్య పాట చాలా బాగుంది ఆమెన్

  • @johnsonalone_soul_king.2067
    @johnsonalone_soul_king.2067 4 года назад +6

    Where are you go jesus come to following... ⛪️⛪️⛪️🙏🙏🙏

  • @pinipaydaveedu516
    @pinipaydaveedu516 3 года назад +8

    Praise the Lord.

  • @holychannel5930
    @holychannel5930 3 года назад +18

    Excellent song, marala marala, vintani ki manasu kaluguchunnadi. Thank u Lord.
    Bless my Brother in thy ministry. Amen.

  • @tramu476
    @tramu476 4 года назад +2

    Nijanga manasuni hatthukunna song tq bro

  • @madhusudhan3321
    @madhusudhan3321 2 месяца назад

    Praise the LORD🙏🙏🙏

  • @Manojkumar.bonkuri
    @Manojkumar.bonkuri 3 года назад +2

    🙏🙏🙏

  • @vasanthakumar820
    @vasanthakumar820 3 года назад +1

    హల్లెలూయా ఆమెన్

  • @sushmaduvvuri7802
    @sushmaduvvuri7802 2 года назад +2

    Praise the Lord

  • @srinivasraovarasala4222
    @srinivasraovarasala4222 4 года назад +60

    పాట చాలా బాగుంది

  • @chintubudijaggula7391
    @chintubudijaggula7391 2 года назад +30

    మనసును తాకే మధురగీతం...మదిలో పదిలంగా నిలిచేటీ సాహిత్యం...

  • @karumuribalaswamy6415
    @karumuribalaswamy6415 2 года назад +2

    Super song 🎵 👌 ❤️

  • @jesusjoshua3863
    @jesusjoshua3863 Год назад +2

    All glory to JESUS CHRIST! Hallelujah hosanna!

  • @kolusukarthik
    @kolusukarthik 4 года назад +6

    Heart full song

  • @ysjaganfansap5764
    @ysjaganfansap5764 3 года назад +47

    అమృతం లాంటి వాయిస్ మీకిచ్చిన ఆ దేవునికి వందనాలు.

  • @davidnissyshresta7552
    @davidnissyshresta7552 4 года назад +4

    Good song and heart touching song

  • @devavaram9295
    @devavaram9295 Год назад +2

    A song that teaches and encourages a believer to pray for healing of heart and soul.

  • @dappukotasamuel2683
    @dappukotasamuel2683 3 года назад +2

    Super songs

  • @hymavathieluru6370
    @hymavathieluru6370 3 года назад +4

    Vandanalu Ayya Garu Song padadam naku vachindi Chala sarlu vini practice chesa

  • @c7volunteer404
    @c7volunteer404 2 года назад +5

    Prise tha Lord అన్న

  • @Prashanth123-s8l
    @Prashanth123-s8l 2 года назад +5

    Glory to jesus,,🔥🙏🎉

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 4 года назад +9

    Praise the lord hallelujah

  • @pittaranjitkumar123
    @pittaranjitkumar123 4 года назад +2

    Super video

  • @chanduteluguchannel759
    @chanduteluguchannel759 3 года назад +14

    మీ పాటలు వింటే మనసు కి ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నా 🙏

  • @kumarraja4038
    @kumarraja4038 Год назад +5

    Praise the lord brother 🙏🙌✝️

  • @anjibabu1161
    @anjibabu1161 3 года назад +4

    Nice song

  • @boddappatidorababu1955
    @boddappatidorababu1955 4 года назад +3

    I love u song jesus

  • @NaveenKumar-bq6xh
    @NaveenKumar-bq6xh 3 года назад +4

    Praise the Lord pastor

  • @c7volunteer404
    @c7volunteer404 2 года назад +8

    Glory to God అన్న

  • @srujank3190
    @srujank3190 3 года назад +4

    Thank you Symphony music team
    Na ku aadharana labemchidi

  • @gpamlr3456
    @gpamlr3456 3 года назад +1

    Super song ma mother ki favorite song

  • @kondipogubichalu1762
    @kondipogubichalu1762 3 года назад +3

    Super song paster gaaru prise the lord

  • @gsankar9452
    @gsankar9452 3 года назад +4

    Devunikay mahima 🙏🙏🙏 I loved thi song

  • @prabhudasukakumanu287
    @prabhudasukakumanu287 11 месяцев назад +1

    Good toon&Voice

  • @elishaofficial7924
    @elishaofficial7924 4 года назад +6

    Wonderful song

  • @AnilKumar-ej9es
    @AnilKumar-ej9es 4 года назад +2

    Jesus Christ

  • @vishnuprasad4334
    @vishnuprasad4334 3 года назад +2

    Supra song anna

  • @hadassagrace552
    @hadassagrace552 2 года назад +5

    Praise the lord anna please pray for my family

  • @lakshmik8689
    @lakshmik8689 3 года назад +3

    Praise the lord Amen.

  • @ShashiKumar-co1mk
    @ShashiKumar-co1mk 6 месяцев назад +1

    Heart touching 🎉🎉❤

  • @lankababumunipalli2760
    @lankababumunipalli2760 2 года назад +1

    jesus miku ichna atmiyatani bati vandanalu ana

  • @ShashiKumar-co1mk
    @ShashiKumar-co1mk 6 месяцев назад +1

    ❤🎉🎉 super song sir

  • @Subramanyam2
    @Subramanyam2 2 года назад +2

    Thank you Jesus 🤝🔥⛪🏡👨‍👩‍👧‍👦🛐

  • @veliminatinageshwarrao4140
    @veliminatinageshwarrao4140 3 года назад +2

    Very nice song,super

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 2 года назад

    devuniki mahima kalugunugaaka

  • @harshakumar1729
    @harshakumar1729 3 года назад +9

    Praise The Lord 🙏❤️

  • @rameshkotlapudi7507
    @rameshkotlapudi7507 3 года назад +4

    Praise the lord brother

  • @NaveenKumar-bq6xh
    @NaveenKumar-bq6xh 3 года назад +1

    Good song

  • @tulsidandam5744
    @tulsidandam5744 Год назад

    Ye sir ji gaane such me bahot acche man shant ho jaata hai gaane sunkar

  • @kamalakardammu9156
    @kamalakardammu9156 3 года назад +90

    దేవుని ఇలాగున స్తుతించుటకు మీకు ఇచ్చిన గొప్ప స్వరమును బట్టి ,మనసున్న మంచి ఏసయ్యకే స్తోత్రం🙌🙌

  • @lalithak.j.j2858
    @lalithak.j.j2858 3 года назад +3

    Super brother

  • @Gopikrishna-dg1ct
    @Gopikrishna-dg1ct 2 года назад

    Chala Manchi song

  • @chittibabukarni5357
    @chittibabukarni5357 4 года назад +6

    Old is gold thanks annaya god bless you annaya

  • @harshakumar1729
    @harshakumar1729 3 года назад +4

    Amen Praise The Lord 🙏❤️

  • @punurisandhyarani1694
    @punurisandhyarani1694 2 года назад +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @daa184
    @daa184 3 года назад +1

    GBY

  • @ashavinodchodavarapu6993
    @ashavinodchodavarapu6993 3 года назад +1

    Supar anna

  • @vijaybanoth3820
    @vijaybanoth3820 3 года назад +2

    Nice😊😊😊😊 🤩🥰🥰😍😘

  • @KamalaKamala-hx9sg
    @KamalaKamala-hx9sg 21 день назад

    Wonderful song thank you brother

  • @ranisurubhatla829
    @ranisurubhatla829 3 года назад +1

    Manchi manasu undali

  • @parvathidevi9212
    @parvathidevi9212 4 года назад +5

    praise the lord

  • @prassu1322
    @prassu1322 2 года назад +1

    హ్రుదయాన్ని హత్తుకునే పాట చాలా బాగా రాసారు అద్భుతంగా పాడారు

  • @thhbbb5095
    @thhbbb5095 4 года назад +10

    మంచిఎాటబద)ర్

  • @adilakshmim6804
    @adilakshmim6804 4 года назад +1

    Meerante naku Chala istam choudary gari patalanni padaru nenu Ave chustu vintuntanu

  • @chandru7586
    @chandru7586 Год назад

    PRAISE the lord 🙏 amen amen hallelujah 🛐✝️📱

  • @AustralianPrayerGroup
    @AustralianPrayerGroup 2 года назад +3

    I listened to this 5 times now in a row....still counting ....night time song ...very melodious and teary ....Godbless

  • @akumallaspandana2229
    @akumallaspandana2229 2 года назад

    I love that song God is sinings

  • @ruben5180
    @ruben5180 Год назад +2

    Praise the lord everyone 🙏

  • @sravanikatti3662
    @sravanikatti3662 4 года назад +2

    Manam pratidinam manasuto edurkone shodanalu anni ee patalo unnayi anna praise the lord

  • @graghavendrarao
    @graghavendrarao 4 года назад +4

    Nice song brother

  • @KalyankKalyank
    @KalyankKalyank 3 года назад +2

    Vandhanaalu annaya, super God song 🙏🙏🙏🙏⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏