శని అంటే ఏమిటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి | Garikapati Narasimha Rao Latest | Devotional Channel

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2024
  • శని అంటే ఏమిటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి | Garikapati Narasimha Rao Latest | Devotional Channel
    #garikapati
    #garikapatinarasimharao
    #pravachan

Комментарии • 122

  • @Vishwambhara
    @Vishwambhara 5 месяцев назад +47

    నమ్మకాన్ని మించిన బలము లేదు. నమ్మకాన్ని మించిన బలహీనత లేదు. బలంగా ఉన్న నమ్మకమే నీ శక్తిగా మారుతుంది. బలహీనతగా మారిన నమ్మకమే ఛాదస్తంగా, మూఢవిశ్వాసంగా మారుతుంది.... ఫిలాసఫీ.

  • @subbareddybomma4173
    @subbareddybomma4173 5 месяцев назад +48

    శనిదేవుడు ధర్మమూర్తి. ఆయుష్కారకుడు. మంచివారికి అధ్భుతమైన మేలుచేస్తాడు. అధర్ములను శిక్షిస్తాడు. అదే ఏలినాటిశని. యమధర్మరాజు శనిదేవులను మించినధర్మమూర్తులు వేరెవరూలేరు.

    • @Vinay-vu4pf
      @Vinay-vu4pf 4 месяца назад

      Japan vadiki yevaru telidu andhuke vallu manakante mundunnaru 😅😅

    • @user-zt8zw4pf9i
      @user-zt8zw4pf9i 3 месяца назад

      Ryt brother

  • @tatendrabethabattula3240
    @tatendrabethabattula3240 День назад

    Superb swammy guruvu garu

  • @ravikrao9995
    @ravikrao9995 5 месяцев назад +90

    శని ప్రభావం వల్ల, కొన్ని సందర్భాల్లో కొందరు మానవుల బుధ్ధి ప్రసారం సరైన రీతిలో ఉండదు.అది వాస్తవం.అనుభవించినవారికే తెలియును.దిక్కుతోచని స్థితి,ఎన్నో ముఖ్యమైన విషయాలు మరచి పోవడం , జీవితంలో విలువైనది పోగొట్టుకుని జీవిత కాలం వ్యధకు లోనుకావడం ఎన్నో ఉన్నవి.ఇదంతా శని ప్రభావమే అయినా జీవిత కాలం అంతా ఉండదు.నిర్ణీత సమయం, రోజులు, ఘడియల వరకే.తను వచ్చిన పని ముగియగానే ఉండమన్నా ఉండదు.ఆ ఆత్మస్థైర్యం కలిగించే విధంగా గురువు గారు గరికపాటి వారు తెలిపారని భావిద్దాం 👃

    • @ratnaprabhagullipalli1362
      @ratnaprabhagullipalli1362 5 месяцев назад +5

      Seni or Saturn is a planet that’s all nothing more than that

    • @ravikrao9995
      @ravikrao9995 5 месяцев назад +5

      @@ratnaprabhagullipalli1362 ఎవరి అభిప్రాయాలు వారివి.

    • @prajothkumarkulkarni9700
      @prajothkumarkulkarni9700 5 месяцев назад

      శని ఒక గ్రహమే. దాని అధిదేవత శనిదేవుడు , శనిహగ్రహం ఉండే స్థానాన్ని బట్టి శనిదేవుడు ఫలితమిస్తడు , శనిగ్రహాన్ని పూజిస్తే శనిదేవుడిని పూజించినట్టే . నాకంతా తెలుసనుకోకూడదు. ​@@ratnaprabhagullipalli1362

    • @esarapunaidu9760
      @esarapunaidu9760 4 месяца назад

      Same problem bayya. Super ga cheppaav.

    • @babuvenk3194
      @babuvenk3194 4 месяца назад +6

      మళ్ళి ఈ అడ్డగోలు ప్రవచనానికి డోంకతిరుగుడు వ్యాఖ్యనమమొకటి

  • @shivaramakrishna5578
    @shivaramakrishna5578 5 месяцев назад +19

    Shani devudu uttamudu

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m 4 месяца назад +6

    MEERU CHEPPINADI BRAHMA JNANAM EXCELLENT SUPER.

  • @jainaredla1031
    @jainaredla1031 4 месяца назад +19

    🙏🕉️శనీశ్వరాయ నమః🙏

  • @sudharanipatnaik9608
    @sudharanipatnaik9608 7 дней назад +1

    Yenta Baga varnistaru sir 🙏🙏🙏🙏🙏👌

  • @munnahaseemahammd711
    @munnahaseemahammd711 4 месяца назад +6

    Really you are great!

  • @adulakamalakar9325
    @adulakamalakar9325 4 месяца назад +10

    శని ప్రభావం వల్ల ఒకరు షారుఖన్ అయ్యాడు.
    ఇంకొకరు చిరంజీవి అయ్యారు.

  • @bhanumurthy9458
    @bhanumurthy9458 4 месяца назад +2

    Superb sir, miru cheppedi correct

  • @adityakishore6330
    @adityakishore6330 4 месяца назад +4

    Impact of Shani will be very powerful. I saw the downfall of many people

  • @vishnutejv
    @vishnutejv Месяц назад +2

    గురువు గారు చెప్పింది 100% కరెక్ట్ అండి, ఎంతవరకు నమ్మాలి అంతే నమ్మాలి మితిమీరి పిచ్చి నమ్మకాలు గా మారితే ఏ పని చేయలేక అన్నిటికి ఆటంకం పెట్టుకుంటూ మీనమేషాలు లెక్క వేస్తూ కాలం సమయం వేస్ట్ చేయడం తప్ప ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఎన్ని గ్రహాలు గురించి పైన కామెంట్లు పెడుతున్నారు కదా అమెరికాలో జర్మనీలో ఎంత మంది సైంటిస్టులు వీళ్ళు ఉన్నారు వాళ్ళ ఏమైనా నమ్మి పనులు మొదలు పెడుతున్నారా నువ్వు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని కంప్లీట్ చేస్తున్నారా ముందుకు వెళ్లడానికి ఇది సాయపడుతుంది అంతేగాని

  • @nagarajuraja6671
    @nagarajuraja6671 4 месяца назад +2

    Dandanaaykudu. Eeswaramsham.gurthupetrukoo...

  • @gnanayogi4997
    @gnanayogi4997 4 месяца назад +12

    బాగా చెప్పారు. పూర్వం మన ముహుర్తాలలో మరియు పండగ తేదీలలో ఎటువంటి తేడా వచ్ఛేది కాదు. ఎందుకంటే అందరూ ఒక విధానాన్ని పాటించేవారు. 'మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన' అన్న సామెతలాగా ఇపుడు పండితులు (ఇలా అనుకునేవారు) ఎక్కువై నేను చెప్పిందే కరెక్ట్ అని వాదులాడుకుంటున్నారు. వీళ్ళ వల్లనే చాల మంది హిందువులు ఇతర మతాలకు ఆకర్షితులవుతున్నారు. అది చేయి ఇది చేయి అని లక్షలు దండుకుంటున్నారు. హిందువులు మోసపోతున్నారు. గ్రహించండి. అలాంటి వాళ్ల దగ్గరికి వెళ్లకపోతే వారు తమ దారిని మార్చుకుంటారు.

  • @PK19407
    @PK19407 4 месяца назад +4

    🎉 super 🎉 guruji 🎉 garu

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 4 месяца назад

    Mahadrastalaina mana rusheesvarulagurinchi, varu yenado andinchina vignanamgurinchi yenta baaga chepparu, meeku satakoti vandanalu Guruvugaru!!!!!

  • @geethaparimalam
    @geethaparimalam 4 месяца назад +3

    Jai Shree Krishna

  • @KumarsureshSureshkumar-yb5mq
    @KumarsureshSureshkumar-yb5mq 4 месяца назад +3

    Om
    Namo
    Shanaiswarayanamaha❤❤❤❤❤powerfull
    God

  • @jayachandradhara185
    @jayachandradhara185 2 месяца назад

    I worship lord Shani dev. Kasta yeka vachanam kaakunda bahuvachanam tho aayana peruni palikinte bagundedi.

  • @user-nn7jx5eh2t
    @user-nn7jx5eh2t 3 месяца назад +1

    Om namah shivay

  • @bvr333
    @bvr333 4 месяца назад +2

    Good video

  • @mulaviratcreations4540
    @mulaviratcreations4540 4 месяца назад +15

    గురువుగారు మీరు అందరిలో ధైర్యం చెప్పడానికి అలా అంటున్నారు కాని శనిని ఒక గ్రహంగా చూస్తున్నారు దాని ప్రభావం మీకు తెలీదా. మీది పాప పలితం లేదేమో గురుగ్రహ ప్రభావం వల్ల ఇలా ప్రవచనం చెప్పే జ్ఞానం మికుంది. ఖర్మ కాలి శని నెగెటివ్ గా మర్యడో ని జ్ఞానము వాక్కు అన్ని దొబ్బెస్తాయి.సన్మనంకన్న అవమానం జరుగొచ్చు నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు నిప్పు కాలుతుంది అని నువు నమ్మిన నప్పకపోయిన అది కాలుతుంది అది నిజం.

    • @gnsh234
      @gnsh234 4 месяца назад +1

      Nenu adhe anukuntunnnau

    • @govindjsp3
      @govindjsp3 4 месяца назад +1

      Yes bro I am facing

    • @gopikrishna4517
      @gopikrishna4517 3 месяца назад +1

      Correct

    • @skishankumarkishankumar5959
      @skishankumarkishankumar5959 2 месяца назад

      Sadyamaithe Darmanni rakshisanchandi aa darmame Niku rakshana kavacham la untadhi Idhi Sathyam shani thokka lanti undavu ..sri Ramanjaneyam

    • @skishankumarkishankumar5959
      @skishankumarkishankumar5959 2 месяца назад

      Darmo rakshathi rakshatha Darmanni rakshisanchandi aa darmame Niku rakshana kavacham la untadhi Idhi Sathyam shani thokka lanti undavu.. Sri Ramanjaneyam

  • @user-go3ox2gs6c
    @user-go3ox2gs6c 2 месяца назад +1

    శని గ్రహం వల్ల న జీవితం పీకింది.జాబ్ పోయింది

  • @sreenivaskumar-wc7fg
    @sreenivaskumar-wc7fg 4 месяца назад +2

    OM NAMASHIVAYA 🙏 🕉

  • @rameshbathini1979
    @rameshbathini1979 3 месяца назад +1

    Super 👍

  • @erelaprabhudas2762
    @erelaprabhudas2762 4 месяца назад +1

    Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-hd2jj8zr4q
    @user-hd2jj8zr4q 4 месяца назад +3

    🙏👌🌹👍100%👏 currect .

  • @user-lp3ig5ee7i
    @user-lp3ig5ee7i 5 месяцев назад +2

    Abba yentabaga chepparu dr pandit Garikapatigaru shani gurinchi 🙏🙏🙏❤

  • @naveendurgam6173
    @naveendurgam6173 3 месяца назад

    Jai shani dev

  • @veerachari8730
    @veerachari8730 3 месяца назад

    Super

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 5 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 4 месяца назад +2

    🙏🙏

  • @viratfairies5290
    @viratfairies5290 4 месяца назад +1

    Garikapati gari matalu vinte shani garu kuda navvalsindhe

  • @Anjamma-if7fu
    @Anjamma-if7fu 2 месяца назад

    Super sir God bless you 😂🙏🙏

  • @RameshMutyala-ox4de
    @RameshMutyala-ox4de 4 месяца назад +2

    Jai Seni

  • @user-hp9cu3fy1m
    @user-hp9cu3fy1m 4 месяца назад +3

    NIJALU CHEDUGA UNTAY

  • @sallarohanreddy
    @sallarohanreddy 4 месяца назад +1

    Eeshwara parameshwara karunichu kapadu please eeshwara parameshwara karunichu kapadu please eeshwara parameshwara karunichu kapadu please

  • @user-hf7or4uu7v
    @user-hf7or4uu7v 2 месяца назад +1

    My bad habits is my negative to spoil health.so away them.

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 4 месяца назад +1

    E karkasa kaliugamulo Devudu Effect vuntundaa?

  • @seshu1rao338
    @seshu1rao338 4 месяца назад +2

    మిమ్మల్ని పట్టు కున్నాడు కద
    ఒకప్పుడు

  • @crajeshwarreddy9183
    @crajeshwarreddy9183 4 месяца назад

    🙏🙏🙏🌷🌷

  • @seetakadapala8859
    @seetakadapala8859 4 месяца назад

    🌞💞🌞

  • @umadevinittala3284
    @umadevinittala3284 5 месяцев назад +4

    🙏🙏🙏

  • @gbalijepalli
    @gbalijepalli 4 месяца назад +1

    SHANI Devatha is not a Daridhra Devatha. He is very powerful and dinamic among all 9 planets. Each graham assigned certain duties and responsibilities to influance on human entire life span based upon their kharma.They interchange each others their places from time to time. Based on Kharma SHANI deva duty to punish, and later HE raises up your fate daringly into a right position to the extent more.than what you deserves. No one are exempted from this circles according to our mythology. Some times while changing their places internally and if HE joins with good planet you get Raja yogam or else if HE joins with pap-graha that time considered as illfated. Purpose of birth on this plannet is to imanicipate Kharma of birth. Good luck to you all.

  • @modugulavanisri4295
    @modugulavanisri4295 4 месяца назад

    Grahamu kadaa ? Guruvu gaaru 🙏🙏🙏

  • @yesuratnamyesuratnam6495
    @yesuratnamyesuratnam6495 4 месяца назад +1

    RAVI putram ,
    yamagrajum
    Chayaa marthanda sambhutam, Anni
    Asatyalaa ? ,leka kalpanalaa? Satyaalaa? GARIKAPAATIVARU
    CHEPPALI.

  • @mahalaxmi6462
    @mahalaxmi6462 4 месяца назад +1

    Guruv gaaru dhandalu guruv gaaru glass lo. water vesi nemma kaaya vesi pettithi hadhi munegepovala painaku tele vundala guruv gaaru 🙏🙏

  • @GREENVIEOS
    @GREENVIEOS 4 месяца назад +2

    All hindua be united..leave ur caste behind..caste appatlo...nee pani... ee caste use chesi..manalni..divid echestunnaru..but our politicians maatram..muslims ni christians ni matram unitee chestunnaru..votes kosam, manalnimatram divide chestunnaru..think..caste chusi vote vesi..mee desaanni dharmaani nasanam cheyyakandi..Jaihind

  • @user-lf5pm8ho7h
    @user-lf5pm8ho7h 5 месяцев назад +2

    Guru garu meeku yenno namaskaralu , ee sandhehalu palletullu mariyu pattanala vallaki telise vidhanga Inka ghatttiga cheppandi sir,

  • @user-ii9hl6ev8j
    @user-ii9hl6ev8j 4 месяца назад +2

    Shani nadavadikalo untundh. Chethullo undadhu.

  • @seshu1rao338
    @seshu1rao338 4 месяца назад +2

    మీరు మాట్లాడితే ఆద్యాత్మిక మైన
    చెప్పండి
    లేద సోషల్ గ చెప్పండి
    రెండు జనాల్ని అయోమయంలో పడేస్తారు
    అది కరెక్ట్ కాదు

  • @grajanarsu7532
    @grajanarsu7532 4 месяца назад +1

    Ga Hindi pandithudu Amit Tiwari laga vunna nijalu cheppavachu kada

  • @grajanarsu7532
    @grajanarsu7532 2 месяца назад

    Ayya Swami kamakya mantram gurchi cheppandi buddiga vintaru

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik 4 месяца назад +3

    It is surprising that, this communist argument from an intelligent speaker like this.

  • @packwellinds7748
    @packwellinds7748 4 месяца назад

    Garika yepati.?
    Garika aapaati ! 🎉

  • @ramachandraraosarika8131
    @ramachandraraosarika8131 3 месяца назад

    SanilantiCbnYeeRastranniVadileyamanicheppandi.

  • @Mng002
    @Mng002 4 месяца назад +1

    Don't underestimate Saturn.

  • @kjagath518
    @kjagath518 4 месяца назад +3

    మిత వ్యాయామము హిత ఆహారం స్థిత జీవనం నిత్య యౌవనం.మరుక్షణం జరిగేది తెలియని మనం ఎవరేమి చెప్పిన నమ్ముతాం. నిజాయతి క్రమశిక్షణ తో బతుకు జరిగేది జరగని. శని పట్ల భయం అద్రుష్టం అనే విచారం తో పని ఏల. అయినా శని దేవుడు కూడా హిందువా ఒక్క భారత్ కే పరిమితమా. మూఢనమ్మకం వద్దు.

  • @skishankumarkishankumar5959
    @skishankumarkishankumar5959 2 месяца назад

    Darmo rakshathi rakshathia Sadyamaithe Darmanni rakshisanchandi aa darmame Niku rakshana kavacham la untadhi Idhi Sathyam shani thokka lanti undavu.. Sriramanjaneyam

  • @grajanarsu7532
    @grajanarsu7532 2 месяца назад

    Vinetollu ennaina dappulu kottavachu

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 16 дней назад

    Owesi over action value New South India??palstine?? what is your opinion sir

  • @Gorantla104
    @Gorantla104 5 месяцев назад +1

    Shani padite adyatimkam ekkuva avutundi mo.pravachanalu english lo vastayani.

  • @dantulurisatyanarayanaraju2213
    @dantulurisatyanarayanaraju2213 4 месяца назад +1

    What is srini

  • @BH_V_NAGESWAR_RAO
    @BH_V_NAGESWAR_RAO 4 месяца назад

    Hindu dharmanni chakkaga vimarsistaaru.

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv 5 месяцев назад +1

    Kastam sukam kavadi kundalu kastakalam gadavadam. Mellaga

  • @msravan9743
    @msravan9743 4 месяца назад +1

    ఇది ok kani miru cheppvi కొన్ని వట్టియే

  • @SriSharmaJi
    @SriSharmaJi 2 месяца назад +2

    మహ దశలు = Human Life = 120 Years
    గురువు మహ దశ = 16 yrs / శని మహ దశ = 19 yrs / బుధుడు మహ దశ = 17 yrs /
    కేతువు మహ దశ = 7 yrs
    శుక్రుడు మహ దశ = 20 yrs / రవి మహ దశ = 6 yrs / చంద్రుడు మహ దశ = 10 yrs /
    కుజుడు మహ దశ = 7 yrs
    రాహువు మహ దశ= 18 yrs

  • @venkatasatyanarayana3254
    @venkatasatyanarayana3254 4 месяца назад +2

    Nuvvu telusukone chappara

  • @seshu1rao338
    @seshu1rao338 4 месяца назад +1

    మీరు ఒక ఉపన్యాసం లో రాముడు కృష్ణుడు
    మాంసం తిన్నా రు, కాబట్టి ఆథ్యాత్మికతకి
    మాంసాహారం కి, సంబంధం లేదు
    అలాంటివి పటటించొక అక్కర్లేదు అన్నారు
    అది గో ఆయన అలా చెప్పేరు అని
    Oka converted kristian adi tappu ledani cheptunnadu
    Daya chesi meeru chaganti vaari laga poortiga adyathmikame cheppandi,rendu mix chesi janalni ayomayam li padeyakandi daya chesi
    Idi naa vinnapamu

  • @user-bq6ws7kp8t
    @user-bq6ws7kp8t 3 месяца назад

    ఎప్పుడు మీరే ఉంటారు మరి మీ ప్రవర్తనలు వినే వాళ్లు ఎక్కడా

    • @srikanthsri8768
      @srikanthsri8768 3 месяца назад

      Cha evaroo vinnaru ani padmasri echaroo

  • @babuvenk3194
    @babuvenk3194 4 месяца назад +6

    మాంచి కమెడియన్ లా తయారయ్యారు 😅 ఓ పక్కన శని అనేవాడెవడూ లేడని చెప్పుతూనే మళ్ళా వాడికి బోళ్ళని పనులున్నాయాంటున్నారు. ఏమిటీ అసంబద్ధ ప్రేలాపన ఆదిలోనే. ఇక వీడియో చూడలేదు. అక్కడే ఆపేసాను. ఎవరూ ఈయన మాయ మాటల్లో పడాకండి 😏

  • @ssfoodworld662
    @ssfoodworld662 4 месяца назад

    సైన్స్ పుట్టకముందే శాస్త్రం పుట్టింది ఇది నిజం ఏ గ్రహం ఎక్కడ ఉందో వాళ్ల తపో జ్ణానంతో రాశారు నేడు ఉపగ్రహాలను పంపుతే ఖచ్చితంగా అదే స్తానంలో ఉంటున్నాయి అంత బాగా కరెక్ట్ అయినపుడు వాటి ప్రబావం మానవుల రాశులపై ఎలా ఉంటుందో కూడా తపో జ్ణానంతో చెప్పబడినవే కదా అవి ఎందుకు నిజం కావు?
    ఇది నమ్మవద్దు ఇది అబద్దం అని వాళ్లకన్నా గొప్పగా తెలిసినప్పుడు అనాలి ఇక్కడ అన్నింటి కన్న ప్రధానం నమ్మకం . ఎవరి మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండాలి ప్రవచనాలు ఎప్పుడైనా
    ముస్లీంలు వాళ్ల గ్రంధాలను నమ్మకాలను తప్పు అని అనరు
    క్రిష్టియన్స్ మా పద్దతులు తప్పు అని అనరు
    మనం కూడా మన సనాతన ధర్మాలను నమ్మకాలను ఆచార వ్యవహారాలను తప్పు అని అనకూడదని నా అబిప్రాయం
    గ్రహాలు ఫలితాలు అన్నింటిని నేను నమ్ముతాను ఇది నా అబిప్రాయం మాత్రమే

  • @pevegaraoperivenkatagangad9570
    @pevegaraoperivenkatagangad9570 3 месяца назад

    This man may be a great scholar as far as Aadyaatma chintaa is concerned. But he has absolutely no idea about astrology and the great planetaty system which has multivarious significances. He is not not expected to talk in this manner. He must understand that Veda Vyaasa is not a fool to accept all the planets as the base for the rebirth of every living being and particularly the human living beings prevailing on this Earth.

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv 5 месяцев назад +1

    Sani tana karma duty)Tanu kachhitang lanchalu,rikamandesanlu lekunda chesedu anduke Eshwar (saneswar ))antaru ,,anduke antagoppavadu(eswarudiki saneswarudiki okkate gowravam evvandi.eddaru karma faladatale.

  • @CMohunkumar-tu1tt
    @CMohunkumar-tu1tt 4 месяца назад +3

    ఒరే, నీలాంటి వాళ్ళు తెలిసే మాట్లాడుతూ ఉంటారా?

  • @hanmandluanugu8686
    @hanmandluanugu8686 4 месяца назад

    అంటే మీరు చెప్పేవన్ని నమ్మాలి పూర్వం నుండి విశ్వసించేవి వద్దు మీరు ఒక వీడియోలో నెమలి సంపర్కం చెయ్యదు ఆడనేమలి మొగ నమిలి కళ్లనీరు త్రాగి గుడ్లు పెడుతధి అన్నారు నిజమా స్వమి

  • @lakanavarapujogish4015
    @lakanavarapujogish4015 4 месяца назад

    మీరు. అలాగ.సేపకండ్.

  • @Maruthi-gw7uu
    @Maruthi-gw7uu 3 месяца назад

    Facebook

  • @SAZ-qt8zc
    @SAZ-qt8zc 4 месяца назад +1

    Vamooo what is this nonsense 😂 this guy is definition of mayadari lokham.

  • @TraviTravi-yc5wj
    @TraviTravi-yc5wj 3 месяца назад

    శెనికోసం చాలా తప్పుగా చెప్పారు గురువుగారు

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 5 месяцев назад +8

    Nee daggaraku vasthe telusthundi

    • @sujathapinjala9421
      @sujathapinjala9421 5 месяцев назад +3

      Ayanaku kooda aa Sani prabhavam vuntundi .kaani dhayramga dhaati ravali.anthekani donga jyothishkula maatalu vini life ni Inka nasanam chesukokandi Ani chepthunnaru

    • @lakshminarayanamamidi1172
      @lakshminarayanamamidi1172 5 месяцев назад +1

      @sujathapinjala9421 yes, you are right, nijayathi main but effect is effect , astrologers threatening people, but poojalu chesina ?

    • @shantiuppalapati-hc7nv
      @shantiuppalapati-hc7nv 5 месяцев назад +2

      Neebuddini chesina panulanu batte vastadu nayanaa .Kali ugam lo tirikaleni🎉pani. Jyesta Deviki bartaki .mana valana .

    • @lakshminarayanamamidi1172
      @lakshminarayanamamidi1172 5 месяцев назад +1

      @@shantiuppalapati-hc7nv aa vishayam astrologers chepparu, nijayathi ga undandi Shani manchi chesthadu Ani chepparu, Inka Baga terrify chestharu

  • @madhupendli6207
    @madhupendli6207 3 месяца назад

    గరికపాటికి అహంకారం పెరిగి పోయింది, శనిదేవుడుని వాడు అనే దాక వచ్చాడు. ఇకనుండి గరికపాటికి దరిద్రం మొదలు కాబోతుంది ఇది సత్యం.

  • @gopalmurala284
    @gopalmurala284 24 дня назад +2

    శని అంటే జగన్మోహన్ రెడ్డి, ఆ మాత్రం-------

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 5 месяцев назад +1

    Appa Rao loves Satyanarayana.

  • @muralikrishna6027
    @muralikrishna6027 4 месяца назад

    sani ante jagan vastava roopam e rastraniki pattadu alane untadi😂😂😂😂