NEEMAATA NAA PAATAGAA || నీమాట నాపాటగా || AR Stevenson || Telugu Christian Song || Symphony Music

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #arstevenson #symphonymusic
    #jeevaswaralu #teluguchristiansonsgs
    నీమాట నాపాటగా అనుక్షణం పాడనీ
    లోకాన నిను చాటగా నా స్వరం వాడనీ
    Neemaata Naa Paataga Anukshanam Paadani
    Lokaana Ninu Chaataga Naa Swaram Vaadani
    SONG : NEE MAATA NAA PAATAGA
    ALBUM : NEE MAATA NAA PAATAGA
    Lyrics, Tune, Music & Voice : Dr. A.R.Stevenson
    For More Latest AR Stevenson Songs And Messages Stay Tuned To SYMPHONY MUSIC Channel.
    SUBSCRIBE : / symphonymusic
    SHARE!!! LIKE!!! and COMMENT!!
    Other songs from the album:
    NEE VAAKKU
    NAA KRUSHICHETHA
    NINNU CHOODAGA
    DHAATIPOVU
    KORUKUNNA
    KARUNINCHEY
    NAA JANULAINA
    More videos :
    MAA MADHYALOKI RAAVA : • MAA MADHYALOKI || మా మ...
    KADAVARI GADIYA : • KADAVARI GADIYA || కడవ...
    RAATHIKUNDANU NENU : • RAATHIKUNDANU NENU || ...
    Jeevaswaralu Song Book App
    play.google.co....
    Follow Us on:
    Facebook: / arsymphonymusic
    Instagram : www.instagram....
    Twitter: ar...
    Website: www.symphonygospelteam.com
    Whatsapp : 9440210329
    For any copyright queries, Please reach out @ symphonywebteam@gmail.com
    Telugu Christian Songs/Christian video songs/Christian Devotional songs/ Telugu Worship songs/ Stevenson songs/ A.R. Stevenson latest Songs/ A.R.Stevenson new albums/ A.R. Stevenson latest videos/ Jeevaswaralu songs/ symphony gospel team/ telugu Jesus worship songs/ songs on hope/ heart touching christian songs/ christian melody songs/ new telugu christian songs/ symphony music/ famous telugu christian songs/ Telugu Christmas Songs/ Latest Telugu Christmas Songs/ Christmas songs 2020/ Christmas songs 2019/ English Christmas Songs/ Stevenson Latest videos/ A.r.Stevenson live videos/ A.R. Stevenson Meetings/ Telugu christian melody/ Jesus Songs/ Christian Videos/ Easter Songs/ Christ Crucifixion Songs/ Latest Telugu Songs/ English Worship Songs/ Nadipisthadu/ Ninu Preminchuchu Vardilleddam/ Yerushalem Songs/ Nakintha Bhagyama/ O yerushalema/ Neekante Nammadagina/ Sangeetha Naadamutho/Latest stevenson hit songs/ Stevenson Melody Songs/Stevenson Heart Touching Songs/A.D. Sikhamani messages/ A.D. Sikhamani Songs/Jukebox/ Stevenson songs jukebox/Stevenson Marriage Songs/ Telugu Marriage Songs/ Latest Marriage Songs/ Kalyana Veduka/ Stevenson Messages/stevenson live singing/ Symphony Songs

Комментарии • 1,7 тыс.

  • @SYMPHONYMUSIC
    @SYMPHONYMUSIC  10 месяцев назад +159

    Lyrics:-
    నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ
    లోకాన నిను చాటగా నా స్వరం వాడనీ
    అ.ప. : నా గీతం ఆత్మలను నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించనీ
    1. ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనియించనీ
    పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించనీ
    వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక
    స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించనీ
    2. నీ దివ్య గానామృతం జలధారలుగ పొంగనీ
    తాకేటి ప్రతివారిని ఫలవంతముగ మార్చనీ
    శృతిలయలు లోపించక విసిగింపు కలిగించక
    నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించనీ
    3. ఆత్మీయగీతాలతో తనువంత పులకించనీ
    సంగీతమే బోధయై కనువిప్పు కలిగించనీ
    కాలక్షేపంకోసమే పరిమితము కాకుండగ
    హృదయాల్లో నివసించుచూ కార్యాలు జరిగించనీ

  • @prathapVemula-e6p
    @prathapVemula-e6p 8 месяцев назад +31

    స్టీవెన్ సన్ గారి పాటలకు ప్రపంచం మొత్తం ఫ్యాన్స్ వున్నారు 🎉🎉🎉🎉 నేను పెద్ద ఫ్యాన్ ❤

  • @sunnymalkari533
    @sunnymalkari533 2 года назад +95

    నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
    లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    1. ఏ చోట గళమెత్తినా - నీ ప్రేమ ధ్వనియించనీ
    పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ = 2
    వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
    స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    2. నీ దివ్య గానామృతం - జలధారలుగా పొంగనీ
    తాకేటి ప్రతి వారినీ - ఫలవంతముగా మార్చనీ = 2
    శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
    నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    3. ఆత్మీయ గీతాలతో - తనువంతా పులకించనీ
    సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ = 2
    కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
    హృదయాల్లో నివసించుచూ - కార్యాలు జరిగించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ

  • @gowthamreddyrevu3623
    @gowthamreddyrevu3623 3 года назад +149

    నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
    లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||
    1. ఏ చోట గళమెత్తినా -
    నీ ప్రేమ ధ్వనియించనీ
    పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ 2
    వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
    స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||
    2. నీ దివ్య గానామృతం -
    జలధారలుగా పొంగనీ
    తాకేటి ప్రతి వారినీ -
    ఫలవంతముగా మార్చనీ 2
    శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
    నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||
    3. ఆత్మీయ గీతాలతో -
    తనువంతా పులకించనీ
    సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ 2
    కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
    హృదయాల్లో నివసించుచూ -
    కార్యాలు జరిగించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 4 года назад +545

    2023లో ఈ వింటున్నవారు ఒక లైక్ కొట్టండి. అమిజింగ్ సాంగ్... థాంక్యూ స్టీవెన్ అన్న....

  • @Godavari-Abbai-Prabha-08
    @Godavari-Abbai-Prabha-08 4 месяца назад +7

    2024 kuda e paata vintu..enthagaano aadarana pondhuthunna vaalu prabhuvuki sthotram cheppandi

  • @MAD_EDITS230
    @MAD_EDITS230 2 года назад +36

    ఈ ఆల్బమ్ నేను మీ దగ్గర నుండి కొన్న మొదటి ఆల్బమ్
    ఎప్పటికైనా ఈ ఆల్బమ్ మా కుటుంబానికీ SPECIAL. ప్రత్యేకమైనదే 🥰🥰🥰

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 Месяц назад +3

    నీ పాటలు విన్నప్పుడల్లా దేవుని ఆత్మకుమ్మరించినట్టు గా ఉంటుంది దేవుడు నీ గానమును ఆశీర్వదించును గాక

  • @gaddapraveen-zq9kd
    @gaddapraveen-zq9kd Год назад +1

    Anna vandhanalu meru padina prati pata Na Manasuku santoshanni istundhi inka manchi patalu padalani yesu namamuna jeevamu unnanta varaku patalu padutu devunike mahima ganata ayanakey chellistu vundalani. Na asha

  • @KadapatintiKumar
    @KadapatintiKumar 4 месяца назад +1

    Pata చాలా బాగుంది.very నైస్.

  • @n.m.krishna4650
    @n.m.krishna4650 3 года назад +32

    నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
    లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||
    ఏ చోట గళమెత్తినా -
    నీ ప్రేమ ధ్వనియించనీ
    పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ2
    వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
    స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ….||నీ మాట||
    నీ దివ్య గానామృతం -
    జలధారలుగా పొంగనీ
    తాకేటి ప్రతి వారినీ -
    ఫలవంతముగా మార్చనీ2
    శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
    నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ….||నీ మాట||
    ఆత్మీయ గీతాలతో -
    తనువంతా పులకించనీ
    సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ2
    కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
    హృదయాల్లో నివసించుచూ -
    కార్యాలు జరిగించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    ||నీ మాట||

  • @prudhvirama3431
    @prudhvirama3431 2 года назад +8

    నాకు ఎంతో ఆదరణ కలిగించిన పాట దేవునికి మహిమ

  • @jmallikarjunamalli460
    @jmallikarjunamalli460 3 года назад +76

    మీ పాటలు ఎప్పటికి నిలిచి ఉండి, ప్రతి వారిని ఉజ్జివింప చేస్తున్నాయి...దేవుడు ఇంకా మిమల్ని మీ పరిచర్యను బహుగా దివించును గాక!

  • @gudurewilson1728
    @gudurewilson1728 2 года назад +1

    Vandanal anna 🙏

  • @vikramvikram9504
    @vikramvikram9504 4 года назад +32

    అయ్యగారు... మీ ప్రయత్నం ఆ ప్రభువు నేర్చునుగాక.

  • @vijayammamylavarapu8730
    @vijayammamylavarapu8730 4 года назад +90

    ఆ పదాలు,గమకాలు,ఎక్కడైనా compromise అవ్వకుండా పాడటం.పాటకు మంచి సంస్కారం వుంది.తెలుగు వాళ్ళు గర్వపడే కొడుకును అందించారు.వారి తల్లదండ్రులకు వందనాలు.ఆ voice లో వున్న జీర సూపర్.పూర్వజన్మ సుకృతం

  • @maheshkotha3700
    @maheshkotha3700 5 лет назад +326

    మీ పాటలు అన్నీ సూపర్ అన్నయ్య 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @srinupogati4600
    @srinupogati4600 4 года назад +82

    ఈ పాటలో మాత్రం చాలా శక్తి ఉంది
    ప్రతి ఒక్కరి నోట ఇదే పాట
    పాటలో దేవుని శక్తి చాలా ఉంది
    పాట వింటూ ఉంటే తెలియని అనుభూతి
    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @prajesh7861
    @prajesh7861 3 года назад +42

    మీ ఘనం అంటే నాకు చాలా ఇష్టం అన్న🙌🙌దేవుడు మన అందరిని దీవించును గాక

  • @jesussongsanddancejesusson2313
    @jesussongsanddancejesusson2313 2 года назад +1

    Naaku meeru Anna Mee paata Annaee voice annaa chaala istam anddi.... Ameen shaloom

  • @rameshannaaahm90
    @rameshannaaahm90 Год назад +6

    అవును ఖచ్చితంగా సరైనది. యేసు క్రీస్తు లేకుండా ఎవరూ జీవించలేరు. భక్తి పాటలు నాకు మనశ్శాంతిని ఇస్తాయి. నేను కూడా నా జీవితానుభవం తర్వాత యేసుక్రీస్తు గురించి చాలా పాటలు రాస్తున్నాను.

  • @PRABHUBHUSHANOFFICIAL
    @PRABHUBHUSHANOFFICIAL 2 года назад +9

    Anna garu ...నా హృదయ లోగిలిలో పాట ఒక అద్భుతం.

  • @tejauppala6221
    @tejauppala6221 5 лет назад +67

    మీ గానం చాలా బాగుంది సార్...

  • @pushparajnedhunuri
    @pushparajnedhunuri 7 месяцев назад +1

    అన్న మీద్వారా ఎన్నాళ్ళు ఎదురీత నా ప్రాభువా సాంగ్ వినాలని వుంది అన్న
    ఎప్పుడ్డు వున్నవాళ్లకి బాగా అర్ధమవుతుంది అన్న ప్లీజ్ అన్న

  • @adinarayanamylapalli5858
    @adinarayanamylapalli5858 4 года назад +111

    దేవుని కృప నిన్ను వెంబడించి ఆకర్షించి నడిపించును గాక ఆమెన్🙏🇨🇮🎸🎸🎸🎸🎸🎤🎤🎤🎤

    • @sureshpydi6761
      @sureshpydi6761 4 года назад +2

      Super Anna Mee all songs ila eanenno padalani korukuntu me brother pydisurekutumbasabayalu. God bless you Anna. Saves Jesus Anna.

    • @gummadimathayya9108
      @gummadimathayya9108 4 года назад +1

      Praise the Lord anna nice singing anna

    • @rupaskumar900
      @rupaskumar900 4 года назад

      N8ce

    • @rupaskumar900
      @rupaskumar900 4 года назад

      Nice

    • @Aruna611
      @Aruna611 2 года назад

      @@rupaskumar900 k

  • @battutirumal5669
    @battutirumal5669 4 года назад +130

    నాకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం కీబోర్డు వాయిస్తాను దేవుడు పాటలు అంటే ఇంకా చాలా ఇష్టం

  • @kalluruprabhakar7735
    @kalluruprabhakar7735 5 лет назад +81

    అన్నయా మీ పాటలు వాటి భావర్థము ఎంతో అద్భుతం

  • @ajayreddy9732
    @ajayreddy9732 Год назад +1

    HI. ANNA. ❤. SIVA REDDY.

  • @sumalatha8417
    @sumalatha8417 4 года назад +15

    Mee vioce chala baguondi & song super

  • @ravindrakoppula3337
    @ravindrakoppula3337 3 года назад

    Wow superr annayya I am rohini meeru oka pedhha inspiration naku tq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalasinghlal4546
    @lalasinghlal4546 4 года назад

    Hayley ...song ..supar... Amen

  • @JosephChalam
    @JosephChalam Год назад +4

    అన్నయ్య,మీరు పాడుతున్న Songs హృదయానికి చాలా ఆదరణ కలుగ జేస్తాయి.మీ గాత్రం లో ఏదో మేజిక్ వుంది అన్నయ్యా.

  • @kaparthishamsan9931
    @kaparthishamsan9931 4 года назад

    Ptaltho Prabhu ku mahima balapade vishvasiki krupa

  • @srinivasraovarasala4222
    @srinivasraovarasala4222 3 года назад +9

    మీ voice అంటే నాకు చాలా ఇష్టం అన్నయ మీ పాటలు మీ రాగం చాలాచాలా ఇష్టం అన్నయ మీ పాటలు అన్నీ చాలాచాలా బాగుంట్టాయి అన్నయ పాట చాలాచాలా బాగుంది అన్నయ🙏🙏🙏👌👌👌👍👍👍🌹🌹🌹🌻🌻🌻🌺🌺🌺🌷🌷🌷

  • @nissijoypauldadala9675
    @nissijoypauldadala9675 3 года назад +3

    అన్నయ్య మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఇలాంటి దేవుని మహిమపరచ్చాయ్ పాటలు పడాలని కోరుకుంటూ దేవునికే మహిమప్రభములు చేలునుగాక ఆమెన్

  • @dhanalasuryakiran2578
    @dhanalasuryakiran2578 Год назад

    BRO.... నీ మాట నాపాటగ...సాంగ్..ట్రాక్...లిరిక్స్...అప్లోడ్....బ్రో....

  • @రాణి-ర2ఠ
    @రాణి-ర2ఠ Год назад +4

    వందనాలు ఈపాట నాకు చాలా ఇష్టం నా చిన్నప్పటి నుండి మీ పాటలు వింటాను god bliss you

  • @NeerajKumar-iu9gd
    @NeerajKumar-iu9gd 2 года назад +2

    Deva nannu naa biddalni kapadu prabhuva

  • @athidya.5039
    @athidya.5039 2 года назад +11

    వందనాలు అన్నయ్య చాలా చక్కగ పాడారు ఈ లాంటి పాటలు ఇంకా ఎన్నో పడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. God Blesse

  • @sadgunas3941
    @sadgunas3941 4 года назад +1

    Chaala dhevenag unnnay Annayya maku praise the lord Annayya

  • @Kkantharaj
    @Kkantharaj 3 года назад +9

    అన్న గారు మీరు బాగ పాటల్ పడతారు సూపర్.👍

  • @voiceofheaven4595
    @voiceofheaven4595 3 года назад +1

    Super

  • @j.prasannakumar4913
    @j.prasannakumar4913 5 лет назад +122

    అన్న నీ అన్ని పాటలు కూడా చాలా చాలా బాగుంది అన్న

  • @lavanyabathula2535
    @lavanyabathula2535 4 года назад

    Me patalu chala baguntai e song chala chala istam

  • @m.johncena6245
    @m.johncena6245 3 года назад +10

    వందనాలు బ్రదర్,,, మీ స్వరం అద్బుతం మీకు దేవుడు ఇచ్చిన వరం,,,, మీరు ఇంకా ఆత్మీయ పాటలు పాడి తద్వారా దేవున్ని మహిమ పరచండి ,,,, దేవుడు మహ ఉన్నతమైన కృప కాపుదల ఎల్లప్పుడూ మీకు తోడైయుండును గాక 🙏🙏🙏🙏

  • @VVV.Krishna
    @VVV.Krishna Год назад +1

    యెషయ

  • @mangadevipandiri2165
    @mangadevipandiri2165 4 года назад +25

    REALLY WONDERFUL SONG..🙏🙏

  • @undralladominic
    @undralladominic 16 дней назад

    స్టీవెన్ సన్ మంచి సింగర్...... ఆయన ఒకచోట నిలబడి పాడితే బాగుంటుంది.... పాట అయ్యి నంతసేపు నడుస్తూనే వుంటారు 😊

  • @s.v.paripoornapoorna1756
    @s.v.paripoornapoorna1756 3 года назад +3

    దేవునికి మహిమ... ఘనత...ప్రభావం...కలుగును గాక ఆయనని stutinchuta ఎంత ఉత్సా హం హృదయానికి నెమ్మది కలిగించును.... దేవుడు నీకు ఎంత మంచి గానం చేయ్యా డానికి తలాంతు ఇచ్చాడు...... ఆ తలాంతును వ్యర్థం చెయ్యలేదు మీరు బ్రదర్....చక్కని రాగాలతో పాటలు కట్టి డానికి అనువైన రీతిలో music పెట్టి videos chesi సంఘము ఏర్పరచి ఎంత మంచి సేవ చేస్తున్నారు...... దేవాది దేవుడు మిమ్ములను మీ సంఘమును దీవించి ఆశీర్వదించి కాపాడును గాక .....ఆమెన్...ఆమెన్...ఆమెన్

  • @sujinkumar8834
    @sujinkumar8834 3 года назад +1

    Anna memu adrustavanthulam Meru chesina patalu vinti aneka melulu ponduchunamu anna

  • @voaredladinneduttalurunlr5261
    @voaredladinneduttalurunlr5261 Год назад +3

    Praise the lord brother 🙏
    E song nanuu chala aadarinchindi

  • @geddamramesh1999
    @geddamramesh1999 4 года назад +24

    What a meaningful song, super and peaceful song by Stevenson's brother..🙏🙏🙏👌👌👌

  • @anilsarilla7501
    @anilsarilla7501 Год назад +1

    Praise the lord annaya🙏
    Ee song track upload చేయగలరా ప్లీజ్ అన్నా plzz

  • @Virat9904
    @Virat9904 Год назад +12

    ఈ పాట నా జీవితంలో క్రొత్త అనుభవాన్ని ఇస్తుంది....సూపర్ అన్నయ్య ... TQ somuch అన్నయ్య🤗

  • @jayasrichoppala4770
    @jayasrichoppala4770 3 года назад +1

    Supre

  • @venkatbanny5096
    @venkatbanny5096 3 года назад +6

    Thanks anna nuvvu maku entha patta padenadhuku😊😊 super song and lyrics super 💖💖

  • @ratank5529
    @ratank5529 4 года назад

    Anna mi songs super anna....... Mi voice antey naku chala... Chala.... Istam annaaaaaa

  • @rakeshbunnu907
    @rakeshbunnu907 4 года назад +30

    దేవునికీ మహిమ కలుగును గాక

  • @ramarajukakara3917
    @ramarajukakara3917 3 года назад

    annyya gaari ni every christan family invites cheste inkaa baaguntaadhi chrisatn samajam chaala blessings pondhu kuntundhi..

  • @marysujatha4487
    @marysujatha4487 5 лет назад +70

    Anna.... E song prathi okari ki favorite untundhi.....mee vocie thoo E song ni peak ki thiskelaru.... What a blessed voice... With effective music

  • @Rahulkumar-fy9mj
    @Rahulkumar-fy9mj 4 года назад +2

    Super annayya

  • @mekalasujatha364
    @mekalasujatha364 4 года назад +9

    Prise the lord anna...
    Super super song......

  • @kommulasyambabu6333
    @kommulasyambabu6333 4 года назад +1

    Supar

  • @mendanagaraju8585
    @mendanagaraju8585 3 года назад +5

    Supper anna ma juses songs all supper❤❤❤❤❤❤❤❤

  • @NeerajKumar-iu9gd
    @NeerajKumar-iu9gd 2 года назад +2

    Naaku health bagaledu kapadu nayana amen

  • @ashoknanis9183
    @ashoknanis9183 2 года назад +3

    నీ మాట నా పాటగా అనుక్షణం పాడనీ
    లోకాన నిను చాటగా నా స్వరం వాడనీ
    నా గీతం ఆత్మలను నీవైపే ఆకర్షించనీ ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించనీ
    1.
    ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనియించనీ
    పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించనీ ||2||
    వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక
    స్థిరమైన ఉజ్జీవము లోలోన రగిలించనీ
    { నా గీతం ఆత్మలను}
    2.
    నీ దివ్య గానామృతం జలధారలుగ పాంగనీ
    తాకేటి ప్రతివారిని ఫలవంతముగ మార్చనీ ||2||
    శృతిలయలు లోపించక విసిగింపు కలిగించక
    నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించనీ
    { నా గీతం ఆత్మలను}
    3.
    ఆత్మీయగీతాలతో తనువంత పులకించనీ
    సంగీతమే బోధయై కనువిప్పు కలిగించనీ ||2||
    కాలక్షేపంకోసమే పరిమితము కాకుండగ హృదయాల్లో నివసించుచూ కార్యాలు జరిగించనీ
    { నా గీతం ఆత్మలను}

  • @venkatpidiyala8562
    @venkatpidiyala8562 2 года назад +1

    Mee.songs.super.anna

  • @m.rohith8075
    @m.rohith8075 5 лет назад +88

    Morning me song vinnaka manasu chala happy ga undi Annaya l Love u my Jesus

  • @yohansamatha1170
    @yohansamatha1170 4 года назад +1

    Manasuku dagaraiye songs padutunandhuku thank you so much Anna

  • @madhujesuslovesyou174
    @madhujesuslovesyou174 4 года назад +4

    దేవునికే మహిమా కలుగు గాక.ఆమేన్

  • @sakinalasunitha1238
    @sakinalasunitha1238 2 года назад +1

    Gadar Praise the lord

  • @msulochana4776
    @msulochana4776 5 лет назад +9

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @kondipogubichalu1762
    @kondipogubichalu1762 3 года назад +1

    My name mariyakumari super song prise the lord

  • @NONTIPULIPAVANI
    @NONTIPULIPAVANI 4 года назад +24

    Wow....what a wonderful song it is...very very meaningful song. God bless you annayya

  • @jonnybai7944
    @jonnybai7944 2 года назад

    Anna devuni aathma meepaina inka menduga kummarinchi mimmalni aathmala rakshna koraku marintha balanga vadukovalani devunni prardhisthunnanu devuniki mahima kalugunugaka amen

  • @shobhasathyadevotionalstre7695
    @shobhasathyadevotionalstre7695 5 лет назад +61

    The sound of divine music always resides in soul, and increases their ecstasy. At the time when it's heard no other sound can enter into the ear, because all these beautiful sounds are vibrating.what a wonderful lyrics.

  • @marthamadhavi1194
    @marthamadhavi1194 3 года назад +1

    Annaiah me was super ga undi annaih

  • @ponnalavinay143
    @ponnalavinay143 4 года назад +45

    Anna enti Anna aa lyrics . Asalu okkoka line peaks . It's really god's grace to have such a wonderful lyricist and singer we have. Inthaga Telugu vocabulary telsina lyricist devunni okkoka padajalam tho sthuthisthunte literally I got goosebums. I heard all other Christian songs but when I heard Bro. AR Steven son songs . I will get goosebumps due to the power of the lyrics and song tuning. Some songs brings tears in my eyes . The spiritual bond will form through his music. God has given such amazing gift to Bro. AR Steven son. May Lord be praised more through his music . 🙏

  • @DurgaPrasad-zs4dy
    @DurgaPrasad-zs4dy 4 года назад

    Anna super song Naa life lo marachipoleni song

  • @bhagiyambhagiyam589
    @bhagiyambhagiyam589 4 года назад +8

    Beautiful song brother God bless u

  • @narayanapuramsurendra3169
    @narayanapuramsurendra3169 3 года назад +3

    అని పాటలు మధురమైన గానం చేసిన సూపర్ అనృ దేవుడు కోసం పాటలు🙏👌✝️

  • @tatapudisatyanarayana6457
    @tatapudisatyanarayana6457 4 года назад +2

    Hi thanks super 2020 your

  • @prascillagajulavarthi4504
    @prascillagajulavarthi4504 3 года назад +16

    God bless you1000fold beloved child of God you and your family and ministry served the Lord very much excellently singing God gave equal status like angels to us amen praise the Lord 🌏🌍🌍🌏🔔🔔🏟🏟

  • @jacobpremjacob2723
    @jacobpremjacob2723 4 года назад +4

    Super👌🎶👌🎶👌🎶👌🎶👌🎶 song

  • @kandulaparbha807
    @kandulaparbha807 3 года назад

    Meeru ilage patala dwara Inka enthomandini prabhuvu vaipu thippali ani aasisthunna.God Bless You.

  • @manasa7342
    @manasa7342 4 года назад +19

    I like this songs

  • @jannudilip4809
    @jannudilip4809 2 года назад

    Supper song chining my life.pstr.garu.iam from indian army... pray from me pstr garu...

  • @satishvakapalli7203
    @satishvakapalli7203 5 лет назад +31

    Excellent word's in full fill the song.... Praise the lord

  • @moseskarri8744
    @moseskarri8744 3 года назад +1

    Me voice chala baguntuntundanna

  • @anemrajitha2167
    @anemrajitha2167 3 года назад +5

    ఏ చోట గళమెత్తిన నీ ప్రేమ ద్వనిఇంచని

  • @smallepaga4194
    @smallepaga4194 3 года назад

    chala baga padataru brother mi songs ante chala estam naku

  • @sidhunicesongssharmila6866
    @sidhunicesongssharmila6866 5 лет назад +8

    Praise the Lord annayya. .....amen. ....

  • @mallisvarilutukurthi6803
    @mallisvarilutukurthi6803 11 месяцев назад +1

    🙏🙏🙏🙏🤲🤲🤲🤲

  • @msulochana4776
    @msulochana4776 5 лет назад +16

    మీ పాటల్లో ఆదరణ,దైర్యం ఉంటుంది అన్న

  • @janeshvankayala0702
    @janeshvankayala0702 3 года назад

    Sir.... Meeku kaligina prathibanu devuni koraku upayogistunnanduku... Vandanaalu....
    Devuniki mahimakalugunu gaaka.... Amen

  • @sadharanibaindla4551
    @sadharanibaindla4551 4 года назад +4

    Super 👍

  • @MERRYKINGS
    @MERRYKINGS 3 года назад

    Godblessyou.thamdi.devuduchalagoppavadu.mipatallonekanipisthunnadhigmrb.

  • @athidya.5039
    @athidya.5039 2 года назад +4

    ఈ పాట చాలా ఆత్మీయంగ ఉంది

  • @bommuramesh8955
    @bommuramesh8955 3 года назад

    Mi songs chala baguntai annayya....

  • @PramodKumar-gb4xn
    @PramodKumar-gb4xn 4 года назад +14

    Wonderful and excellent voice , very good expressions , God's gift tone .