కాల మహిమ Part-2 | Kala Mahima | Garikapati Narasimha Rao Latest Speech | Shastipoorthi

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 45

  • @PuranaAmrutham
    @PuranaAmrutham 5 месяцев назад +13

    గురువు గారికి నమస్కారం. నిజమైన భక్తుడు ఏ జంతువుని బలి ఇవ్వడు. బలి ఇస్తే తన కార్యక్రమం నెరవేరుతుంది అనుకున్న వాడు భక్తుడే కాదు. ఒక ఒక ప్రాణిని చంపే అధికారం మనకి లేదు. ఎందుచేతనంటే ప్రాణం పోసే శక్తి మనకు లేదు కాబట్టి. ఇప్పటికైనా జనం కళ్ళు తెరుచుకొని జంతువులను బలి ఇవ్వడం మానండి. ధన్యవాదాలు.

    • @kesulokesh5489
      @kesulokesh5489 5 месяцев назад +2

      వాస్తవం చెప్పారు.మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @vaddisrinivasulu768
      @vaddisrinivasulu768 5 месяцев назад

      Mp

  • @sramanaidu1646
    @sramanaidu1646 5 месяцев назад +3

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @rambhupalchowdary9859
    @rambhupalchowdary9859 5 месяцев назад +7

    పూజ్యశ్రీ గురువు గారికి నమస్కారములు..🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 5 месяцев назад +6

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

  • @PavaniGandavarapu2434
    @PavaniGandavarapu2434 5 месяцев назад +6

    ఓం నమఃశివాయ శ్రీ గురుభ్యోన్నమః 🙏👏🇮🇳

  • @sivaramkrishna6968
    @sivaramkrishna6968 5 месяцев назад +2

    సీతమ్మ వారు రాములవారికంటే పెద్ద అంటారు.ఎంతవరకు నిజం గురువు గారూ 🙏🙏🙏

  • @lakkojuvalli4123
    @lakkojuvalli4123 5 месяцев назад +3

    Sree gurubhyo namaha

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 5 месяцев назад +3

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏

  • @KameswariA-q6p
    @KameswariA-q6p 5 месяцев назад

    Ee vishayam guruvugaru chalasarlu chepparu
    Inkavera doutluadigte baguntundi

  • @revathisaragadam9557
    @revathisaragadam9557 5 месяцев назад +1

    Saraswati ratnam garugarki padami namasakarulu

  • @riokobeforever3398
    @riokobeforever3398 5 месяцев назад +1

    A person who wants to Find God has to go Through most hardest Life.. Even Sri Ramakrishna paramahansa Ramana maharshi got Cancer.. But the Bhramanandham from spiritual Knowledge is infinite bliss Removes Fear of Death

  • @AlagarisandyRocky
    @AlagarisandyRocky 2 месяца назад

    👌🙏🙏🙏🙏

  • @munisankar9690
    @munisankar9690 5 месяцев назад +1

    Om Namah Sivaaya

  • @vgscreations369
    @vgscreations369 5 месяцев назад

    Om namisivey 🎉🌹💞🙏🙏om namisivey 🙏🙏om namisivey 🎉🌹💞🙏🙏🙏🙏

  • @DurgaBhavani-t8p
    @DurgaBhavani-t8p 5 месяцев назад

    Gurugaru namaskaram

  • @kesulokesh5489
    @kesulokesh5489 5 месяцев назад +32

    గురువు గారు గ్రామ దేవతల పేరుతో జీవహింస మద్యపానం విపరీతంగా పెరిగిపోయింది.ఇంకా పెరుగుతుంది బలి పేరుతో జీవహింస మద్యపానం పెరగడం భాధకరం .అపడం మి ప్రవచనాలు మాత్రమే అవుతుంది.బలి విశయం పై మి ప్రసంగాలలో చేర్చండి

    • @vanisri8180
      @vanisri8180 5 месяцев назад +5

      Avunu 😮😮😮😮

    • @prathapn5260
      @prathapn5260 5 месяцев назад +1

      ఆయన చేస్తుండేది అదే ....అదే మొత్తు కొంటున్నాడు

    • @MaheshNaidu
      @MaheshNaidu 5 месяцев назад +2

      ఇది మధ్య యుగం లో వచ్చింది, ఇది కొన్ని జనరేషన్ తర్వాత ఆగవచ్చు.

    • @bvnr4406
      @bvnr4406 5 месяцев назад

      😅😅😅

    • @nayak.b1739
      @nayak.b1739 5 месяцев назад

      Manam nonveg tinadam masnistee bali automatically taggutundi. Bali okkatee kaaranam kaadu. Sunday, Tuesday, Wednesday bali ivvamkadaa? Chicken and mutton shop nunchi konukkoni tintunnam kadaa? So manam complete gaa vegiterion gaa maariyee jeeva hatya automatically taggutundi

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 5 месяцев назад

    Omnamasivaya🙏🙏🙏

  • @manojprabha8853
    @manojprabha8853 5 месяцев назад +1

    దానిని నిర్మించిన వాడు కూడా దానిని భరించాడు తన మాయ సృజించిన వలన..

  • @nagabramham9727
    @nagabramham9727 5 месяцев назад

    7:37 💐🙏🏼🙏🏼🙏🏼😯👍🏼❤️

  • @pashashaik3719
    @pashashaik3719 5 месяцев назад +1

    రామునికి 13 ఏళ్ళు,అప్పుడు సీత కి 6 ఏళ్ళు..పెళ్లి సమయానికి.correct 💯

  • @psnmurthy4877
    @psnmurthy4877 5 месяцев назад

    Namaskaramandi

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 5 месяцев назад

    ❤❤❤❤❤❤❤

  • @naresh.kanakanaresh.kanaka2845
    @naresh.kanakanaresh.kanaka2845 5 месяцев назад

    🙏🙏🙏🙏🙏

  • @SatyaNarayana-oy4qu
    @SatyaNarayana-oy4qu 5 месяцев назад

    ఇన్ని రకాల కష్టాలు పడి ఈ సృష్టి ఎందుకు ఎవరికోసం చేసారు గురువు గారు

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 5 месяцев назад

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mohanfacts9034
    @mohanfacts9034 4 месяца назад

    ఆకాశవాణి చెప్పినట్లు ఏ మేనమామ కైన చెపితే అందరూ మేనమామలు అంతే. ఆకాశవాణి ఎదుకు అలా చెప్పడం? పురాణాలలో డ్రామాలు పండించి జనాలను అయోమయ చేశారు.

  • @naredlaleelamadhu2928
    @naredlaleelamadhu2928 5 месяцев назад +4

    భగవద్గీతలో ఏ పుస్తకం తీసుకోవాలి చెప్పండి గురువుగారు

    • @manipulle4537
      @manipulle4537 5 месяцев назад +1

      Bhagavatgita Shankara bhashyam

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 5 месяцев назад

    Maa aadpaduchù mulaa nakshtrame daaniki potta podisthe aksharam ledu

  • @BadBoy-de5qt
    @BadBoy-de5qt 4 месяца назад

    Ore Babu nuvvu cheppedhi yedhaina sare okka poota kuda annan dhorikikunda vunde vallaki annnam dhorkeléla cheppu choodham bhakthi anta , bhakthi show me truth'

  • @bonalamadhavilatha9574
    @bonalamadhavilatha9574 5 месяцев назад

    Guruvugaaru dabbu vundani pakkavaarini chulakanaga chuse vaariki emi siksha veyadaa shivayya

  • @sivaramkrishna6968
    @sivaramkrishna6968 5 месяцев назад +4

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @revathisaragadam9557
    @revathisaragadam9557 5 месяцев назад +1

    Om Namah Shivay

  • @sumithrajeereddy5321
    @sumithrajeereddy5321 5 месяцев назад

    🙏🙏🙏

  • @prasanthkamatam5696
    @prasanthkamatam5696 5 месяцев назад

    🙏🙏🙏🙏