అసలైన ఆనందం అంటే ఏమిటి? | Padmasri Dr. Garikipati Narasimha Rao |Sri Ramakrishna Prabha

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2022
  • #Happiness #GarikipatiNarasimhaRao #SriRamakrishnaPrabha
    The content of our Channel -
    * Spiritual * Motivational * Inspirational * Moral Stories * Devotional Songs
    ___________________________________________________________________________________
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use ___________________________________________________________________________________
    భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
    The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
    **********************
    శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
    / sriramakrishnaprabha
    Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
    For print copy please subscribe through this link...
    rkmath.org/srkp
    శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
    www.rkmathhydpublications.com...
    *****************
    Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

Комментарии • 87

  • @akulasridhar4631
    @akulasridhar4631 3 месяца назад +1

    శ్రీ గురు బ్యో నమః 🙏🙏🙏

  • @chopparimallesh2706
    @chopparimallesh2706 2 года назад +30

    గరికపాటి + చాగంటి = ఈ భూలోక దైవ స్వరూపులు 🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 года назад +15

    గురువు గారికి నమస్కారములు🙏🙏🙏
    ప్రస్తుత ఆధునిక జీవనశైలితో అనుభవిస్తున్న.. అల్పమైన సుఖభోగ విలాసాలనే,అసలైన ఆనందంగా అనుకుంటుంది
    ...నేటి ఆధునిక సమాజం.!
    భౌతిక సుఖ భోగాలనే బ్రహ్మానందంగా భ్రమిస్తూ బ్రతకడం
    ఎంత అవివేకమైన విషయమో అందరూ ఆలోచించాలి.!
    అల్పమైన సుఖ భోగాల కోసం అర్రులు చాస్తూ..వాటి వెంట పరుగెడుతున్న ప్రస్తుత తరానికి..సిసలైన ఆనందం అంటే ఏమిటో తెలుసుకోమని,సాధించమని... సవాలు విసిరేలా సమాధానమిచ్చిన సనాతన ధర్మ వైశిష్ట్యం,ఉపనిషత్తుల్లోని ఆనందవల్లిలో అందించిన అత్యున్నత ఆనందపు స్థాయిని అందుకునే అధ్భుతమైన విషయాల గురించి..వీక్షకులకి
    విలువైన సమాచారాన్ని అందించారు.!
    ధన్యవాదాలు🙏🙏🙏

  • @lava2882
    @lava2882 2 года назад +9

    Guruvu gaariki namaskaaramulu

  • @user-sh7cg8po1p
    @user-sh7cg8po1p 2 года назад +6

    శ్రీ గురుభ్యోన్నమః హరిహి ఓం....

  • @eswaragowd
    @eswaragowd 2 года назад +6

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @kandhulanageradhrababu7673
    @kandhulanageradhrababu7673 2 года назад +2

    ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణ య నమః, పూజ్య గురువులు శ్రీ గరికిపాటి .నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు, చాలా మంచి అని ముత్యాల్లాంటి మాటలు తెలియజేశారు. జై శ్రీరామ్.

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  2 года назад

      ధన్యవాదాలు నాగేంద్రబాబు గారు.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +3

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @pushpamanohar36
    @pushpamanohar36 2 года назад +2

    🙏🙏 గురువు గారికి ప్రణామములు 🙏🙏 ధన్యవాదములు గురుదేవా 🙏🙏

  • @dr.l.sudarshanreddy9359
    @dr.l.sudarshanreddy9359 2 года назад +5

    Happiness is from within not from out

  • @animeee3725
    @animeee3725 2 года назад

    Sri Sri garikapati guruvugaru

  • @vasanthisomavarapu2567
    @vasanthisomavarapu2567 2 года назад +1

    Ome namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 2 года назад

    Guruvu garu,
    Mee yokka PRAMAANIKA AANANDA SANDESAANIKI PRANAMAALU. --

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  2 года назад

      ధన్యవాదాలు ఉష కృష్ణ గారు. 🙏

  • @appalrajondayam5996
    @appalrajondayam5996 2 года назад

    గురుదేవ ధన్యవాదములు.

  • @annamshobha5789
    @annamshobha5789 2 года назад

    Thank you guruvugaru 🙏

  • @rameshdr9879
    @rameshdr9879 2 года назад

    Meeru super sir

  • @m.b.ryoutubechannel9031
    @m.b.ryoutubechannel9031 2 года назад +1

    Guruvugariki... Vandanalu....

  • @nagunaik4833
    @nagunaik4833 2 года назад

    Super duper excited

  • @chintalauma6533
    @chintalauma6533 2 года назад

    Makunna balam ma guruvugaru.. 🙏

  • @uday6034
    @uday6034 2 года назад +1

    ఒక చపాతీ కోటి రూపాయలు అంటే చాలా చమత్కారంగా మాట్లాడుతాడు గురువుగారు

  • @srilathananjala7309
    @srilathananjala7309 2 года назад

    Yes👍 chala baga chepparu👌 ❤👋🌹🙏👍💯👌💐

  • @ashuashwini5846
    @ashuashwini5846 2 года назад +3

    🙏🙏🙏🙏🙏

  • @Sriram11294
    @Sriram11294 2 года назад

    👌👏👏👏

  • @bangarurajukalyanapu2385
    @bangarurajukalyanapu2385 2 года назад

    Guruvu gariki namaskaramulu

  • @manchalamanoj5174
    @manchalamanoj5174 2 года назад +1

    🙏🙏🙏

  • @karrimanikakantareddy4320
    @karrimanikakantareddy4320 2 года назад

    🙏🙏🙏🙏

  • @vinodkumarare3239
    @vinodkumarare3239 2 года назад

    You are unique, Sir.

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chintalauma6533
    @chintalauma6533 2 года назад

    🙏

  • @alrounder7091
    @alrounder7091 2 года назад +1

    🙏🙏🙏👌👌👌😇😇

  • @paata706
    @paata706 2 года назад

    Nijam Guruvu garu 🙏🙏🙏. Anandam kshanikam. Adina kotha vastuvu konukkunna aa anadam konnalle. Taruvatha malli normal.

  • @srinivasaraokaviti4839
    @srinivasaraokaviti4839 2 года назад

    Guruvu garu Namaskaram

  • @saidevi1026
    @saidevi1026 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 2 года назад

    guruvugaru namaskaramulu

  • @srinivasraoavadhani3002
    @srinivasraoavadhani3002 Год назад

    గరికపాటి గారు చాగంటి గారు వీళ్ళ ప్రసంగాలు లేకపోతే దుర్మార్గం ఇంకా చెలరేగి పోయేది .ఇద్దరు భగవత్ స్వరూపులు

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 года назад +1

    👌🌸🌷🍇🍓🙏🙏🙏

  • @panugantieshwarachary9163
    @panugantieshwarachary9163 2 года назад

    Guru gari ki namaskaramu.lakshmi 4034 want to dedicate this to Kandukuri Sree Prajwal.

  • @maddulatharunkumar2119
    @maddulatharunkumar2119 2 года назад +2

    What is "AANAUMDAMU" "AANAUMDA Kalpavalli Upanishath" Krisha Yajurveydamu : Defined . "BRAHMAANAUMDAMU" is Ultimate one, The Humanbeing have to achieve the said AANAUMDAMU by Sacrifice of WORLDLY PLEASURES then Way to get the same is came to your knowledge which is with in you, that is power of NATURE may call it God. Sri Garikipati Nara Simha Rao. NAMASKAR YOUR'S ❤ CO-INDIAN 🌎.

  • @7702918918
    @7702918918 2 года назад

    05:20

  • @panugantieshwarachary9163
    @panugantieshwarachary9163 2 года назад

    Vinte mahabhartham vinali.vinte Guru vu gari Mahabhartham Vinalli. Lakshmi 4034

  • @nimmakempa1126
    @nimmakempa1126 2 года назад

    Sir ramakrishna praba pepar ekkada dorukunduthi

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  2 года назад +1

      యశ్వంత గారు
      'శ్రీ రామకృష్ణ ప్రభ' రామకృష్ణ మఠం నుండి వెలుబడుతున్న తెలుగు మాసపత్రిక.
      చందా చెల్లించినట్లైతే నేరుగా మీ చిరునామాకు పత్రిక పంపిస్తాము.
      మీరు శ్రీ రామకృష్ణ ప్రభ చందాను ఆన్లైన్లో ఈ లింక్ rkmath.org/srkp/ ద్వారా చెల్లించవచ్చు. లేదా MO / DD లలో "Ramakrishna Math Hyderabad" అని వ్రాసి. క్రింద తెలిపిన చిరునామాకు పంపించవచ్చు. మా చిరునామా శ్రీ రామకృష్ణ ప్రభ , రామకృష్ణ మఠం దోమలగూడ, హైదరాబాద్ - 500029 ఫోన్ 040-27667799, 8801849494 ఇమెయిల్. sriramakrishnaprabha@gmail.com
      ​Annual Subscription - Rs.150/-
      Three years Subscription - Rs. 400/-
      Five years Subscription - Rs. 700/-
      Twenty years Subscription - Rs. 2500/-

    • @nagunaik4833
      @nagunaik4833 2 года назад

      👌

  • @KasiViswanath-to8uh
    @KasiViswanath-to8uh 2 года назад

    🙏🙏🙏

  • @reddieswararao8845
    @reddieswararao8845 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @crajeshwarreddy9183
    @crajeshwarreddy9183 2 года назад

    🙏🙏🙏

  • @saichandhana3458
    @saichandhana3458 2 года назад

    🙏🙏🙏

  • @Chennuvenkatadyvakumar
    @Chennuvenkatadyvakumar 2 года назад

    🙏🙏🙏